Neeli Neelakantuda Song (నీలి.. నీలకంఠుడా) || Shivarathri Song || Mangli || Kasarla Shyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024

ความคิดเห็น • 1.9K

  • @savithasavitha6610
    @savithasavitha6610 6 หลายเดือนก่อน +201

    మహాశివుడు అంటే ఎంతమందికి ఇష్టం 👍👍👍

    • @nareshpatelpatel9866
      @nareshpatelpatel9866 6 หลายเดือนก่อน +15

      Shivudu ante istam Leni varu evvaraina untara em comments pedtharo emo poo🤔

    • @SrilayaG
      @SrilayaG 3 หลายเดือนก่อน +3

      Me

  • @shashiaruna5420
    @shashiaruna5420 2 ปีที่แล้ว +14

    నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
    దాసుకున్న నీలికంఠుడా
    తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
    ఎత్తుకున్న శివశంభుడా
    ఆ ఆ ఆ, ఒంటినిండా బూడిదున్న
    కంటినిండా నిప్పులున్న
    అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి
    కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ
    రారా శివయ్యా, ఆఆ ఆ
    దండాలయ్యా…. అభిషేకాలయ్యా
    ఓ ఓఓఓ ఓ, మా లింగమయ్యా, ఆఆ ఆ
    దండాలయ్యా అభిషేకాలయ్యా
    నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
    దాసుకున్న నీలి కంఠుడా
    తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
    ఎత్తుకున్న శివశంభుడా, ఆఆ ఆ అ
    మూడు కన్నులవాడ
    మూడు శూలాల వాడ
    మూడు లోకాలనేలే సాంబయ్యా
    (మూడు కన్నులవాడ
    మూడు శూలాల వాడ
    మూడు లోకాలనేలే సాంబయ్యా)
    మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి
    మాగోడు తీర్చుతావు మా అయ్యా
    (మారేడు ఆకులిస్తే మాతోడు నువ్వు ఉండి
    మాగోడు తీర్చుతావు మా అయ్యా)
    దోసెడన్ని నీళ్లు చల్లితే
    బోలెడంత పొంగుతావు శంకరా
    పాలధారాలల్ల పోస్తే
    పిల్లాపాపలిస్తవంట ఈశ్వరా
    రుద్రుడా వీర భద్రుడా
    కాలుడా భక్త లోలుడా
    పంచాక్షరాల స్వామి
    పంచామృతాల లోన
    పంచదార కలిసినట్టు
    పంచవయ్యా నీదు ప్రేమ
    నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
    దాసుకున్న నీలి కంఠుడా
    తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
    ఎత్తుకున్న శివశంభుడా, ఆఆ ఆ అ
    సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు
    వాయు లింగము నీవు పరమేశా
    (సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు
    వాయు లింగము నీవే పరమేశా)
    పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు
    తేజో లింగము నీవు జగదీశా
    (పృథ్వీ లింగము నీవు జల లింగము నీవు
    తేజో లింగము నీవే జగదీశా)
    ఎండికొండల వాసివే నీకు ఏకాదశ రుద్రమే
    నందివాహనం ఎక్కిరా
    గమకచమకాలు నీకు ఇష్టమే
    దేవుడా ఆది దేవుడా అరుణాకోనే నాధుడా
    బిచ్చమెత్తే సామి నీవు
    అచ్చమైన మనసుతోటి
    స్వచ్చమైన జీవితాన్ని
    ఇచ్చిపోవా జంగమయ్య
    నల్లా నల్లని కొప్పున సల్లని గంగను
    దాసుకున్న నీలి కంఠుడా
    తెల్ల తెల్లాని సిరిసిరి ఎన్నెల వంకను
    ఎత్తుకున్న శివశంభుడా
    ఆ ఆ ఆ, ఒంటినిండా బూడిదున్న
    కంటినిండా నిప్పులున్న
    అందమైన మాలలల్లి కొండబిడ్డ గౌరి తల్లి
    కోరికోరి నిన్ను చేరి అర్ధనారి అయ్యే వేళ
    రారా శివయ్యా, ఆఆ ఆ
    దండాలయ్యా…. అభిషేకాలయ్యా
    ఓ ఓఓఓ ఓ, మా లింగమయ్యా, ఆఆ ఆ
    దండాలయ్యా అభిషేకాలయ్యా
    దండాలయ్యా అభిషేకాలయ్యా

  • @mahesh_mania1503
    @mahesh_mania1503 2 ปีที่แล้ว +541

    ప్రతి సంవత్సరం నువ్వు చూపించే శివుడు మీధ వున్న ప్రేమ కి నీ పాటకి ... 🙏 ఓం నమః శివాయ అందరికి ముందుగా శివరాత్రి శుభాకాంశలు... 🙏

    • @AKRAO-wm2ek
      @AKRAO-wm2ek 2 ปีที่แล้ว +9

      ఆమె క్రైస్తవ సోదరి

    • @rajasekhar1375
      @rajasekhar1375 2 ปีที่แล้ว +2

      బ్రో.దేవుడు ఒక్కడే.వాడు జీవుడే..మానవవుడే మాధవుడు.

