Paruchuri Gopala Krishna Talks About Chandra Mohan's Nature And Generosity | Paruchuri Palukulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Paruchuri Gopala Krishna Talks About Chandra Mohan's Nature And Generosity. In Today's Paruchuri Palukulu, Tollywood Senior Cine Writer Shri. Paruchuri Gopala Krishna talks about Actor Chandra Mohan's nature. He also talks about how generous he is and recollects the memories they shared together. Stay tuned to the Channel and Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk
    #Paruchuri #ParuchuriPalukulu
    Click here to watch:
    Paruchuri Gopala Krishna Talks About Sarrainodu Movie 11th Hour - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna Talks About Chalapathi Rao And His Bonding - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna Talks About Yevadu Movie 11th Hour - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna Talks About Paruchuri Venkateswara Rao - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna Talks About How To Plan Story Endings - • Paruchuri Gopala Krish...
    Follow me on
    TH-cam: bit.ly/2uKSCNk
    Facebook: bit.ly/2x0mN3t
    Twitter: / gk

ความคิดเห็น • 196

  • @ronankimohanarao104
    @ronankimohanarao104 3 ปีที่แล้ว +9

    క్లుప్తంగా మాట్లాడారు. బాగా చెప్పారు. మంచి మ్యూజిక్ లాంటి అనుభూతి. అభినందనలు

  • @wishvakrish3583
    @wishvakrish3583 4 ปีที่แล้ว +22

    It’s his personal
    Up to us, he is a great actor and that’s all we want.

  • @pattabhisitaramaiah8806
    @pattabhisitaramaiah8806 4 ปีที่แล้ว +8

    Old days are Golden days, Paruchuri experiences, relations, are really memorable.

  • @saidarao.y5394
    @saidarao.y5394 4 ปีที่แล้ว +84

    ఇ లోకంలో డబ్బు విషయంలో జాగ్రత్త పడకపోతే కన్న కొడుకు కూతురు కూడా చూడరు
    ఎవరైనా మాటలు చెప్పెవారె తప్ప....

    • @sureshmgpl
      @sureshmgpl 4 ปีที่แล้ว +6

      yes, true

    • @ET-si7rl
      @ET-si7rl 3 ปีที่แล้ว

      Yes
      True

  • @dvsjyoti549
    @dvsjyoti549 ปีที่แล้ว +1

    చంద్ర మోహన్ గారు మా favourite హీరో. Ofcourse. ఆయన.హీరో. గా వున్నప్పుడు. మేం ఎలిమెంటరీ. స్కూల్ ..

  • @gadwalavenkatesh7917
    @gadwalavenkatesh7917 3 ปีที่แล้ว +4

    Chandra Mohan great actor

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 2 ปีที่แล้ว +2

    Chandra Mohan is a natural real actor. He is one of the best actor ever produced by. B. N. Reddy with great performance.

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 10 หลายเดือนก่อน

    Venksteswararao garu VANDANAMULU. Chandramohan gari tho mee flash blacks meeku gurthu vasthunte mee manasu yeala mimmalni gligintalu pettindi andi .regards.

  • @tejlovely4158
    @tejlovely4158 4 ปีที่แล้ว +44

    I don't care about his generosity or any other quality which is not my business. He is actor by profession and I like his acting so I praise him for his acting.
    We shouldn't demand someone to be generous. We should leave it for their choice and it is their life.

  • @sitaramar13
    @sitaramar13 3 ปีที่แล้ว +4

    We can't forget his performance in films padaharella vayasu , subhodayam , gopalarao gari ammayi, sita maa laxmi etc .

  • @rainbow9418
    @rainbow9418 4 ปีที่แล้ว +97

    అందరిని మోసం చేసి, సంపాదించే వారి కన్నా చంద్ర మోహన్ గారు లాంటి వారే గొప్ప వారు. దానం చేసిన వారిని మాత్రం ఈ సొసైటీ వారి అవసాన దశలో ఆదరిస్తుందా? చెప్పండి. తన ముందర స్టార్ నటులైనా సావిత్రి,రాజనాల,కాంతారావు,రాజబాబు వారి జీవితాలను చూసి ఆయన పాఠాలను నేర్చుకోని ఉండవచ్చు. దీనిపై కామెంట్స్ చేయడం తగదు.

