Filmymoji Middle Class Madhu Vinayakachavithi Special Video 2024 || MCM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 2K

  • @FilmyMoji
    @FilmyMoji  3 หลายเดือนก่อน +1206

    మీకు మీ కుటుంబ సబ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏
    Please Like, Share and Subscribe us Today we will make You Laugh Everyday LIVE LAUGH LOVE

  • @shakunthala9399
    @shakunthala9399 3 หลายเดือนก่อน +133

    చాలా చక్కని నీతి వుంది విడియోలో థ్యాంక్స్ అండి మీకు . వీడియో చూసి అందరూ అర్థం చేసుకోవాలి .🙏🤗🤗 గణపతి బప్పా మోరియా 🌹🌺🌷🌱🌿🙏🙏

  • @ajaymeak7500
    @ajaymeak7500 3 หลายเดือนก่อน +577

    నిజంగా ఆ దేవుడు వచ్చి చెప్పినట్టుంది సుపర్ గా తీశారు మన స్వయం కృషితో ఉంటే ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి 😊😊😊

  • @nagarajunetheti5691
    @nagarajunetheti5691 3 หลายเดือนก่อน +94

    అందుకే ఫిల్మ్ మోజీ అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా కొత్తగా చెప్తారు, మంచి మాటలు చెప్తారు... అది మా విజయనగరం కుర్రోళ్ల పవర్

  • @rajeshrajesh12-c4q
    @rajeshrajesh12-c4q 3 หลายเดือนก่อน +20

    వినాయకుడు అదిరిపోయాడు బ్రో గ్రాఫిక్ సూపర్ ఫిల్మీ మోజీ ఛానల్ కి వినాయక చవితి శుభాకాంక్షలు

  • @kanakaraju8136
    @kanakaraju8136 3 หลายเดือนก่อน +273

    బ్రో ఒక చిన్న మాట విజయవాడ వరదలో ఎంతో మంది కనీస అవసరాలు లేకుండా చాలా కష్ట పడుతున్నారు మీరు యాడ్స్ వల్ల ,వీడియోస్ వల్ల ఎంతో కొంత సంపాదించారు కథ కనీసం 10మందికి అయిన కడుపు నింపి వుంటే ఎంత బాగుండేది చెప్పాలి అంటే వాళ్ళలో కూడా subscribe చేసుకున్న వాళ్ళు వున్నారు చిన్న చిన్న షాట్స్ చేసే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వల్ల అయిన సహాయం చేస్తున్నారు మీ టీమ్ లో కొంత మంది అయిన వచ్చి మీ వంతు సహాయం చేసి వుంటే ఎంత బాగుండేది సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చే సహాయం ఎంత వరకు వాళ్ళకి అందుతుంది అనేది ప్రశ్నార్థకమే ఈ సమాజం నుంచి ఎంతో కొంత తీసుకున్నారు ఇలా కష్ట కాలలంలో వున్న వాళ్ళకి ఒక చిన్న సహాయం అయిన చేయండి బ్రోస్

    • @MiraliKrishna-nv1rq
      @MiraliKrishna-nv1rq 3 หลายเดือนก่อน +4

      Madhi vijayawada

    • @kanakaraju8136
      @kanakaraju8136 3 หลายเดือนก่อน +2

      @@MiraliKrishna-nv1rq naadhi gunadala

    • @raghuswamy35143
      @raghuswamy35143 3 หลายเดือนก่อน +16

      అవును బ్రదర్ , subscrib కావాలి పెళ్లికి 5M gift ఇవ్వాలి అంటారు.కని కష్టాల్లో వుంటే మాత్రం పట్టించుకోరు... రాజకీయ నాయకుల కంటే కూడా కమర్షియల్ గా అయ్యారు మన😞 filmymoji వాళ్ళు చాలా బాధాకరం.

