Kalabhairava Ashtakam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 8K

  • @rajanimalla7615
    @rajanimalla7615 9 หลายเดือนก่อน +15

    ఓం కాలభైరవాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallivarun7747
    @mallivarun7747 2 ปีที่แล้ว +73

    కాలభైరవ స్వామి నమో నమః మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బాందులు లేకుండా చేయండి స్వామి మాకు ప్రమోషన్ వచ్చినట్లు చేయండి స్వామి మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు స్వామి మమ్మలిని చల్లగా చూడండి స్వామి మా బాబు బాగా చదువుకోవాలి నా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామి 🔱🔱🔯🔯🕎🕎🕉️🕉️🪔🪔🍌🍌🥥🥥🍎🍎🍇🍇🥭🥭🙏🙏🌺🌺🌺🌺

    • @srikanthadla2285
      @srikanthadla2285 2 ปีที่แล้ว

      0

    • @71022
      @71022 2 ปีที่แล้ว +1

      Kalabairava guru youtube chanal chudandi annintaki parishkaram dhorukuthadhi

    • @suryasatyayerubandi9410
      @suryasatyayerubandi9410 2 ปีที่แล้ว

      @@srikanthadla2285 Ki

    • @SaAgaRChandra
      @SaAgaRChandra 2 ปีที่แล้ว +1

      Once rajamandry swarnaakarshana kalabhairava temple vellandi.

    • @71022
      @71022 2 ปีที่แล้ว +2

      రాజమండ్రి కాలభైరవ స్వామి చాలా పవర్ ఫుల్ అండి you tube chanal chusi గురువు గారు cheppina విధం గ చెయ్యండి

  • @tanajihere706
    @tanajihere706 5 ปีที่แล้ว +1237

    చెవులతొ అమృతం తాగినట్టు చాలచాలా బాగుంది ఇందుకు సహకరించిన వారందరికి శతకోటి ధన్యవాదములు 🙏

  • @akhilamusthyala8878
    @akhilamusthyala8878 ปีที่แล้ว +169

    శివాయ నమః ||కాలభైరవ అష్టకందేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజంవ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం ।నారదాది యోగివృంద వందితం దిగంబరంకాశికా పురాధినాథ కాలభైరవం భజే॥ 1॥భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరంనీలకంఠం ఈప్సితార్థ దాయకం త్రిలోచనం ।కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరంకాశికా పురాధినాథ కాలభైరవం భజే॥2॥శూలటంక పాశదండ పాణిమాది కారణంశ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం ।భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియంకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥3॥భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహంభక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం ।వినిక్వణన్ మనోజ్ఞహేమకింకిణీ లసత్కటింకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥4॥ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకంకర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం ।స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలంకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ 5॥రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకంనిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం ।మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణంకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥6॥అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిందృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం ।అష్టసిద్ధిదాయకం కపాల మాలికంధరంకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥7॥భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకంకాశివాసలోక పుణ్యపాపశోధకం విభుం ।నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతింకాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥8॥కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరంజ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం ।శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనంతే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం ॥9॥ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం ॥

    • @swarnagowri6047
      @swarnagowri6047 ปีที่แล้ว +2

      ఓమ్ నమశ్శివాయ.
      Res. Kaalabhairavaashtakam maaku andinchinanduku ,
      Thank you very much and namasthe sir.
      🙏

    • @lavanyakontham8370
      @lavanyakontham8370 ปีที่แล้ว +2

      Thanq for d lyrics, very helpful while watching vdo, can read parallelly

    • @hemakumar5324
      @hemakumar5324 ปีที่แล้ว +2

      Thanks for sharing. But,please correct the lyrics. Some mistake are there.

    • @saikrupaonlineservices1996
      @saikrupaonlineservices1996 ปีที่แล้ว +2

      ఓం శ్రీ కాల భైరవ స్వామియే నమః

    • @thotashyam4057
      @thotashyam4057 ปีที่แล้ว +2

      Thank you so much.Om Namasivaya.

  • @rajithota7999
    @rajithota7999 3 ปีที่แล้ว +1201

    శివాయ నమః || కాలభైరవ అష్టకమ్ దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨|| శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩|| భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ | వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪|| ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ | స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫|| రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ | మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬|| అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ | అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭|| భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ | నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮|| కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ | శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||

    • @battukomalareddy4994
      @battukomalareddy4994 3 ปีที่แล้ว +26

      ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏

    • @dangetivenkataramana4636
      @dangetivenkataramana4636 3 ปีที่แล้ว +19

      Ome namah sivaya

    • @swarnagowri6047
      @swarnagowri6047 ปีที่แล้ว +14

      ఓమ్ నమశ్శివాయ.🕉️🌿🙏ఓమ్ 🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా 🙏 శివాయ 🕉️

    • @sunithakoripilli1853
      @sunithakoripilli1853 ปีที่แล้ว +7

      tq❤

    • @venkatanarasimharaorouthu1903
      @venkatanarasimharaorouthu1903 ปีที่แล้ว +6

