EVM మిషన్లు వెనుక అసలు నిజం! | Ap elections 2024 latest | how EVM missions works telugu | CM jagan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ค. 2024
  • EVM మిషన్లు వెనుక అసలు నిజం! | Ap elections 2024 latest | how EVM missions works telugu | CM jagan | interesting facts | telugu facts menu
    ⭐"INTRODUCTION OF OUR CHANNEL"
    Hello! My friends 👋.We have this TH-cam channel named "Telugu Facts Menu"This is the Telugu facts channel, mainly discuss about :
    • interesting facts
    • • mysteries topics
    • survival incidents
    • • motivational stories
    • wold interesting facts
    • top unknown facts in telugu
    • top amazing facts in telugu
    ------------
    ⭐"For any promotions/business queries" contact through : telugufactsmenu@gmail.com
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used in this Video is only For educational purpose
    #apelections2024#telugufacts#telugu

ความคิดเห็น • 180

  • @t.j.ratnam.t.j.ratnam9640
    @t.j.ratnam.t.j.ratnam9640 2 หลายเดือนก่อน +79

    ఆంధ్ర ప్రదేశ్ లో రీ పోలింగ్ జరపాలి

  • @ribhakakarukothula922
    @ribhakakarukothula922 หลายเดือนก่อน +14

    రీపోలింగ్ జరగాలి

  • @ChandanaD-xi4hr
    @ChandanaD-xi4hr 2 หลายเดือนก่อน +17

    ఇవన్నీ ఎందుకు మనకు పేపర్ ఓటు వేయడమే మంచిది

  • @kappalaramesh4686
    @kappalaramesh4686 2 หลายเดือนก่อน +65

    మీరు చెప్పింది బాగానే ఉంది,క్రిందటి ఎలక్షన్స్ లో టిడిపి ఓడిపోయినప్పుడు evm lu tampering జరిగిందని వాదించారు.ఇప్పుడు ఇప్పుడు జగన్ అలా వాదిస్తే తప్పేముంది కానీ జగన్ అలా చెప్పలేదు. ఇంతమందికి మంచి చేశాం.గత ప్రభుత్వాలు కూడా చేయలేని మంచి పనులు చేశాము.ఈ అభిమానమంత ఏమైంది.అక్క చెల్లెమ్మలు ఆదరణ ఏమైంది,అవ్వ తాత ల ఆదరణ ఏమైంది.అని మాత్రమే అడిగాడు.అంతేగానీ evm లు మార్చేశారు, టాంపరింగ్ చేసేశారు,హ్యాక్ చేశారు అని వంకలు చెప్పలేదు.

    • @venkatasubrahmanyasastryak2199
      @venkatasubrahmanyasastryak2199 2 หลายเดือนก่อน +2

      భుజాలు తడుముకోవటం

    • @surayanarayananakka2422
      @surayanarayananakka2422 หลายเดือนก่อน +1

      Th q anna 🙏🙏🙏 జగన్ కోసం బాగా చప్పరు

    • @mohanaprasad9169
      @mohanaprasad9169 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂 Dongalaku edainaa sadyame ainatu ,manusulani hack cheste saripothundhi annaiah,Inka ee evm box lu emundhile annaiah

  • @GRaju123
    @GRaju123 2 หลายเดือนก่อน +14

    మనిషి చేప్పినట్టు మెషిన్ వింటుంది అంతేకానీ మెషిన్ చెప్పినట్టు మనిషి వినడురా ఏర్రిపప్ప అమెరికా బ్రిటన్ ప్రాన్స్ ఇలాంటి అభివృద్ది చెందిన దేశాల్లోనే పేపర్ పద్దతి ఉపయోగిస్తూన్నరు మన దేశం లో మోసాలు కల్తీ కావలి కబట్టే Evm మెషిన్ లు ఉపయొగిస్తూన్నరూ

