దేవిస్తోత్రం | Dussera Song | Durga Puja Song | Mangli | SK.Baji | MicTv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • దేవిస్తోత్రం | Dussera Song | Durga Puja Song | Mangli | SK.Baji | MicTv
    #DusseraSong #DurgaPuja #Mangli #దేవిస్తోత్రం #Vijayadashami #navaratri #manglisongs
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Vijayadashami is observed for different reasons and celebrated differently in various parts of the Indian subcontinent. In the southern, eastern and northeastern states of India, Vijayadashami marks the end of Durga Puja, remembering goddess Durga's victory over the buffalo demon Mahishasura to help restore dharma. In the northern and western states, the festival is synonymously called Dussehra (also spelled Dasara, Dashahara). In these regions, it marks the end of "Ramlila" and remembers God Rama's victory over the Ravana. On the very same occasion; Arjuna alone defeated entire Kaurava army consisting of 100,000s of soldiers, Bhishma, Drona, Karna, Ashwatthama, Kripa, Duryodhana, Dushyasana, Shakuni etc. - there by significantly quoting a natural example of victory of Good (Dharma) over evil (Adharma). Alternatively it marks a reverence for one of the aspects of goddess Devi such as Durga or Saraswati.
    #దేవిస్తోత్రం #DussehraSong #దసరాపాట
    Director - #DamuReddy
    Music - #SK.Baji
    Singer - #Mangli
    DOP - #Thirupati
    Editing - #UdayKumbham
    Gfx - #ArettyMittu
    Production - #ShivaPrasadBalla
    Execution - #SathishManjeera
    Co-ordinator - #Anji & #SatishDama
    Dress Courtesy - #MadhaviSurabhi
    Producer - #AppiReddy
    DI (Colorist) - #SanjeevMamidi
    Digital marketing - #VijaykumarVangalapudi
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.co...
    MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.

ความคิดเห็น • 1.7K

  • @narareddy537
    @narareddy537 6 ปีที่แล้ว +737

    మైక్ టీవీ సిబ్బంది అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు,,,, మీరు వచ్చిన తర్వాత యూట్యూబ్ ప్రపంచమే మారిపోయింది మన తెలంగాణ ఫెస్టివల్స్ ప్రతి సాంగ్ ప్రమోషన్స్ అక్కతో చేయడం చాలా బాగా ఉంది.... మీరు ఇలాంటి మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పాట గాని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదేమైనా మన తెలంగాణ యావత్ ప్రపంచానికి తెలుసు కాబట్టి మరొకసారి అభినందిస్తున్నాను

  • @sravancherka5431
    @sravancherka5431 6 ปีที่แล้ว +350

    పాట వింటుంటే వలు పులకరించి పూనకం వస్తుంది 😍😍 శ్రీ మహిషాసురమర్దిని నమోస్తుహే

  • @premswaroop16
    @premswaroop16 3 ปีที่แล้ว +42

    I never expect this kind of performance from Mangli... Outstanding !
    No words for the voice. She proved nothing is impossible to sing .. My goddess bless her for wonderful future...

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 6 ปีที่แล้ว +38

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా బాగా పాడావు మంగ్లీ నువ్వు పాడుతుంటే అమ్మవారు ఆశీర్వాదం పొందుతున్నట్లు అనిపిస్తుంది జై దుర్గ మాత👏👏👏👌👌👍

  • @panthamsathish9236
    @panthamsathish9236 3 ปีที่แล้ว +121

    మేడం మీరు సూర్యాపేట జిల్లా ఆవును గల్లు జాతరకు వచ్చినప్పుడు మీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను మేడం ఎందుకంటే మీలోఅమ్మవారి రూపం ఉంది అనుకుంటున్నాను మీరు ఇలాగే ఎన్నో పాటలు పాడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మేడం పంతం సతీష్ కోలాటం మాస్టర్

    • @sankuripraveen5459
      @sankuripraveen5459 2 ปีที่แล้ว +19

      ఆ మేడం రూపం లో కాదు ప్రతీ ఆడవారి రూపంలో ఆ అదిపరశక్తి ఉంది. అది గమనించండి.ఆడది అంటేనే ఆదిపరశక్తి. జై భవాని. జై మహాకాళి.

