వావ్..... 👌👌👌👌👌 చాలా బావుంది... నేను చూడడం కొంచం లేట్ అయింది... లేకపోతే మధ్యాహ్నం ట్రై చేసి ఉండేదాన్ని.. 😃😃 రేపు ఖచ్చితంగా చేస్తాను... నా చిన్నప్పుడు సమ్మర్ లో సైకిల్ మీద డబ్బాలో పెట్టి తెచ్చి అమ్మేవాళ్ళు.... నాకు చాలా చాలా ఇష్టం 😍😍tq so much అండీ 🥳🥳
Super sis.. Chala easy ga prepare chesukunela idea echaru.. Naa childhood day's Anni gurthukochayi... Mee prathi recipe intlo vunde item'sthone andaru chesukunela vuntayi ..thanq for sharing sister..
అక్క 🌹🌹🌹 చిన్ని చేతుల్లో లోలీ ఐసులు🍡 ఒక చేతిలో పది పైసలు⚙️ వేరో చేతిలో గీతా ఐసులు🍧 గోల చేసి కాసిన బెత్తం టపాసులు💥 ఐసు బండి శబ్ద గుసగుసలు 🔉 నా చెల్లి నేను రన్నింగ్ రేసులు 👨👧🏃 నాటి మా చిన్ని చిన్ని ఐసు ఊసులు 💃🕺 నేటి మీ చల్లని పుల్ల ఐసులు 🌹🌹🌹 మన అందరి చిన్ని జ్ఞాపకాలు ..... మరోసారి మాకోసం 🌹🌹🌹 మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹 🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡
😆😅😂👧 ఎంత పని చేశారు తమ్ముడు..🙆🏻♀️😬 గీతా ఐస్ గుర్తు చేశారు.. 🥺😭 Blue & White గీతల గీతా ఐస్ బండి 😆 ఆ బ్రాండ్ లో పాల ఐస్ అంటే.. 🥰🤩😋 ఈ పుల్ల ఐస్ తో నేను అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తే.. మీరు గీతా ఐస్ గుర్తు చేసి నన్ను మరోసారి ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్లారు... Thank u so much 🙏
Samiya pulla ice my favourite.... I belongs to 90's those days never come back.... Super andi meeku sadhyam kanidi ledu..... Chala Baga chesaru idi kuda healthy ganey chesaru 👌👌👌👌👌👌
Wow really me varieties almost try chestha andi anni superb ga untai. TH-cam lo the best cooking channel meedhe andi. Edhaina sweet and simple ga cheptharu meeru
Nice recipe👌🏻👌🏻 Can this recipe be tried without vermicelli We can remove the seeds completly in watermelon and then grind? I don't have rose syrup so what's the alternative?
Thanks andi 😊 Yah.. u can do without vermicelli You can remove seeds (watermelon seeds are good for health) You can replace Rose syrup with Rooh Afza (or) Sugar syrup Hope this information will helpful to u 😊
లాగు.. నిక్కరు కాలానికి.. 👦😅 నేనైతే ఈ పుల్ల ఐస్ తో అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రమే గుర్తు చేస్తే.. మీరు మీ కవితతో ఆ జ్ఞాపకాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు 🤩 ఈ వీడియో చేస్తున్నంత సేపు ఆ ఐస్ మెమోరీస్ నన్ను కూడా వెంటాడుతూనే ఉన్నాయి 🥰 Thanks for ur beautiful poetic comment 🙏
ఫ్రిజ్ లో చాలా రోజులు ఉంటాయి, కానీ ఓ రెండు రోజులు వరకు స్వీట్ గా ఉంటాయి, తరువాత నెమ్మదిగా సుక్రోజ్ లెవల్స్ మైనస్ డిగ్రీల వల్ల తగ్గిపోతాయి. 🍉 వాటర్ మెలొన్ కనుక .