  • @laxmanteja279
    @laxmanteja279 2 หลายเดือนก่อน +5

    మిషన్ తయారు చేసింది మనిషే, , దేవుడు kadu

  • @paulbeedila1189
    @paulbeedila1189 2 หลายเดือนก่อน +23

    ప్రతీ ఒక్కరూ EVM లగురించి చెప్పడమో
    వీటి పనితీరు ను విమర్శించాలంటే ఇజ్రాయల్ శాస్త్రవేత్తలకంటే గొప్పగా ఆలోచించాలి
    సాంకేతికత అనేదిఎవరి సొత్తూ కాదు.
    కేవలం otp చెప్పితేనే బ్యాంకులో డబ్బు అంతా గోవిందా
    EVM లను సాంకేతిక నిపుణులు హ్యాక్ చెయ్యగలరు కాబట్టి
    ఇజ్రాఎల్
    అమెరికా
    ప్రాన్స్
    జర్మాని
    ఇటలి
    జపాన్ వంటి దేశాలు EVM లను నిషేదించు న్నాయి
    ఇవి కేవలం Ballot paper మాత్రమే వాడతారు.
    EVMs can be tampered
    manipulated '
    It is true and Proved

  • @ppraja5127
    @ppraja5127 2 หลายเดือนก่อน +40

    🚁అమెరికా, జర్మనీ లాంటి 🤓అభివృద్ధి చెందిన దేశాల దగ్గర టెక్నాలజీ👹 లేక పేపర్ బ్యాలెట్ వాడుతున్నారా ? 🤥👻

  • @dhanujaya8483
    @dhanujaya8483 2 หลายเดือนก่อน +11

    Ok sir miru చెప్పింది నిజం అనుకుందాం evm pepars kuda kounting చేయాలి

  • @VijayReddy-gb5li
    @VijayReddy-gb5li 2 หลายเดือนก่อน +34

    Hack చెయ్య వలసిన అవసరం లేకుండా ముందే programe ప్రకారం కావలసిన result ఇంటర్నల్ ప్రోగ్రామ్ చెయ్యవచ్చు..
    ఇది చిన్న చిన్నపిల్లలు కూడా చెప్పగలరు

    • @rkmedhareddy3006
      @rkmedhareddy3006 2 หลายเดือนก่อน

      If you have done election duty you will not say it one more information is mockpoll is done infront of polling agents if polling agents agree that nothing is wrong then only actual poll Wii start.

  • @user-bz7yg3vb3i
    @user-bz7yg3vb3i 2 หลายเดือนก่อน +52

    మోడీ అనుకుంటే ఎమైనా చెయగలడు. ఇది ఒక లెక్కా.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 หลายเดือนก่อน +26

    మెరుగుపరుచబడిన V V Pat slips ను EVM లో పోలైనట్లు చూపబడిన ఓట్లతో 100% సరిపోల్చి ఆ రెండిటిమధ్య తేడాలు లేక పోతేనే వేరే మషీన్ ను counting కు తీసుకోవడం అభిళషనీయం అని నా అభిప్రాయం.

  • @gattunaganna8919
    @gattunaganna8919 2 หลายเดือนก่อน +6

    ఎలక్ట్రానిక్ డివైస్ ఎదైనహ్యక్ చేయొచ్చు అంటారు కదా గుండెలో పెట్టిన పెస్మేకర్ ను హ్యక్ చేసి గుండె ఎక్కువ తక్కువ కొట్టుకునేల చేశారు సినిమాలో అలాగే కార్ ను కూడా మరి దానికి నెట్ ఉంటాధ

  • @krishnamurthybala4786
    @krishnamurthybala4786 หลายเดือนก่อน

    చెప్పేదంతా బాగుంది ట్యాంపరింగ్

  • @pabhimanyu9385
    @pabhimanyu9385 หลายเดือนก่อน +1

    ఆంధ్ర ప్రదేశ్ లో రీ పోలింగ్ జరగాలి. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దం గా జరగాలి. ప్రజాస్వమ్యా నికి మాయని మచ్చగా ఉండకూడదు.

  • @yarlagaddasanthi4894
    @yarlagaddasanthi4894 หลายเดือนก่อน +1

    Chala baga cheppincharu

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp 2 หลายเดือนก่อน +26

    ఈవీఎం మిస్సిన్స్ ఎక్కడ వున్నాయి తెలుసుకునేందుకు gps తో ట్రాక్ సిస్టమ్ వున్నప్పుడు కనెక్ట్ చేసి హ్యాకింగ్ ఎందుకు చేయరు

    • @murali5999
      @murali5999 2 หลายเดือนก่อน

      I read GPS tracking is attached to vehicles of EVM carrying system not to EVM CU or Voting machine . These EVM entire system is standalone systems just like calculators. One time programming.

