చాలా బాగుంది సార్. మీ కృషికి,పట్టుదలకు,మాతృ భాషాభిమానానికి కృతజ్ఞతలు. గాయకులు రసూల్ గారికి,సహకారులకు అభినందనలు.ఇక ఇప్పటినుండి ఈ వీడియో వేదికలను అలరించనుంది
తెలుగు ప్రతిభామూర్తుల చిత్రాల మేళవింపు,రాగం,గానం,మ్యూజిక్....వేటికవే అత్యద్భుతంగా ఉన్నాయి. అక్షరార్చన బృందానికి కృతజ్ఞతాపూర్వక శుభాకాంక్షలు.:సుబ్రహ్మణ్యం, తెలుగు పండిట్.,
అద్భుతం సార్. గేయం ప్రాంతీయం అయిన, దేశ భక్తి ని విద్యార్థులలో పెంపోందిచ్చారు. రాసుల్ గారి స్వరం నూతన ఉత్తెజాన్ని నింపింది. జ్యోతుల వారి ప్రయోగం తెలుగు భాష కు ప్రాణం పోస్తుంది.రూపాకల్పన లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జైహింద్ 👌👌👏👏👏అభినందనలతో 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సార్.... చాలా చక్కగా.... ఉంది... ఈ వీడియో చూసి మా పిల్లలు చాలా ఆనందించారు.... మీకు స్పెషల్ ధన్య వాదాలు చెప్పమని చెప్పారు... మా పిల్లలు మీ క్రియేటివిటీ కి ఫిదా అయిపోయారు
ఆంధ్ర వైభవం పాఠ్యాంశం వీడియోను విద్యార్థినీ, విద్యార్థులకు ప్రదర్శించినట్లైతే పాఠ్యాంశం పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఇష్టంగా నేర్చుకోగలరు. వీడియో రూపకర్తలకు ధన్యవాదాలు.
చాలా బాగుంది సార్. మీ కృషికి,పట్టుదలకు,మాతృ భాషాభిమానానికి కృతజ్ఞతలు. గాయకులు రసూల్ గారికి,సహకారులకు అభినందనలు.ఇక ఇప్పటినుండి ఈ వీడియో వేదికలను అలరించనుంది
అద్భుతంగా ఉంది.మీకృషికీభాషాభిమానానికీ పాదాభివందనం
Chala adhbhutham ga paadaaru, ee pata kosam search cheaina ventane midhi kanipinchindhi, iam very happy and proud😊❤
అద్భుతమైన దృశ్య రూపం
ఆంధ్రావని ని గొప్పతనం
మీకృషి కి అభినందనలు
ఉత్తేజకరమైన అద్భుతమైన దృశ్యకావ్య నిర్మాణకర్తలకి అభినందనవందనాలు
మీ కృషి అభినందనీయం ,మాలాంటి వారికి ఆదర్శప్రాయం, గురు తుల్యులైన మీకు మా ధన్యవాదాలు 🙏
అద్భుతంగా ఉంది. ఈ వీడియో చిత్రీకరణకు కృషిచేసిన బృంద సభ్యులందరికీ అభినందనలు!
తెలుగు ప్రతిభామూర్తుల చిత్రాల మేళవింపు,రాగం,గానం,మ్యూజిక్....వేటికవే అత్యద్భుతంగా ఉన్నాయి. అక్షరార్చన బృందానికి కృతజ్ఞతాపూర్వక శుభాకాంక్షలు.:సుబ్రహ్మణ్యం, తెలుగు పండిట్.,
పాఠకులకు ఇట్టే గుర్తుండి పోయే విధంగా ,మంచి సంగీతం. మరియు గాత్రం తో కల గలపి...మాకు అందించినందుకు .... మీకు కృతజ్ఞతలు🙏🙏🙏
అద్బుతం, హృదయ పూర్వక అభినందనలు 🙏
అద్భుతం ...ఆంధ్రవైభవం కనులకు కట్టినట్లు కనబడుతుంది... ఇది అక్షరార్చన వైభవాన్ని,... కృషిని తెలియచేస్తున్నది...అక్షరార్చన సమూహం అందరికి మనసారా ధన్యవాదాలు
అద్భుతమైన సంగీతం తో పాడిన మిత్రులకు 👏👏👏💐💐💐💐
అద్భుతం సార్. గేయం ప్రాంతీయం అయిన, దేశ భక్తి ని విద్యార్థులలో పెంపోందిచ్చారు. రాసుల్ గారి స్వరం నూతన ఉత్తెజాన్ని నింపింది. జ్యోతుల వారి ప్రయోగం తెలుగు భాష కు ప్రాణం పోస్తుంది.రూపాకల్పన లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జైహింద్ 👌👌👏👏👏అభినందనలతో 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అద్భుతంగా కూర్చారు గురూజీ,👌👌
Em sir.... adbhutam .. manausu pulakinchipotundi.
This song will any one listen they will get goosebumps❤❤🎉😊
చాలా బాగుంది సార్. మీ కృషి అభినందనీయం
చాలా బాగా ఈ వీడియో చేశారు సార్ అద్భుతంగా ఉంది...
ధన్యవాదములు
చాలా బాగుంది ధన్యవాదాలు
చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు.. అద్భుతంగా ఆలపించారు....
