కొడుకుతో వివేకా ఆట‌లు : YS Vivekananda Reddy Viral Video | greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • కొడుకుతో వివేకా ఆట‌లు : YS Vivekananda Reddy Viral Video | greatandhra.com
    ys vivekananda reddy,vivekananda reddy,ys vivekananda reddy case,ys vivekananda reddy latest news,viral videos,ys vivekananda reddy demise,ys vivekananda reddy news,ys vivekananda reddy biopic,vivekam ys vivekananda reddy,ys vivekananda reddy second wife,ys vivekananda reddy viral video,vivekananda reddy case,ys vivekananda reddy murder case,ys vivekananda reddy family,ys avinash reddy,ys vivekananda reddy daughter,ys vivekananda reddy funeral video
    #YSVivekanandaReddy #ViralVideo #greatandhra #chandrababunaidu #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra TH-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

ความคิดเห็น • 530

  • @prameelauba1347
    @prameelauba1347 5 หลายเดือนก่อน +129

    వివేకానంద రెడ్డి చాలా సంతోషంగా పిల్లాడితో ఆడుతున్నారు

    • @1superraja
      @1superraja 5 หลายเดือนก่อน

      4:38 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 5 หลายเดือนก่อน +146

    సునీత, షర్మిల రాజకీయ ఎదుగుదల కోసం వివేకా గారి వ్యక్తిగత జీవితాన్ని బయట పడాల్సి వచ్చింది.

    • @1superraja
      @1superraja 5 หลายเดือนก่อน

      4:38 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 5 หลายเดือนก่อน +3

      abboo dhanikanna mundhu avinash jagan rajakiya edhugudhala kosam viveka gari jeevithanne antham chesaru kadha adhi cheppu.asalu ee videos ni ipudu public lo vadhili em cheppali anukuntunnaro cheppu.ante murder cheyyaledhu vaalalo vaalle champesaru ani nammuthunnava

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy 4 หลายเดือนก่อน

      ​@@Ram-hl4ev.....jagan, Avinash.. vivekananda Reddy chanipothe ela edhuguthundhi ..... vivekananda Reddy inka campaign kuda Chesadu valla kosam

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 5 หลายเดือนก่อน +191

    తన ఇంటిలో దొరకని ఆనందం కలిగింది 😂😊.?.

    • @1superraja
      @1superraja 5 หลายเดือนก่อน +1

      4:38 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.

    • @venkat308
      @venkat308 5 หลายเดือนก่อน

      YSR worrest family

  • @VanamulaNaganna
    @VanamulaNaganna 5 หลายเดือนก่อน +42

    సునీతమ్న టైం వృధా చేయకుండా తమ్మున్ని బాగా చూసుకుంటే మంచిది. లేకంటే అక్కడినుండి శత్రువు తయారవుతారు.

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 5 หลายเดือนก่อน +191

    ఈ వయసులో చేసింది ఓ రకంగా తప్పు అయిన అందులో వివేకా రెడ్డి గారు సంతోషముగా వుంటున్నారు కాబట్టి మహా అయితే ఇంకో పదో పదిహేనేళ్ల బ్రతికి ఉండేవారు ఏ కరోనా లాంటివి రాకుండా ఉంటే అనవసరంగా హత్యకు గురయ్యాడు

    • @sivabhargav8731
      @sivabhargav8731 5 หลายเดือนก่อน +11

      ఇలాంటి పనే వివేకా భార్య చేసుంటే మరి? తప్పా కాదా?

    • @jayakiran5237
      @jayakiran5237 5 หลายเดือนก่อน

      ​​@@sivabhargav8731రాజకీయ అంశంగా దీన్ని వాడుకోవడానికి ప్రతిపక్షంలోఉన్నప్రతి ఒక్కడు జాలి చూపిస్తున్నాడు

    • @Ganeshsunkara87
      @Ganeshsunkara87 5 หลายเดือนก่อน +8

      @@sivabhargav8731 తప్పే కానీ వారికీ బ్రతికే హక్కు ఉంది

    • @1superraja
      @1superraja 5 หลายเดือนก่อน

      4:38 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.

    • @venkpal1234
      @venkpal1234 5 หลายเดือนก่อน

      Babaoi..oka ఉన్మాది ఇలా సపోర్టు చేస్తారా..అసలు మీరు మనుషులు ఏ నా.. చంపే హక్కు ఎవ్వరికీ లేదు

  • @MuraSudhakar
    @MuraSudhakar 5 หลายเดือนก่อน +19

    చంద్రగుప్త మౌర్యుడు రహస్యంగా పెరిగాడు. అశోకుడు రహస్యంగా పెరిగాడు. శ్రీకృష్ణదేవరాయలు రహస్యంగా పెరిగాడు. రెండో భార్య సంతానమైన వాళ్ళు చరిత్రలో గొప్పవాళ్ళు అయ్యారు. అంతెందుకు జూనియర్ ఎన్టీఆర్ సైతం తాతకు నిజమైన వారసుడపించుకున్నాడు. ఈ ఏడుగురి సందింటి వంశ చంద్రుడు కూడా అంత గొప్పవాడు కావాలనిఆశిస్తున్నాను.

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 5 หลายเดือนก่อน +21

    వివేకా కి second వైఫ్ కొడుకు ఉన్నట్టు సునీతకు తెలియదా. మరి వివేకా తొ కొన్ని సంవత్సరాల నుండి మాట్లాడకుండా ఎందుకువున్నట్టు.

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 5 หลายเดือนก่อน +123

    Sunithamma వారి inti guttu nu బయట పెట్టింది

    • @1superraja
      @1superraja 5 หลายเดือนก่อน

      4:38 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 5 หลายเดือนก่อน +21

    పాపం. ఆ చిన్న పిల్లవాడు తండ్రి అండ లేనివాడు అయిపోయాడు.

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 5 หลายเดือนก่อน +46

    సునీత ఇప్పుడు పెడతాది ప్రెస్ మీట్ చూడాలని ఉంది

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 5 หลายเดือนก่อน +26

    సునితమ్మ మీ తమ్ముడు అల్లరి ఎక్కువ గా చేస్తున్నాడు వాడిని బాగా చదివించు తల్లి

  • @vandumomin8356
    @vandumomin8356 5 หลายเดือนก่อน +13

    ఇక్కడ తండ్రి ఆనందం... కొడుకు సంతోషం చూడండి
    ఆ పిల్లవాడు... తన తండ్రి ఇచ్చిన సంతోషాన్ని... దూరమయి బాధలో ఉంటాడు. జాలి పడండి కాస్త.
    ఇది కాదు అసలు వివేకా గారిని ఎవరు చంపించారు అన్నది ప్రశ్న.

