Abbabba Idhu Cover Songl Chudalani undhi l Kusumaa l Guru Royal l Santhosh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @ankeprasad6841
    @ankeprasad6841 2 ปีที่แล้ว +245

    ఎంతో మందికి ఈ పాట favourite , అద్భుతం అని మెచ్చుకొక తప్పదు మరి

  • @nizamkhan9232
    @nizamkhan9232 2 ปีที่แล้ว +42

    భయ్యా మాటల్లేవు ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేసారు మీకు మీ టీమ్ సభ్యులందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు.

    • @RojaRagala
      @RojaRagala ปีที่แล้ว +1

      ❤❤❤❤🙏

  • @sandhyapothanaboina6916
    @sandhyapothanaboina6916 2 ปีที่แล้ว +189

    బట్టతల నాగరాజు...కత్తర్ పాప సునామీలో కొట్టుకు పోతున్న మాకు...మి అభినయం తో ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది... 👌👌👏👏 డైరెక్టర్ కి ఒక్ లైక్...కుసుమ మీ ఎడిటింగ్ 👌 మనస్ఫూర్తిగా అభినందనలు ...ఇక మాటల్లేవ్... 👏👏👌👌

    • @maheshreddy6609
      @maheshreddy6609 2 ปีที่แล้ว +8

      ఆ దరిద్రులను ఇక్కడ గుర్తుచేసకోవడం కూడా...
      అమ్మో...
      🙏

    • @nagarjunreddy4215
      @nagarjunreddy4215 2 ปีที่แล้ว +2

      ఇది మాత్రం 100%నిజం

    • @ramyayadav6159
      @ramyayadav6159 2 ปีที่แล้ว

      @@maheshreddy6609 😃😀

    • @gjeswin4086
      @gjeswin4086 2 ปีที่แล้ว

      😅😅😅😅

    • @ushakapolu5136
      @ushakapolu5136 2 ปีที่แล้ว

      Superb kusumaa

  • @Artwithmeenakshi10043
    @Artwithmeenakshi10043 ปีที่แล้ว +1

    My favourite song super ga chesaru 😍😍🤗

  • @bhukyanareshnayak22
    @bhukyanareshnayak22 2 ปีที่แล้ว +236

    ఏముంది భయ్యా మీ ఇద్దరి పర్ఫామెన్స్ సూపర్ సూపర్ సూపర్ ఇలానే కొత్త కొత్తగా ట్రై చేయండి ఆల్ ద బెస్ట్ 💐💐💐💐

  • @govardhanreddy7990
    @govardhanreddy7990 2 ปีที่แล้ว +89

    చిరంజీవి గారి ని సౌందర్య గారి ని అందుకోలేక పోయినా ఆ పాటను చెడగొట్టకుండా బాగా చేశారు అందంగా ముచ్చటగా బాగుంది 👌👌👌👌

    • @kpreddy8774
      @kpreddy8774 2 ปีที่แล้ว +4

      Don’t compare al d time woh original songs valla pair entha best these are also d same

  • @arjunkhan3095
    @arjunkhan3095 2 ปีที่แล้ว +10

    ఏముంది అన్నయ మీ పర్ఫామెన్స్ సూపర్ అంటే సూపర్ నాకు సౌందర్య గారంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఇప్పుడు ఆవిడ ఉండుంటే మే పర్ఫామెన్స్ చూసి చాలా మురిసిపోయేది నిజంగా👍👌

  • @ankenarendra8333
    @ankenarendra8333 2 ปีที่แล้ว +7

    చాలా సూపర్ గా ఉంది ఇలాంటి సాంగ్స్ మరిన్ని వీడియోస్ చేయండి చాలా సూపర్ గా ఉంది నీ పర్ఫామెన్స్