    • @anandam2326
      @anandam2326 2 ปีที่แล้ว +2

      భక్తి తో కాదు పైసల కోసం

    • @dgartcreations5491
      @dgartcreations5491 2 ปีที่แล้ว +1

      ఎవరు చెప్పారు మీకు ఆమె హిందువు వాళ్ళ ఊరు మా ఊరికి దగ్గరే వాళ్లు సేవాలాల్ భక్తులు

    • @rajasekhar1375
      @rajasekhar1375 2 ปีที่แล้ว

      @@dgartcreations5491 అయితే శివయ్య నీ కొలువరాదా? మీరు ఎవరు కాదు అనటానికి..

  • @thalarisurender4956
    @thalarisurender4956 9 หลายเดือนก่อน +3

    Super song mangli akka all the best

  • @veereshveeresh1770
    @veereshveeresh1770 2 ปีที่แล้ว +198

    నీపై శివుడు దయ ఎల్లప్పుడూ నా
    నేను కోరుకుంటున్నాను మంగ్లీ అక్క 🙏 ఓం నమశ్శివాయ

    • @VVVikramp77
      @VVVikramp77 6 หลายเดือนก่อน

      😊

  • @voiceofca05
    @voiceofca05 2 ปีที่แล้ว +48

    ఈ పాటను చిత్రీకరించిన దేవాలయం పాపణాసి, అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా.. చాలా అద్భుతమైన గుడి. ప్రతి ఒక్కరూ దర్శించి ఆ శివ పార్వతుల అనుగ్రహం పొందాలని కోరుకొంటూ..
    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @srivalli8523
    @srivalli8523 2 ปีที่แล้ว +167

    ఓం వేములవాడ రాజేరాజేశ్వర స్వామి కి జై

  • @GaneshGanesh-dr3lb
    @GaneshGanesh-dr3lb ปีที่แล้ว +3

    మంగ్లీ గారు ఆ శివుని ఆశీస్సులు అలాగే సరస్వతి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుచున్నాను నాది ఒక వినతి చౌడేశ్వరి దేవి అమ్మవారి ఖడ్గాలు అనాదికాలంలో ఉన్నాయి కనుక అమ్మవారు కదలి వచ్చేలా మీరు పాట పాడవలసిందిగా నేను కోరుచున్నాను ఇది నా వినతి

  • @adityaofficial7944
    @adityaofficial7944 2 ปีที่แล้ว +129

    అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు..
    మంగ్లి అక్క పాటతో పండుగ శోభ ముందే వచ్చింది..
    ప్రతి శివరాత్రికి అభిషేక ప్రియుడైన శివయ్యకు పాటల అభిషేకం చేస్తున్నందుకు మంగ్లి అక్కకు , అక్క పాటను ఆదరిస్తున్న అందరికీ శివయ్య ఆశీస్సులు అందాలి..
    ఓం నమః శివాయ..

  • @పల్లెవీడియోస్
    @పల్లెవీడియోస్ 2 ปีที่แล้ว +26

    హార హార మహాదేవ శంభో శంకర... 🙏🙏ప్రతి శివరాత్రికి మాకు మంచి పాటలు మకు అందిస్తున్న మంగ్లీ కి అభినందనలు
    ఓం నమశ్శివాయ 🙏

  • @rajasekhar1375
    @rajasekhar1375 2 ปีที่แล้ว +9

    మంగ్లి ఆ శివయ్య తెలుగు వాళ్ళకు ఇచ్చిన బహుమతి నీవు.. శతమానం భవతి. శతాయుష్చుమాన్ భవ.

