నో రేషన్ బియ్యం కూటమి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 391

  • @GsnTally
    @GsnTally หลายเดือนก่อน +34

    అలా అంటే రేషన్ లో క్వాలిటీ బియ్యం ఇవ్వచ్చు కదా ఎవరు అమ్మరు

  • @varanasinithin5081
    @varanasinithin5081 หลายเดือนก่อน +57

    20 కేజీ లూ దగ్గరా సనబెయ్యం ఇస్తే అదే చళ్ళు నలుగురికీ ఇంకేం ఒదు అప్పుడు ఐతే ఎవ్వరూ అమ్మరూ అందరు తింటారు

    • @mutheswariravva
      @mutheswariravva 15 วันที่ผ่านมา +1

      Pidawallu.ntapooTaru.

    • @mutheswariravva
      @mutheswariravva 15 วันที่ผ่านมา +1

      Pawan.kalen.niriynm.tapu

    • @mutheswariravva
      @mutheswariravva 15 วันที่ผ่านมา +1

      Piwallu.natapotaru

  • @srinivasuluk-u7o
    @srinivasuluk-u7o หลายเดือนก่อน +9

    సరైన క్వాలిటీ రైస్ ఇవ్వడం లెదు ప్రబుత్వాలు యేక్క మాఫియా సంస్తలు ద్వారా 😂😂😂😅😅😅❤❤❤❤❤❤

  • @srinivascharyp4393
    @srinivascharyp4393 หลายเดือนก่อน +41

    రేషన్ బియ్యం తినకుండా... తెల్ల కార్డు వాడుకునే వాళ్లందరిని... చెప్పు తో కొట్టాలి....
    ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజలసొమ్మే కదా... 🙏

    • @sripathijasminerani271
      @sripathijasminerani271 หลายเดือนก่อน +2

      అవును టాక్స్ payers money. సిగ్గు లేకుండా ఆస్తులు ఉన్నవాళ్లు తీసుకుంటున్నారు. వాళ్ళు ఆ బియ్యాన్ని ఎక్కువ rate ki అమ్ముతున్నారు . ఎందుకు govt verification cheyyatam ledu

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 28 วันที่ผ่านมา +1

      Yes correct good message for india hundred p sathyam yes govt ration rice nu lot of money ni karchu petti card holders ku free ga vestadi but rice nu tinakunda smagule RS ammadam varu crores earning so gov ration rice nu cut cheyandi good decision

    • @NeelimaBL
      @NeelimaBL 23 วันที่ผ่านมา

      Peedavaaru allaadi potaru

  • @grktalks
    @grktalks หลายเดือนก่อน +20

    నిలిపివేస్తే Free rice తినేవారు పేదవారు ఇబ్బంది పడతారు ...

    • @PixelPulseEdits_369
      @PixelPulseEdits_369 13 วันที่ผ่านมา

      అవును..కానీ దుర్వినియోగం ఎక్కువ జరగుతోంది

  • @AnjalyAnjaly-bn1gf
    @AnjalyAnjaly-bn1gf หลายเดือนก่อน +20

    సార్ మీరు బియ్యం వేస్తారు కానీ అందరూ అమ్ముకుంటున్నారు సార్ ఇది నిజం తెలంగాణ ఆంధ్ర

  • @gorunagabhushanam524
    @gorunagabhushanam524 หลายเดือนก่อน +13

    డబ్బులు ఇవ్వటం కన్నా కిలో 15 రూపాయలకు సన్నబియ్యాన్ని ఇవ్వండి

  • @sunkarasrinivasarao965
    @sunkarasrinivasarao965 หลายเดือนก่อน +27

    మంచి నిర్ణయం ప్రభుత్వం దుర్వినియోగం పధకాలు రద్దు చేసి, ప్రతి కుటుంబం స్వశక్తి తో బ్రతికే లా ఉద్యోగం అవకాశాలు కల్పించాలి.