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 2 ปีที่แล้ว +73

    సూపర్ సూపర్ సూపర్ వెండి తెర మీదకి రావాలి మీ లాంటి వాళ్ళు all the best maaa

  • @darlaramadevi1933
    @darlaramadevi1933 2 ปีที่แล้ว +15

    జాబిల్లితో జతకట్టు జగడపు రగడలతో ఆ స్టెప్ సూపర్ 👌👌👌👌 మాటల్లో చెప్పలేము బయ్యా

  • @mendanarayanamurthy8852
    @mendanarayanamurthy8852 2 ปีที่แล้ว +51

    మీ ఇద్దరి అభినయం అదిరింది...ఇలాగే కొనసాగండి.కుసుమ గారు మీ ముఖకవళికలు చాలా అద్భుతం అండి....

  • @shakthinandanvaidik
    @shakthinandanvaidik 2 ปีที่แล้ว +4

    కుసుమ గారు మీ పాటలన్నీ చూసాను , ఫాస్ట్ బీట్ సాంగ్ స్ మీకు బాగా సూట్ అవుతుంది. అదిరిపోయినవి

  • @narsyadhurs5468
    @narsyadhurs5468 2 ปีที่แล้ว +159

    అద్దిరింది...మీ ఇద్దరి కెమిస్ట్రీ కి తిరుగు లేదు కుసుమ గారు ❤️❤️❤️ మీరు మెలొడీ సాంగ్స్ కంటే 90స్ లో ఉండే ఫాస్ట్ బీట్ సాంగ్స్ కి బాగా చేస్తారు... ఎనీవే మీ ఇద్దరి కెమిస్ట్రీ అయితే బాగా పండింది 👌👌👌👍👍👍🤗🤗🤗

    • @MrMallulu
      @MrMallulu 2 ปีที่แล้ว +2

      Kusuma garu meeru dance chala Baga che saru

    • @nagarajumare7393
      @nagarajumare7393 2 ปีที่แล้ว +3

      మీ ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ మీ డాన్స్ చూస్తే చీరంజీవి సౌందర్య ను చూసినట్టు వుంది .......మీ ప్రయాణం ఆపద్దు....మీమ్మల్నీ చీరంజీవి తప్పాకుండా ఇంటికి పిలిస్తారు .. డ్తారెక్టర్ గారికి ఇవే మా శుభాకాంక్షలు

    • @mungaralalitha7039
      @mungaralalitha7039 2 ปีที่แล้ว

      super🙌🏻🙌🏻🙌🏻🍫🍫🍫🍫🍬🍬🍬🍬🌹🌹🌹🙌🙌🙌

    • @BaljeetKaur-gy1dc
      @BaljeetKaur-gy1dc 2 ปีที่แล้ว

      Super dance performance Mana chiru junior super ❤️❤️😘😘🙏❤️❤️😘👍❤️😘 very nice

    • @sriramdarla1832
      @sriramdarla1832 2 ปีที่แล้ว

  • @sathyannarayanachiriki8675
    @sathyannarayanachiriki8675 2 ปีที่แล้ว +11

    ఓ సినిమా ఓలూ...చూస్తున్నారా...వారు ఎవరైతే ఎంత సున్నితంగా నర్తన చేసారు!!....వారికి వేన వేల కళాభినందనలు.

  • @eswarudubandela162
    @eswarudubandela162 2 ปีที่แล้ว +42

    అన్నా ఈ పాటలో హీరో, హీరోయిన్ మరియు ఎడిటింగ్ ఒకటి మించి ఒకటి ఉన్నాయి హైలెట్, సూపర్బ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @asrinivasu8353
    @asrinivasu8353 2 ปีที่แล้ว +2

    అబ్బబ్బ ఏం టాలెంట్ ఇరగదీసారు కదా ఇద్దరు లొకేషన్ చాలా బాగుంది ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అందరూ మీరు భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తారని ఆశిస్తున్నాను. ఈ పాట చూసి నేను నాలుగు నిమిషాలే గాని. ఎలా చేయటానికి చాలా కష్టపడి ఉంటారని అనుకుంటున్నా

