అమ్మగారు. మీరు. ఏఛ్ఛట నివసిస్తారు. మీ అర్ధం వంతమైన జ్ఞానం వింటుంటే మిమ్మల్ని కలవాలని మా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు ఈమధ్య మైతిలి అని ఒక ఒక యువతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గురించి చాలా చాలా నీచంగా చెబుతోంది ఆవిడ భాషా సంస్కారం మాకు నచ్చటం లేదు మీలో ఒక దివ్యత బాగుంది. మీరు సభ్యత సంస్కారంతో మంచి భాషా ప్రయోగంతో మాట్లాడుతున్నారు. హిందూ ధర్మం అంటేనే సనాతన ధర్మం వినయం విధేయత సంస్కారవంతమైన భాషను వాడాలి మీకు శతకోటి వందనాలు ధన్యవాదాలు ఓం నమః శివాయ జై శ్రీరామ్
ఓంశాంతి అక్కచాలా చక్కగా చెప్పారు కృతజ్ఞతలు నేను కూడా ఇందులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు చాలా మంచి ఆమని కి ఎవరు ఏం చేస్తారని అవసరం ఎవరికి లేదు అలాంటిది బాబా చెప్పలేదు ఇది ఆ అమ్మాయి చేయట్లేదు వెనుక ఉండి చేయిస్తారు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😂
చాలా బాగా వివరించి చెప్పారు బ్రహ్మకుమారిస్ గురించి ఈ జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే గాని దీని గురించి ఏంటి అన్నది అర్థం కాదు. ఓంశాంతి థాంక్యూ శివ బాబా.
బ్రహ్మ కుమారీస్ లో స్లోగన్స్ చాలా ఉన్నాయి అక్కయ్య అహిం స పరమోధర్మం, జ్ఞానం యోగం ధారణ సేవ నాలుగు సబ్జెక్ట్స్, ఓం అనగా ఆత్మ ఆత్మ యొక్క స్వ ధర్మం శాంతి, వారు అజ్ఞానం లో ఉన్నారు అక్కయ్య వారికి శివబాబా యే సద్బుద్ది కలగాలి , ఓం శాంతి❤🎉😊
ఓంశాంతి అక్కయ్య మీరు చక్కగా జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం అయితే ఏ మాత్రం ఎవరిని ఉద్దేశించి ఏమి మాట్లాడకుండా ఉంటే మంచిది మన విశ్వవిద్యాలయం గురించి దీనివల్ల ఉన్న లాభాలు గురించి మాట్లాడితే చాలు అందరికీ అర్థమవుతుంది వాళ్లను విమర్శించడం వల్ల మళ్ళీ నెగటివ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను
మరి మీ video ఎందుకు అలాగే తొలగించరాదు. మీరు సనాతన ధర్మానికి పట్టిన చీడ పురుగులు, అవునా? కాదా?. అలాంటి పరిస్థితుల్లో మీ వ్యతిరేకుల Video ఎందుకు తొలగించాలో, అందులోనే మీ అశాంతి ఉంది.
అందరికీ బాగా అర్థమయ్యేలా వివరించారు
అందరూ తెలుసుకుంటే బాగుంటుంది.
ఓం శాంతి అమ్మ చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషం ఆనందం ధన్యవాదములు 🎉
Chala baga chepparu 100% correct, Vande Mataram😊🎉🎉
అమ్మ ఓంశాంతి మీరు చెప్పింది నిజమే కుటుంబం పట్ల ఇంకా విలువలు ఉన్నాయి అంటే ఈ క్లాస్ లో మాకు చెప్పే విషయాలు వల్ల నేను చాలా పొందు కున్నాము
Omshnthi🙏 🙏matha🙏
Omshanthi 🙏
Dhanyavaad akaya
అమ్మగారు. మీరు. ఏఛ్ఛట నివసిస్తారు. మీ అర్ధం వంతమైన జ్ఞానం వింటుంటే మిమ్మల్ని కలవాలని మా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు ఈమధ్య మైతిలి అని ఒక ఒక యువతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గురించి చాలా చాలా నీచంగా చెబుతోంది ఆవిడ భాషా సంస్కారం మాకు నచ్చటం లేదు మీలో ఒక దివ్యత బాగుంది. మీరు సభ్యత సంస్కారంతో మంచి భాషా ప్రయోగంతో మాట్లాడుతున్నారు. హిందూ ధర్మం అంటేనే సనాతన ధర్మం వినయం విధేయత సంస్కారవంతమైన భాషను వాడాలి మీకు శతకోటి వందనాలు ధన్యవాదాలు ఓం నమః శివాయ జై శ్రీరామ్
Thank you ma...🙌🏻.