  • @hejeebu.sampath2546
    @hejeebu.sampath2546 หลายเดือนก่อน +1

    డబ్బులు అయితే ఖర్చు పెట్టేస్తారు బియ్యం కొనరు పేదవాళ్ళకి డబ్బుతో చాలా అవసరం ఉంటుంది బియ్యం అయితే ఎలాంటి బియ్యం అయినా తింటాం మధ్య తరగతి వాళ్ళముకూడా పేద వాళ్ళమే

  • @nagireddy819
    @nagireddy819 หลายเดือนก่อน +9

    అమ్మా ఆపదకం పక్కదారి పట్టి చాలరోజులైయింది జల్లెడ పట్టాల్సిందే.

  • @BonthuNageswarao
    @BonthuNageswarao หลายเดือนก่อน +2

    మధ్య తరగతి వాళ్ళు చాలా నష్టపోతారు

  • @syambabu8416
    @syambabu8416 หลายเดือนก่อน +2

    అక్క మీరు చెప్పింది చాలా మంచిదే కానీ పేదల పరిస్థితి ఏంటి అక్క పెద్దోళ్ళు రేషన్ కార్డు తీసేయండి పేదవారికి ఇవ్వండి బియ్యం బాగుంటది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు

  • @RafeeRafee-nu4fv
    @RafeeRafee-nu4fv 27 วันที่ผ่านมา +7

    పేదవారికి బియ్యం నిలిపివేస్తే చాలా బాధగా ఉంటుంది మధ్యతరగతి వారికి తనిఖీ చేసి ఇవ్వాలని కోరుతాను

  • @rameshbusetty
    @rameshbusetty หลายเดือนก่อน +2

    మనవాళ్ళు చేసే తప్పిదాలు వదలి పెట్టండి.
    కానీ కొంత మంది నిరూపేధలైన అయినా ఈ బియ్యాన్ని వాడుకుంటున్నారు. మరి వారి మాట ఏమిటి ?
    మార్కెట్లో ముతక రకము బియ్యము కూడ దగ్గర కేజీ 35😢 రూపాయల పైమాటే ?

  • @gopalkrishna1132
    @gopalkrishna1132 หลายเดือนก่อน +3

    ఎంతకూ ముందు కూడా రేషన్ బియ్యం రేట్ పెంచినాడు ఈ పుడుసీబీఎన్ పూర్తిగా త్తెసిసినాశ్చర్య పడవలసిన ది ఏమి లేదు

  • @PixelPulseEdits_369
    @PixelPulseEdits_369 13 วันที่ผ่านมา

    ఫ్రీ గా వచ్చే పథకాలను అందరు బాగా వాడుకుంటున్నారు..అమ్ముకోవటానికి

  • @varidireddySuneetha
    @varidireddySuneetha หลายเดือนก่อน +7

    ఇది కరట్ కాదు ఎక్యారి చేసి ఎవరికి బియ్యం కావాలో ఎవరికి డబ్బులు కావలో అడిగి అవిధముగా చెసై బాగుంటాది మేము సంరాలుగా అవే తిటున్నాము వేము బియ్యం కొన్ని తినాలేము మాకు ఐతె డబ్బులు వద్దు బియ్యం కావాలి చాలా మంది విటున్నారు మీరు చెపింది కొత మంది అము కోటున్నారు రెఫన్ బియ్యం కల్తీ చేసి ఎక్కువ రెటు కి అముతున్నారు ఇది నిజమె ఇది కొత్తగా చేయడము లేదు ఎపటి నుంచో జరుగుతున్నాది సంవత్సరాలుగా జరుగుతుంది ఐదుకె డబ్బులు కావాల బియ్యం కావాలో అడిగి దాని ప్రకారంచెసై బాగుంటాది ఇది మా వినపము🙏

  • @yesuraju484
    @yesuraju484 หลายเดือนก่อน +1

    క్వాలిటీ బియ్యం ఇస్తేఅందరూ తింటారు ఎందుకు అమ్ముకుంటారు రేషన్ బియ్యం డైరెక్ట్ గా తింటే కడుపులో నొప్పి వస్తుంది ప్రభుత్వం పట్టించుకుని మంచి బియ్యం ఇస్తే అందరూ తింటారు ప్రభుత్వాలు పట్టించు కోవాలి

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 หลายเดือนก่อน +3

    ఇంతకాలమును వార్తలు చదివి దానివి పుట్టలేదు ఈ లోకంలో ప్రజలు లేరు అన్నట్టు వార్తలు చదువుతున్నావమ్మా ఇప్పుడే ఆకాశం నుండి దేవుడి దిగాడు చెప్తున్నా వార్తలు