జోస్యుల సర్ మీ కృషి కి💐💐అద్భుత దృశ్య రూపం🙏
అద్భుతమైన వీడియో చాలా బాగా రూపొందించారు
చాలా కృతజ్ఞతలు మీకు
Adbhuthanga undandi🌟👏Abhinandanalu💐🙏
అద్భుతంగా పాడారు. సంగీతం చాలా అద్భుతంగా ఉంది. తెలుగు ఉపాధ్యాయులందరికీ ఇది ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాను😅😅😂😂🎉🎉
చాలా చాలా అద్భుతమైన గానం మాష్టారు
ఆంధ్ర వైభవం విద్యార్థులకు కళ్ళ ముందు కనపడుతున్నట్లు గాచిత్రాల కూర్పు గేయం పాడిన విధానం చాలా బాగున్నాయి.మీకృషికి నమస్కారములు.
Chala thanks 🙏🙏🙏
సార్.... చాలా చక్కగా.... ఉంది... ఈ వీడియో చూసి మా పిల్లలు చాలా ఆనందించారు.... మీకు స్పెషల్ ధన్య వాదాలు చెప్పమని చెప్పారు... మా పిల్లలు మీ క్రియేటివిటీ కి ఫిదా అయిపోయారు
చాలా బాగుంది సర్
ధన్యవాదాలు మీ అవిరళ కృషి కి
ఆంధ్ర వైభవం కళ్ళ కు కట్టినట్లు చూపించారు. ఈ వీడియో ను తయారుచేయడంలో పాలు పంచుకున్న వారందరికీ ధన్యవాదాలు.
అద్భుతమైన దృశ్య రూపం ,,,,👌👌
చాలా బాగుంది సార్ దృశ్య శ్రవణరూపకం. ,మీ అవిరళ కృషి,పట్టుదల,పరోపకారత్వం మిక్కిలి అభినందనీయం.ఎంత చెప్పిన తక్కువే సార్ !
అద్భుతం గా ఆలపించారు
Adbhutam
Super songs
meeku danyvadalu sir
An beautiful voice super
Y4
అభినందనీయం....
🙏🙏🙏🙏🙏🙏
గానం.. దృశ్యమాలికలు చాలా బాగుంది సార్ . 🙏🙏🙏
🙏👍👏💪
చాలా బాగుంది సార్!
ఈ వీడియో రూపకర్తలకు హృదయపూర్వక అభినందనలు 🌹💐
Sodaraa chalaa bagunndi mee prathibaku prathipalam sir
🙏👍👍
ఆంధ్ర వైభవం పాఠ్యాంశం వీడియోను విద్యార్థినీ, విద్యార్థులకు ప్రదర్శించినట్లైతే పాఠ్యాంశం పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఇష్టంగా నేర్చుకోగలరు. వీడియో రూపకర్తలకు ధన్యవాదాలు.
👌👌👌👌🙏👌👌👌🙏🙏
Chala bagundhi sir
గొప్ప కార్య రూపం
ఆంధ్రవైభవం
పాడరా ఓ తెలుగువాడా! పాడరా ఓ కలిమి రేడా! పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్యగీతము
11 లో
యుగయుగమ్ములనుండి బంగరు గంగనిచ్చెడు గౌతమీ నది, కోహినూరును కురులసందున ముడిచి కులికిన కృష్ణవేణి, హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్రా సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగు వారికి. పా
పా ॥ 1
పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగుజెండా పరువునిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగ, సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడలవేగ మనమిక పా||2
కదనరంగము నందు మెరసిన కాకతీయుల ఖడ్గతేజము, వదరు శత్రువు నెదిరి పోరిన వనిత రుద్రమ యుద్ధపటిమ, కొదమసింగము పగిది నురికిన బాలచంద్రుని బాహు దర్పము, పొంగజేయద మేనిరక్తం? ఉప్పొంగ జేయద నీదు హృదయము
పా || 3
తెలుగు పలుకులు తేనె లొలికెను తిక్కనార్యుని కవితలోనా, రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగె తెనుగూ, సొంపుగూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము
పా|| 4
తెలుగుజాతికి నూత్న సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి, తెనుగుభాషను ప్రజల భాషగ చేయ పోరిన గిడుగు పిడుగూ, దేశమంటే మనుజులేనని చాటిజెప్పిన అప్పారాయడు, తెనుగుతల్లీ నోము పంటగ తేజరిల్లిన దివ్య తారలు. పా||5
కలవు గనులు, నదులు జలములు, పసిడి పంటలు, వెల్లివిరియు, సిరియు సంపద, వెల్లివిరసెడి స్వర్గతుల్యము చేసికుందము, ఆరుకోటుల తెలుగు బిడ్డల ముక్తకంఠము లొక్కపెట్టున, జయము జయమని తెలుగుతల్లికి విజయగీతిక లాలపించగ
రసూల్ గారు చాలా బాగా పాడారండీ
Wonder ful sir
Chala bagundi sir. Thankyou
అనితరసాధ్యమయిన మీ కృషి ప్రశంసనీయం అభినందనీయం
చాలా బావుంది..మాస్టారు..
అద్భతంగా ఉంది మాష్టారు
చాలా బాగుంది గురువు గారు
Superb singing sir.morvellous
చాలా బాగుంది సార్
🙏
Supporb sir❤❤
🤚
Thanks yo sir I like it this ❤❤😊
మాటలు లేవు.... వర్ణించజాలలేము
చాలా బాగా పాడారు సర్.
Super sir🎉🎉
🙏🙏👍
Super sir
I love you singing 🤩💕
అద్భుతమైన దృశ్య రూపం 👌👌👌💐💐
చాలా బాగుంది గురువు గారు అద్భుతం గా ఉందిగాత్రం
చాలా బాగా ఉంది సార్
🙏🏾🙏🏾🙏🏾
చాలా చాలా బాగుంది సార్