  • @kingofkingdavidraju185
    @kingofkingdavidraju185 2 ปีที่แล้ว +5

    మీ ఇద్దరి డాన్స్ బాగుంది లొకేషన్ సూపర్ గా ఉంది టోటల్ నైస్

  • @rishikarapati8956
    @rishikarapati8956 2 ปีที่แล้ว +3

    కుసుమ గురుప్రసాద్ గారు జోడీ చాల బాగుంది మీరు ఇంకా మాకోసం మంచి మంచి సాంగ్స్ చెయ్యండి మీ డాన్స్ సూపర్ మీరు తొందర్లోనే మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను మీ టాలెంట్ కి మీ శ్రమకి 🙏🙏🙏🙏🙏

  • @Mohan.G-2011
    @Mohan.G-2011 2 ปีที่แล้ว +30

    మీ ఇద్దరి ఫార్ఫామెన్స్ చూసి మతి పోయింది... సూపర్...

  • @sameervk6683
    @sameervk6683 ปีที่แล้ว +1

    ప్రసాద్ గారు మీలో చిరంజీవి గారి స్టైల్ ఉంది సూపర్, కుసుమ గారు డాన్స్ లో ఆ గ్రేస్ సూపర్ ప్రసాద్ గారితో ఈక్వల్ గ చేస్తున్నారు(రిప్లై ఇవ్వగలరు )👌👌👍👍

  • @mallepoguranganna3502
    @mallepoguranganna3502 2 ปีที่แล้ว +6

    సూపర్ అండి ఇలాంటి మెలోడీ సాంగ్స్ ఎన్నో చేయాలని కోరుచున్నాము

  • @badhasomesh3044
    @badhasomesh3044 2 ปีที่แล้ว +7

    అక్క నువ్వు లైఫ్ లో చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍😍 ఆన్ ద బెస్ట్ అక్క

  • @msaidulu3965
    @msaidulu3965 2 ปีที่แล้ว +4

    సూపర్ పెరఫామెన్స్ చేశారు. బ్రదర్ మీ ఇద్దరు జోడి బాగుంది.

  • @tooringtalkies3598
    @tooringtalkies3598 2 ปีที่แล้ว +1

    మీ డ్రెస్సింగ్ మీ పర్ఫార్మెన్స్ extradinary. సూపర్ వీడియో. excellent

  • @q1newsmorningmama414
    @q1newsmorningmama414 2 ปีที่แล้ว +34

    మా డైరెక్టర్ సంతోషన్నకి జై...... అద్భుతాలు సృష్టిస్తున్న డైరెక్టర్ కి, కొరియోగ్రాఫర్ కి జై

  • @madhavateja5924
    @madhavateja5924 2 ปีที่แล้ว +3

    నిజంగా ఇద్దరు బాగా చేసారు కుసుమ గారు మి నవ్వు ,expresion సూపర్, బెస్ట్ ఆఫ్ లక్ బోథ్ ఆఫ్ యూ ఇంకా మరెన్నో కొత్త సాంగ్స్ చేయాలని కోరుకుంటున్న

  • @vakasrikanth7516
    @vakasrikanth7516 2 ปีที่แล้ว +46

    అక్కా always ❤️ you from deep heart . సౌందర్య గారిని మళ్ళీ గుర్తు చేశావు.