    • @vshnavireddy5944
      @vshnavireddy5944 4 ปีที่แล้ว +2

      Yes bro

    • @telugumovies2363
      @telugumovies2363 4 ปีที่แล้ว +1

      బాగా చెప్పారు బ్రదర్
      వాళ్ళను చూసి జాగ్రత్త పడ్డాను అని చంద్రమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 3 ปีที่แล้ว

      తమ్ముడూ! చంద్రమోహన్ 300 కోట్ల స్కాం లో వున్నాడు.Gold Quest స్కీం లో ఇరుక్కొని బైట పడ్డవాడే!

    • @enderlord202
      @enderlord202 3 ปีที่แล้ว

      Correct గా చె ప్పా రు

    • @dr.paradesi2306
      @dr.paradesi2306 3 ปีที่แล้ว

      Yes... No one help in real life. if u don’t have money.

  • @pardhasaradhi7455
    @pardhasaradhi7455 4 ปีที่แล้ว +24

    Chandra Mohan Garu is a great artist and mostly underrated

    • @kavyataneesh
      @kavyataneesh 3 ปีที่แล้ว

      He is not under rated

    • @kavyataneesh
      @kavyataneesh 3 ปีที่แล้ว +1

      A very good actor

  • @canilvsn
    @canilvsn 4 ปีที่แล้ว +24

    Chandramohan has a unique ability to change body language between a comedy hero, side hero, character actor and even with a character of negative shades.

  • @challasathish3405
    @challasathish3405 4 ปีที่แล้ว +2

    Guruvugaru Chandra Mohan garu natinchina Kottha Neeru ane cenema ante naku chala estem.

  • @ravisankar9411
    @ravisankar9411 3 ปีที่แล้ว +2

    Sir...you are explaining a charactor of a person so meticulously .....so nice sir.....Paruchuri sir.....you r so nice.

  • @csuresh981
    @csuresh981 4 ปีที่แล้ว +44

    ఎవడి బతుకు వాడు బతకాలి
    అంతేగానీ వాడు వీడు సహాయం చేయలేదు అని పక్క వాడి మీద ఏడవడం ..

  • @kesanisrinivas2130
    @kesanisrinivas2130 4 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు గురూజీ

  • @viswa2867
    @viswa2867 3 ปีที่แล้ว +4

    He is discplined man with regards to. Money. One of the few natural actor's of telugu cinema. When there is total uncertainty in cinema. There is no. Fixed imcome pattern he followed strict discipline with regards to money. When he saw other senior actors have become victims loosing money

  • @srinivasa.4045
    @srinivasa.4045 4 ปีที่แล้ว +2

    గురువు గారు ధన్యవాదాలు

  • @mallianumula
    @mallianumula 4 ปีที่แล้ว +2

    Good to hear from Paruchuri Garu on Chandra Mohan... guess who has given comments on him? I am not sharing his name here :), but I saw that interview, he also said he is a big eater. usually many Brahmin are big eaters :) including myself. I am really liking the Paruchuri gari explanation style, much appreciated. looking for more views on different actors. I have some feedback to him, if possible have chat with few other ppl like Balu garu , Koti garu , Raghavendra rao garu ..etc reasonable ppl, who can have great experiences.. they can have long chat .. but release 10 min videos.

  • @PEACELAWHOUSE
    @PEACELAWHOUSE 4 ปีที่แล้ว +2

    fantastic experience of chandramohan shared with public. fantastic.

