Lalitha Jewellers MD Kiran Kumar Shares About His Childhood Struggles | NewsQube

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 733

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 2 ปีที่แล้ว +418

    అందుకే గతాన్ని మరచిపోకూడదు అని మన పెద్దలు చెప్తారు. పేదరికం ఆకలి తెలిసిన వారు కష్ట పడి గొప్ప స్థాయికి చేరుకుంటారు. లలిత జువలరీ కిరణ్ గారు ఆదర్శప్రాయులు.

  • @kjc78936
    @kjc78936 2 ปีที่แล้ว +98

    మీ నాన్న గారు కష్ట పడ్డారు భాధలు చూశారు కానీ తప్పులు చేయలేదు ఆదే ఈ రూపంలో మీ అదృష్టం మిమ్మలను వెత్తుక్కూంటూ వచ్చింది
    మంచి మంచి పనులు చేయాలి అందరికీ హెల్ప్ ఫుల్ గా ఉండాలి సార్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఇలానే ఉండాలి.

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 2 ปีที่แล้ว +149

    కిరణ్ గారు మీ లైఫ్ ఎందరికో స్ఫూర్తి god bless you

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 2 ปีที่แล้ว +1

      అవును correct ga chepparu Lakshmi Reddy garu

  • @manikalayedukondalu1044
    @manikalayedukondalu1044 2 ปีที่แล้ว +260

    సార్ మీరు మంచి మాటలు చెప్పేరు చిన్నపుడు పడిన బాధలు మర్చిపోకూడదు అది మర్చిపోయినపుడే మనిషి కాదు

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 2 ปีที่แล้ว +3

      అవును నేను చాలా బాధలు పడ్డాను ఇంకా పడుతూనే ఉన్నాను

    • @mukeshdabbikar6805
      @mukeshdabbikar6805 2 ปีที่แล้ว

      Mmm4

  • @gcbiology547
    @gcbiology547 2 ปีที่แล้ว +110

    గ్రేట్ పర్సన్ స్వతగా కష్టపడి పనిచేసి ఉన్నతి స్థాయి కి వచ్చిన వ్యక్తీ ఏంతో మంది కి ఆదర్శం

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 ปีที่แล้ว +1

      సార్ మీరంటే మాకు చాలా గౌరవం సార్ మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు సార్

    • @Rajkumark-z4l
      @Rajkumark-z4l 2 ปีที่แล้ว

      S bro

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 2 ปีที่แล้ว +153

    నిజమే సార్, యాభై ఏళ్ల క్రితం చాలా మందికి చెప్పులు ఉండేవి కాదు. కొంత మంది చర్మ కారులు మాత్రమే కుట్టి తెచ్చి ఇచ్చేవారు వారు ధాన్యం అనగా వడ్లు దానికి బదులుగా తీసుక వెళ్ళేవారు

  • @masaramramesh4871
    @masaramramesh4871 2 ปีที่แล้ว +51

    గతం గుర్తుంచుకున్నవాడు...ఎప్పటికీ మారడు, గతం మర్చిపోయినవాడు ఖచ్చితంగా మారుతాడు, 🙏🙏🙏🙏🙏🙏

  • @afzalshaik7253
    @afzalshaik7253 2 ปีที่แล้ว +45

    మీకు నచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినందుకు థాంక్స్ sir

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 2 ปีที่แล้ว +58

    కిరణ్ గారి నిజ జీవిత విషయాలు చాలా మంచిగ వివర్ణాత్మకన్గా సంతోషంగా వివరించారు. 🥰🥰🥰..

  • @davasuresh2398
    @davasuresh2398 2 ปีที่แล้ว +10

    సార్ మీరు సూపర్
    మీకు ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో అర్థం కావడం లేదు
    నీ మనసు చాలా గొప్పది
    మీరు గ్రేట్ సార్
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 2 ปีที่แล้ว +2

      డచ్ సురేష్ హీీ

    • @davasuresh2398
      @davasuresh2398 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peterbrooks397
    @peterbrooks397 2 ปีที่แล้ว +34

    You are a super inspiration to all. Starts from zero, now many zero in your account sir. You are very useful to Our Country (provide many jobs). 👏 we proud to say. He is the real hero.