    • @Ondutyraju
      @Ondutyraju หลายเดือนก่อน +1

      Sir mundee program chasi untee ..?? Daniki konukovadm evari tharam kadhu kadha. ..

    • @janamanu3437
      @janamanu3437 3 วันที่ผ่านมา

      @@Ondutyraju
      @7:30 Mee question ki answer

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak2199 2 หลายเดือนก่อน +3

    అసలు విషయం వదిలేస్తే ఎలా? మన ఈవీయం లు పశ్చిమ దేశాలకి ఎగుమతి అయ్యాయి. వేలకోట్ల భారీ మొత్తం 1994... కి ముందే. అప్పటికే కేసుల్లో ఉంది. ఐనా కూడా ఎగుమతులు చేసేరు. విమర్శలని ఓ సవాలుగా తీసుకోవటం లేదు. తప్పు అయితే, ప్రపంచ దేశాలకి జవాబు చెప్పాలి. అందరూ ప్రభుత్వాన్ని నడిపే పార్టీల నాయకులకు బానిసలే...

  • @king.311
    @king.311 2 หลายเดือนก่อน +7

    ఇంత అవసరమా ?
    PAPER BALLET విధానం అమలు చేస్తే వచ్చిన నష్టం ఏమిటి ?
    వీడు చెప్పే దాన్ని బట్టి చూస్తే PAPER విధానము 100% CORRECT....

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 2 หลายเดือนก่อน +7

    1st VVPAT Slips count cheyali. Aatarvata EVM count cheyali.

  • @cometogod2928
    @cometogod2928 หลายเดือนก่อน +1

    మరి ఎవిం లు మారిస్తే ఏమిచేయలి

  • @krishnamurthybala4786
    @krishnamurthybala4786 หลายเดือนก่อน

    బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు

  • @vinishkorra9007
    @vinishkorra9007 2 หลายเดือนก่อน +2

    సూపర్ వీడియో అన్న....నైస్ చాలా బాగుంది...

  • @user-vo2df2vp1v
    @user-vo2df2vp1v หลายเดือนก่อน

    Its really tru

  • @thotakrishna2187
    @thotakrishna2187 2 หลายเดือนก่อน +1

    ఇలాంటి విజరిగితే మరలాబాలేట్ బాకుసులు పెట్టి మరలాయెలకషనులు జరుపుతారా మహనీయులారా

  • @ruksanabanu8331
    @ruksanabanu8331 หลายเดือนก่อน

    Nice explanation bro. Before this video I don't know anything about this EVM. But now I do have full of knowledge. Thank you for sharing your knowledge to us.

  • @universalgallery7227
    @universalgallery7227 3 หลายเดือนก่อน +7

    Good explanation brother ❤

    • @telugufactsmenu
      @telugufactsmenu  3 หลายเดือนก่อน +1

      Thank u , e video ni me friends and family members ki షేర్ చేయండి

  • @Divyasri-bw2zh
    @Divyasri-bw2zh 3 หลายเดือนก่อน +10

    Super video bro, elanti video kosame waiting , big fan of u bro

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 3 หลายเดือนก่อน +3

    Great Information. Thank you.

    • @telugufactsmenu
      @telugufactsmenu  3 หลายเดือนก่อน

      Thank you, e video ni me friends and family members ki share చెయ్యండి

  • @user-lw9xs1pm5e
    @user-lw9xs1pm5e 3 หลายเดือนก่อน +6

    Odisha నవీన్ పట్నాయక్ 25 పరిపాలనలో జరిగిన Odisha transferming గురించి వీడియో చేయండి

  • @rkraop7512
    @rkraop7512 2 หลายเดือนก่อน +2

    WHAT IS THE WRONG IN VERIFYING WITH VVPAT SLIPS. PEOPLES DOUBT CAN BE SOLV3D.

  • @ChanduTumati-td5nz
    @ChanduTumati-td5nz 2 หลายเดือนก่อน

    Vvpat nundi vachche slipni ballet boxlo vese vidhanamaithe baguntundi

  • @user-td4ot6pw7m
    @user-td4ot6pw7m วันที่ผ่านมา

    Mari EVM lu Temparing kakapothe Oka Buthulo 238Vots padyte extra vots yalavachai sir.deeniki meeru samadanam seppandy sir.

