*Gud morning all...*🙏🙏🙏 *Ramana*:- ఎప్పుడు నుంచో *అవకాశం* కోసం చూస్తుంది ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని ఆలోచనతో ఈ *ప్రయత్నం* చేశా దయచేసి అందరూ కూడా *స్టేటస్ పెట్టి సపోర్ట్* చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. Pulsar bike male version song:- th-cam.com/video/XVQYlRsh-lo/w-d-xo.html Nuvve naa pranam full song:- th-cam.com/video/j0eHtTux85A/w-d-xo.html Ramana manasulo radhika short film:- th-cam.com/video/OJtDEFBm68k/w-d-xo.html pushpa oo Antava papa song :- th-cam.com/video/Tks68B-RNXM/w-d-xo.html *Divya jyoti*:- హాయ్ అండి నేను మి సింగర్ దివ్య జ్యోతి నీ. పాట అన్న పాట పాడటం అన్న నాకు చాలా ఇష్టం ఇది నా 9 సంవత్సరాల యొక్క కళ. ఈ రోజు నేరివరే రోజు వచ్చింది. నా మీద నమ్మకం తో అవకాశం ఇచ్చి దగ్గరుండి ధైర్యాన్ని ఇచ్చి నాతో పాట పాడించిన *పుష్ప మేల్ వర్షన్ సింగర్ ( ఉ అంటావా పాప ) రమణ* గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పాడిన పల్సర్ బైక్ సాంగ్ ఈరోజు *RAMANA RELA CREATION'S* అనే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయింది చూసి ఎలా ఉందో చెప్పి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. *మీ ఆశీస్సులే నా ఎదుగుదలకు పునాది* మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల నాలో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసినవారవుతారు అని కోరుకుంటున్నా. Please like and share and *Subscribe*
అన్న ఆవిడ voice super గా ఉంది Male verson మీరు పాడిన దానికి ఆవిడ కూడా గట్టి పోటీ ఇచ్చి పాడరు, ఆవిడ టాలెంట్ ను గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రమణ అన్న.🙏🙏🙏
దివ్య జ్యోతి అక్క గారు....దేవుడు మీ స్వరంలో ఎమ్ పెట్టాడు కానీ......బుర్ర పాడు....అక్క మీరు మంచి పెద్ద సింగర్ అవ్వాలని నేను మనస్సు పూర్తిగా కొరుకుంటా.....god bless you అక్క...
రమణగారు మీరు దివ్య గారికి మంచి ఛాయిస్ ఇచ్చినారు చాలా సంతోషము మీకు ధన్యవాదాలు ఆమె ఇంకా చాలా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరు అభినందిస్తున్నాము థాంక్యూ రమణ గారు థాంక్యూ దివ్య
అన్న మీ లాంటి జానపత కళాకారులూ వల్ల మన ఉత్తరాంధ్రకు అందులో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఉన్నతివంటి కళాకారులూ గుర్తింపు వస్తుంది అన్న. మన ప్రాంతంలో చాలా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి అన్న. మీ లాంటి వాలే వాళ్లకి స్ఫూర్తి అన్న.అల్ దా బెస్ట్ అన్న 💐
పాట చాలా బాగుంది అన్న ఎంతోమంది ఇంట్లోనే ఉన్నటువంటి నిరు పేద మహిళలు నిరుపేద ఆర్టిస్టులకు ఒక మార్గం చూపించి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తున్న నీ ప్రయత్నానికి పాదాభివందనం చేస్తున్నాను నిజంగా మీరు చేస్తున్న ఈ కృషికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్న గ్రేట్ రమణ అన్న మీరు ఇలాగే ఇంకా మంచి మంచి ఆర్టిస్టు అని తీసుకు రావాలని కోరుకుంటున్నాను
చాలా బాగుంది జ్యోతి గారు..... మీ గాత్రం తో శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు పడండి చాలా బాగుంటుంది కచ్చితంగా ప్రయత్నం చెయ్యండి....ఆ ఏడుకొండల స్వామి ఆశిశులు పొందండి