      ❤❤❤🎉

  • @nellibandlabalaswamy9140
    @nellibandlabalaswamy9140 3 ปีที่แล้ว +194

    మనల్ని ఆ కాలభైరవుడే తప్పక రక్షిస్తాడు ఏంత బాగుందో ఎన్నో సార్లు విన్నా తనివితీరాటం లేదు

  • @mkrishna2924
    @mkrishna2924 4 ปีที่แล้ว +176

    కైలాసం
    నుండి దేవతలు వచ్చి పడినటుంది
    దేవతలకు కు పాదాలకు
    శతకోటి పాదాలకు వందనము

    • @kuruvadasisters
      @kuruvadasisters  4 ปีที่แล้ว +7

      Chala santosham andi

    • @pssarma8912
      @pssarma8912 4 ปีที่แล้ว +1

      Correct ga chepparu

    • @sridhar9687
      @sridhar9687 2 ปีที่แล้ว

      ,HaraHara mahadeva shaboo shankara

  • @mynarbabu1648
    @mynarbabu1648 2 หลายเดือนก่อน +6

    ఓం నమో కాలభైరవ నమః 🙏🙏

  • @srilakshmisuvarchala3421
    @srilakshmisuvarchala3421 2 ปีที่แล้ว +212

    ఈ స్టోత్రం చదివాక చాలా మంచి జరిగింది,సమస్యలు కొంతవరకు తీరాయి ఆయన కటాక్షవీక్షణాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలనీ మనసారా ఆశిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagjerysubhash9784
    @nagjerysubhash9784 28 วันที่ผ่านมา +1

    super chala baga 😊padaru

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 2 ปีที่แล้ว +246

    నాకు చాలా చాలా ఇష్టం వింటే మనసు ప్రశాంతిగా ఉంటుంది

  • @Narendra9291
    @Narendra9291 6 ปีที่แล้ว +333

    మానస హిమజ లకు పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. మీ స్వరం నుంచి మరిన్ని దైవ సంబంధమైన స్తోత్రాలు రావాలని భక్తకోటిని అలరించాలని కోరుకుంటున్నాను.

    • @kuruvadasisters
      @kuruvadasisters  6 ปีที่แล้ว +19

      Sure Andi..thappakunda..Thank you so much for blessings..please subscribe to our channel so you get notified on our new uploads

    • @balakrishna-wz2xz
      @balakrishna-wz2xz 4 ปีที่แล้ว +7

      Super

    • @chittichittimalge9021
      @chittichittimalge9021 4 ปีที่แล้ว +2

      Hi

    • @nickyuma8874
      @nickyuma8874 4 ปีที่แล้ว +1

      @@kuruvadasisters
      d
      X

    • @chakalimuralimohanbabu97
      @chakalimuralimohanbabu97 4 ปีที่แล้ว +6

      ఈ అమ్మాయికి శివుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండును గాక

  • @ramasubrahmanyampanguluri6990
    @ramasubrahmanyampanguluri6990 5 ปีที่แล้ว +486

    Telugu Lyrics :
    ----------------------
    దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,
    వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |
    నారదాది యోగిబృంద వందితం దిగంబరం,
    కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||
    భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం,
    నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |
    కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం,
    కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||
    శూలటంక పాశదండ పాణిమాది కారణం,
    శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|
    భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం,
    కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||
    భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం,
    భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |
    నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం,
    కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||
    ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం,
    కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్|
    స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం,
    కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||
    రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం,
    నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం|
    మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం,
    కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||
    అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం,
    దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్|
    అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,
    కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||
    భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం,
    కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్|
    నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,
    కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||
    కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,
    జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్|
    శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,
    తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్ ||9||
    ||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||
    ||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||
    ||కాల భైరవం భజే||
    ||కాల భైరవం భజే||
    The

    • @nany12325
      @nany12325 4 ปีที่แล้ว +4

      rama subrahmanyam Panguluri y)

    • @nany12325
      @nany12325 4 ปีที่แล้ว +3

      rama subrahmanyam Panguluri ,!:

    • @rlparaj5630
      @rlparaj5630 4 ปีที่แล้ว +5

      Super

    • @manusaimanusai4066
      @manusaimanusai4066 4 ปีที่แล้ว +3

      Tq

    • @ramyateki2777
      @ramyateki2777 4 ปีที่แล้ว +6

      Chala dhanyavadharu meeku mee valla first e slokam chadivaanu

  • @swarnagowri6047
    @swarnagowri6047 12 วันที่ผ่านมา +1

    ఓమ్ నమశ్శివాయ.