    • @raveendrachowtipalli657
      @raveendrachowtipalli657 2 ปีที่แล้ว +4

      kaallu mokkadamaaa... idi maree over gaa undi....

    • @shirishatlaprabhakar5016
      @shirishatlaprabhakar5016 20 วันที่ผ่านมา

      Deniki kallu mokkinavu babu

  • @kommusaikumar8585
    @kommusaikumar8585 6 ปีที่แล้ว +418

    మంగ్లీ గారు.....మీకు వందనాలు...మీ వాయిస్ సూపర్.... మీరు అమ్మోరు లా ఉన్నారు....👌👌👌👌👍👍👍😍

  • @BrahmaGoud
    @BrahmaGoud 4 ปีที่แล้ว +85

    అమ్మ తల్లీ భవాని మాత అనుగ్రహము కలుగును మంగ్లి అక్క నీకు 🙏🙏🙏

  • @maheshmahiGuguloth
    @maheshmahiGuguloth 6 ปีที่แล้ว +707

    spr song akka mangali kosam oka like plzzz

  • @-mlr726
    @-mlr726 4 ปีที่แล้ว +55

    జై దుర్గామాత 💐🙏🙏🙏.
    థాంక్స్ MIC టీవీ.
    2020

  • @prasannakumarcheedella6611
    @prasannakumarcheedella6611 6 ปีที่แล้ว +270

    పండుగ అంటే మంగ్లి పాట ఉండాలి అంతే.....ఆ అమ్మవారి ఆశీసులతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మీరు.....

    • @johanatorres9505
      @johanatorres9505 4 ปีที่แล้ว

      beautiful greetings from Peru lima

    • @johanatorres9505
      @johanatorres9505 4 ปีที่แล้ว

      🙏🙏🙏🌞🌞🌞🔱🔱🔱👁️👁️👁️👅👅👅🌈🌈🌈🌍⚖️✋✋✋🔔🔔🔔🇵🇪🇳🇪

  • @satyaphotonest5128
    @satyaphotonest5128 4 ปีที่แล้ว

    Super song-----sanathana dharmalu kosam meru chesa prathi pata adhubutham----

  • @rathnakarvallala7126
    @rathnakarvallala7126 6 ปีที่แล้ว +97

    మంగ్లి గారు మీ విశ్వరూపం చూపించారు చాలా బాగ పడరు

  • @బొడ్డురామకృష్ణారావు

    తెలుగు వారి ఆడబిడ్డ సత్యవతి నీ గానంతో అందరిని మంత్ర ముగ్దుల్ని చేశావమ్మ నీకు అభినందనలు

  • @varunkumarpolishetty5737
    @varunkumarpolishetty5737 6 ปีที่แล้ว +201

    Mangli akka fans oka like vesukondii 👍👍❤
    Super song🎶🎤 😍😘😘🙏

  • @laxmanpittala88
    @laxmanpittala88 5 ปีที่แล้ว +37

    చాల అద్బుతమైన పాట మీరు పడితే ఇంకా అధ్బుతంగా వుంది.మీరు చూడడానికి దుర్గ దేవి వాలే వున్నారు.అక్క మీకు ధన్యవాదాలు ఇంత మంచి పాట మా కోసం పాడినందుకు

  • @narsimhachary7984
    @narsimhachary7984 6 ปีที่แล้ว +27

    మంగ్లీ అక్కనువ్వ అచ్చం అమ్మోరు తలల్లీలా ఉన్నరు👍👌
    🙏🙏🙏🙏🙏

  • @bneelakantam4916
    @bneelakantam4916 2 ปีที่แล้ว +3

    అక్క నువ్వు దుర్గా స్తోత్రం చాలా బాగుంది దుర్గమ్మ అమ్మవారిఆశీస్సులతో నువ్వు పాడిన పాట చాలా బాగుంది దేవి దుర్గమ్మ తల్లికి ఇలా చాలా ఆశీస్సులతో మనం దైవాన్ని దర్శించాలి

  • @aliear11
    @aliear11 6 ปีที่แล้ว +56

    Goose bumps!! Mangli sang so well! Looks so divine..

