కన్నుల పండుగగా ఉంది సంధ్య ఈవెంట్స్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు మేము ప్రతి రోజు కూడా మీ అమ్మగారు నువ్వు పెట్టే వీడియోలు కోసం కుతూహలంగా ఎదురు చూస్తున్నాం. చాలా చాలా బాగుందమ్మా
అమ్మ చాలా బాగా చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది నేను మా పిల్లులకు వాళ్ళ పిల్లలకు చాలా అన్నీ చేశాను అనుకున్న కానీ మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నేను చెయ్యాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటున్నాను ఏమైనా మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాం చాలా ధన్యవాదాలు అమ్మ
You have chosen the best time for this event. Saket Swomith are blessed to get the blessings from so many people. Super se bhi upar idea. May God bless them both with good health and happiness 🙏. Thoroughly enjoyed the video 😍
Super 2 lotus lu ela baga panikochai ..jantala Allari ,ammamma prema pillala pyna ,mi family bonding, simple ga ela aina navvadaniki ,Allari cheyyadaniki ready untadi sandhya ..pasupulu rasukovadam ,mangala snanam abbailaki kuda dothi function lo e madhya andaru chesthunnaru ...super chala bagundi ...
Nice akka. నేను నిన్న అనుకున్న సాకేత్ & సౌమిత్ కి పంచెల వేడుక చేస్తే bagundu అనిపించింది.ఈరోజు వీడియో లో జరిగింది.చాలా చాలా బాగా చేశారు arrangements.andaru super savi upper ga vunnaru.iam so happy see this video
హాయ్ సంధ్య గారు 🙏 సాకేత్ ❤️ సౌమిత్ ఇద్దరు చాలా క్యూట్ 🥰🥰 గా ఉన్నారు మీ సందడి అంతా సూపర్ 👌👌 గా ఉంది... మాకు చాలా సంతోషం వేసింది..... సాకేత్ ❤️ సౌమిత్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలు తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..,
సంధ్యక్క సాకేత్ సౌమిత్ ఇద్దరూ రామలక్ష్మణుల ఉన్నారు. ఇద్దరూ సంతోషంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను ❤️
Really happy ...jaya Gary your planning is super for making your family members happy.. ALL BEST WISHES TO SAKETH AND SOWMITH.....sandhya and ramya you are lucky to those parents
Finally enjoy akka mi family lo mi husband ni kuda vedio lo chala time capture chesi chupincharu good God bless you saketh nd somith. Happy house warming
Abbo.... Chala baga chesaru.. Andaru lotus pics me attala dialogues hahaha super super... Tq so much for sharing.... Waiting for ur videos.... I am so happy to see ur videos
God bless Saket and Soumith.very nice this funcation but you should wear nice good yellow color sare brighter look sare ir dress among with all other womens. Lotus are very nice .
Hi Sandhya garu chala baga chesaru okkaka event oka range lo chesaru movies lo Lage vundhi arrangements chala great abba...Sandhya Ramya Aunty uncle total family members elanti family lo vuna vallu andharu lucky ani cheppali
God bless you children's.... Sandhya garu nenu mi vedios chusi full Kushi miru eppudu elage happy ga vundali mi family ni chusi chala inspare avali TH-cam open cheyagane Aunty kanipinchali maku entha happy 😊😊😊😊
God bless you my dear children's chala happy ga anipichidhi mi video's chushute sister ekka ekka chudalanipichela vonavi sister blog mi family ki evari dhitti tagala kudadhu ani nenu God ni korukutunanu sister mi family atha yepudu ella happy ga saradhaga santhosamuga navuthu adaru kalasimelisi epudu ellane vodali sister God bless you
Aa kids madholli sandhya kuda kid aayepoyedii body lo kg kadha ladu aasallu tha energy tho aani panullu Ala possible aavuthudii sandhya you really great
మీ పిల్లలు చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా సంధ్య
Suparrr famileay👍
Hi సంధ్యగారు 👋, సాకేత్ సౌమిత్ ఇద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని, God bless you children💐💐👏👏👏👏❤️❤️❤️❤️🤚🤚🤚
Yes
S always be happy twin brothers.
