సారీ పవన్ అన్న..జగన్ ను నమ్మి తప్పు చేసాం | YCP Leaders Say Sorry to Pawan Kalyan | Jagan | 99TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 250

  • @KSaravana-t4q
    @KSaravana-t4q 4 หลายเดือนก่อน +260

    వీళ్లంతా పోయినోళ్ళ జనసేన గెలిచింది వీళ్లంతా జనసేనకి పట్టిన దరిద్రం

  • @kannababu4645
    @kannababu4645 4 หลายเดือนก่อน +148

    ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాళ్ళని మళ్లీ పార్టీలోకి రానివ్వకూడదు

  • @srisrikanth8701
    @srisrikanth8701 4 หลายเดือนก่อน +42

    వాళ్లంతా వెళ్లి పోయినందుకు ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మాకు అందరికీ తెలిసి వచ్చింది ఎవరు మా వారు ఎవరు బయట వారు .

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 4 หลายเดือนก่อน +197

    జనసేన నుండి ఎలక్షన్ టైమ్ లో బయటికి వెళ్లి నా వాళ్లంతా కోవర్ట్ లు లే

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343 4 หลายเดือนก่อน +92

    తోట చంద్రశేఖర్ గారు కూడా తొందర పడి Jansen వదిలి వెలడం ఎందుకు అంటే ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే అయ్యవారు Badlack

    • @satyanarayanakakarla7256
      @satyanarayanakakarla7256 3 หลายเดือนก่อน +1

      Bhale varu boss thota Chandrasekhar garu BRS ap president ayanaku mana PK garu ticket iche stayi ledanna ayana kcr gari tarvata kcr garu

  • @Suryayalla5735
    @Suryayalla5735 4 หลายเดือนก่อน +72

    Meee TV Chanel owner తోట చంద్రశేఖర్ గారి గురించి కూడా చెప్పండి...😂

  • @InnocentCasualShoes-sq3yz
    @InnocentCasualShoes-sq3yz 4 หลายเดือนก่อน +140

    పోతు గాడు వెదవ YCP పార్టీలో చేరి చాలా ఎక్కువ మాట్లాడారు.

  • @satishbade5637
    @satishbade5637 4 หลายเดือนก่อน +79

    మీరు కూడా వాడుకున్నారు గా జనసేన పార్టీని

  • @danthadurgaprasad4170
    @danthadurgaprasad4170 4 หลายเดือนก่อน +36

    శనిగాడు వెనుక ఉంటే ఇలాగే ఉంటుంది సార్

  • @Cnuvausmutyala
    @Cnuvausmutyala 4 หลายเดือนก่อน +30

    అద్భుతమైన విశ్లేషణ కానీ తోట చంద్రశేఖర్‌లో ఒక విషయం లేదు

  • @shaikyasin8903
    @shaikyasin8903 2 หลายเดือนก่อน +8

    ఏ ఎండకి ఆ గొడుగు పడతారు మీరు పోతిన మహేష్ మా పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నాడు
    కర్రోడు

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 4 หลายเดือนก่อน +27

    అది వాళ్ళ కర్మ.స్వయంకృత అపరధం.

  • @KoteswararaoLukalapu-zm7rz
    @KoteswararaoLukalapu-zm7rz 4 หลายเดือนก่อน +23

    That is pawan Kalyan ❤️❤️❤️.. Love u annaya 💪

  • @komiridurga
    @komiridurga 4 หลายเดือนก่อน +22

    మీరు ఏమన్నా తక్కువ తిన్నారా నీ యజమాని పార్టీ మారగానే పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి నీ యజమానికి ను యజమాని చేరును పార్టీకి కొమ్ము కాశారు గా మర్చిపోయాను అనుకుంటున్నారా

  • @veenapasala1790
    @veenapasala1790 4 หลายเดือนก่อน +6

    అసలు వీళ్ళు ఎవరినీ నమ్మకండి,పార్టీలో చేర్చుకోకండి

  • @rajusirra8781
    @rajusirra8781 4 หลายเดือนก่อน +14

    Veellandari kanna mee boss tota chandra sekhar garu chala manchi avakasam Miss ayyaru.

    • @anilkumartadikonda
      @anilkumartadikonda 4 หลายเดือนก่อน

      చంద్రశేఖర్ గారు చాలా వ్యక్తి కూడా....