  • @sairammallampalli9399
    @sairammallampalli9399 หลายเดือนก่อน +6

    ఎవ్వరు నిరుపేదలు కాదు వాళ్ళు ఫ్రీగా తీసుకుని 4 కేజీలు 80థిస్ కి అమ్ముతున్నారు

  • @vanthalavenkatrao774
    @vanthalavenkatrao774 หลายเดือนก่อน

    చాలా ఇబంది గా ఉంది ఇపుడే అల్లూరి జిల్లాకీ బియ్యం దొరకక రేషన్ ఆగకూడదు మేడం 👏

  • @ThotaKrishaamurthi
    @ThotaKrishaamurthi หลายเดือนก่อน +2

    నిరుపేదలు వుంటే బియ్యం అముకుంటునారుగా యేమిచేయాలయా

  • @lawyerramana7188
    @lawyerramana7188 หลายเดือนก่อน +9

    పేదలైతే ఈ బియ్యం తీసుకున్నా పరవాలేదు, కానీ నాకు తెలిసిన అనేక మంది "కార్, ఇల్లు, ఇతర ఆస్తులు" అన్నీ ఉన్నా ఈ బియ్యం కోసం నిలబడి వాటిని ఇలా అమ్ముకుంటున్నారు .... ఎంత మంచి ఆలోచననైనా తప్పుడు మార్గంలో ఉపయోగించే "అవినీతికి బీజం" కొంతమంది ప్రజల నుంచే మొదలవుతుంది అనేదానికి ఈ బియ్యపు గింజలే సాక్ష్యం ....
    కనీసం తమ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అన్న సిగ్గు కూడా ఉండదు, 10 ఇళ్ళు బాడుగకు ఇచ్చిన ఇంటి ఓనర్లు కూడా ఇలాగే చేస్తున్నారు .... ముందు వీళ్ళను షిప్ ఎక్కిస్తే దేశానికి దరిద్రం పోతుంది

    • @grktalks
      @grktalks หลายเดือนก่อน +1

      Yes

    • @mohasinsyed7157
      @mohasinsyed7157 หลายเดือนก่อน

      మీరు చెప్పింది అక్షరాలా నిజమే ప్రభుత్వం నగదు రూపేణా ఇస్తే చాలా చాలా మంచిది

    • @vanip6177
      @vanip6177 28 วันที่ผ่านมา

      Nijam asthulunna vallaku inka asha yegabadi mari janmloundi thisukochi ammuthunnaru

  • @azeemsk235
    @azeemsk235 2 วันที่ผ่านมา

    Super super super super govt is carect Desition.

  • @satheeshkundreddi881
    @satheeshkundreddi881 หลายเดือนก่อน +12

    1/2 వంతు వరకు తింటున్నారు maximum...

  • @hsrinivasarao6233
    @hsrinivasarao6233 8 วันที่ผ่านมา +1

    Good decission

  • @ramaiahdakkatha1228
    @ramaiahdakkatha1228 12 วันที่ผ่านมา

    Yas. Sir. Meeru chesedhi. Currect

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 หลายเดือนก่อน +2

    రేషన్ బియ్యం షిప్పుల ద్వారా షిఫ్ట్ చేసేస్తుంది ప్రభుత్వం కానీ అవ్వడమేదో తోసేస్తుంది ఎవడు చూస్తాడు ఎవరు చూస్తారు వీళ్ళే షిఫ్టింగ్ చేసేస్తున్నారు టిడిపి పోలే కానీ ఎవరో ఎత్తిపోతున్నారు అని వాడుతున్నారు ఈ వేరే రాష్ట్ర ఇదంతా డ్రామా ఇది ఒక పెద్ద డ్రామా