ఏమో డియర్! ఇలా వీడియోస్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు.. నీ వంటలు అందరికీ కూడా చూపించు అని చాలామంది అంటే.. అప్పుడు ఇలా ఛానెల్ స్టార్ట్ చేశాను ☺️! Thanks for ur love & support 🙏
Chinnappati days gurthukochai akka superrr👍👌😋
అవును డియర్.. it's one of the sweet memories for 90's kids 🤩
వావ్..... 👌👌👌👌👌 చాలా బావుంది... నేను చూడడం కొంచం లేట్ అయింది... లేకపోతే మధ్యాహ్నం ట్రై చేసి ఉండేదాన్ని.. 😃😃 రేపు ఖచ్చితంగా చేస్తాను... నా చిన్నప్పుడు సమ్మర్ లో సైకిల్ మీద డబ్బాలో పెట్టి తెచ్చి అమ్మేవాళ్ళు.... నాకు చాలా చాలా ఇష్టం 😍😍tq so much అండీ 🥳🥳
Thank u so much andi 😊
అవునండీ! సేమియా ఐస్, పాల ఐస్, పుల్ల ఐస్.. ఇలా బోల్డన్ని వెరైటీస్ 😅
ట్రై చేయండి.. definitely you'll enjoy it ☺️
Abba abba sweety garu pulla ice with semiya super mam👌🤪
చిన్ననాటి జ్ఞాపకం.. 🤩
Thank u so much andi 😊
Super sis.. Chala easy ga prepare chesukunela idea echaru.. Naa childhood day's Anni gurthukochayi...
Mee prathi recipe intlo vunde item'sthone andaru chesukunela vuntayi ..thanq for sharing sister..
My pleasure andi ☺️
అవునండీ.. నాకు కూడా ఈ సేమియా పుల్ల ఐస్ అంటే చాలా ఇష్టం 🤩
Thank u so much for ur compliment 🙏
Super akka youTube lo vache anni vantalakanna mee vantale the best akka all the best 👍💯
Thanks a lot my dear for such a wonderful compliment 🙏
Thanks for ur love n support 🤗
Ya true ...chaala simple ga cheseru..
true... my feeling also same
సూపర్ 😍😋😋.. సేమియా పుల్లఐస్ చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం 🤣🤣👌👌😍❤
అవునండీ.. నేను కూడా 😅🤩
@@SpiceFoodKitchen 💝😃😋😋
చిన్నప్పటి రోజులు గుర్తచ్చాయి..థాంక్స్ అక్క
ఈ వీడియో చేస్తున్నపుడు నాకు కూడా చిన్ననాటి ఐస్ మెమోరీస్ గుర్తుకొచ్చాయి డియర్ 🤩 Thank u 😊
🤤🤤🤤🤤🤤😋😋😋😋😋😋😋😋abbbbooo nijagane meeru super andi Babu 👌
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
Every branch of Science has a father. I feel you deserve to become the father of creative cooking or creative foods maker.
That was a fabulous compliment 🤩
It's really glad to hear.. Thanks a bunch for ur unconditional support 🙏
Hi ma'am.......chinnappudu ekkuvaga dorikevi semiya ice Malli meeru gurthu chesaru thank you ma'am 😍
Hi andi 🙋🏻♀️
My pleasure ☺️
అవునండీ.. 90's కిడ్స్ కి ఈ పుల్ల ఐస్ ఒక స్వీట్ మెమరీ 🤩
అక్క 🌹🌹🌹
చిన్ని చేతుల్లో లోలీ ఐసులు🍡
ఒక చేతిలో పది పైసలు⚙️
వేరో చేతిలో గీతా ఐసులు🍧
గోల చేసి కాసిన బెత్తం టపాసులు💥
ఐసు బండి శబ్ద గుసగుసలు 🔉
నా చెల్లి నేను రన్నింగ్ రేసులు 👨👧🏃
నాటి మా చిన్ని చిన్ని ఐసు ఊసులు 💃🕺
నేటి మీ చల్లని పుల్ల ఐసులు 🌹🌹🌹
మన అందరి చిన్ని జ్ఞాపకాలు .....