  • @VanamulaNaganna
    @VanamulaNaganna 5 หลายเดือนก่อน +54

    పిల్లవానికి తండ్రి ప్రేమను దూరం చేశారు ,పెద్ద పాపం .

    • @jayakiran5237
      @jayakiran5237 5 หลายเดือนก่อน +4

      ఈ వయసులో పెళ్లి చేసుకోవడం తోడు కోసం తప్పు కాదు కానీ పిల్లల కనడం ముమ్మాటికీ తప్పేఇది నా అభిప్రాయం

    • @venkat308
      @venkat308 5 หลายเดือนก่อน

      YSR worrest family

  • @gopalkrishna6383
    @gopalkrishna6383 5 หลายเดือนก่อน +25

    వివేకానంద రెడ్డి గారు ఎంత అందంగా ఉత్సాహంగా ఉన్నారు చూస్తుంటే చాలా ఆనందంగా వుంది, బహుశా వారి మొదటి భార్యతో మొదటి బిడ్డ సునితతో కూడా ఇంత ఆనందంగా వుండివుండరేమో అనిపిస్తుంది, సునీత గారి లాంటి కూతురు పగవారికి కూడా వుండకూడదు. తండ్రిసి పది సంవత్సరాలు పట్టించుకోని కూతురు వుంటే ఏంటి లేకుంటేంటి.

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 5 หลายเดือนก่อน +22

    Dr. నారరరెడ్డి సునీత గారు మీ నాన్న గారు , చిన్నామ్మా, బుల్లి తమ్ముడు చాలా చక్కగా ఉన్నారు. మీ మేనమామ శ్రీ నారా చంద్రబాబు గారు, మీ తమ్ముడు శ్రీ నారా లోకేష్ బాబు గార్కి మరియు మీ ముదుల చెల్లమ్మ శ్రీమతి మురశుపల్లి షర్మిల గార్లకు ఈ వీడియోస్ చూపించండి

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 5 หลายเดือนก่อน

      మీ నాన్న వీడియో కాదు, డైరెక్ట్ యింటికి తెస్తాడు పెంచి పోషించు

  • @prasadbolla4579
    @prasadbolla4579 5 หลายเดือนก่อน +11

    అయన ఆనందంగా ఉండటం చూడలేక ... పరువు పోతుందని అన్నయ్యలు జాగ్రత్తగా పడ్డారేమో..!?

  • @angelpriya314
    @angelpriya314 5 หลายเดือนก่อน +141

    పరువు కోసమే అవినాష్ ఇన్ని రోజులు silent ga ఉన్నాడు

    • @madanmohan3541
      @madanmohan3541 5 หลายเดือนก่อน

      Paytm batch spotted

    • @1superraja
      @1superraja 5 หลายเดือนก่อน

      4:38 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.

    • @venkat308
      @venkat308 5 หลายเดือนก่อน +2

      Abba nuvvu balega cheppav YSR family ki adi kuda unda

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 5 หลายเดือนก่อน

      RS 5/- వచ్చాయా కామెంట్ కు ?

  • @padmanabhareddy1339
    @padmanabhareddy1339 5 หลายเดือนก่อน +93

    ఇది హత్యకు అసలు కారణం ఇది నచ్చక సునీత భర్త తో కలిసి చంపినారు

    • @bangalorerealestatedevelop7431
      @bangalorerealestatedevelop7431 5 หลายเดือนก่อน +4

      Mp seat kosam jagan lepesadu 😂

    • @Lakshmi-i7o
      @Lakshmi-i7o 5 หลายเดือนก่อน +3

      Adi ayana parasanl

    • @Ramana_Gaadu
      @Ramana_Gaadu 5 หลายเดือนก่อน

      @@bangalorerealestatedevelop7431 ika chalu aapandi. thrigi meekey gucchukuntundhi chudandi

    • @mahireddy9890
      @mahireddy9890 5 หลายเดือนก่อน

      మరి మీ జాన్ గానీ గుద్దలో దమ్ము ఉంటే అరెస్ట్ చేయమని చెప్పు😂

    • @sridharmylagani7057
      @sridharmylagani7057 5 หลายเดือนก่อน +1

      Nachaka kadu bro aasthi kosam chesaru le

  • @subbareddy2406
    @subbareddy2406 5 หลายเดือนก่อน +256

    ఏదైనా... పరువు పరువు అని ఇన్నాళ్లు.. అవినాష్ జగన్ సైలెంట్ గా ఉన్నట్లుంది

    • @maheshbabutera6228
      @maheshbabutera6228 5 หลายเดือนก่อน +13

      You are correct

    • @mahireddy9890
      @mahireddy9890 5 หลายเดือนก่อน +5

      మరి అరెస్ట్ చేయమని చెప్పండి వాని గుద్దలో దమ్ము ఉంటే...వేరే వాళ్ళను ఎందుకు దురుస్త్తారు 😂

    • @RameshReddy-jg9lp
      @RameshReddy-jg9lp 5 หลายเดือนก่อน +1

      Yes.

    • @Vedhyaankshi_channel
      @Vedhyaankshi_channel 5 หลายเดือนก่อน +1

      Yes

    • @papabaikomara2597
      @papabaikomara2597 5 หลายเดือนก่อน +3

      Prappanchamo lo yenta mandiki eddaru bharyalu lera eyane tappu chesara cheppandi Vella tata kuda chesu kunnaru kada ade varasatwam.

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 5 หลายเดือนก่อน +60

    ఈ వీడియో చూసి ఆ పచ్చ బ్యాచ్ ఆత్మ హత్య చేసుకుంటామే 😂😂😂

    • @srinivassri4761
      @srinivassri4761 5 หลายเดือนก่อน +2

      There a chances bhai

    • @LAXMIGandi-n3r
      @LAXMIGandi-n3r 5 หลายเดือนก่อน

      Vallebdhuku chesukuntarra gorri

  • @emmidisettyrathnam2445
    @emmidisettyrathnam2445 5 หลายเดือนก่อน +74

    ఇప్పుడు అర్థం అయింది.వివేకానంద రెడ్డిని చంపింది ఆయన కూతురు, అల్లుడు అని.

    • @1superraja
      @1superraja 5 หลายเดือนก่อน

      4:38 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.

