KalaBhairavashtakam full HD by s.p.balasubramanium
ฝัง
- เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
- KaalaBhairavashtakam created by MNareshChary.......Sung by Sri Padmasri S.P.BalaSubrahmaniam garu
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||
Aa rojulo ayna gountu vere level👌🙏
Om Nama Shivaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
There are so many version of lingashtakam and Kalabhairav ashtakam but I choose the one sung by you and today you are no more. I, like million other fans of yours will continue listening to your voice it will be ringing forever. Praying Kalbhairav for you soul’s shanti 🙏🏻
🕉️om നമഃ ശിവായ 🙏🌿
Om നമഃ ശിവായ 🙏🌿ഓം നമഃ ശിവായ 🙏🌿
🕉 SIVOHAM HARA 🔱 HARA MAHAADEVA CHARANAM SERANAM HUMBLE PRANAAMS 🔱🚩🙏 PURIFY OUR HEARTS AND SOULS WE ALL NEED COOL BLESSINGS 🙌 FROM YOU MY LORD SRI SIVA MAHAADEVA SRI KAALA BHAIRAVA SWAMY 🔱🚩🙏
Version sung by Spb is definetly best, also I liked the video compilation. This video make me really calm as if kal bhairav is cleansing me through his pictures.
He will certainly remove all the stumbling blocks away from our life
எஸ் பி யின் காலபைராஷ்ட்டகம் கேட்டு மனமில்லாமல் நெகிழ்ந்து விட்டது நம்முடனே வாழ்ந்து கொண்டிருக்கிறார்😢
శివాయ నమః || కాలభైరవ అష్టకమ్ దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨|| శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩|| భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ | వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪|| ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ | స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫|| రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ | మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬|| అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ | అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭|| భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ | నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮|| కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ | శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్
Hema Malini
5 years ago
SPB has rendered the song in such a way that Kala Bairava stands before us to bless us.
SPB has rendered the song in such a way that Kala Bairava stands before us to bless us. Thank u very much
Kalabairavayanamaha
Great spb
Jay Jay Shri kalabhairavam
SPB Miss you like anything , You please come back , you are great . No one can the chants like you .
Who love this song like
And who listens this songs everyday comment
🌾🙏🌾Om NamahShivaya Namah Om 🌾 🙏 🌾 🔱Om Shree Jai Kaala🔱 Bhairavaya Namo Namahe 🔱 🌾🙏🌾
👏👏👏👏👏💚🌹
VERY GOOD DEVOTIONAL SONG IN SPB SIR
బాలు గారి గొంతు అమోఘం
Om namam sivayaa
What a divine voice sir. Pranamalu spb sir
Balasubramaniam had a divine voice
ఈ గాన మాధుర్యం శ్రీ బాలు గారికి తప్ప వేరే ఎవరికీ లేదు రాదు. నభూతో నభవిష్యతి.
అందుకే ఈ దేవ గాంధర్వడుని ఆ దేవుడు ఆ దేవలోకానికి త్వరగా తీసుకుని వెళ్ళిపోయాడు
ఎందుకంటే అక్కడ తుంబుర నారదాదు ల కన్నా మాధుర్యమైన గాత్రం భూలోక వాసులకి
ఉండడం ఇష్టం లేక మరియు నారదుని గాత్రం
విని విని అంతకన్నా మధురగాత్రం ఉందని మన బాలూ గారిని మనకు దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు.
కానీ ఆదేముడికన్నా మనందరి హృదయ్యల్లో బాలూ గారు ఎప్పటికీ శాశ్వతం గానే ఉంటారని
We miss you a lot Balu garu.
Very Good Devotional Song, if any one can read the song every day three times a day, their life will be cheerful & They will be Happy for ever. Your Balaji Swamy.
Kancharla Satyanarayana Murty
Kasikapuradhi Kalabhairava Namo Namah.
SPB SIR Voice one form of God 🌹🌹🌹 His voice dilute my heart 🌹🌹🌹
Very nice , really great SPB sir
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 హర హర మహాదేవ శంభో శంకరా, హర హర మహాదేవ శంభో శంకరా శివ శంకర శంభో మహా దేవ
an excellent song by SP which will take us to complete devotional immersion in praise of GOD KALABHAIRAVA
Very Nice I like very much
super spb garu
While listing this song, I feel so relax.
The great legend spb sir not with us sooo sad 😢
OM SHREE KALBHAIRWAY NAMAH...KRIPA KIJIYE PRABHU AAPKI JAI HO JAI HO JAI SHREE MAHAAKAAL....-OM PRAKASH GUPTA
Thanks ............... KaalaBhairavam Bhaje.......The God Blesses All,,,,,,,,,,
Oh bagvanth u give your blessing who listen this song
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే
Deva kalabairva ellra kasta dhoora madu swamy 🙏🏻
காலபைரவ அஷ்டமி அன்று இப்பாடலைப் கேட்கமுடிந்தவர்கள் புண்ணியவான், புண்ணியவதி ஆவார்கள்.