  • @jagannathareddybrmhakumari4592
    @jagannathareddybrmhakumari4592 2 หลายเดือนก่อน +1

    ప్రజందరికీ వారికి కావలసిన పనులు చేస్తే ఇన్ని తిప్పలు ఉండవు కదా

  • @srajuraju4009
    @srajuraju4009 2 หลายเดือนก่อน +1

    Excellent 👌

  • @karunapidathala3916
    @karunapidathala3916 2 หลายเดือนก่อน

    Thanks

  • @vasanthinaupada6970
    @vasanthinaupada6970 2 หลายเดือนก่อน +1

    Election commission సవాళ్లు,దానికి జవాబులు అనవసరం గానీ, వడ్డిoచేవాడు మన వాడైతే కడ పంక్తిలో కూర్చోమన్నారు.

  • @pjrayalu3215
    @pjrayalu3215 2 หลายเดือนก่อน +2

    Sir why advanced countries are not using EVMs.? They are still using paper ballots pl. You explanation is not satisfying 100%

  • @user-mu3ur9kt3q
    @user-mu3ur9kt3q 2 หลายเดือนก่อน

    EVM Process gurinchi baga chepparu. Kani Elections aipona tharuvatha evms change chesi undi unte enti paristhiti.

  • @smraghupathy99
    @smraghupathy99 2 หลายเดือนก่อน +1

    Vvpat slips ok they are genuine. But who knows during manufacturing process chips are arranged by manufacturer. Who knows we can't believe still. If paper voting is acceptable then we have to go in a simple process like small tick mark with a pen why that much of EVM budget.

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 2 หลายเดือนก่อน +2

    2024 general elections results late aiena no problem vvpat Loni slipes aeine total India wide gaa 100 % count cheyali. Lekapote bjp party EVM machine tampering setting setup

  • @user-ml3lb9op6n
    @user-ml3lb9op6n 2 หลายเดือนก่อน

    EVM voting is wrong I supporting bellet voting only in our country

  • @user-jn7mr1jv4s
    @user-jn7mr1jv4s 2 หลายเดือนก่อน

    VVPAT Slip made of thermal paper after long interval the printing on the VVPAT slip may disappear.

  • @baburaochalla8966
    @baburaochalla8966 2 หลายเดือนก่อน

    Why not recheck the voted votes with VVPAT SLIPS RANDOMLY.
    THEN IT WILL BE MORE CLARITY

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 หลายเดือนก่อน

    ప్రపంచంలో అత్యున్నత టెక్నాలజీ గల అమెరికా, రష్యా, చైనా, జపాన్, జర్మనీ దేశాలు టెక్నాలజీ వాళ్ళ వద్ద లేక బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తున్నాయా ఆలోచించండి 🇮🇳

  • @ramuluk1838
    @ramuluk1838 หลายเดือนก่อน

    Why the counting machines exhibiting data is not talling with each other.

  • @t.j.ratnam.t.j.ratnam9640
    @t.j.ratnam.t.j.ratnam9640 2 หลายเดือนก่อน

    జై జగన్

  • @Ondutyraju
    @Ondutyraju หลายเดือนก่อน

    2024 lo malli thayaru chasindi ..

  • @MURTHY765
    @MURTHY765 2 หลายเดือนก่อน +2

    Evm న్ నీ నిజం గానే అలా hake చెయ్యవచ్చు అంటే
    కర్ణాటక / కాంగ్రెస్ ఉంది
    Ts/ కాంగ్రెస్ ఉంది
    Tn/ డీఎంకే
    కేరళ/ కమ్యూనిస్టు
    బెంగాల్/ మమత ఖాన్
    ఎలా ఎలా జరిగింది

  • @balakrisna7312
    @balakrisna7312 หลายเดือนก่อน

    EVM 💯 Riging cheyavachu

  • @user-qv2cp8yi8l
    @user-qv2cp8yi8l หลายเดือนก่อน

    ,, ok

  • @gnyaneshwarsallakonda9338
    @gnyaneshwarsallakonda9338 2 หลายเดือนก่อน

    What u said is correct but you can replace machines with help of police/ concerned polling incharge/election commission is possible. All poling officers posted with 11:21 direction of opposition party choice. Opposition party complaint to HM to transfer some of the police officers n posted of their choice. Where police officers changed immefiately law and order problems taken place. .It is observed in one of the polling station c.c cameras are fixed only three side. What about other side? 11:21