  • @kakumanuravibabu6279
    @kakumanuravibabu6279 2 ปีที่แล้ว +1

    Mi videos ippatiki 25 times chusanu Aina malli malli chudali anipistundi ala vundi mi performance super super👏👏👏👏👏👏👏

  • @vinayaka3657
    @vinayaka3657 2 ปีที่แล้ว +9

    కుసుమ ఎంత బాగా చేసావ్... 👌 నీ కోసమే చూస్తున్న కుసుమ 👍

    • @bmahendrababu1909
      @bmahendrababu1909 2 ปีที่แล้ว +2

      Nenu kuda kusuma kosamme

    • @Ragirinagendra-dm1hb
      @Ragirinagendra-dm1hb 11 หลายเดือนก่อน +1

      Kusumaa, madam,me,,dance,, super,,,meku,,full,, support,madam, ,,I am, a,,fan,, madam,you, very,,good,, dancer,,,madam,me,all,,songs,super,,kusumaa,,, madam,

  • @rameshkadthala3456
    @rameshkadthala3456 2 ปีที่แล้ว +2

    Mind blowing performance .👏👏👌👌mee face expression Mee edharu jodi superb superb

  • @VijushaEntertainments
    @VijushaEntertainments 2 ปีที่แล้ว +12

    అబ్బబ్బ అదిరింది మీ ఇద్దరి డాన్స్

  • @kompallynaresh3808
    @kompallynaresh3808 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది మీ డాన్స్ nice 🥰😘 miru super ga చేశారు చాలా బాగున్నారు మీరు

  • @kishorevanithaofficial9560
    @kishorevanithaofficial9560 2 ปีที่แล้ว +5

    Super akka neeku manchi bavishyattu ivvalani aa devunni korukuntunna akka all the best

  • @roudy1181
    @roudy1181 2 ปีที่แล้ว +1

    మీ ఇద్దరి డాన్స్ చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదు అంతలా నచ్చింది కుసుమ గారు సూపర్

  • @NagarajNagaraj-zo8ry
    @NagarajNagaraj-zo8ry 2 ปีที่แล้ว +7

    ಅದ್ಭುತವಾದಂತಹ ಡ್ಯಾನ್ಸ್.. ಡ್ಯಾನ್ಸ್ ಕೊರಿಯೋಗ್ರಾಫರ್ ಸೂಪರ್ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿದ್ದಾರೆ ಭಗವಂತನ ಆಶೀರ್ವಾದ ನಿಮಗಿರಲಿ.

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 ปีที่แล้ว

    అబ్బా ఎమ్ చేశారు ఇద్దరు superb గురు గారు అండ్ కుసుమ గారు చాలా బాగా చేశారు. Exactly din chesaru yevarini chudali ardham kaledhu antha baga chesaru no words 👌👌👏💐👍💃💃😍

  • @yousufmahmad4882
    @yousufmahmad4882 2 ปีที่แล้ว +5

    చిరు సౌందర్య గుర్తుకు వచ్చారు సూపర్ పర్ఫామెన్స్. 👌👌😄

  • @2010setti
    @2010setti 2 ปีที่แล้ว

    గురు కుసుమ చక్కగా చేశారు. మీకు మంచి భవిష్యత్ ఉంది. అలా చూడాలనిపించింది

  • @sudhakartalari8980
    @sudhakartalari8980 2 ปีที่แล้ว +7

    కుసుమ గారు మీరు ఎక్కడ ఉన్న supper 👏👏

  • @venkatasrinivaskumaryendet4122
    @venkatasrinivaskumaryendet4122 2 ปีที่แล้ว +2

    Mee iddaru a song Chisinau super but especially kusuma madam doing very good performance.

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 ปีที่แล้ว +3

    chala chala bavundi ❤❤❤❤❤❤❤I'm speechless nice both r👌👌👌👌👌👌👌😍😍🥰🥰🥰🥰🥰🥰

  • @rajeshnaik9087
    @rajeshnaik9087 2 ปีที่แล้ว +2

    Superrr superrr dance brother And sister chala baga dance chesaru camra man Nu Superrr 👌👌😘😘💗💗❤️

  • @karimullavaheed1837
    @karimullavaheed1837 2 ปีที่แล้ว +7

    గురుప్రసాద్ గారు & కుసుమ గారు. ఒరిజినల్ సాంగ్ కొరియోగ్రాఫర్ కన్నా మీ డాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ ఈ సాంగ్ కి మరో హైలెట్... ఇటువంటి పర్ఫామెన్స్ నేనెప్పుడూ చూడలేదు. మీ ఇద్దరి కాంబినేషన్ చక్కగా ఉంది. థాంక్యూ...