    • @srinuvasumalladi7853
      @srinuvasumalladi7853 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ mangli akka wellcome

  • @malyadrivissa6649
    @malyadrivissa6649 2 ปีที่แล้ว +7

    మంగ్లీ అక్క నిను ఆ పరమేశ్వరుడు శివుడి పాటల కోసం పుట్టించడానుకుంటా ఓం నామః శివయ్య

  • @pulapallisaikrishna9063
    @pulapallisaikrishna9063 2 ปีที่แล้ว +27

    మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు
    ఆ నీలకంఠుడు ఆశీస్సుల మీకు
    ఎల్లవేళలా ఉండును

  • @rathidevirathidevi2990
    @rathidevirathidevi2990 2 ปีที่แล้ว +4

    Mangli Akka voice lo magic undi super super super happy shivaratri Akka

  • @rohithyadav2055
    @rohithyadav2055 2 ปีที่แล้ว +83

    ప్రతి సంవత్సరం శివరాత్రి వచ్చిందంటే మంగ్లీ సాంగ్ కోసం వెయిటింగ్ 👍👍❤❤❤😘😘😘🙏🙏🙏 ఓం నమో శివాయ 🙏🙏🙏

  • @pasumarthisureshyoga5103
    @pasumarthisureshyoga5103 2 ปีที่แล้ว +3

    1.25 స్పీడ్ లో ఈ పాట ఒక ఊపు ఊపుద్ది.సింగర్ ,రచయిత,నిర్మాత, డైరక్టర్ అందరికి ఆ శ్మశాన వాసి భక్త సులభుడు శంకరయ్య కరుణ సదా ఉండాలని కోరుకుంటూ

  • @ok_kaka_official
    @ok_kaka_official 2 ปีที่แล้ว +83

    Devudi patalaku pettina peru mangli akka paata , మే నోట ఈ పాట అద్భుతం అక్క 🙏

  • @kotipogiri7633
    @kotipogiri7633 2 ปีที่แล้ว +51

    మంగ్లీ అక్క సాంగ్ వచ్చింది అంతే శివరాత్రి మన తెలుగు ప్రజలకి వచ్చేసి నట్టే . Mangli akka fans like వేసుకోండి. 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🚩🚩🚩

    • @sravsy
      @sravsy ปีที่แล้ว

      Jagan ki kuda same feeling

    • @EshwrappaG-lm3gv
      @EshwrappaG-lm3gv 7 หลายเดือนก่อน

      ​@@sravsy🎉🎉 🎉

    • @RatnaluRatnalu-cc6mm
      @RatnaluRatnalu-cc6mm 5 หลายเดือนก่อน

      ❤​@@EshwrappaG-lm3gv

  • @Chowdary1995
    @Chowdary1995 2 ปีที่แล้ว +9

    మంగ్లీ గారు చాలా బాగా పాడారు శివయ్య నా కోసం ఉన్నాడు అని నేను నమ్ముతాను నా కంటూ ఎవరు లేరు శివయ్య నా ప్రాణం......

  • @sreerajakalanilayambsr2249
    @sreerajakalanilayambsr2249 2 ปีที่แล้ว +113

    మంగ్లీ గారు మీ స్వరం శివుని పాటలో చాలా మధురంగా ఉంటుంది...ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మరెన్నో మంచి పాటలతో మమ్మల్ని అలరిస్తారని ఆశిస్తున్నాము.. ఓం నమః శివాయ

    • @luckyashok361
      @luckyashok361 2 ปีที่แล้ว +2

      Nijame Swamy Miru Chepindhi E Janmala Chesukuna Adhrustamo Mangli Gariki Shivayya Aa Swarani Varamga Echadu...... 💛💚❤Song Vintunte Sivathanmayathnam Chendhuthunnam...... 🙏🙏🙏

    • @manoharv1151
      @manoharv1151 2 ปีที่แล้ว +2

      P⁹

    • @gedamdevigedamdevi684
      @gedamdevigedamdevi684 2 ปีที่แล้ว +1

      @@luckyashok361 💜💙💙💙💙💙💜

    • @sagaramali7671
      @sagaramali7671 2 ปีที่แล้ว +1

      शइग़ल्उ00000000

    • @sagaramali7671
      @sagaramali7671 2 ปีที่แล้ว +1

      @@luckyashok361

  • @royalyoutubechannel5049
    @royalyoutubechannel5049 2 ปีที่แล้ว +5

    మీరు గ్రేర్ట్ అక్క ఓం నమః శివాయ సూపర్ సాంగ్ అక్క మి వాయిస్ సూపర్ గా ఉంది ఈ సాంగ్ కి మీరు ఇలాగే ప్రతి సారి ఇలా నే సాంగ్ చేయాలి అక

