SS TUTORIALS
SS TUTORIALS
  • 1 324
  • 4 718 162

วีดีโอ

TELANGANA TET 2024 NOTIFICATION || TELAANGANA TET 2024 ONLINE EXAMS || TS TET ONLINE EXAMS
มุมมอง 2.9K8 หลายเดือนก่อน
TS TET PAPER-1 (SGT) ONLINE EXAMS LINK : drive.google.com/file/d/12EBoE2lKHK5rWSq3Pu-u_vmGYLIQGvVi/view?usp=drive_link TS TET PAPER-2 (MATHEMATICS & SCIENCE) ONLINE EXAMS LINK : drive.google.com/file/d/1JjMVZeqqmC8I69ji7FevsHS594X1YT3k/view?usp=drive_link TS TET PAPER-2 (SOCIAL STUDIES) ONLINE EXAMS LINK : drive.google.com/file/d/1NF0tGOLkDg wRdSCkzyL0W67_auZIfS/view?usp=drive_link
అంటార్కిటికా ఖండం || ANTARCTICA CONTINENT || వృక్షాలు లేని ఏకైక ఖండం || SOCIAL SCIENCE
มุมมอง 1.5K9 หลายเดือนก่อน
ప్రపంచంలో ఐదవ పెద్ద ఖండం - అంటార్కిటికా ఖండం. అంటార్కిటికా ఖండం సముద్రమట్టం నుండి సుమారుగా 2250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటార్కిటికా ఖండం ప్రపంచ ఖండాల కంటే ఎతైనది. అంటార్కిటికా ఖండంలో ఎతైన ప్రదేశం - విల్ సన్ మాసిఫ్ అనే పర్వత శిఖరం. అంటార్కిటికా ఖండం ప్రపంచంలో వృక్షాలు లేని ఏకైక ఖండంగా కలదు. అయినప్పటికీ 400 రకాల పాకుడు (Lichens) జాతికి చెందిన మొక్కలు ఇక్కడ శిలలపై పెరుగుతున్నాయి. వీటితో పాటు కొన్...
ఆస్ట్రేలియా ఖండం | నిర్జన ఖండం | ఇమడిక ఖండం | AUSTRALIA CONTINENT | SOCIAL SCIENCE|శ్వేత ఆస్ట్రేలియా
มุมมอง 9319 หลายเดือนก่อน
ఆస్ట్రేలియా ఖండము ఒక ద్వీపము ఇది ప్రపంచంలోని ద్వీపములలో కెల్ల పెద్దది , ఖండములలో కెల్ల చిన్నది ఆస్ట్రేలియా దక్షిణార్ధ గోళంలో 100 నుండి 450 దక్షిణ అక్షాంశముల , 1100 నుండి 1550 రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది మకరరేఖ, ఆస్ట్రేలియా ఖండమును రెండుగా విభజించును ఆస్ట్రేలియాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రము , ఉత్తరము మరియు పడమరన హిందూ మహాసముద్రము , దక్షిణంన దక్షిణ మహాసముద్రము లు సరిహద్దులుగా ఉన్నాయి ఆస్ట్రేలి...
యూరప్ ఖండం || EUROPE CONTINENT || SOCIAL STUDIES
มุมมอง 7899 หลายเดือนก่อน
ప్రప౦చంలోని ఖండాలన్నింటిలో రెండవ అతి చిన్న ఖండం - యూరప్ యూరప్ విస్తీర్ణం - సుమారు 10,180,000 చదరపు కిలోమీటర్లు. యూరప్ ప్రపంచ విస్తీర్ణంలో 6.8 శాత౦ భూభాగాన్ని కలిగి ఉన్నది. యూరప్ ఖండపు జనాభా సుమారు 743 మిలియన్లు. యూరప్ ఖండ జనభా ప్రపంచ జనాభాలో 11 శాతం కలిగి ఉన్నది. యూరప్ ఖండము 350 నుండి 720 ఉత్తర అక్షాంశ రేఖల మధ్య మరియు 100 పశ్చిమ రేక్షాంశం నుండి 600 తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉన్నది. యూరప్ ఖ...
ఆఫ్రికా ఖండం || AFRICA CONTINENT || SOCIAL STUDIES MATERIAL & ONLINE CLASS FOR ALL COMPETITIVE EXAMS
มุมมอง 8469 หลายเดือนก่อน
ఆఫ్రికా ఖండంను చీకటి ఖండం అని అంటారు. ఖండాలన్నింలో రెండవ పెద్ద ఖండం - ఆఫ్రికా ఆఫ్రికా ఖండం ప్రపంచ భూభాగంలో 1/5 వ వంతు ఆక్రమించి ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో సుమారు 53 దేశాలు కలవు. ఆఫ్రికా ఖండం విస్తీర్ణం - సుమారు 30.2 మిలియన్ల చదరపు కిలోమీటర్లు ఆఫ్రికా ఖండం 8వేల కిలోమీటర్లు ఉత్తర, దక్షిణాలగాను, 7,400 కిలోమీటర్లు తూర్పు పడమరగా విస్తరించి ఉన్నది. ఆఫ్రికా జనాభా 2009 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 1000 మిల...