మరోసారి మాకోసం 🌹🌹🌹
మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹
🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡🥡
😆😅😂👧
ఎంత పని చేశారు తమ్ముడు..🙆🏻♀️😬
గీతా ఐస్ గుర్తు చేశారు.. 🥺😭
Blue & White గీతల గీతా ఐస్ బండి 😆
ఆ బ్రాండ్ లో పాల ఐస్ అంటే.. 🥰🤩😋
ఈ పుల్ల ఐస్ తో నేను అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తే.. మీరు గీతా ఐస్ గుర్తు చేసి నన్ను మరోసారి ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్లారు... Thank u so much 🙏
Samiya pulla ice my favourite.... I belongs to 90's those days never come back.... Super andi meeku sadhyam kanidi ledu..... Chala Baga chesaru idi kuda healthy ganey chesaru 👌👌👌👌👌👌
For me also it's one of the childhood memories 🤩👧
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
Wowww looks yummy ee summer ki idoka nice receipe to try
Thanks andi 😊
You're right andi.. especially kids will love it ☺️
Nanu summerlo chastanu😋
ట్రై చేయండి 👍.. సమ్మర్ లో తింటే చాలా చాలా బాగుంటుంది 😊
Wow really me varieties almost try chestha andi anni superb ga untai. TH-cam lo the best cooking channel meedhe andi. Edhaina sweet and simple ga cheptharu meeru
WOW 🤩! Thanks a lot andi for such a great & wonderful compliment to me and my videos 🙏
మీ అభిమానానికి మరియు అభినందనలకు చాలా చాలా సంతోషం అండి 🥰
Nice videos👌👍
Thanks a lot andi ☺️🙏
Entandi babu meeru... intha innovation ah?? Really talented 👏
మీ అభిమానానికి ధన్యవాదాలు అండి 🥰🙏
ఆహా పుల్ల ice Naa favourite. మండే ఎండల్లో భలేగా ఉంటుంది. really nostlogic
అవునండీ.. ఎండాకాలంలో పుల్ల ఇస్ తింటే భలే ఉంటుంది☺️! ఇది పోయిన సమ్మర్ లో షేర్ చేసిన వీడియో.. Thanks for watching 🙏
Really so nice
Thank u so much andi 😊
Super Akka healthy ice👍 chaparu ma pellaku chesi estanu thanks 👌
Sure dear 👍
Kids will love it 😍
Thank u so much 🙏
అక్క మీ వంటలు నాకు చాలా ఇష్టం
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ డియర్ 🥰
Mouth watering recipi akka I will try
Divya nvu anti ikkada ok did you remember me
Try it my dear 👍
Definitely you'll love it ☺️
Simply super Andi summer Lo chala baguntadi
Hmm.. అవునండీ! Thank u 😊
Hi.... Ur cool voice... ice lolly....👌🏼👌🏼👌🏼👏👏👏😋😋😋😇😇😇😘😘😘
GOD Bless You...
Hi andi 🙋🏻♀️
Thanks for ur cool compliments & blessings 🤗🙏
Hai mam, really your recipes are awesome,sweet voice,nice explanation 👌👌👌
Hi andi 🙋🏻♀️
Thank u so much for ur compliment ☺️🙏
Hi ma sweet memories thank you sooooooooo much ma 💐
Hi andi 🙋🏻♀️
For me also it's one of the childhood memories ☺️ Thank u 🙏
Thank you so much &we remembering the childhood memories
My pleasure andi 😊
Yah.. it's one of the sweet memories for 90's kids ☺️
Really Very Super 👍💐
Thank u so much andi 😊
Hello Akka ma childhood lo thinnam e semiya ice Chala healthy ga fruits tho chesaru 👌😋 tq for the recepy
My pleasure dear 🥰
For me also it's one of the childhood memories ☺️
Super ga untay sis maku gurthuchesaru chinnapati days
అవునండీ.. ఈ పుల్ల ఐస్ చాలామందికి ఒక చిన్ననాటి జ్ఞాపకం... నాక్కూడా ☺️
Bala simple ga chasara thanks me recipes nanu try chasanu very testy and healthy thanks of my dear friend
My pleasure ☺️
Thank u so much andi for trying my recipes & sharing ur feedback 🙏
Thank you sooo much for giving us simple recipes
My pleasure ☺️
Thank u so much andi 🙏
Wow awesome recipe 👌
Thank u so much andi 😊
Wow super 😋😋👌👌
Thank u so much andi 😊🙏
Awesome recipe....hatsoff to ur recipes...i am also preparing...chala baga vastunnai ....keep posted👍
Thanks a lot for ur compliment 🙏
Yah.. I'll try to post more such useful & healthy recipes 😊
Super chala baga chesaru 👌
Thanks for ur compliment andi ☺️
Superb👌👌👌
Thanks andi 😊
Meru super andi vantalu Chalabaga simple
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 😊
No words sis.
Super
Thanks andi ☺️
Nice,simple ,
Thank u so much andi 😊
@@SpiceFoodKitchen eesari meeru audio tho kakunda cooking interview type video chyyandi
@@bharathkumar19 😬😲🙆🏻♀️🥺
O my god mimalani Ela pogdalo matalu ravatam ledu great andi meru super
మాటలు రావడం లేదు.. అంటూనే ఫుల్లుగా పొగిడేశారు కదండీ ☺️
Thanks for ur compliment 🙏
Super akka😋1st comment 1st like🥰
Thanks my dear for being 1st 🥇😊
Waw dear
So nice ur ideas is very beautyful
Many many thanks for ur compliment andi ☺️🙏
🤩😍Wow
Tq for this video 👍👍👍👍
My pleasure ☺️
Thank u so much andi 🙏
Wow superrrrr 😋 indulo sugar vadoccha sweetness kosam
Yah! రోజ్ సిరప్ లేకపోతే Rooh Afza గానీ షుగర్ సిరప్ గానీ వాడుకోవచ్చు అండి 😊
Wow mam ur recipes are amazing.
