Subhadramma ygl
Subhadramma ygl
  • 201
  • 225 073

วีดีโอ

శుక్లాం భరదరం అంటూ పూజలు ఎందుకు ప్రారంభిస్తారు?Most powerful slokam #
มุมมอง 11321 ชั่วโมงที่ผ่านมา
శుక్లాం భరదరం అంటూ పూజలు ఎందుకు ప్రారంభిస్తారు?Most powerful slokam #
పెద్దన్నపాడు శివాలయంలో మాసశివరాత్రి వేడుకలు...
มุมมอง 412วันที่ผ่านมา
పెద్దన్నపాడు శివాలయంలో మాసశివరాత్రి వేడుకలు...
మన తలరాతను మార్చుకోవాలి అంటే ఏ మార్గం ఎన్నుకోవాలి? ఎలా జీవించాలి?
มุมมอง 19914 วันที่ผ่านมา
మన తలరాతను మార్చుకోవాలి అంటే ఏ మార్గం ఎన్నుకోవాలి? ఎలా జీవించాలి?
మా ఇంట్లో పడిపూజ #అయ్యప్ప స్వాముల ఆనందం... స్వామియే శరణమయ్యప్ప🙏🏻
มุมมอง 22321 วันที่ผ่านมา
మా ఇంట్లో పడిపూజ #అయ్యప్ప స్వాముల ఆనందం... స్వామియే శరణమయ్యప్ప🙏🏻
నిజమును అన్వేషించేవారు నిందలు వేయడం ఆపుతారు.#సత్యం శివం సుందరం.🙏🏻
มุมมอง 3.3K21 วันที่ผ่านมา
నిజమును అన్వేషించేవారు నిందలు వేయడం ఆపుతారు.#సత్యం శివం సుందరం.🙏🏻
పుకార్లు నమ్మకండి, సత్యం ధర్మం కలిసి ఉన్నచోట ఓటమి ఉండదు.🙏🏻
มุมมอง 10K28 วันที่ผ่านมา
పుకార్లు నమ్మకండి, సత్యం ధర్మం కలిసి ఉన్నచోట ఓటమి ఉండదు.🙏🏻
ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ మీద వస్తున్న అపోహలు నిజమా?సత్యం సనాతన ధర్మానికి ప్రతీక🙏🏻
มุมมอง 10Kหลายเดือนก่อน
ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ మీద వస్తున్న అపోహలు నిజమా?సత్యం సనాతన ధర్మానికి ప్రతీక🙏🏻
శైవ క్షేత్రం మహానంది చరిత్ర#కార్తీకమాసంలో శివాలయ దర్శనాలు🙏🏻
มุมมอง 137หลายเดือนก่อน
శైవ క్షేత్రం మహానంది చరిత్ర#కార్తీకమాసంలో శివాలయ దర్శనాలు🙏🏻
కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు వేస్తారు?#అయ్యప్ప స్వామి దీక్షలు#
มุมมอง 93หลายเดือนก่อน
కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు వేస్తారు?#అయ్యప్ప స్వామి దీక్షలు#
ఆత్మీయులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు#మట్టి ప్రమిదల ప్రాముఖ్యత🪔#
มุมมอง 120หลายเดือนก่อน
ఆత్మీయులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు#మట్టి ప్రమిదల ప్రాముఖ్యత🪔#
పాపాలు ఎలా వదులుతాయి#మన ఆచారాలు#ఓం నమశ్శివాయ 🙏🏻
มุมมอง 241หลายเดือนก่อน
పాపాలు ఎలా వదులుతాయి#మన ఆచారాలు#ఓం నమశ్శివాయ 🙏🏻
స్వామివారి నిజమైన నామము ఆకారం ఏది? నేత్రాలను నామంతో ఎందుకు కప్పుతారు? గోవిందా!!!
มุมมอง 117หลายเดือนก่อน
స్వామివారి నిజమైన నామము ఆకారం ఏది? నేత్రాలను నామంతో ఎందుకు కప్పుతారు? గోవిందా!!!
పెన్నా నది ఒడ్డున అయ్యప్ప స్వామి గుడి#పొద్దుటూరు#ఓం నమశ్శివాయ
มุมมอง 100หลายเดือนก่อน
పెన్నా నది ఒడ్డున అయ్యప్ప స్వామి గుడి#పొద్దుటూరు#ఓం నమశ్శివాయ
My granddaughter as godhadevi#making video
มุมมอง 512 หลายเดือนก่อน
My granddaughter as godhadevi#making video