చింపిరి జుట్టు దాన్ని.. చెవులు ఇరుసున చుట్ట దాన్ని చేతిలో అగ్గిపెట్టి దాన్ని.. ఉంగరాల మెట్ట దాన్ని నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పల్సర్ బైక్ మీద రాను బావ నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పల్సర్ బైక్ పైన రాను బావ చింపురు జుట్టు దాన్ని.. చెవులు ఇరుసున చుట్ట దాన్ని చేతిలో అగ్గిపెట్టి దాన్ని.. ఉంగరాల మెట్ట దాన్ని నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పల్సర్ బైక్ మీద రాను బావ నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పల్సర్ బైక్ మీద రాను బావ కాలేజీ టైములోన కన్నుగోట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర జేసినావు రా నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేను అట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ కాలేజీ టైములోన కన్ను గోట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్రజేసినావు రా నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో నీలాంటోడికి చనువివ్వను బావ నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో నీలాంటోడికి చనువివ్వను బావ పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో నీలాంటోడికి చనువివ్వను బావ.. నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో నీలాంటోడికి చనువివ్వను బావ నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పల్సర్ బైక్ మీద రాను బావ
బాగుంది చాలా బాగుంది మీ ఛానల్ ద్వారా మరెన్నో మంచి పాటలతో ప్రజలను అలరించాలని మనసారా కోరుకుంటూ నిర్వాహకులకు రచయిత గాయనికి హృదయపూర్వక అభినందన లతో శుభాకాంక్షలు మీ యాదవ్
జానపద పాట సూపర్. రమణ గారికి ఈటీవీలో డ్యాన్స్ చేసిన ఝాన్సీ కి శ్రీదేవి డ్రామా కంపెనీ వారు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదములు🙏 నేను ఈ పాటను పదిసార్లు విన్నాను ఇంకా వినాలనిపిస్తుంది.
*Gud morning all...*🙏🙏🙏
*Ramana*:- ఎప్పుడు నుంచో *అవకాశం* కోసం చూస్తుంది ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని ఆలోచనతో ఈ *ప్రయత్నం* చేశా దయచేసి అందరూ కూడా *స్టేటస్ పెట్టి సపోర్ట్* చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
Pulsar bike male version song:- th-cam.com/video/XVQYlRsh-lo/w-d-xo.html
Nuvve naa pranam full song:- th-cam.com/video/j0eHtTux85A/w-d-xo.html
Ramana manasulo radhika short film:- th-cam.com/video/OJtDEFBm68k/w-d-xo.html
pushpa oo Antava papa song :- th-cam.com/video/Tks68B-RNXM/w-d-xo.html
*Divya jyoti*:- హాయ్ అండి నేను మి సింగర్ దివ్య జ్యోతి నీ.
పాట అన్న పాట పాడటం అన్న నాకు చాలా ఇష్టం ఇది నా 9 సంవత్సరాల యొక్క కళ. ఈ రోజు నేరివరే రోజు వచ్చింది. నా మీద నమ్మకం తో అవకాశం ఇచ్చి దగ్గరుండి ధైర్యాన్ని ఇచ్చి నాతో పాట పాడించిన *పుష్ప మేల్ వర్షన్ సింగర్ ( ఉ అంటావా పాప ) రమణ* గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నేను పాడిన పల్సర్ బైక్ సాంగ్ ఈరోజు *RAMANA RELA CREATION'S* అనే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయింది చూసి ఎలా ఉందో చెప్పి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
*మీ ఆశీస్సులే నా ఎదుగుదలకు పునాది*
మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల నాలో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసినవారవుతారు అని కోరుకుంటున్నా.
Please like and share and *Subscribe*
Nice singing sister
Tappakunda chestam bro.... nilo unna talent ki nenu fidda ipoyanu....
Sorry anna
Ni voice chala bhaguntundhi
Chala husaru GA undi....
