నిజంగానే అమ్మ ఉన్నపుడు తెలియని బాధ అమ్మ లేనప్పుడు తెలుస్తుంది అమ్మ బాధ చూసినంత సేపు కంట్లో నుండి డ్రాప్స్ ఆగటం లేదు నిజం చెప్పండి ఇది చూసిన తరువాత ఏడ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు
అదేంటో చాలావరకు నిజమైన ప్రేమ.... చిరకాలం నిలువదు... ఆది... అమ్మాయి ప్రేమ అయినా పేరెంట్స్ ప్రేమ అయినా... చిరకాలం ఉంటుంది అనుకునేలోపు... దేవుడు దూరం చేసేస్తాడు
తమ్ముడు నీ వీడియో చూస్తుంటే నాకు కన్నీరు ఆగలేదు నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను మంచివారికే దేవుడు బాధలు పెడతారు తట్టుకునే శక్తి కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి నీ ధైర్యంకోలుపోవద్దు గుడ్ లక్
పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you bro ❤
పండు మీ స్టోరి వింటూఉంటె చాల బాదగ ఉంది, ఆ దేవడు నీ బాధని విని, నీకు పుట్టబోయే పెద్ద పాప మీ అమ్మ గాను,మీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చిన్న పాప గాను పుట్టలని అనుకుంటున్నాను, అప్పుడు మిస్ ఐన మీ ప్రేమను, ఇప్పుడు పొందవచ్చు,... Lave u పండు
Amma ni పోగొట్టుకుని తరువాత life లో చాల ప్రేమ ni కోల్పోతాం కానీ ఎవరినైనా ప్రేమిస్తే కొంచెం happy ga vuntam అది ఫెయిల్డ్ అయితే enta పెయిన్ full గా vuntundo anubhavincha ఆ టైంలో దేవుణ్ణి తెలుసుకున్న ఆయన ప్రేమ స్వరూపి దయామయి happy ga జీవించే కొత్త జీవితం anugrahinchadu ఆయన కె మహిమ 😊
పండు అన్న నా లైఫ్లో కూడా నీలాగే జరిగింది దీనమ్మ ఈ చిన్న జీవితానికి ఇన్ని బాధల తాను చనిపోయిన తర్వాత నేను ఇంకా బ్రతికున్న చూడు నరకం కనిపిస్తుంది తాను నేను కలసి ఉండాలని చాలా కలలు కన్నాను అన్ని నాశనం ఐయయి మరు జన్మ అంటూ ఉంటే మనిషిగా పట్టాను MISS YOU DEVI 😔😔😭😭
పండు బ్రో నా జీవితంలో కూడా జరిగింది నేను ప్రేమించిన ఆమ్మాయి శిరీష 2017 ఫిబ్రవరి 16 రోజు తన బర్త్డే & చనిపోయిన రోజు తను చని పోయిన విషయము 2018 లో తెలిసింది అంత వరకు ఎవరు చెప్పలేదు తను ఈ లోకం నుండి వెళ్లి పోయింది అని
పండు be brave ❤❤plz plz mi అమ్మా.. మళ్ళీ.. వచ్చి ఉంటుంది..but. మళ్ళీ పరీక్ష పట్టాడు పండు.. దేవుడు.. నిజంగా మాస్టర్ చెప్పినట్టు.. మళ్ళీ యెల్లో dress తో ఒక దేవతా వస్తుంది dont వర్రీ ❤❤
Pandu is Super level choreographer for folk type dances.yendukante Naku Lingidi Lingidi etc. folk songs vunna episode lo anni songs-Pandu dance chusaka Pandu will get most powerful name-Fame-lakhs of money folk songs Choreography ani confirm ayindi.i Pray4Pandu🙏He is like my SON❤️❤️❤️👏👏🙌
నిజంగా అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలియదు అమ్మ పోయినప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ 🙏మీకు చేతులెత్తి మొక్కుతున్న బ్రో తల్లితండ్రులు ఉన్నంతసేపు బాగా చూసుకోండి 🙏imiss u అమ్మ❤❤❤❤
