అన్న నేను ఇది మొదటి సారి చూస్తున్నాను నాకు దీని గురించి ఏమాత్రం తెలియదు కాని ముందు ముందు అవసరం ఎంతైనా ఉంది మీరు వీడియో లో మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు అన్న.🙏.
Old motor problem undani kotta v3 cri 1 hp submersible konnam. 60 feet bore. 40 feet lo submersible undi. Water chaala slow ga vastundi. Old local motor full speed ga work chesedi. New one ki problem em ayi undocchu?
1)మోటర్ ని మరొక్క 10 అడుగులు కిందకు దించండి. 2) 1hp వేశాను అంటున్నారు పాత మోటర్ ఎంత hp చెప్పగలరు.1hp మోటరు 40 అడుగుల వాటర్ ని త్వరగా లిఫ్ట్ చేస్తుంది కనుక మోటార్ కి వాటర్ అందకపోయినా వాటర్ ప్రెషర్ తక్కువగా వస్తుంది. అలాగే వన్ 1hp మోటార్ కి ఓల్టేజ్ సరిగా లేకపోయినా మోటారు ప్రెషర్ తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కారణాలు ఉంటాయి అక్కడ ఉండే పొజిషన్ ని కరెక్ట్ గా చూస్తే గాని ఇలాంటి కంప్లైంట్స్ కి సమాధానం చెప్పలేం.
@@lakshmielectricalmultitype2852 old motor kuda 1 hp local made. First floor paina tank undi. Old motor ki water ela andindi ani doubt. Old motor 20 minutes lo 1000 Liter tank nimpedi. Idi 1 hour vesina nindatledu. Old 1hp motor 8-9 amps teskune di. Single phase. Ippudu new motor only 5.5- 6 amps teskuntundi
Bro ma motor 8min matramey water vastundi...malla 10min gap evvaga malla 8min matramey water vastundii nd Ams amo 3.48 ala vastundii ,deniki solution anti bro
వేసవికాలం వచ్చినప్పుడు బోర్ లో వాటర్ లెవెల్ తగ్గుతుంది. వాటర్ ఉన్నంతవరకు మీకు డెలివరీ ఇస్తుంది. వాటర్ అయిపోయాక కట్ అయిపోతుంది. మీది సబ్ మోటార్ అయినట్లయితే జాగ్రత్తగా చూసి వేసుకోండి లేని పక్షంలో వాటర్ లేని అప్పుడు మోటర్ కాలిపోయి అవకాశం ఉంది.
హలో సర్...వీడియో మొత్తం చూసాను... amperes ఎక్కువగా తీసుకుంది...మోటార్ తీయక ముందు multimeter తో resistance value R y b మధ్య వాల్యూ నంబర్స్. మరియు కేబుల్ జాయింట్ చేసిన తర్వాత r y b resistance ఎంత వచ్చిందో తేడా చూపిస్తే నా లాంటి వారికి ఈ వీడియో ఇంకా బాగా ఉండేది అని నా అభిప్రాయం...తరువాత చేసే వీడియో ల్లో mutimeter తో before మరియు after resistance వాల్యూస్ చూపిస్తారని ఆశిస్తున్న
అన్న నేను ఇది మొదటి సారి చూస్తున్నాను నాకు దీని గురించి ఏమాత్రం తెలియదు కాని ముందు ముందు అవసరం ఎంతైనా ఉంది మీరు వీడియో లో మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు అన్న.🙏.
❤️❤️❤️❤️😊😁
Nice bro chala baga vivarinchaaru
Thank you so much bro
Nice work
Nyc experience annyaya
Very nice chala baga chepparu👍👍
Thank you
మోటార్ గేట్ వాల్ రాంగ్
Nice work anna
Bro fast tep eyyale taruvata pachi labbar eyyale
Very good
Supper bro excellent
Nice annaya
Nicr
Super explain bro
Thank you bro
నిజమే అన్నా ఇంకో విషయం ఏంటంటే మనం ట్యాంక్ కి కాకుండా బయటకి మాత్రమే వాటర్ ఇవ్వాలనుకుంటే అప్పుడు అవకాశం ఉండదు
Very nice kiran
Thank you murali
Good
Thank you
Cable joint mistec
Good video
Thank you 🤝
👌👌👌👌👌
Currect
👍👍
👍👍👍
Air wall
Submersible motor only bore ki matramey pani chestundha leka manchi neelu 2nd connection ki kuda
work cheatada
👍
Nan retanwal akkada vesaru
Old motor problem undani kotta v3 cri 1 hp submersible konnam. 60 feet bore. 40 feet lo submersible undi. Water chaala slow ga vastundi. Old local motor full speed ga work chesedi. New one ki problem em ayi undocchu?
1)మోటర్ ని మరొక్క 10 అడుగులు కిందకు దించండి.
2) 1hp వేశాను అంటున్నారు పాత మోటర్ ఎంత hp చెప్పగలరు.1hp మోటరు 40 అడుగుల వాటర్ ని త్వరగా లిఫ్ట్ చేస్తుంది కనుక మోటార్ కి వాటర్ అందకపోయినా వాటర్ ప్రెషర్ తక్కువగా వస్తుంది.
