In memory of Chy.LEELA PAVAN his parents Shri Saibabu garu and Smt.Padmaja garu doing great service to the senior citizens.Smt.Swarna Lathagaru giving great service.Thank you for nice vlog.Mohan reporter garu.God bless MYNENI family.
TV ఏంకర్ గార్కి కనీస జ్ఞనంలేదు. ఇంటర్వూ ఎంత ఉపయోగమో, ఫోన్ నంబరు, అడ్రస్, అంత ఉపయోగమని, తెలియకపోవడం చాల విచారకరం. ఇటువంటివాళ్ళను పెట్టినంద్కు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు.
స్వర్ణకుమారి గారు నిజంగా బంగారం. మీరు ఆరోగ్యం గా ఉండాలని, మీ తమ్ముడు కూడా ఆయురారోగ్యములతో ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను 🙏
ఎంతో బాగాచూస్తున్నారు అందరినీ.ఏమి తీసుకోకుండా ఉచితంగా చూడడం చాలాగొప్ప విషయం.స్వర్ణకుమారి గారి కి అభినందనలు.ఆశీస్సులు. డా.రమణారావు.
ధన్యులు మీరు మీకు మీకుటుంబసభ్యులందరికి హృదయపూర్వక అభినందనలు
మానవసేవే మాధవసేవగా భావించిన మీసేవలు అపూర్వం ...
విరాళాలు ఏ రూపంలో కూడా సేకరించబడవు అనేది బాగానే ఉంది. వేరే వారు ఎవరైనా అనాధలకు మీ అనాధ ఆశ్రమం లో చేర్చటానికి అవకాశం ఉంటుందా.
దేవుడు ఎక్కడో లేడు, మీలోని ఉన్నాడు, మీరు గా ఉన్నాడు అనిపిస్తోంది. నిజంగా మీ గొప్ప మనసుకు శతకోటి సాష్టాంగ నమస్కారములు.,🙏🙏🙏🙏
Really.. Great..!! 🙏🙏🙏🙏🙏
మంచి హృదయాలు
Oo swarnakka niprogramme anukoledu good akka మంచి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు
❤ ప్రతి ఒక రి కి పేరు పేరు నా ధన్యవాదములు తల్లి ❤️
అద్భుతమైన సర్వీస్.... 🙏👍👌
Very.very.super.amma.bestof.luck😊😊
Doing good work to the old age people God will bless you
పుణ్యాత్ములు మీకుమావందనాలు🎉
సెల్ నంబర్ ఇచ్చారు కదా
Thanks to the great family members who are running this great old age home. God bless them in abundance
Beautiful service mam
Great service 👍👌🙏🌺😍
Great
Great service. You should accept donations. Then you can serve more people. Thank you!🎉
Excellent service
చాలా చాలా కృతజ్ఞతలు. ఇటువంటి వారిని పరిచయం చేసిన చానెల్ వారికి కృతజ్ఞతలు. 🥲🙏🙏🙏
Flawless help really inspiration
Dharmatmulu God bless
Dhanyavadalu medam
అద్భుతమైన సేవలు చేస్తున్నందుకు ధన్యవాదాలు
Meadrerpatadi
17:15 17:16 17:17 17:17 17:17
Amma meri chala manchi ga chustunaru hats of 🤝🤝🙌🙌🙌🙏🙏🙏🙏🙏
Good service
Great work 👏
God bless you and your family
Great service. Excellant to watch the entire video.
Thanks for you*your family members now days this work is very great
Thanks Thanks Thanks
In memory of Chy.LEELA PAVAN his parents Shri Saibabu garu and Smt.Padmaja garu doing great service to the senior citizens.Smt.Swarna Lathagaru giving great service.Thank you for nice vlog.Mohan reporter garu.God bless MYNENI family.
🌹🙏🌹 JAYA GURU DATTA.
Amma mimmalanu tirumala venkateswaraswamy Durggamma thalli challagakapadali meku na namaskaram lu thalli
కారణజన్ములు
సాయిబాబు, స్వర్ణకుమారి, శ్రీమతి సాయిబాబు గార్ల ఫోన్ నెంబర్లు, ఆశ్రమం ఫోన్ నెంబర్లు ఇవ్వండి దయచేసి.
వారికి కృతజ్ఞతలు చెప్పడానికి.
రిప్లయ్ ఇవ్వడమ్ లేదు అండి
మీ నంబర్ ఇచ్చి ఫోన్ చెయ్యమనండీ
భగవంతుడు మిమ్మల్ని చాలా challagachudalani కోరుకుంటున్నాను.