  • @inagantirajanibabu5477
    @inagantirajanibabu5477 2 ปีที่แล้ว +1

    Vella kastaniki subscribe chesukondi friends

  • @phari4945
    @phari4945 2 ปีที่แล้ว +7

    Me jodi super super super 💐💐

  • @vvreddy09
    @vvreddy09 2 ปีที่แล้ว

    చాలా బాగా చేస్తున్నారు లొకేషన్స్ సూపర్, డాన్స్ సూపర్ కెమెరా ఎక్సలెంట్ ప్రొఫెషనల్ గా చేస్తున్నారు ఎక్సలెంట్ 👌👌🥰🌹🌹

  • @anithareddybujji
    @anithareddybujji 2 ปีที่แล้ว +4

    సూపర్ ❤️‍🔥ఇద్దరు కాంబినేషన్ బాగుంది
    అక్క మీరు ఎక్కువుగా సారీ లోనే సాంగ్స్ ఉన్నాయి ఈసారి ఫుల్ పంజాబీ డ్రెస్ లో చెయ్యండి సూపర్ గా ఉంటది
    This is only my ఒపీనియన్

  • @vijayabhaskaraekula
    @vijayabhaskaraekula 2 ปีที่แล้ว +2

    ❤️❤️👌👌👌 అన్నయ్య పాట తో ఆకట్టుకున్నారు అంతే మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది

  • @naturelovervizag4459
    @naturelovervizag4459 2 ปีที่แล้ว +21

    ఎడిటింగ్ సూపర్, camera men అదుర్స్, మీ ఇద్దరి డాన్స్ కూడా చాలా బాగుంది.... ఇదేవిదంగా చెయ్యండి

  • @ganjisai2975
    @ganjisai2975 2 ปีที่แล้ว

    మన వాళ్ళు పాటలకు ఫారిన్ లోకేషన్స్ వెళుతారు..
    ఇక్కడ మీరు చూపించిన లొకేషన్స్ చాలా అద్భుతంగా వున్నాయి..
    బ్యూటీఫుల్ పర్మాంనెస్... 🤪

  • @kunagallameghana6461
    @kunagallameghana6461 2 ปีที่แล้ว +7

    Super dance and expressions lovely nice chemistry

  • @sathyannarayanachiriki8675
    @sathyannarayanachiriki8675 2 ปีที่แล้ว

    ఒరే తమ్ముడు చిరంజీవి ఎలా చేసారో గాని..మీరు మాత్రం అచ్ఛంగా మీలాగే చేసారు. అభినందనలు.ఇనుము అయస్కాంతం జాగ్రత్త. ఆయుఃష్మాన్ భవ.

  • @dainamartina2358
    @dainamartina2358 2 ปีที่แล้ว +18

    మీ ఇద్దరి జోడి చాలా బాగుంది.. Do more songs videos all the best..... 🌹❤️

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 ปีที่แล้ว +1

    ఈ పాటల్లో మిమ్ములను చూస్తుంటే,అసలు హీరో,హీరోయిన్ లు ఎవరో గుర్తుకు రావడం లేదు.లొకేషన్స్ కోసం ఎంతో దూరం వెళ్ళనవసరం లేకుండా,దగ్గరలోనే చక్కటివి ఎన్నుకొన్నారు.మీకు సినిమా వాళ్ళ దిస్టి తగులుతుంది ఏమో జాగ్రత్త.
    వంక పెడ దాము అంటే కుదరటం లేదు,మీ జిమ్మడ.
    ఎలిగెయ్యన్డి వెలుగు కొన్నేళ్ళు.