  • @kaggasiva1331
    @kaggasiva1331 2 ปีที่แล้ว +11

    🙏🏽🙇‍♂️జై దుర్గ అమ్మ కి జై🙇‍♂️🙏🏽

  • @keerthysureshfan841
    @keerthysureshfan841 6 ปีที่แล้ว +134

    తెలంగాణ ప్రజలందరికీ దేవీ నవరాత్రులు మరియు విజయదశమి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏

  • @saitejaswini1434
    @saitejaswini1434 2 ปีที่แล้ว +4

    అయిగిరి నందిని నందిత మేదిని…. విశ్వ వినోదిని నందనుతే…
    గిరివర వింధ్య శిరోధిని వాసిని… విష్ణు విలాసిని జిష్ణునుతే…
    భగవతి హేశితి కంఠ కుటుంబిని… భూరి కుటుంబిని భూరికృతే…
    జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

    • @saitejaswini1434
      @saitejaswini1434 2 ปีที่แล้ว

      సురవర వర్షిణి దుర్దర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే….
      త్రిభువన పోషిణి శంకరతోషిణి… కిల్బిషమోషిణి ఘోషరతే…
      దనుజనిరోషిణి దితిసుతరోషిణి… దుర్మదశోషిణి సింధుసుతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే
      శిఖరిశిరోమణి తుంగహిమాలయ… శృంగ నిజాలయ మధ్యగతే…
      మధుమధురే మధుకైటభగంజిని… కైటభభంజిని రాసరతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      అయిశతఖండ విఖండితరుండ… వితుండిత శుండ గజాధిపతే…
      రిపుగజగండ విదారణ చండ… పరాక్రమ శుండ మృగాధిపతే…
      నిజభుజదండ నిపాతిత ఖండ… విపాతితముండ భటాధిపతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

    • @saitejaswini1434
      @saitejaswini1434 2 ปีที่แล้ว

      అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే…
      చతుర విచారధురీణ మహాశివ… దూతకృత ప్రమథాధిపతే…
      దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

    • @saitejaswini1434
      @saitejaswini1434 2 ปีที่แล้ว

      అయి శరణాగత వైరివధూవర… వీరవరా భయ దాయకరే
      త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే…
      దుమి దుమి తామర దుందుభి నాద… మహో ముఖరీకృత తిగ్మకరే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      అయినిజ హుంకృతిమాతృ నిరాకృత… ధూమ్రవిలోచన ధూమ్రశతే…
      సమర విశోషిత శోణితబీజ… సముద్భవశోణిత బీజలతే…
      శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      ధనురనుసంగ రణక్షణసంగ… పరిస్ఫుర దంగ నటత్కటకే…
      కనక పిశంగ పృషత్క నిషంగర సద్భట శృంగ హతావటుకే…
      కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే….
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

    • @saitejaswini1434
      @saitejaswini1434 2 ปีที่แล้ว

      జయ జయ జప్య జయే జయ… శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే…
      భణ భణ భింజిమి భింకృతనూపుర… సింజితమోహిత భూతపతే…
      నటిత నటార్ధ నటీనట నాయక… నాటిత నాట్య సుగానరతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే…
      శ్రిత రజనీరజ నీరజ నీరజ నీరజ నీకర వక్త్రవృతే…
      సునయన విభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      సహిత మహాహవ మల్లమ… తల్లిక మల్లిత రల్లక మల్లరతే…
      విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే…
      సితకృత పుల్లసముల్ల… సితారుణ తల్లజ పల్లవ సల్లలితే
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      అవిరల గండగలన్మద మేదుర… మత్తమతంగజ రాజపతే
      త్రిభువన భూషణ భూతకళానిధి… రూపపయోనిధి రాజసుతే…
      అయి సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజసుతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      కమలదలామల కోమలకాంతి… కలాకలితామల భాలలతే…
      సకల విలాస కళానిలయక్రమ… కేళిచలత్కల హంసకులే…
      అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      కరమురళీరవ వీజిత కూజిత… లజ్జిత కోకిల మంజుమతే…
      మిళిత పులింద మనోహర… గుంజిత రంజితశైల నికుంజగతే…
      నిజగుణభూత మహాశబరీగణ… సద్గుణసంభృత కేళితలే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      కటితటపీత దుకూల విచిత్ర… మయూఖ తిరస్కృత చంద్రరుచే…
      ప్రణత సురాసుర మౌళిమణిస్ఫుర దంశులసన్నఖ చంద్రరుచే…
      జితకనకాచల మౌళిపదోర్జిత… నిర్భరకుంజర కుంభకుచే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే…
      కృత సురతారక సంగరతారక సంగరతారక సూనునుతే…
      సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం సశివే…
      అయి కమలే కమలానిలయే… కమలానిలయః స కథం న భవేత్…
      తవ పదమేవ పరంపద మిత్యను శీలయతో మమ కిం న శివే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