God bless
Very very good
Amma nijam ga manaseve madhava seva ki Rupam meru Amma...meku aa devadevudu challaga chudalani korukuntunnamu.. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చక్కటి ఆశ్రమం
🙏🏼🙏🏼🙏🏼
సనాతన ధర్మం అందరికి సాధ్యం కాదు
ధర్మం మిమ్మల్ని కాప్పుడుతుంది
Excellent sister
Good service amma. God bless you and family members.
Excellent.
Chala manchi vishayam madam. 🙏🙏
Super brother❤🙏🤝
TV ఏంకర్ గార్కి కనీస జ్ఞనంలేదు. ఇంటర్వూ ఎంత
ఉపయోగమో, ఫోన్ నంబరు, అడ్రస్, అంత ఉపయోగమని, తెలియకపోవడం చాల విచారకరం. ఇటువంటివాళ్ళను పెట్టినంద్కు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు.
Complete and clear address pedithe baguntundi. Chala Mandi dayaneeayamaina paristhitilo unnaru.
Really great.Address cheppandi.everikaina help avuthundi.
Good service ❤
Very very good service.
Amma gariki padabhi vandanalu amma
🙏🙏🙏super
Excellent services by one and all. God bless you sir and Madam.
Great job,God bless u
వారి అబ్బాయి చనిపోలేదు పుణ్యాత్ముడు
👌అక్కడ్ jjoinkavalante ఎ లా
Super andi
Ama tale meru great tale 🙏
Hattd off to do garu chala santhosh am e rojullo
Swarna kumari gariki and your brother congratulations God bless you accordion peter potla
అడ్రసు చెప్పండి ఎక్కడ వుంది ఆశ్రమం చాలా బాగుంది ఒకసారి అడ్రస్ చెప్పండి ప్లీజు
గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర
గన్నవరం విమానాశ్రయం నుండి దగ్గరలో ఉంది
Om gurubyo namaha
Where it is
Thank s to the parents of Leelap pavan ❤
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
నాకు ఆశ్రమాన్ని చూసే అదృష్టం కలిగింది చాలా హ్యాపీ ఎక్కడో చెప్పలేదు
Pavan home near Gannavaram in krishna district in AP
Swarnakumari and her brother both are equal to gods.
🙏🇮🇳🙏💐💐 Sir nd Mam. Great job. God be with you.
God bless u mam.
Asramam adras pettandi eesari
Please Address
వృద్దుల సేవ అధ్బుత అమృత నిస్వార్థ సేవ..
కూతుర్లు కొడుకులు కళ్ళు తెరుచుకుంటే వృద్ధాశ్రం లు వృధా ఆశ్రమాలు అవుతాయి.. అని రాశా
Nijam chepparu
Kadamma. Tappu. Kuturlu kodukulu kallu terichite vruddaasramalu undavandi.
స్వర్ణకుమారి గారి కి అభినందనలు.ఆశీస్సులు. ;
Great sarvis 🎉
Super sir,Great sir
Manava Seva Madhava Seva.God bless you
Chalayan dhanyavadamumu
చాలా గొప్పవారు
Am interested in caretakering in old people as parents
ప్లీజ్.అడ్రస్.పెట్టండి
Gannavaram airport daggara
అడ్రస్ ప్లీజ్ 💐💐
అడ్రెస్ ప్లీజ్ ఫోన్ no ప్లీజ్ కాస్ట్ ప్లీజ్ 💐💐💐💐
Gannavaram Lo airport yeduruga dathasram daggara
God bless you all
All casts are eligible to join in the home pl.fees particulars
Please give the address of the home.
adbhutam, care takers - also talk very nice - swarnakumaari gaari aacarana goppadi -
Pavan babu God bless you
Very nice 🙏🙏💚❤💛
🙏🙏🙏 chala chala bagundi kottavariki avakasam gurinchi cheppandi please 🙏qq🙏q
Address akkada sir
Meet Seva nirathiki Danyavadalu. ...Manga}athi Rajavolu E.G.Dt
🎉 దయచేసి అడ్రస్ పెట్టండి నేను ఓల్డ్ ఏజ్ బాధితులను
Google open chasi Pavan charitable trust Ani type chasta adress vostundi.
Entha charge chestharu
Address information.
Excellent, marvales, super
Address pettagalaru
Enta age vundali sir
ఇది ఎక్కడుంది,వివరాలు తెలిపితే బాగుంటుంది.
అడ్రస్ దయచేసి vsgalaru
చిరునామా మరియు సెల్ నెంబర్ తెలియ పరచ గలరని నా మనవి
Address please...
అడ్రస్ చెప్పండి దయచెసి🙏