అంధరు నా ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ అంటున్నారు ఏంత మందిని లవ్ చెశరేంటి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నిజమైన ప్రేమలో చివరకు కన్నీళ్లే మిగులుతాయి Miss u chinnu...😭😭
నేను చూడటానికి బాగొలేనని నేను ప్రాణంగా ఇష్టపడిన అమ్మాయి నేనంటే ఇష్టం అని నమ్మించి నన్ను మోసం చేసింది.. నా దగ్గర ఏమి లేనప్పటికీ, నేను చూడటానికి బాగోలేకపోయిన నన్ను నన్ను గా ప్రేమించిన అమ్మాయికి లైఫ్ లాంగ్ నేను తోడుగా ఉంటాను.. అమ్మలా ఎవరూ ప్రేమించరు తను మాత్రం నన్ను అమ్మ తర్వాత అమ్మ లా నన్ను చూసుకుంటుంది
నేను మా అమ్మ చనిపోయినప్పుడు నవ్వాను నాకు ఎప్పుడు ఊహ తెలీదు అలాగే మా నాన్న చనిపోయినప్పుడు అరటి పండ్లు తింటున్న పక్కన కూర్చుని అప్పుడు ఊహ తెలీదు don't feel bro నీ లైఫ్ నీకు నచ్చినట్టు మారుతుంది. తప్పకుండా ఆ భాదని తీర్చడానికి మళ్ళీ లైఫ్ లోకి ఎవరో ఒకరిని రాసిపెట్టే ఉంటాడు ఆ దేవుడు.
Amma leni life chala ha narakam pandu bro na jevitham lo kuda naku telisi teliyani age lo chanipoyindhi ma amma miss you so much amma😥😥😥😥 na life lo ipati varku yavru leru raru kuda yendukantey gali na koduku nenu devuni bidda la undhi na life kuda antha failure ye 🙏😥✌️
Last week this episode was soo emotional I automatically got tears🥺sri Devi drama company is not only for entertainment but also to make us cry❤️love this show😇
పండూ!నాబిడ్డ లాంటి పిల్లాడు మీరు😘మీరు ఏపాట కి డాన్స్ చేసినా అమ్మ ఆత్మశాంతికోసం❤మీసన్నిహితురాలి ఆత్మశాంతి కోసం❤అనుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలమ్మా 🙌మీలో ఉన్న నృత్యకళ అసాధారణమైనదమ్మా🙏👏👏❤️నువు చల్లగా పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలమ్మా🙌ఇంద్రజ గారు చెప్పినది వాస్తవం.వారిద్దరూ పైలోకాలనించీ నిన్ను ఆశీర్వదిస్తున్నారమ్మా❤🙌
పండు అన్న మీరు ఏడవకండి.. మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది... పైన వున్న అమ్మ and మీ అమ్మాయి ఇద్దరు నీతో వుంటారు ఎప్పటికీ 👍👍 వారిలాగా చూసుకునే అమ్మాయిని నీకు ఇస్తారు 👍👍👍♥️♥️♥️♥️
Naku amma ledhu😭😭😭husband leru😭😭😭mothanike leru ante thattukovadam chala kashtam ga undhi😭😭😭heart touching pandu anna😭😭😭😭😭god bless you pandu anna🙏🙏meeku amma lanti wife ravali ani dhevunni korukuntunnanu🙏🙏😭😭🙏🙏be strong annayya🙏🙏😭😭👏👏👌🏻👌🏻👍🏻👍🏻👏👏🙏🙏
కన్న తల్లి ప్రేమించిన అమ్మాయి లేదు ..😭😭 ఇలాంటి కష్టం పగవనికి కూడా రావొద్దు అన్న పండు అన్న.. మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి బాగా హ్యాపీగా వున్నట్టు నటిస్తున్నారు మీరు. ఎలా పండు బ్రో 🙏🙏🙏🙏🙏🙌🙌🙌
Amma♥️♥️ lover. Chanpoyenaa nv a pain ni thattukoni malli success aiyav a pain ni andaru thattukoleru miru thattukoni nilabaddaru hats off pandu .......