ఆసియా || ASIA CONTINENT || ఖండాలు
มุมมอง 1.3K9 หลายเดือนก่อน
ప్రపంచంలో ఆసియా అతిపెద్ద ఖండం. ఆసియా ఖండం యొక్క విస్తీర్ణం - 44,250,000 చదరపు కిలోమీటర్లు. ఆసియా ఖండం, భారతదేశానికి 14 రెట్లు ఉండును. ఆసియా ఖండం గ్లోబు నందు 30% ఆవరించి యున్నది. ఆసియా ఖండం 100 దక్షిణ అక్షాంశం నుండి 800 ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 900 తూర్పు రేఖాంశం నుండి 1700 పశ్చిమ రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. ఆసియా ఖండంకు తూర్పున పసిఫిక్ మహాసముద్రము, పశ్చిమంగా యూరల్ పర్వతాలు, యూరల్ నది, కాస్ప...
దక్షిణ అమెరికా | South America | CONTINENTS | SOCIAL MATERIAL PDF FOR DSC, TET, TRT
มุมมอง 7709 หลายเดือนก่อน
దక్షిణ అమెరికా దక్షిణార్ధగోళంలోని మూడు ఖండాలలో ఒకటి. దక్షిణ అమెరికా 120 ఉత్తర అక్షాంశము నుండి 550 దక్షిణ అక్షా౦శము వరకు , 350 పశ్చిమ రేఖాంశము నుండి 810 పశ్చిమ రేఖాంశము వరకు విస్తరించి ఉంది. దక్షిణ అమెరికా త్రిభుజాకారంగా ఉంటుంది. దక్షిణ అమెరికా పటములో ఒక ఆకు వలె ఉండును. దక్షిణ అమెరికా జనాభా - 230 మిలియన్లు దక్షిణ అమెరికా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 13 మంది. దక్షిణ అమెరికాలో సగభాగము వరకుగల ప్రాంత...
ఉత్తర అమెరికా | NORTH AMERICA | SOCIAL STUDIES MATERIAL & ONLINE CLASS FOR ALL COMPETITIVE EXAMS
มุมมอง 1.5K9 หลายเดือนก่อน
ఉత్తర అమెరికా ప్రపంచంలో మూడవ పెద్ద ఖండము. ఉత్తర అమెరికా ఉత్తరార్ధ గోళములో కలదు. ఉత్తర అమెరికాకు తూర్పున అట్లాంటిక్ మహాసముద్రము, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రము కలవు. ఉత్తర అమెరికా 7 డిగ్రీల ఉత్తర అక్షాంశము నుండి 83 డిగ్రీల ఉత్తర అక్షాంశము వరకు, 20 డిగ్రీల పశ్చిమ రేఖాంశము నుండి 120 డిగ్రీల పశ్చిమ రేఖాంశము వరకు విస్తరించి ఉన్నది. అమెరిగో వెస్ పుక్కి అను ఇటలీ దేశపు అన్వేషకుని పేరును బట్టి ఇది అమెరికా...
సుద్దాల హనుమంతు | సి.నారాయణరెడ్డి | తెలుగు ఆధునిక కవులు
มุมมอง 4899 หลายเดือนก่อน
సుద్దాల హనుమంతు :- సుద్దాల హనుమంతు గారు 1910వ సంవత్సరంలో యదాద్రి జిల్లా మోత్కూర్ మండలం పాలడుగు గ్రామంలో జన్మించాడు. సుద్దాల హనుమంతు గారి తల్లిదండ్రులు - లక్ష్మీనర్సమ్మ, బుచ్చిరాములు. సుద్దాల హనుమంతు గారు ఆర్యసమాజ ప్రభావంతో ‘యథార్ధ భజనమాల’ గ్రంథాన్ని రాశాడు. సుద్దాల హనుమంతు గారు రాజకీయ సాదువేశాలు, గొల్లసుద్దులు, వీర తెలంగాణ అనే గ్రంథాలను రచించాడు. సుద్దాల హనుమంతు గారి శత జయంతి సందర్భంగా సుద్దాల ...