  • @kramadevi2826
    @kramadevi2826 4 ปีที่แล้ว +113

    భక్తి అనేది ముసలి వాళ్లకి అన్న భావన మీ లాంటి వాళ్ళతో అది పూర్తిగా తొలగి పోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను🙏🙏

  • @chandudevatha3798
    @chandudevatha3798 3 ปีที่แล้ว +383

    చాలా బాగుంది ...మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది...నాకు కాలభైరవ అష్టకం చాలా ఇష్టం🙏

    • @lathalavanya9650
      @lathalavanya9650 3 ปีที่แล้ว +6

      chala bagundi malli mallivinali anipisthundi

    • @sanathanahindudharmam9486
      @sanathanahindudharmam9486 3 ปีที่แล้ว

      th-cam.com/video/CmIM1_n3Rkg/w-d-xo.html

    • @simhakunchi3606
      @simhakunchi3606 3 ปีที่แล้ว +5

      Naku kuda daily morning vintanu

    • @godrustyyt8524
      @godrustyyt8524 3 ปีที่แล้ว +5

      Naku roju night vintanu

    • @Govinda8947
      @Govinda8947 3 ปีที่แล้ว +3

      Om nama sivaya namaha 🌹🌹🌹🙏🙏🙏

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 ปีที่แล้ว +28

    అద్భుతమైన గానం చేశారమ్మా ! నిండు నూరు వసంతాలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో చల్లగా వర్ధిల్లండి.

  • @swarnagowri6047
    @swarnagowri6047 10 หลายเดือนก่อน +2

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️🌙🙏🔱🌺 యుగాలు గడిచినా " ఓమ్ కాశీ విశ్వేశ్వర మహా దేవుడిని,
    ఆకాశమార్గాన నారదులవారు మొదలైన యోగి బృందాలు ప్రతి రోజూ ఆకాశం నుండి, భూమి
    మీద వెలసిన ఓమ్ నమశ్శివాయ. అని పరమేశ్వరునికి నమస్కరించి తిరిగి వారి లోకాలకు
    నిష్క్రమిస్తారుట. యిది కాల భైరవాష్టకం లోని మొదటి శ్లోకం లోని ఒక పదం యొక్క అర్థం.
    భారత దేశం లో మహా దేవునికి సంబంధిన ఎన్నో పుణ్య క్షేత్రాలు, యింకా
    ఆంధ్రలోని, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారు, కనక దుర్గమ్మ వెలిసిన దివ్య క్షేత్రం , యిలా
    ఎన్నో దివ్య క్షేత్రాలు ఉన్నాయి కదా ప్రభూ ! మహా దేవా ! 🕉️🌺🌙🌿🔱🙏 ఓమ్
    సర్వ దేవతా స్వరూప దేవాయ నమః శివాయ 🙏🌺🌿 సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి మహేశ్వర దేవాయ నమః శివాయ. ఓమ్.

  • @mounika3486
    @mounika3486 ปีที่แล้ว +73

    అదృష్టం వుండాలి వినటానికి..tthank u

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI 3 ปีที่แล้ว +91

    తల్లులు ఇద్దరూ ఎంతో భక్తితో ఎంతో శ్రావ్యంగా పాడారు కాలభైరవస్వామి ఆశీస్సులు వారికీ వుండాలి

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 วันที่ผ่านมา +1

    ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ కాశీ విశ్వేశ్వర నందీశ్వర కాల భైరవ
    దేవాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🙏🙏🙏🙏

  • @challavenkatesh422
    @challavenkatesh422 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyasandy987
    @sandhyasandy987 8 หลายเดือนก่อน +46

    తండ్రి నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రి నా తమ్ముడు నా భర్త నా ఆత్మమ్మ నా పిల్లలు నేను ఆయురు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యం తో నీ ఆశీర్వాదం తో ఉండాలి స్వామి

    • @anjandoorka1667
      @anjandoorka1667 7 หลายเดือนก่อน +1

      Eshwaranugraha praptirastu

    • @sandhyasandy987
      @sandhyasandy987 7 หลายเดือนก่อน

      @@anjandoorka1667 Thank you soo much

  • @suryanaresh5996
    @suryanaresh5996 3 ปีที่แล้ว +115

    🙏🌹🙏కాశికపురాది నాథ కాలభైరవం భజే🙏🌹🙏ఓం శ్రీ జగద్గురువు ఆదిశంకర చార్యుల కీ ఓం నమః శివాయ🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    • @beesammaa327
      @beesammaa327 3 ปีที่แล้ว

      Vhwisxktef

    • @kallimatasamsthanam7604
      @kallimatasamsthanam7604 ปีที่แล้ว +1

      Nenu adi shankara charya guru peetaniki eppudu peetadhipathi ga unna

    • @ammakosam99
      @ammakosam99 8 หลายเดือนก่อน +1

      Love❤

    • @suryanaresh5996
      @suryanaresh5996 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @raghavendrathirunagari4787
    @raghavendrathirunagari4787 22 วันที่ผ่านมา +2

    Om Sri kala bhairav 🙏🌺

  • @thutamanjula3825
    @thutamanjula3825 ปีที่แล้ว +31

    తండ్రి కాలభైరవ నాకు మనశ్శాంతి ప్రసాదించు 🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏

    • @dwadasis
      @dwadasis 10 หลายเดือนก่อน

      మనం వెడుకో గలిగినది అది ఒక్కటే.... మనః శాంతి

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +35

    తండ్రి కాలా భైరవ మరల కరోనా వస్తుంది అని వార్తలో వస్తుంది. మరల కరోనా రాకుండా అందరినీ కాపాడు తండ్రి
    🙏🏼🕉️🔥🕉️🌷🏵️🌷

  • @abhirams1444
    @abhirams1444 3 หลายเดือนก่อน +12

    Jai kalabhairava nanu theluvakhunda elanti thapulu chesina kheshminchi na problem nhundi bayatapadai bhairava nv nak dheki bhairava Jai kalabhairava

  • @swarnagowri6047
    @swarnagowri6047 28 วันที่ผ่านมา +2

    ఓమ్ నమశ్శివాయ. సర్వే జనా లోకా సమస్త సుఖినో భవంతు.