  • @srikanthniladhuri4486
    @srikanthniladhuri4486 หลายเดือนก่อน +4

    ఈ రేషన్ బియ్యం వల్లనే రైతు కు బియ్యం రేటు లేక చస్తున్నాడు

  • @gopakishore3567
    @gopakishore3567 หลายเดือนก่อน +5

    మంచిది

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 หลายเดือนก่อน

    బియ్యం పూర్తి శాతం అండట్లేదు ఎప్పుడు ఇస్తున్నారో తెలీయేట్లే లేదు అకౌంట్ లో డాబు ఏడం మంచిదే వాలెంటరీ సర్వీసెస్ ఇంటింటికి అందించి డం మంచిది జై హింద్

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 หลายเดือนก่อน +1

    దుర్మార్గుల దోపిడీ దారులు కి షాక్ నార్మల్ పీపులకి వల్ల నచ్చిన మెచ్చిన బియ్యము తింటారు మంచి రైస్ తెచ్చు కొంటారు

  • @sevenhillstransport6157
    @sevenhillstransport6157 หลายเดือนก่อน +12

    Good plan

  • @MalleswararaoSirisetty
    @MalleswararaoSirisetty หลายเดือนก่อน +2

    అప్పట్లో 1983 అనుకుంటాను కిలో బియ్యం 2 rs కి ఎన్టీఆర్ ఇచ్చారు మరి ఇప్పుడు 2024 లో కిలో బియ్యం రేట్ ఎంత ఉండాలి 20 rs ఉండాలి మరి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అందుకే 1రూపాయి కె ఇస్తున్నారు కానీ ప్రజలు ఎవరు తింటా లేదు ఎందుకు అమ్ముకుంటున్నారు క్వాలిటీ లేవు అందుకే అమ్ముకొంటున్నారు చిన్న పిల్లోడికి కూడా తెలుసు మీకు తెలియదా సీఎం గారు

  • @NagaveniK-hh4pl
    @NagaveniK-hh4pl 6 วันที่ผ่านมา

    మేము కచ్చితంగా తింటున్నాం రోజు రైస్

  • @madhusudhanreddy4854
    @madhusudhanreddy4854 หลายเดือนก่อน +5

    అత్యంత సమర్తనీయమైన నిర్ణయం ఎందుకంటే ఒక రూపాయికి టీ కూడా రాదు బియ్యమెల వస్తాయి బియ్యం తీసుకోవడం భయట అమ్ముకోవడం ఇదీ నేడు ప్రజల పరిస్థితి .

  • @mahammadrmp9905
    @mahammadrmp9905 28 วันที่ผ่านมา

    మేము స్టోర్ బియ్యం తింటాము మాములు బియ్యం మేము తినము

  • @taddiramu7334
    @taddiramu7334 หลายเดือนก่อน +2

    Super chala manchi niranyam

  • @venkatasubbarao16
    @venkatasubbarao16 หลายเดือนก่อน

    రేషన్ కట్ చేసేయాలి

  • @gorunagabhushanam524
    @gorunagabhushanam524 หลายเดือนก่อน +5

    ఆహార భద్రతా చట్ట ప్రకారం బియ్యన్నే ఇవ్వాలి

  • @Vignesh-ki
    @Vignesh-ki 27 วันที่ผ่านมา

    పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఏమవుతుంది ఇలాగే ఉంటుంది ఓటు వేసినప్పుడు మనకి బుర్ర లేదు అనుభవిచాడి తప్పదు

  • @nageswararao467
    @nageswararao467 28 วันที่ผ่านมา

    అందరూ రేషన్ బియ్యం అమ్మరు తినేవాళ్ళు వుంటారు తినని వాళ్లకు డబ్బు రూపేణా ఇస్తే చాలు లేదా అందరికి సన్న బియ్యం ఇస్తే సరిపోతుంది

  • @sreepolisettichannel2100
    @sreepolisettichannel2100 หลายเดือนก่อน

    ఈ విషయం పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారు నగదు ఇవ్వటం కరెక్ట్

  • @Venkateswarlu-v8e
    @Venkateswarlu-v8e 28 วันที่ผ่านมา

    ఇది చేలా మోసం పేద వాళ్ళు కడుపు కోటోదు దాదా జరిగితే దాని అరికట్టాలి అంతేగాని యిలా చేయడం మోసం

