నోటిదూలతో అడ్డంగా బుక్కయ్యాడు | Speakar Thammineni Seetharam Damaging Comments | Telugu Today | T T

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 241

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 4 ปีที่แล้ว +46

    మంది ఉన్నారు కదా అని ఎవణ్ణో ఒకన్నీ కూర్చోపెడదాం అనుకున్నారు.
    దొరికినవారు నోటిదూల ఉన్నవాళ్ళైతే వచ్చే ఇబ్బందులు ముందు చర్చించుకోలేదు.
    ఇప్పుడు కొత్త కొత్త చర్చలకు తెరలేచింది.

  • @shivakumarneervani5233
    @shivakumarneervani5233 4 ปีที่แล้ว +24

    Not eligible for Speaker. Good Analysy. 👌👍

  • @vijaybhaskar3893
    @vijaybhaskar3893 4 ปีที่แล้ว +11

    Correct ga chapparu

  • @srinivasababu7827
    @srinivasababu7827 4 ปีที่แล้ว +35

    ఏది ఉన్నవాడినైనా అదుపుచేయవచ్చు కాని నోటిదూల ఉన్నవాడిని మాత్రం అదుపుచేయడం కష్టం అన్న మాటలు స్పీకరు గా‌రి విషయంలో అక్షరసత్యాలు. 5 సంవత్సరాలు దాటితే వీడి పరిస్థితి ఏంటో వీడికే తెలియదు ఎందుకో ఈ ఎగిరిపాటు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి వుంటుంది, ఏమీ లేనీ ఆకే ఎగిరెగిరి పడుతుంది అన్నదానికి ఉదాహరణే ఈయన.

  • @phrao3161
    @phrao3161 4 ปีที่แล้ว +9

    Wonderful speech.

  • @p.srinivasrao3928
    @p.srinivasrao3928 4 ปีที่แล้ว +17

    వెంటనే కోర్టులు స్పందించాలి స్పీకర్ గారిని వెంటనే అరెస్టు చేయాలి

    • @thungatalari452
      @thungatalari452 4 ปีที่แล้ว

      Gauravani,u,laina,nyaya,stanaalu,e,desha,spekar,drohi,ni,venta,ne,jai,leka,uri,teyali

  • @dattiappalanaidu2613
    @dattiappalanaidu2613 4 ปีที่แล้ว +4

    Thankyou sir we ever greatful to you and I will support your judgement. Thanking you sir

  • @gaddmswamyreddy9833
    @gaddmswamyreddy9833 4 ปีที่แล้ว +32

    sar ఏమీ చేద్దాం ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అని ఏడిస్తే ఒట్లు వేషరూ కానీ ఈలాంటి రౌడీలు మరూతరూ అనుకోవడం ప్రజలు చేసిన పేద్ద తప్పయ్యీoదీ

