- 197
- 247 243
RamaAyan A.I
Saudi Arabia
เข้าร่วมเมื่อ 29 เม.ย. 2018
భగవద్గీతలోని 23వ శ్లోకం యొక్క అద్భుతమైన రహాస్యాలు #bhagavadgita #mahabharat #krishna #gitaslokas
ఈ శ్లోకమునందు అర్జునుడు 'గుడాకేశుడు'గా పేర్కొనబడెను. 'గుడాకా' అనగా నిద్ర. నిద్రను జయించినవాడు 'గుడాకేశుడు'. నిద్రయనగా అజ్ఞానమను అర్థము కూడ కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణభగవానునితో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని జయింపగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుటచే అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరింపకుండెను. అదియే భక్తుని స్వభావము. నిద్రయందైనను లేదా మెలుకువ యందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామ, రూప, గుణ, లీలలను స్మరింపకుండ ఉండజాలడు. ఈవిధముగా కృష్ణభక్తుడు నిరంతరము శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనెడి రెండింటిని సులభముగా జయింపగలుగును. ఇదియే 'కృష్ణచైతన్యము' లేదా 'సమాధి' యని పిలువబడుచున్నది. సర్వ జీవుల ఇంద్రియములను, మనస్సులను నియంత్రించునట్టి 'హృషీకేశు' డగుటచే శ్రీకృష్ణభగవానుడు రెండు సేనల నడుమ రథము నిలుపుమనుటలో ఉద్దేశమును గ్రహింపగలిగెను. కనుకనే అతడు అట్లు చేసి ఈ క్రింది విధముగా పలికెను
పాపిష్టి-బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు, కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే. అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి వుందో వారిని ఒకసారి చూడదలచాడు. ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తుచేస్తూ, దుష్టబుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు. అర్జునుడి దృక్పథం ఇలా వుంది, ‘న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే, కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. వాడు దుష్టబుద్ధి కలవాడు, ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమికూడారు, కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు మొగ్గుచూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు.’
Similar Searches:
#bhagavad gita telugu
#bhagavad gita
#bhagavad gita chapter 1
#srimad bhagavd gita telugu
#bhagavath geetha in telugu
#sreemad bhagavad gita telugu
#bhagavad gita in telugu
#bhagavath geetha
#bhagavad gita summary in telugu
#bhagavad gita telugu all chapters
#bhagavad gita all chapters
#1st chapter bhagavad gita meaning in telugu
#chapter 1 bhagavad gita
#bhagvad gita chapter 1 slokam 17
#chapter 1
#mahabharatam telugu
#bhagavad gita explanation in telugu
#bhagawad gitabhagavad gita
#bhagavad gita chapter #chapter 1
#bhagwat gita
#bhagavad gita all chapters
#learn bhagavad gita
#chapter 1 bhagavad gita
#git
#bhagavad gita chapter 1 sanskrit
#bhagvad gita chapter 1
#bhagawad gita chapter 1
#bhagavad gita as it is
#bhagwat geeta chapter
#bhagwad geeta chapter 1
#geeta chapter 1
#bhagavad gita lessons
#bhagwat geeta
#bhagavad gita first chapter
#bhagavad gita in animation
#bhagavad gita audio
#bhagavad gita summar
#shrimad bhagavad gita chapter 1 verse 23,24
#geeta chapter 1 verse 23,24
#chapter 1 verse 23,24
#shrimad bhagwat geeta chapter 1 verse 23,24
#chapter 1 bhagavad gita
#kuldeep pai bhagavad gita
#learn bhagavad gita
#bhagwad geta chapter 1 shlok 23,24
#bhagavad gita all verses
#chapter 1 shloka 23,24
#bhagavad gita first chapter
#bhagavad gita chanting
#bhagavad gita all chapters
#geeta chapter 1#kurukshetra war
#mahabharat
#mahabharata
#kurukshetra war in mahabharata
#kurukshetra
#mahabaratam war
#18 days of mahabharata war
#battle of kurukshetra
#the mahabharata
#mahabharatam war
#mahabharata war
#kurukshetra war animation
#mahabharata war strategy
#big war in mahabharatam
#mahabharata war day 1
#battle of kurukshetra in the mahabharata
#kurukshetra war facts
#after kurukshetra war
#kurukshetra war proof
#kurukshetra war place
#kurukshetra war scene
#slokas for kids
#shri krishna
#jai shree krishn
#gita saar by krishna
#hare krishn
#paramavatar shri krishna
#lord sri krishna
#lifeorama krishna
#sree krishna