  • @ashokashok-uq3fe
    @ashokashok-uq3fe หลายเดือนก่อน +2

    పేదలు సానపూబియ్యం కనుక్క తింటున్నారు

  • @valmikiomeprakash5016
    @valmikiomeprakash5016 หลายเดือนก่อน

    ఆ బియ్యం అధికార పార్టీ ఎమ్మెల్యే లు ప్రతిపక్ష ఎమ్మెల్యే లు ఇవే బియ్యం తిని ప్రజలకు పంచాలి

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 หลายเดือนก่อน

    గ్రామాలలో నే కాదు అన్నీ చోట్ల
    డిస్ట్రిబ్యూటర్ కె అమ్ముకుంటున్నారు

  • @CherukuruBharathkumar
    @CherukuruBharathkumar 16 วันที่ผ่านมา

    రేషన్ మొత్తం నూ రు మంది లో ఒకరు కూడా తినడం లేదు కాకినాడ పోర్ట్ విజయ భాస్కర్ రెడ్డి కబ్జా పోర్ట్ కి తరలి పోతోంది సముగ్గులింగ్ రూపం లో కదా????

  • @bhaskarvarikuntla6712
    @bhaskarvarikuntla6712 หลายเดือนก่อน

    ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న కొత్తగా ఎలాంటి పథకాలు ప్రకటించి నా అమలుపరచినా ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు వాటికి విరుగుడుగా కొత్త పద్ధతిలో అవినీతి కార్యక్రమాలు చేసేస్తారు కనిపెట్టు తారు ఎటు తిరిగి వచ్చిన పేదవాడి కే బొక్క పళ్ళు రాలకొట్టు కోవడానికి ఏ రాయి అయితేనేమి

  • @shaikkhasimpeera4687
    @shaikkhasimpeera4687 หลายเดือนก่อน +3

    పేద ప్రజలకు న్యాయం జరిగిద్ది

  • @pujaribalakrishna9170
    @pujaribalakrishna9170 หลายเดือนก่อน

    నిలిపేయటం కరెక్టు

  • @venkatakrishnaiahv6501
    @venkatakrishnaiahv6501 หลายเดือนก่อน

    Useful

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 6 วันที่ผ่านมา +1

    Koteswarla cords ban cheyavalanu medam

  • @BalarampuramporaduAP
    @BalarampuramporaduAP 25 วันที่ผ่านมา

    మొత్తం ఉద్యోగస్తులు రేషన్ కార్డులను ఆధార్ కార్డు ని అందర్నీ తీసి పారేయండి అప్పుడు మీకు ఏ టెన్షన్ ఉండదు హాయ్ ఏలూరులో ఉండే వాళ్ళు పెద్దపెద్ద ఉద్యోగస్తులు ఉంటారు చిన్న చిన్న వాళ్ళంతా మెట్లు మీద ఉంటారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ సుఖపడతారు మన రాష్ట్రంలోని నిరుపేదలు ఎవ్వరూ లేరు అందరూ కోటీశ్వరులే అందుకే రేషన్ బియ్యం పట్టివేత

  • @krishnamarajuulchi600
    @krishnamarajuulchi600 หลายเดือนก่อน +4

    నిజమైన పేదలు రేషన్ బియ్యం తినే బతుకుతూ ఉన్నారు భూమిలేని నిరుపేదలు రేషన్ బియ్యం కోసం వేచి చూస్తూ ఉంటారు భూములు ఉన్న మహారాజులు మాత్రమే రేషన్ బియ్యం అమ్మేస్తూ ఉంటారు అలా ఆలోచన చేస్తే మంచిది

    • @MalleswararaoSirisetty
      @MalleswararaoSirisetty หลายเดือนก่อน

      నిజమైన పేదలు కాదు బ్రదర్ ఆకలి వేస్తే గుర్రం వట్టిగడ్డి తిని బ్రతుకుతాది ఇదివరకు లాగా అందరు తింటాలేదు ప్రజల్లో మార్పు వచేసింది రేషన్ కార్డు పోతదని భయముతో తీసుకొంటున్నారు అవి తింటే కడుపు నొప్పులు వస్తున్నాయ్ అని అంటున్నారు

  • @eswarimanohar7852
    @eswarimanohar7852 หลายเดือนก่อน +6

    పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నవాళ్లు కూడా రేషన్ బియ్యం తెచ్చుకొని అమ్ముకుంటున్నారు.అలాగే ఆస్తి పరులకు కూడా తెల్ల రేషన్ కార్డు ఉంది.నేను చాలా మందిని చూశాను

  • @satheeshkundreddi881
    @satheeshkundreddi881 หลายเดือนก่อน +3

    1/4+ వంతు మాత్రం తింటున్నా రు నిజంగా..

