శ్రీ గురుభ్యోనమః స్త్రీ లు కూడా వేదం నేర్చు కోవాలి అనే మీ ఆశయం చాలా గోప్పది గురువుగారు మా అందరికీ చిన్న పిల్లల కు చేప్పినట్టు ఎంతో ప్రేమ తో చాలా సులభంగా అర్థం అయ్యే విధంగా చేప్తారు మా కోసం దిగి వచ్చిన వేదస్వరుపం మీరు మీ పాదపద్మములకు శతకోటి ప్రణమములు గురువుగారు🙏🙏🙏🌺🌺🌺 జై శ్రీ వేదం
వేదం నేర్చుకుని అందరూ ఆ భగవంతుని అనుగ్రహము పొందాలి అని నిస్వార్థం గా స్వామీజీ ఒక గురు రూపంగా పడుతున్న తపన , వారి ప్రయత్నం , అనిర్వచనీయం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము ! పాదాభివంనాలు 🙏
ఎంత విచిత్రం, ఒకప్పుడు బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారు ముఖ్యంగా శూద్రులు ఇంకాక్రింది కులస్థులు, స్త్రీ లు వేదం వింటే చెవుల్లోసీసంపోయాలన్నారు.చదివితే నాలుక కోయాలన్నారు,చదివితే చంపేయాలన్నారు.ఇపుడు వారే బహిరంగ గా చదువుతున్నారు. నే😅ర్చుకోమని చదవమని ప్రధేయపడుతున్నారు.
శ్రీ గురుభ్యోనమః స్త్రీ లు కూడా వేదం నేర్చు కోవాలి అనే మీ ఆశయం చాలా గోప్పది గురువుగారు మా అందరికీ చిన్న పిల్లల కు చేప్పినట్టు ఎంతో ప్రేమ తో చాలా సులభంగా అర్థం అయ్యే విధంగా చేప్తారు మా కోసం దిగి వచ్చిన వేదస్వరుపం మీరు మీ పాదపద్మములకు శతకోటి ప్రణమములు గురువుగారు🙏🙏🙏🌺🌺🌺 జై శ్రీ వేదం
ఇది ఒక ఉద్యమం కావాలి, ముఖ్యనంగా స్త్రీలు వేదం నేర్చుకుంటే పిల్లలకందరికి నేర్పిస్తారు, next జనరేషన్ కి అందరికి వేదం అందుతుంది.
చాలా సులభంగా,అర్థం అయ్యే విధంగా చెప్పారు. నమస్కారాలు.
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను మీరు చెప్పిన పాఠాలను శ్రద్ధగా నేర్చుకుంటున్నాను ధన్యవాదాలు
🙏🙏🙏
Dhanyavadamulu Guruvu Garu. Nenu easy ga mee daya valana follow avutunnanu swamy
Sri guruvu gariki🙏🙏🙏🙏
Excellent teachings 🙏🙏
వేదం నేర్చుకుని అందరూ ఆ భగవంతుని అనుగ్రహము పొందాలి అని నిస్వార్థం గా స్వామీజీ ఒక గురు రూపంగా పడుతున్న తపన , వారి ప్రయత్నం , అనిర్వచనీయం.
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము !
పాదాభివంనాలు 🙏
Namaskaram guruvu garu, 🙏100% guruvu garu meru bhagavantudu pampinchina veada guruvu.naaku chala santosam ga undi guruvu garu. Mi lanti guruvulu samajanni sarididdagalaru.
Thanks alot for your excellent teaching skills of vedha sir 🙏🙏🙏
మీకు పాదాభి వందనాలు 🙏🙏🙏🙏
Om Shree Matrey Namaha
Om shree Mahadevaya Namaha
Om shree Gurubhyo Namaha
Guruvu Garu Vedam maaku chaala Baga neruputunaru .
🙏 జై శ్రీ వేదం
🙏🙏chala thanks guruji chala baaga explain chestaru meeru 🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🚩 ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🏻🚩
Om sre sadguruve Namaha Anantha Anantha Anantha prannamagallu.
🙏🙏వేదం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
🙏🙏🙏🙏chala Baga nerpisthunnaru. Guruvugaaru🙏🙏🙏🙏🙏
Very nice teaching
Namaskaram Gurugaru 🙏
Guruv gariki namaskaramulu jai Durga suktam
శ్రీ గురుభ్యోనమః
Satakoti vandanamul, 🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారూ, రాత్రి సూక్తం, దేవి సూక్తం లు దయచేసి బోధించ గలరని ప్రార్ధన
Namasthey
Swamy Michelin contact achievements elaga.
Please post other slokas of Durga Suktam
th-cam.com/users/livef1y3BTVllJA?si=UQJB6HRpoI4UA5-O
Playlist లో చూడాలి
Pragent women does this dhagara suktham every day 9 months plzz replay guru garu
Sri gurudevaya namaha 🙏🙏🙏🙏🙏
శ్రీ గురువే నమః,
శ్రీ గురుభ్యో నమః
Entha gopa guru dorakadam ma.adrustam. meku padani vandanam
Jai mata
Gurugaru ,🙏
Sri gurubhyo namah
Sri Gurubhyonamha
Gurgha suktamnu Liricsnu pettAndi swammy namaste ❤❤
కింద description lo ఉంది చూడండి
Dayashesi online classes petta galaru
దుర్గా సూక్తం
ఓమ్ ॥ జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ ।
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥
తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా జ్వలం॒తీం-వైఀ ॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టా᳚మ్ ।
దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమః॑ ॥
Jai sri Vadem 🙏🙏🙏🙏🙏
With lirics ite nerchukovadaniki viluga untindi
🙏🙏🙏
Sir jashatam annaa leka kistam annaa
Sir hastaam annaa leka kistam annaa
జుష్టాం అనా లేక జష్టాం అనా
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏
ఎంత విచిత్రం, ఒకప్పుడు బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారు ముఖ్యంగా శూద్రులు ఇంకాక్రింది కులస్థులు, స్త్రీ లు వేదం వింటే చెవుల్లోసీసంపోయాలన్నారు.చదివితే నాలుక కోయాలన్నారు,చదివితే చంపేయాలన్నారు.ఇపుడు వారే బహిరంగ
గా చదువుతున్నారు. నే😅ర్చుకోమని చదవమని ప్రధేయపడుతున్నారు.
వేదం అందరూ నేర్చుకుంటేనే వేద ధర్మం నిలుస్తుంది
🙏
Jai sri Vadem 🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri gurubhyo namaha 🙏🙏