  • @kondalrao9759
    @kondalrao9759 4 ปีที่แล้ว +36

    అతను speaker అని చెప్పుకోవటానికి సిగ్గు గా ఉంది. దేశం లో speakers గా కనీస విద్యార్హత లేని వారు కూడా పనిచేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ వారికి సంస్కారం, ఆ పదవి మీద అవగాహన
    ఉండి ఎంతో హుందాగా నిర్వహించారు.
    కానీ ఈ రోజు ఈ స్పీకర్ ని చూస్తుంటే , ఇతనికి దేశం లో కోర్టు లు ఎందుకు ఉన్నాయో, వాటి పరిధి ఏమిటో కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కనీసం ఆయన ఎమ్మెల్యే గా అసెంబ్లీ లో చేసిన ప్రమాణ సారాంశం అయిన తెలుసా లేదా అనే సందేహం. ప్రజాస్వామ్యం లో ఎన్ని ఓట్లు వచ్చిన, ఎంత majority వచ్చినా , వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పాలిస్తాం అంటే కుదరదు. ఎందుకంటే ఈ దేశం ఎవడి జాగీరు లేదా అబ్బ సొత్తు కాదు. మీకు వచ్చిన మెజారిటీ కానీ అధికారం కానీ తాత్కాలికం, కేవలం 5సంవత్సరాలు మాత్రమే. ఇలాంటి అపర మేధావులు ఉంటారు, ఏదో ఒక రోజున వాళ్ళు కూడా అధికారం లోకి వచ్చే అపాయం ఉంటుంది , అని ముందుగానే ఊహించి, మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మించు కున్నాం. ఎవరైనా , ఎంత మెజారిటీ వచ్చినాసరే రాజ్యాంగ నిబంధనలు ప్రకారం పాలన సాగించాలి. ఆ విధంగా పాలిస్తు న్నార లేదా అని సమీక్షిస్తూ ఉండడమే కోర్టు ల బాధ్యత. రాజ్యాంగ నిబధనల ను అతిక్ర మిస్తే అడ్డుకునే సంపూర్ణ అధికారం కోర్టు ల కు ఉన్నది. సుప్రీం కోర్టు కూడా ఇటీవల ఈ ప్రభుత్వానికి చురక అంటించింది.
    ప్రజా ప్రతినిధులు అందరూ మొదటి సమావేశం లో అదే ప్రమాణం చేస్తారు
    ఏదో కథ చది వినట్లు ప్రమాణ పత్రం చదివి ఏడిస్తే , ఆ స్ఫూర్తి కొరవడి ఇలాంటి ప్రేలాపనలు పెలుతూ ఉంటారు.

    • @cagupta2809
      @cagupta2809 4 ปีที่แล้ว +1

      AP speaker speaks as spokesperson of YSRCP hence he is not non party in Assembly .he must studyindian constitution first let him decide his limits n responsiblities .

  • @PNRao49
    @PNRao49 4 ปีที่แล้ว +11

    ఏమోసార్ నాకు కనబడదూ అంటాడు రాజా ది గ్రేట్ కదా?

  • @deviprasad6597
    @deviprasad6597 4 ปีที่แล้ว +4

    Sir, Good information/analysis, which is useful to one and all, especially to the younger generations about Judiciary/Executive/Legislative. ThanQ.

  • @bkraot7286
    @bkraot7286 4 ปีที่แล้ว +5

    Very good legal advice. Keep it up alwas on target.

  • @PNRao49
    @PNRao49 4 ปีที่แล้ว +22

    తమ్మినేని గార్కి ఇవి అర్థమైతాయా?

  • @kollurajasree2931
    @kollurajasree2931 4 ปีที่แล้ว +65

    చర్చకంటే శిక్ష విధిస్తే నోటి దూల గా వైసీపీ నాయకులు, బూతులు మాట్లాడే మంత్రులు... స్పీకర్ గారి గురించి దేశప్రజలే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పాలకుల బూతు పలుకులు విన్నారు

    • @satyanarayanaraju1873
      @satyanarayanaraju1873 4 ปีที่แล้ว +3

      Elections lo gelichi Sasana Sabhalo adugu pettemundu vidhi vidhanalu veerki sikshana ichhi, Sasana Sabhyyla paridhi, Nya Sastra paridhi gurunchi sampradayanni , neripi Assembly ki pampadam ane samoradayanni analu cheste tappa veeru mararu, prajalu kulalu mataalu kadu Nayakulu praja seva kosam matrame, adhikaran koraku kadu Anu telusukindi dayachesi.

    • @gandhammahesh9836
      @gandhammahesh9836 4 ปีที่แล้ว +1

      Sir mundhala rajyagani chadavamanadi vallanu chalu

    • @gandhammahesh9836
      @gandhammahesh9836 4 ปีที่แล้ว +1

      Noti dhula kastha medaku chuttukundhi ga Kanaka medala garu a kamga medaku veysaru speaker garki

    • @kaipamurthy8945
      @kaipamurthy8945 4 ปีที่แล้ว

      బూతులు లేకుండా చర్చలా? ఏమిటి మాట్లాడుతారండీ మీరు?