    • @manivivek3979
      @manivivek3979 5 หลายเดือนก่อน +1

      Vaalliddharu doctors well settled,aasthulanni vaalaa Peru meedhane unnaay,correct election code padinaakaa champaalsinaa panemundhii

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy 4 หลายเดือนก่อน

      ​@@manivivek3979...aasthilanni valla peru meedha unte ..murder jarigina 3 years tarvtha 80+ acres endhuku Sunitha peru meedha transfer ayyindhi

  • @vijaykondru
    @vijaykondru 5 หลายเดือนก่อน +26

    జగన్ గారు, అవినాష్ గారు ఇంటి పరువు పోతుందని సైలెంట్ ఉన్నటున్నారు, దాని ఆసరాగా చేసుకొనే సునీత అవినాష్ మీద నెట్టేయాలని ప్లాన్ చేసి నట్టున్నారు. ఈమె షర్మిలను కూడా పావుగా వాడారు.

    • @LAXMIGandi-n3r
      @LAXMIGandi-n3r 5 หลายเดือนก่อน

      Ala anukunte cbi enquiry ki endhuku Delhi varaku vellindhi , jagan endhuku addukuntunnadu

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy 4 หลายเดือนก่อน

      ​@@LAXMIGandi-n3r......aame vellakapothe aa roje Narreddy Rajasekhar Reddy arrest ayyevadu ..
      Jagan SIT enquiry vesadu 2 months lo arrest chestham annaru vallu .......10 days tarvatha naku SIT enquiry vadhu CBI enquiry veyandi ani court ki vellindhi

  • @padmanabhareddy1339
    @padmanabhareddy1339 5 หลายเดือนก่อน +149

    ఇది వివేకానంద అసలు రంగు ఇప్పుడు చెప్పండి సునీత షర్మిల గారు

    • @DK-sm7cb
      @DK-sm7cb 5 หลายเดือนก่อน +4

      Emundi andulo adi atani personal vishayam ,inko bharya vunte champestaaraa???

    • @golinagarjuna8410
      @golinagarjuna8410 5 หลายเดือนก่อน +1

      Asalu nijam bayata padite original ciment bayata padutundi

    • @ramachandraram7146
      @ramachandraram7146 5 หลายเดือนก่อน

      Endhulo tappu emi undhi

  • @gudipudikoteswararao8713
    @gudipudikoteswararao8713 5 หลายเดือนก่อน +159

    పచ్చ మీడియా గెలికీ గెలికీ మరి అసలు విషయాన్ని బయటికీ తీసే వరకు అగలేదు.. పాపం సునీతా కవరింగ్ స్టోరీ లు ఇక నడవవు.... వారసత్వం కోసం జరిగిన పోరాటం లో వివేకా ని బలి తీసుకుని... అ నింద ని రాజకీయ రంగు పులిమి అవినాష్ ని బలి చేయాలనే ప్లాన్ సూపర్... పాపం పండంది సునీతా అక్కా...

    • @venkataraosinguru4989
      @venkataraosinguru4989 5 หลายเดือนก่อน +4

      ఇది నేరెడ్డి రాజశఖరారెడ్డి ఎలా భరిస్తాడు అందుకే ఈ నేరం కి కారణం దీనికి జగన్ కి అవనాశస్ కి ఎం సంబంధం

    • @joshikunnel5781
      @joshikunnel5781 5 หลายเดือนก่อน

      How can she, a criminal, be akka! She's nothing more than a b***h.

  • @SS5PK
    @SS5PK 5 หลายเดือนก่อน +227

    నాకు తెలిసి నర్రెడ్డి సునీత రెడ్డి తో చిన్నప్పుడు ఇంత హ్యాపీగా వివేకానంద రెడ్డి గారు ఆడుకొని ఉండి ఉండరు వివేకానంద రెడ్డి గారు ఇంత హ్యాపీగా ఉన్నారొ ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది

    • @avinash801
      @avinash801 5 หลายเดือนก่อน +7

      నాకు మీ కామెంట్ చూస్తుంటే నాకు తెలిసి నువ్వు కూడా నీ అమ్మ google పుట్టలేదని అర్థం అవుతుంది😂

    • @BNST2020
      @BNST2020 5 หลายเดือนก่อน +7

      Sigu anipinchada raa elanti coments petanikey

    • @manikasandhya3331
      @manikasandhya3331 5 หลายเดือนก่อน +11

      Amma, kuthuri iddaru sadists laga unnaru, anduke ayana vere religion ayina kuda valla tho happy ga unnadu.

    • @SS5PK
      @SS5PK 5 หลายเดือนก่อน +2

      @@avinash801 Sem To You

    • @SS5PK
      @SS5PK 5 หลายเดือนก่อน +1

      @@BNST2020 సిగ్గెందుకు రా ఉన్నదే కదా కామెంట్ పెట్టాను లేని దాని కోసమే కామెంట్ పెట్టలేదు కదా

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 5 หลายเดือนก่อน +93

    సునీత మరియు షర్మిల మీరు ఇద్దరు ఆ మహా నాయకుడు గురించి ఇప్పుడు చెప్పండి

    • @namburiindira8383
      @namburiindira8383 5 หลายเดือนก่อน +1

      Second wife unna magaallu... Ap lo sagam pygaa unnaaru...

    • @KnowledgeRays-Mindmantra
      @KnowledgeRays-Mindmantra 5 หลายเดือนก่อน

      ​@@namburiindira8383ithe first wife kuthuru murder chesi vere valla meeda netteyachaaa

    • @venkat308
      @venkat308 5 หลายเดือนก่อน

      YSR worrest family

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 5 หลายเดือนก่อน +30

    మహానుభావుడు

  • @yadagirigoud9290
    @yadagirigoud9290 5 หลายเดือนก่อน +127

    ఇన్ని రోజులు అవినాష్ రెడ్డి ఓపిక పట్టి తప్పని పరిస్థితిలో ఈ వీడియో రిలీజ్ చేసినట్టు అనిపిస్తుంది షర్మిల సునీత వివేకానందా రెడ్డి పరువును బజార్ కి ఏడుస్తున్నారు ఈ వీడియో చూస్తుంటే నాకు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి చంపినట్టు అనిపిస్తుంది