I'm fan of your song🥰🥰🥰🥰
Super super sister 🥰... Ramana anna ki 🙏🙏... I love singing😘
Naku singing ante chala istam anna 🥰🥰😘
అన్న ఆవిడ voice super గా ఉంది
Male verson మీరు పాడిన దానికి
ఆవిడ కూడా గట్టి పోటీ ఇచ్చి పాడరు, ఆవిడ టాలెంట్ ను గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రమణ అన్న.🙏🙏🙏
100 '/,yes
దివ్య జ్యోతి అక్క గారు....దేవుడు మీ స్వరంలో ఎమ్ పెట్టాడు కానీ......బుర్ర పాడు....అక్క మీరు మంచి పెద్ద సింగర్ అవ్వాలని నేను మనస్సు పూర్తిగా కొరుకుంటా.....god bless you అక్క...
మీ వాయిస్ చాలా బాగుంది అక్కా, మీ పాట విని చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు, ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Super voice amma
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట 👌👌👌👌👌👌👌మేడం గారు చాలా చాలా బాగా పాడారు ఇంక మీకు అవకాశాలు రావాలని ఆ వెంకటేశ్వర స్వామి కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అబ్బబ్బో super voice magic అన్నా రమణ బ్రదర్ నేను కూడా సింగర్ నే,,,, కానీ నిజం చెప్తున్నా ఈవిడ,,,, వాయిస్ అద్భుతం 👌👌👌👌👌👌👌👌
రమణగారు మీరు దివ్య గారికి మంచి ఛాయిస్ ఇచ్చినారు చాలా సంతోషము మీకు ధన్యవాదాలు ఆమె ఇంకా చాలా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరు అభినందిస్తున్నాము థాంక్యూ రమణ గారు థాంక్యూ దివ్య
Super
ఇలాంటి పాటలకు మిలియన్ వ్యూస్ ఎందుకు రావో తెలీదు.. ఎంత రిలాక్స్ గా వుంది వింటున్న ప్రతిసారీ... కంపోజింగ్, సింగింగ్, music... Extremely high..👍
Mana laga kontha mandhiki music sence undadhu ganuka
Janapadam ni yeppudo champesaru bro.
S u r right
If I’m not wrong 20 lakh is 2 million
Super super
Akka pata super ga padavu alage meeku avakasham icchina relagariki thanks chebuttanam madi karnataka kani telugu vacchu chala istam ee song
జ్యోతి గారి వాయిస్ బాగుంది ఇంకా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను 👍👍👍🔥🔥దేవి నాగవల్లి రఘు మాస్టర్ కీ 🙏🙏
Nice chalabagaunadi siter
Super voice akka
అన్న మీ లాంటి జానపత కళాకారులూ వల్ల మన ఉత్తరాంధ్రకు అందులో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఉన్నతివంటి కళాకారులూ గుర్తింపు వస్తుంది అన్న. మన ప్రాంతంలో చాలా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి అన్న. మీ లాంటి వాలే వాళ్లకి స్ఫూర్తి అన్న.అల్ దా బెస్ట్ అన్న 💐
పాట చాలా బాగుంది అన్న ఎంతోమంది ఇంట్లోనే ఉన్నటువంటి నిరు పేద మహిళలు నిరుపేద ఆర్టిస్టులకు ఒక మార్గం చూపించి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తున్న నీ ప్రయత్నానికి పాదాభివందనం చేస్తున్నాను నిజంగా మీరు చేస్తున్న ఈ కృషికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్న గ్రేట్ రమణ అన్న మీరు ఇలాగే ఇంకా మంచి మంచి ఆర్టిస్టు అని తీసుకు రావాలని కోరుకుంటున్నాను
Tq u so much brother
Ramana kocham over thagichukoo bee..laput NV Pedha P..K..LAGa 🖕🦍
@@ramanarelacreations3935 సూపర్ గాఉంది మీపాట ఇంకా మంచి పాటలు పాడాలని కోరుచున్నాను
Nijanga e song vinnappudalla entha stress unna adipoyi manchi Josh vastundi. Female version song chaala bavundi
దివ్య గారు.....సుపెర్బ్ వాయిస్.......
ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్👌👌👌👌👌👌👌👌👍👍👍👍
8.8i8i
Vx mvv
చాలా బాగుంది,,,, చాలా బాగా పాడారు,, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి 🙏👍👌
Mind blowing. అసలు ఎంతో casual గా నీట్ గా పాడారు. కుమారి గారి కన్నా ఈ పాట మీరే బాగా పాడారు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి గ్రామం లో వినాయక చవితికి,,,,,,,,ప్రతి సంత్సరం ఈ పాట మారు మొగిపోతుంది 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
రమణ బ్రో దాదాపు 400 టైమ్స్ విన్నాను, వాట్ ఎ ఎనర్జీ , సూపర్ సాంగ్ , వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సాంగ్ , మీ వాయిస్ సూపర్
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూసి ఈ సాంగ్ సెర్చ్ చేసినవాళ్ళు ఎవ్వరైనా ఉంటె లైక్ వేసుకోండి...... 👌💞🥰🌹🤔🥳
m gudu
Hilove
@@pvenkateish9779 sanjaya
@@diehardfan7213 q
@@taudubidika7720 v bg b
స్కిప్ చేయకుండా చూసిన వీడియో ఉదైన ఉంది అంటే అది ఇదే .....చాలా బాగా పాడారు.... వీ ఆర్ ఆల్ సపోర్ట్ యూ...ఆల్ ద బెస్ట్ సిస్టర్......♥️♥️♥️♥️♥️♥️
Hi
Hello
Mee గొంతు చాలా బాగుంది అక్క.... ఇలాంటి పాటలు ఎనెన్నో పాడలని కోరుతున్న అక్క...
గొంతు చాలా మధురంగా ఉంది
పాట వింటే మత్తు గా గమ్మత్తు గా ఉంది.
ఈ పాట ఈమె కోసమే రాసినట్టు ఉంది.
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
ఇటువంటి గొప్ప పాటని అందించిన టీమ్ అందరికి మా అభినందనలు. .👏💐💐💐💐💐💐💐💐 Special thanks to music director's 👌💐💐💐
Thank you so much Anna plz support 🙏🙏🙏
🌴🌹 Supero Super Song
🙏🙏🙏🙏🙏
@@saikumarbali695 dqd
Rey indulo gippemundi ra babu
సూపర్ వాయిస్ 👌👌👌
మంచి టోన్ ఉంది. ఇలాంటి వెరైటీస్ మరిన్ని పాడండి..
ఆల్ ది బెస్ట్ 🌹
Super jyothi garu
అన్న ఇటువంటి కళాకారులను మీ లాంటి వాళ్లు గుర్తించి ఇంకా చాలా మందికి కళాకారులకు దారి చూపాలి you గ్రేట్ రమణ అన్న 🙏🙏🙏🙏🙏
Super singging sister
Nice sister God bless you
Super voice
Super voice ma'am garu
Ma'am garu ur voice is great
శ్రీదేవి డ్రామా కంపనీ లో చూశినంక...వింటున్న అరే ఎం పాట రా భాయ్ ... దిమాక్ సళ్లపడ్డది... తెలంగాణలో లొల్లిలొల్లి ఐతంది...ఎక్కడసుడు గీపాటనే మస్తు పాడినవ్ ....గట్ల ఉంటది దివ్య తో పాట... సూపర్ ...
8
We
Km
Ap power
@@mothekanakaiah3010 m
ఒక కళాకారుడు ఏ ఇంకో కళాకారుకులిని గుర్తించగలరు సూపర్ బ్రదర్...