    • @sujathasankuri8639
      @sujathasankuri8639 2 ปีที่แล้ว

      Aa navvu amito yanker garu

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      @@sujathasankuri8639 hiii sujatha gd mrng 💐plZ reply ❤️

  • @visnu12345
    @visnu12345 2 ปีที่แล้ว +44

    Your life is inspiring to Normal People. All the best sir

  • @Amith_91
    @Amith_91 2 ปีที่แล้ว +33

    Greatman 👏👏👏 14yrs lo business 19yrs ki milinior 👏👏👏👏

  • @comfortsvb
    @comfortsvb 2 ปีที่แล้ว +9

    Be live not in Luck 🤞 Only Believe in hard work. hats off to you sir for the wonderful experience for today's society 👍👍👍👍👍

  • @drkraju7148
    @drkraju7148 2 ปีที่แล้ว +20

    మీ అనుభవం గొప్ప ది సార్

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 2 ปีที่แล้ว +51

    నాకు తెలిసి ఈ సమాజంలో ఒక స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అధికారులకు లంచాలు ఇవ్వాలి, లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే మిగతా వ్యాపారులు ఇచ్చే ధరకి నిజాయితీపరుడు ఇవ్వలేడు,
    నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఒకటే ఈ సమాజంలో మనం మంచి వాళ్ళుగా వుండాలా లేక డబ్బున్న వాడిగా ఎదగాలా, రెండు ఒకచోట వుండవు, వున్నట్టు నటిస్తారు అంతే.... ఈ సమాజానికి నా... 🙏🙏🙏

    • @Sateeshakula
      @Sateeshakula 2 ปีที่แล้ว +2

      Right brother

    • @videosyoutube9296
      @videosyoutube9296 2 ปีที่แล้ว +2

      Super bro.well said

    • @kakkerlamallikarjun2045
      @kakkerlamallikarjun2045 2 ปีที่แล้ว +2

      మిత్రమా డబ్బు అవసరం డబ్బుని తప్పు గా అర్ధం చేసొకవద్దు డబ్బులు లేకుంటే మనిషి మనుగడ లేదు మంచితనం గా ఉండవచ్చు
      డబ్బులు ఉంటే 10,మందికి సాయం చెయ్యవచ్చు

    • @nagarjunareddy4080
      @nagarjunareddy4080 2 ปีที่แล้ว

      Same question, I have asked in my college in business meet. They said that meet me in office we will explain.

    • @rambosriramentertainments
      @rambosriramentertainments 2 ปีที่แล้ว +11

      @@kakkerlamallikarjun2045 నాకు తెలిసి మంచిగా ఆలోచించే వాడి దగ్గర డబ్బు వుండదు, డబ్బు వున్న వాడికి మంచి ఆలోచన( దానాలు) వుండవు, ఒకవేళ దానం చేసిన అందులో కూడా స్వప్రయోజనం చూసుకుంటారు.....

  • @byagarimuthyam5347
    @byagarimuthyam5347 2 ปีที่แล้ว +11

    Very casual and genuine talking...
    Simple person....

  • @shekarshekar4723
    @shekarshekar4723 2 ปีที่แล้ว +7

    సార్ మీరు చాలా గ్రేట్ అండి కష్టపడి పైకి వచ్చారు సార్ ఈ పేరును మీరు జీవితాంతం కస్టమర్స్ గుండెల్లో ఉండాలి

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 2 ปีที่แล้ว +36

    Very Much Inspiring, Wonderful.

  • @Asimplehappylife9
    @Asimplehappylife9 2 ปีที่แล้ว +57

    దీనినే కర్మ అంటారు
    అయినా చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యం .
    బ్యాంక్ లోకి అడుగు పెట్టని వారు ఐశ్వర్య వంతులు
    హాస్పిటల్ లోకి అడుగు పెట్టని వారు ఆరోగ్య వంతులు

  • @crskroyal4029
    @crskroyal4029 2 ปีที่แล้ว +5

    Sir, meeru chaalaa simple, prideless person. Andukey meeru ordinary to extraordinary ki reach ayyaaru. That's your success secret. Present youth inspire avvaali.

  • @vijayanirmalareddy8945
    @vijayanirmalareddy8945 ปีที่แล้ว +3

    Kiran sir, pure n kind hearted........ stay blessed sir

  • @BaB-b6q
    @BaB-b6q 2 ปีที่แล้ว +19

    Great person and kind hearted person.

