Vijayanagaram King Sri Krishna Deva Raya Grand Son Krishna Deva Raya First Interview | TVNXT Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Watch Krishna Deva Raya Full Interview - The Living Nineteenth Generation of the Emperor Sri Krishna Deva Rayalu of the Vijayanagara Empire
    #srikrishnadevaraya #19thcentury #vijayanagaram
    Krishnadevaraya Vijayanagara empire history Sri Krishna Devarayalu vamsa charitra
    Vijayanagaram Kota | Lavu Sri Krishnadevaraya | Vijayagaram Latest News
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Enjoy & stay connected with us!
    👉 Visit Our Website: www.tvnxt.net/
    👉 Like us on Facebook: bit.ly/2zEOeUV
    👉 Subscribe to TVNXT Telugu: bit.ly/2N4zAxS
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Watch more Video's 👇@
    ♦ Cooking video's → bit.ly/2C6cnqx
    ♦ Devotional → bit.ly/2okcIwj
    ♦ Comedy → bit.ly/2ogW3cG
    ♦ Kidz → bit.ly/2C4N0oW

ความคิดเห็น • 2K

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว +29

    చాలా అదృష్టం సార్ శ్రీకృష్ణదేవరాయలు వంశస్తుల తో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎంత క్లాస్ గా మాట్లాడుతున్నారు ఎంతైనా వారసులు మహానుభావులు సింపుల్ 🙏

  • @leelasreenivas4158
    @leelasreenivas4158 4 ปีที่แล้ว +51

    ఓం నమః శివాయ నమో నారాయణాయ నమః ... మీరు చాలా గొప్ప వంశస్థులు క్రిష్ణ దేవరాయలు వారి గురించి వింటుంటే వళ్ళు గగుర్పొడిచే విషయం లు చాలా ఉన్నాయి.. హిందూ ధర్మం సిద్ధాంతం అనుసరించే వారు మీకు రుణపడి ఉంటారు.. జన్మ జన్మల కు ఇష్టమైన వారు మీరు... ప్రతి హిందువు కు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి...

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 3 ปีที่แล้ว +10

    మీరు చాలా గ్రేట్ నేను చూసిన ఒక మంచి ఇంటర్వ్యూ. విజయనగర రాజుల గొప్పతనాన్ని చూపించారు. మీ భాష ,ప్రవర్తన చాలా చక్కగా ఉన్నాయి. దండాలు సామి

  •  4 ปีที่แล้ว +263

    కేవలం సినిమా హీరో వారసులే "మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు " అని గర్వంతో విర్రవీగే ఈ రోజుల్లో అనేక తరాలలో దక్షిణ భారత దేశాన్ని ఏలిన రాజ కుటుంబీకుడైన ఈయన ఎంత నిరాడంబరంగా ఉన్నారో !

    • @Mr_TravelEatWorship_Official
      @Mr_TravelEatWorship_Official 4 ปีที่แล้ว +11

      Yemee leni aaku yegiregiri padtundi

    • @usavarma
      @usavarma 4 ปีที่แล้ว +12

      Absolutely true..Same is the case with gajapati raajulu..They are also very down to earth serve people selflessly..
      ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది, అన్ని వున్న ఆకు అణిగి వుంటుంది..

    • @Mr_TravelEatWorship_Official
      @Mr_TravelEatWorship_Official 4 ปีที่แล้ว +3

      @@usavarma yes bro

    • @usavarma
      @usavarma 4 ปีที่แล้ว +15

      అప్పటిలో దేవాలయాలకు భూములు దానం చేసి దేవాలయాల అభివృద్ధి చేశారు..
      ఇప్పుడున్న లంజాకొడుకులు వాటిని మింగేస్తూ, అన్య మతాల వాళ్లను ఆలయ కమిటీలలో పెడుతూ, ఆలయాలలో అన్యమత ప్రచారం చేస్తూ ఆలయ వ్యవస్థను నాశనం చేస్తున్నారు..
      ఈ మధ్యనే సింహాచలం ఆలయ భూములను మింగటానికి, వాటిని దానం చేసిన గజపతి రాజులను ఆ ఆలయ ట్రస్ట్ నుండి తీసేసి, ఒక క్రిస్టియన్ ని పెట్టారు.. అది ఇప్పుడు మనం చూస్తున్న రాజన్న అరాచక పాలన..
      క్రిమినల్స్ ని పాలకులు గా ఎన్నుకునే ఈ ప్రజాస్వామ్యానికి హ్యాట్సాఫ్..

    • @raja6691
      @raja6691 4 ปีที่แล้ว

      Epudo 20 generations back valla thatha raju ayyi vuntadu Veedu enti ipudu !?? Nothing

  • @Veenakaliputhri
    @Veenakaliputhri 3 ปีที่แล้ว +62

    Respects 🙏 He is so humble, inspiring and a role model.. he is of course a prince and exhibits all the qualities of the king..

  • @dayakarrao4162
    @dayakarrao4162 4 ปีที่แล้ว +765

    శ్రీకృష్ణ దేవరాయల వంశం వారిని చూపించి అందుకు ధన్యవాదాలు

    • @msrprasad1422
      @msrprasad1422 3 ปีที่แล้ว +8

      Very great historical news

    • @suryad3594
      @suryad3594 3 ปีที่แล้ว +5

      7

    • @amarenderreddy5298
      @amarenderreddy5298 3 ปีที่แล้ว +7

      There's no surviving heir to Krishna deva raya. His son and crowned prince was poisoned to death. His half brother, Achyuta deva raya who succeeded his throne had a bitter enmity with Krishna debaraya.