    • @mahireddy9890
      @mahireddy9890 5 หลายเดือนก่อน

      మరి వాన్ని అరెస్ట్ చేయమని చెప్పు...ఓట్ల కోసం వేరే వాళ్ళ మీద దెంగడం ఎందుకు

    • @Nageswararao.k
      @Nageswararao.k 5 หลายเดือนก่อน +1

      Naarasura rakta charitra añi enduku sakski raasindi

    • @gangarapuchendra4244
      @gangarapuchendra4244 5 หลายเดือนก่อน

      MARI AREST CHEYANDI CM MP HODALO UNNARU

    • @sri933
      @sri933 5 หลายเดือนก่อน +2

      ​@@gangarapuchendra4244 case cbi paridhilo undhi so court and cbi order cheyyali

    • @VijayKumar-xt6hx
      @VijayKumar-xt6hx 5 หลายเดือนก่อน

      Lookslike she’s in CBN’s trap. Wait cheyyi, total matter thelusthaadhi

  • @saradamanchiraju2980
    @saradamanchiraju2980 5 หลายเดือนก่อน +62

    ఇది అందరికీ తెలిసినా వివేకా పరువుతీయడం ఇష్టంలేక జగన్, అవినాష్ బయటకు తేలేదు.సునీత నాటకాలతో తప్పనిసరై ఉంటుంది.

    • @gangarapuchendra4244
      @gangarapuchendra4244 5 หลายเดือนก่อน +1

      SHARMILA FIRST HUSBAND TO UNNA VIDEOS

    • @venkat308
      @venkat308 5 หลายเดือนก่อน

      YSR worrest family

  • @Uday_76
    @Uday_76 5 หลายเดือนก่อน +97

    సుప్పనాతి సునీతకు అందుకే మండి భర్తతో కలిసి తండ్రిని లేపేసి ఈ ఐదేళ్లు నాటకాలాడింది.పాపం పండే టైం త్వరలో వస్తుంది.

    • @namburiindira8383
      @namburiindira8383 5 หลายเดือนก่อน +1

      Chetta maatlaadakandi.. Nijam CBI thelusthundi

    • @Uday_76
      @Uday_76 5 หลายเดือนก่อน

      @@namburiindira8383 కదా మరి CBI తేలుస్తుంది అన్నప్పుడు కోతి బాచ్ షర్మిల సునీత ఎందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 5 หลายเดือนก่อน +19

    ముసివాడే కానీ మహానుభావుడు

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 5 หลายเดือนก่อน +2

      "MUSILODE KAANI MAHAANUBAAVUDU"

  • @prameelauba1347
    @prameelauba1347 5 หลายเดือนก่อน +72

    నిద్ర కళ్ళ నిరోషా , ఇప్పుడు అయినా చూసావా పిన్ని మరియు తమ్ముడు ని , ఆబధ్ధపు గాడిదా , ఎన్ని నాటకాలు ఆడతావే మహానటి

    • @abusayeedsayem1143
      @abusayeedsayem1143 5 หลายเดือนก่อน +4

      Auna?? E vishayaniki murder ki sambandham enti??? Idi veru... Aayana personal life... Nobody wants to discuss.... But murder chesindi me avinash under the blessings of ur cm couple... This is fact.... Wait and see.....
      Aayana character personal life ni blame chesi topic and nijaalu maarche prayatnam cheyoddu

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 5 หลายเดือนก่อน

      నీకు కూడా మీ నాన్న పిన్ని లను పట్టుకుని వస్తె ....లేదా నువ్వు ఇంటికి .... మీ బిడ్డలకు సరిపడా పిన్ని లను పట్టుకుని వెళ్ళు 😂😂

    • @prameelauba1347
      @prameelauba1347 5 หลายเดือนก่อน

      @@satyanarayanaj2320 ఛీ నోర్ముయ్ , అది తెలిసి ఆబధ్ధం ఆడుతుంది , నీకు అలవాటు ఉంటే నీ పిల్లలకు తీసుకుని వెళ్ళరా దున్నపోతా

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy 4 หลายเดือนก่อน

      ​@@abusayeedsayem1143.....kodukki aasthi pothundhi naku rakunda ani

  • @salomansscn1851
    @salomansscn1851 5 หลายเดือนก่อน +119

    ఎంతైనా...... సునీతా aunty తమ్ముడు భలే ఉన్నాడు గా 🤪

    • @prasadareddyasam4996
      @prasadareddyasam4996 5 หลายเดือนก่อน +2

      మహానుభావుడు

    • @mahireddy9890
      @mahireddy9890 5 หลายเดือนก่อน +3

      Y యేసు Shamim బేగం కూడా బాగుంది😂

    • @prasadareddyasam4996
      @prasadareddyasam4996 5 หลายเดือนก่อน +4

      @@mahireddy9890 అంతేనా యెల్లో బిడ్డ

    • @TrsVision
      @TrsVision 5 หลายเดือนก่อน

      Jagan kuudaa thammidey bro 😂

    • @mahireddy9890
      @mahireddy9890 5 หลายเดือนก่อน

      @@prasadareddyasam4996 అంతేగా యేసు పాదం

  • @khanpeera2366
    @khanpeera2366 5 หลายเดือนก่อน +25

    సూపర్ సర్ కల్మషం లేని ప్రేమ అంటే ఇదేనేమో.T q అన్న

  • @gk-fc3vc
    @gk-fc3vc 5 หลายเดือนก่อน +11

    ఇప్పుడు నాకు అర్థం అయ్యింది,అల్లుడు నరెడ్డి రాజశేఖర్ రెడ్డి చంపేశాడు

  • @rasharash9404
    @rasharash9404 5 หลายเดือนก่อน +32

    He is very happy with his family and son

  • @Bujjikezia
    @Bujjikezia 5 หลายเดือนก่อน +72

    అరెరేరే ఏం మాట్లాడాలో అర్దమ్ కావడం లేదు ఎందుకు ఇంత కాలంగా దాచారు ఇంత public గా జరిగింది సునీత గారికి తెలియలేదా?? I don't know అని ఎలా అనిపించింది😮😮😮🤔🤔🤔🤔

    • @1superraja
      @1superraja 5 หลายเดือนก่อน

      4:38 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 5 หลายเดือนก่อน

      తెలిస్తే మాత్రం ...ఆమెకు సంబంధిన విషయమా ఇది? వాళ్ళ నాన్నతో ఎవరో పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి ఆమెకు ఏమిటి ?