  • @bharathkumarchowdary4342
    @bharathkumarchowdary4342 4 ปีที่แล้ว +1

    Super sir chala chakaga cheparu paruchuri brother are two eyes of tollywood. chandramoha garu pisnari kadu jagrata porulu I 100%agree with your words

  • @varamm8192
    @varamm8192 4 ปีที่แล้ว +9

    ఆలీతో సరదాగా షో లో స్వయంగా చంద్రమోహన్ గారే చెప్పారు నేను డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా!!ఎందుకంటే నా ముందే చాలా మంది సహయం చేసి,,వేశ్యాలతో తిరిగి,ఇంకా చాలా వాటిలో డబ్బులు నాశనం చేసుకున్నారు.అలాంటివి చూసి నేను జాగ్రత్త గా ఉన్న!!అందరూ నన్ను పిసినారి అనుకున్న సరే నేను ఇలాగే ఉంటా అని అన్నారు..ఆయన...

  • @prashanthikm4599
    @prashanthikm4599 3 ปีที่แล้ว +1

    Lucky actor Sir may God bless you CMgaru

  • @narayanakarri5048
    @narayanakarri5048 4 ปีที่แล้ว +9

    Plz tell me about victory venkatesh garu and my favorite hero

  • @srinivasarao4249
    @srinivasarao4249 4 ปีที่แล้ว +3

    Underrated actor.

  • @tallurisatyanarayana4652
    @tallurisatyanarayana4652 2 ปีที่แล้ว

    నూజివీడు కి మీకు గల సంబంధం తెలుపగలరు గురువు గారు 🙏

  • @ksrinivas6852
    @ksrinivas6852 3 ปีที่แล้ว +1

    God. Bless.. Good. Speech... Kota... Patamata. Centre. VJA. City... Andhrapradesh.. BENZ. Circle...

  • @bobbilinag905
    @bobbilinag905 4 ปีที่แล้ว +4

    నమస్కారం గురువు గారు...నేను మరియు మీ శిష్యులం చాలా మంది ఎప్పటి నుంచో ఆడుగుతున్నా పోసాని కృష్ణ మురళి గారి వీడియో ఈ సారి అయిన చేస్తారని...ఒక వేళ మీరు ఈ కామెంట్స్ చూడరని మీరే ఒక సందర్భంలో చెప్పారు కనుక కనీసం మీ టీం అయిన ఈ కామెంట్ చూసి మీకు తెలియజేసీ మీ చేత మీ శిష్యుడు అయిన పోసాని కృష్ణ మురళి గారి వీడియో చేయించగలరని ఆశిస్తూ మీ ఆభిమానులం మీ శిష్యులం....!!!

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 3 ปีที่แล้ว

    Chandramohan songs,Egire Gali pataninki ....Addbhutam

  • @rajaivaturi
    @rajaivaturi 3 ปีที่แล้ว +1

    Paruchuri garu cheppina oka mata chaalaa correct. Chandra mohan oka role model for any one to learn acting naturally

  • @janasenanaga6914
    @janasenanaga6914 4 ปีที่แล้ว +4

    బ్రహ్మానందం గురించి చెప్పండి సార్

  • @giriyadagiri1984
    @giriyadagiri1984 4 ปีที่แล้ว +2

    super sir

  • @radhasanthosh4498
    @radhasanthosh4498 3 ปีที่แล้ว +1

    Great 🙏.

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 4 ปีที่แล้ว +3

    Maa village kuda meduru, Chandra Mohan garu pamidimukkala vachinappudu chisinaamu. Meduru Vella daari lo ne Chandra Mohan house untundi. Chandra Mohan garu brother akkade unnaru, AYANA chala hight untaaru. Memu dr.kondaveeti kotaiah USA gaari inti daggaralo untaam.mee house ni library ki ichinatlu telusu, yvrm Zph school lo chadivanu.