  • @lohithagopi653
    @lohithagopi653 2 ปีที่แล้ว +162

    నల్ల నల్లాని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలకంటుడా..
    తెల్ల తెల్లాని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా... ఆ ఆ ఆ...
    ఒంటి నిండ బూడిదున్న, కంటి నిండ నిప్పులున్న అందమైన మాలలల్లీ కొండబిడ్డ గౌరీ తల్లి కోరి కోరి నిన్ను చేరి అర్ధ నారి అయ్యే వేళ.., రారా శివయ్య
    దండాలయ్యా.., అభిషేకాలయ్య...
    ఓ ఓ... ఓ ఓ ఓ
    మా లింగమయ్య దండాలయ్యా అభిషేకాలయ్య..
    నల్ల నల్లాని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలకంటుడా..
    తెల్ల తెల్లాని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా.. ఆ ఆ ఆ.....
    మూడు కన్నుల వాడా, మూడు శులాల వాడా మూడు లోకాలనెలే సాంభయ్య "2"
    మారేడు ఆకులిస్తే మా తోడు నువ్వు ఉండి మా గోడు తీర్చుతావు మా అయ్యా.. "2"
    దోసేడన్ని నీళ్లు చల్లితే.....బోలెడంత పొంగుతావు శంకర
    పాలధారలెల్ల పోస్తే పిల్ల పాపలిస్తవంట ఈశ్వరా..
    రుద్రుడా వీరభద్రుడా కాళుడా గంగ లోలుడా
    పంచాక్షరాల స్వామి పంచామృతాల లోన పంచదార కలిసినట్టు పంచవయ్య నీదు ప్రేమ..
    నల్ల నల్లాని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలకంటుడా..
    తెల్ల తెల్లాని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా.. ఆ ఆ ఆ.....
    సూర్య లింగము నీవు చంద్ర లింగము నీవు వాయు లింగము నీవే పరమేశ "2"
    పృథ్వి లింగము జల లింగము నీవు తెజో లింగము నీవు జగదీష "2"
    ఏండి కొండలా వాసివే.. నీకు ఏకాదశ రుద్రమే... నంది వాహనం ఎక్కినా నమక చమకాలు నీకు ఇష్టమే.. దేవుడా ఆది దేవుడా హరుడా భోలే నాధుడా.. బిచ్చమేత్తే సామి నీవు అచ్చమైన మనసుతోటి స్వచ్ఛమైన జీవితాన్ని ఇచ్చి పోవ జంగమయ్య
    నల్ల నల్లాని కొప్పున సల్లని గంగను దాసుకున్న నీలకంటుడా..
    తెల్ల తెల్లాని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా.. ఆ ఆ ఆ.....
    ఒంటి నిండ బూడిదున్న, కంటి నిండ నిప్పులున్న అందమైన మాలలల్లీ కొండబిడ్డ గౌరీ తల్లి కోరి కోరి నిన్ను చేరి అర్ధ నారి అయ్యే వేళ.., రారా శివయ్య
    దండాలయ్యా.., అభిషేకాలయ్య...
    ఓ ఓ... ఓ ఓ ఓ
    మా లింగమయ్య దండాలయ్యా అభిషేకాలయ్య..
    మా లింగమయ్య దండాలయ్యా అభిషేకాలయ్య..
    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @Siv73
    @Siv73 2 ปีที่แล้ว +1

    ట్రైన్ లో వస్తూ ఈ పాట వింటున్నాను., నా పక్కన ఒక ఆమె నా ఫొన్ చూసి,మంగ్లీ పాడిన కొత్త పాట ఇది ,నేను క్రిస్టియన్ కానీ మంగ్లీ పాడిన అన్ని దేవుడి పాటలు వింటాను,, శివుని మీద చాలా బాగా పాడతాది అంది.😍🚩🔱
    ఓం నమశివాయ

  • @BanjaraVideos
    @BanjaraVideos 2 ปีที่แล้ว +103

    Om Namah Shivaya
    Hara Hara Mahadeva Shambo Sankara 🙏🙏🙏🙏🙏

  • @dhanalakshmiburri8730
    @dhanalakshmiburri8730 2 ปีที่แล้ว +5

    ఈశ్వరుని అనుగ్రహము పరిపూర్ణముగా ఉంది మంగీలి గారు మీ పైన ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @ssr9606
    @ssr9606 2 ปีที่แล้ว +15

    Mangli: shiva rathri vasthundhante ni Pata kosam andaru eduruchusthuntaru .
    telugu people are lucky to have you in our states
    thanks for the song.
    You are an asset for all of us who love lord shiva .
    Siva Reddy.