  • @pssarma8912
    @pssarma8912 3 ปีที่แล้ว +18

    Baby arogyam ga puttali tandri🙏 baby growth bagundali tandri🙏 baby moments bagundali tandri🙏

    • @balasreekolanu6670
      @balasreekolanu6670 3 ปีที่แล้ว

      Sivayya kaapaduthaadu
      Vishnu sahasranamam namam kooda
      Vinipinchsndi

    • @naveenkota99
      @naveenkota99 3 ปีที่แล้ว

      Thapakunda kapduthadu kala bhirava ashtkam.chdavandi layda vinadi na life lo.ma amma.ki health serious ga unty swami anugrhamu vallany recovery aiyndi swami karunamyudu

  • @cheerlamanjulavolgs
    @cheerlamanjulavolgs 2 ปีที่แล้ว +59

    నిజంగానే రోజు నేను వింటాను చాలా ప్రశాంతంగా వుంటుంది మనం అనుకున్నది కచ్చితంగా జరుగుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraosenapati2439
    @ramaraosenapati2439 3 ปีที่แล้ว +114

    చాలా బాగా పాడేరు, కాలభైరవుడిని చూసినట్లుంది.

    • @brosaibrosai5904
      @brosaibrosai5904 3 ปีที่แล้ว +2

      🌷💞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐

    • @RaviKumar-pw6yq
      @RaviKumar-pw6yq 2 ปีที่แล้ว +1

      Excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏽👌🏽

  • @swarnagowri6047
    @swarnagowri6047 หลายเดือนก่อน +1

    ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ కాశీ విశ్వేశ్వర నందీశ్వర కాలభైరవ దేవాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🔱🌙 ఓమ్ శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ 🙏🙏🙏ఓమ్ శ్రీ నవగ్రహ దేవాయ అష్ట దిక్పాలకులు దేవాయ పంచ పాలక దేవాయ గౌ మాత దేవాయ ధర్మ రక్షణ దేవాయ సత్య వచన దేవాయ సర్వ దేవతా స్వరూప దేవాయ, ఓమ్ నమశ్శివాయ
    సర్వే జనాః లోకా సమస్త సుఖినోభవంతు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌙🌞

  • @shobhahk6107
    @shobhahk6107 4 หลายเดือนก่อน +12

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏

  • @satyamkavi3369
    @satyamkavi3369 3 ปีที่แล้ว +40

    శుభోదయం 🙏
    ఇద్దరూ ఒక్క సెకండ్ కూడా తేడా రాకుండా ఎంతో అద్భుతంగా ఎలా పాడ గలిగారు . Wonderful మీ టాలెంట్ 🙏🙏

  • @lalitha8547
    @lalitha8547 8 หลายเดือนก่อน +29

    అయ్యా కాలభైరవ చాలా రోజుల నుండి కలబైరవ ఆష్టకం చదువు తున్నాను😢 న కష్టాలు ఎందుకు పోతలేవు😢నాకు నా కుటుంబానికి ఆర్ధిక మనశ్శాంతి , మానసిక మనశ్శాంతి ఇవ్వు తండ్రి 🙏🙏

    • @arunshreyas
      @arunshreyas 8 หลายเดือนก่อน +6

      Your troubles definitely go away continue chanting of kalabairashtakam
      God bless you in all respects

    • @senalasupriyasupriya-bb9bv
      @senalasupriyasupriya-bb9bv 2 หลายเดือนก่อน

      Be positive,be happy

    • @senalasupriyasupriya-bb9bv
      @senalasupriyasupriya-bb9bv 2 หลายเดือนก่อน

      Ala aduga kudadu bhagavantunni❤❤manam telisi telika chesina tappule kharmaluga manalni bhadhapedithai ❤ opikaga undali ❤bhagavantunni padalu vadulakandi❤

    • @lalitha8547
      @lalitha8547 หลายเดือนก่อน +1

      ​@@arunshreyasthanks Andi🙏

  • @snprabhakar5132
    @snprabhakar5132 7 วันที่ผ่านมา

    Swamy bless my family

  • @dittmanyam
    @dittmanyam 2 ปีที่แล้ว +96

    సంగీత దర్శకత్వం వహించిన వారికి అభినందనలు. వింటూంటే ఇంకా ఎన్నిసార్లయినా వినాలనిపిస్తున్నది. చాలా బాగుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా వింటున్నాను. తప్పక మంచి జరుగుతుందని ఒక ఆశ.🙏