  • @Jasva.k.daivaswroopi.
    @Jasva.k.daivaswroopi. 2 หลายเดือนก่อน +1

    Ap .lo.malli.re.poling.jaragali

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 2 หลายเดือนก่อน

    మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను

  • @ganeshkada456
    @ganeshkada456 2 หลายเดือนก่อน +1

    Mari evm mechine marcheste

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 2 หลายเดือนก่อน

    Meeru update avvali Brother Nijalu few days lo telusutai waitbchwyyandi. Meeru Signals antunnaru chala chotla signals raaledhu

  • @user-tk8fb1dv1j
    @user-tk8fb1dv1j 2 หลายเดือนก่อน

    Y most of the developed foreign countries ban the EVM voting system and implementing only Paper ballet system system!?

  • @rkmedhareddy3006
    @rkmedhareddy3006 2 หลายเดือนก่อน

    EVM machine is varified in mock poll infront polling agents of respective parties

  • @ravve1551
    @ravve1551 2 หลายเดือนก่อน

    అసలు బ్యాలెట్ బాక్స్ పేపర్స్ ఉన్నపుడు ఈవ్మ్ అవసరం లేదు కదా దొంగ వోట్లు వేయడానికి ఈవీమ్ మోషన్ కనిపెట్టారు

  • @saleemshaik695
    @saleemshaik695 2 หลายเดือนก่อน +1

    Paper method pedite ... India venakki poiddi antunnav ... Mari aa lekkana america enni years venakki poindo... Technology lo america enta mundu undo andariki telusu ina paper method ni enduku use chesthundi ? elaction tim lo Evariki importance istundi america ila papare method lo enni country lu use chestunnai vatillo ma kante technology lo mundu unna country lu enni ... Ivanni next video lo cheyandi ... Inka doubts unnai avi next video taruvaata aduguta

  • @nanjaneyulu5022
    @nanjaneyulu5022 2 หลายเดือนก่อน

    What is the problem in counting all VVPAT slips? They are not agreeing. So, fraud is going on.

  • @nmbasha786Basha-ef4wj
    @nmbasha786Basha-ef4wj 15 วันที่ผ่านมา

    దీంట్లో ఫ్రాడ్ లేదని అంటున్నారు కదా మరి అవి తీసి స్లిప్పు లేచాడు దానికి ఏముంది కౌంటింగ్ మిషన్ కౌంటింగ్ ఏజెంట్ ఏ దానికి ఎన్ని ఉన్నాయో జనాలు డౌట్ తీర్చండి అక్కడ బందోబస్తు పెట్టింది కూడా vvm లు బాక్సులు దగ్గర కేంద్ర బలగాలు ఆ కేంద్ర బలగాల దగ్గరికి బీహార్ దొంగల్ని పంపించి బాక్సులు మార్చారు అని చెప్పి మాకు వచ్చిన సందేహాలు ఇప్పుడు నేను కూడా పడుకునేటప్పుడు అలారం పెట్టి పడుకుంటాను 4:45 కి నేను అలారం పెడితే అది 4:45 కి అల్లారం పోతది అలాగా మీరు కూడా డిజైన్ చేసి ఉండొచ్చు కదా ఈ టైం లో మారిపోవాలా అని చెప్పి మీరు కూడా కనెక్షన్ ఇచ్చి ఉండొచ్చు కదా

  • @jayaramp3986
    @jayaramp3986 2 หลายเดือนก่อน +46

    మరి అమెరకా పేపర్ బ్యాలెట్ విధానాన్ని ఎందుకు అమలు లో వుంచారు? Developed country కదా ?

    • @ramam27
      @ramam27 2 หลายเดือนก่อน +3

      వారు ఎంచేస్తే అదే గొప్పా?

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 2 หลายเดือนก่อน +5

      అక్కడ మనలాగా ఎక్కువ మంది పోటీ చేయరు.

    • @RamuduAuppari
      @RamuduAuppari 2 หลายเดือนก่อน

      🎉fvhh

    • @kappalaramesh4686
      @kappalaramesh4686 2 หลายเดือนก่อน

      ఇక్కడల బ్యాలెట్ బాక్సలు ఎత్తుకెళ్లరు కాబట్టి.

    • @kappalaramesh4686
      @kappalaramesh4686 2 หลายเดือนก่อน

      Evm mechine లనే మార్చినోళ్ళు ballet box లను మార్చలేరా?