  • @haniyahadifa6207
    @haniyahadifa6207 2 ปีที่แล้ว +13

    Super motivation sir డబ్బు విలువలేని వాళ్ళకి తెలుస్తుంది సార్

  • @bhagavadgeeta-4392
    @bhagavadgeeta-4392 2 ปีที่แล้ว +20

    Kiran Sir you are very inspiration to all peoples

  • @arunsugun329
    @arunsugun329 2 ปีที่แล้ว +35

    నేను నాలుగు సంవత్సరాల క్రితం 5000 జీతానికి పని చేశాను నేను నెలకి మూడు లక్షల రూపాయలు జీతం ఇస్తున్నాను... ఇది బిజినెస్ లో ఉన్న కిక్.
    (కానీ మా డాడీ కూడా నా సక్సెస్ చూడలేదు)

  • @rsuku8836
    @rsuku8836 2 ปีที่แล้ว +4

    Salute sir.you are giving more than 30000 employment.that is good thing.you are remembering your child hood struggles.thankssir. god bless you sir.

  • @ruthvik4558
    @ruthvik4558 2 ปีที่แล้ว +294

    Em anchoring chesthunnav ma.. oka emotional story ni.. edo casual ga.. simple ga questions chesi, divert chesesthunnav.. alanti stories vintey.. chala mandhi inspire autharu..

    • @techkumar3010
      @techkumar3010 2 ปีที่แล้ว +3

      Background ailed ga, anduka nek ala anipistundi

    • @Ramaiah8919
      @Ramaiah8919 2 ปีที่แล้ว +12

      Ayanni Poortiga cheppanivvakunda madhyalo addu padutunnaru Anchor garu.

    • @rakhivlogvideos2430
      @rakhivlogvideos2430 2 ปีที่แล้ว +1

      @@techkumar3010 ❤️

    • @uday3484
      @uday3484 2 ปีที่แล้ว

      Nuv chey velli

    • @ruthvik4558
      @ruthvik4558 2 ปีที่แล้ว

      @@uday3484 nuvu cheppaledhu ani wait chesthunanu bhayya..

  • @srinivasledhala759
    @srinivasledhala759 2 ปีที่แล้ว +1

    🙏సార్ మీరు చాలా భీద స్థితి నుండి బంగారు చెప్పులు తోడిగే స్థితికి వచ్చారు సంతోషం చాలా సక్సెస్ ఐయ్యారు చాలా ఎంప్లొయ్మెంట్ ఇచ్చారు సంతోషం కానీ మీలాంటి స్థాయిలోకి మీద్వారా ఎంతమంది వచ్చారు మీలాంటి ఉన్నత స్థితికి వచ్చిన వారిని బట్టి ఇంకా ఇంకా సంతోషం 🙏

  • @bsubashini3389
    @bsubashini3389 2 ปีที่แล้ว +15

    Very great and generous person with historical experience and knowledge

    • @bsubashini3389
      @bsubashini3389 2 ปีที่แล้ว

      You are great sir god bless you

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      @@bsubashini3389 hiii subhashini gd mrng ur from

  • @ravisankar3557
    @ravisankar3557 2 ปีที่แล้ว +3

    Wowwwww what a message kiran sir .. hardworking never fail .... tq sir your the inspiration youngsters.. tq from YRS ROYAL MD&CEO. YES ROY PROPERTIES

  • @ramu9779
    @ramu9779 2 ปีที่แล้ว +5

    I am a big fan of kiran Garu , you should be happy always sir 🙏🏻 god bless you

  • @abhiram62
    @abhiram62 2 ปีที่แล้ว +12

    Your story is very Inspirational to every one.

  • @venkatkondam7950
    @venkatkondam7950 ปีที่แล้ว +1

    You are 1000% correct sir. People respect money even though we do not give them, they see our money and respect. I have gone through same experience. You are very correct.

  • @ravikishoreravi285
    @ravikishoreravi285 2 ปีที่แล้ว +5

    He knows his product value that's why he is brand ambassador for his own product great

  • @gkk2215
    @gkk2215 2 ปีที่แล้ว +62

    This guy is a hard worker and inspiration but at the same time without political support or income tax support it is highly impossible to become like him and establish a GOLD EMPIRE 🙏🙏

    • @JNTURamesh
      @JNTURamesh 2 ปีที่แล้ว +1

      Political support at which stage? He came from a poor family.

    • @journalistrams6702
      @journalistrams6702 2 ปีที่แล้ว

      ​@@JNTURamesh everyone knows his money investment belongs to Jayalalitha. fraud and political influence lekunda. no one can become big. that too in India. interviews lo ela cheptharu

    • @shaikpetpahilwan6361
      @shaikpetpahilwan6361 2 ปีที่แล้ว

      Exactly the drama.. without political support it's not possible...all are money looters..