    • @chandbasha2006
      @chandbasha2006 3 ปีที่แล้ว +4

      బొంగేమ్ కాదు

    • @naresh.m8361
      @naresh.m8361 3 ปีที่แล้ว +4

      Not krishna devaraya vamsham, viridi araviti vamsham, rayalavari alludu aliya rama rayala vamsham, araviti vamsham bro

  • @jagadishgarina5025
    @jagadishgarina5025 3 ปีที่แล้ว +70

    అహో ఆంధ్ర భోజా శ్రీకృష్ణ దేవరాయ మీ మనవడి ని చూపించినందుకు చానళ్ళు
    వారికి ధన్యవాదాలు

  • @dhananjayadhanu464
    @dhananjayadhanu464 2 ปีที่แล้ว +28

    ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮಂತಹಾ ರಾಜರನ್ನು ಪಡೆದ ನಾವೇ ಧನ್ಯರು.
    ನನ್ನ PG ಅಧ್ಯಯನ ವಿಷಯವು ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ಅಧ್ಯಯನ.

  • @ramasatyavathi1946
    @ramasatyavathi1946 3 ปีที่แล้ว +28

    Down to Earth man.
    How humble he is and so positive. 🙏🙏🙏

  • @narayanibuddaraju
    @narayanibuddaraju 3 ปีที่แล้ว +59

    శ్రీకృష్ణదేవరాయల వంశం వారిని మాకు చూపించి వారితో ఇంటర్వ్యూ చేసి నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది శ్రీ కృష్ణ దేవరాయలు వారికి నమస్కారం 🙏 మీ ఛానల్ వారికి థాంక్స్

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 4 ปีที่แล้ว +12

    నిజంగా శ్రీకృష్ణ దేవరాయలు వారసులను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది... ఇంటర్వ్యూ లో చూడ్డం..Feb 18,19- పోయిన నెల లో మా రాయలసీమ యూనివర్సిటీ నుండి హంపి విహారయాత్ర కు వెళ్ళడం మరిచిపోలేని అనుభూతి ..ఎవరైనా tour వెళ్ళాలి అంటే కచ్చితంగా హంపి ఎంపిక చేసుకుంటే 3రోజులు మీరు తప్పకుండా మంచి అనుభూతిని,ఆనందాన్ని,విజ్ఞానాన్ని పెంచే విధంగా సాగుతుంది...మీ టూర్...అద్భుతమైన అనుభవం,కట్టడాలు,మంచి కళా పోషకులు శ్రీకృష్ణ దేవరాయలు వారు..

  • @mohanacharyuluannavaram6413
    @mohanacharyuluannavaram6413 4 ปีที่แล้ว +314

    భారత దేశం గర్వించదగ్గ గొప్ప రాజు
    ఆంధ్ర భోజ శ్రీ కృష్ణ దేవరాయలు .
    జయము విజయనగర సామ్రాజ్యమునకు
    జయము భారత ఖండమునకు.🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @vinayarya9851
      @vinayarya9851 3 ปีที่แล้ว +5

      Sir not only Andra boja
      He had a title called "KARNATAANDRA BOJA"

    • @chandbasha2006
      @chandbasha2006 3 ปีที่แล้ว

      భయానికి మారు పేరు అని కూడా చెప్పవచ్చు

    • @anil7581
      @anil7581 3 ปีที่แล้ว +4

      @@chandbasha2006 you are really a black stone

    • @geethasharma6277
      @geethasharma6277 2 ปีที่แล้ว

      12 ZcA agxk
      Kk p
      B.m
      Opj 9p

    • @manus3505
      @manus3505 2 ปีที่แล้ว +1

      He's from Karnataka

  • @jayalakshmigoparaju3511
    @jayalakshmigoparaju3511 3 ปีที่แล้ว +24

    అద్భుతమైన ఇంటర్వ్యూ ప్రాచీన చరిత్ర విషయాలు అందిస్తున్నందుకు వారసులను పరిచయంచేస్తున్నందుకు వేలవేల కృతజ్ఞతలు

  • @srinukw5873
    @srinukw5873 3 ปีที่แล้ว +41

    శ్రీ కృష్ణ దేవరాయలు. వంశం వారికి
    దాన్యవాదాలు 💐💐💐🌹🌷🙏🙏

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 3 ปีที่แล้ว +54

    525 people are waste who dislike the sri krishna deva raya.. He did a lot to our telugu people as well as for South India people

  • @sudhakarmeduri5233
    @sudhakarmeduri5233 4 ปีที่แล้ว +23

    చాలా ఆనందంగా ఉంది .వారసులు మాకు కనిపించినందుకు.జయహో శ్రీ కృష్ణదేవరాయ.విశిష్ట వంశంలోపుట్టారు.అన్న దమ్ముల బిడ్డలైన,ఎవరైనా వారి వంశమే కదా.

    • @gitapillai9683
      @gitapillai9683 3 ปีที่แล้ว +1

      Absolutely thrilled to see your interview n your talk was so humble. Mighty thrilled to see the direct descendant of one of the great South Indian kings, which I studied in history . God bless you and your family. And I hope the rich culture n heritage is maintained. 🙏🙏🙏

  • @satyanarayanaganta4650
    @satyanarayanaganta4650 4 ปีที่แล้ว +36

    I'm so proud to see you as an Andhra citizen. Your decision is correct regarding politics. Don't enter into politics and don't spoil sanctity of descendants of King Sri Krishna devaraya.

    • @VijayaLakshmi-iy6xs
      @VijayaLakshmi-iy6xs 2 ปีที่แล้ว

      I hu

    • @itsshridhar
      @itsshridhar 2 ปีที่แล้ว +2

      His mother tongue is Kannada. Watch his Kannada interview and decide for yourself. He lives in Aanegundi Karnataka.