కన్నుల పండుగగా ఉంది సంధ్య ఈవెంట్స్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు మేము ప్రతి రోజు కూడా మీ అమ్మగారు నువ్వు పెట్టే వీడియోలు కోసం కుతూహలంగా ఎదురు చూస్తున్నాం. చాలా చాలా బాగుందమ్మా
సాకేత్ n సౌమిత్ full kush kush ఉన్నారు 😍 Stay happy n healthy సాకేత్ సౌమీత్
చాలా బావుంది ఇప్పుడే పంచెలు ఇచ్చె ఫక్షను చేయడం ఇంకా బావుంది పిల్లలు ఇద్దరు ఎల్లప్పుడు సుఖముగా సంతోషము గా ఉండాలని కోరుకుంటున్నాను
ఈ వయస్సులో మీ parents చాలా చక్కటి, విశాలమైన ఇల్లు కట్టించారు. Really great.
మొత్తానికి మీ వారి యొక్క సిగ్గు తగ్గించావు సంధ్యనువ్వు చాలా చాలా గ్రేట్
అమ్మ చాలా బాగా చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది నేను మా పిల్లులకు వాళ్ళ పిల్లలకు చాలా అన్నీ చేశాను అనుకున్న కానీ మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నేను చెయ్యాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటున్నాను ఏమైనా మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాం చాలా ధన్యవాదాలు అమ్మ
Andharu me families la Kalisi unte asalu godavalu vundavu kadha akka. U r blessed to have such one. God bless you Saketh sowmith
భలేగా చేశారు చాలా సంతోషంగా ఉంది 👍
సూపర్ వాళ్ళ ఇద్దరికీ మా ఆశీర్వాదాలు మీ అల్లరిలో మేం కూడా
Aa decoration chesthe Naku kooda ade alochana vachindi. Very good idea. Iam also very happy.
నేను భీమవరం తప్పకుండా వచ్చి ఏదో ఒక రోజు మీ అమ్మగారు కట్టిన ఇంటిని చూసి ఆనందించి వెళ్తాను
Nenu kuda thapakunda mee intiki chudatam kosame Bhimavaram vasthanandi Amma
హాయ్ సంధ్య డెకరేషన్ చాలా బాగుంది పిల్లల కి ఆయువు ఆరోగ్యం చదువు సంస్కారం కలగాల నీ దీవిస్తూ
👌👌👌😍😍😘
చాలా బావుంది అక్క మిమల్ని చూస్తుంటే 🥰🥰🥰
You have chosen the best time for this event. Saket Swomith are blessed to get the blessings from so many people. Super se bhi upar idea. May God bless them both with good health and happiness 🙏. Thoroughly enjoyed the video 😍
Suuper beautiful❤❤ God bless your sons👦👦
Super 2 lotus lu ela baga panikochai ..jantala Allari ,ammamma prema pillala pyna ,mi family bonding, simple ga ela aina navvadaniki ,Allari cheyyadaniki ready untadi sandhya ..pasupulu rasukovadam ,mangala snanam abbailaki kuda dothi function lo e madhya andaru chesthunnaru ...super chala bagundi ...
Memu kontasepu maa worries marchipoyamu.chala happy ga vundi.thank you sandhyamma.....
Hi super perfect program God bless you సాకేత్ సౌమిత్
Appatikappudu plan adiripoindi.....superb atmosphere total ga pellisandi laga vundi...
