బ్యూలా దేశము నాది ||Byula Desamu Naadhi||Bro John Bilmoria
ฝัง
- เผยแพร่เมื่อ 11 ส.ค. 2020
- యేసుగానలహరి సువార్త సంగీత కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 7 గం నుండి 7 .30 వరకు శుభవార్త టివి ఛానల్ లో వీక్షించండి. ఈ కార్యక్రమం కొరకు ప్రార్ధిస్తూ మీ ఆర్ధిక సహాయాన్ని అందించండి.
Account number : 035610011012582 ఆంధ్రా బ్యాంక్, ifsc కోడ్ ANDB0000356, Maredpally branch,Secunderabad,India.
బ్రదర్ జాన్ బిల్ మోరియా గారు 50 సం.సుదీర్ఘ సువార్త గాన పరిచర్యలో ఇంతవరకు 76 albums
ఆవిష్కరించడం జరిగింది. త్వరలో 77 వ సిడి మహిమ గల యెహోవా అనే టైటిల్ తో 2020 క్రిస్మస్ కి ముందుగా బెంగళూరులో రిలీజ్ చేయబడును. సువార్త సంగీత ప్రియులందరు ప్రార్ధించమనవి.
Many of the songs sung by Brother John Bill Moria were videotaped as Jesus songs. Those who want these songs should contact this mobile number.
91 + 98480 55073
Watch the Yesuganalahari Gospel Music Program every Sunday morning from 7am to 7.30pm on the Subhavaartha TV Channel. Provide your financial support by praying for this program.
Account number: 035610011012582 Andhra Bank, ifsc code ANDB0000356, Maredpally branch, Secunderabad, India.
Brother John Bill Moriah in his 50s long evangelistic singing ministry so far 76 albums
Was unveiled. The 77th CD, titled Glorious Jehovah, will be released in Bangalore soon before Christmas 2020. All gospel music lovers should pray.
for more songs subscribe our channel
• BHEEKARUNDOW MAA YEHOV...
• వనమాలివా ప్రభు వనమాలివ... a
• Yesu Gaana Lahari - Ti...
• KRUTAGNATAARPANA SONG,...
• Yesuprabhu Nee Charana...
• Yepaapa Merugani||ఏ పా...
• Solomonu pallaki||సొలొ...
• ఎంత జాలి యేసువా||Yenth...
• బ్యూలా దేశము నాది ||By...
Note : నా పాటలు అనేకమంది నా అనుమతి లేకుండా యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్నారు. గనుక feature లో నా అనుమతి లేకుండా ఎవ్వరు యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యవద్దు. నా ఛానల్ ద్వారా నా పాటలు వినండి నేర్చుకోండి ఆనందించండి ఆశీర్వాదం పొందండి.
God bless You.. - เพลง
Wonderful song.
అద్భుతమైన గానం. దేవుడు మిమ్ముల ను మరింతగా వాడుకోవాలి
Price Tha lord Brthar
Good
We need this song in words
చక్కని గాత్రం⚘️⚘️⚘️⚘️⚘️
నీకు స్వరము ఒక వరం
అదే మీ పరిచర్యకు మంగళకరం
Since my childhood iam listening your melodious songs. Especially the songs written by Rev. R. R. k. Murthy Garu.still I watch your songs in Subhvartha channel every Sunday at 7 clock morning. Praise the Lord Amen
God bless you brothers and sisters God bless to all amem thanks God Jesus Christ balsh to all amem
Praise the Lord
Praise the lord 🙏🙌👏
Great lirics thanks to all and we Miss rrk ayya
BILMORIYA GARIKI HRUDAYA POORVAKA VANDANAM. MEA.SONGS ANTE NAKU CHALA ISTAM.TQ SIR.
చక్కన మాటల కూర్పు అందుకు తగిన రాగం
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈ పాట నాకు చాలా ఇష్టము మరలా మరలా వినాలనిపిస్తుంది అయ్యగారు నాకోసం ప్రార్థన చేయండి నా పేరు కరుణ మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి
మీ అందరికీవందనములు
Supersongthakyousir
Devunike mahima
👌song
Blessy wesley garu vunnaru praise the lord bilmoria garu
కాదు
Very Nice
Glory to GOD
Wonder ful
🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏
Melodious singing .. భక్తి
పరవశం ..
Super song sir
Super song brother. thank you very much. 🙏🙏🙏
Thanku anna
🙏
వందనాలు సార్
Praise the loard sir
Praise the lord Hallelujah 🙏super singing 👍🙏
Anna praise the lord
Cha ala baaga undi mi songs babai gaaru god bless u
❤❤❤
ఎంతో మదురమైనది
Prise the lord
Praise
The Lord
Good song
Praise the lord
Hello sir Praise the lord ❤️❤️🙏🙏🙏
Thanks u brothers sisters
Prasie the lord brother 🙏🏽.brother me songs chla chala eshttam.
Very very melodious
Prasiethelordamen best friend sadhu Benny Chennai williams
Hey blessy akka😊😊😊😊
Na paru mida pata chala bagundi
Wonderful
⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️
❤😂🎉
Bol Dr
👏👏👏👏👏👍👍👍👍👍🙏🙏👌👌👌
Andhra kraisthava keerthanalu 715 song pettandi please
Songs kavali
Lyrics
Q1z
బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది
కాలము స్థలము లేనిది
సుందరపురము నందనవనము
1.స్పటికనదీ తీరము నాది
అన్నిటిలో ఘనము నాది ఓ ఓ
అపశృతి లేని రాగములు
అలరెడు పురము యేసుని వరము
2. జీవవృక్ష ఫల సాయము నాది
దేవుని మహిమ స్పర్శ వేడి నాది ఆ ఆ
మరణం భాదే లేనిది
అమరుల పురము మంగళకరము.
Praise the lord 🙏🙌👏
Great lirics thanks to all and we Miss rrk ayya
Praise the Lord
We need this song in words
🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