  • @satishlacholla130
    @satishlacholla130 2 ปีที่แล้ว +7

    మంగ్లీ అక్క ని స్వరం మాకు వరం సూపర్ ఓం నమ శివయ 🙏🙏🙏🙏🙏

  • @Anuanu-k
    @Anuanu-k 2 ปีที่แล้ว +122

    హర హర మహాదేవ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శంభో శంకర🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమశివయాః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నిజంగా ఈ పాట వింటుంటే మనసు ప్రశాంతo గా అనిపిస్తుంది....అందరికి .మహా శివరాత్రి శుభాకాంక్షలు💐💐💐💐💐💐💐💐💐💐

  • @nitinsharanappa-dw1pz
    @nitinsharanappa-dw1pz ปีที่แล้ว +3

    Om namah shivay 🌺 super song and lyrics ❤🥰❤️💐🌺

  • @adambabu6481
    @adambabu6481 2 ปีที่แล้ว +42

    మీ పాట తో మహాశివరాత్రి పండగ అర్థం చెప్పరు మేడమ్.
    ఆ శివయ్య గురించి చెప్పాలంటే మీర్ మేడమ్
    ఆ శివయ్య అశిసులు మీకు ఎల్లవేళల ఉండాలి మేడమ్
    ఓం నమః శివాయ

  • @accessibletechviews5406
    @accessibletechviews5406 2 ปีที่แล้ว +8

    Very nice 👏👏👏👏👏
    ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheswararaosasubilli2133
    @maheswararaosasubilli2133 2 ปีที่แล้ว +60

    లోక రక్షకుడు శివుడు పై అధ్బుతమైన పాట అందించినందుకు శతకోటి వందనాలు 🙏
    మహాశివరాత్రి రోజున మరో పాటతో అందరినీ మరోసారి అలరించి భక్తి పారవశ్యంలో ముంచెత్తుతారని మా ఆశ
    🔱🔱ఓం శివాయ నమః 🚩🚩

  • @abhiramtraders3917
    @abhiramtraders3917 2 ปีที่แล้ว +3

    అమ్మ నువ్వు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శంకరుని కోరుకుంటున్నాను

  • @Mangaliyellaraju9515
    @Mangaliyellaraju9515 2 ปีที่แล้ว +44

    నేను అ శివ మాల లో ఉన్నాను ఒక మాట నిజం చెపుతా మంగ్లీ స్వామి పోయిన జన్మ లో మీరు శివయ్య కు సేవ చేసిఉంటారు అందుకే శివయ్య మీకు మంచి వాయిస్ వారం ఈచారు అ కటస్తాం తో శివయ్య సాంగ్స్ ఎత మంచిగా పడుతున్నారు మీరు 100 ఎర్స్ అర్యోగం గా వుండాలి అని శివయ్య ను కోరుకుంటున్నాను శివ ఓం నమ శివయ్య మంగ్లీ అక్క స్వామి బాగుండాలి 😍😍😍😍😍🙏🙏🙏🙏🙏

  • @rachurirajitha4849
    @rachurirajitha4849 2 ปีที่แล้ว +5

    Om namoshevaiah, 🙏🙏

  • @marketvihari
    @marketvihari 2 ปีที่แล้ว +18

    నువ్వు ఎప్పుడు ఇలానే మాకోసం ఇంకా ఇంకా మంచి పాటలు పాడాలని ... ఆ శివుడు ఆశీర్వాదములు ఎల్లపుడు నీకు ఉండాలని కోరుకుంటున్నాము.. అక్క
    ఓం నమ:శివయ్య 🙏

  • @venkatramanb115
    @venkatramanb115 2 ปีที่แล้ว +28

    கடவுள் நம்பிக்கை இல்லாத மனிதர்களுக்கும் கடவுள் நம்பிக்கை வரவைக்கும் ஈர்ப்பு சக்தி வாய்ந்த இனிமையான குறல் ❤️
    ❤️மங்கலி ❤️

    • @chinthakuntavishnuvardhan3808
      @chinthakuntavishnuvardhan3808 2 ปีที่แล้ว

      ..

    • @tatababuanusuri4829
      @tatababuanusuri4829 ปีที่แล้ว

      @@chinthakuntavishnuvardhan3808 తతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతత

    • @tatababuanusuri4829
      @tatababuanusuri4829 ปีที่แล้ว

      @@chinthakuntavishnuvardhan3808 తతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతత

  • @rohithyadav2055
    @rohithyadav2055 2 ปีที่แล้ว +386

    మంగ్లీ శివరాత్రి పాట కోసం ఎంతమంది వెయిట్ చేశారు ఫ్రెండ్స్ 👍👍👍👍

  • @ismartgvrwithviewers
    @ismartgvrwithviewers 2 ปีที่แล้ว +8

    ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర 🙏🙏🙏 ప్రతి శివరాత్రికి మాకు మంచి పాటలు మకు అందిస్తున్న మంగ్లీ కి అభినందనలు
    ఓం నమశ్శివాయ 🙏