హాయ్ సంధ్య గృహప్రవేశం ఫంక్షన్ లో దోతి ఫంక్షన్ సూపర్ గా ఉంది 👌👌👌
Super sandhya pillalu chala chala bagunaru
Nice akka. నేను నిన్న అనుకున్న సాకేత్ & సౌమిత్ కి పంచెల వేడుక చేస్తే bagundu అనిపించింది.ఈరోజు వీడియో లో జరిగింది.చాలా చాలా బాగా చేశారు arrangements.andaru super savi upper ga vunnaru.iam so happy see this video
హాయ్ సంధ్య గారు 🙏 సాకేత్ ❤️ సౌమిత్ ఇద్దరు చాలా క్యూట్ 🥰🥰 గా ఉన్నారు మీ సందడి అంతా సూపర్ 👌👌 గా ఉంది... మాకు చాలా సంతోషం వేసింది..... సాకేత్ ❤️ సౌమిత్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలు తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..,
చూడటానికి రెండు కళ్ళు చాలవు అనిపించింది అమ్మా పిల్లలిద్దరికీ నా ప్రేమదీవెనలు మంగళ స్నానాలు చాలా బాగున్నాయి
సంధ్యక్క సాకేత్ సౌమిత్ ఇద్దరూ రామలక్ష్మణుల ఉన్నారు.
ఇద్దరూ సంతోషంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను ❤️
మా అల్లుళ్ళు బాగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ మా పెద్దమ్మను పెదనాన్న బాగా చూసుకోవాలి
భలే గా ఉంది nice super
God bless you saketh rama sowmithre soma congratulations for pancha kattu function
Really happy ...jaya Gary your planning is super for making your family members happy.. ALL BEST WISHES TO SAKETH AND SOWMITH.....sandhya and ramya you are lucky to those parents
Best wishes and blessings to సాకేత్ and సౌమిత్
Saketh and sowmitri god bless you maa bangarallu meeru ela santhosamuga undali
సాకేత్ sowmith god bless you beta..🤝💐
God bless u Saketh and Soumith
Andaru water podi snanam chestunte manasu lo Edo feeling andi . litterly i am full enjoyed this vlog
Happy ga undi sandhya garu
Me video Chala Chala bagundi Sandhya Elante function Naku Chala Ishtam me videos chala baguntai
సంధ్య గారు వీడియో సూపర్ మీ ఫ్యామిలీ సూపర్ సాహిత్ సోమిత్ చాలా అదృష్టవంతులుచిన్న వయసులోనే మంగళ స్నానం చేస్తున్నారుమీ ఫ్యామిలీ అందరూ సూపర్👌👌👌❣️❣️💐💐
Blessings to you saketha rama and sowmitri soma ee names chala baguntai
Mee pillalu happyga vundalani korukuntunanu
Finally enjoy akka mi family lo mi husband ni kuda vedio lo chala time capture chesi chupincharu good God bless you saketh nd somith. Happy house warming
హాయ్ సాకేత్ సౌమిత్ మీరు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి మంచిగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉండండి🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీ పిల్లలు వాళ్ళ పిల్లులు చాలా అద్రుష్టవంతులు
Super gaa enjoy chestunnaru chaala baagundi
Super decoration Sandhya 👌👌👌
God bless to both twins
god bless to saketh soumith
👌ga undi sndhya garu God bless you children🌷🌷
Super sadhya,sannayee kuda play chesaru,good idea.pilla laki naa blessings.
Chala bavundi Mee family sister.God bless you boys
Nice video Sandhya garu
Abbo.... Chala baga chesaru.. Andaru lotus pics me attala dialogues hahaha super super... Tq so much for sharing.... Waiting for ur videos.... I am so happy to see ur videos
Superb, sampradayum tho koodina santhoshaluu, I like very much ur culture
Super ande sandya garu Baga chesaru,matalu levu
సాకేత్, సౌమిత్ చాలా మంచి పిల్లలు. బంగారానికి మంచి గంధం సువాసన అద్ది నట్లు అందరి ఆశీస్సులతో వాళ్లు అందరూ మెచ్చేలా తయారవుతారు.
Hi Sandhya akka
Bava garini clear ga e video lo chusam super vlog akka
Super decoration Sandhya garu
Miru happy mi tho patu memu kuda happy sudden ga aina baga chysaru 🥰
Chala bavundaakka,saketh sowmith chala baaga enjoy chesaaru,me family chala bavundi akka,chaala enjoy chesamu,God bless both of u
Saketh Soumith Super👌God bless you nana
Amma super ga vunnaye events motham chusi full enjoy chasamu👍
God bless you nana saketharama shomitarama excellent sandhya akka
God bless Saket and Soumith.very nice this funcation but you should wear nice good yellow color sare brighter look sare ir dress among with all other womens. Lotus are very nice .