    • @akkenapellysindhuja9896
      @akkenapellysindhuja9896 2 ปีที่แล้ว

      @@JNTURamesh well said bro 👍

    • @kingofkingg
      @kingofkingg 2 ปีที่แล้ว

      @@shaikpetpahilwan6361 life lo paiki vachina vallu andaru money looters ye kada bro🤔

  • @NagendraGodamwar
    @NagendraGodamwar 2 ปีที่แล้ว +5

    What a simple person I totally impressed

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 2 ปีที่แล้ว +3

      IAM also నాగేంద్ర

  • @hellohello5379
    @hellohello5379 2 ปีที่แล้ว +10

    I proud to you sir I am working in main branch in Chennai as a software engineer

  • @hymavathia280
    @hymavathia280 2 ปีที่แล้ว

    Md garu very nise me matalu vintu untey bada santhosam rendu anipistunayi great sir me lanti vari jivitham andariki adarsham great great meru

  • @rajum143m143
    @rajum143m143 2 ปีที่แล้ว +8

    Are you sad because of your past or happy with current situation, its part and parcel of everyone life you are not special if you can change means privileged. So be proud of you believe and faith in our headwork. enjoy the true meaning of life not money which you had experienced in the past....

  • @mahenderu2531
    @mahenderu2531 2 ปีที่แล้ว +7

    Your inspiration for all😍

  • @gylgyl6006
    @gylgyl6006 2 ปีที่แล้ว +6

    " He is a rare person ( Business Magnet with Humanity )". He Not gained SSC ( 10 th class ) But having a 10 Thousand crores ". He started his business with his Mother's Bangles ". He belongs to Rajasthan ".

  • @gyaneshwarshri1241
    @gyaneshwarshri1241 2 ปีที่แล้ว +2

    చాలా బాగా సర్ మీ జీవితం ప్రేరణదాయకం, పేదవాళ్ళము పేదరికంలో పుట్టాము అనే బాధపడే వాళ్లకు మీ జీవితం ఒక ఆదర్శం, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం మన తప్పు, మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, యాంకర్ పనికిమాలిన క్వశ్చన్ అడిగి టైం వేస్ట్ చేసింది

  • @VijayKumar-mo8rv
    @VijayKumar-mo8rv 2 ปีที่แล้ว +16

    మీ స్మైల్ బాగుంది కానీ ఎమోషనల్ టైంలో కూడా మీరు అలాగే నవ్వుతూ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు...

    • @manatelugusamskruthi3430
      @manatelugusamskruthi3430 2 ปีที่แล้ว

      అదే స్థితప్రజ్ఞత.

    • @VijayKumar-mo8rv
      @VijayKumar-mo8rv 2 ปีที่แล้ว

      @@manatelugusamskruthi3430 ఏ టైమ్ లో ఇవ్వాల్సిన భావాన్ని ఆ టైంలో చూపిస్తే నే బాగుంటది...అది స్థిత ప్రజ్ఞత కాదు...స్థిత ప్రజ్ఞత అనేది సాధారణ మానవులకు సాధ్యం కాదు...

  • @princepokiri752
    @princepokiri752 2 ปีที่แล้ว +6

    మీరు ఇలాంటి గొప్ప వ్యక్తుల ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇలాంటి జోక్స్ వేయకుండా ఉండండి. అతను చెప్పే ఒక్కో పదం చాలా విలువైనది

    • @SharathKumar-yx5pt
      @SharathKumar-yx5pt 2 ปีที่แล้ว

      నువ్వన్నా చేయరా లంజాకొడకా ఇంటర్వ్యూ

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 2 ปีที่แล้ว +4

    మంచి వారు సార్ మీరు మీ మాటలు సుస్తే తెలుస్తుంది 🙏🙏🙏🙏🙏

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 2 ปีที่แล้ว +2

      Avunu naresh garu మంచి వారిని మంచివారు అనేవారు కూడా manchivare

  • @whatsappstatusvideos1828
    @whatsappstatusvideos1828 2 ปีที่แล้ว +26

    Great man for inspiration to youth

  • @sutejandchervikallinone1634
    @sutejandchervikallinone1634 2 ปีที่แล้ว

    miru great sir, intha range lo vundi kuda mi gatham marchipokunda vunnadhi vunnatluga chepthunnaru

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh 2 ปีที่แล้ว +10

    Great words about you sir.