#bhagavad gita updesh by krishna
#krishna vani
#krishna bhajan
#sri krishna
#shree krishna
#krishna gita
#krishna upadesam in telugu
#bhagavad gita shree krishna
#bhagavad gita saar by krishn
#bhagavan krishna
#bhagavad gita quotes by krishna
#krishna speech in telugu
#krishna
#krishna bhajan
#hindu devotional songs
#guruvayoorappan devotional songs
#sree krishna songs
#hindu devotional songs malayalam
#krishna devotional songs malayalam
#devotional
#devotional songs
#krishna aarti
#krishna devotional songs telugu
#sree krishna songs malayalam
#krishna song
#shri krishna govind hare murari
#latest krishna devotional songs malayala
#hare krishna
#indian animation
#reliance animation
#animation series
#lord krishna
#animation
#krishna animation
#hare krishna
#animation (tv genre)
#radhe krishna
#hey krishna
#hare rama hare krishna
#little krishna animation tv series
#krishna (deity)
#little krishna - miraculous feats (dvd title)
#little krishna - the legendary warrior (dvd title)
#kids animation
#radha krishna
#radha krishna love story
#radha krishna love status
#radha krishna serial
#krishna
#lord krishna
#radhe krishna
#radha krishna love
#radha krishna mashup
#radha krishna status
#krishna radha love story
#radha krishna love story in telugu
#did radha and krishna make love
పాపిష్టి-బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు, కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే. అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి వుందో వారిని ఒకసారి చూడదలచాడు. ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తుచేస్తూ, దుష్టబుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు. అర్జునుడి దృక్పథం ఇలా వుంది, ‘న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే, కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. వాడు దుష్టబుద్ధి కలవాడు, ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమికూడారు, కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు మొగ్గుచూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు.’
Similar Searches:
#bhagavad gita telugu
#bhagavad gita
#bhagavad gita chapter 1
#srimad bhagavd gita telugu
#bhagavath geetha in telugu
#sreemad bhagavad gita telugu
#bhagavad gita in telugu
#bhagavath geetha
#bhagavad gita summary in telugu
#bhagavad gita telugu all chapters
#bhagavad gita all chapters
#1st chapter bhagavad gita meaning in telugu
#chapter 1 bhagavad gita
#bhagvad gita chapter 1 slokam 17
#chapter 1
#mahabharatam telugu
#bhagavad gita explanation in telugu
#bhagawad gitabhagavad gita
#bhagavad gita chapter #chapter 1
#bhagwat gita
#bhagavad gita all chapters
#learn bhagavad gita
#chapter 1 bhagavad gita
#git
#bhagavad gita chapter 1 sanskrit
#bhagvad gita chapter 1
#bhagawad gita chapter 1
#bhagavad gita as it is
#bhagwat geeta chapter
#bhagwad geeta chapter 1
#geeta chapter 1
#bhagavad gita lessons
#bhagwat geeta
#bhagavad gita first chapter
#bhagavad gita in animation
#bhagavad gita audio
#bhagavad gita summar
#shrimad bhagavad gita chapter 1 verse 23,24
#geeta chapter 1 verse 23,24
#chapter 1 verse 23,24
#shrimad bhagwat geeta chapter 1 verse 23,24
#chapter 1 bhagavad gita
#kuldeep pai bhagavad gita
#learn bhagavad gita
#bhagwad geta chapter 1 shlok 23,24
#bhagavad gita all verses
#chapter 1 shloka 23,24
#bhagavad gita first chapter
#bhagavad gita chanting
#bhagavad gita all chapters
#geeta chapter 1#kurukshetra war
#mahabharat
#mahabharata
#kurukshetra war in mahabharata
#kurukshetra
#mahabaratam war
#18 days of mahabharata war
#battle of kurukshetra
#the mahabharata
#mahabharatam war
#mahabharata war
#kurukshetra war animation
#mahabharata war strategy
#big war in mahabharatam
#mahabharata war day 1
#battle of kurukshetra in the mahabharata
#kurukshetra war facts
#after kurukshetra war
#kurukshetra war proof