  • @suryakumar1917
    @suryakumar1917 4 ปีที่แล้ว +472

    ముందుగా ఛానల్ వారికి ధన్యవాదాలు. ప్రతీ ఆంధ్రుడు గర్వించదగ్గ శ్రీకృష్ణ దేవాదాయ వంశ వారసుడిని నెటిజెన్లకు పరిచయం చేసారు. కానీ యాంకర్ సరిఅయిన ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టేందుకు ప్రయత్నం చేయలేదు. గెస్ట్ అయినటువంటి కృష్ణ దేవరాయలు హుందాగా, మనస్ఫూర్తిగా సమాధానాలు చెప్పారు.💐👍

    • @sailaja3638
      @sailaja3638 4 ปีที่แล้ว +1

      felt the same,ilanti arudina,pramukha vyakti to enno viluvina samacharam adigi telusukovachu .america politics ,,,ani time waste chesaru.but the guest is very hunble

    • @shivushivu5750
      @shivushivu5750 4 ปีที่แล้ว +7

      Hello Mr he is from Karnataka & still he live in ballary hampi

    • @palhabs2241
      @palhabs2241 4 ปีที่แล้ว +6

      Anchor could have done home work n research

    • @usavarma
      @usavarma 4 ปีที่แล้ว +6

      @@shivushivu5750
      తెలుగు సాహిత్యం ను పెంచి పోషించిన చరిత్ర వారిది.. ఇప్పుడు భౌతికం గా రాష్ట్రాలుగా విడిపోయి ఉండవచ్చు కానీ అందరం ఒక్కటే.. వారి గురించి తెలుసుకోవటం ప్రతి తెలుగు వాడికి ఒక గర్వకారణం..🙏

    • @chittinaidu3613
      @chittinaidu3613 4 ปีที่แล้ว +1

      @@usavarma
      ufcoures obviously

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 ปีที่แล้ว +14

    శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం నిలబెట్టారు మనవడుగా ధన్యవాదాలు మిమ్మల్ని చూసి శ్రీకృష్ణదేవరాయల ఆత్మశాంతి కలుగుతుంది

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +8

    Most people assume Devaraya is a Telugu. He was a Kannadiga but loved and accepted Telugu people and especially Telugu language Amukta Malyada is a classic example. He did not write in Kannada ! Om Shanti

    • @anandraosindhe
      @anandraosindhe 3 ปีที่แล้ว

      Then which Kannada caste did Krishna devaraya belong too.

    • @prakashrao8077
      @prakashrao8077 3 ปีที่แล้ว +3

      Anand Sindhe why ask me when you can check on Internet ? His ancestors were Hakka and Bukka from South / Dakshina Karnataka. Happy for your curiosity. He belongs to all of Indians as he united India in his own unique way. Om Shanti

    • @prakashrao8077
      @prakashrao8077 3 ปีที่แล้ว +1

      Anand Sindhe kings don’t have caste. Might is right. Caste is attributed to Kings after they get power. Read about Chandragupta Maurya birth details. In India it depends on whom the royal elephant garlands if the king dies without heirs. ! Brush up your indian history please

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 4 ปีที่แล้ว +47

    Goosebumps when i see one of the person related to Great srikrishna Devaraya. 🙏🙏

  • @srikanth2761
    @srikanth2761 4 ปีที่แล้ว +28

    He’s got some positive energy which can be felt when he s speaking ....... Our heritage should be enhanced

  • @97padme
    @97padme 2 ปีที่แล้ว +14

    There is so much clarity in his approach, glad the world still has people like that 🙏💐

  • @sureshraj5791
    @sureshraj5791 4 ปีที่แล้ว +68

    I'm very happy to see you sir, My family living in Tamilnadu and I'm very proud that my great grand parents were vijayanagar's empire body guards.

    • @sureshraj5791
      @sureshraj5791 4 ปีที่แล้ว +3

      Telugu

    • @sureshraj5791
      @sureshraj5791 4 ปีที่แล้ว +3

      My grand father and grand mother spoke Tamil at home, My Father and Mother are speaking Tamil at home, Myself and my wife speaking Tamil at home, My children are speaking Tamil at home, My relatives all are know Tamil only, now you can tell me who I am?

    • @sureshraj5791
      @sureshraj5791 4 ปีที่แล้ว +6

      Yes we settled 600 years ago that time there were no Tamilnadu,Andra or Karnataka even India!!!

    • @sureshraj5791
      @sureshraj5791 4 ปีที่แล้ว +3

      தமிழ்நாட்டில் லட்ச கணக்கில் பிற மொழிகள் கன்னடம் மராத்தி தெலுங்கு சௌராஷ்டிரம் பேசுபவர்கள் வாழ்கின்றனர் அதை போல தமிழர்கள் எல்லா மாவட்டத்திலும் வெளி நாட்டிலும் வாழ்கிறார்கள் உங்களை போன்ற இளையர்கள் மொழி வேறுபாடு ஜாதி வேறுபாடு பேசி பிரிந்து போகாமல் ஒற்று மையுடன் தமிழ்நாட்டை தலை நிமிர செய்யுங்கள் அது தான் அடுத்த தலைமுறை மக்களுக்கு நீங்கள் செய்யும் நன்மை உங்களால் அது முடியும்

    • @sureshraj5791
      @sureshraj5791 4 ปีที่แล้ว +3

      You are right ancestory not change my ancestors were speaking Telugu for 2000 years only before that my ancestors and your ancestors shared and spoke same language so your ancestors were my ancestors right!!!