నిజంగా ప్రేమకు వేల కట్టినా వాళ్లు ఏవరు లేరు బాబు నువ్వు బాధపడకు బాబు వాళ్ల ఇద్దరి ప్రేమ కలిషినా మంచి ఆమ్మాయి వస్తాది బాబు నిజమైనా ప్రేమ లైఫ్ లాంగ్ నిలిచిపోతుంది బాబు బాధ పడకు నేను మీ అమ్మలాంటి దాన్ని ఆశీర్వదిస్తున్నాను❤️❤️🎉🎉
నిజంగానే అమ్మ ఉన్నపుడు తెలియని బాధ అమ్మ లేనప్పుడు తెలుస్తుంది అమ్మ బాధ చూసినంత సేపు కంట్లో నుండి డ్రాప్స్ ఆగటం లేదు నిజం చెప్పండి ఇది చూసిన తరువాత ఏడ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు
Avunu
S really iam also
Nijam ga naa ollo nidrapoyi vellipoyindi😥😥😥😥😭😭
☹️
🙏😭😭😭
అంత కష్టం గుండెలో పెట్టుకొని నిలబడ్డాడు చూడు అది కదా హీరోయిజం అంటే,పండు ధైర్యానికి హ్యాట్సాఫ్... 🙏
Yes bro nenu ayite assalu tattukolenh
🙏🙏🙏
@@shailajashailu5000 bbbbb u tell klkkklkkkbbbgggvggnggggbvbvbbbvvgbbvv
❤❤❤
Super bro
నిజంగా నీ స్టోరీ వింటుంటే నా కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చాయి
Pandu anna nv bagundali
My first ever such like 999 +1, it turned 1k likes to this comment. This is very emotional comment regarding Pandu 😢
ఎప్పుడు చూసిన కంట్లో కన్నీళ్లు ఆగవు
❤ we sa S😅😢🎉❤❤❤ ex@@bandaramakrishna2470
కన్నీళ్లు ఆగడంలేదు bro 😭❤️❤️...
నిజం గా అమ్మ వున్నపడు మనకు విలువ తెలియదు గానీ వాళ్ళు లేనిపుడు ఆ విలువ తెలుస్తున్నది ❣️❣️ I love you ❣️❣️ Amma❣️❣️❣️❣️
❤️భూమి మీద దేవుని ప్రేమ తరువాత గొప్ప ప్రేమ ఏదైనా ఉంది అంటే కేవలం
....❤️..అమ్మా.. ప్రేమా.....ఒక్కటే..❤️
Mundu amma prema
Nijame..kadha....Amma..fast
Ss
అమ్మ తర్వాతే దేవుడు
Hi
ఈ వీడియో చూస్తుంటే .తెలియకుండానే .కళ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయి😭😭
Yes
Yaa
100%
90% edutharu andaru😊😊😊😊😊😊
పండు అన్న నీకు మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటాను.