  • @kidswatchonly2681
    @kidswatchonly2681 4 หลายเดือนก่อน +97

    Mari me 99టీవీ owner చంద్రశేఖర్ ki మరిచిపోయారు 🤣🤣🤣

  • @achalakarunanandha
    @achalakarunanandha 2 หลายเดือนก่อน +3

    చెత్త మొత్తం పోయి మంచి మిగిలింది సంతోషం 👍

  • @kidswatchonly2681
    @kidswatchonly2681 4 หลายเดือนก่อน +22

    వీళ్ళు దరిద్రం ఎవరు ami చేయలేరు 🤣🤣🤣

  • @RameshBabu-nh1ho
    @RameshBabu-nh1ho 4 หลายเดือนก่อน +12

    సూసైడ్ టీం 😄😄😄😄

  • @DJKROYAL
    @DJKROYAL 4 หลายเดือนก่อน +42

    అరేయ్ యాంకర్ గా...నీకు కూడా ఉంది...నువ్వు ఏం మాట్లాడావో...మాకు గుర్తే ఉంది....ఇప్పుడు భజన చెయ్యకు

  • @mentepedababu7040
    @mentepedababu7040 4 หลายเดือนก่อน +46

    99 chanel kuda ycp ki support chesindi

    • @saresrinivasulu5508
      @saresrinivasulu5508 4 หลายเดือนก่อน +2

      Eppudu adikaram ekkadavunnadi kada

  • @ballavijayapanduranga1880
    @ballavijayapanduranga1880 2 หลายเดือนก่อน +1

    ఆయనకు వచ్చిన గుర్తు గాజులు

  • @venkateshkuna6135
    @venkateshkuna6135 4 หลายเดือนก่อน +4

    Pawan Kalyan chala teleiviga alochincharu

  • @Urmylngdik_wkqmzxrt___uier__cv
    @Urmylngdik_wkqmzxrt___uier__cv 4 หลายเดือนก่อน +26

    మీ టీవీ లో ఈ కవరింగ్ న్యూస్ తప్ప ఇంకేం ఉండవ్ రా .. సారీ ఆ .. జగ్గడు బతికే ఉన్నాడు గ.. సింగల్ సింహం .. ఇంకా ఈ సారీ లు ఎందుకు రా? భయమా ? 😂😂😂😂😂

    • @ravi_kumaaar
      @ravi_kumaaar 4 หลายเดือนก่อน +2

      కొంచం సింపతీ చూపిస్తే తిరిగి వద్దాం అని ఏమో

  • @anjalianju1022
    @anjalianju1022 3 หลายเดือนก่อน +2

    జుంపింగ్ గాళ్ళను అస్సలు నమ్మకూడదు

  • @gopalasatyakiran1968
    @gopalasatyakiran1968 4 หลายเดือนก่อน +3

    LSP Chirag Paswan 100% strick rate 🙌

  • @thotamurthi5159
    @thotamurthi5159 4 หลายเดือนก่อน +5

    విలాంత నిష్ట దర్రిదులు

  • @gandreddisekhar1100
    @gandreddisekhar1100 4 หลายเดือนก่อน +1

    Super
    Well said

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 หลายเดือนก่อน +5

    అన్నం తినే వాడెవడూ తప్పుచేయడు, అవినీతి సొమ్ముకు అమ్ముడు పోయి కోట్లకు కోట్లు పడగలెత్తిన అధికారయంత్రాంగం లోతైన విచారణతోనే ఇది.....

  • @manjurajendragaddamidi9610
    @manjurajendragaddamidi9610 29 วันที่ผ่านมา

    జాగ్రత్త జనసేన పార్టీ

  • @sabithareddy5294
    @sabithareddy5294 หลายเดือนก่อน

    Pavan garu never allow these people please avakasa vadulu. 🙏 jayahoooo janasena 🙏🙏🙏🙏

  • @UnitedMedia-of7sg
    @UnitedMedia-of7sg 4 หลายเดือนก่อน

    💯 correct

  • @KMasthannaidu
    @KMasthannaidu 2 หลายเดือนก่อน +1

    స్వార్థపరులు ఎదవ గుణం కలిగిన వ్యక్తుల అందరిని ఏదో ఒక రూపంలో పార్టీ నుంచి వెళ్లిపోవడం చాలా మంచిది అయింది ఆ విషయంలో పవన్ కళ్యాణ్ మంచితనానికి భగవంతుడు ఇచ్చిన వరం ఈరోజు గెలిచిన తర్వాత ఆ దరిద్రులకు అర్థమయింది మనం ఏం తప్పు చేసాము అని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం జనసేన నుంచి బయటకు వెళ్లిన వాళ్ల జీవితం రాజకీయ సన్యాసం తప్ప ఇక జీవితంలో దేనికి పనికిరాదు