కుందుర్తి ఆంజనేయులు | దాశరథి కృష్ణమాచార్యులు | కాళోజీ నారాయణరావు | తెలుగు ఆధునిక కవులు
มุมมอง 2649 หลายเดือนก่อน
కుందుర్తి ఆంజనేయులు :- కుందుర్తి ఆంజనేయులు గారు 1922, డిసెంబర్ 16న గుంటూరు జిల్లా కోటగారి పాలెంలో జన్మించాడు. కుందుర్తి ఆంజనేయులు గారి బిరుదు - వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు గారు విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట ప్రాంతాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. కుందుర్తి ఆంజనేయులు గారు బెల్లకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మాణ్యంతో కలిసి నయాగరా కవితాసంకలనాన్ని వెలువరించారు. ఈ ముగ్గురిని ‘నయగారా కవులు అ...
ఆరుద్ర, బాలగంగాధర తిలక్, గుర్రం జాషువా | TELUGU MODERN POETS | తెలుగు ఆధునిక కవులు
มุมมอง 2389 หลายเดือนก่อน
ఆరుద్ర :- ఆరుద్ర గారు ఆగస్ట్‌ 31, 1925న విశాఖపట్నంలో జన్మించారు. ఆరుద్ర గారి బిరుదు - కళాప్రపూర్ణ మహాకవి శ్రీశ్రీకి మేనల్లుడు - ఆరుద్ర. ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి కూడా ప్రసిద్ధ రచయిత్రి. అభ్యుదయవాదిగా, సినీకవిగా, పరిశోధకునిగా బహుము ప్రజ్ఞా పాండిత్యంతో శాశ్వతస్థానం పొందిన ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. 'కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను’ అని ఆరుద్ర గారు తనకు తానే...
రాయప్రోలు సుబ్బారావు, శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి| Telugu Material for TET, TRT
มุมมอง 2159 หลายเดือนก่อน
రాయప్రోలు సుబ్బారావు :- భావ కవిత్వానికి తొలి ప్రతినిధిగా నిలిచి మార్గదర్శనం చేసిన కవి - రాయప్రోలు సుబ్బారావు. ఈయన గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర గల గార్లపాడు గ్రామంలో మార్చి 3, 1892న జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశా తొలి అధ్యక్షుడిగా సుదీర్హక్షాలం పని చేసాడు. రాయప్రోలు రచనల్ని పల్లా దుర్గ్ణయ్యగారు మూడు విధాలుగా విభజించారు. అవి - 1. అనువాదాలు - వీటిలో లలిత, అనుమతి లఘుకథాకావ్యాలు. ఉమర్‌...
రామరాజ భూషణుడు, పింగళి సూరన, గురజాడ అప్పారావు | తెలుగు ప్రాచీన కవులు | తెలుగు ఆధునిక కవులు
มุมมอง 1559 หลายเดือนก่อน
రామరాజ భూషణుడు :- రామరాజ భూషణుడు అసలు పేరు - భట్టుమూర్తి. క్రీ.శ. 1510-1580 కాలం మధ్య దిగ్గజ కవులలో ఒకడుగా రామరాజ భూషణుడు ప్రసిద్ధి చెందాడు. శ్రీకృష్ణదేవరాయల అల్లుడగు అళలియరామరాజు ఆస్థానంలో రామరాజ భూషణుడు ఉండేవాడనే వాదన కూడా కలదు. రామరాజ భూషణుడు అనే బిరుదు అసలు పేరుగా మారిపోయిన కవి రామరాజ భూషణుని బిరుదులు - సంగీత రహస్య కళానిధి, రామరాజ భూషణుడు ‘నరస భూపాలీయము' అనే లక్షణ గ్రంథంను రామరాజ భూషణుడు రా...
నంది తిమ్మన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు || తెలుగు ప్రాచీన కవులు || తెలుగు మెథడ్
มุมมอง 2489 หลายเดือนก่อน
నంది తిమ్మన :- నంది తిమ్మన 16వ శతాబ్దానికి చెందిన కవి. రాయల అష్టదిగ్గజ కవులలో ముఖ్యుడు - నంది తిమ్మన. తిమ్మన ముక్కు మీద ‘నానాసూన వితాన వాసనల నానదించు సారంగమేలా’ అనే పద్యం రాయడం వలన నంది తిమ్మనను ‘ముక్కు తిమ్మన’ అని కూడా అంటారు. నంది తిమ్మన గారు తన ‘పారిజాతాపహరణము’ కావ్యాన్ని శ్రీకృష్ణదేవరాలకు అంకితమిచ్చాడు. కృష్ణదేవరాయలు తరుమలదేవి దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలను తొలగించడానికి నంది తమ్మన గారు ‘ప...