  • @sv8211
    @sv8211 3 ปีที่แล้ว +2

    చంద్రమోహన్ పొట్టి గా ఉండటం వల్ల హీరో గా ఎదగలేదా? హహ.. మరి జూనియర్ ఎన్టీఆర్ లు, రామ్‌చరణ్ లు, రామ్ పోతినేని లు, అల్లు అర్జున్ లు ఆరడుగుల ఆజానుబాహులా? చంద్రమోహన్ కమ్మ కాదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు.. కాబట్టి ఎంతో గొప్ప నటుడు అయినా సెకండ్ హీరో పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు, కామెడి హీరో పాత్రలతో సరిపెట్టాల్సి వచ్చింది. అంత సహజ నటన ఉన్న నటుడ్ని వాడుకోలేకపోవటం కులపిచ్చి తో చచ్చిపోతున్న మన ఇండస్ట్రీ దురదృష్టం.

  • @krlsarma1933
    @krlsarma1933 3 ปีที่แล้ว +7

    చంద్రమోహన్ పొట్టి కాదు కమ్మ కాదు లేకపోతే NTN కన్నా గొప్ప నటుడు

    • @pspk560
      @pspk560 3 ปีที่แล้ว +1

      Sare le ni kula gajji kuda kanapadathaundi me vadu ki ascar istharu le kani

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 2 ปีที่แล้ว

      @@pspk560 nee kula gajji kuda baga kanipistundi.

    • @pspk560
      @pspk560 2 ปีที่แล้ว

      @@kiddscaartoonvideosworld8298 nanna Babu nenu kamma kadu kapu sarena

  • @srinivas51341
    @srinivas51341 3 ปีที่แล้ว

    Suuuuuuper sir

  • @padumugangaraju768
    @padumugangaraju768 4 ปีที่แล้ว +1

    మొత్తానికి సొల్లు చెప్పి ముగించారు.
    మీకంటే మీ అన్నగారి ప్రసంగం చాలా బాగా వుంటుంది.
    మీరు ముక్కు చీదటం(గాలి వెనక్కి పీల్చటం)చాలా అసహ్యంగా అనిపిస్తుంది.... ....

  • @jspgaming2244
    @jspgaming2244 8 วันที่ผ่านมา

    ధనమే ద్యేయంగా సినిమా లు

  • @haneefshaik5472
    @haneefshaik5472 4 ปีที่แล้ว +7

    06:00

  • @sravanthimalepu8950
    @sravanthimalepu8950 4 ปีที่แล้ว +2

    Respected sir, Your inputs are so valid. THANKS!!
    Oka manchi story rashanu. Meeku ala cheppali sir. Please dayachesi cheppandi

  • @mohankrishna578
    @mohankrishna578 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏

  • @RajuRaja-vc1hw
    @RajuRaja-vc1hw ปีที่แล้ว

    Chandra Mohan sir is currockt ..

  • @dattalukkas
    @dattalukkas 4 ปีที่แล้ว +1

    Nanaji character by chandra mohan Garu never before ever again 👏🏼👏🏼

  • @bantunarasimha7141
    @bantunarasimha7141 4 ปีที่แล้ว +21

    కార్ లో తిరిగె..Ac లో బ్రతికే ఇలాంటి పుల్కా స్టోరీస్ కంటే చాలా మంది జీవితాంతం పడే కష్టాల్లో ఇది ఒక్క లెక్కా...

  • @sangewarnareshkumar8832
    @sangewarnareshkumar8832 3 ปีที่แล้ว

    Manchi vishayam chepparu
    Nenu patisthan

  • @pandu1128
    @pandu1128 4 ปีที่แล้ว +2

    ఏంటో ఈ లోకం జాగ్రత్త గా ఉంటే పిసినారి అంటారు దుబారా చేస్తే గర్వం అంటారు

  • @teluguyoutuber6932
    @teluguyoutuber6932 4 ปีที่แล้ว +2

    పోసాని కృష్ణమురళి గారి గురించి చెప్పండి sir
    Me మాటల్లో ఆయన గురించి వినలనివుంది

    • @bobbilinag905
      @bobbilinag905 4 ปีที่แล้ว +2

      నేను కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాను బ్రదర్... కానీ ఆయన స్పందించడం లేదు....