Hui
,yourbadlock,ana
nijamgaaa e vdos night lo 12Am time lo chuse vallevvaru 😢😢 Goosebumps vasthunnaai Antha emotional gaa undhi 😢
Nenu already choostunna
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
😢❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
పండు మనసులో ఇంత భాద పెట్టుకుని అందరినీ నవిస్తునావు. గాడ్ బ్లేస్ యు
ఈ వీడియో చూసి నాతో పాటు ఎంత మంది ఏడ్చారు....???😭😭😭😭
నీతో పాటు ఎవరు ఏడిచారో మాకు ఎలా తెలుస్తుంది భయ్యా
@@aturivlogs5085 తెలుసుకో బ్రో😃😃😃
@@villagevideos182 velli aa pandu gadi mo**a gudu ra nibba
Nenu bro 😭
Nenu kuda 😭😭😭
అదేంటో చాలావరకు నిజమైన ప్రేమ.... చిరకాలం నిలువదు... ఆది... అమ్మాయి ప్రేమ అయినా పేరెంట్స్ ప్రేమ అయినా... చిరకాలం ఉంటుంది అనుకునేలోపు... దేవుడు దూరం చేసేస్తాడు
అమ్మ ని అమ్మ లాంటి అమ్మాయి పోకొట్టుకొని తట్టుకోవటం చాలా చాలా గ్రేట్ మీరు 😔😔😔😔😔😔😔😔😔😔
కన్నీళ్లు ఆగడం లేదు పండు.. 😭😭😭😭❤️❤️❤️
పండు అన్న బాధపడకు నువ్వు బాగుంటావు బాగుండాలి ❤️ అమ్మకు ప్రేమతో😭😥🙏
తమ్ముడు నీ వీడియో చూస్తుంటే నాకు కన్నీరు ఆగలేదు
నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను
మంచివారికే దేవుడు బాధలు పెడతారు తట్టుకునే శక్తి కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి నీ ధైర్యంకోలుపోవద్దు
గుడ్ లక్
పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you bro ❤
👍👍
Ekkada chusina mee comments every video daggara untaie.. Pspk garu
Shaikh pspk meeru comment anduku ala pedhataru
Vachadu vachadu.. 😍✊
Anna naku oka doubt ikkada panch prasad anna anduku vachadu
ఏం లిరిక్స్ పట్టుకున్నా వు పండు,, చాలా heart touched ❤️❤️
అన్న ఇప్పటికి ఈ ప్రోగ్రాం ని పాట కోసం 5 times చూసేను పడిన అతను కన్న నువ్వు పడితేనే చాలా బాగుంది 1000% నిజంగా 👍 so very sad😭 anna👍
అమ్మ ప్రేమ నీ విజయంలో కనిపించింది తమ్ముడు..
అంత బాధ పెట్టుకుని ఎప్పుడు అందర్నీ నవ్విస్తావు అన్న... నువ్వు గ్రేట్ అన్న
నీ కథ చెప్తేనే మాకు కన్నీరు వచ్చేసాయ్.....అలాంటిది నువ్ దాన్ని ఫేస్ చేసావ్ అంటే నువ్వు చాలా గ్రేట్ బ్రో🙏🙏🙏
Yes
పండు మీ స్టోరి వింటూఉంటె చాల బాదగ ఉంది, ఆ దేవడు నీ బాధని విని, నీకు పుట్టబోయే పెద్ద పాప మీ అమ్మ గాను,మీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చిన్న పాప గాను పుట్టలని అనుకుంటున్నాను, అప్పుడు మిస్ ఐన మీ ప్రేమను, ఇప్పుడు పొందవచ్చు,... Lave u పండు
Amma ni పోగొట్టుకుని తరువాత life లో చాల ప్రేమ ni కోల్పోతాం కానీ ఎవరినైనా ప్రేమిస్తే కొంచెం happy ga vuntam అది ఫెయిల్డ్ అయితే enta పెయిన్ full గా vuntundo anubhavincha ఆ టైంలో దేవుణ్ణి తెలుసుకున్న ఆయన ప్రేమ స్వరూపి దయామయి happy ga జీవించే కొత్త జీవితం anugrahinchadu ఆయన కె మహిమ 😊
సమస్యలను అదిగమించి బతకాలి జీవితంలో ఏది శాశ్వతం కాదు అలాని మన మనస్సు బండ రాయి కాదు
మరి మీరేం అంటారు
కొందరికి ప్రేమలు, ఇష్టాలు లైఫ్ లో కలిసిరాదు... అలాంటి అపుడు వాటికీ దూరంగా ఉండాలి..😭😭
💯 caret bro
It's trwe bro
Correct Anna
Dooram ayithene kadha telisedhi kalisi Ravu ani,,, telisaka manam dooramgane untam but aa jnapakalu matram manaku daggaragane untay,,,
Hii
నిజంగా ఏడిపించేసావు పండు దేవుడు నిన్ను చల్లగా నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండు
Anthe le anna tesukolem haa moment ni.... because I am also a broken girl..🥺🥺🥺🥺💔💔💔💔....miss u lucky....but still love u.....Kanna ....