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 ปีที่แล้ว +16

    రాయలవంశం వారు కూడా చాలా సామాన్యముగా జీవించడం ,మాట్లాడటం నేటితరం వారు నేరుచుకోవలసిఉంది👌👌👌🙏

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 ปีที่แล้ว +75

    దేశాషలందు తెలుగు లెస్స, అన్న గ్రేట్ కృష్ణ గారు వంశ చరిత్ర కలిగిన వారు, great video 👌 thanks so much

    • @sudhakar7889
      @sudhakar7889 2 ปีที่แล้ว

      Krishna devaraya was stupid to day those words.

  • @venkataswamy3941
    @venkataswamy3941 4 ปีที่แล้ว +7

    ధన్యవాదములు నెక్స్ట్ టీవీ వారికీ దేవరాయలు కళ్ళముందు మెదిలినట్టు వూహించుకున్నాం, ఇలాంటి వి ఇంకా వెలుగులోకి తెస్తారని, మాకుఅందిస్తారని ఆశిస్తున్నాము. 🙏🙏🙏🙏

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 2 ปีที่แล้ว +8

    ఆ కాలంలో లేకపోయినా మాకు శ్రీకృష్ణ దేవరాయల వారి పట్ల ఎంతో రాజ భక్తి భావం ఉంది!ఆయన వారసులు శ్రీకృష్ణ దేవరాయల వారితో ఇన్టర్వ్యూ ఇప్పించినందుకు ధన్యవాదాలు!ఆయన వినయ విధేయతలు,దైవ భక్తి,మన చరిత్ర సంస్కృతి పట్ల వారికి గల ఆసక్తికి అబ్బుర పడుచున్నాము.వారు కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయల వారి వలెనే వున్నారం!సినిమాలలో రాయల వారి పాత్ర వీరిచేత వేయించిన అద్భుతంగా వుంటుంది!

  • @venkateswarlukolla6636
    @venkateswarlukolla6636 3 ปีที่แล้ว +37

    ఆ కాలం మళ్లీ రావాలి సార్ మళ్లీ దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి జై కృష్ణదేవరాయ

  • @nalrani08
    @nalrani08 3 ปีที่แล้ว +23

    Wonderful soul. So down to earth. And whatever he said is so logic.
    My hearty salute to him 🙏💐😘

    • @seshagiriraogandham7502
      @seshagiriraogandham7502 2 ปีที่แล้ว

      Sri Krishnadevaraya namastay💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chanderrao2578
      @chanderrao2578 2 ปีที่แล้ว

      Iji

  • @mudirajnaresh9782
    @mudirajnaresh9782 4 ปีที่แล้ว +608

    కృష్ణ దేవరాయలు అంటే తెలుగు భాష కు మరో పేరు దయ చేసి తెలుగు భాష చరిత్ర కాపాడండి

    • @KrishnaArjun1996
      @KrishnaArjun1996 4 ปีที่แล้ว +22

      He also belong to kanada

    • @dilipchakravarthi8910
      @dilipchakravarthi8910 4 ปีที่แล้ว +16

      @@KrishnaArjun1996 may be he belongs to kannada but he loves telugu very much

    • @guruprasad6410
      @guruprasad6410 4 ปีที่แล้ว

      @@dilipchakravarthi8910 Chalamandi Kannadigulu Saitam Telugu Matladatharu. Aithe Rajavaru, Yekkuvaga Foreign lo Vundadadam Valla, Yekkuvaga Bayata expose Kananduvalla, Ayana Swaramlo kontha Beruku Kanipistondi. Veetannite Karanavalla Ayana Bhasha Vishayamlo,Maname Kontha Sahrudayamtho Artham Chesukovali. Bhasha Yedaitenem Rajavari Bhavanni Artham Chesukovali. Sri Krishna Devarayala Vamshaniki Chendina Nakaithe Ee Rajavarini Choosi Chala Santhosham Anipinchindi.

    • @shivakrishna9524
      @shivakrishna9524 4 ปีที่แล้ว +3

      Telugu kaapadandi Ani
      English vadi phone tho
      English vadi TH-cam lo
      Comment petav
      U R great brother
      English mana lo kalisi poindi ipudu evaru emcheyaleru
      Anchor English lo aduguthunadu andhu ke English lo answer vundi

    • @gognene1513
      @gognene1513 4 ปีที่แล้ว

      But is it possible to him? Is it proper to pressurize him? If he wants he can work hard to protection Telugu. He may not be having any such judge properties to help financially to restore Telugu.

  • @dganilkumarandcofca9544
    @dganilkumarandcofca9544 3 ปีที่แล้ว +17

    My Pranams to Both King Sri Krishna Deva Raya & present Sri.Krishna Deva Raya. I am extremely happy to see the Present Sri.Krishna Devar Raya and felt to have darshan of King Sri Krishna Deva Raya . Whenever I visit Tirumala Temple, I bow to our beloved King Sri Krishna Deva Raya also who always lives in our hearts.

    • @SivaKumar-tg4qe
      @SivaKumar-tg4qe 2 ปีที่แล้ว +1

      So nice to see SRI KRISHNA DEVARAYS family. So nice of you and thank you very much. Namaste

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 2 ปีที่แล้ว +1

      @@SivaKumar-tg4qe
      Chakravarti emperor Krishnadev Rai Yadav was a Kshatriya
      Yadav which is the most sacred branch of Chandravansh👍

  • @vajramuni2901
    @vajramuni2901 3 ปีที่แล้ว +22

    ಶ್ರೀ ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯ ಅವರ ಮರಿಮಗನಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಸಂತೋಷ ವಾಹಿತು

  • @gavathakatlasubramanyam714
    @gavathakatlasubramanyam714 4 ปีที่แล้ว +25

    జఃహో శ్రీ కృష్ణదేవరాయ జఃహో 💐🙏🙏🙏💐

  • @shaikabdul3014
    @shaikabdul3014 3 ปีที่แล้ว +14

    Our favorite king Sri Krishna Devarayalu..He was our king. I am from Tirupati. His fort is in Chandragiri. Near by Tirupati.