  • @Dudekulamuneer2686
    @Dudekulamuneer2686 2 ปีที่แล้ว +8

    మంగ్లీ అక్క నీ గొంతులోనే హా నీలకంఠేశ్వరుడు స్వరం ఉంది మంచి పాట అందర్కి చేరవేసినందుకు నీకు దన్యవాదాలు ఓం 🕉 నమ శివాయ 🙏

  • @mohanalaxmi1045
    @mohanalaxmi1045 2 ปีที่แล้ว +6

    Excellent song and mangli gari voice amazing 👌

  • @venkateshwarlunannuri9471
    @venkateshwarlunannuri9471 2 ปีที่แล้ว +652

    2019...ఎండి కొండలు ఏలేటొడ పాట🛕.....తరువాత....2020
    జగమంత నీదే కదరా జగమ పాట🛕.....తరువాత.......2021 సాధు జంగమ అది దేవుడ పాట 🛕 .... తరువాత 2022 లో అంటే ఇప్పుడు నిలి నీలకంఠుడా పాట...🛕ఇ 4 పాటలు విన్న వలు..... కామెంట్ చెయ్యండి

    • @sivak7401
      @sivak7401 2 ปีที่แล้ว +12

      Na mobile vunnai 👍Ippudu kuda vintune vunna aa 3 songs 👍😊.. Ee song kuda adbuthamuga vundi👌👌.. Om namah sivaya 🌹🙏🙏

    • @anjalidurga3654
      @anjalidurga3654 2 ปีที่แล้ว +5

      Roju mrng and evng vinta

    • @nannurivenkatesh1564
      @nannurivenkatesh1564 2 ปีที่แล้ว +4

      Me paru gangothri kada naku thelusu

    • @dasarigeetha8001
      @dasarigeetha8001 2 ปีที่แล้ว

      Super

    • @sms.entertainment104
      @sms.entertainment104 2 ปีที่แล้ว

      👌

  • @JaiNTR...
    @JaiNTR... 2 ปีที่แล้ว +4

    ఆ గోంతు నుంచి వచ్చిన ప్రతి పాట చాలా బాగుంటుంది 🙏🙏

  • @ninginelamuchatlu9732
    @ninginelamuchatlu9732 2 ปีที่แล้ว +9

    చాలా బాగుంది సాంగ్ 🙏ఓం నమశ్శివాయ 🚩🚩🙏🙏

  • @ksrikanth107
    @ksrikanth107 2 ปีที่แล้ว +2

    Om Namah Shivaya Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nadianannan5234
    @nadianannan5234 2 ปีที่แล้ว +62

    I don't understand the language but I love love the music.Another wonderful song.Jai Shiva Shankar 🕉🧿🇮🇳🇹🇹🇬🇾💯

  • @likhithareddy401
    @likhithareddy401 2 ปีที่แล้ว +1

    Mangli akka super asalu adarakotav akka thaggedhele 😍😍

  • @darlinghari3242
    @darlinghari3242 2 ปีที่แล้ว +7

    నేను కాలిగా ఉన్నప్పుడు కచ్చితంగా రోజుకు ఒక్కసారి అయిన శివుని పాటలు వింటూఉంటాను my god నీలకంఠుడు before శివరాత్రి సింగ్స్ సూపర్ 😍
    నేను బాధలో ఉన్న కూడా శివుడు పాటలే వింటూంటాను శివుడు అంటే అంత నమ్మకం .......... Before year మంగ్లీ...Mam ఈషా లో డైరెక్ట్ గా పాడటం చూసాను ఈషా లో అది ఒక మరిచిపోని శివరాత్రి ........

  • @jsambireddy4342
    @jsambireddy4342 2 ปีที่แล้ว +3

    మంగ్లీ గారు మీరు డ్యాన్స్ చేయకుండా ఈ పాట చేసివుంటే చాలా బాగుండేది అని నా అభిప్రాయం ఎందుకంటే ఇది శివయ్య పాట

  • @seshagiri66
    @seshagiri66 2 ปีที่แล้ว +36

    100% perfect singer.
    Her voice is crisp and flawless

  • @varalakshmigoriparthi3111
    @varalakshmigoriparthi3111 ปีที่แล้ว

    Enthamandi shivudu patapadina mangli voice lo patta unique and ultimate

  • @arbitulbaruahofficial7151
    @arbitulbaruahofficial7151 2 ปีที่แล้ว +30

    "OM Namah Shivai"...🙏Very Nice Mangli..💖🇮🇳 From Assam.. A grand salute to u...