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy 4 หลายเดือนก่อน

      ​@@satyanarayanaj2320....aame ku aasthi pothundhi kadha

  • @malli824
    @malli824 5 หลายเดือนก่อน +113

    వివెెకనంద గారి రెండవ వైపు కు కోడుకు అసిౖ పోతాదని చంపించారు నీతులు సూకుౖలు చెప్పడము దారుణము సునీత రాజశేఖర్ రెడ్డి, దీని కేసు బవిషతుౖ లో బయట రాకుండా అవినాష్ రెడ్డి ని శివ ప్రకాష్ రెడ్డి అందరు కలసి ఇరికించారు,, పచ్చ మీడియా సంస్థలు సిబిఐ దసౖగిరి,, నాటకాలు ప్రదర్శించారు😂😂😂

  • @mshaik8645
    @mshaik8645 5 หลายเดือนก่อน +29

    సుద్ద పూసలు ఇప్పుడు చెప్పండి

  • @pramakwt9538
    @pramakwt9538 5 หลายเดือนก่อน +9

    వీడియో ఇంత క్లారిటీ గా సాక్షి లో చూపించలేదు ఇన్నాళ్లు ఎక్కడ వుంది ఈ వీడియో చాలా బాగుంది

  • @yadagirigoud9290
    @yadagirigoud9290 5 หลายเดือนก่อน +141

    సునీత నీ భర్తని కాపాడడానికి మీ నాన్న పరువు బజారున పడి వేయకు

    • @prasadbolla4579
      @prasadbolla4579 5 หลายเดือนก่อน

      Lepesinavaallaki cheppu

  • @sermon007
    @sermon007 5 หลายเดือนก่อน +31

    Sunitha be like:
    I have no idea 🤷🏻‍♀️🤷🏻‍♀️

  • @rammohan6760
    @rammohan6760 5 หลายเดือนก่อน +21

    Sir I am really happy,By seeing his happy moments after long time 💐🥰

  • @kcreddy143
    @kcreddy143 5 หลายเดือนก่อน +38

    ఇది 100% అస్తి మర్డర్ ఏ సునీత నే చేపించి వుంటారు..

  • @Suryadevara3966
    @Suryadevara3966 5 หลายเดือนก่อน +29

    ఆస్తి వీళ్లకు పోతుందని నర్రెడ్డి సునీత చేయించి cbn abn చేత దగుల్బాజీ నాటకాలు ఆడిస్తుంది తండ్రి అవసరం లేదు ఆస్తి ఉంటే చాలు

    • @mahireddy9890
      @mahireddy9890 5 หลายเดือนก่อน +1

      మరి నారసుర రక్త చరిత్ర అని ఓట్లు ఎపించుకుంది ఎవరు 😂

    • @Suryadevara3966
      @Suryadevara3966 5 หลายเดือนก่อน

      ఈ రక్త చరిత్ర కు అండగా సపోర్టుగా cbi వాళ్ళను మేనేజ్ చేసింది cbn కాబట్టి నారా సుర రక్త చరిత్ర

    • @adithyabl2010
      @adithyabl2010 5 หลายเดือนก่อน

      ఏరా ఇదంతా తెలిసి కూడా చంద్రబాబు చంపాడని రాయడమేందిరా ఈ వీడియో అసలు రంగు బయటకొస్తుంది లే ఆగండీ గాబరా ఎందుకురా ?రెండో పెళ్ళాం కి లేని బాధ అవినాష్ రెడ్డికి ఎందుకొచ్చిందో అసలు ఆవిడ ఆ బాబు ఎవరో వాళ్ళతో ఆయనకున్న సంబంధమేంటో చూడాలి కదా

    • @MrThala_07
      @MrThala_07 5 หลายเดือนก่อน

      Father ni lepesindhi yevaru...Jai gorre bidda jalaga

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy 4 หลายเดือนก่อน

      ​@@mahireddy9890....mari allude champadu ani ABN lo rasaaru .
      Aasthi kosame hathya ani heading petti rasaaru

  • @devareddy8056
    @devareddy8056 5 หลายเดือนก่อน +30

    y s vivekanada reddy asalaina varasudu

  • @josephrajunandamuri2522
    @josephrajunandamuri2522 5 หลายเดือนก่อน +18

    I have no idea Sunita, do you understand. Now all AP PEOPLE CAN UNDERSTAND😉 YOUR CRIMINAL Ideology

  • @nathanielhamsa5085
    @nathanielhamsa5085 5 หลายเดือนก่อน +49

    వివేకానంద రెడ్డి గారు చేసినది తప్పేమి కాదు , భార్య వలన , కొన్ని సమస్యలు ఉన్నాయి, రెండవ వివాహం చేసుకొన్నారు, కొడుకు పుట్టినాడు, తన కొడుకు ఏమైనా ఆస్తి ఇవ్వాలని ఆయన అనుకొన్నాడు, అది సునీత కు నచ్చలేదు, కనుక చంపించింది, దోషి పక్కా ....సునీత

    • @k.indirapriyadarshini5931
      @k.indirapriyadarshini5931 5 หลายเดือนก่อน +5

      Currect 💯

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 5 หลายเดือนก่อน +1

      💯💯💯💯 correct Anna

    • @manivivek3979
      @manivivek3979 5 หลายเดือนก่อน

      Asthulani kotteyaalani jagan,Avinash kudaa chesindochu kadhaa

    • @nathanielhamsa5085
      @nathanielhamsa5085 5 หลายเดือนก่อน

      వివేకానంద పోతే...వారుసురాలు సునీత మరియు రెండో భార్య కొడుకు వారసులు అవుతారు గానీ ..జగన్ ఎలా అవుతాడు
      కాస్త జ్ఞానం కలిగి ఆలోచన చేయు బ్రదర్
      నీకు తెలుగు వ్రాయటం రాదా....?

    • @manivivek3979
      @manivivek3979 5 หลายเดือนก่อน

      @@nathanielhamsa5085 already aasthulanni Sunitha Peru meedhane unnaay,Mari Sunitha yendhuku champaalani choosthundhii

  • @gnm4558
    @gnm4558 5 หลายเดือนก่อน +68

    యే బాబాయ్ పరువు పోతుందో అని..వివేకా గారి మర్డర్ కేసుని చేదిస్తే బొక్కలోకి వెళ్ళేది అల్లుడే అని తెలిసి సొంత వాళ్ళనే జైల్ కు పంపవలసి వస్తుందేమో అని జగన్ మౌనం గా వుండటం వలన ఆ నింద జగన్ మీద పడింది...మొదట ఈ కేసుని డీల్ చేసిన మేధావి బాబు గారు కూడా అల్లుడు నర్రెడ్డి కి టీడీపీ వారితో సంబంధాలు వుండటం వలన సైలెంట్ గా వుండిపోయారు..చివరికి ఈ కేసు సీబీఐ రాంసింగ్ వలన మొత్తం సైడ్ ట్రాక్ పట్టి రాజకీయ రంగు పులుముకుంది

  • @arunakumar8783
    @arunakumar8783 5 หลายเดือนก่อน +2

    నిజాయితీగా రెండవ పెళ్లి చేసుకున్న రెడ్డి గారు గ్రేట్.