  • @MYSTYLE-bp1bc
    @MYSTYLE-bp1bc 2 ปีที่แล้ว +4

    చూస్తున్న కొద్దీ చూడలనిపిస్తుంది😍

  • @rajum5453
    @rajum5453 2 ปีที่แล้ว

    super chimpesaru asalu ....e pata perulone vundi me performance...abbabba abbabba abbabababab....

  • @harik4293
    @harik4293 2 ปีที่แล้ว +4

    సుమ గారు పాట మీరు ఇరగ్గొట్టె అలాగే మీతోపాటు చేసినా చాలా బాగా చేశారు అలాగే మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ మీ కెమెరా డిపార్ట్మెంట్ చాలా Extraordinary work చేశారు లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ చిన్న సబ్మిషన్ ఇలాంటి సాంగ్ చేసేటప్పుడు మీ లొకేషన్ కొంచెం ఎండలో కాకుండా కొంచం కూల్ ప్లేస్లో చేసుంటే ఇంకా బావుంటుందని నా అభిప్రాయం మీరు అండ్ హీరో గారిని చూస్తే చిరంజీవి సౌందర్య గుర్తొచ్చారు 😍😍😍

  • @amareswaraoamarthaluri6204
    @amareswaraoamarthaluri6204 2 ปีที่แล้ว

    మేడం గారు సాంగ్ సూపర్ గా ఉన్నది యాక్షన్ బాగా చేస్తున్నారు మంచి లైఫ్ మేడం

  • @jvgopalreddy4158
    @jvgopalreddy4158 2 ปีที่แล้ว +3

    Megastar chiru soundarya all time hit song

  • @arguttula8941
    @arguttula8941 ปีที่แล้ว

    కుసుమ జి మీ టీమ్ వర్క్ బావుంది. 🌹🌹🌹🌹🌹🌹ఆర్టిస్ట్ కి అభినందనలు ఎంత ముఖ్యమో సంపాదన కూడా అంతే ముఖ్యం
    Keep it up dears 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ksarathbabu2102
    @ksarathbabu2102 2 ปีที่แล้ว +13

    Perfect Jodi
    And nice performance of both
    One day definitely you both will reach good position what you deserve
    Keep rocking Kusuma garu
    Guru Anna chimpesav po
    Nice chemistry super song and nice choreography we loved it 👏👏👏👏👏👏

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm 2 ปีที่แล้ว +1

    Composing Location camera..... etc
    Anni bagunnay.
    Nice

  • @Queen-wg3mr
    @Queen-wg3mr 2 ปีที่แล้ว +29

    Superb ప్లేన్ సారీ అయితే ఇంకా బావుంటుంది. ఈ సారి మెలోడీస్ చేసేటప్పుడు లైట్ ప్లేన్ sarees కట్టుకో అక్కా. డాన్స్ superb

  • @RATNAKARRATHNAJII
    @RATNAKARRATHNAJII 2 ปีที่แล้ว

    కొరియోగ్రఫీ సూపర్, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అద్భుతం కీప్ ఇట్ అప్

  • @sushmahaneefa1638
    @sushmahaneefa1638 2 ปีที่แล้ว +8

    Simply super no words ,every one efforts work and performance very nice thank you so much for making this Chiru song,God bless you all ,Best of luck

  • @djabhiruchulu5706
    @djabhiruchulu5706 2 ปีที่แล้ว +2

    Oka song ni intha andanga maku andivvadaniki meeru andaru aentha kastapadutunnaro telusthundiii..... Neeku andaruki bright future undalani gattiga korikuntunnaaa..... God bless u all..... Be strong and keep rocking for more beautiful songs ☺️💐💐

  • @sandyaramavath5732
    @sandyaramavath5732 2 ปีที่แล้ว +7

    కింద పైన ఊపు కుసుమ అక్క యూట్యూబ్ కె """తోపు 🔥🔥🔥🔥🔥

  • @kudelliprasanthi185
    @kudelliprasanthi185 2 ปีที่แล้ว

    E song nenu appudu vinnaledhu and chudaledhu kanni kusuma akka Guru Prasad garu chesina video chusaka malli malli chudali anipistundi iddaru chala bagga formamence super ga undi 🥰❤️elage inka videos cheyali ani manspurthi ga korukuntunanu