  • @krishnaraokadali8462
    @krishnaraokadali8462 หลายเดือนก่อน

    meeru cheppindi nijamaithe mari Vemuri Hari Krishna Prasad gurinchi teliyada? Natakamaa?

  • @balakrisna7312
    @balakrisna7312 หลายเดือนก่อน

    EVM tempering Jerry Hindi 100 percent Jay Jagan 👑🙏

  • @VeeraswamyParese
    @VeeraswamyParese 2 หลายเดือนก่อน

    హ్యాకింగ్ చేయడం అనేది జరగని పని

  • @narasimharaolingam5731
    @narasimharaolingam5731 10 วันที่ผ่านมา

    Solu apara evm టాంపరింగ్ నిజంగా జరేగేందు

  • @pavankumar-xc2fu
    @pavankumar-xc2fu หลายเดือนก่อน

    అరేయ్ బాబు నువ్వు తెలుస్తే చెప్పు లేకపోతె వదిలేయ్ అంటే గాని సొల్లు చెప్పకు ఒక పార్టీ సింబల్ ఒక ప్లేస్ లో 3 నెంబర్ లో వుంటే ఇంకొక ప్లేస్ లో 1 నెంబర్ లో ఉంటుంది అది తెలుసా. మరి పార్టీ ఒకటే నెంబర్ ఎందుకు మారతుంది. అధికాకుండా ముందుగానే పార్టీ వాళ్ళు చెప్తున్నారు మా పార్టీ సింబల్ ఈ నెంబర్ లో ఉంటుంది అని. అంటే ఆ ప్లేస్ కు వచ్చే బ్యాలెట్ బాక్స్ లు. ముందు గానే ప్రోగ్రాం చేసి పెడతారు. చిన్న పాటి లజిక్ కూడా చూడవా. జనాన్ని మోసం చేసి గెలిసింది అనుకోకూకండ మైండ్ మార్చటానికే మీ ప్రయత్నాలు.

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy6260 2 หลายเดือนก่อน

    You explanation good but is switch on for one light but beside switch connected bulb on how means loose connection so this is one chance, if EVM changed like answer paper prepared out side and replace it is familiar to every one in India but for this officer support needed now in AP all officers are ready to support, we got freedom 75 years back but now also in some villages poor/ lower cast cont able to utilize vote, if officer perfectly verify then how wrong person can vote, after 75 years of freedom now also no vote even have voter ID card they have and some are having double/ thrible vote to catch we are using ink it may erase when we apply oil before enter booth, strong rooms closing and reopen vedion recording but in the middle if EVM'S change via another way if officer support reseal possible/ alternate by window grill open etc and final all are perfect how final qty variation EVM'S counting to total count out put qty.

  • @SNIswaryaKota-yn3cn
    @SNIswaryaKota-yn3cn 2 หลายเดือนก่อน

    The long storage of EVMS and chance of replacement with missing EVMS around 20 Lakhs news to be answered. Is it very tough to conduct one Nation
    One day Voting ?

    • @kudupudirambabu6093
      @kudupudirambabu6093 2 หลายเดือนก่อน

      Developed countries like America, Germany, England not useing EVMs. Why, those mechins are not genuine. Those countries now useing bollet papers for their elections. Majority people in our country not believe EVMs. The Election Commission must clear the doubt of the people, at least one time conduct the Parliament elctions by bollet pepar, then the people believe the result.

  • @krishnamarajuulchi600
    @krishnamarajuulchi600 2 หลายเดือนก่อน +2

    ఇంత సోది ఎందుకు మీరు ఎన్ని చెప్పినా పేపర్ బ్యాలెట్ తో ప్రజలు వారి ఓటును వారు ఎవరికి వేసుకోవాలో వారికి తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ వారు దీనిలో తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రజలకు వారి ఓటు వారు ఎవరికి వేశారో వాళ్ళకే తెలియాలి కానీ ఆఫీసర్లకు తెలియాల్సిన అవసరం లేదు ఈవీఎంల ద్వారా ఎవరికి వేశారు ఆఫీసర్లకు తెలిసే అవకాశం అయితే ఉంది

  • @alicemary9424
    @alicemary9424 2 หลายเดือนก่อน

    What about the stolen e v m machine?