దసరా సెలవులు#పిల్లల కోసం కథలు#
มุมมอง 1052 หลายเดือนก่อน
దసరా సెలవులు#పిల్లల కోసం కథలు#
దసరా పండుగ రోజున ఈ పక్షిని చూడాలా!!! విజయ దశమి#hindhu festival
มุมมอง 712 หลายเดือนก่อน
దసరా పండుగ రోజున ఈ పక్షిని చూడాలా!!! విజయ దశమి#hindhu festival
ఈషా ఫౌండేషన్/ఆది గురు శివుడు|| లేజర్ షో || Isha foundation Lazer show #ishafoundation
มุมมอง 1492 หลายเดือนก่อน
ఈషా ఫౌండేషన్/ఆది గురు శివుడు|| లేజర్ షో || Isha foundation Lazer show #ishafoundation
ఆనాటి Online క్లాస్||అందరికీ జలుబులు జ్వరాలు😱#subhadrammaygl! సక్సెస్ 👍🏻
มุมมอง 5252 หลายเดือนก่อน
ఆనాటి Online క్లాస్||అందరికీ జలుబులు జ్వరాలు😱#subhadrammaygl! సక్సెస్ 👍🏻
జేజి జేజి అంటూ ముద్దుగా పిలిచే మా ఇంటి జీవనజ్యోతి# happy birthday vihanshi Reddy #
มุมมอง 3992 หลายเดือนก่อน
జేజి జేజి అంటూ ముద్దుగా పిలిచే మా ఇంటి జీవనజ్యోతి# happy birthday vihanshi Reddy #
మా వీధిలో గణేష్ నిమర్జన ఉత్సవాలు#మన హిందూ పండుగలు #shortvideo
มุมมอง 2613 หลายเดือนก่อน
మా వీధిలో గణేష్ నిమర్జన ఉత్సవాలు#మన హిందూ పండుగలు #shortvideo
విజయవాడ జలదిగ్బంధంలో#భూ కబ్జాలు ఆపండి🙏🏻short vidiyo#
มุมมอง 1943 หลายเดือนก่อน
విజయవాడ జలదిగ్బంధంలో#భూ కబ్జాలు ఆపండి🙏🏻short vidiyo#
వినాయక చవితి కథ || గజాసురుడు?|| #హిందువుల పండుగలు #ganapati
มุมมอง 2633 หลายเดือนก่อน
వినాయక చవితి కథ || గజాసురుడు?|| #హిందువుల పండుగలు #ganapati
అందరూ మనకు దగ్గర కావాలి అంటే#our body language# video#
มุมมอง 2263 หลายเดือนก่อน
అందరూ మనకు దగ్గర కావాలి అంటే#our body language# video#
సెకండ్ టైం మా టెన్త్ క్లాస్ విద్యార్థుల కలయిక#life is beautiful ❤️
มุมมอง 3133 หลายเดือนก่อน
సెకండ్ టైం మా టెన్త్ క్లాస్ విద్యార్థుల కలయిక#life is beautiful ❤️
కుంతి దేవి మొదటి పేరు ఏమిటి?Mahabharatham #శూరసేనుడి ప్రథమ పుత్రిక కుంతి#
มุมมอง 2.4K4 หลายเดือนก่อน
కుంతి దేవి మొదటి పేరు ఏమిటి?Mahabharatham #శూరసేనుడి ప్రథమ పుత్రిక కుంతి#
నా మిత్రం నా సౌఖ్యం 😊|| FRIENDSHIP అనే మందు #friendship
มุมมอง 2644 หลายเดือนก่อน
నా మిత్రం నా సౌఖ్యం 😊|| FRIENDSHIP అనే మందు #friendship
ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు...#golden days?#positive thinking of our elders 🙏
มุมมอง 2186 หลายเดือนก่อน
ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు...#golden days?#positive thinking of our elders 🙏
పిల్లల పెంపకం చాలా కష్టం#తల్లి బిడ్డల అటాచ్మెంట్...
มุมมอง 4746 หลายเดือนก่อน
పిల్లల పెంపకం చాలా కష్టం#తల్లి బిడ్డల అటాచ్మెంట్...
ఈ ఏడుగురికి మరణం ఎందుకు లేదు? జై హనుమాన్ మూవి# vidiyo #
มุมมอง 1856 หลายเดือนก่อน
ఈ ఏడుగురికి మరణం ఎందుకు లేదు? జై హనుమాన్ మూవి# vidiyo #

