I am from Tamilnadu. Used to hear dr Balakrishna, spb ms 3:54 and ttd first Annamayya project videos in those days. I feel it is better to mention singing artists name also in description box so that mentally be satisfied. 🙏🙏🙏💐🌹
Hi, my sweet heart,where you born I will come and meet you, you're the only foam of pureconciousness in all the human's physical body's inner hearts. My guru bhangaru konda. Do you remember that I am your childhood friend.
It is in the raaga-GOWLA
No. It's not gowla. I think suddha dhanyasi
SHUDDHA DHANYASI
@@AnilaKumarGarimella sir, we are very joyful on the account of your comment....pranams....please convey our pranams to your parents. Jai Sri Rama...
@@Subodhini garu.. dhanyosmi.. tappakunda :)
J
శిష్టులను మన్నించే శిశువీతడు - దుష్టులననిచి భూమి తుదకేక్కునీతుడు ||
దేవకీదేవి వసుదేవులకు జనియించె - భావించ కృష్ణుడు పరబ్రహ్మహము
శ్రావణ బహుళాష్టమి సమకూడే నడురేయి ఈవేళ రోహిణి యిన్నిటాను మంచిది ||1||
శిష్టులను మన్నించే శిశువీతడు - దుష్టులననిచి భూమి తుదకేక్కునీతుడు ||
గండముతో పుట్టెనదే కంసునికి మేనల్లుడు - పాండవులందరికి బావమరిది
దుండగపు భూభారము తొలగదొబ్బునీతడు - ఎండనీడ కన్నులవాడికినింత మంచింది ||2||
శిష్టులను మన్నించే శిశువీతడు - దుష్టులననిచి భూమి తుదకేక్కునీతుడు ||
ఆవులితని పేరిట నచ్హివచ్చులెంచి చూడ - వేవేలు గొల్లెతలుకు విటుడవును
శ్రీ వెంకటాద్రి నున్నాడు చేరి అలమేల్మంగతో - యీవల పెద్దలు చెప్పిరి ఇకనింతా మంచిది ||3||
శిష్టులను మన్నించే శిశువీతడు - దుష్టులననిచి భూమి తుదకేక్కునీతుడు ||
ఓ దేవా... ఆహా... ఏమి కీర్తన, ఏమి గానం... అద్భుతం!!!
My heart is somewhere, enthusiastically, you are these jaganmohan reddy. NiceSong .
జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముని ఈ కీర్తన భక్తి సాగరంలో ముంచెత్తింది.గాన గాంధర్వ శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదాలు
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
Nice👍👏😊 🎵song i will listen 👂everyday
Jaisriram jaisrikrishna jaihindudarmam guruvugaru exalent singare super adbuthamga ganam chaysharu bhakthitho ananda bhashpalatho vini anandicham danyavade jaibharath
ఎంత బాగుంది కదా !
Jai Sri Krishna
ఏమని పొగడుదు భాషలో పదములు దొరకవాయే- కీర్తన సర్వేశ్వరుని పద సన్నిధికి చేర్చి తన్మయత్వము పరచినది.
ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను..!!
❤❤❤
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐
జై శ్రీకృష్ణ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏చాలా బాగా పాడారు ధన్యవాదములు
చాలా మంచి కీర్తన వినిపించారు. ధన్యవాదములు.
We hear these great songs only from our loved Balakrishna Sir
అన్నమయ్య పాట పోతన పద్యం మనకు అన్నపానియములు
❤
Great song with fantastic voice ..
Jaigurudev jaigurudev jaigurudev sree Krishna
What a great effort what a tune and singing with out listening this song no day can be passed. I made it as my every day song
🙏🙏🙏adbhutam! Paramadbhutam!!!
Danyavadalu.mi ganamrutam lo anandinnanduku mem
1kth like given by me
Super song and singing
Beautiful and melodious samkeerthana.
Annamayya ku jai 🙏🙏🙏
Very nice
Good. Bala Krishna Prasad Garu brought in melody as well devotion in rendering it!
I love this song.
అద్భుతమైన సంకీర్తన ..
థాంక్స్
MohanaGaathramu Vinnantha ne Sammohanamauthundi Hari Nama Smaranamutho
Om Sree GurubyoNama:
Wow,what a collection subhodini
excellent sir .bagundi .
God only is our real friend. This is final.
అద్భుతమైన పాట..
Very very good keerthana
Om.namo.bagavate.vaasudevaaya.namam
Unique voice, one can visualize Lord by listening him. Thank you Sri Balakrishna Prasad garu for enthralling many like me. I thank the whole team!
I am from Tamilnadu. Used to hear dr Balakrishna, spb ms 3:54 and ttd first Annamayya project videos in those days. I feel it is better to mention singing artists name also in description box so that mentally be satisfied. 🙏🙏🙏💐🌹
We have already mentioned... Please go through the description
Super.bagundi.
Super song saru
V
D
జై శ్రీ కృష్ణ🙏🙏🙏🙏🙏
Super...
Good krithan
Nice sir
🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Devullake Leni kulam e manava jathiki undi
JAI SRI KRISHNA
A padalu.
Hi, my sweet heart,where you born I will come and meet you, you're the only foam of pureconciousness in all the human's physical body's inner hearts. My guru bhangaru konda. Do you remember that I am your childhood friend.
Suppr
🌹🌻🌹
Very nice. Please provide the raaga details also
Super
Suppr
💞💞💞💞
Adbhut
Super song
Ma konda veedu bangaruu guruvu.. a crush a padyalu ma entilopala pettu.
Background music (pakka vaidyalu) must be low... Not equal /more to vocal
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏🙏🙏🙏🙏
Whose voice is it? Balakrishna Prasad garu or Anil kumaru garu?
Pls see the description...
Super sir🙏🙏🙏🙏🙏🙏