#kurukshetra war place
#kurukshetra war scene
#slokas for kids
#shri krishna
#jai shree krishn
#gita saar by krishna
#hare krishn
#paramavatar shri krishna
#lord sri krishna
#lifeorama krishna
#sree krishna
#bhagavad gita updesh by krishna
#krishna vani
#krishna bhajan
#sri krishna
#shree krishna
#krishna gita
#krishna upadesam in telugu
#bhagavad gita shree krishna
#bhagavad gita saar by krishn
#bhagavan krishna
#bhagavad gita quotes by krishna
#krishna speech in telugu
#krishna
#krishna bhajan
#hindu devotional songs
#guruvayoorappan devotional songs
#sree krishna songs
#hindu devotional songs malayalam
#krishna devotional songs malayalam
#devotional
#devotional songs
#krishna aarti
#krishna devotional songs telugu
#sree krishna songs malayalam
#krishna song
#shri krishna govind hare murari
#latest krishna devotional songs malayala
#hare krishna
#indian animation
#reliance animation
#animation series
#lord krishna
#animation
#krishna animation
#hare krishna
#animation (tv genre)
#radhe krishna
#hey krishna
#hare rama hare krishna
#little krishna animation tv series
#krishna (deity)
#little krishna - miraculous feats (dvd title)
#little krishna - the legendary warrior (dvd title)
#kids animation
#radha krishna
#radha krishna love story
#radha krishna love status
#radha krishna serial
#krishna
#lord krishna
#radhe krishna
#radha krishna love
#radha krishna mashup
#radha krishna status
#krishna radha love story
#radha krishna love story in telugu
#did radha and krishna make love
มุมมอง: 404
วีดีโอ
The Science of Sorrow: Arjuna's Crisis in the Bhagavad Gita
มุมมอง 18014 วันที่ผ่านมา
శ్రీకృష్ణభగవానుడు దేవాదిదేవుడైనను తన నిర్హేతుక కృపతో తన మిత్రుని సేవయందు నెలకొనెను. తన భక్తుల యెడ ప్రేమను చూపుటయందు ఆతడెన్నడును విఫలుడు కాదు. కనుకనే అతడు ఇక్కడ 'అచ్యుతుడు'గా సంబోధింపబడెను. రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటింపవలెను. ఆవిధముగా వర్తించుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతుడని సంబోధింపబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును గ్రహించినను ఆతని దివ్యస్థితికి ఎన్నడును భంగము వాటిల్...
The Science of Spiritual Confusion #bagavatgita
มุมมอง 5928 วันที่ผ่านมา
The Science of Spiritual Confusion #bagavatgita
The Science of Spirituality: Arjuna's Dilemma
มุมมอง 187หลายเดือนก่อน
In this thought-provoking video, we delve into the sacred teachings of the Bhagavad Gita, exploring Arjuna's dilemma and the devotional insights that can be gleaned from this ancient sacred text. By examining the devotional wisdom of the Gita, we can gain a deeper understanding of the science of spirituality and its relevance to our modern lives. Join us as we uncover the timeless wisdom of Rad...
The Ultimate Guide to Spiritual Depression (Bhagavad Gita)
มุมมอง 96หลายเดือนก่อน
The Ultimate Guide to Spiritual Depression (Bhagavad Gita)
Gita Wisdom: Ancient Slokas for Modern Life
มุมมอง 862 หลายเดือนก่อน
Gita Wisdom: Ancient Slokas for Modern Life
Why Arjuna Didn’t Want to Fight (Bhagavad Gita)
มุมมอง 3274 หลายเดือนก่อน
Why Arjuna Didn’t Want to Fight (Bhagavad Gita)
The Ultimate Justification for War: Arjuna's Dilemma in the Bhagavad Gita
มุมมอง 645 หลายเดือนก่อน
The Ultimate Justification for War: Arjuna's Dilemma in the Bhagavad Gita
Sri Bhagavat Gita Arjuna Vishada Yogam Slokam-4 #bhagavathgita #krishna #srikrishna #mahabharat
มุมมอง 1686 หลายเดือนก่อน
Sri Bhagavat Gita Arjuna Vishada Yogam Slokam-4 #bhagavathgita #krishna #srikrishna #mahabharat
Sri Bhagavat Gita Verse-3🏹 అర్జునవిషాదయోగం3వశ్లోకం #bhagavatagita #gita #krishna #mahabharat #telugu
มุมมอง 2096 หลายเดือนก่อน
Sri Bhagavat Gita Verse-3🏹 అర్జునవిషాదయోగం3వశ్లోకం #bhagavatagita #gita #krishna #mahabharat #telugu
Sri Bhagavath Gita 1st Chapter 🏹2 Verse #gita #slokas #bhagavatgita #krishna #telugu #devotional #yt