  • @mohanmaradana9991
    @mohanmaradana9991 2 ปีที่แล้ว +2

    💐💐💐💐ఓం నమః శివాయ💐💐💐💐

  • @madhuyadav3365
    @madhuyadav3365 2 ปีที่แล้ว +6

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏 ಕೋಗಿಲೆಯ ಕಂಠ ಶಿವನ ಬಗ್ಗೆಯ ವರ್ಣನೆ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿದೆ

  • @rajeshdasari1814
    @rajeshdasari1814 2 ปีที่แล้ว +8

    🕉️ ఓం నమఃశివాయ 🕉️🙏🏼🙏🏼🙏🏼
    పాట చాలా బాగుంది నమస్తే మంగ్లీ గారు

  • @rohithyadav2055
    @rohithyadav2055 2 ปีที่แล้ว +11

    సూపర్ మంగ్లీ వాయిస్ 👍👍👍 సూపర్ సాంగ్❤❤

  • @venkytesting9496
    @venkytesting9496 2 ปีที่แล้ว +4

    🙏Om Namma Shivaiah... 🙏

  • @srinivasbanavathu663
    @srinivasbanavathu663 2 ปีที่แล้ว +14

    Waiting for your shivaratri song.... listening every year continously.,,ilaanti paatalu enno inkenno raayali Akka meeru.....

  • @letsbeginforindia7469
    @letsbeginforindia7469 ปีที่แล้ว +1

    M.lingalavalasa neelakanteswarudu ki jai

  • @julurisrinivas2104
    @julurisrinivas2104 2 ปีที่แล้ว +11

    అద్బుతం.. మంగ్లీ గారు.. 🙏🙏🙏🙏ఓంనమఃశివాయ..

  • @rajaraodandupati161
    @rajaraodandupati161 2 ปีที่แล้ว +4

    Lyrics... awesome... Hara Hara Mahadev

  • @yoursnag5792
    @yoursnag5792 2 ปีที่แล้ว +66

    అలంపూర్ లో పాపనాశని ని బాగా చూపించారు......
    ఒకసారి సోమశిల (కొల్లాపూర్), nagarkurnool dist లో కూడా ఒక పాట తీయండి...
    🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @Mounikamaale
    @Mounikamaale 2 ปีที่แล้ว +4

    Om Namah shivay🙏😇❤

  • @kurumahulgonda4899
    @kurumahulgonda4899 2 ปีที่แล้ว +11

    ఓం నమ:శివాయ హరహర మహాదేవ శంభో శంకర🌹🎂💐👏

  • @Siv73
    @Siv73 2 ปีที่แล้ว +1

    హిందువుల పండగకి సందడి మంగ్లీ పాట తోనే మొదలవుతుంది😍😍😍😍👌👌👌👌👌

  • @keshavnaidu1281
    @keshavnaidu1281 2 ปีที่แล้ว +8

    జై శ్రీ పాపనాశేశ్వర స్వామియే నమః. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @namanagrawal7048
    @namanagrawal7048 ปีที่แล้ว +5

    Superb voice 💞 jai maa Parvati pati Hara Hara Mahadev 🙏❤️🌹🚩🙏

  • @nachannachle2706
    @nachannachle2706 2 ปีที่แล้ว +14

    Catchy beat, lovely lyrics, graceful dancers, stunning surroundings. 🥰
    Thank you, Mangli akka! 🙏

    • @varasalarenuka3308
      @varasalarenuka3308 2 ปีที่แล้ว +1

      🙏🙏🌺🌺🌺🙏🙏🍎🍎🙏🌺🌺🙏🙏🙏

  • @reddysannkar6627
    @reddysannkar6627 2 ปีที่แล้ว +4

    🙏ఓం నమః శివాయ 🙏 శివోహం🙏

  • @sabavatvinod1964
    @sabavatvinod1964 2 ปีที่แล้ว +17

    its great akka every year you bring a great devotee songs.
    we are adicting it akka....
    OM NAMOSHIVAYYA

  • @swapnaswapna6242
    @swapnaswapna6242 2 ปีที่แล้ว +2

    Tandri Shivaya andarni kaapadu Tandri please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yogeshjadhav5659
    @yogeshjadhav5659 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏 जय श्री महाकाल 🙏🙏

  • @Evergreenlife2022
    @Evergreenlife2022 2 ปีที่แล้ว +7

    Om namah Shivaya🙏 Har har Mahadev 🙏

  • @yadagirimahadev838
    @yadagirimahadev838 2 ปีที่แล้ว +6

    మహా శివరాత్రి శుభాకాంక్షలు 💐🙏🙏

  • @rss1448
    @rss1448 2 ปีที่แล้ว +4

    Thank you mangil ❤💐💐💐 song naku bhaga nachindi ఓం నమ శివయ్య 🚩🚩🚩

  • @user-gz9qf9of3d
    @user-gz9qf9of3d 2 ปีที่แล้ว +12

    మంగ్లి గారు మీరు ఆ శివుని ఆశీస్సులతో దిన దిన వర్థమానంగ ఉండాలని కోరుకుంటు.💐💐💐

    • @jagadeeshch2666
      @jagadeeshch2666 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manoharyadav9121
    @manoharyadav9121 2 ปีที่แล้ว +1