ความคิดเห็น

  • @Subhadrammaygl
    @Subhadrammaygl 12 ชั่วโมงที่ผ่านมา

    th-cam.com/video/K16g3dTEX9Y/w-d-xo.htmlsi=BvQXG4Ngd1zsu8ke

  • @Subhadrammaygl
    @Subhadrammaygl 12 ชั่วโมงที่ผ่านมา

    th-cam.com/video/K16g3dTEX9Y/w-d-xo.htmlsi=BvQXG4Ngd1zsu8ke

  • @Subhadrammaygl
    @Subhadrammaygl 12 ชั่วโมงที่ผ่านมา

    th-cam.com/video/K16g3dTEX9Y/w-d-xo.htmlsi=BvQXG4Ngd1zsu8ke

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 14 ชั่วโมงที่ผ่านมา

    బ్రహ్మ కుమారీల మూల సిధ్ధాంతాలు వేదాలు, ఉపనిషత్తుల ఆధారంగా ఏర్పడినవి కావు.చాలా వరకు ఈ సంస్థ వ్యవస్థాపకుల ఊహలు కల్పనలు మీద ఆధారపడినవే.భగవద్గీతను కోట్ చేస్తూ కొన్ని మంచి మాటలు చెప్పినంత మాత్రాన బ్రహ్మకుమారీలు చెప్పేది "సనాతన ధర్మం" కా జాలదు.నిజంగా వేదాల ఉపనిషత్తుల జ్ఞానం హిందువులందరికీ అందనందువల్ల హిందువులు కొందరు ఈ సంస్థ ప్రచారాలు,సిధ్ధాంతాలు సనాతన ధర్మం అని భ్రమపడుతున్నారు.నేను వేదాలు,ఉపనిషత్తుల ఆధారంగా వారి మూల సిధ్ధాంతాలు ఎలా కల్పనలో,లోప భూయిష్ఠమో వివరిస్తూ త్వరలో ఒక గ్రంధ రచన చేస్తాను.

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 14 ชั่วโมงที่ผ่านมา

    మీరెంత గొప్పగా చెప్పినా బ్రహ్మకుమారీ మూల సిధ్ధాంతాలన్నీ హిందూ సనాతన ధర్మానికి పూర్తిగా వ్యతిరేకమైనవి.నేను ఈ సంస్ధ లోని క్లాసులకు హాజరై వారు చెప్పేది సనాతన ధర్మ విశ్వాసాలను ఖండించేవే అని తెలుసుకొన్నాను.ఉదాహరణకు నాలుగు యుగాల కాలపరిమితిని 5 వేల సంవత్సరాలకు కుదించారు.హిందూ గ్రంధాలు యుగ పరిమాణాన్ని లక్షల సంవత్సరాలుగా వర్ణించాయి.వేదాలు ఉపనిషత్తుల ప్రకారం పరమాత్మ సర్వవ్యాపి.కానీ బ్రహ్మ కుమారీలు ఆయనను సర్వ వ్యాపి కాదు అని అంటారు.వీరి సిధ్ధాంతం ప్రకారం శివుడు వేరు శంకరుడు వేరు.కానీ సనాతన ధర్మం లో శివుడు,శంకరుడు ఉన్న దైవానికి రెండు పేర్లు మాత్రమే. శివుడంటే మంగళకరుడు.శంకరుడు అంటే సుఖము కలుగ జేయు వాడని అర్ధం.కనుక ఇద్దరు లేరు.ఇలా చెప్పుకుంటూ పోతే వారివి పూర్తిగా వేద ఉపనిషత్తుల సిధ్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమైనవి.తమ ధర్మ గ్రంధాలలో ఏమి చెప్పబడి ఉందో హిందువులకే తెలియదు.కనుక వారు బ్రహ్మకుమారీలు చెప్పేది సనాతన ధర్మం అనుకుంటున్నారు.ఈ నిజం తెలిసిన హిందూ విద్వాంసులు అసలు నిజాలు ప్రజలకు తెలియ జేయక పోవటం అసలు విషాదం.