అలాగే వన్ 1hp మోటార్ కి ఓల్టేజ్ సరిగా లేకపోయినా మోటారు ప్రెషర్ తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కారణాలు ఉంటాయి అక్కడ ఉండే పొజిషన్ ని కరెక్ట్ గా చూస్తే గాని ఇలాంటి కంప్లైంట్స్ కి సమాధానం చెప్పలేం.
@@lakshmielectricalmultitype2852 old motor kuda 1 hp local made. First floor paina tank undi. Old motor ki water ela andindi ani doubt. Old motor 20 minutes lo 1000 Liter tank nimpedi. Idi 1 hour vesina nindatledu. Old 1hp motor 8-9 amps teskune di. Single phase. Ippudu new motor only 5.5- 6 amps teskuntundi
Kiran anna bagunnava nenu రమణ friend రాజు ni
బాగానేవున్న బ్రో నువ్వు ఎలా వున్నావు?
👍👌🤝
Hi
Hai మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను
2hp motor videos
Ok bro
ఆ ప్లేస్లో టూ ఇన్ వన్ గేట్ వాల్ వాడాలి. ఆ గేటు వాల్ ఎనక రామ్మోహన్ సిక్ వాల్ వాడినట్టయితే మోటార్ సేపు
Switch off chesina tharuvatha water return veluthunnadhi problem emai vundavachu sir
నాన్ రిటన్ వాల్ వేసుకోవాలి
@@lakshmielectricalmultitype2852 good morning sir, Thank you sir
Bro ma motor 8min matramey water vastundi...malla 10min gap evvaga malla 8min matramey water vastundii nd Ams amo 3.48 ala vastundii ,deniki solution anti bro
వేసవికాలం వచ్చినప్పుడు బోర్ లో వాటర్ లెవెల్ తగ్గుతుంది. వాటర్ ఉన్నంతవరకు మీకు డెలివరీ ఇస్తుంది. వాటర్ అయిపోయాక కట్ అయిపోతుంది. మీది సబ్ మోటార్ అయినట్లయితే జాగ్రత్తగా చూసి వేసుకోండి లేని పక్షంలో వాటర్ లేని అప్పుడు మోటర్ కాలిపోయి అవకాశం ఉంది.
Roung
Non return wall
అన్న 7.5 hp cri 5 కుండల పంపులో ఒక కుండ ఎన్ని అడుగులు డెలివరీ చేయగలదు.
Anna బోర్డు లో సౌండ్ వసతుంది ఎలా చేయాలి
Wrong valve echeru
బ్రో నేను 1 hp మోటర్ వేసాను. అంతా బాగానే ఫిట్ చేసాను. కానీ కొంచెం వాటర్ ప్రెజర్ తక్కువొస్తుంది. కొంచెం ప్రాబ్లెమ్ చెప్పండి....
మోటారు ఏ కంపెనీ తీసుకున్నారు అలాగే ఎన్ని స్టేజీలు పంపు చెప్పండి. బోరు యొక్క లోతు ఎంత? అలాగే ఓల్టేజ్ ఎలా ఉందో చెక్ చేయండి.
Enni football bags veshav? 1 kante ekkuva bag vesthe pressure thagguddhi.
సార్ మా బోర్ లో రీసెంట్ గా మోటర్ ఫిట్ చేసాము,అది ఒక 4 లుగు బకెట్ లా వరకు వాటర్ పంప్ చేసి ఆటోమేటిక్ గా ఆగిపోతుంది ,ఎలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
హలో సర్...వీడియో మొత్తం చూసాను... amperes ఎక్కువగా తీసుకుంది...మోటార్ తీయక ముందు multimeter తో resistance value
R y b మధ్య వాల్యూ నంబర్స్. మరియు కేబుల్ జాయింట్ చేసిన తర్వాత r y b resistance ఎంత వచ్చిందో తేడా చూపిస్తే నా లాంటి వారికి ఈ వీడియో ఇంకా బాగా ఉండేది అని నా అభిప్రాయం...తరువాత చేసే వీడియో ల్లో mutimeter తో before మరియు after resistance వాల్యూస్ చూపిస్తారని ఆశిస్తున్న
1అక్కడ వాళ్ళు ఇవ్వటం తప్పు
2 నాన్ రీటన్ వాళ్లు కూడా ఉండాలి
Good 👍
Your reght
Bro Motor On Chesina two Minutes lo MCB Trip Avutundhi what is the Problem
Me Phone No pettandi Nenu meeku call chestha
Amps ఎక్కువగా తీసుకున్నట్లయితే మోటార్ లో కంప్లైంట్ ఉంది అని అర్థం
1)పంపు పట్టేసిన మోటారు తిరగదు
2) మోటార్ లో కంప్లైంట్ ఉన్నా
3) ఓల్టేజ్ అప్ అండ్ డౌన్ లో ఉన్న
4) కెపాసిటర్ సు వీక్ అయినా
ఇలా అనేక రకాల కారణాలు ఉండవచ్చు
Rong