మాది కడప ప్రసాద్...కడపకు వస్తె తప్పనిసరిగా కలుద్దాం మా👍🏻😊
మీరు పొరబడ్డారు.. ఆమె విళ్ళు గురించి చెప్పింది ఆంతా నిజమే..be careful prasad garu
మానసిక దౌర్భాల్యులు, బ్రెయిన్ వాష్ చేయబడిన వారు, దగా పడిన పైకి చెప్పలేని వారు .. విళ్ళంతా ఇలా ఈ మధ్య వీడియోస్ మొదలెట్టారు
నేను ఎప్పట్నుండి అన్నది పక్కన పెడితే..
ఈ సంస్ఠ లో హిందువు అన్నవాడు ఎందుకుండాలి..
వీళ్ళు ఎందుకు చర్చిలు, మసీదు లు జోలికి ఎందుకెళ్లరు
Chalabaga chepparu manasuku prashanthanga vundi om Shanti.
ఓంశాంతి అక్కచాలా చక్కగా చెప్పారు కృతజ్ఞతలు నేను కూడా ఇందులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు చాలా మంచి ఆమని కి ఎవరు ఏం చేస్తారని అవసరం ఎవరికి లేదు అలాంటిది బాబా చెప్పలేదు ఇది ఆ అమ్మాయి చేయట్లేదు వెనుక ఉండి చేయిస్తారు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😂
Nijanga mearu cvhala baga chepparu akkayya ❤❤om Shanti
Om santhi baba 🙏💐
చాలా బాగా వివరించి చెప్పారు బ్రహ్మకుమారిస్ గురించి ఈ జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే గాని దీని గురించి ఏంటి అన్నది అర్థం కాదు. ఓంశాంతి థాంక్యూ శివ బాబా.
అక్కయ్య థాంక్యూ
చాలా మంచి అనుభవాలు చెప్పారు
Correct 💯 sister
Thank you amma💐💐💐💐💐
Om shanti akkaya Tq Baba
బ్యాడ్జ్ గురించి badge చాలా బాగా వివరించారు ధన్యవాదములు తండ్రి మరియు సిస్టర్ కి 👍🙏💐
Omshanti akkaiah 🎉🎉🎉🎉
Om shanti
Om santhi chaala Baga chepparu akkayya
Chala chakka ga chepparu om shanti
Om Shanti akkayya, thank you Baba 💐🙏🕉️
Thanq
ఓం శాంతి అక్కయ్య, బాబా మీ చేత చాలా బాగా అర్థం చేయిస్తున్నారు
Akka om shanti
❤avunu chalabaga chepparu ❤❤❤❤❤❤
బ్రహ్మ కుమారీస్ లో స్లోగన్స్ చాలా ఉన్నాయి అక్కయ్య అహిం స
పరమోధర్మం,
జ్ఞానం యోగం ధారణ సేవ నాలుగు సబ్జెక్ట్స్,
ఓం అనగా ఆత్మ
ఆత్మ యొక్క స్వ ధర్మం శాంతి,
వారు అజ్ఞానం లో ఉన్నారు అక్కయ్య
వారికి శివబాబా యే సద్బుద్ది కలగాలి ,
ఓం శాంతి❤🎉😊
Om 🕉 Shanti good morning BABA and thanks Baba,
Very nice Akkayya posting sister,
Om 🕉 Shanti ❤🎉😊
మీరు చాలా అద్భుతంగా చెబుతున్నారు మీ వీడియోలు చాలా మందికి ఆ జ్ఞానోదయం కలిగించేలా ఉన్నాయి. ధన్యవాదములు వందేమాతరం. ఓం నమశ్శివాయ ఓం శాంతి జై శ్రీకృష్ణ
🙏🏻🙏🏻🙏🏻
Nice ice news gives thanks 🎉🎉🎉🎉🎉
ఓం శాంతి అక్కయ్య గారు
ఓం శాంతి 🙏
మంచి వీడియో పెట్టారు మేడం గారు 👌
❤❤❤❤🙏🙏🙏🙏🙏🌹🌹👏అద్బుతహా
ఓంశాంతి అక్కయ్య
మీరు చక్కగా జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం
అయితే ఏ మాత్రం ఎవరిని ఉద్దేశించి ఏమి మాట్లాడకుండా ఉంటే మంచిది మన విశ్వవిద్యాలయం గురించి దీనివల్ల ఉన్న లాభాలు గురించి మాట్లాడితే చాలు అందరికీ అర్థమవుతుంది
వాళ్లను విమర్శించడం వల్ల మళ్ళీ నెగటివ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను
Ok ma
🕉️ ఓం శాంతి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు👍👍👍
👍
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
ఓం శాంతి...