శ్రీనాథుడు, పోతనామాత్యుడు, అల్లసాని పెద్దన | తెలుగు ప్రాచీన కవులు, రచనలు, రచన శైలి
มุมมอง 2149 หลายเดือนก่อน
శ్రీనాథుడు, పోతనామాత్యుడు, అల్లసాని పెద్దన | తెలుగు ప్రాచీన కవులు, రచనలు, రచన శైలి
నన్నెచోడుడు, పాల్కురికి సోమన || తెలుగు ప్రాచీన కవులు
มุมมอง 2149 หลายเดือนก่อน
నన్నెచోడుడు, పాల్కురికి సోమన || తెలుగు ప్రాచీన కవులు
నన్నయ్య, తిక్కన, ఎర్రన || ప్రాచీన కవులు -రచనలు, శైలి
มุมมอง 4109 หลายเดือนก่อน
నన్నయ్య, తిక్కన, ఎర్రన || ప్రాచీన కవులు -రచనలు, శైలి
లఘు కవితా రూపాలు - మినీ కవిత, హైకూ, నానీలు | Telugu Methodology Material for DSC, TET, TRT
มุมมอง 3029 หลายเดือนก่อน
లఘు కవితా రూపాలు - మినీ కవిత, హైకూ, నానీలు | Telugu Methodology Material for DSC, TET, TRT
తెలుగు సాహిత్య ప్రక్రియలు || జీవిత చరిత్ర || స్వీయ చరిత్ర || తెలుగు బోధనాభ్యసన శాస్త్రం
มุมมอง 4019 หลายเดือนก่อน
తెలుగు సాహిత్య ప్రక్రియలు || జీవిత చరిత్ర || స్వీయ చరిత్ర || తెలుగు బోధనాభ్యసన శాస్త్రం
తెలుగు సాహిత్య ప్రక్రియలు || వ్యాసం || విమర్శ || TELUGU METHODOLOGY FOR TET
มุมมอง 30910 หลายเดือนก่อน
తెలుగు సాహిత్య ప్రక్రియలు || వ్యాసం || విమర్శ || TELUGU METHODOLOGY FOR TET
తెలుగు సాహిత్య ప్రక్రియలు | కథానిక | నవల | తెలుగు బోధనాభ్యసన శాస్త్రం | తెలుగు సాహిత్య ప్రక్రియలు
มุมมอง 27110 หลายเดือนก่อน
తెలుగు సాహిత్య ప్రక్రియలు | కథానిక | నవల | తెలుగు బోధనాభ్యసన శాస్త్రం | తెలుగు సాహిత్య ప్రక్రియలు
తెలుగు సాహిత్య ప్రక్రియలు || ఉదాహరణము || దండకం || TELUGU METHODOLOGY MATERIAL MATERIAL PDF FOR DSC
มุมมอง 27210 หลายเดือนก่อน
తెలుగు సాహిత్య ప్రక్రియలు || ఉదాహరణము || దండకం || TELUGU METHODOLOGY MATERIAL MATERIAL PDF FOR DSC
ద్విపద || శతకం || శతక కవులు || సాహిత్య ప్రక్రియలు
มุมมอง 23310 หลายเดือนก่อน
ద్విపద || శతకం || శతక కవులు || సాహిత్య ప్రక్రియలు
సాహిత్య ప్రక్రియలు | ప్రబంధం | కావ్యం
มุมมอง 33510 หลายเดือนก่อน
సాహిత్య ప్రక్రియలు | ప్రబంధం | కావ్యం
ఇతిహాసం || పురాణము || TELUGU METHOD MATERIAL FOR TET & DSC
มุมมอง 41210 หลายเดือนก่อน
ఇతిహాసం || పురాణము || TELUGU METHOD MATERIAL FOR TET & DSC
సాహిత్య అధ్యయనం - అవశ్యకత | తెలుగు బోధనాభ్యసన శాస్త్రం | telugu methdology material pdf
มุมมอง 45110 หลายเดือนก่อน
సాహిత్య అధ్యయనం - అవశ్యకత | తెలుగు బోధనాభ్యసన శాస్త్రం | telugu methdology material pdf
తెలుగు బోధనాభ్యసన శాస్త్రం UNIT - 2 | Telugu Methodology Unit - 2
มุมมอง 31410 หลายเดือนก่อน
తెలుగు బోధనాభ్యసన శాస్త్రం UNIT - 2 | Telugu Methodology Unit - 2
తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం | తెలుగు భాషా బోధనాభ్యసన శాస్త్రం
มุมมอง 46010 หลายเดือนก่อน
తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం | తెలుగు భాషా బోధనాభ్యసన శాస్త్రం
భాషా రూపాలు - మాండలిక భాష, ప్రామాణిక భాష, అధికార భాష, కుల మాండలికాలు
มุมมอง 1.5K10 หลายเดือนก่อน
భాషా రూపాలు - మాండలిక భాష, ప్రామాణిక భాష, అధికార భాష, కుల మాండలికాలు