    • @devineniseetaramaiah2691
      @devineniseetaramaiah2691 4 ปีที่แล้ว

      ⁰⁰0⁰⁰

  • @vipperlasatyanarayana4327
    @vipperlasatyanarayana4327 4 ปีที่แล้ว +4

    Excellent analysis of the constitution and the judicial system in relation to speaker's derogatory remarks made recently, is highly appreciated and admired by one &all.

  • @balaramaiahpabbathi2966
    @balaramaiahpabbathi2966 4 ปีที่แล้ว +3

    Sir excellent analytical information at least now AP Government should act as per Indian Constitution Sir hatsoff you for your excellent explanation and analysis

  • @khajahussainysk2241
    @khajahussainysk2241 4 ปีที่แล้ว +9

    Supar sir

  • @gedelaappalanaidu5401
    @gedelaappalanaidu5401 4 ปีที่แล้ว +1

    100% right sir& thankyou sir for information to our every citizen fundamental Rights

  • @ganesh1973
    @ganesh1973 4 ปีที่แล้ว +6

    Superr sir....

  • @kthukaram5601
    @kthukaram5601 4 ปีที่แล้ว +8

    Good analysis. Unless somebody is severely punished, this menace wont stop. What is the use.

  • @anjanb3053
    @anjanb3053 4 ปีที่แล้ว +14

    He passed 12th class and discontinued B. A. But he don't know the constitution of india. He doesn't know the powers of courts and judiciary.

  • @n.lakshmin.lakshmi6044
    @n.lakshmin.lakshmi6044 4 ปีที่แล้ว +5

    Super sir. Absolutely you are right. But they don't have proper knowledge about democracy. Courts are equal to his home in his version. Yes definitely we need discussion properly about this.

  • @parayanchaithan4393
    @parayanchaithan4393 4 ปีที่แล้ว +5

    👍 సార్🙏🇮🇳

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 4 ปีที่แล้ว +3

    సమాజంలో సున్నితత్వం లోపించింది.
    చాలామంది వాళ్ళ దాకా వస్తె గాని, అన్యాయాన్ని అనుభవించే వాడి బాధ
    అర్థం కాదు.కనకమే డల వారు ఇచ్చిన
    వివరణ పూర్తి గా న్యాయ సమ్మతం.

  • @srinivasaraovanapalli9946
    @srinivasaraovanapalli9946 4 ปีที่แล้ว +12

    Speaker should be apolitical(nonpolitical).

  • @gollababuveeravalli4116
    @gollababuveeravalli4116 4 ปีที่แล้ว +6

    Super sir

  • @maheswararaomariserla3920
    @maheswararaomariserla3920 4 ปีที่แล้ว +6

    తమ్మినేని లాంటి వ్యక్తి కి స్పీకర్ పదవి ఇవ్వడం దురదృష్టం.

  • @rajakumarik9444
    @rajakumarik9444 4 ปีที่แล้ว

    Nice subject sir.excelent .sir Dhanyavadamulu.

  • @sathiraju7982
    @sathiraju7982 4 ปีที่แล้ว +7

    తానొక స్పీకర్ అయ్యింది ప్రక్క నున్న స్పీకర్లు ను తప్పు పట్టే అధికారం ఎవరిచ్చారు? సాకషాత్తూ వెంకయ్య నాయుడు గార్నే తప్పు పట్టే స్థాయికి ?

  • @hussainkhattat2810
    @hussainkhattat2810 4 ปีที่แล้ว +8

    వీడిని గారు గీరు అంటే అర్థం కాదు ఒక సామెత విన్నారా?
    గాడిద కు ఏమి తెలుసు గంధపు వాసన"

  • @venugopalaraokolluri2410
    @venugopalaraokolluri2410 4 ปีที่แล้ว +17

    Comments on Courts by AP Speaker is very bad.