  • @arunaguttikonda7154
    @arunaguttikonda7154 4 ปีที่แล้ว +74

    I just happened to see this interview and very much impressed. The present Krishna Deva Raya is to be much appreciated for his openness and sincerity in his talk and his respect in following the long established traditions and love for Dharmic way of life.He is to be much applauded for his way of life and the renovation of his 200 yrs old house. My sincere opinion is he should continue the way he is doing now with out entering politics-a vicious net. To honor him is to honor our past glorious history of Krishnaraya and Ramaraya which he deserves.

  • @jakkasrinivasulureddy6899
    @jakkasrinivasulureddy6899 4 ปีที่แล้ว +31

    Vijay Nagar kings not only patranoge temples in south india.they were the first kings In
    In India to take irrregation technology from Portugal engineers as well as first to introduce lime construction technology for buildings . The present Krishna Devaraya continuing his ancestors legacy and traditions within best of his knowledge and resources and his expressions truly reflecting to do best for mother land to make India above the rest .

  • @santhakumari4089
    @santhakumari4089 4 ปีที่แล้ว +33

    ముందుగా ఈ చానల్ వారికి ధన్యవాదాలు. శ్రీ కృష్ణ దేవరాయలు అంతటి గొ.....ప్ప రాజవంశజుల వారసులను పరిచయం చేసినందు. ఈకృష్ణ దేవరాయలు ను చూసి ,ఆయనవినయవిధేయతల మాటలు విని ఎంతో ఆనందం కలిగింది .ఈరాజవంశస్తులు ఎంతో ధన్యులు.

  • @mandapakanagalakshmi3788
    @mandapakanagalakshmi3788 3 ปีที่แล้ว +6

    ఎంత బాగా చెప్పారు... 'education' అంటే...డిగ్రీ లు కాదని... ఆయన ఎంత వినయం గా ఉన్నారు ! చాలా ఆశ్చర్యం, ఆనందం కలుగుతున్నాయి. thanks for this ఛానల్...ఇటువంటి గొప్ప వ్యక్తి ని ప్రజలకు చూపించినందుకు.

  • @rajanidesireddy7822
    @rajanidesireddy7822 4 ปีที่แล้ว +95

    Tears in my eyes watching descendents of the great king.

  • @ramamv5678
    @ramamv5678 4 ปีที่แล้ว +18

    Thank you for the channel for the excellent interview. Srikrishna devaraya is such a legendary personality .. his name is
    eternal n immortal n our history n people never forget him. To remember Krishnadevaraya through this interview is a bliss.

  • @223froggyfun
    @223froggyfun 4 ปีที่แล้ว +26

    He is a very humble good man, we know him personally! We saw him come to dalit Christian family home and sat down and ate food with them!! He is a US return and he is a humble royal person i have seen!! God bless him!

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 2 ปีที่แล้ว +2

      Chakravarti emperor Krishnadev Rai Hindu Yadav was a Kshatriya
      Yadav which is the most sacred branch of Chandravansh

  • @sriramnag1749
    @sriramnag1749 3 ปีที่แล้ว +20

    He is one of my family friend he stays in Anegundi,he is a great person

    • @chaitubiotek
      @chaitubiotek 3 ปีที่แล้ว

      Parichayam cheyagalara

    • @m.sriramreddy6863
      @m.sriramreddy6863 3 ปีที่แล้ว

      Where is Anagundi which district location pl

    • @sriramnag1749
      @sriramnag1749 3 ปีที่แล้ว

      @@m.sriramreddy6863 now in Koppal district,from hospet to 40 kms

    • @Entertainment-km4wv
      @Entertainment-km4wv 3 ปีที่แล้ว

      Please let us know his greatness 🙏.

    • @anilballari96321
      @anilballari96321 3 ปีที่แล้ว

      @@m.sriramreddy6863 IT IS IN HAMPI BALLARI DISTRICT KARNATAKA.

  • @guruforty1
    @guruforty1 ปีที่แล้ว +3

    Such humble man, so honest and exemplary! It is quite amazing to see him and his family. 🙏

  • @nsraju1386
    @nsraju1386 4 ปีที่แล้ว +28

    ఇటువంటి వాళ్ళకి Honorary appointments వంటివి ఇవ్వాలి. TTD chairman, SVBC. etc.,

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 ปีที่แล้ว +100

    చాలా గొప్ప చక్రవర్తి, శ్రీకృష్ణ దేవరాయ,, ఆ వంశానికి చెందిన వారు కావడం చాలా మంచి విషయం,, కానీ ఎక్కువ చదవడం కారణంగా, ఎక్కువ ఆంగ్లం మాట్లాడారు, కానీ చాలా మంచి ఆలోచన, పరిచయం చేసినందుకు 💐💐🌹🌹🌺🌺👌👌👍👍👏🤚🤚🌱🌳🌳🌾💮🌸

    • @darthvada42
      @darthvada42 4 ปีที่แล้ว +6

      Athani mother tongue tulu aina kuda chala baga matladadu telugulo. That itself is good enough.