  • @kotireddy8642
    @kotireddy8642 4 ปีที่แล้ว

    It is correct

  • @vshnavireddy5944
    @vshnavireddy5944 4 ปีที่แล้ว

    Parichuri brothers pedda saswarulu ,

  • @francispenumacha7389
    @francispenumacha7389 4 ปีที่แล้ว +2

    Guruvu gaaru meeru maa college lo lecturer gaa work chesaru.vuyyuru.chandramohan garihi maa nanamma valla vuru.

  • @nagarajupothula7205
    @nagarajupothula7205 4 ปีที่แล้ว +3

    Guruvu garu komarampuli gurinchi 11 th over cheppagalara Guruvugaru

  • @viswanadhamvudattu972
    @viswanadhamvudattu972 4 ปีที่แล้ว

    Very good sir

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 3 ปีที่แล้ว +1

    0:53 పర్లాంగ్ అంటే కిలో మీటర్ ఏనా

  • @mypotista6845
    @mypotista6845 4 ปีที่แล้ว +1

    Dear respected sir. Dana vera sura Karna movie gurinchi cheppandi. St.NTR gariki yenduku awards raledu please tell me

  • @panthulakiran5619
    @panthulakiran5619 2 ปีที่แล้ว +2

    ఎంతమందికి దానం చేసినా కూడా మనకు కష్టం వస్తే దానం తీసుకున్న వారు కూడా మనకు help చెయ్యరు.actor sreehari ఎవరైనా కష్టం వచ్చిందని అడిగితే పైన balcony నుండి hand kerchief లో డబ్బు పెట్టి విసిరే వాడు అంట. అంత చేస్తే ఈ రోజు వాళ్ల family ఇబ్బంది పడుతున్నారు.ఎవరూ help చేయలేదు చూసారా.కాబట్టి దానం కోసం కొంచం amount పక్కన పెట్టాలి.limit దాటి చేయకూడదు.chandramohan మరీ పిసినారి.అది తగదు.రేపు మనం పోతే మన గురుంచి ఒక్కరైనా మంచిగా చెప్పాలి కదా.

  • @hasia6035
    @hasia6035 4 ปีที่แล้ว +1

    Dabbu dhachukonevaadu great baaga cheperu sir! okha rupiah anna dhanam cheyani manushule ipudu great yes I agree.

  • @varahamurthylanka1858
    @varahamurthylanka1858 4 ปีที่แล้ว

    Good actor

  • @srikrishnauddisa1622
    @srikrishnauddisa1622 4 ปีที่แล้ว +3

    గురిజి మాలశ్రీ గారి గురించి చెప్పండి.

  • @chinmayi_chinni123
    @chinmayi_chinni123 4 ปีที่แล้ว +1

    Prathighatana old Movie gurinchi cheppandi Sir please ..!! Dialogues nak ipatiki gurthu anni.,!

  • @venkatasarma7033
    @venkatasarma7033 3 ปีที่แล้ว

    Paruchuri Palukulu chala goppavi

  • @shankarshetty2765
    @shankarshetty2765 4 ปีที่แล้ว +1

    Sir I'm a big follower of u since 20 months but miru hindi lo huge hit ayyina movies ki kuda class cheppandi chala help avvutundi becoz kevalam mi paatalu vini 5 kadalu rasina hindi vala story universal subject unttayi malanti valaki chala support iccinatu avvutundi sir.
    Example hindi lo hit ayyina PK Sultan Padmavat Sanju Chichoree War etc.
    Especially war sir iddaru big stars pettukoni evvarni taginchakunda screen space fights dialogs anni equal ga iccharu Multistarer story miru chala rasyaru Multistarer story yela rayali sir?
    Jai gopala krishna sir

  • @anilkondeboina
    @anilkondeboina 4 ปีที่แล้ว

    Namaskaram guruvugaru... Nagarjuna gaari gurinchi mee noti venta vinalanundi.