  • @bhavaniponnusamy7686
    @bhavaniponnusamy7686 2 ปีที่แล้ว +5

    Really you are inspired by all sir hat's of you 🙏

  • @polipallichandrasekhar854
    @polipallichandrasekhar854 2 ปีที่แล้ว +1

    Father's value gurenchi chala baga cheparu sir 👌🥲

  • @satyaraki1560
    @satyaraki1560 2 ปีที่แล้ว +11

    Really great sir...

  • @pyaarpraveen
    @pyaarpraveen 2 ปีที่แล้ว +24

    Anchor is not upto the mark in interviewing such a legend..

  • @venkateshnagireddy4117
    @venkateshnagireddy4117 2 ปีที่แล้ว +5

    Super sir....u r my inspiration really good...❤️💥

  • @lathasriratakonda7715
    @lathasriratakonda7715 2 ปีที่แล้ว +12

    Great inspiration. For young generation

  • @bmaheshbabu1211
    @bmaheshbabu1211 2 ปีที่แล้ว

    Madam Ilanti vallani Interview chesi Maaku Manchi Message Ichinanduku chala Thanks Madam

  • @varunvestigewarrior8120
    @varunvestigewarrior8120 2 ปีที่แล้ว +6

    Hats off to you. Sir

  • @mallepallysreekanthreddy4824
    @mallepallysreekanthreddy4824 2 ปีที่แล้ว +9

    Really great sir

  • @nrrsunkri9722
    @nrrsunkri9722 2 ปีที่แล้ว

    Thanu u both so much For doing
    This vedio
    Kiran sir ..thank u for Sharing ur exoeriences Very inspirative🙏 wish u a grand success bonanza 💐
    For d valuble time

  • @venkateshm302
    @venkateshm302 2 ปีที่แล้ว +8

    Salute you sir 🙏🙏🙏

  • @sureshk9828
    @sureshk9828 2 ปีที่แล้ว +1

    Sir love you meeru 100 years arogyanga undali

  • @sureshgunda4887
    @sureshgunda4887 2 ปีที่แล้ว +1

    Correct sir I love your way of thinking and attitude

  • @satyanarayanayeligeti3479
    @satyanarayanayeligeti3479 2 ปีที่แล้ว +1

    What a respectable and simplicity biheviar kiran sir

  • @shaikabdulraheem533
    @shaikabdulraheem533 2 ปีที่แล้ว +5

    Hatts off to you sir ❤️

  • @bhushannaram9163
    @bhushannaram9163 2 ปีที่แล้ว +5

    Meru inspiration 🔥🔥🔥sir maaku

  • @bhanojirao84
    @bhanojirao84 2 ปีที่แล้ว +6

    Legendary person sir meeru

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 2 ปีที่แล้ว +3

    Hats up to your generosity

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 2 ปีที่แล้ว +1

    గుండుబాస్..the లెజెండ్ ❤️❤️❤️❤️❤️👍🙏🙏🙏

  • @malleswararaonagarapu2251
    @malleswararaonagarapu2251 2 ปีที่แล้ว +3

    ఆదర్శం తీసుకోవాల్సిన గొప్ప అంత గొప్పవాడు ఏం కాదు అంత తక్కువ పర్సంటేజ్ లకి ఇచ్చేస్తున్నారంటే నేనైతే నమ్మం ఒకదాంట్లో తగ్గించి ఇంకో దాంట్లో దొబ్బుతారు ఎవడికి తెలియదు

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 2 ปีที่แล้ว +8

    Hard work his success 🌺

  • @srinivasrao9739
    @srinivasrao9739 2 ปีที่แล้ว +4

    Good message sir.parents should teach their children

  • @RajeevSunkara
    @RajeevSunkara 2 ปีที่แล้ว +1

    E anchor enti ra babu smile esthe a year channipoyaru anta..anchor face lo appudu smile gane vuntundhi serious matter lo...super

  • @OYSlimmie
    @OYSlimmie 2 ปีที่แล้ว +1

    He became 50 year old man when he was 14. Youngest millionaire long ago in india ₹0 to 1CR. WHAT A MAN ....