Idi swayam parama pita siva paramatma ee Narayani swargam ga marchadaniki brahma leka aatma jnanam ichhi Avinasi Rudra Jnana yagnam rachichi sahaja rajayogamu dwara Praja pita brahma dwara siva paramatma Geeta jnamu vinipinchi patina aatmalanu pavana paruchutakai avatarincharu.Maya anekarupallo vastune vuntundi antimam varaku.Nee Patra asareeri ga aatma Swaroopa paramtma smutilo pata prapanchanni chudaku aalochinchaku matladaku annaru baba.srustu parivartana karyakramam teevragatiki cheru kuntondi Idi maya yokka teevra taramaindi aata.poorti ateetam Kavali.Baba samanamga sampoornmga Kavali ante Inka pratyakshate kada migilindi ivanni inka ennenno ravachhu.vatini mee Sankalp dwara drusti dwara matrame ipudu cheyalsina samayam.
Om Shanti Shiva baba,tq, Amma
ఓంశాంతికి తప్పిగా అనుకోనా వారు అసురి గుణులు ఉన వారె చెడ్డ చేపుతారు ఏదొక్క రోజు శివబాబా చుసుకొంటూరు❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Om Shanti baba ❤❤
Pande anta manche thalam vunna morelone pandukuntunde
ఓం శాంతి శివ బాబా
మేము ప్రత్యేకంగా ఆ సర్వాంత ర్యామి నే కొలుస్తాము, తలుస్తాము. మీ బ్రహ్మ, మీ శంకరులు మాకు వద్దు.
సత్యం శివం సుందరుడు అయిన ఆ సర్వేశ్వరున్నె మేము ఆరాధిస్తాము.
Madam how much money you took from them.
🤣
మరి మీ video ఎందుకు అలాగే తొలగించరాదు. మీరు సనాతన ధర్మానికి పట్టిన చీడ పురుగులు, అవునా? కాదా?. అలాంటి పరిస్థితుల్లో మీ వ్యతిరేకుల Video ఎందుకు తొలగించాలో, అందులోనే మీ అశాంతి ఉంది.
ఓకే మా...మీ ఇష్టం అది.
దాదా లేఖ రాజ్ అనే మీ బ్రహ్మ ముస్లిం అవునా? కాదా?
కాదు, ఆయనకు పదిమంది గురువులు ఉన్నారు విష్ణు సహస్రనామం చదవండి పచ్చి మంచినీళ్లు మొట్టడు
100/కాదు మా ... వీడియో లు పూర్తిగా చూడండి,అర్థం అవుతుంది
మీ దృష్టి లో భార్యా భర్తలు అన్నా చెల్లెళ్ళు. ఎందుకు మన హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేసే పని పెట్టుకొన్నారు. మీదొక Worst సంస్థ.
హిందూ సమాజాన్ని నాశనం చేసేది మీలాంటి వాళ్లే బాబు
ఎవరో అంటే అనడం కాదు మా...పూర్తిగా తెలుసుకోవాలి