  • @harishnadhareddy1480
    @harishnadhareddy1480 5 หลายเดือนก่อน +17

    సునీత వేస్ట్ కాదు కాదు అవినాష్ వేస్ట్ కాద cbi వేస్ట్ కోర్టు దాని గురించి చెప్పండి

  • @bachelorentertainment2785
    @bachelorentertainment2785 5 หลายเดือนก่อน +92

    Avinash ki ఓపిక నషించేలా చేశారు. ఇంకా ఏమేమి వీడియో లు వదులు తాడో.. ఈ మత్తు కల్ల సునీత కన్న తండ్రి పరువూ బజారుకి లాగింది తూ..

    • @bangalorerealestatedevelop7431
      @bangalorerealestatedevelop7431 5 หลายเดือนก่อน +4

      Emi peekaledu jail ki pothadu Avinash anthe 😂😅

    • @b.nirmalanirmala9159
      @b.nirmalanirmala9159 5 หลายเดือนก่อน

      Endukura​@@bangalorerealestatedevelop7431

    • @b.nirmalanirmala9159
      @b.nirmalanirmala9159 5 หลายเดือนก่อน

      ​@@bangalorerealestatedevelop7431vedio bayatiki vachinanduka😅

    • @Sandeeppasupuleti07
      @Sandeeppasupuleti07 5 หลายเดือนก่อน

      Bro mari blind hate cheyaku okasari press conference chudu tarvatha ne opinion cheppu​@@bangalorerealestatedevelop7431

    • @mahanthidhanush8030
      @mahanthidhanush8030 5 หลายเดือนก่อน +1

      Cbi​@@bangalorerealestatedevelop7431cbi charge sheet purthiga chadavara nijam telsthadhi

  • @mallepallidevabhaskar334
    @mallepallidevabhaskar334 5 หลายเดือนก่อน +43

    ఈ విషయం పులివెందుల ప్రజందరికి ముందే తెలుసు.చాలా కాలం నుండి వివేకానంద రెడ్డి గారు ఒంటరిగాని పులివెందుల లో ఉన్నట్లు సమాచారం.వారసత్వ కోసం వివేకానంద రెడ్డి గారిని బలి తీసుకొని ఆ తప్పుని అవినాష్ రెడ్డి కుటుంబం పైన రుద్ది ప్రతిపక్షాలతో కుమ్మక్కయి నోటికొచ్చినట్లు షర్మిలమ్మ,సునీత గారు ప్రచారం చేయడం తో ఓపిక నశించి వీడియో విడుదల చేసినట్లు వున్నారు.

    • @prakashgoud225
      @prakashgoud225 5 หลายเดือนก่อน

      మీరు అనుకున్నది నిజం అనుకుందాం. ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అయినా cbi ఎంక్వయిరీ లో దోషులుగా ఎందుకు వాళ్ళ పేర్లు వచ్చాయి ?

  • @sureshboyella6421
    @sureshboyella6421 5 หลายเดือนก่อน +13

    సునీతక్క , వారసుడిని చూసి, ఆస్తి పోతుందని భయపడి తండ్రిని చంపించి దానిని ఎవరి మీదకో తొసి వాళ్లను బలి చేసి తప్పించుకుందామని చూస్తున్నావు... నీకు శత కోటి వందనాలు నీ ఖన్నింగ్ ప్లాన్ కి... నిన్ను ఇంక ఉపేక్షించరు నువ్వు శిక్షర్హురాలివే గాని క్షమార్హురాలివి కాదు. నువ్వు షర్మిలక్క దగ్గరికి పోయి నిన్ను చూసి నేను చెడితినీ నన్ను చూసి నీవు చెడితీవి అనుకుంటూ ఒకరి చెవులు ఒకరు పట్టుకుని 1000 గుంజిళ్ళు తీయండి....మీ ఇద్దరి పాపం పండింది.

  • @ramguggulla2152
    @ramguggulla2152 5 หลายเดือนก่อน +22

    Why CBI follows Enadu and ABN Jyoti papers and TVs .... The bond between them should be investigated immediately.

  • @nareshp8679
    @nareshp8679 5 หลายเดือนก่อน +4

    ఒక మంచి మనిషిని కోల్పోయాం మనం😢❤❤

  • @nayakbhaiamcdeffarmer7797
    @nayakbhaiamcdeffarmer7797 5 หลายเดือนก่อน +4

    నిజాం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటికి వస్తుంది.

  • @nirmalanimmi3837
    @nirmalanimmi3837 5 หลายเดือนก่อน +3

    చనిపోయిన వాళ్ల గురించి చెడుగా మాట్లాడితే లేని మహా పాపం కట్టుకుంటారు.

  • @shadowdhusky
    @shadowdhusky 5 หลายเดือนก่อน +2

    ఆయన వ్యక్తిగత విషయాల గురించి అడిగే హక్కు ఏ ఎదవకీ లేదు....... అలా అంటే ఆయన తండ్రి, తాతలకు ఇద్దరు, ముగ్గరు భార్యలు ఉన్నారు. ఒకప్పుడు ఇవి చాలా సహజం..... అంత మాత్రాన దీన్ని బట్టి ఇదే వివేకా గారి రంగులు, నైజం అని మొరిగే కుక్కలకు తోక లు కట్ చేసి కారం పెట్టాలి.... ఒక్క పెళ్ళాం ను పెళ్లి చేసుకుని, ఊరులో వీలైన అందరితో రంకు పెట్టుకోవచ్చా.....అయినా ఇలాంటివి కాదు ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, విలువను చెప్పేవి. పేద ప్రజల పక్షాన నిలబడి సాయం చేసిన ఆయనకి ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి సర్టిఫికెట్ అవసరం లేదు

  • @MdBadurlla
    @MdBadurlla 4 หลายเดือนก่อน +1

    ఆయన తప్పేముంది ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టి రెండో పెళ్లి

  • @k.thrishreddy7849
    @k.thrishreddy7849 4 หลายเดือนก่อน +1

    ముసలి వయసులో పెళ్లి ఏంటి పిల్లోడు ఏంటి పెద్ద తరహాగా ఉండాలి కదా

  • @Pothurajumala
    @Pothurajumala 5 หลายเดือนก่อน +7

    ఇంట్లో పెళ్ళాలు మొగుళ్ళను బాగా చూసుకుంటే ఇలా ఎందుకు వేరే ఫ్యామిలీ పెడతారు, రెండో పెళ్ళాం దగ్గర ఉన్న హ్యాపీనెస్ మొదటి పెళ్ళాం దగ్గర ఉండదు అనేది నిజం.