  • @ajashok8568
    @ajashok8568 4 ปีที่แล้ว +1

    గురువు గారు నమస్కారం రేవతి గారి అంకురం చిత్రం గురించి చెప్పండి

  • @vamsiking4592
    @vamsiking4592 4 ปีที่แล้ว +1

    Manchiga cheparu sir me friendship Exilent

  • @prasadjutru9602
    @prasadjutru9602 4 ปีที่แล้ว +2

    Vande mataram srinivas gear gurinchi cheppandi

  • @vikrampopuri9901
    @vikrampopuri9901 4 ปีที่แล้ว

    నమస్తే సర్

  • @jahnavinaidu3364
    @jahnavinaidu3364 ปีที่แล้ว +1

    Aa naluguru pisanari sanganiki adyakshulu

  • @bsivateja4420
    @bsivateja4420 4 ปีที่แล้ว +1

    Tell about aswadhama 11th hour

  • @polisettipardhunaidu1374
    @polisettipardhunaidu1374 4 ปีที่แล้ว +2

    Sir munduga miku chala thanks sir sir nava vasantham moive script
    analysis cheyandi sir

  • @putta.bikshapathi8995
    @putta.bikshapathi8995 4 ปีที่แล้ว +1

    Sir I Want to meet you sir plz one time sir

  • @user-jh2be3ji3f
    @user-jh2be3ji3f 4 ปีที่แล้ว

    ఒకరి వ్యక్తిగత వివరాలు, ధోరణి గురించి ఇంకొకరు చెప్పటం ఎప్పుడూ కత్తి మీద సామే. సినీ కళాకారుల గురించి అయితే మరీ కష్టం.

  • @sreenivasu_143
    @sreenivasu_143 4 ปีที่แล้ว +18

    చలన చిత్ర పరిశ్రమలో మంచిపేరు లేని నటుడు (యాక్టింగ్ తప్ప) చంద్రమోహన్ ఒకడు, మహా పిసినారి అనీ పేరు, ఎవరికీ సహాయం చేసిన దాఖలాలు లేవని అంటుంటారు, ఆయన నిజంగానే సహాయం చేసే గుణం ఉండి ఉంటే మీరు చెప్పేవారనీ అనిపిస్తుంది చెప్పలేదువీడియో లో, ఏదో చెప్పాలని చెప్పారు అంతే 9 నిముషాల్లో ముగించారంటేనే🙄 అర్థమవుతుంది☹️

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 ปีที่แล้ว

    SEEN FULL
    ON 19-6-2021

  • @Devara12480
    @Devara12480 3 ปีที่แล้ว

    Sir narasimhudu movie 11th hour cheppande

  • @SuperGurunadh
    @SuperGurunadh 4 ปีที่แล้ว

    Guruvu garu anaganaga o dheerudu gurinchi cheppandi please

  • @rohithgupta3624
    @rohithgupta3624 4 ปีที่แล้ว +1

    Vedham movie chepadi sir

  • @ajashok8568
    @ajashok8568 4 ปีที่แล้ว

    Guruvu garu namaskaram revathi garu natinchina ankuram movie gurinchi cheppandi

  • @sateeshkumar3882
    @sateeshkumar3882 3 ปีที่แล้ว

    అలాగే షకీలా గురించి చెప్పండి సర్

  • @vinnusapavath3528
    @vinnusapavath3528 4 ปีที่แล้ว +5

    Sir I have a best story for horror but I don't know how to connect with director's plz tell me.Help Also 🙏🙏