    • @satyamgollapalli6480
      @satyamgollapalli6480 4 ปีที่แล้ว

      @@darthvada42 Ho very nice, i don't know about he's mother tongue, thanks for your reaction friend, 👍👌

    • @prameeladeviakula7798
      @prameeladeviakula7798 4 ปีที่แล้ว

      Chala santosam ga unde sir

    • @kurpaswamykurpaswamy210
      @kurpaswamykurpaswamy210 2 ปีที่แล้ว

      Super

  • @padamatal6303
    @padamatal6303 4 ปีที่แล้ว +81

    Very happy to see, Krishna Devaraya generation 🙏🙏🙏🇮🇳

  • @susheelarani8278
    @susheelarani8278 3 ปีที่แล้ว +7

    I hv developed goosebumps to see His highness shree Krishnadevaraya's great grandson.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 3 ปีที่แล้ว +9

    Sri Krishna devaraya is great king of India. He loved all languages in India. 🌹🙏🌹🙏🌹🙏

  • @geethaa8613
    @geethaa8613 4 ปีที่แล้ว +48

    Anchor didn’t understand half the stuff this humble man said.. worst anchor, you should keep passionate anchors to interview such great personalities. Anyway it’s so nice to know about this man 🙏🙏🇮🇳

    • @prasanth34864
      @prasanth34864 3 ปีที่แล้ว

      Nuvvu cheyyave jati ratnam

  • @nirmalam5872
    @nirmalam5872 4 ปีที่แล้ว +13

    Amazing to see the grandson of great ruler👌👌👌🙏🙏🙏🙏, felt happy to see living legend of great family..

  • @jnlakshmi9224
    @jnlakshmi9224 4 ปีที่แล้ว +15

    Oh wow. Goosebumps after seeing the heir of Sri Krishna Devaraylu. Greattttttt

  • @bhaskarapadmavathi4805
    @bhaskarapadmavathi4805 2 ปีที่แล้ว +4

    కృష్ణా దేవరాయలు గారి వంశస్థులు చూచి మనస్సునందు చెప్పలేనంత సంతోషము కలిగినది విరూపాక్ష కృప ఎల్లప్పుడును వారికి కలగాలని కోరుతూ జై గోమాత

  • @padmajavirivinti3380
    @padmajavirivinti3380 3 ปีที่แล้ว +12

    Such people r rich by heart too being down to earth🙏

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 4 ปีที่แล้ว +21

    We are very glad to see a great king's lineage. JAi SRI KrishnaDevaraya.

  • @shivakumarmyakala5183
    @shivakumarmyakala5183 3 ปีที่แล้ว +4

    This is one of the best video. Every telugu person will feel proud of krishna devaraya king. Love him that's it.

  • @jignasvarma719
    @jignasvarma719 3 ปีที่แล้ว +73

    గొప్పవారు ఎప్పుడు హంగు లేకపోయినా హుందాగా వుంటారు

  • @NSHG786
    @NSHG786 2 ปีที่แล้ว +2

    థాంక్స్ అండీ...🙏శ్రీకృష్ణదేవరాయల వారి వారసుడిని చూపించినందుకు..👏🙏

  • @prasadm5183
    @prasadm5183 2 ปีที่แล้ว +1

    చాలా సంతోషం గా ఉంది
    ఇలాంటి గొప్ప వంశీకులు ను మన రాజకీయ పార్టీలు రాజ్యసభ కు నామినేట్ చేయాలి

  • @venkatsai3441
    @venkatsai3441 4 ปีที่แล้ว +20

    This is the difference btwn Nizams n Devaraya. Respect our culture. Sir really thank you and we all bow for your down to earth.

  • @economicsmurali6557
    @economicsmurali6557 ปีที่แล้ว +4

    శ్రీకృష్ణ దేవరాయ వారసులను చూడడం చాలా బాగుంది.ఆయన కాలంలో స్వర్ణయుగం....సాహితీ సార్వభౌముడు......

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 4 ปีที่แล้ว +231

    First anchor should sit properly and show our respect to an honour person like him

    • @dhadkan1964
      @dhadkan1964 4 ปีที่แล้ว +12

      Anchor is a Joker infact

    • @samudralavenumadhav2170
      @samudralavenumadhav2170 4 ปีที่แล้ว +6

      వీడికి pils, పొగరుకాదు 😃😂😂😂

    • @nalokam3216
      @nalokam3216 4 ปีที่แล้ว +4

      Anchor ki piles le babai vadiley papam

    • @sureshsrini8666
      @sureshsrini8666 3 ปีที่แล้ว +2

      Street beggars got money so it happens

    • @MsRoyalson
      @MsRoyalson 3 ปีที่แล้ว +4

      He is sitting properly.... It's the mindset of Indians that an Anchor should be like submissive....subordinate to the Guest.... We should come out of this mindset. This guests explains this clearly in his talks. I hope you would take this positively....n be not hurt by my opinion here.

  • @kunalyashwanth8803
    @kunalyashwanth8803 4 ปีที่แล้ว +3

    How polite...how simple... You are Awesome sir...your great great grand father...leaded us...And we should learn much more from you....and we will...Thanq

  • @kameswararaokota1778
    @kameswararaokota1778 3 ปีที่แล้ว +3

    Dear sir very glad to see sri krishn devarayalu vari grand son krishna devaraya.iam astonished with his simplicity and came to studio as an common manand its very pleasure to see him thankyou verymuch!

  • @sudhakarreddy8871
    @sudhakarreddy8871 4 ปีที่แล้ว +32

    He and his family members r very very down to earth. I worked in anegundi SBH bank. I get shocked by seeing his down to earth nature

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 2 ปีที่แล้ว

      Chakravarti emperor Krishnadev Rai Yadav was a Kshatriya
      Yadav which is the most sacred branch of Chandravansh

  • @yaswanth4363
    @yaswanth4363 4 ปีที่แล้ว +19

    మొత్తం ఫ్యామిలి ట్రీ గురించి చెబితే చాలా బాగుండును.