Super
Yes
Super 🥰🥰
@@RameshRamesh-jd4hy 🎀
@@RameshRamesh-jd4hy ki w
Tqs sir and Madam song chala bagundi miru Inka etuvanti song's padi mundukellalani korukuntunamu
జానపదం అంటే అట్లుంటది మరి.. దద్దరిల్లిపోతుంది ఈ పాట ప్రతీ పెళ్ళిలో 💥💥🔥🔥🔥
5years nunchi elanti song vinaledhu swamy nenu ayithe
Correct
Super akka
Super 👌 👍 😍
Super అక్క
చాలా చాలా బాగుంది. ఈ పాటతో పెళ్ళిలో దుమ్ము లేచిపోయింది. నాకు అడిగితే ఈ పాట లేనిదే పెళ్లి లేదు 🙏👌👍
చాలా బాగుంది జ్యోతి గారు..... మీ గాత్రం తో శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు పడండి చాలా బాగుంటుంది కచ్చితంగా ప్రయత్నం చెయ్యండి....ఆ ఏడుకొండల స్వామి ఆశిశులు పొందండి
5578ypl5 NY RR
Super 143👌👌👌👌
Super sister
Lip sink ledhu saami
@@janupharmatimes2747
aa
Super song chala chala bagundi song .akka ramana super
Super song ఈ వినాయక చవితి కి దుమ్ము దులిపి వేస్తుంది సాంగ్
మీ వాయిస్ చాలా బాగుంది జ్యోతి గారు. అలాగే మీరు పాడిన పల్సర్ బండి పాట ఇంకా బాగుంది.రానున్న రోజుల్లో మీరు మంచి స్థాయికి రావాలని నేను ఆశిస్తున్నాను 🙏🙏
.. Of
All the best and I wish you good luck jyotji
సూపర్ సాంగ్
Nn n
Super
సూపర్ సాంగ్ &వాయిస్ చాలా బాగుంది 👌👍🎉🎉 టీమ్ అందరికీ All The Best 🎉👍🤝
Thank you so much Anna plz support 🙏🙏🙏
song chala bagundi and music kuda chala bagundi
Thank you so much Anna plz support 🙏🙏🙏
మీ వాయిస్ చాలా బాగుంది జ్యోతి గారు ఇంకా ఇంకా ఎన్నో పాట పాడాలని ఆశిస్తున్నాం మీరు అభివృద్ధికి మీరు చెందాలని దేవుడు ప్రార్థిస్తున్నాం
చింపిరి జుట్టు దాన్ని.. చెవులు ఇరుసున చుట్ట దాన్ని
చేతిలో అగ్గిపెట్టి దాన్ని.. ఉంగరాల మెట్ట దాన్ని
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రాను బావ
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
పల్సర్ బైక్ పైన రాను బావ
చింపురు జుట్టు దాన్ని.. చెవులు ఇరుసున చుట్ట దాన్ని
చేతిలో అగ్గిపెట్టి దాన్ని.. ఉంగరాల మెట్ట దాన్ని
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రాను బావ
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రాను బావ
కాలేజీ టైములోన కన్నుగోట్టి పిలిచినావు
నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర జేసినావు రా
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేను అట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
కాలేజీ టైములోన కన్ను గోట్టి పిలిచినావు
నేను రాను పో అంటే కళ్ళు ఎర్రజేసినావు రా
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
నీలాంటోడికి చనువివ్వను బావ
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
నీలాంటోడికి చనువివ్వను బావ
పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
నీలాంటోడికి చనువివ్వను బావ..
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
నీలాంటోడికి చనువివ్వను బావ
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో
పల్సర్ బైక్ మీద రాను బావ
Mm
.
Mk
Thanks
ఈనాడు దినపత్రికలో చూశాను & భర్తకి ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉంది & ఒక్క పాటతో సంచలనం సృష్టించింది & ఆమె కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు
Ramana, good team work. Nuvvu Uttarandhra Folk Keratamla Janda yegaraali. Folk Sogs are part of our cultural heritage.
ఎన్ని సార్లు విన్నా చూసిన ఇంకా ఇంకా వినాలని ఉంది సూపర్ సూపర్ జ్యోతి గారు.