    • @durgasyamprasad322
      @durgasyamprasad322 3 หลายเดือนก่อน +5

      Deavudu velaki ani chputhadu kani Vijayawada ki enatha kastam vastea oka postu kuda petaleadhu velau chaaa nenu unsubscribe chestuna bro eam anukoknadi

    • @Vijayawada109
      @Vijayawada109 3 หลายเดือนก่อน +2

      Madhi Vijayawada 😢

  • @ch-vq1iq
    @ch-vq1iq 3 หลายเดือนก่อน +13

    Good massage Ganesha
    Jai Bolo Ganesh Maharaj ki

  • @DupanaSarojani
    @DupanaSarojani 3 หลายเดือนก่อน +256

    Jai boolo ganesh magarajaki...❤

    • @mutyalanaidugokada694
      @mutyalanaidugokada694 3 หลายเดือนก่อน +2

      Bujjaganapayya series cheyandi

    • @t2kkotigaming
      @t2kkotigaming 3 หลายเดือนก่อน +5

      Jaiiiii

    • @karrikishor4698
      @karrikishor4698 3 หลายเดือนก่อน +3

      Anna nenoka merit student ni but due to my family financial condition i was unable to continue my studies so please help me i need 30,000 to pay fee

    • @kakarlapudijhansi3826
      @kakarlapudijhansi3826 3 หลายเดือนก่อน +1

      😊😊

    • @Lakshmankowshika
      @Lakshmankowshika 3 หลายเดือนก่อน +1

      Jai

  • @The_ssmb_29
    @The_ssmb_29 3 หลายเดือนก่อน +21

    1:00
    1:41
    3:51
    5:04 నేన్ రాన్ రా 😍 !
    బుజ్జి బుజ్జి గణపయ్య 😍💌 So Cute 💌 ఇంత Cute గా ఉన్నాడు ❤❤❤

  • @manitalari5051
    @manitalari5051 3 หลายเดือนก่อน +37

    సాయి అన్నయ్య మీకు మీ టీం కి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి సిరీస్ వీడియో చెయ్ అన్నయ్య. 👌👌👍👍♥️♥️♥️🙏🙏🥰🥰

  • @MrVijay1617.
    @MrVijay1617. 3 หลายเดือนก่อน +33

    Finally vachesaru 🎉🎉 happy vinayaka chavati to all jaiii bolo ganesh maha raj ki jai😘💐💐🎉🥳🥳🥳

  • @LaveShiva
    @LaveShiva 3 หลายเดือนก่อน +315

    కొత్త కాన్సెప్ట్ బాగుంది. కాని వినాయకుడిని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు భయ్యా..

    • @Akshay13134
      @Akshay13134 3 หลายเดือนก่อน +4

      Ante ah vinayakudu unnadu tanu happy ga unattu adaram unda

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 3 หลายเดือนก่อน +1

      Babu a school Babu . Sunday school chadhivina anty brother . Athanu janaki maroka ropamey vigneyswaradu kopam ravadam nenu namakhapothey narakam lo Vesta anadam inaki teliyadhu

    • @LaveShiva
      @LaveShiva 3 หลายเดือนก่อน

      @@hrudaykumar4315 mundu nuvvu school ki vellinava.. Kanisam spelling mistake lekunda typing cheyadam ravatledu niku.. Naku neethulu chepthunava? Mundu typing nerchuko brother.. Nenaina sunday school ki vellanemo kani, nuvv aithe ekanga naamaale petti thiriginatlu unnavuga..

    • @LaveShiva
      @LaveShiva 3 หลายเดือนก่อน

      @@Akshay13134 okka mukka ardam kaledu ra ayya.. Konchem telugu lo cheppu

    • @Akshay13134
      @Akshay13134 3 หลายเดือนก่อน

      @@LaveShiva Nenu annadi vinayakudu unnadu tanani nuvvu chusi ochinattu matladutunnav enti ani asking

  • @hariprakashreddyAvatala
    @hariprakashreddyAvatala 3 หลายเดือนก่อน +69

    24 seconds
    Jay bolo Ganesh Maharajke jay
    🙏🙏

    • @karrikishor4698
      @karrikishor4698 3 หลายเดือนก่อน +1

      Anna nenoka merit student ni but due to my family financial condition i was unable to continue my studies so please help me i need 30,000 to pay fee😊