  • @narreddymaheswarareddy2600
    @narreddymaheswarareddy2600 5 หลายเดือนก่อน +3

    అవినాష్ గారూ ఈ సమస్యకు తొందరగా ముగింపు పలకండి. లేట్ చేయకండి. జై జగన్

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 5 หลายเดือนก่อน +10

    suneetha garu i have Idea annadi. eh vedio avidaki sastry ki share cheyyandi.

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 5 หลายเดือนก่อน +15

    అనుభవిచాండి ఇన్నాళ్లు మంచిగా ఉంటే అది చేతకాని తనం గా చూసారు సునీత sharimila ఈ వీడయో చూసి ఆ పచ్చ బ్యాచ్ ఎం అయిపోతారో😂😂😂

  • @bssp815
    @bssp815 5 หลายเดือนก่อน +3

    తాత వయసులో ఉన్న వివేకానంద గారు చిన్న బాబు తో మైమరచి తనివితీరా ముద్దు చేస్తూ సంతోషంగా ఆనందిస్తున్నారు. పాపం పెద్దాయన.. చివరకు హత్య చేయబడటం ఎంతో దుఃఖాన్ని కలిగించే విషయం.

  • @suriapparao1969
    @suriapparao1969 5 หลายเดือนก่อน +27

    Suneetha weste fellow

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 5 หลายเดือนก่อน +3

    ఇన్నాళ్లు ఇంటి పరువూ కోసం మాట్లాడలేదు. దానిని సునీతా,షర్మిలా, మిగతా వాళ్ళు అలుసుగా తీసుకొని జగన్ని, అవినాష్ రెడ్డి నీ bad చేస్తున్నారు.

  • @Pradeepnalluri
    @Pradeepnalluri 5 หลายเดือนก่อน +2

    ముసలోడు ఈ వయసులోనే దించాడు అంటే, ఆ వయసులో ఇంకా ఎన్ని కథలు ఉన్నాయో.

  • @kyasaswini545
    @kyasaswini545 5 หลายเดือนก่อน +6

    Sunitha garu me thammudu chala qute ga unnadu 🎉🎉🎉

    • @ajajaj1212
      @ajajaj1212 5 หลายเดือนก่อน

      😂

  • @DhanushNaidus
    @DhanushNaidus 5 หลายเดือนก่อน +2

    తూచ్ నేను ఒప్పుకోను. ఆయన మా నాన్న కాదు. సునీతమ్మ😂😂😂.
    అమ్మా మీ నాన్న బ్రతికున్నప్పుడు అమ్మా కూతుర్లు ఇద్దరూ పట్టెడన్నం పెట్టే దిక్కు లేదు. ఆయన్ను గాలికి వదిలేసి HYD లో ఉన్నారు. ఆ పిల్లానికి ఎక్కడ ఆస్తి అంతా ఇస్తాడేమో నని లేపేసింది నీ మొగుడు.

  • @vinaym9471
    @vinaym9471 5 หลายเดือนก่อน +3

    మగ బిడ్డ అంటే ఎంతైనా తండ్రికి ఆశే కదా

  • @sermon007
    @sermon007 5 หลายเดือนก่อน +10

    The kid is playing happily with him without any fear which means viveka shared a great bond with him..the old man also looks very happy playin with the child..which means he is his own son. Poor guy ..champesaru

    • @deepam9813
      @deepam9813 5 หลายเดือนก่อน

      Other shade of vivekananda who has done to his wife and daughter but she is fighting fr justice fr her father that shows her SINCIARITY inspite of her fathers misbehavior hats off to her

    • @rajakumarkumara4851
      @rajakumarkumara4851 5 หลายเดือนก่อน

      ​@@deepam9813 Its okay. Nice. She is fighting for justice. Then Who's the culprit...??? Why you not mentioed....Here...

    • @మాయబజార్కామిడీ
      @మాయబజార్కామిడీ 5 หลายเดือนก่อน

      ​@@deepam9813champinchindi ఆ ముండ కదా. ఎక్కడ బయటకు వస్తుందో అని. అది దాని ల.. జ వేషాలు. ఇప్పటి వరకు జగన్ గారు లేదా అవినాష్ గారు ఎందుకు కుటుంబ పరువు teeyatam ఎందుకు అని అని silent ga ఉంటే ఆ రెండు ముండ లు అంటే suni and sharmi enta la rechipotunnayo అందరూ చూస్తూ ఉన్నారు. తొందర ఏమి లేదు ఒక్కొక్కరికి సినిమా వేసి చూపిస్తాడు జగన్ అన్న ❤❤❤జై జగన్ అన్న జై జై జగన్ అన్న ❤❤❤వన్స్ మోర్ జగన్ అన్న ❤❤❤గుడ్ బై UTURN బాబు జస్ట్ pawala కల్యాణం గాడు, పురం మరియు షర్మి😂😂😂

    • @vishnuprasadreddyeng
      @vishnuprasadreddyeng 5 หลายเดือนก่อน

      Asthi kosam fighting ... Evaru nijaithi parulu kadhu ikkada...

  • @srinivasmudunuri3240
    @srinivasmudunuri3240 5 หลายเดือนก่อน +5

    వారసులు కావాలని ప్రతి వ్యక్తి ఇలా చేస్తే విల్లను నమ్ముకున్న అడవారి సంగతి ఏంటి

    • @b.nirmalanirmala9159
      @b.nirmalanirmala9159 5 หลายเดือนก่อน +1

      Poyi pavalani adugu😅

    • @sri933
      @sri933 5 หลายเดือนก่อน

      Poi pawala kalayani adugu alagey harikrishna ni sr ntr ni kuda adagalsindhi

  • @Justice4AAll
    @Justice4AAll 5 หลายเดือนก่อน +6

    nidra kallu Sunitha will be happy seeing Brother

  • @rajendrareddy9914
    @rajendrareddy9914 5 หลายเดือนก่อน +6

    This is the true reason, culprit su itha only

  • @bachelorentertainment2785
    @bachelorentertainment2785 5 หลายเดือนก่อน +11

    ఇద్దరు ముందలు కలిసి వివేక పరువూ తీశారు..