All r unique
Keep rocking mam
Many many thanks andi for ur compliment & wishes ☺️🙏
Wow supar Akka
Thanks a lot my dear ☺️
పుల్ల ఐస్ సూపర్
Thanks my dear ☺️
🤩Wow super andi
Thank u so much andi 😊
Superb 👌👌👌sis
Thanks andi 😊
super andi meeru 👌🏻👌🏻
Thank u so much andi 😊🙏
My school days memories recipe akka🍦😍🥰
Thanks a lot my dear 🥰
chala Baga chesarandi
Thank u so much andi 😊
Wow super Andi Meru 😋
మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 🤗
Wow 😋
Thanks andi ☺️🙏
My favourite 😍
Me too.. Thanks andi 😊
Super andi👌👌👌👌👌
Thank u so much andi 😊
Nice 😊
Thanks andi 😊
I love it 💓💓💓 very much
Thank u so much andi for ur love 😊🙏
Nice . inka different fruits tho ice lolly easy recipes chupinchandi madam . ,🌹
Thanks andi 😊
Sure.. తప్పకుండా చేస్తాను 👍
Super siss
Thanks a lot andi ☺️
Na chinapudu tinanu super miru
నేను కూడా.. 😅
Thanks andi 😊
Super idea madam 🤗🤗🤗🤗🤗🤗👍👍👍👍👍👍👍👍👍🥰🥰🥰🥰🥰🥰😍😍😍 tqqqqqqqq
My pleasure andi ☺️
Thanks for ur compliment 🙏
@@SpiceFoodKitchen tqq for ur rply madam
Nenu kuda na chinnappudu tinnanu 😜nijamga meru old is gold anna sameta ki niluvettu sakshyam 😀
అవునండీ! 90's కిడ్స్ కి ఇది ఒక సూపర్ స్వీట్ మెమోరీ 🤩
Thanks for ur compliment 🙏
Super sister
Thank u so much andi 😊
Super👌
Thank u so much andi 😊🙏
Yummy yummy😋😋😋 akka
Thanks a lot my dear 😊
Wow
Thanks andi 😊
👍👌
Thanks my dear ☺️
Thank you mam waiting from many days
My pleasure andi ☺️
Thank u so much 🙏
👌😋
Thank u so much andi 😊
👌👌👌
Thanks andi 😊
Wowwwwww
Thanks andi 😊
Akka Mee inti degara nen nduku lenah ani baga feel avthuna🥺, ni vantalu tinali ani undi nakemo cheskovadam raadu.
Mee husband pillalu lucky sister🤗
ఏం ఫర్వాలేదు డియర్! You're always welcome 🤗
ఇష్టంగా తినే వాళ్లకు రుచిగా వండిపెట్టడంలో ఉండే మజాయే వేరు 👩🍳☺️
Thanks for ur compliment 🙏
Semya badhulu sabja ginjalu naana betti vesthe Inka tasteful ga, healthy ga vuntundhi.
అలా కూడా చేసుకోవచ్చండి 👍
అయితే 90's వేసవిలో దొరికే "సేమియా పుల్ల ఐస్" చూపించడం కోసం ఇలా సేమియాతో చేసాను 😊
@@SpiceFoodKitchen Okay ma'm
❤❤❤❤❤❤
Thanks andi 😊
Nice
Thank u 😊
I love your content ❤️. Please save all the video files for future use. Just a gentle reminder. 🙏.
Thank u so much andi for ur love & support to our channel 🤗
Thanks again for ur concern about videos 🙏
1st view ❤️
👌
Thanks for being 1st view 🥇😊
Sup🥳
Thanks andi 😊
👌
Thank u 😊
Nice sister
Thank u so much andi 😊
❤️❤️❤️
Thank u 😊
Me voice super
Thanks for ur compliment andi ☺️
👌👌So sweet of you akka, 🤩🤩
Thank a lot my dear for ur love & support 🤗
👩🍳👌👍
Thanks andi 😊🤝
Asaluu nenuu ilantii iceluu ekkadaa dorukutayaa anii vethukutunaa andii...bayata...thank u for this
ఇక మీకు బైట వెతికే శ్రమ లేదండి.. ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చేసేయండి ☺️
Thank u 😊
Please share ice mould link
Sorry andi 😔.. i don't have it's link as I bought it from local super market 😊
Ok
Nice recipe👌🏻👌🏻
Can this recipe be tried without vermicelli
We can remove the seeds completly in watermelon and then grind?