  • @SATYANARAYANANANDIGAM-l6s
    @SATYANARAYANANANDIGAM-l6s 27 วันที่ผ่านมา +7

    ఆస్తులు ఉన్నవాళ్ళకి తెల్లరేషన్
    కార్డులు తీసేయండి చాలా సంతో‌షం‌ ఆస్తులు ఉన్నవాళ్లకి
    పెన్షకూడతీసెయండి

  • @bhumaiah
    @bhumaiah หลายเดือนก่อน +3

    ఈ బియ్యం ఎంత మంది తింటూ వున్నారు? కుటుంబానికి 2kg ల బియ్యం యిచ్చి, మిగతా బియ్యం బదులు నూనె ఇస్తే సరి

  • @yogamokshamtrust2778
    @yogamokshamtrust2778 หลายเดือนก่อน

    కోరలు. వారిగాలు. రాగులు అంటుడుకొర్రలు. సజ్జలు. అరికాలు. సమాలు.ఊదాలు. ఆరోగ్యం. వరి, గోధుమ బ్లడ్ షుగర్. అనేక రకాలుగా అనారోగ్యం డబ్బులు, సమయం వృధా. ఆంగ్ల వైయిద్యం ప్రమాదం.

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 หลายเดือนก่อน +3

    Nobody is eating ration rice, all are sold by Rs. 10/-

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 6 วันที่ผ่านมา

    Yes very good and useful decision taken by AP Govt. Everyone knows that such rice suppliying by Govt at 2 Rupees cost. But the gainers are reselling such rice at the cost of 7 rupees . Such collected rice is supplying to other countries by some political leaders ( YSRCP) The public who getting such benifit not realised their fault. Govt must stop supplying of such free rice. Govt decided to give such rice by money. Public have to rice in the shops. They will realise their fault with this action.

  • @sukkusudani6790
    @sukkusudani6790 หลายเดือนก่อน +6

    Ration door delivery cancel cheyandi sirr

  • @krishnareddy4172
    @krishnareddy4172 หลายเดือนก่อน +2

    యన్ టి ఆర్ కాలానికి ఇప్పటి కాలానికిచాలాతేడాఉందిఆనాడుబియ్యంఅన్నమంటేఎంతోఆశ
    పడేవాల్లము ఈనాడుమేలురకము బియ్యంవాడుతున్నారు కావునరేషన్ బియ్యం అమ్ముతున్నారుసుమారు30 శాతం మంది తింటున్నారు మేధావులుఆలోచనచేసినిర్ణయించాలి

  • @srinivasuluc726
    @srinivasuluc726 22 วันที่ผ่านมา +1

    Sannabiyam sapally cheche uttamamaina pariskaram

  • @ramanamurthy206
    @ramanamurthy206 หลายเดือนก่อน +2

    ఇది ఎవ్వరు తీయ్యరు తీయ్యాలేరు

  • @subramanyamraju8650
    @subramanyamraju8650 หลายเดือนก่อน +4

    Amma madam 100 members ki Ration Ration rice 10 member uses
    90 members shops ku seals village
    Loo men or women

  • @psnraju8092
    @psnraju8092 หลายเดือนก่อน +1

    రేషన్ బియ్యం ఎంతమంది తింటున్నారు?నిరుపేదలు కూడా రేషన్ బియ్యాన్ని అమ్మేస్తున్నారు.