  • @jalajakumari4199
    @jalajakumari4199 4 ปีที่แล้ว +9

    Real maharaj, so simple and so humble

  • @AkshayaKannada
    @AkshayaKannada 3 ปีที่แล้ว +6

    Happy to see king krishna devaraya generation 🙏🙏🙏

  • @jinkazamaaa
    @jinkazamaaa 3 ปีที่แล้ว +3

    WOW!! OMG!! i am very very happy to see great Vijayanagar king 🙏

    • @jinkazamaaa
      @jinkazamaaa 3 ปีที่แล้ว

      @^ KING OF THE KINGS ^ You are so dumb... where did i mention casteism? politicians are beggers...

  • @X__KanishkYadav
    @X__KanishkYadav 4 ปีที่แล้ว +15

    So lucky to see you atleast like this.
    Heard so much of our dynasty from grandparents as we are also part of this vamsha...

  • @TELUGURAJ
    @TELUGURAJ 4 ปีที่แล้ว +276

    మా రాజ మహారాజ వర్ధిల్లు.
    మకుటం లేని మహారాజు మీరు.

  • @lawish8440
    @lawish8440 4 ปีที่แล้ว +7

    Your simplicity is simply superb Sir, you have very noble thoughts🙏

  • @pushpendrasinghyaduvanshi8344
    @pushpendrasinghyaduvanshi8344 2 ปีที่แล้ว +7

    Chakravarti emperor Krishnadev Rai Yadav was a Kshatriya
    Yadav which is the most sacred branch of Chandravansh🏹🚩🇮🇳⚔️

  • @srinivasvadlurijangaonvadl7308
    @srinivasvadlurijangaonvadl7308 4 ปีที่แล้ว +5

    It is good to see krishnadevaraya family

  • @sudhakarbairy7435
    @sudhakarbairy7435 4 ปีที่แล้ว +31

    ఇంకా చాలా విసియాలు తేలుసుకోవలని ఉంది
    ప్లీస్ మళ్ళీ ఒక్క ఇంటర్ విప్ చెయ్యార

  • @y.subramanyam6377
    @y.subramanyam6377 4 ปีที่แล้ว +773

    Anchor evadu mutton mastan la unnadu

  • @111saibaba
    @111saibaba 4 ปีที่แล้ว +25

    Sir, Krishnadeva Raya garu. We are really honoured to meet you through you tube channel. Anchor Garu, you are asking him if he goes to any temple. It is wrong question. They have built temples, renovated numerous temples, donated countless wealth. The services of Vijayanagara Empire to India, and Andhra are countless. We are fortunate that we still have heirs of that great Kings, great lineage in front of our eyes. Krishnadeva raya garu. There were many kings that ruled our land. But the great Vijayanagar Empire, specially Sri Krishnadeva Raya are very very special to us, to the whole country. People lived in plenty during those days. As historians from abroad praised , they were selling, piles of jems, diamonds on the roads. This denotes the wealth of the empire. People were very contended and living secured, plentiful lives. Literature reached its zenith. Asta diggajalu contributed works if immense value to the nation. We visited Hampi, and really mesmerized looking at its grandeur. Visited Virupaksha alayam which your Rajaguru Vidyaranya initiated. You will have blessings of all the gods you have served, and people of the country. I am very sorry to listen that some body from political circle belittled your stature. They should be ashamed of it. You are carrying good thoughts, good samskara passed through your forefathers. I wish you carry on those blessings for many more generations. Respects.🙏

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs 3 ปีที่แล้ว +24

    జై శ్రీకృష్ణదేవరాయల జై యాదవ్ జై జై మాధవ్ 💪🇮🇳

  • @vishnupriyakoya1679
    @vishnupriyakoya1679 3 ปีที่แล้ว +4

    I visited Hampi in 1995 it’s most beautiful place I love it. I visited many places but Hampi special for me . So many scientific reasons can see behind temples in Hampi

  • @sreekanthsri4084
    @sreekanthsri4084 4 ปีที่แล้ว +4

    Very nice person
    Very humble
    Very genuine

  • @dayakarnagamalla8881
    @dayakarnagamalla8881 4 ปีที่แล้ว +86

    వాళ్ల వంశం గురించి తర్వాత వల్ల తాతగారు చెప్పిన చెప్పిన విషయాలు గురించి చెప్తే బాగుండు

    • @bharathig9201
      @bharathig9201 4 ปีที่แล้ว +1

      Avunu asalu alanti prasnalu adagaledugadaa

    • @manjureddy7100
      @manjureddy7100 3 ปีที่แล้ว +1

      వీడియో అంత చూసిన వాళ్ళు ఎవరికి పుట్టారు ఎవరు గురించి ఎవరికి వచ్చింది వంశం నాశనం అయింది అన్నారు మరి ఈ వంశం ఎలా వచ్చింది అనేది మాత్రం చెప్పలేదు చాలా నిరాశగా అనిపించింది

    • @vnithin8264
      @vnithin8264 3 ปีที่แล้ว

      Ade ninu expect chesa

    • @yusofahmed4169
      @yusofahmed4169 3 ปีที่แล้ว

      @@manjureddy7100 they are descendants of tirumala raya brother of Aliya Rama raya

  • @pvr634
    @pvr634 4 ปีที่แล้ว +14

    Its really great to see a real descendent of Sri Krishna devarayalu . I wish him all the best and will try to meet him to interact with him .