    • @srilathareddy7370
      @srilathareddy7370 2 ปีที่แล้ว +2

      Thankyou

    • @dasarisivani8735
      @dasarisivani8735 11 หลายเดือนก่อน

      కచ్చితంగా జరుగుతుంది నేనే ఉదాహరణ

    • @mmrkrlx123
      @mmrkrlx123 3 หลายเดือนก่อน

      Om namaha shivaya 🙏🙏🙏

  • @Rajesh-ft1db
    @Rajesh-ft1db 2 ปีที่แล้ว +53

    నేను విన్న కాలభైరవస్తం పాట యొక్క అన్ని రెండిషన్లలో, ఇది ఉత్తమమైనది. కాలభైరవం భజే 🙏

  • @padmaharikaharika5462
    @padmaharikaharika5462 3 ปีที่แล้ว +13

    Naku santananni kaligichu tandri🙏🙏

    • @santhoshisrivasthav2195
      @santhoshisrivasthav2195 3 ปีที่แล้ว +2

      Vijayawada lo dhanakonda ammavari temple ki vellandi.akkadiki velli aa ammavarini manasara santanam kavalani korukondi.meeku santana bhaghyanni aa thalli istundi.chala mandi velli success ayyaru. Please vellandi.details kosam you tube lo vijayawada ki sambandinchina nanduri srinivas gari episodes choodandi
      Meeku tappakunda santanam kalugutundi

    • @kirackdimak9578
      @kirackdimak9578 3 ปีที่แล้ว +1

      GM

    • @venkat.chikkychikky7540
      @venkat.chikkychikky7540 3 ปีที่แล้ว +1

      తధాస్థు

    • @padmaharikaharika5462
      @padmaharikaharika5462 3 ปีที่แล้ว

      @@santhoshisrivasthav2195 tq so much andi

    • @padmaharikaharika5462
      @padmaharikaharika5462 3 ปีที่แล้ว

      @@venkat.chikkychikky7540 tq andi

  • @pamidipatilakshminarasinga8767
    @pamidipatilakshminarasinga8767 2 ปีที่แล้ว +155

    అష్టకం వింటూవుంటే శరీరం పులకరించింది చాలా చక్కగా వినిపించారు మీకు ప్రత్యేక అభినందనలు 🙏🏿🙏🏿🙏🏿

    • @k.tulasi2907
      @k.tulasi2907 ปีที่แล้ว

      శివాయ నమః ||కాలభైరవ అష్టకందేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం । నారదాది యోగివృంద వందితం దిగంబరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥ 1॥భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠం ఈప్సితార్థ దాయకం త్రిలోచనం । కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥2॥శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం । భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥3॥భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం । వినిక్వణన్ మనోజ్ఞహేమకింకిణీ లసత్కటిం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥4॥ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం । స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ 5॥రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం । మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥6॥అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం । అష్టసిద్ధిదాయకం కపాల మాలికంధరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥7॥భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసలోక పుణ్యపాపశోధకం విభుం । నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥8॥కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం । శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం ॥9॥ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం ॥
      Read more at: shaivam.org/scripture/Telugu/kalabhairava-ashtakam#gsc.tab=0

  • @ramaraobollapragada385
    @ramaraobollapragada385 6 หลายเดือนก่อน +12

    మా అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉

  • @GangaRamGadapa
    @GangaRamGadapa ปีที่แล้ว +11

    ఓం కాలభైరవాయ 🙏🕉️🕉️🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 หลายเดือนก่อน +1

    ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ ఓమ్ శ్రీ వేంకటేశాయ, హనుమ దేవాయ, కాశీ విశ్వేశ్వర దేవాయ, ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాత ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ 🕉️🙏🌙🔱ఓమ్ నమశ్శివాయ. 🙏🙏🙏🙏🙏

  • @laxminarayanaboddu9622
    @laxminarayanaboddu9622 5 ปีที่แล้ว +67

    అద్భుతం ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది...ఓం కాలబైరవాయ నమః

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +11

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️
    సర్వే జనాః లోకా సమస్త సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ.

  • @sudarsanaraosanapala7147
    @sudarsanaraosanapala7147 5 หลายเดือนก่อน +6

    🌹🌹సర్వే జనా -సుఖినోభవంతు 🌹🌹ఓం నమో కాలభైరవయా నమః 🙏

  • @PadmavathiKasula
    @PadmavathiKasula 28 วันที่ผ่านมา +2

    బాగుంది బాగుంది

  • @pssarma8912
    @pssarma8912 3 ปีที่แล้ว +14

    Naku aarogyamina biddani ivvu tandri santhanam kaliginchu tandri🙏🙏🙏😢😢😢👣👣👣

    • @gayatrichittuluri240
      @gayatrichittuluri240 3 ปีที่แล้ว +1

      Don't worry sivayya ki telusu

    • @pssarma8912
      @pssarma8912 3 ปีที่แล้ว +1

      @@gayatrichittuluri240 Tq soo much🙏

    • @smileykushal5740
      @smileykushal5740 10 หลายเดือนก่อน

      May Lord shiva bless you🙏🔱 with healthy baby👶❤

  • @bhargavavula5037
    @bhargavavula5037 5 ปีที่แล้ว +145

    చాలా బాగుంది 11 సార్లు చదవండి అద్భుతం జరుగుతుంది నిజం
    జై కాలాబైరవ స్వామినే నమహః

