కనిపించేవన్నీ నిజాలా ?|| Jagan Guruji || నెలకు లక్ష ఎలా సంపాదించాలి?? || IMPACT | 2019

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 70

  • @lakshmikorumalli2232
    @lakshmikorumalli2232 3 หลายเดือนก่อน

    గురూజీ మీ ప్రసంగాలు ఎంతో ఉత్తేజ పరుస్తాయ్.భక్తి తత్వనికి వాస్తవికత జోడించి చెప్పే మాటలు నేను సదా పాటిస్తా.

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 2 ปีที่แล้ว +7

    జయ్ గురుదేవ్, మీరు చెప్పిన 40 నిమిషాల ప్రసంగం 40 సంవత్సరాల తరువాత కాదుకదా ఎన్ని తరాల కయినా ఉపయోగపడే గొప్ప ప్రసంగం. సెకనుకూడా అనవసర సంభాషణ ఉండని మీ ప్రసంగాలు అన్నీ అందరూ కనీసం ఒకసారి అయిన వింటే వారి జీవితాలు ధన్యం. అప్పటి దేశనాయకుల దేశభక్తి గురించిగాని, చరిత్రకు సంభందించిన నాయకులు భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, ధుర్గాభాయ్ దేశ్ముఖ్, నెహ్రూ మొద. వారిగురించి, ఇప్పటి రాజకీయ నాయకుల గురించి, దేహ ధార్యుడం, మనోస్తైర్యం గురించి, దైవభక్తి గురించి, వయస్సులోవున్న అమాయకమయిన ఆడపిల్లలు మోసగార్లబారిన పడకుండా తల్లి తండ్రిని నమ్మమని, వారిని బాధలకు గురిచేసి వారూ మోసపోవద్దని, నీరు, కాలం, డబ్బు మొ. వి waste చేయవద్దని, పిచ్చి దైవభక్తితో దేవుడిని brokerగ చేయకండని, తల్లి పిల్లలని గొప్పవారిగా తీర్చిదిద్దమని, ఇంకా బిజినెస్ గురించి, ఇంకా ఎన్నెన్నో విషయాల గురించి ప్రసంగించిన మీకు మీ ప్రసంగాన్ని విన్న జ్ఞానులందరి తరపున నా ధన్యవాదాలు.

  • @kareempathan3250
    @kareempathan3250 2 ปีที่แล้ว +2

    Thank you impact team Thank you G.Nagaeswar Rao Garu Thank you Gagan guru 🙏 💖

  • @maheshraghavadaroju7392
    @maheshraghavadaroju7392 2 ปีที่แล้ว

    మీ మాటలు విన్న వెయ్యిమందిలో ఒక్కరైనా ఈ దేహశుద్ధి దేశభక్తి దైవభక్తి అలవరచుకోవాలి ఆశిస్తున్నాను. దైవం మానవ రూపేణా అన్నట్టుగా మీ ప్రభోధాలతో దేశసేవ తద్వారా మానవ సేవ చేస్తున్న మీకు పాదాభివందనం 💐🙏👍

  • @gopalkandagatla5610
    @gopalkandagatla5610 5 ปีที่แล้ว +5

    మంచి జీవితం కొరకు ఉపయోగ పడే విషయాలు చెప్పారు.... కృతజ్ఞతలు..

  • @Waytolife931
    @Waytolife931 2 ปีที่แล้ว +1

    Thank you.... impact team... thank you

  • @annapurnavishnubhatla2335
    @annapurnavishnubhatla2335 2 ปีที่แล้ว +2

    👌👌👏👏ప్రతి ఒకరు విని ఉపయోగించే పనులు చేస్తూ ఉండాలి అని తెలుసుకోవాలి.

  • @lifecycle...telugu
    @lifecycle...telugu 4 ปีที่แล้ว +5

    inka melanti vallu vundatam valla konchamaina nerchukuntunnam ......thank you sir

  • @samyukthamukkadamkar7861
    @samyukthamukkadamkar7861 2 ปีที่แล้ว

    Excellent speech Thank you sir🙏

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏👏👏😊😊😊🙏🙏🙏 chakkati speech yoga master ..

  • @rajannayadavrapelly
    @rajannayadavrapelly 4 ปีที่แล้ว +3

    మీ ఆలోచనలు అద్భుతం గురూజీ.....

  • @8819222586
    @8819222586 2 ปีที่แล้ว

    గురువు గారు నాకు కనిపించారు చాలా ధన్యవాదాలు

  • @shyamdevaraya94
    @shyamdevaraya94 5 ปีที่แล้ว +6

    Vivekanadudu maa kosam malli telugu rastramlo mee rupamlo puttara guruvugaru mee jeevana vidanam maha adbutham jai gurudev jaihind

    • @rahuldumu8456
      @rahuldumu8456 5 ปีที่แล้ว

      Nvu apu nayana.. vani veli kaluvu..