  • @chandu-jo5dk
    @chandu-jo5dk 2 ปีที่แล้ว +8

    Both actors done a very good job, DOP n direction superb, editing is too good. God bless you

  • @jagadishjagadish9765
    @jagadishjagadish9765 2 ปีที่แล้ว

    నేను మీ గురించి ఎదో అనుకున్న కానీ మీ లో చాలా టాలెంట్ ఉంది ఇంకా మీరు పెద్ద స్థాయికి వెళ్లలని కోరుకుంటున్నాను

  • @chinireddy3414
    @chinireddy3414 2 ปีที่แล้ว +11

    Awesome... especially at 3:37 his style was too good... Keep going

  • @raghubudhi1802
    @raghubudhi1802 ปีที่แล้ว

    Daily 2 r 3 times choosthuntaa e song nu my favourite songs lalo okati e song, adhubhuthamaina abhinayam & excellent coordination kusuma garu & guru Prasad garu 👏👏👏👏👏👏👏👏👏👏 ✨✨✨✨✨✨✨✨✨✨✨

  • @gopals1055
    @gopals1055 2 ปีที่แล้ว +3

    Stunning performance by both. Kudos to the production team. Mesmerizing.

  • @korumillisatyanarayana6992
    @korumillisatyanarayana6992 2 ปีที่แล้ว +2

    నేను పక్క మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని. నేను కూడా స్టేజ్ అర్టిస్టూనే.
    ఈ పాటకి గెడ్డం తీసేయాలిసింది. ఇంకా చాలా బాగుంది.

  • @chitrapriya1351
    @chitrapriya1351 2 ปีที่แล้ว +4

    Awesome performance sis . It shows your passion towards your performance.

  • @LearnWithSampath
    @LearnWithSampath 2 ปีที่แล้ว

    సూపర్.. మీ ఇద్దరి కాంబినేషన్ అదిరింది.ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కనెక్ట్ అయ్యింది. ఫొటోగ్రఫీ ఇరగదీశారు . ఫ్రేమ్ టైమింగ్ బాగుంది. బ్రో నువ్వు సినిమా హీరో కి ఏం తక్కువ లెవ్వు... మీ ఇద్దరి కాంబినేషన్ లో మరిన్ని వీడియోస్ రావాలని కోరుకుంటున్నాను.

  • @nagashivadurgaprasaddara2107
    @nagashivadurgaprasaddara2107 2 ปีที่แล้ว +10

    Choreography, Editing, Expressions, DOP super👌. It would be more good if camera quality,DI is improved and some more close shots are captured....

  • @bandaruramanaiah7818
    @bandaruramanaiah7818 2 ปีที่แล้ว

    ముఠామేస్త్రి చామంతి పువ్వు
    ఒక్కసారి చేస్తారా సూపర్ మూవీ మీరు చేసే డ్యాన్స్ చాలా బాగుంది 👍👍👍👍

  • @venkateshvenkatesh4936
    @venkateshvenkatesh4936 2 ปีที่แล้ว +3

    👌👌👌👌👌

  • @umavenkatapparao5499
    @umavenkatapparao5499 2 ปีที่แล้ว

    చాలా కష్ట పడ్డారు, చాలా బాగా చేశారు. గుడ్, కీపిటప్.