  • @varagantijayaramarao4245
    @varagantijayaramarao4245 4 ปีที่แล้ว +5

    Kanakamedala Garu vallaku chattalatho paniledu sir, tammineni speekarga panikiraru sir, prajaswamyam mantagalisi pothundhi sir, ippudu a p ki courtly dikku sir, chala bada GA undi sir

  • @ramabhadrarajupenmetsa7721
    @ramabhadrarajupenmetsa7721 4 ปีที่แล้ว +16

    Ee tammineni Speaker padavini agouravaparustunnaru daniki ayana tagadu. Tammineni ki rajyangam ante teliyadu atuvanti vyakthi speaker ga vundadam mana dourbhagyam.

  • @ramakrishnaiahgonuguntla8031
    @ramakrishnaiahgonuguntla8031 4 ปีที่แล้ว

    Respected Sir,
    Best analysis on limits for Judicial, Constitutional, Parliamentary a d Excitation in India. We are supporting you comments and offer for open debate.

  • @bhumaiah
    @bhumaiah 4 ปีที่แล้ว +2

    అమ్మఒడి గౌరవ హైకోర్టు పంచిందా? వాహనమిత్ర డబ్బు కోర్టులు పంచాయా? మీరు చేసే రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్స్, జీవోలు తెస్తే ఎవరైనా కోర్టు తలుపు తడితే కోర్టువారు రాజ్యాంగం ను అనుసరించి తీర్పు యిస్తుంది. కారణం మీకొచ్చే ఈ పదవులన్ని రాజ్యాంగము ద్వారా సంక్రమించినవేనని మరువకూడదు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం పాలన చేయండి. కోర్టుల మీద ఇదంతా ఎవరు చేయిస్తున్నారో, దీనివెనకున్నదెవరో అందరికి తెలుసు.

  • @krishnasaipalakodety3663
    @krishnasaipalakodety3663 4 ปีที่แล้ว

    Excellent analysis ..but falls on deaf ears.

  • @hariyadavyadav3315
    @hariyadavyadav3315 4 ปีที่แล้ว

    Mind blowing speech

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 4 ปีที่แล้ว +8

    Sir. Meru. Oka. Layar. Kada. Maku. Meru. Taylusu. Grayt 🙏🙏🙏🙏🙏

  • @rajaratnammaddumala9060
    @rajaratnammaddumala9060 4 ปีที่แล้ว

    He is à good oratory, zNo doubt àbout him. Thànk youSir.We know many things from you S ir,

  • @dasikaramakrishna8296
    @dasikaramakrishna8296 4 ปีที่แล้ว

    Hatsofff Kanakamedala Ravindra Garu. Present rulers don't like to listen any suggestions in regard to the points wherever they donot find any appraisals of their decisions. You have educated us regarding the powers and responsibilities of an politician, Statutory authorities of constitutional, political, and legal for which my regards are conveyed to you personally.

  • @chandrasekharekula949
    @chandrasekharekula949 4 ปีที่แล้ว +7

    Oppotetions parties can file a case for commenting courts

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 4 ปีที่แล้ว

    Superga chepparu super video

  • @kravikumar1646
    @kravikumar1646 4 ปีที่แล้ว

    సియం గా అవ్వాలని భావిస్తుంటే ఇలాగే
    మాటలు ఉంటాయి అప్పుడు ఉన్నదిపోయే ఉంచుకున్న ది పోయే
    జరిగేది ఇదే

  • @kbksharma733
    @kbksharma733 4 ปีที่แล้ว +12

    RAJAYAMGAMULOVUNNA. NIYAMA. NIMABHANDANALU. TELISINAVADU ALAMATLADADU
    SPEEKERUKU AMITELIYADU

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala3172 4 ปีที่แล้ว

    Well said sir

  • @venkatsarma5997
    @venkatsarma5997 4 ปีที่แล้ว

    Excellent clarification Givan by you Sir but i personally feel chevadi. Mundu Shankuudaremu anpistuund