  • @darlingprasad466
    @darlingprasad466 3 หลายเดือนก่อน +38

    Kolkata incident , మహిళ పై జరుగుతున్న దారుణాలు దిన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటలు చాలా బాగున్నాయి

  • @bondalavijay6034
    @bondalavijay6034 3 หลายเดือนก่อน +18

    5:03/ పందిరికి వెళ్దామా నేను రాను రా😂😂😂

  • @nagarjuna.tirumani2859
    @nagarjuna.tirumani2859 3 หลายเดือนก่อน +60

    జై గణేశా జై జై గణేష

  • @iam_shriman7996
    @iam_shriman7996 3 หลายเดือนก่อน +29

    0:26 Edhekkadi mass twist ayya saami 😂😂😮

  • @jamibabji2014
    @jamibabji2014 3 หลายเดือนก่อน +18

    జై గణేశా జై జై గణేశా .గణేశా ఎల్లప్పుడు మి ఆశీర్వాదాలు ఎప్పుడు మపై ఉండేలా చూడు స్వామి

  • @Dasari_Laxmi_
    @Dasari_Laxmi_ 3 หลายเดือนก่อน +34

    నిజంగా ఆ దేవుడు వచ్చి చెప్పినట్లుంది సూపర్ గా తీశారు మధు అన్న.జై బోలో గణేష్ మహారాజ్ కి జై 🙏

  • @ayyappajaisriram0893
    @ayyappajaisriram0893 3 หลายเดือนก่อน +179

    ఈ సంవత్సరం విగ్నేశ్వర స్వామి నవరాత్రుల సందర్భంగా ప్రతి చోట కూడా స్వామివారిని పెట్టడం జరుగుతుంది పూజా కార్యక్రమాలతో భజనలతో ఎంత వైభవంగా ప్రతిచోట జరిగి ఏ అనర్ధాలు ఇటువంటి ఆటంకాలు కలగకుండా నిమజ్జనం అయ్యే వరకు అంతా సవ్యంగా జరగాలని ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను అలాగే ఫిలిం మోజీ ఛానల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్❤❤❤

    • @karrikishor4698
      @karrikishor4698 3 หลายเดือนก่อน +3

      Anna nenoka merit student ni but due to my family financial condition i was unable to continue my studies so please help me i need 30,000 to pay fee

  • @spoidy_
    @spoidy_ 3 หลายเดือนก่อน +29

    Every Vinayaka chaviti we wait for 2 things :
    1. Ganesh
    2. Filmymoji ganesh video ❤❤
    Good message with entertainment.

  • @ajaymeak7500
    @ajaymeak7500 3 หลายเดือนก่อน +40

    అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ❤❤❤😊😊😊 ఫిల్మీ మోజీ 😊😊😊

  • @tnookarajuraju6562
    @tnookarajuraju6562 3 หลายเดือนก่อน +107

    పరువు పోవాలన్న ప్రజలు వల్లే పరువు ఉండాలన్నా ప్రజలు వల్లే చెడ్డ వాడికి శిక్ష పడాలి మంచి వాడికి న్యాయం జరగాలి.👌👌👌👌👌

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 3 หลายเดือนก่อน +8

    గణపతి మంచి, చెడు కోసం బాగా చెప్పారు. మంచివాళ్లు వేరు చెడ్డవాళ్ళు వేరు. అందరు సమానం కాదు అని క్లాస్ కామెడీ సూపర్ 🌹

  • @Ramu-yn7wf
    @Ramu-yn7wf 3 หลายเดือนก่อน +23

    Good information video guys 👍👍👌 jai bolo Ganesh Maharaj ki ❤

  • @hymavathiyarra6394
    @hymavathiyarra6394 3 หลายเดือนก่อน +181

    ఈ మెసేజ్ మాత్రం హార్ట్ టచ్ చేసింది ,ఇది చూసి ఒకరు మారిన చాలు మీ ప్రయత్నం successful అయినట్టే