    • @saitejaswini1434
      @saitejaswini1434 2 ปีที่แล้ว

      కనకలసత్కల సింధుజలైరను సించినుతే గుణ రంగభువం…
      భజతి స కిం న శచీకుచకుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్…
      తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే…
      కిము పురుహూత పురీందుముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే…
      మమ తు మతం శివనామధనే… భవతీ కృపయా కిముత క్రియతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే…
      అయి జగతో జననీ కృపయాసి… యథాసి తథానుభితాసిరతే…
      యదు చితమత్ర భవత్యురరి కురుతాదురుతా పమపాకురుతే…
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
      సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే
      కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే
      ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే
      జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

  • @arunreddy8189
    @arunreddy8189 6 ปีที่แล้ว +37

    She have a awesome voice power again proved. a very talented artist

  • @elakshmiprasanna4960
    @elakshmiprasanna4960 5 ปีที่แล้ว

    Mangli sister superb meru chala bhagha padaru ammavari la unnaru Amma memmalni chalangha chudali sister 🙏

  • @ravindrachinnaBmB
    @ravindrachinnaBmB 6 ปีที่แล้ว +110

    మంగ్లి గారు spr గా పాడారు అమ్మోరుని చ్చుస్తున్నట్టే ఉన్నది

  • @rajujangili5491
    @rajujangili5491 5 ปีที่แล้ว +55

    love you mangli Akka .Akka fans oka like kotandi...

  • @thadembharathkumar2490
    @thadembharathkumar2490 6 ปีที่แล้ว +139

    అక్క నీకు ఎన్ని లైకులు వేసిన తక్కువే..............😘

  • @satyaprasad37
    @satyaprasad37 ปีที่แล้ว +4

    Very Thrilling Melody Singer Mangli
    Pride of Telugu People
    👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏

  • @tungenaramesh6611
    @tungenaramesh6611 6 ปีที่แล้ว +39

    మంగ్లి గారు really హ్యాట్సాఫ్ to U .అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు.

  • @lathamurarilathamurari4280
    @lathamurarilathamurari4280 5 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏👌👌👌👌naku ammavaru anta estam super song naku e song anta Chala estham

  • @chittivanitha977
    @chittivanitha977 6 ปีที่แล้ว +18

    Mangli garu ee song loo voice ki naku vollu pulakarinchindi 🙏🙏super song thanks to mic tv

  • @SudduSuddu-zx4uo
    @SudduSuddu-zx4uo 7 หลายเดือนก่อน +1

    Super song amma mahisacura anugraham kalagali

  • @user-hy3bi6xw1m
    @user-hy3bi6xw1m 6 ปีที่แล้ว +33

    చాలా మంచి వాయిస్ అక్కా👌👌👌

  • @ramyareddy8464
    @ramyareddy8464 5 ปีที่แล้ว

    akka,suprrr

  • @harishkaleru1399
    @harishkaleru1399 6 ปีที่แล้ว +75

    ఈ సోత్రం వింటుంటే అమ్మవారే నిజంగా వొచ్చి పాడినట్టు ఉంది....అందరి కి బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు....