  • @raghupati1451
    @raghupati1451 4 ปีที่แล้ว +1

    అధికార మదంతో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, భారత ప్రజాస్వామ్య విలువలను, భారత రాజ్యాంగాన్ని కుల్లబొడుస్తుంటే కేవలం A.P. హైకోర్టు ఎదురొడ్డి నిలబడి భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం పరితపిస్తుంటే ఆ హైకోర్టును కూడా ఏదో చేసేయాలనే కసిని వ్యక్తం చేయడం కేవలం స్పీకర్ తమ్మినేని సీతారాం మాటగా బాహ్యంగా కనిపిస్తోన్నా ఆ పార్టీ సీక్రెట్ అజెండాను పరిశీలించే అవకాశాన్నీ కలిగిస్తోంది.స్పీకర్ మాట only tip of the iceberg!ఆ లోపలికి తొంగి చూడగలిగితే ప్రభుత్వ G.Oలను, ఆర్డినెన్సులను రద్దుచేసిన వారిపై ఎంతకు తెగబడడానికి కుతంత్రాలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవడం కష్టం కాదు.Save AP 🙏🙏🙏🙏🙏🙏

  • @ragr2808
    @ragr2808 4 ปีที่แล้ว +4

    World level people Honouring our Indian COURTS, everyone must Honour Court Decisions and can challenge but can't do negative comments.
    Every citizen must know construction and fundamental rights.

  • @lakshmim3828
    @lakshmim3828 4 ปีที่แล้ว +4

    Mana kharma Tammineni speaker avvatam

  • @raokvsp9399
    @raokvsp9399 4 ปีที่แล้ว +12

    It is waste of discussion. YCP never change for better. They should only be sent to jail.

  • @ganapathie5792
    @ganapathie5792 4 ปีที่แล้ว

    Sir super 🇮🇳🇮🇳🇮🇳

  • @raghavaraokarlapudi3486
    @raghavaraokarlapudi3486 4 ปีที่แล้ว +1

    Sirmeruchalamanchiga
    Manchimatladinaru.greatsir
    Melantimadhavulu.ap
    Goralapragalakinacharu
    Really.greatsir

  • @sayeeexporters820
    @sayeeexporters820 4 ปีที่แล้ว

    Sorry kanakamedala garu india lo democracy unda pl answer

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 4 ปีที่แล้ว

    Sir you are well versed with all Constitution laws, amendment s,I am requesting PL file a case aganist YCP speaker and others.

  • @neeladrigvv8391
    @neeladrigvv8391 4 ปีที่แล้ว +1

    మీరు ఎన్నిచెప్పిన CM కిగానిమిగతావారికిగానిఏమీతెలియదువీళంతాచందృబాఋగారికాలిగోటికిసరిపోరు

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 4 ปีที่แล้ว

    కోర్టులను ప్రశ్నించారు, అందులో తప్పు ఏమి లేదు.

  • @subbarajuk9658
    @subbarajuk9658 4 ปีที่แล้ว +1

    డాక్టర్ అంబేద్కర్ గారు బ్రతికి ఉండి ఉంటే నిజంగా బాధపడి ఉండేవారు ఈ ప్రజలకోసం , ఈ సమాజం కోసం ఎంతో కృషిచేసి , అహొరాత్రులూ కష్టపడి తయారుచేసిన రాజ్యాంగానికి అవమానం జరుగుతుంటే స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలైనా ఇంకా ఇలాంటి రాజకీయ నాయకులు అందునా బాధ్యత కలిగిన స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానిస్తూ మాట్లాడుతుంటే అంబేద్కర్ గార్ని అవమానించడమే కదా కోర్టులంటే గౌరవం లేదు , రాజ్యాంగం అంటే విలువ లేదు ఇలాంటి వారికి రాజకీయ పదవులు .....

  • @gunavardhan6863
    @gunavardhan6863 4 ปีที่แล้ว

    Sir meeru super ssupper ga chepparu.