  • @pssarma8912
    @pssarma8912 3 ปีที่แล้ว +61

    Ma family members andariki aarogyam prasadincu tandri🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 9 วันที่ผ่านมา

    ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ కాశీ విశ్వేశ్వర నందీశ్వర కాలభైరవ దేవా మా బిడ్డలను నిండు నూరేళ్లూ కాపాడే భారం మీదే తండ్రీ ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ 🕉️🙏🌙🌺

  • @RamaRao-c2q
    @RamaRao-c2q ปีที่แล้ว +14

    చాలా గొప్ప గా చక్కగా అద్భుతంగా పవిత్రంగా పాడి కాలభైరవుని అనుగ్రహం అందరూ పొందడానికి అవకాశం కల్పించారు.
    ధన్యవాదములు.

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 3 ปีที่แล้ว +35

    కాలభయిరావ స్వామీ 3 వ సారి కరోనా రాకుండా ప్రజలు అందరినీ కాపాడు స్వామీ. 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 29 วันที่ผ่านมา +2

    శ్రీ దేవదేవా సుభ్రమణ్యేశ్వరా మకుటుమబానికిఉన్న దోషాలన్నీ తొలగించి మాముగ్గురుకుమారుల మధ్యకుటుంబ సఖ్యత ప్రసాదించు కాపాడుతండ్రీ🙏🙏🙏🙏🙏

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 ปีที่แล้ว +21

    ఓం శ్రీ కాళభైరవ స్వామియే నమః🙏🙏

  • @somagopal9447
    @somagopal9447 3 ปีที่แล้ว +37

    అమ్మ అద్భుతంగా పడినారు

    • @jpreddy9332
      @jpreddy9332 3 ปีที่แล้ว

      మీ లాంటి వారి వాళ్ళ హిందూ ధర్మం మరెంతో గౌరవం లభిస్తుంది

  • @achandralatha6936
    @achandralatha6936 4 ปีที่แล้ว +6

    మేడం చాలా బాగా పాడారు ధన్యవాదాలు మేడం

  • @RajuRaju-f9d4c
    @RajuRaju-f9d4c หลายเดือนก่อน +2

    ఓం శ్రీ కాలబైరావాయ నమః ఓం నమః శివాయ 🕉🙏🙏💐💐🕉

  • @Hanuman6699
    @Hanuman6699 3 ปีที่แล้ว +8

    Jai Kalabairava Swamy Ki Jai🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramachandranps4229
    @ramachandranps4229 2 ปีที่แล้ว +6

    చాలా చక్కగా. పాడినారు ధన్యవాదాలు అలాగే రుద్రస్త స్తోత్రం కూడా పాడండి

  • @mallikarjunreddybhumireddy3224
    @mallikarjunreddybhumireddy3224 2 ปีที่แล้ว +14

    అమ్మా మీరిద్దరూ ధన్యులు

  • @honey_Youtubechannel
    @honey_Youtubechannel หลายเดือนก่อน

    Om kala bhairavaya namah 🙏 swami nuve Naku dikku nuve Naku help cheyali nuve Naku right direction lo nadipinchu please 🙏 ma mom ku 100years health ga happy ga undelaga chey court case win ayilaga chey maintenance amount vachilaga chey and ma sister kuda 100years healthy ga happy ga undelaga chey manchiga chaduvukoni goppa bigg position ki poyilaga chey swami ma bobby ki bigg hero ayilaga chey naki emo ne dhagaraku vachelaga chey swami 🙏 please listen my words please 🙏

    • @MrEswar63
      @MrEswar63 หลายเดือนก่อน

      😊¹¹1😊¹😊qq

  • @bhagavank4184
    @bhagavank4184 3 ปีที่แล้ว +8

    చాలా చక్కగా పాడారు అర్ధం అందరికి అయ్యేటట్టు

  • @TegutlaJhansi
    @TegutlaJhansi ปีที่แล้ว +23

    మా అమ్మ ఊపిరితిత్తులు బాగుండాలి ఈశ్వర

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +12

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌺🌿 సర్వే జనాః సుఖినోభవంతు. ఓమ్ శాంతి శాంతి శాంతిః. 🌺

  • @swarnagowri6047
    @swarnagowri6047 หลายเดือนก่อน +1

    ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ నవగ్రహ దేవాయ అష్ట దిక్పాలకులు దేవాయ పంచ పాలక దేవాయ కాశీ విశ్వేశ్వర నందీశ్వర కాలభైరవ దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సర్వ దేవతా స్వరూప దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🌿🌿🌿🕉️🕉️🕉️🌺🌺🌺