มุมมอง 1116 หลายเดือนก่อน
Sri Bhagavath Gita 1st Chapter 🏹2 Verse #gita #slokas #bhagavatgita #krishna #telugu #devotional #yt
Bhagavat Gita 1st Chapter🏹 Arjuna VishadaYogam #gita #krishna #bhagavadgita #telugu #yt #ytshorts
มุมมอง 2367 หลายเดือนก่อน
Bhagavat Gita 1st Chapter🏹 Arjuna VishadaYogam #gita #krishna #bhagavadgita #telugu #yt #ytshorts
భారత్ Tech News Top5 FB&Insta data secured, India New 🎮Games #technology #tech #anime #telugu #india
มุมมอง 97ปีที่แล้ว
భారత్ Tech News Top5 FB&Insta data secured, India New 🎮Games #technology #tech #anime #telugu #india
Top 5 భారత్ Tech News flipkart wallmart offline shopping,Google #india #latest news#news #telugunews
มุมมอง 15ปีที่แล้ว
Top 5 భారత్ Tech News flipkart wallmart offline shopping,Google #india #latest news#news #telugunews
The Surprising Truth Behind Indians Top6 Tech News 5G,Drones, & Health Care #india #technews #anime
มุมมอง 79ปีที่แล้ว
The Surprising Truth Behind Indians Top6 Tech News 5G,Drones, & Health Care #india #technews #anime
ఓం నమశ్శివాయ #motivation #quotes #devotional #lordshiva #shiv #anime #krishna #inspirationalquotes
มุมมอง 62ปีที่แล้ว
ఓం నమశ్శివాయ #motivation #quotes #devotional #lordshiva #shiv #anime #krishna #inspirationalquotes
ప్రేమ యొక్క లక్ష్యం ఏమిటో?? శ్రీ krishna Golden Emotional Love Truth #love #quotes #motivation#iskon
มุมมอง 234ปีที่แล้ว
ప్రేమ యొక్క లక్ష్యం ఏమిటో?? శ్రీ krishna Golden Emotional Love Truth #love #quotes #motivation#iskon
Top7 Rules To make Rule to Anyone in your life♟️#motivation #quotes #devotional #attitude#challenge
มุมมอง 28ปีที่แล้ว
Top7 Rules To make Rule to Anyone in your life♟️#motivation #quotes #devotional #attitude#challenge
జై శ్రీ కృష్ణ
@@padmaanjali3774 జై శ్రీ కృష్ణ 🥰
జై శ్రీరామ్
Jai SreeKrishna 🙏
Jai Sri Krishna 🚩🚩🚩
🚩🛕🐄🚩🙏. జైశ్రీరామ్ 🚩🙏🚩🚩
🚩🛕🐄🚩🙏. మన హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకీ జై🚩🙏🏹🚩🚩🚩🚩
ప్రేమ తో పిలువండి రాధ కృష్ణ 💚💙
Radhe Krishna
Jai shri krishna radhe radhe
Jai shri raam. Jai hanuma❤
Hare Krishna జై యాదవ్
ఓ యాదవ🤫 పెట్టిన video లో శ్రీ కృష్ణ ప్రభుల వారు నేను యాదువ వంశం కాదు అని క్లియర్ చెప్తున్నా విన లేదా పార్థ
🇮🇳🛕🌅జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🕉️🚩🙏
🙏🙏🙏
ఓం నమో నారాయణాయ
Vasu deva
Jai shree ram ❤❤❤
Jai Sri RAMA
Om kali yeghe namah ❤
Kali Yuga is a part of the cycle of creation and dissolution 🕉️
@RamaAyanAl om namah shivaya
@@BibleNijaswarupam బైబిల్ పుస్తకంలో లైంగిక విషయాలు ఉన్నాయి స్త్రీలు,కుటుంబ సభ్యులకు క్రూరమైన శిక్షలు ఉన్నాయి మొత్తం బైబిల్ సెక్స్ పుస్తకం అందుకే USAలో నిషేధించబడింది 52 దేశాలు బైబిల్ చట్టవిరుద్ధం | బైబిల్ ముఖ్యంగా అమెరికన్ పాఠశాలల్లో, పిల్లలు ఈ బైబిల్‌లోని లైంగిక వేధింపులు, హత్యాచారాలు, క్రూరమైన క్రిమినల్ శిక్షలు 🔞 కంటెంట్ & సెక్స్‌కు సంబంధించిన వివరాలను చిన్న పిల్లలు చదవకూడదు అని బైబిల్ అమెరికా ప్రభుత్వం ఇంకా ఇతర దేశాలు నిషేధించింది అనడానికి ఆధారాలు:- 👇🏻👇🏻👇🏻👇🏻check this links👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 👆🏻👆🏻Nobody can prove me Wrong 👆🏻👆🏻 >www.bbc.com/news/world-us-canada-65794363 >www.smh.com.au/world/north-america/bible-banned-from-us-schools-due-to-vulgarity-violence-20230604-p5ddrv.html >churchleaders.com/youth/403760-how-many-countries-is-the-bible-banned-in.html
హార్ హర్ మహాదేవ్ ❤️❤️🙏🙏🙏
Super ram anna
❤❤❤❤❤❤❤❤❤❤
జై శ్రీ రామ్ 🚩🚩🚩
JAI SREE KRISHNA PARAMAATHMA 🕉🙏💐♥️🇮🇳
Jai sree krishna 🙏🙏🙏🥥🥥🥥
🙏🙏🙏
Jai shree Krishna 💖✨
Jai shree Krishna
❤❤❤🙏🙏🙏
Not dhritarashtra, it's Guru Dronacharya to Vasudeva
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏harekrishna.krishna
Jai sriram
జై శ్రీ రామ్ 🏹
This is all Trash ..Not in the Original Mahabharatam .. Please Don't Listen to these Fake story tellers of Tollywood and Bollywood
hads
Jai shree krishna ❤😊
@@rathodgovind8466 జై శ్రీ కృష్ణo వందే జగత్గురుమ్
🚩🚩
Cinema stories nammadu! Original books chadavandi.