  • @lakshmannandika770
    @lakshmannandika770 4 หลายเดือนก่อน +1

    That's power star

  • @Vara-i3n
    @Vara-i3n 4 หลายเดือนก่อน +6

    Evishayalu mundu chepithe bagundedhi

  • @prasadnuka5797
    @prasadnuka5797 4 หลายเดือนก่อน +4

    Kovart kukkalu sir 😮

  • @ponnanarayana9732
    @ponnanarayana9732 4 หลายเดือนก่อน +4

    Vadini janasenaloki rani vakandi plz

  • @nisarnagri8697
    @nisarnagri8697 3 หลายเดือนก่อน +1

    Jai Janasena ❤❤❤

  • @saichaitanya9980
    @saichaitanya9980 หลายเดือนก่อน

    నెగిటివ్గా కామెంట్ పెట్టిన వాళ్ళు అందరికీ ఒకటే నేను చెప్పదలుచుకున్న గుర్తుపెట్టుకోండి అందరూ ఎప్పుడైనా సరే గరికి తిన్న గాడిది సచ్చింది కానీ గరికి మాత్రం చావలేదు దీన్ని బట్టి మీకు అర్థం ఏమిటంటే మీరు ఎంత ఆయన మీద ఏడిస్తే అంత పైకి లెగు ఇస్తాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు

  • @csk9540
    @csk9540 3 หลายเดือนก่อน +1

    కర్మ ఫలం నష్ట జాతకుల జీవితం అంతే

  • @prathaplic4421
    @prathaplic4421 4 หลายเดือนก่อน

    Good

  • @jaganmohan3819
    @jaganmohan3819 4 หลายเดือนก่อน +1

    Patience, honesty, accountability, selflessness idhi Pawan antey ....ala untey ayana vallam ...kastha patience undaali...janaalali clear ga telusthadhi yevariki money and power thirty

  • @SureshKumar-lb8ut
    @SureshKumar-lb8ut 3 หลายเดือนก่อน

    Jai shree janasena

  • @pranaymanchiryala9646
    @pranaymanchiryala9646 4 หลายเดือนก่อน +1

    Thota Chandrashekar gari gurinchi kuda cheppandi

  • @konunkichandramouli9213
    @konunkichandramouli9213 3 หลายเดือนก่อน +1

    మొన్న ఎన్నికల్లో వచ్చింది సునామి. వైయస్సార్ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా మునిగి పోవాల్సిందే

  • @rajaposupo2820
    @rajaposupo2820 3 หลายเดือนก่อน +1

    పోయిన వాళ్లంతా దరిద్రులే మోసగాడిని న్నమ్మి వెళ్లారు

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 4 หลายเดือนก่อน +1

    Andariki ravalante kastam kaani future lo vachedi avakasalu

  • @DoD_90Alr
    @DoD_90Alr 3 หลายเดือนก่อน +1

    పెతాన బాలకృష్ణ ముమ్మిడివరంలో జనసేన పట్టిన ఒక దరిద్రం నేను పైసలు సిపి పార్టీలోకి వెళ్లి మా అభిమాన నాయకుడు బుచ్చిబాబు భారీ మెజార్టీతో గెలిపించినందుకు ❣️ జనసేనలో ఎలాంటి ఎదవలు ఉండకూడదు

  • @appannagari2019
    @appannagari2019 3 หลายเดือนก่อน

    రాపాఖ గురించి చెప్పలేదు.

  • @muralikrisha838
    @muralikrisha838 4 หลายเดือนก่อน +10

    Yelanti scrab antha ycp tesukovatam vallane ycp darunamga odipoyindhemo papam

  • @nvenkataramana6522
    @nvenkataramana6522 3 หลายเดือนก่อน +1

    స్క్రాప్ అంతా పోయింది సార్

  • @pranaymanchiryala9646
    @pranaymanchiryala9646 4 หลายเดือนก่อน +2

    JD Laxmi narayana JSP lo vundi vunte eppati varaku vaizag mp aayevadu

  • @munikrishna3315
    @munikrishna3315 หลายเดือนก่อน

    Janasena should not encourage Ayaram Gaya rams

  • @pinky3110
    @pinky3110 4 หลายเดือนก่อน +1

    Andharu avakasa vadule including Ali tho paatu. Andhariki buddi vachi vuntundi. Jai Janasena ❤

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 3 หลายเดือนก่อน

    ఫొటోలు చూపుతూ విశ్లేషణ చేయడం బాగుంది

  • @mks6858
    @mks6858 4 หลายเดือนก่อน +2

    Mee owner gari gurinchi cheppandi 😅😂

  • @BharathaTeluguSena
    @BharathaTeluguSena 4 หลายเดือนก่อน

    Jai Bharata TeluguSena❤

  • @msrinivas9882
    @msrinivas9882 4 หลายเดือนก่อน +2

    దరిద్రం పోయింది, వీలు పోవడం వల్లే jsp నెగ్గింది

  • @kanyaanand794
    @kanyaanand794 4 หลายเดือนก่อน +3

    razole lo neggina raapaaka jumping ippudu vunnadi vunchukunnadi poyindi cheppaledenti