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 4 ปีที่แล้ว

    Sir I want one clarification sir once theCRDA bill,sasanamandali bills are in front of the sub committee,why they reinterduced in assembly session,is it correct procedure,

  • @kancharlabasavaiah8989
    @kancharlabasavaiah8989 4 ปีที่แล้ว +4

    Where are you sir and why don't you go to a pil against ysrcp

  • @timmannatadangi36
    @timmannatadangi36 4 ปีที่แล้ว +1

    Constitutional is supreme

  • @viswanathpinapati1165
    @viswanathpinapati1165 4 ปีที่แล้ว +1

    It is high time now this speaker needs to get a lesson about Constitution, legislature rights, executive etc
    He has been behaving as a person who is unaware of all this
    I suggest a PIL to be filed against him in the AP High Court so that he would not make any derogatory comments in the future against courts, judges and legal rights

  • @tsntalluru
    @tsntalluru 4 ปีที่แล้ว

    excellent criticism any one can reply in the sane manner

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 4 ปีที่แล้ว +1

    PL file a pill against all these greatest persons.we are eagerly waiting for their punishments.

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 4 ปีที่แล้ว

    రాజ్యాంగ పదవిలో ఉన్న గౌరవ తమ్మినేని గారు అలా వ్యాఖ్యానించి ఉండ వలసింది కాదు. మంత్రి పదవి కొరకు అలా వ్యాఖ్యానించి ఉంటారని నా అభిప్రాయం

  • @lolojamm7127
    @lolojamm7127 4 ปีที่แล้ว

    Sir very bad fate to have such people as our Government.

  • @chekralasuryanarayana4865
    @chekralasuryanarayana4865 4 ปีที่แล้ว

    తమ్మినేనిగారికి ఆర్టికల్ అంటే తెలీదు సార్ అరటిపండు గురించి ఐతే తెలుసు . చెత్త పరిపాలన .తుగ్లక్ పరిపాలన ..

  • @kumarkumar-om2vu
    @kumarkumar-om2vu 4 ปีที่แล้ว

    They are the correct leaders for Andhra people.. good choice :-)

  • @duvvurivenkataramakrishna5350
    @duvvurivenkataramakrishna5350 4 ปีที่แล้ว

    I pray wise council should prevail on the speaker and he act more wisely. He should respect the constitution and the courts which interpret them for the benefit of the people.

  • @n.lakshmin.lakshmi6044
    @n.lakshmin.lakshmi6044 4 ปีที่แล้ว +1

    Adhi kadhandi andharu experienced persons. Peddhalu. Well educateds . Samskaram kaligina peddhalu kanuka vignatha tho behave chesaru kanuka. Veeriki avevi levandi

  • @madanaraju2076
    @madanaraju2076 4 ปีที่แล้ว

    పరిపాలన చేస్తుంది కోర్టే.... 420 కాదు

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 4 ปีที่แล้ว +1

    He is unfit for as A Speaker. రాజ్యాంగ న్ని గౌరవించ లేని వాడు ఒక ఉన్నత మైన పదవి లో ఉండి న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేసిన వాడు ఆ పదవికి కళంకం.గౌ. హోంమంత్రి గారు దయచేసి మారు మౌనంగా ఉండవద్ధు సార్. ఇప్పటికైనా మీరు రాజ్యాంగ వ్యవస్థ ను కాపాడండి. మీ పదవికి గౌరవం నిలుపుకోండి సార్.

  • @vaddipasadarao3004
    @vaddipasadarao3004 4 ปีที่แล้ว +12

    COURTS, YCP HANDS LO VUNNIANI YCP NAYKULU ANUKOVADAM VARI AVIVEKAM

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 4 ปีที่แล้ว

    వారు చెప్పినట్లే హై కోర్ట్ చేస్తే సరి. ..

  • @srinivasarao8025
    @srinivasarao8025 4 ปีที่แล้ว +7

    Assembly Lo Nidrapoye Speaker ~ Buthulu Matlade Speaker . Tammineni Seetharam Assembly Ela Naduputunnaru ane Vishayam Meeda Chercha Jaragali .