  • @lenkapolinaidu
    @lenkapolinaidu ปีที่แล้ว +1

    Amma is always great the power full god of davi swusti kartha maata amma nuvu vuntay andaru vunnaru

  • @pujaladurgaprasad8066
    @pujaladurgaprasad8066 4 ปีที่แล้ว +1

    Wow nicu song

  • @rajuthota7244
    @rajuthota7244 6 ปีที่แล้ว +110

    అమ్మవారి లా ఉన్నవు

  • @azaygowdd8795
    @azaygowdd8795 5 ปีที่แล้ว

    pata adbutham............👌👌👌👌👌

  • @pon1645
    @pon1645 6 ปีที่แล้ว +6

    Mangli gari voicelone edo magic undi elanti song padina viewers ni maya chesthundi aa voice 👌👌👌👌

  • @swarnateja1574
    @swarnateja1574 2 ปีที่แล้ว +3

    దుర్గమ్మ నీ Blessings life long వుండాలి .. జై దుర్గా మాత కి జై ..

  • @jaimangli6798
    @jaimangli6798 6 ปีที่แล้ว +31

    జై మంగ్లీ అక్క....మంగ్లీ వీర అభిమాని

  • @hyma6070
    @hyma6070 3 ปีที่แล้ว +1

    Durga devi song s ante chala baguntayi sis

  • @gopikascrafty2286
    @gopikascrafty2286 3 ปีที่แล้ว +10

    Energetic difficult words👌👌👌

  • @amarnathreddy3592
    @amarnathreddy3592 4 ปีที่แล้ว +4

    Super mangli garu

  • @rajeshhrt143
    @rajeshhrt143 6 ปีที่แล้ว +8

    మంగ్లీ కి హ్రుదయపూర్వక వందనాలు

  • @luckylucky6299
    @luckylucky6299 4 ปีที่แล้ว +2

    Super super 👌👌👌👌👌👌👌

  • @viyyapuramu7124
    @viyyapuramu7124 3 ปีที่แล้ว +5

    Mam మీ గాత్రంలో అమ్మవారు ఉంది ఆమే మీతో ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి...

  • @karthickts4382
    @karthickts4382 2 ปีที่แล้ว +1

    Super I like this song Super

  • @kalyannaik3281
    @kalyannaik3281 6 ปีที่แล้ว +29

    Super mangli akka... Nuv mana lambadi pillavani chepaniki masth garvanga undi...

    • @bhargavff9453
      @bhargavff9453 6 ปีที่แล้ว +1

      Telangana pilla kadu

    • @kalyannaik3281
      @kalyannaik3281 6 ปีที่แล้ว +2

      Mana Telangana Lambadi pilla bro...

    • @bhargavff9453
      @bhargavff9453 6 ปีที่แล้ว +1

      Lambadi pilla ok but telangana kadu.ame carrier kosam telangana yasa nerchukunde ante

    • @kalyannaik3281
      @kalyannaik3281 6 ปีที่แล้ว

      No bro .. she is pakka Telangana pilla..

    • @bhargavff9453
      @bhargavff9453 6 ปีที่แล้ว

      Thone malam chene

  • @ammanannalovesvlogs2536
    @ammanannalovesvlogs2536 ปีที่แล้ว +1

    Super akka I'm praise durgamma so much

  • @revantheshwar9570
    @revantheshwar9570 4 ปีที่แล้ว +14

    It's been more than a year I am listening to this song..
    while listening to it I'll get goosebumps. Even now

  • @chankuwait9273
    @chankuwait9273 5 ปีที่แล้ว

    మగ్లీ పాట చాలా చాలా సూపర్

  • @sanvi009
    @sanvi009 6 ปีที่แล้ว +22

    Ela undali song paduthe superb ......

  • @maheshyadavalimahesh3377
    @maheshyadavalimahesh3377 ปีที่แล้ว +2

    సూపర్

  • @nagarathnamreddy
    @nagarathnamreddy 6 ปีที่แล้ว +5

    Not only telengana, but also ap ppl like Sooo much mungly sis songs. Super. Thanku soo much mangli and team

    • @nsatyanarayan5578
      @nsatyanarayan5578 5 ปีที่แล้ว

      naga rathnamreddy l

    • @sureshgunje7051
      @sureshgunje7051 5 ปีที่แล้ว

      Mangli madam super aasam

    • @gunashyam50
      @gunashyam50 5 ปีที่แล้ว

      Evaru aite ante anta telugu vallam andulo indians

  • @chittibabuchitikela1195
    @chittibabuchitikela1195 5 ปีที่แล้ว +1

    Malli akka nuvvu super

  • @mahendarrendla5879
    @mahendarrendla5879 6 ปีที่แล้ว +7

    Mangli akka love your voice ...... Which gives me emotional in any song .... Every song of yours touches my heart and soul..... 😍😍