Ramana and to jyothi all the best
ఇప్పటిదాకా ఎన్ని సార్లు విన్నానోకూడా గుర్తురావడం లేదు అన్న అంత బాగుంది సాంగ్ ♥️😍😍😍♥️❤️❤️🥰🥰🥰💞💐💐💕
కొత్త వాయిస్,కొత్త బీట్ ,కొత్త music భాగుంది,👌👌 Instagram లో మొత్తం ఇదే హల్ చల్🔥దివ్య జ్యోతి గారు భాగుంది Keep It Up
Thank you so much Anna plz support 🙏🙏🙏
@@saikumarbali695 🙏🙏🙏🙏🙏
Amma Thamil, Telangana folk i like very much. Ma VIZAG JHANSI KI THANKS AND MASTERGARIKI KUDA.
@@sarithadevithota7643😢😮😮😮😢😊
Chaala Chala bagundi voice and lyrics & music
Thank you so much Anna plz support 🙏🙏🙏
ముందుగా పల్సర్ బైక్ అనే టైటిల్ చూసి ఏమో అనుకున్న
కానీ సాంగ్ సూపర్ వాయిస్ ఇంకా బాగుంది all tha best సిస్టర్
సూపర్ అక్క చాలా బాగా పాడారు keep it up keep going God bless you akka
TueaqAZ WAqQ.
Super
రమణ అన్నయ్య నికు పెద్ద ఫ్యాన్ నేను ఎప్పుడు నీ సాంగ్స్ వింటా ఇంకా ఎన్నో పాటలు పడాలి అని కోరుకుంటున్నా
గ్రామీణ / పల్లెటూరి పాటలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఈ పాట చాలా చక్కగా బావమరిదిల్ల మధ్య చాలా బాగున్నది. బావను సున్నితముగా తిరస్కరించినది
Supar bro e song. Rasina vallaki padina mi eddaraku hadsap bro supar nice
పాట వింటే ఇంకా వినాలనిపిస్తుంది మీ వాయిస్ కూడా చాలా బాగుంది జ్యోతి గారు సూపర్ పల్సర్ సాంగ్
Super super ramana bro.. All the best.. Manchi relax song vinipinchavu
Akka super super
వాయిస్ చాలా బాగుంది 🥰🥰 ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ ❤️❤️❤️
రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థాయికి వెళతారు💐💐💐👌👌👌👍👍
చాలా బాగుంది మెడేం... మీ సాంగ్ సూపర్బ్
Grt ilanti vallaki encourage chesiii bright future ivvandiii
సాంగ్ అదుర్స్
ఈ వినాయక చవితి కి ఈ సాంగ్ ప్రతీ ఊరు లో పక్క గా మారు మోగుతుంది
Excellent song super voice
ఇలాంటి వారిని ప్రోత్సహించండి
దివ్య గారు స్వీట్ వాయిస్ చాలా బాగుంది
Sridevi drama company chusaka subscribe cheskunna what song bro really spr hats up
Insta reels chusii
Song chusinavallu okaa
LIKE ESKONDII.....
SUPER ❤️👍
చాలా బాగా పాడారు జ్యోతి గారు
చాలా చక్కగా పాడారు జ్యోతి గారు మి గొంతు మెలొడి సాంగ్ కి కరెక్ట్ గా సరిపోయింది ఒక సారి ప్రయత్నించి చూడండి బాగుంటుంది 🎤🎤🎤🎤🌹💯💯💯👍👍👍
Ramana garu mee song chala super andi, divya garu chala baga padaru
Excellent singing jyothi gaaru meeku ituvanti avakaasaalu marenno kalpinchaalani Ramana annayya gaarini korukuntunna anyway superb singing good voice👌👌👌🙏🙏🙏
@Status creator vizag 👍👍👍🙏🙏🙏
సూపర్ అమ్మ! మీ గొంతు అధ్భుతం 🙏
Supper akka 😊
జ్యోతి అక్క మి వాయిస్ చాలా బాగుంది అక్క 👌👌 సూపర్ గా పడుతున్నారు
Super voice akka chala times vinna e song
Simply superb voice..... ఈ పాట కి మీ వాయిస్ చాలా బాగా వచ్చింది
చాలా బాగా పాడారు సిస్టర్.... చాలా రోజులు నుంచి ఫిమేల్ వెర్షన్ గురించి వెయిటింగ్... 😊😊 all the best 👍👍
Chala baga padaru ilaga padandi
Voice chela bagundi divya jyothi akka elane contune ga song s padandi👌👌👌
Kevalam Jyothi garikosamea video chusthuna super voice mam
ఒక వైరస్ కంటే చాలా డేంజర్ గా body,, blood,, mind లో నిండి పోయింది పాట రోజుకు 10-20 వింటున్న xlnt 👌👌🎧🎹🎻🎻
Ur comment.....sooooooper kothhagavundi
జ్యోతి గారు నిజంగా చాలా బాగుంది మీ స్వరం best off luck
చాలా చాలా బాగుంది సాంగ్ వింటుంటే నిజంగా హుషారొస్తుంది సూపర్ వాయిస్.
