Pumpkin Crop Cultivation Process || గుమ్మడికాయ పంట తో లాభాల బాట లక్షల్లో ఆదాయం
ฝัง
- เผยแพร่เมื่อ 22 พ.ย. 2024
- గుమ్మడికాయ ఎలా పెంచాలనే దానిపై మా సమగ్ర సమాచారానికి స్వాగతం! కొత్తగా సాగు చేసుకోవలనుకునేవారికి అనుగుణంగా రూపొందించబడిన ఈ దశల వారీ గైడ్‌లో, సరైన గింజలను ఎంచుకోవడం నుండి పంట చేతికి వచ్చే వరకు మీ మొక్కలను సంరక్షించడం వరకు మేము సాగు యొక్క మొత్తం ప్రక్రియ ఈ వీడియోలో, మీరు నేర్చుకుంటారు: - గుమ్మడికాయ నాటడానికి ఉత్తమ సమయం మరియు సరైన పరిస్థితులు - ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధారించడానికి నేల తయారీ చిట్కాలు - గరిష్ట దిగుబడి కోసం నీరు ఎలా ఇవ్వాలి ,మొక్కని ప్రభావితం చేసే తెగుళ్లు మరియు వ్యాధులను ఎలా నియంత్రించాలి - మరిన్ని చిట్కాల కోసం Like ,Share, Subscribe చేయడం మర్చిపోవద్దు!
Me videos raithulake chala upayoga paduthunavi brother super information chala GA chupincharu🤝
@@Klinkaaracreatives thank you brother
Gummadi sagu lo information chala baga chepparu sir meeru
@@narireddy1464 thank you
Super video excellent explanation nature amazing
Thanks for watching
సూపర్ గార్డెన్ పంప్కిన్
thank you for watching and comment
Super nice interview
thank you for watching and comment
సూపర్ ఇన్ఫర్మేషన్
thank you for watching and comment
Nice information informer
thank you for watching and comment
Nice వీడియో
thank you for watching and comment
Super exellent sir Mee videos...👏👏👏
thank you
thank you for watching and comment
Great job
thank you for watching and comment
Super❤
Superthank you for watching and comment
నైస్ ఇంటర్వ్యూ బ్రో
thank you for watching and comment
Nice 🎉
@@gopisrinivas7599 🙏
Super. Exellent video 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
thank you for watching and comment
Me video s chala bugunayi brother
@@shankarmaragoni9017 thank you
eppudu vittanlu eyali
thank you for watching and comment
vinayaka chavithiki vachela chusi vesukovali
గుమ్మడి సాగు చేస్తే ఏదైనా స్ప్రే చేసే అవసరం ఉందా లేదా
@@NenuMeHarsha Chala thakkuva mothadulo vestharu
మీరు ఎంతో కష్టపడి పండిస్తే మేము గుమ్మాలకు కట్టి వేస్ట్ చేస్తున్నాము ఆరోగ్యానికి చాల మంచిది అని తెలిసి. వేస్ట్ చేస్తున్నాము డబ్బులు. పైన ఆశతో
@@adinarayana7711 బూడిద గుమ్మడికాయలు తాగాలి అన్న మరియు వేరే గుమ్మడి కాయలు కూర చేసుకుని తినాలి మంచిది
Abba quality video pettaru
thank you for watching and comment
మీ వీడియో లు బాగుంటాయి కానీ రైతు నెంబర్ పెడితే హోలుసేల్ గా వ్యాపారం చేసేవారికి +రైతుకి కూడా బాగుంటుంది 💐🙏🚩
@@SanthoshDyavanapelli ఎవరికైనా నంబర్ కావాలి అంటే తప్పకుండా రైతు నంబర్ ఇస్తాము కానీ కొందరు రైతుతో ఎటువంటి పని లేకున్నా వాళ్ళకి ఫోన్ చేస్తుంటారు అలా చేస్తే రైతుల సమయం కూడా వృధా అవుతుంది అని పెట్టలేదు , ఎవరికైనా అవసరం ఐతే నాకు msg పంపిస్తే తప్పకుండా ఇస్తాను
@@raithannasagubadiఓకే అన్నా 🙏🚩
@@SanthoshDyavanapelli రైతుతో ఎటువంటి అవసరం ఉన్న చెప్పండి తప్పకుండా నంబర్ ఇస్తాను మరియు వివరములు తెలుసుకొని చెప్పమన్న చెప్తాను
@@raithannasagubadi ఉసిరికాయలు దొరుకుతాయా చెప్పండి సార్ ప్లీజ్ 🙏🚩
ఒక 3 క్వింటలు తీసుకుంటాను సార్ 🙏🚩
Raithu number please
@@krishnachinnam8111 mi number pettandi personal ga pampistha
Ok
Me number send cheyyandi nenu number pampistey comments lo undatledu