    OM NAMA SHIVAYA, Andaru aa Maha Shivuni Peru meeda okkoka chettu naatandi mana bhoothallini kapadandi 🌳🌳🌳🌿🙏

  • @sankararaogudla8991
    @sankararaogudla8991 2 ปีที่แล้ว +3

    మంగ్లీ పాటకు తిరుగు లేదు ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @omom7834
    @omom7834 2 ปีที่แล้ว +1

    ఓమ్ నమః శివాయ శివాయ నమః ఓమ్
    🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🕉

  • @madhukumaryadavcmpc.m.p6437
    @madhukumaryadavcmpc.m.p6437 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏🙏

  • @VenuGopal-dg7wc
    @VenuGopal-dg7wc 2 ปีที่แล้ว +1

    ఓంనా 🙏🙏🙏🙏🙏🙏శివ

  • @rajukodi8743
    @rajukodi8743 2 ปีที่แล้ว

    Thalli mangli...
    Shivayya ninnu kapadu gaaakaaaaa.
    Song super....

  • @ramsram6207
    @ramsram6207 2 ปีที่แล้ว +6

    Om Namha sivayya...... Mangili gaaru one of the great singer 👏👏

  • @gdevigdevi9205
    @gdevigdevi9205 2 ปีที่แล้ว +2

    Om namah shivaya hara hara maha deva shambo sankara......... my love💓😍 my end ⚰world's🌍 favourite🤗 God maha dev

  • @venurekadi837
    @venurekadi837 2 ปีที่แล้ว +4

    Hara Hara Mahadeva Sambho Shankara 🙏🔥💯

  • @bindunampalli2127
    @bindunampalli2127 2 ปีที่แล้ว +2

    Om namah shivaya 🙌🙌🙌🙏🙏🙏🥳🥳🥳

  • @prasad_nayak
    @prasad_nayak 2 ปีที่แล้ว +12

    Loved the lyrics mangli Bai the song is too melodious thank u for ur melodious voice and also some rap too loved it ❤️💯

  • @vinayakavalakki3676
    @vinayakavalakki3676 2 ปีที่แล้ว +4

    Om Namah Shivayaa 🙏🙏🙏.

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 2 ปีที่แล้ว +4

    🌷శివ శంకరా🌷🌷శివ శంకరా🌷
    🌷ఓం నమః శివాయ, ఓం నమః శివాయ 🌷

  • @chennajyothi5622
    @chennajyothi5622 2 ปีที่แล้ว

    Nijaga prathi shivarathriki manchi patalu istundi wmw

  • @machiryaprakash2806
    @machiryaprakash2806 2 ปีที่แล้ว +9

    Om Namo shiva
    Thank you Mangli garu for beautiful devoted Song🎵

  • @thallapureddynandini4745
    @thallapureddynandini4745 2 ปีที่แล้ว +2

    Om namah shivaya 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jakkulamallesh3645
    @jakkulamallesh3645 2 ปีที่แล้ว +10

    ఓం నమః శివాయ 🕉️🙏🕉️

  • @ramaram334
    @ramaram334 2 ปีที่แล้ว +1

    Om namaha shivaya ✨🙏

  • @mitharagalla7996
    @mitharagalla7996 2 ปีที่แล้ว +5

    Lyrics r sooo meaningful ❤🥲it's not just a song it's an emotion

  • @alluarjun_officel8193
    @alluarjun_officel8193 2 ปีที่แล้ว +1

    Om namashivaya 🙏

  • @akhilstar253
    @akhilstar253 2 ปีที่แล้ว +5

    ఓం నమ:శివయ్య
    స్వామి పాట చాలా బాగుంది. మీరు చాలా బాగా పాడారు స్వామి...

  • @bindhuRavi246
    @bindhuRavi246 2 ปีที่แล้ว +2

    Om nama sivaya 🙏🙏🙏

  • @sarmav6532
    @sarmav6532 2 ปีที่แล้ว +4

    ఓం నమః శివాయ
    Mangle గారు బాగా పాడారు

  • @abhineswarreddy1674
    @abhineswarreddy1674 2 ปีที่แล้ว +2

    Super mangli garu your voice super 💝💕👑