- 24
- 591 996
రైతన్న సాగుబడి
India
เข้าร่วมเมื่อ 6 ก.ค. 2024
ప్రస్తుతం వ్యవసాయంలో చాలామంది రైతులు కష్టపడి పంట పండించిన తర్వాత వాళ్ళకి సరైన ఆదాయం రావట్లేదు దానికి ముఖ్యకారణం పాత పద్ధతిలో వ్యవసాయం చేయడం ,ఏ పంట ఏ కాలంలో వేసుకోవాలో తెలియక నష్టపోతున్నారు అయితే మన పొలంలో తక్కువ నీళ్లు ఉన్నపుడు ఎలాంటి పంటలు వేసుకుంటే మనకు ఎక్కవ పంట దిగుబడి వస్తుంది మరియు ఆధునిక వ్యవసాయం చేయడం వల్ల ఎలా లాభాలు తెచ్చుకోవాలో మరియు ఏ రకమైన ఆధునిక యంత్రాలు వాడాలో వాటి యొక్క పూర్తి వివరములు రైతులకు తెలియచేయడమే మా ఉద్దేశం , వారు మార్పులను అంగీకరించి, తమ వ్యవసాయ విధానాలను ఆధునికరించుకుంటే, సమర్థవంతమైన పంటలు, అధిక ఆదాయం మరియు పర్యావరణ పరిరక్షణలో మంచి ఫలితాలు సాధించవచ్చు.
మమ్మల్నిఎవరైనా సంప్రదించాలి
లేదా
మాకు ఎదైనా సమాచారం అందిచాలి అనుకుంటే " agritechaware@gmail.com " ఈ మెయిల్ కి పంపించండి. 7901251313 ద్వార వాట్సప్ లో మెసేజ్ పంపండి(only whatsApp)
మమ్మల్నిఎవరైనా సంప్రదించాలి
లేదా
మాకు ఎదైనా సమాచారం అందిచాలి అనుకుంటే " agritechaware@gmail.com " ఈ మెయిల్ కి పంపించండి. 7901251313 ద్వార వాట్సప్ లో మెసేజ్ పంపండి(only whatsApp)
Redlands Scale Less Baler I రోజుకు 600 గడ్డి కట్టలు లక్షల సంపాదన
For Enquiry for Balers
Redlands బేలర్స్ కొసం
స్పేర్ పార్ట్స్ కోసం
దారం కోసం
Excel Agri Solutions
Karimnagar
సంప్రదించవల్సిన సెల్ :8977540777 , 8977540666
...............
................
For Enquiry for Balers
Redlands బేలర్స్ కొసం
స్పేర్ పార్ట్స్ కోసం
దారం కోసం
KSR TRACTORS
HUZURNAGAR
సంప్రదించవల్సిన సెల్ :8309291546
Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Whatsapp ......whatsapp.com/channel/0029VatNaoi7j6g3BtEXyh0j
ఈ చానెల్ యొక్క వీడియోలు ప్రాథమిక సమాచారాన్నిమాత్రమే అందిస్తాయి, మీరు ఆశించిన ఫలితాలు సాధించడం అనేది పూర్తిగా మీ కృషి, ప్రత్యేకంగా ప్రతి రైతు పరిస్థితి, భూమి వైశిష్ట్యం, వాతావరణం, వాణిజ్య అవసరాలు మరియు పెట్టుబడులు, వ్యవసాయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు మేము బాధ్యులం కాదు.
మీ ప్రయాణం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం...మీ రైతన్న సాగుబడి
Redlands బేలర్స్ కొసం
స్పేర్ పార్ట్స్ కోసం
దారం కోసం
Excel Agri Solutions
Karimnagar
సంప్రదించవల్సిన సెల్ :8977540777 , 8977540666
...............
................
For Enquiry for Balers
Redlands బేలర్స్ కొసం
స్పేర్ పార్ట్స్ కోసం
దారం కోసం
KSR TRACTORS
HUZURNAGAR
సంప్రదించవల్సిన సెల్ :8309291546
Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Whatsapp ......whatsapp.com/channel/0029VatNaoi7j6g3BtEXyh0j
ఈ చానెల్ యొక్క వీడియోలు ప్రాథమిక సమాచారాన్నిమాత్రమే అందిస్తాయి, మీరు ఆశించిన ఫలితాలు సాధించడం అనేది పూర్తిగా మీ కృషి, ప్రత్యేకంగా ప్రతి రైతు పరిస్థితి, భూమి వైశిష్ట్యం, వాతావరణం, వాణిజ్య అవసరాలు మరియు పెట్టుబడులు, వ్యవసాయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు మేము బాధ్యులం కాదు.
