Andhrapradesh Dr Br Ambethkar Konasema jilla Malikipuram Village Low cost bikes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • ఎవరైనా కొత్త బండిలాంటి మంచి బళ్ళు కొనాలి అనుకునే వారికి ఈ మలికిపురం బళ్ళు బాగా నచ్చుతాయి అందుకే ఇక్కడికి బళ్ళు కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు

ความคิดเห็น • 35

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว +3

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

    • @vasantharao1260
      @vasantharao1260 ปีที่แล้ว

      Aa mahanubhavudu peru pettadam mee zilla chesukunna adrustam

  • @pamakrashna1013
    @pamakrashna1013 8 หลายเดือนก่อน +11

    మర్కిపురంలో సెకండ్ హ్యాండ్ బైకులు చాలా రేటుగా ఉంటాయి వేస్ట్ కొనటం

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 ปีที่แล้ว +2

    I love the positive energy you bring to your videos. It's contagious. 👏

  • @durgaprasad447
    @durgaprasad447 ปีที่แล้ว +4

    Hammayya thanks anna chivariki ma ooru choostunna 5year's taruvatha magic yenti ante ippudu nenu ee vedio dubai nunche choostunna 😂❤ thank you sooo much after loooong gap chala happy

  • @seeramani4207
    @seeramani4207 6 วันที่ผ่านมา +1

    EMI thakkuva Kadu ekkuve amount a price ki ekkadaina alage untai

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 ปีที่แล้ว +1

    చాలా మంచి వీడియో లు చేస్తున్నారు.ఇప్పుడు NH216 నరసాపురం బైపాస్ లేకుండా ఆ బడ్జెట్ తో శివకోడు మలికిపురం గొంది మీదుగా రామేశ్వరం వద్ధ వంతెన వేసి లక్ష్మనేశ్వరం మీదుగా సీతారామపురం కి రోడ్డు మంజూరు అయింది.దానికి సంబందించిన వీడియో చేస్తారని ఆశిస్తున్నాను

  • @kmahi1395
    @kmahi1395 6 หลายเดือนก่อน +3

    2019 bick 1.80 ante antakanna దరిద్రం ఉంటాడా వానెమ్మ మడగూడిసిపోవాలా అంటే మళ్ళికిపురం povali

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 ปีที่แล้ว +2

    Nice 👍 Thk u

  • @TmsKarthik
    @TmsKarthik ปีที่แล้ว +2

    Hi bro Doddipatla friend Bajrang chinchinada bridge Bajrang Yatra meetup your friend subscriber beautiful video❤❤

    • @GodavariMuni
      @GodavariMuni  ปีที่แล้ว +1

      Thanks your support brother

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 ปีที่แล้ว +1

    Meru Rajahmundry parisara prathalu chupichandi kadiyamu kadiyapu Lanka pvulathotalutha baguntayi muni garu👌

  • @tummalaanilchowdary2829
    @tummalaanilchowdary2829 4 หลายเดือนก่อน +1

    Rates equal to new ones

  • @katarisuresh5985
    @katarisuresh5985 ปีที่แล้ว +1

    Good 👍

  • @prathyusha90
    @prathyusha90 ปีที่แล้ว +1

    Idhi rich village ani last 2 weeks back Eenadu book lo chadivanu,,sakhinetipalli kuda

  • @user-ie2wn8fs6u
    @user-ie2wn8fs6u ปีที่แล้ว +1

    Hi muni garu

  • @nagendrachintapalli7199
    @nagendrachintapalli7199 4 หลายเดือนก่อน +1

    Rates ekkuva chebutunnaru.

  • @OngoleSrikanth143
    @OngoleSrikanth143 8 หลายเดือนก่อน +2

    Number pettandi bro. Bullet bike kavali

    • @OngoleSrikanth143
      @OngoleSrikanth143 8 หลายเดือนก่อน +2

      Like kadhu bro. Number petandi. Bike kavali

    • @GodavariMuni
      @GodavariMuni  8 หลายเดือนก่อน +1

      @SMaquariumVlogs143 brother shop bords thisanu andulo valla numbers unnai

    • @chdurgarao6151
      @chdurgarao6151 5 หลายเดือนก่อน

      Clarity ledu bro

  • @gvenkateswararao8096
    @gvenkateswararao8096 3 หลายเดือนก่อน +1

    Cost high nayana

  • @ravipaul3606
    @ravipaul3606 4 หลายเดือนก่อน +1

    నాకు బుల్లెట్ బైక్ కావాలి ఫోన్ నంబర్ ఇవ్వండి

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว +2

    కోనసీమ జిల్లా అని మాత్రమే పిలవండి వెనుక ముందు తోకలు తగిలించవద్దు రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @telanganacmrspraveenkumari1330
    @telanganacmrspraveenkumari1330 3 หลายเดือนก่อน +1

    Ori boshidi vallu appudu konnaa appudu kuda antha rate ledhu

  • @user-lm8td8bv2m
    @user-lm8td8bv2m 5 หลายเดือนก่อน +1

    Cell no pettande

  • @veerannachowdaryjujjavarap4694
    @veerannachowdaryjujjavarap4694 ปีที่แล้ว +1

    Very bad music. Chiee

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว +1

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్