  • @venugopalnaidunamburi2691
    @venugopalnaidunamburi2691 4 ปีที่แล้ว

    ఆరడుగుల ఆజానుబాహుడు మనిషి అందుకు తగ్గ అభినయం గానీ మంచితనం గాని ఏవీలేవుఈ మాట మాట్లాడితే నా హోదాకు భంగం అవుతుందా లేదా అని తెలుసుకోకుండా స్పీకర్ అనేవాడు అలాంటి బాస ఏంటి సీనియార్టీ ఉందని ఎన్ను కోవడమే కోవడమే వైసిపి వాళ్ళు చేసిన తప్పు స్పీకర్ అనే వాళ్ళు ఏ పార్టీకి వాళ్లు అనుకూలంగానే ఉంటారు కానీ మరీ ఇలా కార్యకర్త లాగా ఏ స్పీకరు ఇంతవరకు రెచ్చిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు

  • @srinukolla4085
    @srinukolla4085 4 ปีที่แล้ว +6

    Rawdilaku rules eanti

  • @badrinathish
    @badrinathish 4 ปีที่แล้ว

    The speakers in those days are so in status,intelligent,knowledge,now we are seeing the
    Difference.
    judiciousary,democracy,half knowledge,siding ruling party,

  • @cvpk6033
    @cvpk6033 4 ปีที่แล้ว

    తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టె వాడు వీడు.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 4 ปีที่แล้ว

    శాసన సభ ఏదయినా నిర్ణయం తీసుకొనే ముందు. ప్రభుత్వన్యాయవాది ద్వారా ఆ నిర్ణయం పై న్యాయస్థానం లో అడ్డంకులు వున్నా య అనే అంశాలు ను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు చేయాలి. ఆలా గునే. రాజ్యాంగం పరిధిలో నే న్యాయస్థానాలు. శాసన సభ. శాసన మండలి. పార్లమెంట్. రాజ్యసభ. పనిచేయాలి. అలాంటప్పుడు. ఎందుకు ఈ వివాదాలు వస్తున్నాయో ప్రజాస్వామ్యానికి ఐ తే అర్ధం కావటం లేదు. ఐ తే మళ్ళీ రాజ్యాంగం ని సవరించే ప్రక్రియ కు శ్రీ కారం చుట్టాలి.

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 4 ปีที่แล้ว

    Tammineni govt. School 1st class leader

  • @jothijothi2479
    @jothijothi2479 4 ปีที่แล้ว

    జై హింద్

  • @dineshnuthalapati121
    @dineshnuthalapati121 4 ปีที่แล้ว

    Sir. Praja bhanani dhochukuna vallu vidhesalaki velipothunaru konthamandhi Rajyam yelutunte. Rajangani yela gowravinchali

  • @maheshtangudutv3205
    @maheshtangudutv3205 4 ปีที่แล้ว +2

    చర్చ జరగాలి అంటూనే ఎలా జరగాలని మిరే చెప్తే ఎలా సర్ .

  • @nravichaitanya
    @nravichaitanya 4 ปีที่แล้ว +12

    He is not fit to be a speaker. He might be assuming that speaker is only to speak the worst things.

  • @MrVijaysonti
    @MrVijaysonti 4 ปีที่แล้ว

    Manodiki law degree vundi kaani nijanga pariksha raasi pass ayyado leka donga certificate vundemo ani anumaananga vundi. Lekapothe degree lo hec chadavadam endi sir

  • @vampalivakataramereddyvamp5983
    @vampalivakataramereddyvamp5983 4 ปีที่แล้ว +1

    Y.C.P.Chestunna Arachikam Mary Darunam

  • @jothijothi2479
    @jothijothi2479 4 ปีที่แล้ว +1

    జై Amravati

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 4 ปีที่แล้ว +1

    What about the comments made by some judges of the supreme court?.

    • @kaipamurthy8945
      @kaipamurthy8945 4 ปีที่แล้ว

      No one has right to criticise. One retired judge wS srnt to jail also.