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep 2 หลายเดือนก่อน

    Paisaye paramatma oka EVM plaselo inko EVM pettatam sadyame

  • @ppraja5127
    @ppraja5127 2 หลายเดือนก่อน +3

    స్ట్రాంగ్ రూం 🤡లు స్ట్రాంగ్ గా ఉన్నా గానీ, EVM లు టచ్ 🤥చేయకుండా నే 👻ఇజ్రాయెల్ వైర్లెస్ టెక్నాలజీ 🤓ద్వారా దూరం నుంచే EVM లు ప్రోగ్రాం చేసి రిసల్ట్స్ మార్చేసే సౌకర్యం ఉంది😜🤪

  • @tamminaraju6462
    @tamminaraju6462 หลายเดือนก่อน

    50 ఓట్ల తర్వాత ప్రోగ్రాం మార్చ వచ్చు కదా

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 2 หลายเดือนก่อน

    Technology perigibdhi Cheting easy ga cheyavachu antunnaru Mee explanation maakuNachaledhu

  • @User-bm6pn
    @User-bm6pn 2 หลายเดือนก่อน

    Ballet paper correct. EVMS mantradandam.

  • @ramyalatha6511
    @ramyalatha6511 2 หลายเดือนก่อน

    Maharatram jarigindi adega

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 2 หลายเดือนก่อน

    Evm la nu taamparing cheysey veysulubaatu undhi ani a software analist la ni adhiginaa spastatha vasthundhi khonni midia la lo charcha lu kuudhaa jaripina visayam teylisindhey evm la teeru visayam lo software analist la vaadanalu viney paristhi leydhu anna visayam teylisindhey

  • @venkateswararao1261
    @venkateswararao1261 หลายเดือนก่อน

    Due to defective machines CONGRESS RAHUL GANDI N AIIANCE GOT MAXIMUM MAJORITY.

  • @appannaduvvarapuAppu
    @appannaduvvarapuAppu 2 หลายเดือนก่อน

    Mari ela total votu okkala unye extra ela ochie
    Comfast ga reply ఇవ్వండి

  • @prasadambati-yx1we
    @prasadambati-yx1we 2 หลายเดือนก่อน

    Evm thare is no internet connection or wifi connection to tamper evm 😊

  • @simhadrinath
    @simhadrinath 2 หลายเดือนก่อน

    Kathalu cheppaku. Ee saari AP lo jarigeyi . Okka vote kooda padani vedhavalu ela gelisthaaru ?

  • @buddharaju9063
    @buddharaju9063 2 หลายเดือนก่อน

    Europe lo chala countries, America lo paper ballet vundhi.evms vunnanthavaraku fraud jarugu thayi , fraud jarugu thayi kabatti foreign countries use cheyatledhu.evm machines,vv pates kalipi lekkinchali.

  • @baburaovanka9882
    @baburaovanka9882 2 หลายเดือนก่อน

    E year election teda baga jarigindi first MLA mission undaali kani e sari matram mp mission jarigindi kanuka mla ku vesina first vote ,mp ki vellipoyindi kanuka election anta gandaragolam jarigindi

  • @user-ml3lb9op6n
    @user-ml3lb9op6n 2 หลายเดือนก่อน

    This is correct but in ap this not correct bellet voting is correct

  • @rkmedhareddy3006
    @rkmedhareddy3006 2 หลายเดือนก่อน

    It can't be hacked

  • @venkataraokayala9945
    @venkataraokayala9945 หลายเดือนก่อน

    A. P. lo repoling jaragaali.

  • @RaniChinta-ve3fn
    @RaniChinta-ve3fn 2 หลายเดือนก่อน

    Meru cheppedi correct kadu.Ap lo Malli reposing jaragali

  • @lakshminarayana8283
    @lakshminarayana8283 2 หลายเดือนก่อน +3

    Lesar power use in britan &bhel combines aparetio &GPA aparetion && tampering ease

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 2 หลายเดือนก่อน +1

    మా శంఖలు తీర్చారు. కృతజ్ఞతలు.