  • @lovarajudhammu8627
    @lovarajudhammu8627 3 หลายเดือนก่อน +55

    0:40 chudu thammudu 😅😅

  • @durgharaodurgharao967
    @durgharaodurgharao967 3 หลายเดือนก่อน +1

    😊😊😊Super Ganesh video ❤❤❤

  • @puramsettypruthviraj
    @puramsettypruthviraj 3 หลายเดือนก่อน +3

    చాలా చక్కగా వివరించారు
    గణేష్ విజువల్స్ చాలాబాగుంది
    మీకు మీ మీటింగ్ కృతజ్ఞతలు
    మీకు మన ఫిలిమ్మోజీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🫂🫂🫂

  • @suryaprakashladi8950
    @suryaprakashladi8950 3 หลายเดือนก่อน +25

    Jai bholoo Ganesh Maharaj ki....

  • @saichakradharsana2488
    @saichakradharsana2488 3 หลายเดือนก่อน +5

    బ్రదర్, మీరు ఒక సాధారణ వీడియోను పెట్టినా మీ వీడియోకు వ్యూస్ వస్తాయి. కానీ మీరు ఎప్పుడూ ఏదో ఒక సామాజిక బాధ్యత, సందేశంతో వీడియో చేస్తారు. మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఫిల్మీమోజీ బృందానికి వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాట్సాఫ్ 🙌👏❤️😍

  • @jagadeeshpandranki3658
    @jagadeeshpandranki3658 3 หลายเดือนก่อน +12

    ఫిల్మ్య్ మోజీ ప్రేక్షకులకు అందరకు హ్యాపీ వినాయక చవితి 🙇‍♂️🙏

  • @SeshakkasKitchen
    @SeshakkasKitchen 3 หลายเดือนก่อน +13

    గణపతి బప్పా మోరియా.. 😍

  • @mallalakshmi149
    @mallalakshmi149 3 หลายเดือนก่อน +16

    Very good massage for this episode nijamgane
    Vinayakudu cheppina matalu koddigiena samajam marithe chala baguntadi alavalla meeda jarige darunalu thagguthayee
    🎉Jai bolo Ganesh Maharaj ki Jai 🎉

  • @sureshgurram7348
    @sureshgurram7348 3 หลายเดือนก่อน +4

    Super❤️❤️❤️
    Andarki jai Ganesha Subhakankshalu

  • @RupaSiddireddi
    @RupaSiddireddi 3 หลายเดือนก่อน +28

    Thanks Sai Kiran annayya

    • @karrikishor4698
      @karrikishor4698 3 หลายเดือนก่อน +1

      Anna nenoka merit student ni but due to my family financial condition i was unable to continue my studies so please help me i need 30,000 to pay fee

  • @YTchannel-55
    @YTchannel-55 3 หลายเดือนก่อน +11

    5:02 is so cute😂

  • @harishhanee9027
    @harishhanee9027 3 หลายเดือนก่อน +7

    ఛాల గొప్ప సందేశం ఉన్న ఎపిసోడ్ ఇచ్చారు. మూడేళ్ల క్రితం కరోనా టైం లో వినాయక 4, నిమిషాల ఎపిసోడ్ సూపర్ గా ఇచ్చారు మళ్ళీ ,3,ఏళ్ల తరువాత మళ్ళీ అలాంటి ఎపిసోడ్ ఇచ్చారు.ప్రతి ఒక్కరు ఆడపిల్ల ఆత్మ రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలను కాపాడండి ఆడపిల్ల అంటే అమ్మాయి కాదు మన జన్మకి కారణమైన మరో తల్లి కాబట్టి అది గుర్తు పెట్టుకోండి
    ఫిల్మీ మోజి టీమ్ కి ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీ శ్రేయోభిలాషి Bk.హరీష్

  • @neelamambati8531
    @neelamambati8531 3 หลายเดือนก่อน +1

    Chala bagundhi excellent episode good msg ❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢

  • @Pramohan2023
    @Pramohan2023 3 หลายเดือนก่อน +5

    Ye prayatnam ayna konni rojule chese manushulaki e debbalu yevariki ayna thappadhu. Chala chala baga chepperu