  • @straightarrow9
    @straightarrow9 5 หลายเดือนก่อน +9

    Edi epudu evvadi pressmeet lu sunitha Garu..

  • @straightarrow9
    @straightarrow9 5 หลายเดือนก่อน +6

    If that ki is vivekaananda son then his property should be divided in two half's 😂😂

  • @rameshmallam7719
    @rameshmallam7719 5 หลายเดือนก่อน +1

    ఈ వీడియోకు, హత్య కేసుకు ఏ మాత్రం సంబంధం లేదు. పిల్లాడితో ఆడుకుంటే హత్య కేసు వీగి పోతుందా. దానికీ దీనికీ సంబంధం ఏమిటి. జనాన్ని డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నం.

  • @YeshuandAkshay
    @YeshuandAkshay 5 หลายเดือนก่อน +1

    Great Respect Reddy Saab😂. He was needed a companion ... Nothing was wrong . Life is not about money & status. It is ❤

  • @ramanmathsacademy
    @ramanmathsacademy 5 หลายเดือนก่อน +2

    పాపం,పెద్ద మనిషిని అన్యాయంగా చంపేశారు

  • @satyanarayanachityala3687
    @satyanarayanachityala3687 5 หลายเดือนก่อน +4

    This has nothing to do with the Murder case.
    Trying to divert the murder issue.

  • @PDTTT
    @PDTTT 5 หลายเดือนก่อน +12

    " I have no idea " : Sunitha Nar Reddy

  • @sreenivasayera5513
    @sreenivasayera5513 5 หลายเดือนก่อน +3

    he found the happiness with a new family... this is what happened with NTR... most of the old people get this situation but some stay clam and some do like this who can afford

  • @rajukakumanu7818
    @rajukakumanu7818 5 หลายเดือนก่อน +12

    అసలు దీని హత్యకు ఏం సంబంధం లేదు అది ఆయన వ్యక్తిగాథ విషయం. దేనిని వాడుకొని ఆయనని కించపరచి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. పదవి కోసం ఇంత నీచమా.

    • @namburiindira8383
      @namburiindira8383 5 หลายเดือนก่อน

      Yes

    • @sreenivasayera5513
      @sreenivasayera5513 5 หลายเดือนก่อน

      adetla cheptamu.. vallu burada challite... vellu challutaru

    • @seshareddy1513
      @seshareddy1513 5 หลายเดือนก่อน

      Suntha kuthuriki telisi naku idia ledhu anndhi antee bolli nakoduku yentha prabavam chesado telusthundhi

  • @bynagariwilliam4656
    @bynagariwilliam4656 5 หลายเดือนก่อน +3

    Sunitho ..sunitho.... Chala bagumdu .. Doctor ... your Father's performance... Did you like hello sister Sharmila akka babai performance chudu

  • @saleembasha5594
    @saleembasha5594 5 หลายเดือนก่อน +1

    Y. S వివేకా రక్తం powerful anduke koduku powerful ga unnadu

  • @krishnajaga8417
    @krishnajaga8417 5 หลายเดือนก่อน +5

    Great Andra ysrcp na nice

  • @pbg4455
    @pbg4455 5 หลายเดือนก่อน +1

    Vivekam Sir is great human being. ❤

  • @sekarreddy8935
    @sekarreddy8935 5 หลายเดือนก่อน +1

    Super very nice video

  • @tanuteena9401
    @tanuteena9401 5 หลายเดือนก่อน +14

    Jai ❤ Jagan Anna.

  • @rnreddysir
    @rnreddysir 5 หลายเดือนก่อน +8

    Oh sunitha baby ( mahanati savithri ) now come to the media and say i dont have idea about it. With your badly expressions, she is involved in the murder case

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 5 หลายเดือนก่อน +11

    ఇదీ ఎలా బయటకు వచ్చింది 😂😊?!.

    • @seshareddy1513
      @seshareddy1513 5 หลายเดือนก่อน

      Bolli na koduko dhaggra unnadha yenti

  • @hymareddymettupalle2436
    @hymareddymettupalle2436 5 หลายเดือนก่อน +4

    Kaneesam మనుమడు tho కూడా entha ఘనంగా adukoni ఉండదు 😇🥳

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 5 หลายเดือนก่อน +1

    పిల్లడు తమ్ముడు తో ఆడుతుంటే తట్టుకోలేక పోయి cheque కట్ చేసేసిందేమో
    పాపం
    బీరువాలో papers ఏమి చేసేసారో

  • @vamsihomecreation689
    @vamsihomecreation689 5 หลายเดือนก่อน +1

    ఇది ఆయన వ్యక్తిగత విషయం.మనం ఎందుకు ఇంతగా వెక్కిరించాలి?ఇలాంటి కథలు ఎవరికీ లేవా?ఇది నిజంగానే మన మైండ్ మళ్లించడానికి వైసీపీ చీప్ పాలిటిక్స్.న్యాయం అందరికీ ఒకేలా వుండాలికడా.ప్రమాణ స్వీకారం రోజు అలానే చేస్తారుకదా.మరి అలాంటప్పుడు,దోషులు ఎవరైనా సరే,సిఎం గారు అంత ట్రాన్స్ప్ రెన్స్ గా వున్నప్పుడు,వాళ్ళని బయట పెట్టాలికదా.ఎవరికి ఈ కథలు?ఇప్పటికయినా చెప్పండి అసలు కథ.మళ్ళీ సిఎం అవుదురు.

    • @bollocksbuffalo5421
      @bollocksbuffalo5421 5 หลายเดือนก่อน

      Than why not sunitha go with DNA test with that boy... And why not she give 50 percent of the property to his brother shahansha

  • @nnssrr7543
    @nnssrr7543 5 หลายเดือนก่อน +1

    నిజం నిప్పులాంటిది .ఎప్పటికైనా బయటపడక తప్ప దు

  • @adinarayanareddysingareddy3209
    @adinarayanareddysingareddy3209 5 หลายเดือนก่อน +6

    PULIVENDULA TIGAR

  • @Siva_YSJagan
    @Siva_YSJagan 5 หลายเดือนก่อน +1

    ఇది అసలు నిజం...🤷‍♂️