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 3 ปีที่แล้ว +14

    స్వామీ కాలభైరవ నన్ను నడుం నొప్పి మరియు డిప్రెషన్ నుంచి కాపాడు తండ్రి. నీవే నాకు దిక్కు తండ్రి. నమస్తే, నమస్తే, నమస్తే, నమస్తే నమః. 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว +12

    ఓమ్ నమశ్శివాయ
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ
    ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    ఓమ్ శ్రీ కాల భైరవ దేవాయ నమః శివాయ.
    🙏🕉️🌺🍁☘️

  • @swarnagowri6047
    @swarnagowri6047 หลายเดือนก่อน +3

    ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా 🕉️🙏🌙🔱🌱🌺🌿 ఓమ్ నమశ్శివాయ.

  • @tsmallikarjunarao7417
    @tsmallikarjunarao7417 6 ปีที่แล้ว +210

    ఓం నమః శివ.
    మానస, హిమజ ఇద్దరు చాలా బాగా పాడారు. మీకు కుదిరితే శివతాండవ స్తోత్రం పాడండి
    .

  • @lasya4446
    @lasya4446 2 ปีที่แล้ว +62

    చాలా బాగా పాడారు కాలభైరవ అష్టకమ్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది🙏🙏అందరూ రోజు వినండి ప్రశాంతంగా ఉండండి🙏

  • @prasadyeeli2252
    @prasadyeeli2252 3 ปีที่แล้ว +17

    Kuruvada sisters are very nice tone. KASIKAA PURADINAADA ..KALABHAIRAVAM BHAJE..ON NAMAHA SIVAYA👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghuramjanamanchi9893
    @raghuramjanamanchi9893 4 ปีที่แล้ว +50

    కురువాడ సిస్టర్స్ యొక్క" గరుడ గమన....." అనే గీతం కూడా వినండి. చాలా బాగా పాడుతారు ఈ సోదరీమణులు..!👌👌

  • @ManiKanta-bp5ir
    @ManiKanta-bp5ir 3 ปีที่แล้ว +10

    అందరూ బాగుండాలి

  • @YarakalapudiSrilaxmi...
    @YarakalapudiSrilaxmi... 8 หลายเดือนก่อน +10

    Every day Early morning vinta🙏🙏 rojanta prashanthanga untundi naku...😍

  • @swarnagowri6047
    @swarnagowri6047 หลายเดือนก่อน +1

    ఓమ్ 🕉️🕉️🕉️ ఓమ్ నమశ్శివాయ. ఓమ్ నమశ్శివాయ. ఓమ్ నమశ్శివాయ.

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +7

    ఓమ్ నమశ్శివాయ.
    🌺
    సర్వే జనాః లోకాన్ సమస్త సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ
    ఓమ్ నమశ్శివాయ.
    🙏

  • @RohiniGuptaPandiri120
    @RohiniGuptaPandiri120 4 ปีที่แล้ว +139

    This song removes all the negative things from our mind
    Beautiful song
    OM NAMASH SHIVAYAA..........!

  • @maruthinandan9068
    @maruthinandan9068 2 ปีที่แล้ว +46

    కాళభైరవ అష్టకం వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది🚩🚩
    ఓం నమో కాళభైరవ స్వామిన్యే నమః🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 13 วันที่ผ่านมา

    ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ నవగ్రహ దేవాయ అష్ట దిక్పాలకులు దేవాయ పంచ పాలక దేవాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🌙🔱🌺
    ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ
    ఓమ్ కాశీ విశ్వేశ్వర కాల భైరవ దేవాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణీ మాత ఓమ్ నమశ్శివాయ 🕉️ ఓమ్ సర్వ దేవతా స్వరూప దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🙏🙏🙏🕉️

  • @rajushiva4631
    @rajushiva4631 6 ปีที่แล้ว +28

    మేలుకో శ్రీ సూర్య నారాయణ మరియు కాలభైరవ అష్టకం అద్భుతం. లక్ష్మీ నరింహస్వామి మరియూ బలా త్రిపుసుందరీ దేవి అష్టోత్తరము మీ ద్వారా వినలనుకుంటున్నను. దయచేసి చేయగలరు...మీకు ఆ స్వామి వారి కటాక్షం కలకాలం ఉండాలని కోుకుంటున్నాను

  • @mamathamangasamudram783
    @mamathamangasamudram783 3 ปีที่แล้ว +96

    చాలా..... బాగా పాడారు. ధన్యవాదాలు

  • @madhusree0016
    @madhusree0016 2 ปีที่แล้ว +9

    కాలభైరవాష్టకం వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా రోజు వినండి 🙏 కాశికాపురాధినాధ కాలభైరవం భజే

  • @SureshKumar-oj8fs
    @SureshKumar-oj8fs ปีที่แล้ว +7

    Superb devotional song....
    Well music composed
    OM Kala bhairava namah 🙏🙏🙏