  • @raghupaaka155
    @raghupaaka155 2 ปีที่แล้ว +3

    Direction,Location,cinemetography,Camara work,lighting everything super.. congratulations team..Keep rocking

  • @ranisuresh3459
    @ranisuresh3459 2 ปีที่แล้ว

    Excellent ga chestunnaru.. movie choosi na feeling undi.. mee dance

  • @madhuritekkam792
    @madhuritekkam792 ปีที่แล้ว

    Super excellent both of you should get opportunity in movies also very talented God bless you both of you

  • @tsimhachalam5335
    @tsimhachalam5335 2 ปีที่แล้ว

    Really outstanding performance akka nakub ikaa nenu matlallo chappalenu👍🏻👏👏👏👏👏👌👌👌

  • @lakshmisrinivasa8669
    @lakshmisrinivasa8669 2 ปีที่แล้ว

    విడియో తియ్యడం చాలా చాలా బాగుంది and dance performance super ❤️ direction excellent 👍

  • @uma12170
    @uma12170 2 ปีที่แล้ว +2

    Meeru enta kastapaditunnarao ...grt both of uu and all ur team..god blessed u always and ...🥰🥰🥰🥰

  • @rishinandan96
    @rishinandan96 2 ปีที่แล้ว

    Mee edari perfomence thoo song motham chudalanipistudhii....enka dop ayethy awesomee👌👉 dop valla mallli malli chudalanipistudhii.❤.👌..all the bestt....realyy oka movie song chustunattu feel kaligutudhi enni sarlu chusinaa....karanam mee perfonce sagam 🙈💖ayethy enko sangam dop❤

  • @markondaderangula6557
    @markondaderangula6557 2 ปีที่แล้ว

    Super అండి ఎలా పోగడాలో కూడ అదే తెలియడం లేదు సూపర్ అంటే super 👍👍👍

  • @putchaanuradha4180
    @putchaanuradha4180 2 ปีที่แล้ว

    mi eddari chemistry super and performance kuda super keep rocking more videos

  • @pranupranu7980
    @pranupranu7980 2 ปีที่แล้ว

    Darling super sowdarya garu chiranjeevi garu kanipinchela chesaru❤️❤️❤️

  • @venkatasrinivaskumaryendet4122
    @venkatasrinivaskumaryendet4122 2 ปีที่แล้ว +1

    Meeru a song cesina super .you have that much of talent.

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 2 ปีที่แล้ว

    కుసుమ పెర్ఫార్మెన్స్ చూస్తే, వెటరన్ అరిస్ట్ సరిత గారిని గుర్తు చేస్తుంది.

  • @srinupulapakura4907
    @srinupulapakura4907 2 ปีที่แล้ว

    Talli kusuma niku naa diste tagilela undi kani oka annayya ga anamdamga undi God bless you talli🙌🙌🙌🙌🙌 Nuvvu nindu noorellu challaga undali talli

  • @lopintisuryanarayana771
    @lopintisuryanarayana771 2 ปีที่แล้ว +2

    చాలాబాగుంది మీ ఇద్దరి డాన్స్ 🔥🔥🔥

  • @venkatasrinivaskumaryendet4122
    @venkatasrinivaskumaryendet4122 2 ปีที่แล้ว +2

    Kusuma guru me expressions are very gracy with super dance.

  • @sujathakandada373
    @sujathakandada373 2 ปีที่แล้ว

    Abba superb combo inka inka bold songs cheyyali mee iddaru mee fans waiting ikkada

  • @bhaskars7760
    @bhaskars7760 2 ปีที่แล้ว

    అదిరింది భయ్యా నీ పెర్ఫమెన్స్ క్యూట్ జోడీ

  • @ragamsrinivasamma4273
    @ragamsrinivasamma4273 2 ปีที่แล้ว

    సూపర్
    మీ సాంగ్స్ ఆలా చూడాలి అని పిస్తుంది
    మీ ఇద్దరు సూపర్

  • @kageshg4139
    @kageshg4139 2 ปีที่แล้ว +1

    Iee song super miru chala Baga performance chestunnaru I love it nice super super ,💐🌹🌹🌹

  • @MammuSri173
    @MammuSri173 2 ปีที่แล้ว

    Wammooo chala bhaga chysthunnaru dance👍👏👏👏👏👏Have a great future👍🤝🤝🤝🤝