  • @srikanthv8707
    @srikanthv8707 4 ปีที่แล้ว

    Mangli Akka meru song's chala baga paduthunnaru E song vinnappudalla bagunthundi

  • @batthulamuthyam6645
    @batthulamuthyam6645 6 ปีที่แล้ว +4

    అచ్చం అమ్మవారు లాగా ఉన్నావు మంగ్లీ🙏🙏

    • @lovakumarinadikatla2096
      @lovakumarinadikatla2096 3 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sivakumarinala3579
    @sivakumarinala3579 2 ปีที่แล้ว

    Super ga padaru
    Super ga music 👍👍

  • @jaswanthtej
    @jaswanthtej 6 ปีที่แล้ว +25

    అక్క చాలా అద్భుతంగా పాడారు.
    స్త్రోత్రం పాడుతుంటే మీ స్వరం సుబ్బలక్ష్మి గారి లాగా అనిపించింది.

  • @jalendharkalala6933
    @jalendharkalala6933 4 ปีที่แล้ว

    Nice experience super ga Pata padaru

  • @vignewarasvickey7700
    @vignewarasvickey7700 3 ปีที่แล้ว +4

    Durga amman song my favorite song🙏🙏🙏

  • @munimukesh8798
    @munimukesh8798 3 ปีที่แล้ว +1

    Super song naku chala istam ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @potti_pilla_mounika
    @potti_pilla_mounika 3 ปีที่แล้ว +3

    Super 👌👌👌👍

  • @nebinkumar2097
    @nebinkumar2097 3 ปีที่แล้ว

    Jai maa.....Mahishasura mardhini..........Maha masyaa

  • @JYOTHIVENURAOVIBES
    @JYOTHIVENURAOVIBES 3 ปีที่แล้ว +5

    Your voice is sooo BUETIFULL 🥰 jai Durga Bavani 🙏🙏🙏

  • @vamsiyatagiri4618
    @vamsiyatagiri4618 2 ปีที่แล้ว +1

    అక్కా voice super

  • @mattaparthimanikanta1650
    @mattaparthimanikanta1650 6 ปีที่แล้ว +6

    Arachakammm...Poonakanale... Assalu me Paduthunnapudu Roudhram & Gukka thippakunda padatam...Mangli Madam me voice😘❤👌👌👍
    విజయ దశమిశుభాకాంక్షలు💐💐

  • @AJ_Fashion_Channel
    @AJ_Fashion_Channel ปีที่แล้ว +1

    Superrrrrrrrrrrrrr

  • @suryakumaric6963
    @suryakumaric6963 3 ปีที่แล้ว +4

    Mangli U sing superb and that too in a high pitched voice. And act well and so many other God blessed acts. Hearty congratulations and wish U all the best.

  • @pardhupsreddyforyou4312
    @pardhupsreddyforyou4312 6 ปีที่แล้ว +15

    Akka meku nennu me modati song nuchi pedda pedda abhimanini me pata kosam eduru chustu untanu i love you r singing super akka👌👌👌👌👌👌👌👌. 👍👍👍👍👍

  • @shruthikaus2261
    @shruthikaus2261 5 ปีที่แล้ว

    chaala baagundhi
    om sri mathrayai namaha.

