INTULALA CHUDARAMMA/AAV SERIES05 EP 471/ Prof K SARASWATI VIDYARTHI/DR G SARADA SUBRAMANIAM/K LAHARI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • NARASIMHA VAIBHAVAM - 11
    Thank You Smt Dr G Sarada Subramaniam garu and Smt Lahari Kolachela for singing this wonderful keertana ! and Thank You Prof
    Smt Saraswati vidyarthi garu for excellently composing The Song in Tillaang Ragam .
    🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 471
    ( ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 471 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    చతురతఁ మెరసీ నిద్దరు
    హితములు గూర్చుట కహోబలేశుడు సిరియున్!
    గతకారులె యిద్దరునూ
    గతియేదియొ మనకు జూపి కరుణించుటకున్ !
    🌹🙏🌹
    ✍️ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    చాకచక్యముగా మనకు మంచి చేయుటకు ఈ అహోబలేశ్వరుడూ , శ్రీ మహాలక్ష్మీ ఇద్దరూ ఒకరికి ఒకరు సాటిగా వెలుగొందుచున్నారు !🙏
    ఇద్దరూ చక్కని , సమానమైన ప్రావీణ్యము కలవారే ,
    మనకు సరియైన మార్గమేదో చూపి తమ కరుణను మనపై వర్షించుటకు !🙏
    అట్టి శ్రీ లక్ష్మీ నృసింహులకు సదా మంగళములు !🙏
    🌹🌹
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అహోబల నారసింహుడిని , ఆతని దేవేరియైన శ్రీమహాలక్ష్మినీ , వారి మధ్యన ఉన్న ప్రేమానుబంధమునూ అత్యద్భుతముగా వర్ణిస్తున్నారు అన్నమయ్య ఈ కీర్తనలో .🙏
    అహోబల అటవీ ప్రాంతమంతా విహరిస్తూ వారు పంచుకొంటున్న సరససల్లాపములను ఒక్కొక్కటిగా కీర్తిస్తున్నారు .🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    ఓ పడతులారా ! అదిగో చూడండి వారిద్దరినీ !
    ఇరువురకిరువురూ నేర్పరులైన రసజ్ఞులే సుమీ !🙏
    తన చెంతనే శ్రీమహాలక్ష్మిని ఉంచుకుని , ఆమెతో కలిసి ఉన్నాడు ఈ నారసింహుడు ఆనందముగా !🙏
    🌹🌹
    వీరిద్దరూ సరససంభాషణలు చేసుకుంటూ , అలవికాని ఆ గరుడాద్రి వేదాద్రి కొండలను ఒకరితో ఒకరు సమముగా పోటీపడుచు ఎక్కుచున్నారు !🙏
    విస్తారముగా ఒకరి మొఖములను ఒకరు ప్రేమముతో చూసుకుంటున్నారు !🙏
