ధ్యానం బాగా కుదరడానికి కొన్ని పద్ధతులు | Intencification Of Tools Of Meditation | Teacher's Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • కొత్తగా ధ్యానం చేస్తున్న వారికి ధ్యానం అప్పుడే ప్రాక్టీస్ చేసి ఉండడంలో వారికి ధ్యాన్సర్ గా కుదురుకపోవచ్చు అయితే కొన్ని విధానాలను అనుసరించడం ద్వారా ధ్యానంలో మనం శూన్య స్థితికి త్వరగానే చేరుకోవచ్చా?అయితే మరి ఆ విధానాలు ఏమిటి?ధ్యానం చేస్తున్నవారు పిరమిడ్లో ధ్యానం ఎందుకు చేస్తారు? అదేవిధంగా సామూహిక ధ్యానాలు,ప్రకృతిలో ధ్యానాలు ఎంతో ముఖ్యమైనవి అని అందరూ చెప్తుంటారు అయితే వాటి వెనక శాస్త్రీయ దృక్కోణం ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఆ ధ్యానాన్ని సరిగా కుదర్చడంలో సహాయం చేస్తాయా? గ్రూప్ మెడిటేషన్ నిజంగా శక్తివంతమైనదా ఎందుకు? పిరమిడ్ల ధ్యానం చేస్తే ఎందుకు శక్తి అధికంగా వస్తుంది? అనే విషయాలను ఈ వీడియోలో విపులంగా తెలుసుకొనవచ్చు.
    For beginners in meditation, it might be challenging to settle into the practice initially. However, can we quickly reach a state of emptiness in meditation by following certain methods? What are these methods? Why do people meditate in pyramids? Similarly, why is group meditation and meditating in nature considered so important? Is there a scientific perspective behind these practices? If so, do they help in achieving proper meditation? Is group meditation truly powerful, and why? Why does meditating in pyramids increase energy levels? These topics are explained in detail in this video.
    #howtodomeditaionintelugu #meditation #meditationwithoutthoughts #dhyanam #pyramidmeditation #meditationstepbystep #anapanasati #pyramidmeditation #groupmeditation #meditationexperience

ความคิดเห็น • 9

  • @dhruwin_24
    @dhruwin_24 8 วันที่ผ่านมา +1

    Thank you for your great information 💯❤

  • @maheshgoudmahesh
    @maheshgoudmahesh 8 วันที่ผ่านมา

    Nice 👍👍👍👍

  • @RkrishnaChevuri-gu1qv
    @RkrishnaChevuri-gu1qv 6 วันที่ผ่านมา

    Thanks a lot, 👌 thanks

  • @lavanya5338
    @lavanya5338 14 วันที่ผ่านมา +1

    Great information danalaxmi

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 13 วันที่ผ่านมา

    నమస్తే మేడమ్, కృతజ్ఞతలు మేడమ్.🌹🌹🙏

  • @ManifestwithRammya
    @ManifestwithRammya 14 วันที่ผ่านมา

    Great start and All the Best dhana..

  • @prasadgoud6770
    @prasadgoud6770 5 วันที่ผ่านมา

    Dyanam ante emiti

    • @SpiritualScienceteachers
      @SpiritualScienceteachers  4 วันที่ผ่านมา

      సహజంగా జరుగుతున్న శ్వాస ను గమనించడం, శ్వాస మీద ధ్యాస