మీ ప్రయాణం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం...మీ రైతన్న సాగుబడి
มุมมอง: 12 974
วีดีโอ
అడవి సీతాఫలం తో లాభాలు I Custard Apple Farmers' Shocking Profit Strategy Exposed!
มุมมอง 2.6K28 วันที่ผ่านมา
సీతాఫలం మొక్క ను ఎలా పెంచాలనే దానిపై మా సమగ్ర సమాచారానికి స్వాగతం! కొత్తగా సాగు చేసుకోవలనుకునేవారికి అనుగుణంగా రూపొందించబడిన ఈ దశల వారీ గైడ్‌లో, సరైన గింజలను ఎంచుకోవడం నుండి పంట చేతికి వచ్చే వరకు మీ మొక్కలను సంరక్షించడం వరకు మేము సాగు యొక్క మొత్తం ప్రక్రియ ఈ వీడియోలో, మీరు నేర్చుకుంటారు: - సీతాఫలం మొక్క ను నాటడానికి ఉత్తమ సమయం మరియు సరైన పరిస్థితులు - ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధారించడానికి నేల...
10 గుంటల్లో కీర సాగు లాభాలు ఎలా ? STOP Ineffective Cucumber Farming Methods !
มุมมอง 1.9Kหลายเดือนก่อน
కీర మొక్క ను ఎలా పెంచాలనే దానిపై మా సమగ్ర సమాచారానికి స్వాగతం! కొత్తగా సాగు చేసుకోవలనుకునేవారికి అనుగుణంగా రూపొందించబడిన ఈ దశల వారీ గైడ్‌లో, సరైన గింజలను ఎంచుకోవడం నుండి పంట చేతికి వచ్చే వరకు మీ మొక్కలను సంరక్షించడం వరకు మేము సాగు యొక్క మొత్తం ప్రక్రియ ఈ వీడియోలో, మీరు నేర్చుకుంటారు: - కీర గింజల ను నాటడానికి ఉత్తమ సమయం మరియు సరైన పరిస్థితులు - ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధారించడానికి నేల తయారీ చ...
5 Things to Knew Before Starting గొర్రెల కాపర్ల బ్రతుకు బాట Sheep Farming Journey Telugu
มุมมอง 3.2Kหลายเดือนก่อน
రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్దీ బారులు.. పచ్చిక భూముల్లో ఎటుచూసినా గుంపులు గుంపులు , గొర్రెల మందలను పొలాల్లో నిలిపితే ఆ ఏడాది పంటకు ఇతర ఎరువులు వేయాల్సిన అవసరం రాదని రైతులు చెప్తున్నారు. గొర్రెల మలమూత్రాలు సహజ ఎరువుగా పొలానికి బలాన్నిస్తాయి. ఫలితంగా ఆ పొలంలో పంట దిగుబడి పెరుగుతుంది.రోజూ చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు అనుమతిచ్చిన పొలాల్లో గొర్రెలను మేపుతం. యాసంగి సీజన్‌లో పంట కోతలన్నీ అయిపోయాక తిరిగ...
Marigold FARMERS Reveal Their SECRET బంతి పూల సాగు బలే బాగు | Marigold cultivation | రైతన్న సాగుబడి
มุมมอง 4.8Kหลายเดือนก่อน
బంతి పూలను ఎలా పెంచాలనే దానిపై మా సమగ్ర సమాచారానికి స్వాగతం! కొత్తగా సాగు చేసుకోవలనుకునేవారికి అనుగుణంగా రూపొందించబడిన ఈ దశల వారీ గైడ్‌లో, సరైన గింజలను ఎంచుకోవడం నుండి పంట చేతికి వచ్చే వరకు మీ మొక్కలను సంరక్షించడం వరకు మేము సాగు యొక్క మొత్తం ప్రక్రియ ఈ వీడియోలో, మీరు నేర్చుకుంటారు: - బంతి మొక్కలను నాటడానికి ఉత్తమ సమయం మరియు సరైన పరిస్థితులు - ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధారించడానికి నేల తయారీ చి...
ఏడుగింజలతో పొట్లకాయ టన్నుల్లో దిగుబడి Maximize Your Yield with THESE 5 Simple Snake Gourd Secrets!