    చక్కని పూబంతులను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందముగా తిరుగుచున్నారు !🙏
    ఈ విధముగా ఆ శ్రీమహాలక్ష్మితో కలసి ఆనందముగా ఉన్నాడు నారసింహుడు !🙏
    🌹🌹
    ఆ పావన భవనాశినీ నదీ తీర్థ జలములను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ,
    నిత్యనూతనమైన .మృదువైన సౌందర్యములతో , దరహాసములను ఒలికించుచున్నారు !🙏
    చక్కనైన ఈ జంట తమ పెదవులను దగ్గర చేసుకుని ,
    మోహపు సంజ్ఞలను ఎన్నెన్నో చేసుకుంటున్నారు !🙏
    ఈ రీతిన చివ్వున ఆ ఇందరయైన మహాలక్ష్మిని అక్కున చేర్చుకున్నాడు నారసింహుడు !🙏
    🌹🌹
    మాటిమాటికి తన తొడమీద కూర్చోపెట్టి తనతో సమత్వముగా ఉండు రీతిలో ప్రేమించుచున్నాడు ఆమెను .
    ఇక బిగుతైన కౌగిళ్లలో ఉండి ఒకరినొకరు విడిపించుకోలేక పెనుగులాడుచున్నారు !🙏
    వ్యాపించి ఆ వేంకటాద్రి యందున , ఈ అహోబలాన ,
    అతి సుందరముగా కొలువై ఉన్నారు
    ఈ నారసింహుడు మరియూ శ్రీమహాలక్ష్మియునూ !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 471 )
    ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు
    చెంత రమాదేవిఁగూడె శ్రీ నరసింహుఁడు
    ॥చ1॥
    సరిఁ గొండలెక్కుకొని సరసము లాడుకొంటా
    సొరిది మోములు తోఁగి చూచుకొంటాను
    విరులచెండులఁగొని వేటులాడుకొంటాను
    సిరితోడ విహరించీ శ్రీ నరసింహుఁడు
    ॥చ2॥
    భవనాశి లోని నీరు పైఁ జల్లులాడుకొంటాను
    నవకపు సిరులను నవ్వుకొంటాను
    జవళిఁ గెమ్మోవులు సన్నలఁ జూపుకొంటాను
    చివన నిందిరనంటె శ్రీ నరసింహుఁడు
    ॥చ3॥
    వేమరుఁ దొడలెక్కుక వీడుదోడు లాడుకొంటా
    ప్రేమమునఁ గాఁగిళ్ళఁ బెనఁగుకొంటా
    ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి
    శ్రీ మహాలక్ష్మి తోడ శ్రీ నరసింహుఁడు
    🌹🙏🌹🙏🌹
    #INTULALACHUDARAMMA #ఇంతులాలచూడరమ్మ #SARASWATIVIDYARTHI #SARADASUBRAHMANYAM #TILLANG #narasimhaswamysongs #narasimhaswamy #narasimhaswamytelugusongs #narasimhasongs #akshayatritiya #akshaya_tritiya #simhachalam #chandanotsavam #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyasongs #అన్నమయ్య #అన్నమాచార్య #annamayyakeerthanalu #annamayyakeerthana #annamayyaaksharavedam
  • เพลง