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 3 หลายเดือนก่อน +4

    మీ ఛానల్ అధినేత తోట చంద్ర శేఖర్ గారిది కూడా అదే పరిస్తితి కదా అధి చెప్పడం మర్చిపోయారు

    • @ankammaraopathakamuri3628
      @ankammaraopathakamuri3628 3 หลายเดือนก่อน

      తోట చంద్రశేఖర్ గారు టిక్కెట్ ఆశించి రాలేదని అలికి వెళ్లిన వ్యక్తి కాదు అతను ఎప్పుడో వెళ్లిపోయాడు

  • @nanikonidala7223
    @nanikonidala7223 4 หลายเดือนก่อน +4

    Durdusta vantuluni yevaru bagucheleru thota chandrashekhar .chelamasetti sunil.settibathula rajababu.pitani baalakrishna .potina mahesh vellani devudukuda bagucheledu

  • @mana_pindivantalu
    @mana_pindivantalu 4 หลายเดือนก่อน +1

    తోట చంద్రశేఖర్ గారిని కూడా జనసేన లోకి తీసుకోరు ఇపుడు

  • @ramlaxmanajanapareddy2476
    @ramlaxmanajanapareddy2476 3 หลายเดือนก่อน

    God alweys power star

  • @nanikonidala7223
    @nanikonidala7223 4 หลายเดือนก่อน +2

    Thota chandrashekhar 99 tv chiar man kuda antega

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 4 หลายเดือนก่อน +2

    Don't give chance again to join JSP to POTHINA. Never believe him

  • @nareshkumardivi4109
    @nareshkumardivi4109 3 หลายเดือนก่อน

    Jai jsp❤❤❤❤❤❤

  • @SambaSivarao-ft6hs
    @SambaSivarao-ft6hs 4 หลายเดือนก่อน +2

    పోతు పోతు ఈ చెట్టను.తిసుకుపోయాడు

  • @VSCHARY19
    @VSCHARY19 2 หลายเดือนก่อน

    Filter అయింది

  • @muralimohan977
    @muralimohan977 3 หลายเดือนก่อน

    Bewars gang anthaa Pawan ni vadhilesi vellipoyaaru, manchi jarigindhi Pawan ku
    Jaiho Pawan ❤❤❤❤

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 3 หลายเดือนก่อน

    Ekkada vunna veellu ammudupotharu Inka anthe evvadu nammadu

  • @davidkota5263
    @davidkota5263 2 หลายเดือนก่อน

    Bro pawan kalyan kadu pawan kalyan Garu

  • @manideepbandaru
    @manideepbandaru 3 หลายเดือนก่อน

    What about 99 channel

  • @SatyaASNTechinTelugu
    @SatyaASNTechinTelugu 2 หลายเดือนก่อน +1

    జనసేన లో ఉండి సీటు రాలేదు అని వేరే పార్టీలోకి వెళ్లిన వారందరూ గెలిసాక డబ్బు సంపాదించాలని అత్యాశతో ఉన్నవాళ్లే

  • @deepakreddyc
    @deepakreddyc 3 หลายเดือนก่อน

    Sir, mhe vengya navvu chusi chala happy ga undi😂😂. Enni buthulu thittaru andaru.

  • @ramaraokora1485
    @ramaraokora1485 3 หลายเดือนก่อน

    తోట చంద్ర శేఖర్

  • @VENKY993
    @VENKY993 4 หลายเดือนก่อน

    Co-varts Kosam Kalyan Babu ki teliyadhaaa😂😂😂🤙🤙🤙🤣

  • @satyanarayanak.v.v2973
    @satyanarayanak.v.v2973 4 หลายเดือนก่อน

    Villlanu namodhu but sunkara good man

  • @kanakalasatyanarayan4037
    @kanakalasatyanarayan4037 3 หลายเดือนก่อน

    Veellanu nammi mosapokandi pawan kalyan sir

  • @malli5903
    @malli5903 4 หลายเดือนก่อน

    Papam mahesh he waited till last minute for seat

  • @RKishore-yb2uj
    @RKishore-yb2uj 4 หลายเดือนก่อน

    Mahesh Anna ku change unttathi

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 4 หลายเดือนก่อน

    Where is this bloody Bala krishna?