  • @mohanrao148
    @mohanrao148 2 ปีที่แล้ว +4

    Proud to see the grand heir of our proud emperor S K DEVARAAYA

  • @srkvarma9122
    @srkvarma9122 3 ปีที่แล้ว +2

    How down to earth. This is real Royalty. Kudos to you .

  • @adityag7124
    @adityag7124 4 ปีที่แล้ว +40

    The Great Vijayanagara Empire. Diverse culture Dynasty's inscriptions are there in Kannada and Krishnadevarya's Guru also Kannadiga but he contributed lot to Telugu language, culture and people they are missing this from many centuries because most of the time South India were either ruled by Kannadigas or Tamilians but During his days Astadiggajas wrote some beautiful works and Telugu language also promoted. Bonding between Kannadigas and Telugulites are stronger from his days.

    • @karthikshettyable
      @karthikshettyable 2 ปีที่แล้ว

      Yes. Krishna devaraya was supposedly a tuluva Nayaka. He fostered and promoted all the south Indian languages which was under his rule. Tulu lost it's script hundreds of years back. So we tuluvas learnt the language prevalent in the place where we settled.

    • @prajwalreddy1189
      @prajwalreddy1189 2 ปีที่แล้ว +1

      Ashtadiggajas are all telugus

    • @adityag7124
      @adityag7124 2 ปีที่แล้ว +2

      @@prajwalreddy1189 Yes Astadiggajas Are Telugu's that's what I am saying Telugu works are preserved and nurtured well reason why we have more Telugu works during his days unlike Kannada,Tamil works we can easily find these two be it any period because most of the time they both were ruled by their own ethnicity.

    • @kggmanjunath1132
      @kggmanjunath1132 2 ปีที่แล้ว +2

      @@karthikshettyable half baked information.

    • @karthikshettyable
      @karthikshettyable 2 ปีที่แล้ว +1

      @@kggmanjunath1132 please read a bit

  • @chinnaa4579
    @chinnaa4579 4 ปีที่แล้ว +4

    ఆలయాలు కోసం బాగా చెప్పారు సార్, గొప్పవాళ్లు ఇలాగే ఉంటారు ఏమో

  • @jaishreeRama77
    @jaishreeRama77 4 ปีที่แล้ว +9

    I'm from Gangawati anigundi Sar from my city 😍😍😍😍😍😍

  • @madhusudhanrao5321
    @madhusudhanrao5321 3 ปีที่แล้ว +10

    I am deeply honoring you Rayalavaru.ANDHRA BHOJULU ,ASALU THELUGU PRABHUVULU MIRU. ANDHRA BHOJULU, TELUGUVALLABHULU MIRU.MIKEERTHI AJARAMARAM.

  • @darlingmahendra4624
    @darlingmahendra4624 8 หลายเดือนก่อน

    జయహో దేవరాయ🙏మిమ్మల్ని చూస్తుంటే కృష్ణదేవరాయలుగారిని చూస్తున్నటుంది.... జై శ్రీ రామ్

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 ปีที่แล้ว +10

    చాలా బాగా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి గొప్ప మనిషి కృష్ణదేవరాయలు ఇలాంటి గొప్ప మనిషి వంశ వృక్షం నీ చూసి, మాట్లాడటం గొప్ప విషయం

  • @ramadevikondeti9668
    @ramadevikondeti9668 4 ปีที่แล้ว +4

    19 th Genaration Krishnadevaraya హ్యాట్సాఫ్ సార్ మీరు! చెప్పడం సింపుల్ గా చెబుతున్నారు కాని దాని వెనుక ఎంత నిజాయితి,గాంభీర్యం, perfetion వుంది!!!!!!!!!!! ఆ శ్రీ కృష్ణదేవరాయలే మళ్ళీ మీరుగా పుట్టినట్టున్నారు. నాకెంతో ఆనందంగా వుంది మీ inerview చూస్తుంటే!!!
    All the best of you entire life!, your family
    God bless you!!!

  • @pvsrinivas3434
    @pvsrinivas3434 2 ปีที่แล้ว +1

    శ్రీ కృష్ణా దేవరాయల వంశాన్ని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గొప్ప వంశం ఉన్నందుకు గ్రేట్..

  • @ramasatyavathi1946
    @ramasatyavathi1946 3 ปีที่แล้ว +4

    He has high respect on our heritage and wisdom of India

  • @pinkpanther5065
    @pinkpanther5065 4 ปีที่แล้ว +9

    I'm a hard core fan of SKDR🙏love him☺️

  • @umap3040
    @umap3040 4 ปีที่แล้ว +8

    I did my M.A. History.I have read about all dynasties.I think always about their descendants.Iwould like to know them at present.I felt very very happy after seeing this.Thogh forefathers are great emperor's this King is very simple.Is there any book about autobiography.I would like to know more.

  • @knowledgeseeker6430
    @knowledgeseeker6430 2 ปีที่แล้ว +5

    ಶ್ರೀ ಕೃಷ್ಣ ದೇವ ರಾಯ ❤️❤️

  • @madiwalayyahiremath9379
    @madiwalayyahiremath9379 2 ปีที่แล้ว +3

    Great respect Our King I am from Karnataka 🙏

  • @Ridewithsarkar1
    @Ridewithsarkar1 4 ปีที่แล้ว +5

    Thank u very much to Tv nxt channal for introducing grand son of sri krishna devaraya...

  • @lakshminadimpalli2512
    @lakshminadimpalli2512 4 ปีที่แล้ว +4

    Rajaji watching you is like history in live. Soo nice you are still following the tradition. You are worth for what you are

  • @gouthamreddy1196
    @gouthamreddy1196 4 ปีที่แล้ว +5

    Thanks for making interview from a person who belong to a great dynasty 🙏🙏