Super divya Jyoti garu super ga padeyru thanks aundi
pusha song padinappude fan aipoya idhi 2.3 times chusa kani antha pattinchikole 😞ea roju vinna 👌👌em rasaru sir🙏🏻 from hyderabad daggara chouttappal
చాలా బాగా పాడారు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
చాలా బాగా పాడారు మాఊరు లో మావులమ్మ వుంది మీ పాట్ట విన్నాక నాకు చాలా అన్నదానం కాలిగిది 🙏🙏🙏
Super ga padaru divya Jyothi akka gaaru👌
బాగుంది చాలా బాగుంది మీ ఛానల్ ద్వారా మరెన్నో మంచి పాటలతో ప్రజలను అలరించాలని మనసారా కోరుకుంటూ నిర్వాహకులకు రచయిత గాయనికి హృదయపూర్వక అభినందన లతో శుభాకాంక్షలు మీ యాదవ్
Ramanagaru song super super mariyu Divya gari voice super
Super akka
Tune + beat అదిరింది 🎆🎊🎧🎙️
Thank you so much Anna plz support 🙏🙏🙏
అన్న ఎన్ని సార్లు విన్న ఇంకా పదే పదే వినాలి అని పిస్తుంది. అన్న ఈ సాంగ్... రియల్లీ ఎక్సలెంట్
Chala adbhuthanga undandi song ... really fantastic 👌👌👌ee song andinchina prathi okkariki abhinandana lu🙏👌👌
Ramana sir... I am from Karnataka. I love ur way of singing sir..... & Also madam Jyoti bright features for your team
దివ్యా జ్యో జ్యోతి గారు చాల బాగా పాడారు మా సపోతు ఎప్పటికీ ఉటుంది
జానపద పాట సూపర్.
రమణ గారికి ఈటీవీలో డ్యాన్స్ చేసిన ఝాన్సీ కి శ్రీదేవి డ్రామా కంపెనీ వారు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదములు🙏
నేను ఈ పాటను పదిసార్లు విన్నాను ఇంకా వినాలనిపిస్తుంది.
Super jyoti gari fock song ki mi voice chala baga set aiendi
చాలా చక్కని గొంతు ఉంది...
హవాబావలతో పాడినవు 👍
సూపర్ వాయిస్.. ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టదు సూపర్ సాంగ్
ఆ దేవుడి దయవల్ల ఇంకా మంచి పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇంకా ఉన్నతమైన స్థానానికి చేరాలని ఆశిస్తున్నాను
superb divya gaaru
సూపర్ బాగా పాడారు సిస్టర్
Best of luck 👍
చాలా సూపర్ గా పాడారు పాట 👌👌👌 జ్యోతి గారు
మీ ఇద్దరి కలయిక లో మీ నోట ఇంకా ఇలాంటి జాన పదాలు ఇంకా మరెన్నో రావాలని మీకు ఎప్పుడు కూడా జన ఆదరణ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌
Ramana garu hats off miku good future voundi
Awesome voice Jyothi gaaru 👍👍👍👍👍
Good job Ramana Anna from Pulivendula (Ysr Kadapa)
Song చాలా బాగా పాడారు అండి. మీ tone సూపర్ andi
Super song kaka super voice etlundala songantte 🤘🤘🤘👌👌👌👌