I don't have rose syrup so what's the alternative?
Thanks andi 😊
Yah.. u can do without vermicelli
You can remove seeds (watermelon seeds are good for health)
You can replace Rose syrup with Rooh Afza (or) Sugar syrup
Hope this information will helpful to u 😊
Bu
Seeds tiyakundane mixi lo veyocha
Watermelon seeds ఆరోగ్యానికి చాలా చాలా మంచివి అండి! 😊
@@SpiceFoodKitchen chala baga reply istunnaru v tubers inta time tiskoni ivvaru ichina one word tnks leda so
Emoji ante meeru great
పుల్లైస్ చాలా తియ్యగా వుంది.
Thank u so much andi ☺️🙏
Rose syrup lekapothe em cheyali akka
రోజ్ సిరప్ లేకపోతే Rooh Afza గానీ, షుగర్ గానీ వాడుకోవచ్చు డియర్ 😊
Watarmelon place లో ఏ ఫ్రూట్ వాడవచ్చు అండి
వేరే ఫ్రూట్స్ కి ప్రొసెస్ డిఫెరెంట్ గా ఉంటుంది అండి! ఇది watermelon semiya ice కాబట్టి ఇలానే చేస్తే బాగుంటుంది 😊
,,
పుల్లైస్... ఎక్కడికో తీసుకుపోయింది. బాసు
చిన్ననాటి గుర్తులు ఎన్నెన్ని జర్కులు
గణగణమనే గంటబండి,
అదేంటో తెలయని వయస్సులో నండి
పిల్లకాయలందరూ దానివెంటేనండి
అమ్మకొంగు లాగి లాగి కొనేదాక ఏడుపేనండి...
ఇప్పడంటే..గుమస్తాలూ.. గురువులూ
అయ్యోర్లూ, ఆఫీసర్లుగా అయ్యారు కాని..
కాని ముక్కు కారే ప్రతి పసి వయస్సులో
ఈ ఐసు ముద్రలే పసిడి చిత్రాలు...ఎంత నైసు..
ఒక్కసారిగా జ్ఞాపకాలు..లాగు నిక్కరు కాలానికి ..జారిపోయె...
వావ్..పుల్లైసుతో ఈ మేడం పాపులారిటీ మరో పదింతలకు చేరిపోయె....💵
లాగు.. నిక్కరు కాలానికి.. 👦😅
నేనైతే ఈ పుల్ల ఐస్ తో అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రమే గుర్తు చేస్తే..
మీరు మీ కవితతో ఆ జ్ఞాపకాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు 🤩
ఈ వీడియో చేస్తున్నంత సేపు ఆ ఐస్ మెమోరీస్ నన్ను కూడా వెంటాడుతూనే ఉన్నాయి 🥰
Thanks for ur beautiful poetic comment 🙏
Madam short videos ki money vastunda
Nenu shorts cheyadam ledu andi 😊
ఇవి ఎన్ని రోజులు ఉంటాయి ?
ఫ్రిజ్ లో చాలా రోజులు ఉంటాయి, కానీ ఓ రెండు రోజులు వరకు స్వీట్ గా ఉంటాయి, తరువాత నెమ్మదిగా సుక్రోజ్ లెవల్స్ మైనస్ డిగ్రీల వల్ల తగ్గిపోతాయి. 🍉 వాటర్ మెలొన్ కనుక .
@@sunilmarineengineer8362 thanks అండి for the response and the reason behind
@@PallaviKiranNiharika its ok sister
@@PallaviKiranNiharika అవునండీ మా తమ్ముడు చెప్పింది కరెక్ట్👍! తమ్ముడు ఇంజినీరే అయినా ఫుడ్ విషయంలో కూడా బోలెడంత నాలెడ్జ్ అండి 😊
Thumb nail ela veyali cheptara
Video అంతా అయ్యాక thumbnail కోసం కొన్ని క్లిప్స్ capture చేస్తాను 😊
Abba miru eintha brin pettukuni einni rojulu yendhuku videoes cheyaledhu
ఏమో డియర్! ఇలా వీడియోస్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు.. నీ వంటలు అందరికీ కూడా చూపించు అని చాలామంది అంటే.. అప్పుడు ఇలా ఛానెల్ స్టార్ట్ చేశాను ☺️! Thanks for ur love & support 🙏
Super andi 👌
Thanks a lot andi 🤗