มุมมอง 2.7Kหลายเดือนก่อน
Snake Gourd Cultivation Telugu పొట్లకాయ ఎలా పెంచాలనే దానిపై మా సమగ్ర సమాచారానికి స్వాగతం! కొత్తగా సాగు చేసుకోవలనుకునేవారికి అనుగుణంగా రూపొందించబడిన ఈ దశల వారీ గైడ్‌లో, సరైన గింజలను ఎంచుకోవడం నుండి పంట చేతికి వచ్చే వరకు మీ మొక్కలను సంరక్షించడం వరకు మేము సాగు యొక్క మొత్తం ప్రక్రియ ఈ వీడియోలో, మీరు నేర్చుకుంటారు: - పొట్లకాయ నాటడానికి ఉత్తమ సమయం మరియు సరైన పరిస్థితులు - ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధ...
Pumpkin Crop Cultivation Process || గుమ్మడికాయ పంట తో లాభాల బాట లక్షల్లో ఆదాయం
มุมมอง 5Kหลายเดือนก่อน
గుమ్మడికాయ ఎలా పెంచాలనే దానిపై మా సమగ్ర సమాచారానికి స్వాగతం! కొత్తగా సాగు చేసుకోవలనుకునేవారికి అనుగుణంగా రూపొందించబడిన ఈ దశల వారీ గైడ్‌లో, సరైన గింజలను ఎంచుకోవడం నుండి పంట చేతికి వచ్చే వరకు మీ మొక్కలను సంరక్షించడం వరకు మేము సాగు యొక్క మొత్తం ప్రక్రియ ఈ వీడియోలో, మీరు నేర్చుకుంటారు: - గుమ్మడికాయ నాటడానికి ఉత్తమ సమయం మరియు సరైన పరిస్థితులు - ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధారించడానికి నేల తయారీ చిట్క...
వంకాయ సాగు లో విప్లవం 2 ఎకరాల్లో సాగు లక్షల్లో ఆదాయం | Profits With 2 Acre Brinjal Cultivation
มุมมอง 30K2 หลายเดือนก่อน
వంకాయ ఎలా పెంచాలనే దానిపై మా సమగ్ర సమాచారానికి స్వాగతం! కొత్తగా సాగు చేసుకోవలనుకునేవారికి అనుగుణంగా రూపొందించబడిన ఈ దశల వారీ గైడ్‌లో, సరైన గింజలను ఎంచుకోవడం నుండి పంట చేతికి వచ్చే వరకు మీ మొక్కలను సంరక్షించడం వరకు మేము సాగు యొక్క మొత్తం ప్రక్రియ ఈ వీడియోలో, మీరు నేర్చుకుంటారు: - వంకాయ నాటడానికి ఉత్తమ సమయం మరియు సరైన పరిస్థితులు - ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధారించడానికి నేల తయారీ చిట్కాలు - గరిష...
10 గుంటల్లో బీర సాగు లక్షలు సంపాదించటం ఎలా ? Ridge Gourd Cultivation Telugu Secrets to Earning Lakhs
มุมมอง 86K2 หลายเดือนก่อน
Ridge Gourd Cultivation Telugu 10 గుంటల బీరకాయ సాగులో 1.5 లక్షలు సంపాదించడం ఎలా ? |Ridge Gourd Cultivation Telugu బీరకాయ ఎలా పెంచాలనే దానిపై మా సమగ్ర సమాచారానికి స్వాగతం! కొత్తగా సాగు చేసుకోవలనుకునేవారికి అనుగుణంగా రూపొందించబడిన ఈ దశల వారీ గైడ్‌లో, సరైన గింజలను ఎంచుకోవడం నుండి పంట చేతికి వచ్చే వరకు మీ మొక్కలను సంరక్షించడం వరకు మేము సాగు యొక్క మొత్తం ప్రక్రియ ఈ వీడియోలో, మీరు నేర్చుకుంటారు: - బీ...