  • @sandusreeramulu5834
    @sandusreeramulu5834 4 ปีที่แล้ว +1

    సర్ మీరు తెలుగు సినిమా మాటల దేవుళ్ళు

  • @nanipagadala460
    @nanipagadala460 4 ปีที่แล้ว

    E rakanga chuskuntunte mottham Krishna district vallega

  • @venkatatmakuri497
    @venkatatmakuri497 4 ปีที่แล้ว +1

    Madi kuda pamidimukkala Mandalam sir

  • @Telanganakaburlu
    @Telanganakaburlu 4 ปีที่แล้ว

    Davala satyam chaitanya ratham gurinchi cheppandi

  • @hemanthkumarimmadisetty8602
    @hemanthkumarimmadisetty8602 4 ปีที่แล้ว

    Sir Gopi Chand Gowtham Nanda 11th hour cheppandi plz

  • @Janasena2024paka-CM
    @Janasena2024paka-CM ปีที่แล้ว

    Hi sir how you ..... Me anna garu yala unaru

  • @ambujalapuchinabapuji4222
    @ambujalapuchinabapuji4222 4 ปีที่แล้ว +5

    పోసాని మురళి కృష్ణ గారి గురించి చెప్పండి సార్

    • @bobbilinag905
      @bobbilinag905 4 ปีที่แล้ว

      నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను.. కానీ ఆయన స్పందించడం లేదు...

    • @krishnadharba
      @krishnadharba 4 ปีที่แล้ว

      He won't talk about posani, because he is his assistant and have some personal issues with him. So he may avoid talking about him

    • @vasudevarao24
      @vasudevarao24 4 ปีที่แล้ว

      I heard when Posani was an assistant, Paruchuri gave him a room to live free of rent. But, he and Ravi Teja's younger brother brought a prostitute to that room and Paruchuri Brother's wives asked their husbands not to let him enter their house ever again and the brothers (as the fathers of girl children) obliged. So, I think Paruchuri will never talk about Posani.

  • @ajaykumarbandrapalli264
    @ajaykumarbandrapalli264 2 ปีที่แล้ว

    sir iam also belong to meduru village sir.

  • @supremesaitej115
    @supremesaitej115 4 ปีที่แล้ว +1

    Sir what is difference between movie writer and movie director ,how to become a story writer to director pls make video sir eagerly waiting

  • @srikanthreddy601
    @srikanthreddy601 4 ปีที่แล้ว

    Chennakeshavareddy movie chepandi sir

  • @telugucrazyguys3275
    @telugucrazyguys3275 4 ปีที่แล้ว

    Adhinetha sitha movies gurinchi cheppandi guruvu garu

  • @jahnavinaidu3364
    @jahnavinaidu3364 ปีที่แล้ว

    Hero &heroin lu
    Prajalu ku sahayam chesinvaru prajala hrudayam lo untaru

  • @rajeshkotapuri1328
    @rajeshkotapuri1328 4 ปีที่แล้ว

    Sir lighting ledhu

  • @sridharsiripurapu9049
    @sridharsiripurapu9049 3 ปีที่แล้ว

    Vaddy Naveen, totempudi venu, kalyan Chakravarty, gurinchi cheppandi, epudu vallu ami chestunaru

  • @brahmasistla
    @brahmasistla 4 ปีที่แล้ว

    Maa Ammagaaridi , Kuderu and Madhurapuram

  • @rajjar115
    @rajjar115 4 ปีที่แล้ว

    Nenu direct ga meet ayanu sanatnagar lo Chala manchi varu

  • @venust1799
    @venust1799 4 ปีที่แล้ว

    Hi sir na peru venu karnataka nudi upendra gurichi chapadi sir

  • @rammohan4081
    @rammohan4081 4 ปีที่แล้ว

    Sindhuram movie gurinchi cheppandi sir

  • @nagariarchana8960
    @nagariarchana8960 4 ปีที่แล้ว +1

    మాది అనంతపూర్ జిల్లా సార్ మాకు ఫ్యాక్షన్ వల్ల హైదరాబాద్లో వున్నం సార్ నిను మహేష్ బాబు కన్నా బాగా వుంటాను, సార్ నాకు డబ్బులు అవసరం లేదు సార్ మితొఒక్కపోటోచాలు సార్