సూపర్ బ్రదర్ త్వరలో మీకు మంచి అమ్మ లాంటి అమ్మాయి దొరుకుతుంది బ్రదర్ బాధ పడకండి
నిజంగా పండు అన్న హీరో అవుతాడు❤❤❤🎉
చాలా ఏడుపు వచ్చింది బ్రో... కానీ అవన్నీ దిగమింగి డాన్స్ చేశావ్ ఇంత స్టేజి లో ఉన్నావ్ నువ్వు గ్రేట్ బ్రో...
నువ్వు చెప్పే ఒక ఒక మాటలు ఎంత ఎమోషన్ ల్ గా వుంది అన్న 😍 vallu పులకరించే విధంగా వుంది అన్న పండు అన్న 😍😍😍😍😍😍
పండు అన్న నా లైఫ్లో కూడా నీలాగే జరిగింది దీనమ్మ ఈ చిన్న జీవితానికి ఇన్ని బాధల తాను చనిపోయిన తర్వాత నేను ఇంకా బ్రతికున్న చూడు నరకం కనిపిస్తుంది తాను నేను కలసి ఉండాలని చాలా కలలు కన్నాను అన్ని నాశనం ఐయయి మరు జన్మ అంటూ ఉంటే మనిషిగా పట్టాను MISS YOU DEVI 😔😔😭😭
పండు బ్రో నా జీవితంలో కూడా జరిగింది నేను ప్రేమించిన ఆమ్మాయి శిరీష 2017 ఫిబ్రవరి 16 రోజు తన బర్త్డే & చనిపోయిన రోజు తను చని పోయిన విషయము 2018 లో తెలిసింది అంత వరకు ఎవరు చెప్పలేదు తను ఈ లోకం నుండి వెళ్లి పోయింది అని
Pandu ...ni Prema saswatham eppatiki nithone untundi....❤😢
లోపల ఇంత బాధ పేటుకోని బయటికి నవ్వుతూ ఉంటావు నువ్వు సూపర్ పండు 😢😢
పండు అన్న... నీవు నిజంగా చాలా మంది యువత కి ఆదర్శం అన్న..... ఇన్ని కష్టాలు వచ్చినా..... తట్టుకుని నిలబడి ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నావు👏❣️ luv u bruh ❣️💗
జీవితం ఎవ్వరిని వదిలి పెట్టదు అందరి సరదాలు తీర్చేస్తాది... నాకు కూడా తిరిపోయింది 😔😔
Same bayya
Annayya nee kosame nenu unnanu l love you so much annayya
Same to you bro
@@rjp8382
L
@@rjp8382
Ll
ఈ వీడియో చూసిన తరువాత ఏడవని వారు ఎవరు ఉండరు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
పండు be brave ❤❤plz plz mi అమ్మా.. మళ్ళీ.. వచ్చి ఉంటుంది..but. మళ్ళీ పరీక్ష పట్టాడు పండు.. దేవుడు.. నిజంగా మాస్టర్ చెప్పినట్టు.. మళ్ళీ యెల్లో dress తో ఒక దేవతా వస్తుంది dont వర్రీ ❤❤
సారీ పండు. దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు
Life lo first love annadhi okatta untundhii nuvvu super
ఈ వీడియో చూస్తుంటే కళ్ళలో కన్నీరు తెలీకుండా వస్తున్నాయి బికాజ్ అమ్మ
పాండూ ఆమె ఆత్మకు శాంతికలగాలని , అదే
ఆత్మ నీకు ఎల్లవేళలా వెన్ను దన్నుగా ఉంటుందని , అలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ .
Pandu is Super level choreographer for folk type dances.yendukante Naku Lingidi Lingidi etc. folk songs vunna episode lo anni songs-Pandu dance chusaka Pandu will get most powerful name-Fame-lakhs of money folk songs Choreography ani confirm ayindi.i Pray4Pandu🙏He is like my SON❤️❤️❤️👏👏🙌
Amma gurinchi vinte goose bumbs😭
మనం ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైతే వర్ణించలేని పదాలతో కూడిన బాధ ఉంటుంది
అన్నా ఏం బాధపడకు
మా అమ్మ నాకు గుర్తుకు వచ్చింది 😭😭😭
నా జీవితంలో నా మొదటి ప్రేమ ని నా ప్రాణం పోయే వరకు మరిచిపోలేను ప్రాణం పోయినా నేను మరువలేను నా Chandu ని 😭😭😭😭
Me aaame chudagala annooo
🙌💙👍
Same nenukuda anna
😭😭😭
Enduku dhani Puvvu Antha ManchiGa Undi 😂
నిజంగా అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలియదు అమ్మ పోయినప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ 🙏మీకు చేతులెత్తి మొక్కుతున్న బ్రో తల్లితండ్రులు ఉన్నంతసేపు బాగా చూసుకోండి 🙏imiss u అమ్మ❤❤❤❤
పండు అన్న your story is very emotional love and అమ్మ ప్రేమ and Nuvvu navvithe chala బాగుంటవు 🙂🙂🙂don't feel that
అంధరు నా ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ అంటున్నారు ఏంత మందిని లవ్ చెశరేంటి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నిజమైన ప్రేమలో చివరకు కన్నీళ్లే మిగులుతాయి Miss u chinnu...😭😭
Bro aa village medhii
మా ఊరే.
5 సం అవుతుంది తన కోసం మాత్రమే ఎదురు చూస్తూ అలా బ్రతికేస్తున్న
@@moviemazaajr6190 పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటేనే లవ్ చెయ్యాలి ఒకరిది నటన అయినా ఇంకోక్కరిది జీవితం
True love success avthundhi
నిజంగానే పాండు భాయ్ నేను కూడా ఏడ్చేశా 😔🥲😔😔
అన్న ఈ వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు అన్న మిస్ యూ అమ్మ. వదినా
నిజంగా అందరి సరదా తిరుస్తింది ఏడిపిసుంది నవ్విస్తుంది లైఫ్ అంటే ఏమిటో అర్థం అయింది ❤
స్వారి బ్రదర్ = సింగిడి వాసు ( శ్రీకాకుళం ) నా ప్రెండ్ రవి చని పొయాడు అప్పుడు కూడా చాలా బాధ పడ్డాను ( చిల్ల పేట రవి ఐ మిస్ యూ)
ఈ షో చూస్తున్నంత సేపు నా కన్నుల్లో నీళ్లు తప్ప వేరే ఏమీ కనపడలేదు
నేను చూడటానికి బాగొలేనని నేను ప్రాణంగా ఇష్టపడిన అమ్మాయి నేనంటే ఇష్టం అని నమ్మించి నన్ను మోసం చేసింది..
నా దగ్గర ఏమి లేనప్పటికీ, నేను చూడటానికి బాగోలేకపోయిన నన్ను నన్ను గా ప్రేమించిన అమ్మాయికి లైఫ్ లాంగ్ నేను తోడుగా ఉంటాను..
అమ్మలా ఎవరూ ప్రేమించరు
తను మాత్రం నన్ను అమ్మ తర్వాత అమ్మ లా నన్ను చూసుకుంటుంది
Same సిట్యుయేషన్ bro my life
Dont feel emotionally pandu. We are all with you. Neeku tappakunda Manchi rojulu vasthayi. Ok your best Fan M.Srinivas From, Vizag.
