సంక్రాంతి శుభాకాంక్షలు.....వంశి గారు...............నమస్తే వంశి గారు మీరు చేస్తున్నటువంటి లేడీస్ టైలర్స్ సిరీస్ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉన్నారు. మీ ప్రేక్షకులమైన మేము ఎంతో సంతోషిస్తున్నాం .అదేవిధంగా ఈ సిరీస్ అయిన వెంటనే ఏప్రిల్ ఒకటి విడుదల రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క మూవీ ని కూడా విశ్లేషించ వలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.....(అర్జిస్తున్నాం)
మీ సినిమాలు రెండున్నర గంటలు చూసాక మాకే అనిపిస్తుంది ఎంత బాగా ఉన్నాయో ఆనాటి రోజులు, బంధాలు అని. అలాంటిది షూటింగ్లో పాల్గొన్న మీ యూనిట్ సభ్యులు, నటీనటులు, ఆ ప్రాంత ప్రజలు ఎంత భావోద్వేగానికి లోనై ఉంటారో కదా. ఏప్రిల్ ఒకటి విడుదల సినిమా చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ రైల్వే కాలనీ, ఆ ఇల్లులు, అందరూ ప్రముఖ నటీనటులు, సినిమాలో కడుపుబ్బా నవ్వించే వాళ్ళ చేష్టలు సినిమాలోనే అలా ఉంటే, ఇంక షూటింగ్లో మీరంతా ఎంత ఎంజాయ్ చేసి వుంటారో అని.
మీ మూవీస్ లో మ్యూజిక్ చాలా different గా ఉంటుంది. ఇళయరాజా గారి వల్ల మీకు పేరు రాలేదు, మీవల్లే ఇళయరాజా గారికి పేరు వచ్చింది. ఎందుకంటే, మీ సినిమాలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ దేనిలోనూ ఇవ్వలేదు. అది మీ గొప్పతనమే.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
శుభాకాంక్షలు చెప్పి సంతోషం కలిగించారు, మీక్కూడా శుభాకాంక్షలు
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వంశీ గారు
meeku mere karma sakshi, avanni maaku chebte amitanandam
April 1 vidudala movie gurunchi chepandi.
వంశీ గారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఎంత బాగా చెబుతున్నారు, అందుకే మీరు గొప్ప డైరెక్టర్ అయ్యారు🙏
సంక్రాంతి శుభాకాంక్షలు వంశీ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా ధన్యవాదాలు వంశీ గారు బ్యాక్గ్రౌండ్ క్లిప్ చేసుకుంటూ చూపిస్తున్నందుకు
సంక్రాంతి శుభాకాంక్షలు.....వంశి గారు...............నమస్తే వంశి గారు మీరు చేస్తున్నటువంటి లేడీస్ టైలర్స్ సిరీస్ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉన్నారు. మీ ప్రేక్షకులమైన మేము ఎంతో సంతోషిస్తున్నాం .అదేవిధంగా ఈ సిరీస్ అయిన వెంటనే ఏప్రిల్ ఒకటి విడుదల రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క మూవీ ని కూడా విశ్లేషించ వలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.....(అర్జిస్తున్నాం)
సీతారామ శాస్త్రి గారు వ్రాసిన ఎక్కడ ఎక్కడ సూపర్
Meeru chebuthunt cinima +shooting renduoo chushtunnattuga vundi sir tq🙏
సంక్రాంతి శుభాకాంక్షలు .... 🙏🙏
Yela yela sir intha gaa vivaramugaa comedy mix chestu yentha gaaa vivarana prathi shot mis kakunda chebuthu akkada grama prajala abhimanapu anubhavalu mosukuntu Madras konaseema palle andalu great sir really sir 🎉🎉🎉🎉
Meeru narration isthunte manasantha haaaaiga untundi
Prathi roju mee videos kosam wait chesthuntam sir
Ee Ladies Tailor cinema lo naku baaga nachina paata ' Ekkada Ekkada'.
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు గురూజీ....💐💐
సంక్రాంతి శుభాకాంక్షలు వంశీ గారు బ్లాక్ అండ్ వైట్ గోడలు మధ్యలో ఉండకుండా youtube ఛానల్ పెట్టినందుకు థాంక్యూ సార్
Sir maakosam malli oka cenima cheyyandi sir❤❤ please
వంశీ గారు మరలా అటు వంటి చిత్రం మి నుంచి ఆశించడం , అత్యాశే అనుకుంటా 😂😂😂
టాప్ డైరెక్టర్
😊🙏❤
మీ సినిమాలు రెండున్నర గంటలు చూసాక మాకే అనిపిస్తుంది ఎంత బాగా ఉన్నాయో ఆనాటి రోజులు, బంధాలు అని. అలాంటిది షూటింగ్లో పాల్గొన్న మీ యూనిట్ సభ్యులు, నటీనటులు, ఆ ప్రాంత ప్రజలు ఎంత భావోద్వేగానికి లోనై ఉంటారో కదా. ఏప్రిల్ ఒకటి విడుదల సినిమా చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ రైల్వే కాలనీ, ఆ ఇల్లులు, అందరూ ప్రముఖ నటీనటులు, సినిమాలో కడుపుబ్బా నవ్వించే వాళ్ళ చేష్టలు సినిమాలోనే అలా ఉంటే, ఇంక షూటింగ్లో మీరంతా ఎంత ఎంజాయ్ చేసి వుంటారో అని.
👌👌👌🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌👌👌👍
Vamsy sir roju diary rastharu Anukunta
Miru video pettina prarthisari malli okasari movie chesthunna. Epudu chusinde kani miru cheppaka kothakota anpistundi
❤
మళ్లీ మీ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను
మీ మూవీస్ లో మ్యూజిక్ చాలా different గా ఉంటుంది. ఇళయరాజా గారి వల్ల మీకు పేరు రాలేదు, మీవల్లే ఇళయరాజా గారికి పేరు వచ్చింది. ఎందుకంటే, మీ సినిమాలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ దేనిలోనూ ఇవ్వలేదు. అది మీ గొప్పతనమే.
Sir good morning, mee Manjira Daimond County pakkaney vuntam memu. Naa Peru Ravi, Maharshi movie lo Ramana character yela Rasaru meeru.