  • @anuandprasad8407
    @anuandprasad8407 หลายเดือนก่อน +2

    తింగరి మాటలు కాకుండా అసలు విషయం తర్వాత కాకుండా పేదలు పూర్తి స్థాయిలో అర్థం అయ్యేలా చెప్పాలి దళారులు బాగుపడకుండ పేదలు కి ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం కి బదులు ఒక్కొక్కరికి వొంద రూపాయలు నగదు గా ఇవ్వాలి అటు ప్రభుత్వానికి ప్రజలుకు బాగుంటుంది

  • @narasimharaobachala4613
    @narasimharaobachala4613 หลายเดือนก่อน

    రేషన్ బియ్యం 40
    ట్రాన్స్పోర్ట్ 1కేజీ 2
    Total గా 45
    జనం అమ్ముకునేది 10
    మరల రిసైకోలింగ్ 40కి
    దేనికన్నా డిరెక్ట్ గా అమౌంట్ వేస్తే better

  • @danielvictory8378
    @danielvictory8378 หลายเดือนก่อน

    కూటిమి పోయి, యన్.టి.ఆర్ (తెలుగు దేశం) పార్టీ రావాలి లేదా/వై.యస్.ఆర్ పార్టీ రావాలి.

  • @bogapathiramanji
    @bogapathiramanji หลายเดือนก่อน +4

    బియ్యనిబాదుడబ్బులిస్తెసైపోదుదనిబదులుగాగోదుముజొన్నలురాగులువ్వండిసరిపోతుంది

  • @Srinivasarao-j3t
    @Srinivasarao-j3t หลายเดือนก่อน +2

    దీనికి ఒక్కటే మార్గం రేషన్ కార్డు విభజించాలి రోజు కూలీలకు ఒక కార్డు, మధ్య తరగతి కి ఒక కార్డు, ఉద్యోగులకు ఒక కార్డు గా విభజించాలి.

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id หลายเดือนก่อน

    బియ్యం వద్దు బాబు మనీ ఈయండి

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 หลายเดือนก่อน

    Excellent decision

  • @Ullivenugopal
    @Ullivenugopal หลายเดือนก่อน

    Good plan ❤Ji T.D.P

  • @srinivasaraoch4555
    @srinivasaraoch4555 19 วันที่ผ่านมา

    మేడం

  • @AshokKumar-m4d4e
    @AshokKumar-m4d4e 22 วันที่ผ่านมา

    మంచి పనిప్రభుత్వం డబ్బులు ఇచ్చి బియ్యంనీ బజారు లొ కంట్రోల్ రేటు కు shop లొ ఇచ్చేవిధంగా చేయాలి

  • @Phanmanthreddy
    @Phanmanthreddy หลายเดือนก่อน +5

    మంచి పని జై చందృబాబు

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 17 วันที่ผ่านมา

    Sir good decission in alternative please raise Anna canteen centres

  • @narasimharao5653
    @narasimharao5653 หลายเดือนก่อน

    Door delivary కాదు.అసలు డోరు లేదంటున్నారు.. రేషన్ కి మంగళం..

  • @GembaliVamsi
    @GembaliVamsi 19 วันที่ผ่านมา

    మంచి క్వాలిటీ బియ్యం ఒక 20 రూపాయలు రేటు ఇవ్వచ్చు కదా

  • @lillydaniel.k165
    @lillydaniel.k165 25 วันที่ผ่านมา +1

    Nobody can eat ration rice.every one sell their rice to some others.this is right decision.

  • @lakshmireddy4115
    @lakshmireddy4115 15 วันที่ผ่านมา

    అమ్మడు అసలువిషయం చెప్పమ్మా 90పర్సెంట్ అమ్ముకుంటున్నారు ముందు తెల్లకార్డులను స్క్రీన్ చెయ్యాలి అర్హతవున్నవారికి మాత్రమే ఇవ్వాలి డబ్బులుకూడా

  • @sairammallampalli9399
    @sairammallampalli9399 หลายเดือนก่อน +5

    కూలి ఒక రోజుకి 900/-తీసుకుంటున్నారు వర్కింగ్ hours 6hours మాత్రమే మళ్ళీ వీళ్ళకి మార్నింగ్ టిఫిన్ మళ్ళీ టీ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు

  • @sairammallampalli9399
    @sairammallampalli9399 หลายเดือนก่อน +3

    ఎకరాలు ఉన్నవాళ్ళకి కూడా పెన్సషన్ తీసుకుంటున్నారు🎉

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 หลายเดือนก่อน +1

    అసలు పేదలు మొత్తం 8 నుండి 10 రూ అమ్ముకుంటున్నారు మధ్య తరగతి వారు మొత్తం వాడుకుంటున్నారు భాగ్యవంతులు అమ్ముకుంటున్నారు కావున రేషన్ బియ్యం నాకు 10 రు అక్కఉంట్లలో వెయ్యండి కంట్రోల్ బియ్యం తీషు కున్నట్టున్నవారిని వెరిఫికే 7:03 షన్ వారు వ్వారు తేచేస్తే పెదవార్కి తప్ప మరే

  • @Prasad1966bza
    @Prasad1966bza 25 วันที่ผ่านมา

    హలో అంత ఎక్స్ప్రెస్ వద్దమ్మా అందరికీ తెలిసి ఏం జరుగుతుందో paytm paytm కవర్లు ఇంకా ఆపు

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 หลายเดือนก่อน

    కానీ నిరుపేదలు కాదు తీసుకునేది అంతా రిచ్ people. Mundara sagam cards cancil చెయ్యండి

  • @BonthuNageswarao
    @BonthuNageswarao หลายเดือนก่อน

    షిప్ ని పట్టుకున్నది పవన్ కాదు : కలెక్టర్ garu

  • @sudarsancheemakurthy6637
    @sudarsancheemakurthy6637 22 วันที่ผ่านมา

    నగదు ఇవ్వటమే మంచి పని లేకపోతే ఇంకొక పని చేయవచ్చు బియ్యం కావాలంటే బియ్యం డబ్బులు అయితే 36 రూపాయలు ఈలా సక్సెస్ కాపోతే బియ్యం లోనే ఆర్గానిక్ రంగులతో 10% ఆర్గానిక్ రంగు బియ్యం కలిపితే బ్లూ కిరోసిన్ టైపులో పక్కదారి పట్టవు

  • @jagannadhamyernagula1320
    @jagannadhamyernagula1320 หลายเดือนก่อน

    Yes madam 100/ right

  • @DurgaraoSavara-hc3sh
    @DurgaraoSavara-hc3sh 28 วันที่ผ่านมา

    కొన్ని కుటుంబాలు తాగుబోతులు చేతిలో పడుతుంది. వారు తాగడానికే కానీ. కుటుంబాన్ని పోషించడానికి కాదు. డబ్బులు వేస్తే... ఇది ఆలోచించండి. కులికి వెళ్లి తెచ్చుకున్న డబ్బులు దిక్కులేదు ఇక రైస్ ఆపి డబ్బులు ఇస్తానంటే తాగే వారు ఎవరు కొంటారు. ఇది ఆలోచించండి. నేను పేద ప్రజల కోసం నేను చెప్తున్నాను.

  • @K.venkatesweruluK.venkatesweru
    @K.venkatesweruluK.venkatesweru หลายเดือนก่อน

    మంచిపనిbiyam అమ్ముకొంటున్నారు
    ఎవరుతింటాములేదు

  • @mohanravpeetha6012
    @mohanravpeetha6012 หลายเดือนก่อน +2

    రేషన్ బియ్యం నువ్వు తింటే తెలుస్తోంది.
    బియ్యం తీసేస్తే మీ గ్యాంగ్ వ్యాపారం ఆగిపోతుంది అని తమరికి భా,,,,,,దగా‌ ఉందా ?

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 หลายเดือนก่อน +1

    Whole rice stock cheste damage avutundi.rice quqliti poyi kullipotatai.waste.ga pothayi.

  • @CharithaThota-m4c
    @CharithaThota-m4c 25 วันที่ผ่านมา +1

    Kg aravay debby rupayalicchi konukkovadam kastam kadhamma

  • @SagamSujatha
    @SagamSujatha หลายเดือนก่อน

    Correctidea

  • @naaminidevi3540
    @naaminidevi3540 หลายเดือนก่อน

    Yevaru amma neeku chepparu. Middle class ammu kuntundani memu 10 kg manchi biyyaniki 5kg ration biyyakalipi thintunammu. Andaru anaku. Kondaru ani anu ok thalli God bless you.

  • @Venkateshkoka-j3z
    @Venkateshkoka-j3z 29 วันที่ผ่านมา +1

    Ration rise most powerful for health