  • @jagadeshisvi1191
    @jagadeshisvi1191 3 หลายเดือนก่อน

    జేడీలక్ష్మీనారాయణ కూడా 😢

  • @shankar20212
    @shankar20212 4 หลายเดือนก่อน +1

    Life settle aye amount vachhindi,inka yee party ayina ee daridrulaki okate

  • @phanikanth7416
    @phanikanth7416 3 หลายเดือนก่อน

    Behind every person....Jagan screen play

  • @ramvelivela1611
    @ramvelivela1611 3 หลายเดือนก่อน +1

    Nuvvu kuda list lo unnav ani marichipoku Anna chala ista paddam ninnu nee owner peru kuda cheppu enduku verey valla perlu nuvvu nee owner chalu ee list lo

  • @gopiparim6814
    @gopiparim6814 4 หลายเดือนก่อน +2

    Ohh 99% TV chairman Chandra Sekhar😂😂😂 self suicide with BRS party

  • @JaswanthikaVaddi
    @JaswanthikaVaddi 4 หลายเดือนก่อน

    Yavaru chesina kharma varnubha vinchaka yappudaina thappadanna.

  • @perakamvenkataratnam5593
    @perakamvenkataratnam5593 3 หลายเดือนก่อน

    2024ఎన్నికల్లో ప్రజలు ముఖ్యంగా కార్యకర్తలకన్నా అదినాయకులను చూసే ఓట్లేసి గెలిపించుకున్నారు. ఓడిన పార్టీనికూడా అదినాయకున్ని చూసే ఓడించారు. ప్రజలకేసిన ముష్టికూడా ప్రజలు కట్టిన పన్నులోవే అని గుర్తించి సరైన నిర్ణయం తీసుకున్నారు.

  • @gsvsgaddamsrinivas3028
    @gsvsgaddamsrinivas3028 3 หลายเดือนก่อน

    Em parledu next time tdp lo vunde vallu vastharule,kalam kalisi vasthadi

  • @mohanp4570
    @mohanp4570 4 หลายเดือนก่อน +1

    Miru mi tv kuda elane kada

  • @GopalgoalsKrishna-wj2zf
    @GopalgoalsKrishna-wj2zf 4 หลายเดือนก่อน

    Sir me cheypendi 100% Nijam sir pawan kalyan Garu manche manishe ha yadavalu pohendi manchedi Jai janasena pspk 🙏💯🇮🇳

  • @saikishore-wo2jc
    @saikishore-wo2jc 3 หลายเดือนก่อน

    Migatha vallu emo kani ., Pothina mahesh anna dhi matram ., last min bowled., koncham sahanam ga undi unte ., king laga west lo tirigevadu

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 4 หลายเดือนก่อน +4

    వీళ్ళు కోవర్ట్ లు . వీళ్ళని కోవర్ట్ లు గానే జన సేన use చేసుకోవాలి కష్టం లో ఉన్నప్పుడు ఉన్నోడే మనోడు. బాగున్నప్పుడు వచ్చినోడు ని కీలక post లకు దూరంగా గా ఉంచాలి

  • @bb8662486934
    @bb8662486934 4 หลายเดือนก่อน

    ఈ రాజకీయ వ్యభిచారులు.. వ్యభిచారం ఆగదు.. వాళ్ళ జీవిత్సకాలం... జరుగు తూనే ఉంటుంది విలువలు లేని వెదవలు... పోవడం వలన ప్రజలకు.. మంచి చెడు తెలిసింది ముందే.. ఇక వాళ్ళు కు సమాధి చేయడం మే రాజా కీయంగా

  • @RameshNarhari
    @RameshNarhari 3 หลายเดือนก่อน +2

    ఏరా బాబు మీ ఛానల్ మళ్ళీ పేట్ మార్చేసింది మల్లి జనసేన ను పొగుడుతున్నారు

  • @srinivasaraopatneedi6928
    @srinivasaraopatneedi6928 2 หลายเดือนก่อน

    మీరు మీ 99 టీవీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే.

  • @Jbmohan-b3e
    @Jbmohan-b3e 3 หลายเดือนก่อน

    అందరూ పోయి వాళ్ళు ది కూడావండి ఒరేయ్ రెడ్లు ఎప్పుడు చూసిన కూడా వెళ్ళితే ఆ తరువాత తొక్కేస్తారు

  • @sunv8500
    @sunv8500 4 หลายเดือนก่อน

    Ippudu bayata nunchi lopalak vachhey vaalley danger ippudu

  • @indianvlogger3912
    @indianvlogger3912 4 หลายเดือนก่อน +1

    వీరు అందరూ జగన్ కోవర్తలు