  • @krishnaveni406
    @krishnaveni406 16 ชั่วโมงที่ผ่านมา

    ఒకసారి బ్రహ్మకుమారిస్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి విషయాన్ని తెలియజేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి మధు పోయే విధంగా ఏర్పాట్లు చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఎవరు కామెంట్లు పెట్టరు వీడియోలు చేయరు

    • @Subhadrammaygl
      @Subhadrammaygl 12 ชั่วโมงที่ผ่านมา

      నిన్ననే న్యూస్ వచ్చింది మా...cm chandrababu garu ప్రెస్ మీట్ లో చెప్పారు,మీడియా మీద చర్య తీసుకుంటామని

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 วันที่ผ่านมา

    చాలా చాలా మంచి వీడియో పెట్టారు మేడం గారు 👌👌 ధన్యవాదములు 🙏

  • @shivamadhuravani
    @shivamadhuravani 2 วันที่ผ่านมา

    Omshanthi 🙏

  • @sreedevibk3665
    @sreedevibk3665 2 วันที่ผ่านมา

    అర్థ సహితమైన వీడియో చాలా బాగుంది చాలా బాగా తెలియపరిచారు

  • @vamsik5960
    @vamsik5960 3 วันที่ผ่านมา

    అమ్మ ఓంశాంతి మీరు చెప్పింది నిజమే కుటుంబం పట్ల ఇంకా విలువలు ఉన్నాయి అంటే ఈ క్లాస్ లో మాకు చెప్పే విషయాలు వల్ల నేను చాలా పొందు కున్నాము

  • @brahmakumarisvizagrlynewco3618
    @brahmakumarisvizagrlynewco3618 3 วันที่ผ่านมา

    Chala baga chepparu 100% correct, Vande Mataram😊🎉🎉

  • @naguluvadlamudi7276
    @naguluvadlamudi7276 3 วันที่ผ่านมา

    🕉️ ఓం శాంతి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు👍👍👍

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 4 วันที่ผ่านมา

    ఓం శాంతి శివ బాబా

  • @guttivankaya
    @guttivankaya 4 วันที่ผ่านมา

    Om shanti

  • @ramkumarm.v1187
    @ramkumarm.v1187 4 วันที่ผ่านมา

    ఓం శాంతి🙏🙏🙏

  • @paidiraju9148
    @paidiraju9148 4 วันที่ผ่านมา

    బ్రహ్మ కుమారీస్ లో స్లోగన్స్ చాలా ఉన్నాయి అక్కయ్య అహిం స పరమోధర్మం, జ్ఞానం యోగం ధారణ సేవ నాలుగు సబ్జెక్ట్స్, ఓం అనగా ఆత్మ ఆత్మ యొక్క స్వ ధర్మం శాంతి, వారు అజ్ఞానం లో ఉన్నారు అక్కయ్య వారికి శివబాబా యే సద్బుద్ది కలగాలి , ఓం శాంతి❤🎉😊

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 4 วันที่ผ่านมา

    చాలా మంచి వీడియో పెట్టారు మేడం గారు నాకు నచ్చింది ఈ వీడియో 🙏🚩👌

  • @SunithaKodcherwar
    @SunithaKodcherwar 4 วันที่ผ่านมา

    Nijanga mearu cvhala baga chepparu akkayya ❤❤om Shanti

  • @dzgaming8035
    @dzgaming8035 4 วันที่ผ่านมา

    ఓంశాంతి అక్కచాలా చక్కగా చెప్పారు కృతజ్ఞతలు నేను కూడా ఇందులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు చాలా మంచి ఆమని కి ఎవరు ఏం చేస్తారని అవసరం ఎవరికి లేదు అలాంటిది బాబా చెప్పలేదు ఇది ఆ అమ్మాయి చేయట్లేదు వెనుక ఉండి చేయిస్తారు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😂