ความคิดเห็น • 11

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  19 วันที่ผ่านมา +4

    NARASIMHA VAIBHAVAM - 11
    Thank You Smt Dr G Sarada Subramaniam garu and Smt Lahari Kolachela for singing this wonderful keertana ! and Thank You
    Smt Saraswati vidyarthi garu for excellently composing The Song in Tillaang Ragam .
    🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 471
    ( ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు .. )
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 471 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    చతురతఁ మెరసీ నిద్దరు
    హితములు గూర్చుట కహోబలేశుడు సిరియున్!
    గతకారులె యిద్దరునూ
    గతియేదియొ మనకు జూపి కరుణించుటకున్ !
    🌹🙏🌹
    ✍ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    చాకచక్యముగా మనకు మంచి చేయుటకు ఈ అహోబలేశ్వరుడూ , శ్రీ మహాలక్ష్మీ ఇద్దరూ ఒకరికి ఒకరు సాటిగా వెలుగొందుచున్నారు !🙏
    ఇద్దరూ చక్కని , సమానమైన ప్రావీణ్యము కలవారే ,
    మనకు సరియైన మార్గమేదో చూపి తమ కరుణను మనపై వర్షించుటకు !🙏
    అట్టి శ్రీ లక్ష్మీ నృసింహులకు సదా మంగళములు !🙏
    🌹🌹
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అహోబల నారసింహుడిని , ఆతని దేవేరియైన శ్రీమహాలక్ష్మినీ , వారి మధ్యన ఉన్న ప్రేమానుబంధమునూ అత్యద్భుతముగా వర్ణిస్తున్నారు అన్నమయ్య ఈ కీర్తనలో .🙏
    అహోబల అటవీ ప్రాంతమంతా విహరిస్తూ వారు పంచుకొంటున్న సరససల్లాపములను ఒక్కొక్కటిగా కీర్తిస్తున్నారు .🙏
    మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    ఓ పడతులారా ! అదిగో చూడండి వారిద్దరినీ !
    ఇరువురకిరువురూ నేర్పరులైన రసజ్ఞులే సుమీ !🙏
    తన చెంతనే శ్రీమహాలక్ష్మిని ఉంచుకుని , ఆమెతో కలిసి ఉన్నాడు ఈ నారసింహుడు ఆనందముగా !🙏
    🌹🌹
    వీరిద్దరూ సరససంభాషణలు చేసుకుంటూ , అలవికాని ఆ గరుడాద్రి వేదాద్రి కొండలను ఒకరితో ఒకరు సమముగా పోటీపడుచు ఎక్కుచున్నారు !🙏
    విస్తారముగా ఒకరి మొఖములను ఒకరు ప్రేమముతో చూసుకుంటున్నారు !🙏
    చక్కని పూబంతులను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందముగా తిరుగుచున్నారు !🙏
    ఈ విధముగా ఆ శ్రీమహాలక్ష్మితో కలసి ఆనందముగా ఉన్నాడు నారసింహుడు !🙏
    🌹🌹
    ఆ పావన భవనాశినీ నదీ తీర్థ జలములను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ,
    నిత్యనూతనమైన .మృదువైన సౌందర్యములతో , దరహాసములను ఒలికించుచున్నారు !🙏
    చక్కనైన ఈ జంట తమ పెదవులను దగ్గర చేసుకుని ,
    మోహపు సంజ్ఞలను ఎన్నెన్నో చేసుకుంటున్నారు !🙏
    ఈ రీతిన చివ్వున ఆ ఇందరయైన మహాలక్ష్మిని అక్కున చేర్చుకున్నాడు నారసింహుడు !🙏
    🌹🌹
    మాటిమాటికి తన తొడమీద కూర్చోపెట్టి తనతో సమత్వముగా ఉండు రీతిలో ప్రేమించుచున్నాడు ఆమెను .
    ఇక బిగుతైన కౌగిళ్లలో ఉండి ఒకరినొకరు విడిపించుకోలేక పెనుగులాడుచున్నారు !🙏
    వ్యాపించి ఆ వేంకటాద్రి యందున , ఈ అహోబలాన ,
    అతి సుందరముగా కొలువై ఉన్నారు
    ఈ నారసింహుడు మరియూ శ్రీమహాలక్ష్మియునూ !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 471 )
    ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు
    చెంత రమాదేవిఁగూడె శ్రీ నరసింహుఁడు
    ॥చ1॥
    సరిఁ గొండలెక్కుకొని సరసము లాడుకొంటా
    సొరిది మోములు తోఁగి చూచుకొంటాను
    విరులచెండులఁగొని వేటులాడుకొంటాను
    సిరితోడ విహరించీ శ్రీ నరసింహుఁడు
    ॥చ2॥
    భవనాశి లోని నీరు పైఁ జల్లులాడుకొంటాను
    నవకపు సిరులను నవ్వుకొంటాను
    జవళిఁ గెమ్మోవులు సన్నలఁ జూపుకొంటాను
    చివన నిందిరనంటె శ్రీ నరసింహుఁడు
    ॥చ3॥
    వేమరుఁ దొడలెక్కుక వీడుదోడు లాడుకొంటా
    ప్రేమమునఁ గాఁగిళ్ళఁ బెనఁగుకొంటా
    ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి
    శ్రీ మహాలక్ష్మి తోడ శ్రీ నరసింహుఁడు
    🌹🙏🌹🙏🌹