  • @charan2608
    @charan2608 3 หลายเดือนก่อน +7

    Great concept 👌
    Ganapati bappa moriyaa❤

  • @AlluarjunSaip.kotakonda
    @AlluarjunSaip.kotakonda 3 หลายเดือนก่อน +19

    Jai bolo Ganesh maharajke jay 🙏🙏

  • @NiteshPatnaik-kd6yj
    @NiteshPatnaik-kd6yj 3 หลายเดือนก่อน +12

    Jay Ganesha....❤❤

  • @kumbarvlogs
    @kumbarvlogs 3 หลายเดือนก่อน +1

    Nice message.....eee lanti ideas elaga vastayi anna

  • @POOJITHACHILLARA
    @POOJITHACHILLARA 3 หลายเดือนก่อน +1

    Jai boolo Ganesh magrajaki Jai ❤❤❤❤👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @vasudevp9121
    @vasudevp9121 3 หลายเดือนก่อน +12

    ఎప్పుడు మీ ఛానల్ ఈ వినాయక స్వామి వారి వీడియోతో హైలెట్ అవుతుంది ఈ సారి కూడా బాగా వైరల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤

  • @PriyaKumari-pc2jb
    @PriyaKumari-pc2jb 3 หลายเดือนก่อน +10

    Wow super Andi, thanks for filmymoji 😊

  • @arjunak8973
    @arjunak8973 3 หลายเดือนก่อน +73

    Jai bolo Ganesh Maharaj ki

    • @karrikishor4698
      @karrikishor4698 3 หลายเดือนก่อน +1

      Anna nenoka merit student ni but due to my family financial condition i was unable to continue my studies so please help me i need 30,000 to pay fee

  • @suryanarayanap6449
    @suryanarayanap6449 3 หลายเดือนก่อน +2

    A very good message, excellent, Vinayaka chavithi subhakanshalu Mee andariki naa Aasissulu.

  • @TummapalaPavani
    @TummapalaPavani 3 หลายเดือนก่อน +1

    Super bro chala bagundi ❤❤

  • @ELECTRICAL-mdn
    @ELECTRICAL-mdn 3 หลายเดือนก่อน +23

    Jai ganeshaa✊✊✊✊

  • @rameshvajji1450
    @rameshvajji1450 3 หลายเดือนก่อน +3

    ఈ content super కొన్ని episodes చేయండి అన్నయ్య.. ప్రతీ episode లో వినాయకుడు మాట్లాడినట్టుగా ఉండాలి...🎉🎉🎉🎉🎉

  • @saipydi3197
    @saipydi3197 3 หลายเดือนก่อน +5

    Wow super filmy moji

  • @AshokY-3
    @AshokY-3 3 หลายเดือนก่อน +2

    అద్భుతమైన మాటలు సంభాషణలు ....తో వీడియో చాలా బాగుంది.. నిజమైన మాటలు .. సూపర్ ❤❤

  • @ravikumaravidiravi3086
    @ravikumaravidiravi3086 3 หลายเดือนก่อน +1

    Nice msg 🙏🏻 jai bolo ganesh maharajki 🙏🏻

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 3 หลายเดือนก่อน +19

    మళ్ళీ వచ్చేసాడు మన "గణేషుడు"🕉️🕉️👏🙏💐💐..!!

  • @sanju550
    @sanju550 3 หลายเดือนก่อน +7

    5:04 nanu rannu raaa 😂

  • @karthiks5048
    @karthiks5048 3 หลายเดือนก่อน +6

    A mata ki ah mata ki vinayakudu matram bale cute vunadu bro ❤❤❤❤
    Akada chudaledhu entha cuteness
    Chusthunatha sepu devudu Ani visyam marchipoyanu

  • @madhavvagu8080
    @madhavvagu8080 3 หลายเดือนก่อน +1

    జై.. జై.. గణేశా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manojgoud4556
    @manojgoud4556 3 หลายเดือนก่อน +1