  • @radhanallamalli2262
    @radhanallamalli2262 4 วันที่ผ่านมา

    Dhanyavaad akaya

  • @BhavaniBhavani-ey8ly
    @BhavaniBhavani-ey8ly 4 วันที่ผ่านมา

    Om Shanti Shiva baba,tq, Amma

  • @fast4farmprosperity501
    @fast4farmprosperity501 4 วันที่ผ่านมา

    మీ దృష్టి లో భార్యా భర్తలు అన్నా చెల్లెళ్ళు. ఎందుకు మన హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేసే పని పెట్టుకొన్నారు. మీదొక Worst సంస్థ.

    • @SrikanthCh-h5n
      @SrikanthCh-h5n 4 วันที่ผ่านมา

      హిందూ సమాజాన్ని నాశనం చేసేది మీలాంటి వాళ్లే బాబు

    • @Subhadrammaygl
      @Subhadrammaygl 4 วันที่ผ่านมา

      ఎవరో అంటే అనడం కాదు మా...పూర్తిగా తెలుసుకోవాలి

  • @fast4farmprosperity501
    @fast4farmprosperity501 4 วันที่ผ่านมา

    మేము ప్రత్యేకంగా ఆ సర్వాంత ర్యామి నే కొలుస్తాము, తలుస్తాము. మీ బ్రహ్మ, మీ శంకరులు మాకు వద్దు.

    • @Subhadrammaygl
      @Subhadrammaygl 4 วันที่ผ่านมา

      సత్యం శివం సుందరుడు అయిన ఆ సర్వేశ్వరున్నె మేము ఆరాధిస్తాము.

  • @fast4farmprosperity501
    @fast4farmprosperity501 4 วันที่ผ่านมา

    దాదా లేఖ రాజ్ అనే మీ బ్రహ్మ ముస్లిం అవునా? కాదా?

    • @SrikanthCh-h5n
      @SrikanthCh-h5n 4 วันที่ผ่านมา

      కాదు, ఆయనకు పదిమంది గురువులు ఉన్నారు విష్ణు సహస్రనామం చదవండి పచ్చి మంచినీళ్లు మొట్టడు

    • @Subhadrammaygl
      @Subhadrammaygl 4 วันที่ผ่านมา

      100/కాదు మా ... వీడియో లు పూర్తిగా చూడండి,అర్థం అవుతుంది

  • @fast4farmprosperity501
    @fast4farmprosperity501 4 วันที่ผ่านมา

    మరి మీ video ఎందుకు అలాగే తొలగించరాదు. మీరు సనాతన ధర్మానికి పట్టిన చీడ పురుగులు, అవునా? కాదా?. అలాంటి పరిస్థితుల్లో మీ వ్యతిరేకుల Video ఎందుకు తొలగించాలో, అందులోనే మీ అశాంతి ఉంది.

    • @Subhadrammaygl
      @Subhadrammaygl 4 วันที่ผ่านมา

      ఓకే మా...మీ ఇష్టం అది.

  • @siddu789
    @siddu789 5 วันที่ผ่านมา

    Omshnthi🙏 🙏matha🙏

  • @SunithaKodcherwar
    @SunithaKodcherwar 5 วันที่ผ่านมา

    Om Shanti baba ❤❤

  • @rangannapandikona3467
    @rangannapandikona3467 5 วันที่ผ่านมา

    హిందు దేవుళ్ల పోటోలు పెట్టుకుంటు హిందు దేవతలు తప్పు పడతారు వీళ్లు వాళ్లు కేవలం హిందు వాడల్లోనే సెంటర్లను పెట్టి హిందువులను పెళ్లి చేసుకోకుండ చేస్తారు

  • @padmabk270
    @padmabk270 5 วันที่ผ่านมา

    Thanq

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 5 วันที่ผ่านมา

    వెంట్రుకలకు రాంగేసే రాంగమ్మా నీ నీతు లేంటే బొంగమ్మా

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 5 วันที่ผ่านมา

    దేహాభిమానం వద్దాంటారు బొచ్చాభిమానం ఎలా బ్రహ్మ కుమారి

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 5 วันที่ผ่านมา

    వేసేది వెంట్రుకలకు రంగు చెప్పేది నీతుల బొంగు

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 6 วันที่ผ่านมา

    చాలా మంచి వీడియో పెట్టారు మేడం గారు 👌 జై సనాతన ధర్మం జై హింద్ 🫡 జై శ్రీరామ్ 🚩🙏

  • @neshasarikaworld931
    @neshasarikaworld931 6 วันที่ผ่านมา

    Chalabaga chepparu manasuku prashanthanga vundi om Shanti.