1 ఎకరా సొరకాయ సాగులో 1.5 లక్షలు సంపాదించడం ఎలా ? | Sorakaya sagu in telugu | Bottle gourd Farming
มุมมอง 151K3 หลายเดือนก่อน
1 ఎకరా సొరకాయ సాగులో 1.5 లక్షలు సంపాదించడం ఎలా ? | Sorakaya sagu in telugu | Bottle gourd Farming
Ekkada this event going on
Om namah Shivay
Bull agro customer review cheyava Annaa
@@RSSCREATIONS143 thappakunda brother genioun coustemer tho definitely chesthnu
ఒక గంటలో స్కేల్ ఎక్కువ కట్టలు చుడుతుంది అదే స్కేల్ లెస్ తక్కువ చుడుతుంది అందువల్ల desel ఎక్కువ వేస్ట్ ఐతుంది లాభం తక్కువ వస్తుంది
Avnu brother kani kondaru driver's ki scale padipovadsm valla ibbandi paduthunnaru , adi set chesukoleka pothunnaru
దారం చుట్టడానికి ఎక్కువ టైమ్ పడుతుంది అందువల్ల desel వేస్ట్ అవుతుంది స్కేల్ 5 కట్టలు కడుతే స్కేల్ లెస్ 3 కట్టలు కూడా కట్టలేక పోతుంది ఆ టైమ్ లో
అవును బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్ , స్కేల్ బెలర్ అర్థం చేసుకొని రిపైర్ చేసుకుంటే గనుక అదే బెటర్
మీది ఎక్కడ అన్న , మీ దగ్గర ఏ బెలెర్ ఉంది
దారం ఎక్కువ రౌండ్ చుడుతుంది
@@rajumanne5832 enni rounds chuduthundi brother sumaruga
Avunu brother
Anna manam February and March lo beera vesukunte manchida lekapothe keera vesukunte manchida pls reply anna
@@nenavathnaveen8848 keera vesukunte better brother endukante summer lo rate ekkuva untadi
@raithannasagubadi tq so much brother for giving reply 💕💕💕
What a view ❤❤❤
Super anna
Thank you
Warranty kuda ledhu 1 week ki sensors ki
@@devaramsatishreddy miku warrenty ivvaleda brother
No
@@devaramsatishreddy miru thisukoni enni rojulu avuthundi baler
@@devaramsatishreddy miru thisukunna dealership ekkada
March 2024 SURYAPET dist
Asalu Redlands company vallu response kuda unddadhu Sensor change cheyale ga anna strting model ki 2 sensors poyayi okkati kuda company (showroom) vallu ivvale
@@devaramsatishreddy brother miru eppudu thisukunnaru baler
Anna price antha fianance vastunda
@@bogadiVishnuvardhanReddyVishnu 1.5 to 2 lakhs varaku finance vasthundi brother Miku unna land ni batti cibil batti isthasu
Nice
అన్న రైతు నెంబర్ ఇవ్వగలరా
Mi number pettandi pampisthanu
Anna aa seed vadaro cheppagalara pls
Super
Superrr chicha 🎉🎉🎉❤❤❤
Nice bro 👏👏👏
Nice information
Super
Thread rounds ekkuvaga vasthunnayi. Scale less lo
Super video
November month lo beera vesukunte baguntadha vesukunte aa Verity seeds vesukovali pls reply sir
November lo vesukunte kashtam brother endukante Sankranthi taravatha anni kuragayalu rates tagguthai
Red lands baler excellent explanation
Nenu kuda banti thota vesanu marketing chala kastam
మీ దగ్గర లో ఏమైనా పెద్ద ఊరు ఉంటే కనుక మీకు ఇబ్బంది ఉండదు
Nice information thank you
Anna kotha scale less baler antha vundhi rate
8309291546 number Vallaki call cheyandi Anna cheptharu
A month lo vesukunte baguntadhi pls reply
@@nenavathnaveen8848 summer lo manaku panta vasthe rate baguntadi , so February or march vesukunte better
@raithannasagubadi a company seeds vesukovali brother
Which month suitable to cultivate the cucumber crop
February and march
@raithannasagubadi aa Verity seeds vesukovali sir
అవును అన్న నిజంగా బాగా చెప్పారు
@@Harikrishna-ss thank you
6 నెల్లు బాగెక్కువైతది వారంటీ ఉండాలె......
ఎన్ని రోజులు ఇవ్వాలి మరి
నాదగ్గర ఏదైనా 30 రూపాయలే
ఏ ఏరియా మిది
పొడుగు 35 సెం.మీ కాదయ్యా బాబు
నిలపెడితే పొడుగు 35 cm
Ultimate
Super
Baga cheparu
Abba em chepparayya super video chesarayya swamy
Its very useful for famers now a days labour cost is so high...new technology in farming is so nice
చాలా బాగా వీడియో చేశారు అన్నా మిమ్మల్ని చూసి రైతులు చాలా నేర్చుకుంటారు
It's very useful for farmer nowadays labour cost is so high new technology in farming is so nice...
Super brother s
Red lands baler excellent explanation
Good information tractor 🚜 drivers👍
చాలా మంచి విడియో చేశారు అన్న బేలర్స్ గురించీ సమాచారం బాగుంది
Good information for farmers 🎉🎉
Nice video brother
Super
Anna gari number kavali..
Location ekkada anna
@@Venkatesh-i2m nalagonda district , marriguda mandal , erugandlapally village