Chala bavundi Sandhya God bless both kids
Vedio and decoration chala 👌🏼👌🏼
God bless you Saket Saumit
Hi Sandhya garu chala baga chesaru okkaka event oka range lo chesaru movies lo Lage vundhi arrangements chala great abba...Sandhya Ramya Aunty uncle total family members elanti family lo vuna vallu andharu lucky ani cheppali
God bless you children's.... Sandhya garu nenu mi vedios chusi full Kushi miru eppudu elage happy ga vundali mi family ni chusi chala inspare avali TH-cam open cheyagane Aunty kanipinchali maku entha happy 😊😊😊😊
Hi Sandhya garu nice volg saketh sowmeth god bless you nanaa elagey epudu happy ga udalama so nice decorating 👍🏾👍🏾👌👌 Sandhya enjoy yyyy Happy 😊
God bless you my dear children's chala happy ga anipichidhi mi video's chushute sister ekka ekka chudalanipichela vonavi sister blog mi family ki evari dhitti tagala kudadhu ani nenu God ni korukutunanu sister mi family atha yepudu ella happy ga saradhaga santhosamuga navuthu adaru kalasimelisi epudu ellane vodali sister God bless you
Pellalu eddareki na asesulu super ga chesaru
Super Sandhya garu
Very nice God bless you Saket and sowmith🎉🎉🎉
Aa kids madholli sandhya kuda kid aayepoyedii body lo kg kadha ladu aasallu tha energy tho aani panullu Ala possible aavuthudii sandhya you really great
సాకేత్ సౌమిత్ పూల్ హ్యాపీ stay blessed 💯 years always be happy 😁😁
Sandhya garu mi pair bagunnaru &Saket soumit full kush 💐💐
Hyma attha bujjattha mani attha me energy ki support ki 😘😘😘😘😘
Super Sandhya pillalike aservadalu
God bless you beta long life and congratulation both you function this enjoy I am very happy so cute function🥰💐👌
Bangaru kondaluaku 🙌🙌🙌🙌👌👌God bless you Saket n soumith
👌👌👌Saketh, Sowmith God bless u nanna
Chiranjeevulu master Saketh Sowmith ki subhaaseesulu babu you are having a great futures God blessings both of you chinnaarulu 🥰🙌🙌🥰💐💐
Very nice and beautiful Video Amma
Saumith Saketh meeru ayuraarogyala tho manchi future tho gunavanthulai Amma nanna la ku life long happy moments evvalane korukuntunnanu 😘
Bagundhi sandhy god bless you
God bless u nannalu mee iddaru amma nannaki manchiperu teesukuravali god bless u bangaralu
Saket, Saumit god bless you nana. 😍😍😍😍😍🍫🍫🍫🍫🍫🎁🎁🎁🎁🎁💐💐💐💐💐👍👍👍👍👍♥️♥️♥️♥️♥️
hi sanjyagaru.sakathki.sumithki.subahkankshalu.👌👏👏
god bless u sakath ,sowmith .
Very good decision, correct time ki event plan chesaru
Pelli function laa undi sandhya 💐💐💐👌👌🌹🌹
God bless u saketh soumith
Maa andari blessings pillalaku vuntayi andi
God bless you Saketh&Sowmit
God bless you saketh sowmith nannalu
Sakath &syomiti God bless you nana
Bagundi e event nd god bless them saket,sowmith ki
Saketh and sowmith God bless you nanna lu
Beautiful event ,God Bless 💐💐💐🌷🌷👌👌
Super video sandya garu 👌🏻👌🏻👌🏻👌🏻God bless you both of you 🙏🏻🙏🏻🙏🏻💐💐
👌👌👌 akka saketh sowmith god bless you
Hi sandya saketh savmith God bless you nana eppudu elage Happy ga undandi sandya mi video s roju chusthuntanu miru Amma chala aktive ga untaru 🙏❤️❤️
Nirmala
Super God bless saketh and sowmith
చాలా బాగుంది ఈవింటు సాకేత్ సౌమిత్త్ లకు శుభాభినందనలు