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 2 หลายเดือนก่อน

    Meeru Old method lo matladithunnaru Technology perigindhi meerubupdate avvali

  • @bobbaadinarayanamurthy760
    @bobbaadinarayanamurthy760 2 หลายเดือนก่อน

    Ap2019lo bhimavaram poling 10000 votes exxes elavachao modini election commission ni adigi veedio cheyi

  • @user-oy9bp6ws3f
    @user-oy9bp6ws3f 2 หลายเดือนก่อน

    మీరు పబ్లిక్ సేసిన న్యూస్ వాస్తవమే కానీ ప్రతి 5 ఇయర్ ఎలక్షన్ కి ఇందులో ఎలక్షన్ కమిషనర్ అముడు పోతుడు రాష్ట్రం మొత్తం మీద సపోజ్ 100 ఈ వీ ఏం మిషన్లు ఉపగపడతాయి అంటే
    ఇంకో 50 మిషన్లు అదనంగా ఉండవలసిందే ఈ సి వద్ద ఎందుకంటే ఎవ్వారి వైపు ఓట్లు ఏకువ పడతాయో వాటిలో చెక్ సేసి ఎవరికైతే దౌన్ చెలో వారి తరుపు నుండి మిషన్లు తొలగించి
    ఎటు ఎట్టు వైపు నుండి పొన్ కాల్ వస్తుందో డబ్బు గుంజ్జడానికి అంత ఎలక్షంకమిస్సన్ ఈ సి వదనే వుంది పన్నగమంత ఇట్ ఈజ్ రైట్

  • @shabbeerp3163
    @shabbeerp3163 2 หลายเดือนก่อน

    Neku telisindhi gorantha teliyalsindhi kondantha brother.

  • @sreenivasulu3850
    @sreenivasulu3850 หลายเดือนก่อน

    బ్రో అంత బాగానీ ఉంది కానీ,
    Total ఎన్ని EVM లు తయారు చేసారు, ఎన్ని USE చేశారు తెలుసుకోని చెప్పండి
    EC కేంద్రం పరిధిలో బాగా.పనిచేస్తుంది
    TOTAL :4 లక్షలు EVM తయారు చేసారు. కానీ EC దగ్గర 22 లక్షలు EVM లు మాత్రమే ఉన్నాయి. దాదాపు 18 లక్షలు evm లు లేవు.మిగతావి ఎక్కడ అడిగిన EC ఎటువంటి సమాధానం లేదు.....

  • @ppraja5127
    @ppraja5127 2 หลายเดือนก่อน +2

    EVM టెక్నాలజీ ఇంతకు ముందు ఎందుకు వినియోగించుకోలా? బిజెపి 2019 జనవరిలో తెలంగాణ అసెంబ్లీ లో 1 ఎమ్మెల్యే గెలిచి, 4 నెల ల తరువాత 4 ఎంపీ సీట్లు = 28 ఎమ్మెల్యే సీట్లు, బెంగాల్ లో 17 ఎంపీ సీట్లు ఎలా గెలిచారు? 2019 ఉప ఎన్నిక ల లో 4 రాష్ట్రాల్లో ఓడిపోతే 100 ఎంపీ సీట్లు తగ్గుతాయని ఇండియా టుడే లాంటి పత్రికలు అంచనా వేస్తే 4 నెలల తరువాత 100 సీట్లు తగ్గక పోగా, 2014 కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి... ఎన్నికల రుసల్ట్స్ కు వారం ముందు పాత్రికేయులకు విందు ఎక్సిట్ పోల్స్ ఫలితాలు సవరించటనికే

  • @ravulajayarao
    @ravulajayarao 2 หลายเดือนก่อน

    అంత బాగానే వుంది కని ఒటీంగ్ అయి పోయిన తరువాత లోపల పేటీన వటీని కేలక వచుగ ఇపుడు వాళ్ళు చెసీంది అదే కద ఒక సరి మలి ఒటీగ్ పేటీ రోండు రోజులో కంటీగ్ చెసేతె తెలిసింది వాళ్ళు చెసేన బండారం ఎలక్షన్ కమిషన్ ర్ చెసేడో లెక చంద్రబాబు చెసేడో లెక పవన్కళ్యాణ్ లోకేష్ చెసేడో మోడీ చెసేడో దోంగన కోడుకు లు విళు అంత తు విళ బతుకు చి

  • @chinthalasudhakar6131
    @chinthalasudhakar6131 2 หลายเดือนก่อน +5

    ఆడలేక మద్దిలి ఓడు అని నెపం వేస్తారు

  • @kondammatm6001
    @kondammatm6001 23 วันที่ผ่านมา

    Ap lo mosam jariggindhi sir re ele jaragasli