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 3 ปีที่แล้ว +57

    కాశికా పురాధివాస కాళభైరవం భజే 🙏🙏

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +10

    ఓం శ్రీ కాలభైరవ నమః. తండ్రి కాలభైరవ నాకు నడుం నొప్పి చాలా ఎక్కువగా ఉన్నాది తండ్రి, అది తగ్గేదట్లు చూడు తండ్రి శ్రీ కాలభైరవ. నమస్తే, నమస్తే, నమస్తే నమః.🙏🙏🙏🙏🙏🌸🌹💐🏵️

    • @bvvsnmurthy6575
      @bvvsnmurthy6575 ปีที่แล้ว

      రాజమండ్రి. సాంబ శివ హాస్పిటల్స్ వేలండి
      అక్కడ త్వరగా తగిపోతాది

  • @swarnagowri6047
    @swarnagowri6047 หลายเดือนก่อน +1

    ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ కాశీ విశ్వేశ్వర నందీశ్వర కాలభైరవ దేవా మా బిడ్డలను నిండు నూరేళ్లూ కాపాడే భారం మీదే తండ్రీ 🕉️🙏🌺🌿🔱🌙 ఓమ్ నమశ్శివాయ నమస్సుమాంజలి స్వీకరించండి ప్రభూ అర్ధనారీశ్వర దేవాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🕉️🕉️🌺🌺🌺🙏🙏🙏

  • @dudduvenkatewarrao8715
    @dudduvenkatewarrao8715 4 ปีที่แล้ว +8

    సూపర్ చాలా బాగుంది సంతోషం మీకు మా దీవెనలు

  • @satishbhanu2817
    @satishbhanu2817 ปีที่แล้ว +7

    చాలా ప్రశాంతంగా వుంది అక్క ధన్యవాదాలు 🙏🙏🙏

  • @thunikipradeep4783
    @thunikipradeep4783 4 ปีที่แล้ว +7

    SREE matre namaha sree gurabyo namaha
    Kala bhirava swami ki jai

  • @anupojuvenkataraju7605
    @anupojuvenkataraju7605 3 ปีที่แล้ว +66

    చాలా సంతోషం అద్భుతమైన గాత్రంతో అలరించారు తల్లి ధన్యశ్మి.

  • @srikanthg8559
    @srikanthg8559 4 ปีที่แล้ว +157

    కాశికాపురాధినాధ కాలభైరవం భజే 🙏 శ్రీ శంకరచార్య స్వామినే నమః 🙏

    • @venugoal5165
      @venugoal5165 3 ปีที่แล้ว +5

      🙏🙏🙏

    • @lankas5creations
      @lankas5creations 3 ปีที่แล้ว +3

      Thank you

    • @seenuanumula1884
      @seenuanumula1884 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏

    • @kumarkanuparti9058
      @kumarkanuparti9058 2 ปีที่แล้ว

      కురవాడ సిస్టర్స్ చాలా బాగా పాడారు. మీరు పాడిన. మిగిలిన భక్తి గీతాలు పంపండి

  • @srikanthmunigyala7301
    @srikanthmunigyala7301 6 ปีที่แล้ว +20

    ఓమ్ శ్రీ కాలభైరవస్వామియే నమః
    శ్రీ గురుభ్యో నమః
    నమ్ముకున్నవాళ్ళకి కొంగు బంగారంగా కొలువైఉన్న మా ఇస్సన్నపల్లి-రామారెడ్డి
    శ్రీ కాలభైరవస్వామి కి జయ.

    • @DumpetaNeelima
      @DumpetaNeelima 5 ปีที่แล้ว

      Nenu 11 times ochanu naku Chala crct ga aindi ippudu 2 yrs nundi anukuntunnanu ravalani BT nduko kalavatle aa swamy daya tho malli swamy darshanam cheskovali 🙏🙏🙏🙏🙏🙏

  • @dontexpectreply
    @dontexpectreply ปีที่แล้ว +18

    May lord Mahavishnu bless you with health and prosperity.
    You two have got a great vocal. May the lord make you guys keep singing such mantras.
    Om namaha shivaya
    Om namo narayanaya

  • @maddulasrinivasararao1810
    @maddulasrinivasararao1810 3 ปีที่แล้ว +7

    చాలాబాగా ఉన్నది 🙏🙏🙏👌🌹🌹🌹🌹🌹🌹👌🙏

  • @ramadevimadineni5610
    @ramadevimadineni5610 3 ปีที่แล้ว +16

    చాలా బాగా పాడారు స్వామి కరుణ కటాక్షములు మీ పై వుండాలి

  • @swarnagowri6047
    @swarnagowri6047 9 หลายเดือนก่อน +3

    ॐ नमः शिवाय l
    ఓమ్ నమో శ్రీ కాశీకాపురాధినాథ కాలభైరవ దేవాయ నమః శివాయ.
    🕉️🌺🌙🌱

  • @jagadevpursrikanth220
    @jagadevpursrikanth220 3 ปีที่แล้ว +25

    ఓం నమో శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామియే నమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏

  • @ravindernathreddy6034
    @ravindernathreddy6034 2 ปีที่แล้ว +21

    సంగీతం... గానం...అద్భుతం