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 6 วันที่ผ่านมา

    మంచి..చెడు..మధ్య నిజం?

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 6 วันที่ผ่านมา

    శివానికి తులాభారం అయిందా

  • @DeepikaTepoju
    @DeepikaTepoju 6 วันที่ผ่านมา

    Madam how much money you took from them.

  • @Ddpr-g7w
    @Ddpr-g7w 6 วันที่ผ่านมา

    Idi swayam parama pita siva paramatma ee Narayani swargam ga marchadaniki brahma leka aatma jnanam ichhi Avinasi Rudra Jnana yagnam rachichi sahaja rajayogamu dwara Praja pita brahma dwara siva paramatma Geeta jnamu vinipinchi patina aatmalanu pavana paruchutakai avatarincharu.Maya anekarupallo vastune vuntundi antimam varaku.Nee Patra asareeri ga aatma Swaroopa paramtma smutilo pata prapanchanni chudaku aalochinchaku matladaku annaru baba.srustu parivartana karyakramam teevragatiki cheru kuntondi Idi maya yokka teevra taramaindi aata.poorti ateetam Kavali.Baba samanamga sampoornmga Kavali ante Inka pratyakshate kada migilindi ivanni inka ennenno ravachhu.vatini mee Sankalp dwara drusti dwara matrame ipudu cheyalsina samayam.

  • @paidiraju9148
    @paidiraju9148 6 วันที่ผ่านมา

    Om 🕉 Shanti good morning BABA and thanks Baba, Very nice Akkayya posting sister, Om 🕉 Shanti ❤🎉😊

  • @ravichnvr2647
    @ravichnvr2647 7 วันที่ผ่านมา

    అమ్మ మీకు జోహారులు

  • @bk3857-w7w
    @bk3857-w7w 7 วันที่ผ่านมา

    Well said sister Om Shanti thanks. Keep it up

  • @lakshmichakka5931
    @lakshmichakka5931 7 วันที่ผ่านมา

    Om santhi chaala Baga chepparu akkayya

  • @shankerkamutala9964
    @shankerkamutala9964 7 วันที่ผ่านมา

    Pande anta manche thalam vunna morelone pandukuntunde

  • @shankerkamutala9964
    @shankerkamutala9964 7 วันที่ผ่านมา

    Mosam chsevaru chestuntaru valla papam nendali anta varaku chevete vallaku ame cheppena artam kadu alante. Murkulu galeg gallu. Sarva nasanam avutaru

  • @krishnakumaripaluri4702
    @krishnakumaripaluri4702 7 วันที่ผ่านมา

    చాలా బాగా వివరించి చెప్పారు బ్రహ్మకుమారిస్ గురించి ఈ జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే గాని దీని గురించి ఏంటి అన్నది అర్థం కాదు. ఓంశాంతి థాంక్యూ శివ బాబా.

  • @sreenivasulu6557
    @sreenivasulu6557 9 วันที่ผ่านมา

    ఓం శాంతి 🙏, ఓం గణేశా నమః 🙏

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 9 วันที่ผ่านมา

    ఓం నమః శివాయ ఓం గం గణపతయే నమః 🙏 మంచి వీడియో పెట్టారు మేడం గారు 👌

  • @thaivedha9104
    @thaivedha9104 11 วันที่ผ่านมา

    😢😢😢😢😢😢

  • @sreenivasulu6557
    @sreenivasulu6557 11 วันที่ผ่านมา

    ఓం నమఃశివాయ 🙏🙏🙏👍👌

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 11 วันที่ผ่านมา

    ఓం నమః శివాయ 🪔🙏🚩 వీడియో చాలా బాగుంది మేడం గారు 👌