    • @p.sowbhagyavathi5897
      @p.sowbhagyavathi5897 2 ปีที่แล้ว

      @@rahuldumu8456 sir మీరు ఇష్టపడక పోతే మౌనంగా వుండాలి రమణ మహర్షిలా. ఆయనంత స్ధాయికి మనము ఎపుడూ చేరుకోలేము. మీ దగ్గర వినయ విధేయతలు వుంటే మీరు ఇబ్బంది పడేవారు కాదు. మీ భాషనే మీరేమో చెపుతూవుంది. గౌరవం అనేది ఇస్తేనే పుచ్చుకొనేకి అధికారం వుండేది. ఇప్పటి నుంచయినా ఎదుటి వ్యక్తిలో పరమాత్మను చూడమని మనవి. పరుని ఆత్మ నే పరమాత్మ అని నా ఉద్దేశం.

  • @manasapowerofnari3375
    @manasapowerofnari3375 3 ปีที่แล้ว

    Chala baga cheparu

  • @anandtelugu9592
    @anandtelugu9592 5 ปีที่แล้ว +3

    Thank you sir

  • @krishnamurthykasam2267
    @krishnamurthykasam2267 2 ปีที่แล้ว

    Life valuable poinrs

  • @tajayalakshmi1111
    @tajayalakshmi1111 5 ปีที่แล้ว +2

    super speech

  • @kumaraswamisanka1537
    @kumaraswamisanka1537 5 ปีที่แล้ว +1

    మీ స్పీచ్ వింటే మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది మీరు ఎక్కడ ఉంటారు మాకు చెప్పగలరు గురూజీ గారు

    • @sudhakarreddy5759
      @sudhakarreddy5759 5 ปีที่แล้ว +1

      Akadaki velete asaluveshayam telustade

  • @kancherlathirumali4001
    @kancherlathirumali4001 2 ปีที่แล้ว

    jai jagan guruvu

  • @khilarisanthosh1973
    @khilarisanthosh1973 2 ปีที่แล้ว

    Super 👌

  • @Abcd-n7y
    @Abcd-n7y 2 ปีที่แล้ว

    Super sir meeru

  • @kommuvinayvinay6970
    @kommuvinayvinay6970 ปีที่แล้ว

    Super undhi mava

  • @cnagesh2263
    @cnagesh2263 5 ปีที่แล้ว +1

    Thanks sir

  • @jaigurulokesh3325
    @jaigurulokesh3325 3 ปีที่แล้ว

    🙏 jai gurudev 🙏

  • @sambaraju8888
    @sambaraju8888 5 ปีที่แล้ว +1

    Excellent 👌🙏🙏👌👌🙏🙏👌👌🙏🙏✊ super sir

  • @kotlaananthreddy8954
    @kotlaananthreddy8954 4 ปีที่แล้ว

    Super sweet🤩🤩🤩🤩

  • @yogiclifethoughts17
    @yogiclifethoughts17 5 ปีที่แล้ว +2

    Jai gurudev

  • @SEENU165
    @SEENU165 11 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @RajasekharreddyAnnapureddy
    @RajasekharreddyAnnapureddy 5 ปีที่แล้ว

    Valuable information for lifestyle

  • @HNpublic
    @HNpublic 5 ปีที่แล้ว +1

    Jaiii gurudev

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 11 หลายเดือนก่อน

    Sairam Bhagatsinh

  • @ramadevirachaneni2424
    @ramadevirachaneni2424 5 ปีที่แล้ว

    Nice

  • @dr.g.narayana9189
    @dr.g.narayana9189 3 ปีที่แล้ว

    👍👍🙏🙏

  • @Vivek_panthala
    @Vivek_panthala 5 ปีที่แล้ว +2

    19.. sorry sir miru anukunenthaga manchiga Am leru ammay lu... inthaku mundhu vundevaallu miru cheppina abbay lu kaani eppudu leru alanti abbay lu..Avaro okariddaru vundochu anthe...

  • @kothapallyshankaraiah8841
    @kothapallyshankaraiah8841 2 ปีที่แล้ว

    💯👍🙏

  • @rajeswarimullapudi2890
    @rajeswarimullapudi2890 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @khilarisanthosh1973
    @khilarisanthosh1973 2 ปีที่แล้ว

    Sir

  • @ushasuda9015
    @ushasuda9015 5 ปีที่แล้ว +1

    ,👌👌🙏🙏

  • @padmagaruvu5834
    @padmagaruvu5834 2 ปีที่แล้ว

    🌷🙏🙏🙏🌷

  • @gopalkandagatla5610
    @gopalkandagatla5610 5 ปีที่แล้ว +6

    మంచి జీవితం కొరకు ఉపయోగ పడే విషయాలు చెప్పారు.... కృతజ్ఞతలు..

  • @kasieswari7852
    @kasieswari7852 5 ปีที่แล้ว +1

    Thank you sir

  • @thatiparthibrahmareddi7580
    @thatiparthibrahmareddi7580 5 ปีที่แล้ว +1

    Jai gurudev

  • @as-37-k.someswaraachari98
    @as-37-k.someswaraachari98 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @bhaskar2087
    @bhaskar2087 5 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padhupadma6275
    @padhupadma6275 4 ปีที่แล้ว

    🙏

  • @ramaswaramgopal2722
    @ramaswaramgopal2722 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