@@msan8888 మహా భారతం లో శ్రీ కృష్ణ డు అశ్వత్థామ కి చెప్పిన మాటలు ఇవే గా
🙏🙏🙏
జై శ్రీరామ్
🚩🚩
Har Har Mahadev 🚩🚩
Radha Krishna 🚩🚩
Naaasalu yeapuduadupulo unchindi meeru yeakaditea oka manishi yeawaru leanibalahinu raalawtundo akada tanu paristitulni yeadirincheani manishini chustea yeawaritapuleadani nuvu nirupinchu manishantea sareeramkaadu nuvuchupinadarmamarga sakshiga naaku yeawaru yeawaritonaku yeabandamleadu kanataliga gealipinchu okati siwayea meeru maakichina ishwaryeam maananagaru ika napilalu
@@SarithaVinnakota Om Namah Shivaya
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
♥️♥️♥️❤️❤️❤️😞😞❤️♥️♥️❤️😞❤️♥️
Jai sri Ram 🌹🙏🙏🙏
❤Namo Anjaneyaaa Namahaa❤
మహా శివుడు కాలాతీతుడు 😂
@@KingRoyalinfinite శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ
@@RamaAyanAl ఇది తప్పు ఎందుకు అంటే మహాశివుడు కి 3 కన్నులు వుంటాయి ,మహాశివుడు కి జ టా ధరం వుంటుంది ,మహాశివుడు నీల కంటుడు,మహాశివుడు చంద్ర అలంకారుడు,మహాశివుడు పులి చర్మ దారుడు,మహాశివుడు ఢమరుక నాథుడు,మహాశివుడు తృషులా దారుడు,మహాశివుడు గంగా దరుడు,మహాశివుడు అర్ధ నాగేశ్వరుడు ఇవి చాలా features of Lord Mahadev లేదా ఇంకా చెప్పాలా 🤣
@@KingRoyalinfinite అర్ధ నాగేశ్వరడు కాదు అర్ధ నారీ ఈశ్వరుడు, ఏది తప్పు శ్రీ మహా విష్ణువు నీ శివుడు పుట్టించాడుగ అయినా అన్ని చెప్పి చివరి లో pichodi ల నవ్వ డం దేనికి 😏
@@KingRoyalinfinite చాలా features కాదు కోటి సహస్ర నామాలు వున్నాయి, names కి features difference తెలుసు కో first హనుమాన్ video కి om Namah Shivaya అని కామెంట్ ఒకటి మళ్లీ 😂
@@RamaAyanAl నవ్వు నానా విదాలు సరేనా నవ్వుకి చాలా అర్థాలు వుంటాయి 🤣
Jai Hanuman 🚩
Jai shree Krishna 🚩
Om shree hanumate namha
Jai sri ram 🙏🙏🙏🙏🙏
Jay Shri ram Jay Shri ram Jay Shri ram Jay Shri ram Shri ram Jay Shri ram Jay Shri ram Jay Shri ram Jay Shri ram Jay Shri ram Jay Shri ram Jay Hanuman 🚩🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree Ram
నా ప్రేమను గెలిపించు జై హనుమాన్ 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి స్వామి 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే ఏమైతో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా శ్రీ ఆంజనేయo🙏
@@chandamsuresh9135 తథాస్తు చిరంజీవ
Jai Hanuman 🚩🚩