    Great msg bro❤❤❤❤🙏

  • @ManojKumar-fv5ri
    @ManojKumar-fv5ri 3 หลายเดือนก่อน +16

    OM Namo vigneshayanama🙏

  • @divyajyothi2293
    @divyajyothi2293 3 หลายเดือนก่อน +10

    5.03 to 5.05 scene 🤣🤣🤣🤣🤣Swami and madhu expression 😂😂😂

  • @mvsvarma6575
    @mvsvarma6575 3 หลายเดือนก่อน +16

    జై గణేశ

  • @devikamanchala2808
    @devikamanchala2808 3 หลายเดือนก่อน

    Last words ee channel pai Ganeshuni aashissulu unaayi...and untayi kuda..intha manchi information maku icchinanduku..and idi choosi maarpu vasthe entho aanandam...
    Really chaala bagundi andi...
    Jai bolo Ganesh Maharaj ki Jai...
    Ganpati bappa morya..
    Mangal moorthi moriya ☺️✊

  • @PappySoundarya
    @PappySoundarya 3 หลายเดือนก่อน +1

    Supperr
    Really ganesh ji vochi Cheppinatlu ga anipisthundi

  • @satyasaivallampati1810
    @satyasaivallampati1810 3 หลายเดือนก่อน +5

    Bro Vijayawada floods gurinchi inka mana cm garu intha kastapadi Anni panulu chestunnadani kosam kuda oka video cheyandi
    Miru chepte prapancham Mottam chustaru. Manchi mi nunchi andariki teliyali ❤❤

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 3 หลายเดือนก่อน +11

    అందరు ఆలోచించేలా ఈ ఎపిసోడ్ చాలా బాగుంది,అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు,మట్టి గణపతిని పూజిద్దాం,ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం

  • @kodaniramulu1982
    @kodaniramulu1982 3 หลายเดือนก่อน +3

    సూపర్ బ్రో చాలా బాగుంది వినాయక చవితి రోజు మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు సూపర్ 👍👍👌👌❤️🥰🥰🙏🙏🙏🙏🙏😢😢😢👏👏

  • @mtstaraomtatara8583
    @mtstaraomtatara8583 3 หลายเดือนก่อน +2

    ఓం విఘ్నేశ్వరాయ నమః ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది థాంక్యూ

  • @Durga-io7th
    @Durga-io7th 3 หลายเดือนก่อน +1

    I really appreciate Sai Anna. Great thinking

  • @narendarg4957
    @narendarg4957 3 หลายเดือนก่อน +4

    మధు బ్రో ఏడుపు చాల బాగుంటుంది❤

  • @srilakshmi9249
    @srilakshmi9249 3 หลายเดือนก่อน +3

    Super super super ❤❤❤chala bagundi 😊 bhayyaaa tq so much bt bhyta 😢jarugithunna vishyalani Baga chepparu😢😢