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  18 วันที่ผ่านมา +3

    NARASIMHA VAIBHAVAM - 11
    Thank You Smt Dr G Sarada Subramaniam garu and Smt Lahari Kolachela for singing this wonderful keertana ! and Thank You
    Smt Saraswati vidyarthi garu for excellently composing The Song in Tillaang Ragam .
    🌺☘ ------------☘🌺
    ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 471
    ( INTULALA CHUDARAMMA IDDURU JAANALE .. )
    🌺☘ ------------☘🌺
    PREFACE :--🌹👇
    In this kirtana, Annamayya is describing The love between Ahobala Narasimha and his consort Sri Mahalakshmi in a wonderful way.🙏
    He is Beautifully narrating one by one the frolics they are sharing while roaming merrily around the Ahobala forest.🙏
    Here goes the interesting keertana as below !👇
    🌺☘ ------------☘🌺
    Oh Dear Women ! Look At Them !
    They Both Are Equally Genius !🙏
    The Lord Narasimha Is Seated Along With Sri Mahalakshmi Elegantly !🙏
    🌹🌹
    By Climbing The Hills Equally Well
    And by being Jocosely merry Together ,
    And With Their Faces Plentifully Glancing
    At Each Other ,
    And By Blowing Gently Each Other
    With Flower Garlands In Joy ,
    In Such Great Joy Along With Sri Mahalakshmi
    The Lord Narasimha
    is Wandering In The Forests Of Ahobala !🙏
    🌹🌹
    by Sprinkling The Waters Of The Bhavanasini River Upon Each Other ,
    With Blooming And Youthfull Prettiness
    Smiling At Each other ,
    This Beautiful Pair Is Showing Great Gestures
    by bringing Their Lips Together ,
    In This way , Briskly Lord Narassimha
    has Embraced Indira ( Mahalakshmi ) !🙏
    🌹🌹
    Again And Again By Making Her
    Seated On His Thigh
    and Both Sporting in Similitude ,
    And In All Love Both Being In Tight Embraces
    And Struggling In Romance ,
    At Venkatadri And Here At This Ahobala
    They Are Presiding Exceedingly Spreaded ,
    This Great Lord Narasimha Along
    With Sri Mahalakshmi !🙏
    🌹🙏🌹
    Om Sri Alamelumanga Sametha
    Sri Venkateswara Swaminey Namaha !🙏
    ✍ --Venu Gopal

  • @bhaskaragkss3708
    @bhaskaragkss3708 18 วันที่ผ่านมา +1

    ఓం నమో వేంకటేశాయ.

  • @damarasinguvenkatagowri3572
    @damarasinguvenkatagowri3572 18 วันที่ผ่านมา +1

    అధ్భుతం గా పాడారు madam ... Very melodious .. చక్కని దృశ్య కావ్యం లాగా ఉంది ... Madam ... 👏👏👏🙏🙏💐💐

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 18 วันที่ผ่านมา +2

    Om Sri Lakshmi Nrusimhaya Namaha🙏🙏🙏 wonderful Sankeertana; Aho Bala Sri Narasimha Swami Varini; Sri Mahalakshmi Ammavarini chala Baga Chupincharu: Bhavamunaku; thaginatluga; drusyamalikanu beautifulga present chesaru; chakkani Sweeya Padhyamu; Sri Venugopal Garu abhinandanalu🙏 Madhuramaina Gaanamu; Sri Venkatadri and Aho Balanasri Mahalakshmi Sri Narasimha Namaha🙏🙏🙏 Sri Lakshmi Narasimha Swamy bless you🙏🙏🙏

  • @D.DheerajSinger
    @D.DheerajSinger 18 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f 17 วันที่ผ่านมา +1

    Om namo venkatesaya Govinda Govinda

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 18 วันที่ผ่านมา +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @satyavathinagumalli7405
    @satyavathinagumalli7405 16 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది. విన వంపుగా ఉంది

  • @Sri-Tv
    @Sri-Tv 18 วันที่ผ่านมา +1

    Excellent sarada and team