Anna nakhu Amma ledhu evideo chusi namanasu paghillendhi Anna 😭😭😭😭😭😭😭😭😭
పండు .... నీవు అలా చెబుతుంటే ఇక్కడ మాకు షాలా భదా అనిపిస్తుంది😢😢😢😢😢😢
హాయ్ పండు మాస్టర్ మీరు ఎప్పుడు బాధపడకూడదు..సంతోషంగా ఉండాలి మీరు అనుకున్నదిసాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
నేనూ కూడా ఒక అమ్మాయిని ప్రేమించా 20 yers back
తను ఎప్పుడూ యెక్కడ ఉన్నదో ఎలా ఉన్నదో తెలీదు
Miss u స్వాతి లైవ్ u ra
Dont feel emotional pandu we are all with you 😭😭😭
thapakunda manchi rojulu vasthyi thank you for sridhive drama company
Nenu mathram full crying bro😢😢😢😢
Heart touching pandu adipinchesav meeku malli Mee amma lanti and Mee lover lanti manchi ammaye vasthundhi bro👍👍👍❤️❤️❤️❤️
I'm crying thoroughly while I'm watching your Speech until ending.....😍
Evarra meeru antha... 🙏
--h
--hhh
Ee
Hi
నేను మా అమ్మ చనిపోయినప్పుడు నవ్వాను నాకు ఎప్పుడు ఊహ తెలీదు అలాగే మా నాన్న చనిపోయినప్పుడు అరటి పండ్లు తింటున్న పక్కన కూర్చుని అప్పుడు ఊహ తెలీదు don't feel bro నీ లైఫ్ నీకు నచ్చినట్టు మారుతుంది. తప్పకుండా ఆ భాదని తీర్చడానికి మళ్ళీ లైఫ్ లోకి ఎవరో ఒకరిని రాసిపెట్టే ఉంటాడు ఆ దేవుడు.
😭😭😭
ఈ ఎపిసోడ్లో అందరినీ ఏడిపించేసాడు పండు
Avunu
Yes ala undi Thana bhada
Correct
Amma leni life chala ha narakam pandu bro na jevitham lo kuda naku telisi teliyani age lo chanipoyindhi ma amma miss you so much amma😥😥😥😥 na life lo ipati varku yavru leru raru kuda yendukantey gali na koduku nenu devuni bidda la undhi na life kuda antha failure ye 🙏😥✌️
నిజాం బ్రో ఇస్ may first' love 😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤
Very heart touching....anayya don't worry pls....e vedio chusthunte teliyakundaane kallallo water vachesthunayi..😥😥
Last week this episode was soo emotional I automatically got tears🥺sri Devi drama company is not only for entertainment but also to make us cry❤️love this show😇
పండు ఏడిపించావు అన్న నీకు అంత మంచే జరగాలని కోరుకుంటున్నాను 🥰🥰
Real ga amma unatha varaku andaru baga chusukuntaru lenapudu duramga untaru😭😭👍❤️❤️
పండూ!నాబిడ్డ లాంటి పిల్లాడు మీరు😘మీరు ఏపాట కి డాన్స్ చేసినా అమ్మ ఆత్మశాంతికోసం❤మీసన్నిహితురాలి ఆత్మశాంతి కోసం❤అనుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలమ్మా 🙌మీలో ఉన్న నృత్యకళ అసాధారణమైనదమ్మా🙏👏👏❤️నువు చల్లగా పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలమ్మా🙌ఇంద్రజ గారు చెప్పినది వాస్తవం.వారిద్దరూ పైలోకాలనించీ నిన్ను ఆశీర్వదిస్తున్నారమ్మా❤🙌
Nv na first favourite dancer anna..❤️
Don't worry Anna valla iddharini cover cheyyadaniki oka manchi vadhina vasthundi..bee strong anna..✨
పండు.. నీవు.. అంటే.. చాలామంది మహిళలు.. ఇష్టం.ఏవరూలేరూఅని.అనూకోకు.అందరూ.ఉంనరూ
Kada Naku kuda ishtam pandu ante
పండు అన్న మీరు ఏడవకండి..
మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది... పైన వున్న అమ్మ and మీ అమ్మాయి ఇద్దరు నీతో వుంటారు ఎప్పటికీ 👍👍
వారిలాగా చూసుకునే అమ్మాయిని నీకు ఇస్తారు 👍👍👍♥️♥️♥️♥️
Badha paduku annaya ❣️❣️ Amma untte ha badha undhu badha padakandi annaya okroju mana lekapothe ha badha manuku thelusuthudhi annaya channa manchi ammyiii vasthudhi annaya he vedio chusinna appdulla badha padamu yedichamu ❤️❣️❤️❣️❣️❣️
Naku amma ledhu😭😭😭husband leru😭😭😭mothanike leru ante thattukovadam chala kashtam ga undhi😭😭😭heart touching pandu anna😭😭😭😭😭god bless you pandu anna🙏🙏meeku amma lanti wife ravali ani dhevunni korukuntunnanu🙏🙏😭😭🙏🙏be strong annayya🙏🙏😭😭👏👏👌🏻👌🏻👍🏻👍🏻👏👏🙏🙏
Heart touching moment bro we r all with u bro 😔
అమ్మ తోడన్న నీ వాయిస్ వినక ఒళ్ళు పులకరించి పోయింది
Abdulla
కన్న తల్లి ప్రేమించిన అమ్మాయి లేదు ..😭😭
ఇలాంటి కష్టం పగవనికి కూడా రావొద్దు అన్న
పండు అన్న.. మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి బాగా
హ్యాపీగా వున్నట్టు నటిస్తున్నారు మీరు.
ఎలా పండు బ్రో 🙏🙏🙏🙏🙏🙌🙌🙌
Pandu you are a great lover, meeku life lo manchi life partner dorukutunde don't feel pandu good luck, god blessed you
Amma♥️♥️ lover. Chanpoyenaa nv a pain ni thattukoni malli success aiyav a pain ni andaru thattukoleru miru thattukoni nilabaddaru hats off pandu .......
Heart touching 🥺❤️
😭😭😭😭😭😭
Super love ❤❤❤❤
నిజంగా ప్రేమకు వేల కట్టినా వాళ్లు ఏవరు లేరు బాబు నువ్వు బాధపడకు బాబు వాళ్ల ఇద్దరి ప్రేమ కలిషినా మంచి ఆమ్మాయి వస్తాది బాబు నిజమైనా ప్రేమ లైఫ్ లాంగ్ నిలిచిపోతుంది బాబు బాధ పడకు నేను మీ అమ్మలాంటి దాన్ని ఆశీర్వదిస్తున్నాను❤️❤️🎉🎉
Pandu anna nuvvu chala great anna nuvvu eppudu successful ga happy ga undali neku ammalaga inko manchi amai dorukutundi ventane mrg chesuko annaa
పండు ఆ అమ్మాయి లాగా ఇంకో అమ్మాయి దొరుకుతుంది ❤❤
I love you amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢
ఈ వీడియో చూసాను ఫుల్ గా ఎడ్చేశను లవ్ యు పండు 😢😢😢😢
Fib
Love you pandu bro❤️, ur my best brother in tv shows 💞❣️
Bro ni pain chusi adchanu bro really full pain my blessings manchi ammai ammala ravalani korukuntunna god bless you bro
Nuv korukunna ammaitho ni life bagundalani korukuntunnam vi love you bro ❤❤❤❤
పండు మాస్టర్ మీరు స్టైజ్ మీద డాన్స్ చై అవసరం ల జస్ట్ 10 మినిట్స్ ఉంటే చాలు అందర్నీ నవ్విస్తారు అది చాలు
Heart toching ❤️❤️❤️
😭😭😭😭
Nenu ma amma ni okka sari kopam lo chalaa thittesa hostel ki vellina tharuva prathi roju badha paduthunna i miss you maaa 🧡❤🧡❤❤
If you don't mind nenu Karnataka nunchi comment chestunna actually Naku na love and mom sentiment gurtuku vachindi really promise I'm crying 😭
Mana pakkaku avaru lenapudu ontaritham kadhu manam preminchina varu mana pakkaku lenapu adhi nijamina ontarithanam😢😢😢😢😢😢❤