  • @crazymahesh413
    @crazymahesh413 3 หลายเดือนก่อน +13

    Jai bholo Ganesh Maharaj ki...Jaiiiiiiii

  • @pavansrh
    @pavansrh 3 หลายเดือนก่อน +1

    Good message anna ❤❤❤

  • @RangaswamyNimmala
    @RangaswamyNimmala 3 หลายเดือนก่อน +2

    సూపరో సూపర్..❤❤❤❤❤❤నెక్స్ట్ వీడియో తొందరగా చేయండి పండుగ రోజు కావాలి

  • @mrvillangamersff1307
    @mrvillangamersff1307 3 หลายเดือนก่อน +6

    Mottaniki Vinayaka chavithi series radhannamata 😢

  • @mr.C.gallery
    @mr.C.gallery 3 หลายเดือนก่อน +3

    నేను రాను రా::
    గణపయ్య timing....😂
    జై భోలో గణేష్ మహారాజ్ కీ జై 🙏🙏🙏

  • @peddireddyrajaramesh8102
    @peddireddyrajaramesh8102 3 หลายเดือนก่อน +4

    సూపర్ అండి filmyoli

  • @srikarhemadri6236
    @srikarhemadri6236 3 หลายเดือนก่อน

    ప్రతి మాటలో ఆలోచించవలసిన విషయం ఒకటుంది.
    చాలా గొప్పగా వ్రాసారు.
    Kudos ❤🙏

  • @Laxman-tq7gd
    @Laxman-tq7gd 3 หลายเดือนก่อน

    Super manchi message icharu 😊😊

  • @johntech8292
    @johntech8292 3 หลายเดือนก่อน +4

    Madhu ఏడుపు సూపర్ 😂😂😂🎉🎉

  • @LokeshThiruveedi
    @LokeshThiruveedi 3 หลายเดือนก่อน +7

    Entha speed entii bro edii kala nijama Ela vacchheestunnaiiii videos ❤❤❤❤

  • @Sivanaidu234
    @Sivanaidu234 3 หลายเดือนก่อน +8

    Happy Vinayak chavithi ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 3 หลายเดือนก่อน +2

    Chala bagumdi mee video 🙏👌🏻👌🏻👌🏻👌🏻Happy Venayeka CHATURTHI 🐀🙏🙏👌🏻👍👍

  • @Jayajanu-rg5he
    @Jayajanu-rg5he 3 หลายเดือนก่อน

    Msg chala bavundhi ❤❤❤

  • @PeetlaGopi-yd6dl
    @PeetlaGopi-yd6dl 3 หลายเดือนก่อน +8

    వినాయక చవితి శుభాకాంక్షలు ఫిల్మీ మోజీ అభిమానులకు

  • @nagasatyanarayana969
    @nagasatyanarayana969 3 หลายเดือนก่อน +3

    మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు❤❤🙏🙏🙏

  • @md49756-m
    @md49756-m 3 หลายเดือนก่อน +5

    Super video super 🎉

  • @Gandhamvenkatesh-rm8vm
    @Gandhamvenkatesh-rm8vm 3 หลายเดือนก่อน +1

    5:03 pandhiriki eldhama nenu raan ra😂😂😂😂😂

  • @pream_edits8958
    @pream_edits8958 3 หลายเดือนก่อน

    Chala thanks anna..... E concept kosam chala times mi Instagram account and TH-cam lo chala times coments chesa ❤❤❤ finally I watche this concept ❤❤❤❤

  • @480sss
    @480sss 3 หลายเดือนก่อน +8

    కథ బాగుంది
    జై భోళో గణేష్ మహరాజ్ కీ జై
    అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

  • @mallalakshmi149
    @mallalakshmi149 3 หลายเดือนก่อน +3

    Race Gurram laga dusukostunna video's ammarey super episode I exited so much

  • @adidhalaakshayreddy7099
    @adidhalaakshayreddy7099 3 หลายเดือนก่อน +16

    Anna first like

  • @MounikaUsthela
    @MounikaUsthela 3 หลายเดือนก่อน +1

    Superoooo super❤❤❤

  • @rinkisundarapili749
    @rinkisundarapili749 3 หลายเดือนก่อน +1

    Super Annayya ❤❤❤😢

  • @SrideviBhimavarapu
    @SrideviBhimavarapu 3 หลายเดือนก่อน +23

    జై గణేశ 🎉🎉 వి నాయక్ చవితి శుభాకాంక్షలు ఫీల్ మీ మెజీ టీ మ్ అందరి కి 🎉🎉🎉🎉🎉❤❤❤

  • @nagarjuna.tirumani2859
    @nagarjuna.tirumani2859 3 หลายเดือนก่อน +7

    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @Crazy-Lazy-qk8ui
    @Crazy-Lazy-qk8ui 3 หลายเดือนก่อน +7

    Ante e year vinayakchavithi ki series cheyyatleda 😢

  • @DEXTROSE__OP
    @DEXTROSE__OP 3 หลายเดือนก่อน +1

    Nice Message filmymoji ❤

  • @hemavathik2887
    @hemavathik2887 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పావు గణేశ🙏🙏🙏🙏జై బోలో గణేష్ మహరాజ్ కి జై