  • @shakunthalan5345
    @shakunthalan5345 4 ปีที่แล้ว

    అతను గీతదటాడని,నేనెప్పుడో. ు,చెప్పాను, స్పీకర్. తటస్దంగా హుందాగా. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, కాని సభ లో స్పీకర్ సీటునుండి. తనవంటిగురించి,ఇంటిగురించి మాటాడుతాడు వకసారి సభలో తన.నియోజకవర్గం,ప్రజలు అమకా, యులు అన్నాడు ఉదాహరణ. అక్కడ ఆడోళ్ళకి. రవిక వేసుకోవడం,నేటీకీ రాదట, మాటాలంటేరాజ్యంగబద్ద మైన పదవి వదిలి. మాటాండి, జడ్జికుాడా సీటువదిలి. సాక్ష్యం,ఇచ్చి మళ్ళీ సీటుకిరారు రాజ్యంగం. న్యాయ వ్యవస్దని విధేయతో కుాడిన గౌరవం ఇవ్వాలని వుంది, ఇతగాడేమి సాధారణ సభ్యుడుకాదే. కోర్టుని విమర్శించడానికి, తీర్పు.లోమీకు అభ్యంతరాలు వుంటే మళ్ళీ. సుప్రీమ్ అయినా రోరవచ్చు కాని జడ్డిలపై. తీర్పుపే కామటంట్ తప్ప తప్ప తప్పు, పాలసీలలే జోక్యం,అన్నారు కాని కేోర్టు. ఎక్కడా. సంక్షేమ పధకాలు గురించి. ప్రశ్నించలేదే. పిటిషనర్ ప్రజాపయెాగమైన విషయంలో కేసువస్తే. కోర్టుజోక్యచేసుకోంటుంది ఎవరు న్యా్యపరిధి దాటరాదు, ఇతగాడు. స్పీకర్ పదవికి అనర్హుడు మనసులో,ఏమున్న. పిచ్చివాగుడు తప్పే తప్పే

  • @venkateshwarulutrikovela2032
    @venkateshwarulutrikovela2032 4 ปีที่แล้ว +4

    Gouravamina post lo vundi govravamina vidanga matladali sir

  • @NagaRaju-ex1ep
    @NagaRaju-ex1ep 4 ปีที่แล้ว

    మంత్రి పదవి పై ఆశ బాగా ఉంది.

  • @jimmygp2121
    @jimmygp2121 4 ปีที่แล้ว

    It is not discussing, it is self-examinig of the Judiciary.

  • @eswarraomutha741
    @eswarraomutha741 4 ปีที่แล้ว

    స్పీకర్ పదవికి మంచి పేరు తేకపోయినా పర్వాలేదు. చెడ్డపేరు తీసుకురాకండి సార్.

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 4 ปีที่แล้ว +1

    Unfit For Speaker Post ,

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 4 ปีที่แล้ว

    Sir meeru chaala baaga cheppinaaru present YCP GOVERNMENT AND Rajyangam gurinchi ESPECIALLY THAMMINENI GARU ALIAS WASTE SPEAKER OF AP chaala chaala clear ga cheppinaaru sir. YCP, Jagan and THAMMINENI andarini cheppulatho class ga kottinattu chepparu sir. Thanks. ABADDALA VIJAYASAI REDDY USELESS FELLOW. TOTALLY YCP GOVERNMENT AND JAGAN UNFIT FOR AP ADMINISTRATION

  • @suryanarayanamurthyalamuri360
    @suryanarayanamurthyalamuri360 4 ปีที่แล้ว +4

    Many many judgements will interfere and differ your statement

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 4 ปีที่แล้ว

    Very simple sir. Cm side speaks or personal words only. I don't know who are you. But You are Really Great Intelligence in the Society more sweet word's. India provide of you sir. Hatts app for your valuable points. Be Healthy. Be Happy. God Siva Blessings to you Sir.

  • @n.lakshmin.lakshmi6044
    @n.lakshmin.lakshmi6044 4 ปีที่แล้ว +5

    He is too wrost

  • @sairam-io4vy
    @sairam-io4vy 4 ปีที่แล้ว

    Chala baga chepparu sir,meeru emi cheppina as nerastilaki pattadu.vaallaki telisinidi neralu cheyatame. YCP vote vesina prajalu andaru okkasari Amaravati vachi CM gari eduruga valla cheppulatho vallu kottukovali budhileka meeku vote vesamura antu