  • @kuntaravanna8642
    @kuntaravanna8642 6 ปีที่แล้ว +6

    WAaaaaaa. Kyaa Lyrics and Its Mangli Akka Singing 🎶 Booseboms... Superrrrrr Maic TV 📺

  • @swethaanju4950
    @swethaanju4950 5 ปีที่แล้ว

    Miru anni songs kante e song lo naku chala nacharu super andi

  • @sathishkokkanda5489
    @sathishkokkanda5489 6 ปีที่แล้ว +4

    అక్క సుప్వర్బ్ చాల బావుంది

  • @shivajinenavath9714
    @shivajinenavath9714 4 ปีที่แล้ว

    Excellent song

  • @DimpleGirl9
    @DimpleGirl9 4 ปีที่แล้ว +6

    Beautiful rendition 😍😍😍😍🙏🙏🙏🙏❤️ thank you

  • @bharathikumaraswamy7502
    @bharathikumaraswamy7502 4 ปีที่แล้ว

    Mangli garu chala baga padaru pata ku thaggatuga expression super

  • @jalaganeshyadav6912
    @jalaganeshyadav6912 6 ปีที่แล้ว +7

    Durga special song is very very nice we like all MIC channel songs

  • @rvenkatnaik825
    @rvenkatnaik825 9 หลายเดือนก่อน +1

    Jai Durga bhavani

  • @nagarjun556
    @nagarjun556 4 ปีที่แล้ว +3

    great Mangli

  • @p.sivasaikiran1151
    @p.sivasaikiran1151 4 ปีที่แล้ว

    Super ga.padaaru.mangligaru

  • @the_name_is_shubham9822
    @the_name_is_shubham9822 3 ปีที่แล้ว +4

    1.52 the lyrics and the voice👌🏻👌🏻👌🏻

  • @cherrystudio4346
    @cherrystudio4346 4 ปีที่แล้ว

    సూపర్ మంగ్లీ గారు

  • @jayasrisasikala8665
    @jayasrisasikala8665 3 ปีที่แล้ว +7

    Mangli thalli u r not a normal human being.U r divine
    🙏🙏🙏

  • @alugolugowrisankerrao4842
    @alugolugowrisankerrao4842 2 ปีที่แล้ว +1

    Super Song

  • @ramdcreations3391
    @ramdcreations3391 4 ปีที่แล้ว +4

    Really superrrrr.e song chustu vintunte goosbhums vastunnnay.....superrrrr👏👏👏👏👏

  • @kishandavakishandava932
    @kishandavakishandava932 5 ปีที่แล้ว

    Om Shakthi Om Shakthi Om Shakthi Om Om ardhanarishvara Namaha

  • @roshanvirat4448
    @roshanvirat4448 4 ปีที่แล้ว +4

    Jai Bhavani❤

  • @pappuvahora4150
    @pappuvahora4150 2 ปีที่แล้ว

    Jordar song che..gujrat

  • @sandhyakoyyadas8146
    @sandhyakoyyadas8146 5 ปีที่แล้ว +3

    Mind blowing mangli ji

  • @kummariashok6996
    @kummariashok6996 ปีที่แล้ว +1

    Super 👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @reshmaadireddy3472
    @reshmaadireddy3472 3 ปีที่แล้ว +4

    Excellent..... No other words for how mangli sang 🙏🙏🙏🙏🙏

  • @sunithamadhu8536
    @sunithamadhu8536 3 ปีที่แล้ว

    Jai Matha om Sri Mathraye Namaha om Sri kanaka Durga Matha devatha paradevatha namosthuthe
    Om Sunkulama Namaha om
    Om Savarama Thalli Namaha
    Om Jambulamma Thalli Namaha
    Om Chowdeswari Matha Namaha
    Om Kamakshi Matha Namaha

  • @havishsrinivasula5029
    @havishsrinivasula5029 6 ปีที่แล้ว +8

    Mic TV only Telangana songs chesthundanukunnam. Batukamma matramekakunda navaratri, sankranti songs ani Andhrafestivals Kuda cheyyadam bavundi. I love the voice of mangli.

  • @NaveenKumar-mh9bn
    @NaveenKumar-mh9bn 5 ปีที่แล้ว

    Superb mangli gaaru....ammavaari prathirupam laaga undhi

  • @VIKASCHENNAGANI
    @VIKASCHENNAGANI 6 ปีที่แล้ว +8

    Arundhati Laga unnav akka
    API Reddy Garu super

  • @believeonyou9709
    @believeonyou9709 6 ปีที่แล้ว +15

    సాంగ్ వింటుంటె రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి....

  • @ubicherlabavayaswami6332
    @ubicherlabavayaswami6332 ปีที่แล้ว +1

    Amma daya unte anni unnatle.... ma love'you amma.. ❤❤❤