  • @anjaiahdothi1693
    @anjaiahdothi1693 2 ปีที่แล้ว

    Me be also same same thinking father blessing are got very honestly kiran gee

  • @satishramineedu9780
    @satishramineedu9780 2 ปีที่แล้ว +2

    Your story is very inspiration sir

  • @walterdinesh2095
    @walterdinesh2095 2 ปีที่แล้ว +4

    Me meda. Respect perigindi sir..
    🙏🙏💐💐💐

  • @craghavendra3965
    @craghavendra3965 2 ปีที่แล้ว +6

    Yes sir money is great

  • @sudhakaralacchi3853
    @sudhakaralacchi3853 2 ปีที่แล้ว

    మీ కన్న మీ నాన్నే మేలు మనుషులను భోగం వైపు నడిపించలేదు. మీరు బంగారంతో మనస్సును కట్టేస్తున్నారు.

  • @ashokmyadari3816
    @ashokmyadari3816 2 ปีที่แล้ว +2

    No words you are great sir

  • @singarajulakshmi9515
    @singarajulakshmi9515 2 ปีที่แล้ว +1

    మీరూ ఎదిగి నారు మీ తండ్రి గారి ఆత్మ సంతోషిస్తుంది

  • @ravibagari67
    @ravibagari67 2 ปีที่แล้ว

    Super.sir.puspa.story.gurinchi.chapara.ceema.meru.chapi.natuga.undali.sir.very.very.t.q

  • @satyam7211
    @satyam7211 2 ปีที่แล้ว +2

    కిరణ్ సర్ నిజంగా గ్రేట్ మరియు ఇన్స్పైరింగ్

  • @funnyvideos-mx1zs
    @funnyvideos-mx1zs 2 ปีที่แล้ว +7

    Great sir 🔥

  • @laxmanpamu1577
    @laxmanpamu1577 2 ปีที่แล้ว +2

    మీరు గ్రేట్ సార్ మీ మానవత్వ విలువలు & మీ హృదయస్పందన ముందు బంగారం విలువ ఏ పాటిది సార్.

  • @palliappalanaidu6921
    @palliappalanaidu6921 2 ปีที่แล้ว

    Your great sir money is good money thank you money ki thank you so much 👌

  • @appsccoching6527
    @appsccoching6527 2 ปีที่แล้ว +1

    Sir meeru great person resion prathi interw chala opikaga istharu

  • @sandeeps3057
    @sandeeps3057 2 ปีที่แล้ว

    💐💐Hi,sir🌹🌹🌹 meru great sir,, & inspiration to youth sir🙏🙏

  • @tirumalaraosangam6329
    @tirumalaraosangam6329 2 ปีที่แล้ว +13

    Great inspiration to younger generation.

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 2 ปีที่แล้ว +1

      Avunu

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      @@honeypapaBHK143 hello my name satish reddy meedhi ekkada

  • @trimurthuludadala2693
    @trimurthuludadala2693 ปีที่แล้ว

    You are great sir..manasuni..kadilinchaaruu...😭

  • @durgaprasademani
    @durgaprasademani 2 ปีที่แล้ว +8

    Life is reality.

  • @samalalitha4983
    @samalalitha4983 ปีที่แล้ว

    U r very great & Honest man

  • @komalkumar9073
    @komalkumar9073 2 ปีที่แล้ว +3

    Your Great Successful Man Sir 👍👍👍🌹🌹🌹

    • @seenaseenu6827
      @seenaseenu6827 2 ปีที่แล้ว

      డబ్బును ఖచ్చితం గా గౌరవించాలి అపుడే దాని విలువ తెలుసు తుంది

  • @Ram-vv7ji
    @Ram-vv7ji 2 ปีที่แล้ว +5

    Thank U Sir, Very inspiring to the people

  • @spondylitisphysiotherapy6975
    @spondylitisphysiotherapy6975 2 ปีที่แล้ว +4

    You are really great sir

  • @ashokmaram2484
    @ashokmaram2484 ปีที่แล้ว

    Super sir inspiration speech

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 2 ปีที่แล้ว

    Md kiran garu hats off to your charecterstics respecting your parents n relative poor society thanq

  • @gudaraju4246
    @gudaraju4246 2 ปีที่แล้ว +2

    Good ఎక్సప్రెన్స్ యువర్ లైఫ్ థాంక్స్ యూ సార్

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 2 ปีที่แล้ว +2

    Very similar. simplicity. Present every person ku avasaramayye computer knowledge digital knowledge leni Kiran garu intha Big business chesthunnarante really great. Very nice and good person

  • @venkyrolupalli1471
    @venkyrolupalli1471 2 ปีที่แล้ว +2

    You are really great humanbeing

  • @mareduvannuruswamy
    @mareduvannuruswamy 2 ปีที่แล้ว +6

    Ur great sir