ஓம் நம:சிவாய!!!
Super Super Om Namo Kalabhairavayanamaha Om Om Om
Super song sung by legend spb
Bhuvana Shankar
Bhuvana Shankar i
It's not a song it's a stotram or ashtakam
Please cure my health my lord!!
Kashikapuradeeshe kalabhiravambaje
One Only SPB.
SPB taking us straight to abode of Shiva through this nishala bhaktha of the recitation of Sthotra
Super
Ellam avan seal sivamayam 🙏🙏🙏🙏
Oom bhiraveswaraya namaha. Please bless one and all,
Nicesong
S.P.B.voicesuper
Kala Bhairava Namo Namah.
Jai khalabhairava swamy
Namastegod
spb excellent
Really feel blessed
God give blessings to all
🙏🙏🙏
Super Sri
excellent rendition.
Jai ho bharu baba ke
Good
exlent
\
🙏📿🔱🌗🕉
This is first time I'm lesining
Kalbarav ashtak remov negitiv enargi
God songs gives as much relief in troubles
కాల భైరవ స్వామి వారి స్మరించండి సుక-సంతోషాలతో ఉండండి
Hawranga jheba khashi vishwanatana mandira kedagu vaga elli hogidde bhagavanta .ragta kudiyutte nanage
Kala bairava porti
spb kalabhiravaya namaha.
Deva raja sevya mana pavangri pankajam,
Vyala yagna suthra mindu shekaram krupakaram,
Naradadhi yogi vrundha vandhitham digambaram,
Kasika puradhi nadha Kalabhairavam bhaje. 1
Bhanu koti bhaswaram, bhavabdhi tharakam param,
Neelakanda meepsidartha dayakam trilochanam,
Kalakala mambujaksha maksha soola maksharam,
Kasika puradhi nadha Kalabhairavam bhaje. 2
Soola tanga pasa danda pani madhi karanam,
Syama kaya madhi devamaksharam niramayam,
Bheema vikramam prabhum vichithra thandava priyam,
Kasika puradhi nadha Kalabhairavam bhaje. 3
Bhukthi mukthi dayakam prasashtha charu vigraham,
Bhaktha vatsalam shivam* , samastha loka vigraham,
Vinikwanan manogna hema kinkini lasath kateem,
Kasika puradhi nadha Kalabhairavam bhaje. 4
Dharma sethu palakam, thwa dharma marga nasakam,
Karma pasa mochakam , susharma dayakam vibhum,
Swarna varna sesha pasa shobithanga mandalam,
Kasika puradhi nadha Kalabhairavam bhaje. 5
Rathna padukha prabhabhirama padayugmakam,
Nithyamadwidheeyamishta daivatham niranjanam,
Mrutyu darpa nasanam karaladamshtra mokshanam,
Kasika puradhi nadha Kalabhairavam bhaje. 6
Attahasa binna padma janda kosa santhatheem,
Drushti pada nashta papa jala mugra sasanam,
Ashtasidhi dayakam kapala malikadaram,
Kasika puradhi nadha Kalabhairavam bhaje. 7
Bhootha sanga nayakam, vishala keerthi dayakam,
Kasi vasa loka punya papa shodhakam vibum,
Neethi marga kovidham purathanam jagatpathim,
Kasika puradhi nadha Kalabhairavam bhaje. 8
Phalastuti
Kalabhairavashtakam patanthi yea manoharam,
Jnana mukthi sadhanam , vichithra punya vardhanam,
Soka moha dainya lopa kopa thapa nasanam,
Thea prayanthi Kalabhairavangri saniidhim druvam. 9
nice
Devotional 🌿🙏
Mp3 download link pettandi plzz
Kalbarav ashtak remov negitiv
Bagvantha sadkallau be with me
Nise to learn
very nice & shravaniy
Just listen u will blessed
Give good sleep
Very nicely and slowly sang which helps to follow the lyrics. But some lyric mistake in 4 and 5 the stanza at 3rd line end.
Vinikwanan manogna hema kinkini lasath kateem, Swarna varna sesha pasa shobithanga mandalam. (correct lyrics)
See ur blessing with me along
Lyrics please
Is video ko Mata Hata na please
Means
Aa rojulo ayna gountu vere level 👌🙏
Hawranga jheba khashi vishwanatana mandira kedagu vaga elli hogidde bhagavanta .ragta kudiyutte nanage