క్రాస్ రోడ్స్ లో జగన్, నవీన్ పట్నాయక్.. సంచలనం రేపుతున్న ఆర్టికల్ | Prof Ramesh | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 17

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 หลายเดือนก่อน +13

    సర్ వారి , కి పోయింది పదవి,మాకు పోయింది జీవితం,వారికి రాభోయే దినాలున్నాయి, మాకు దినం దినం గండాలున్నాయి,వారు odina హీరోల్ మేము జీరొలము ,వారు దేశానికి దీక్సూచిలు,మేము దిక్కులు చూసే ఆ నాదులము,వారు మోసగాళ్ల కు సింహా స్వప్నాలు ,మాకు ఇప్పటి నాయకుల నుండి సింహా స్వప్నాలు,వారే మాకు దీక్సూచి,ఇప్పుడు మా పరిస్థితి పాచి పాచి, ఎప్పటికయినా పట్నాయక్,పట్నాయకే,జగన్,జగనే,వీరిద్దరి పాలన బీధల పాలిట వరం, ఆ వరానికి ఇంకా అయిదేళ్లు ,అందాకా,మా తలకాయలు ,??????

    • @Dthyagraj
      @Dthyagraj 2 หลายเดือนก่อน

      Veeleddarici.buddi.takkava.aiyi😊.bjp.ci.inni.dinalu.support.chasaru.siggu.ladu

  • @ThoralapatiSomaraju
    @ThoralapatiSomaraju 2 หลายเดือนก่อน +9

    Evm స్కెం sir Jai jaganana 🙏🙏🙏

  • @DevrakondaAppana
    @DevrakondaAppana 2 หลายเดือนก่อน

    🙏👌👌💙💙

  • @NageP-o8i
    @NageP-o8i 2 หลายเดือนก่อน +1

    Jai congress

  • @AsjokGaddam
    @AsjokGaddam 2 หลายเดือนก่อน

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏

  • @raviratnala9536
    @raviratnala9536 2 หลายเดือนก่อน +2

    ఈవీఎం స్కాం కి దారుణంగా బలైన .. అతి బలమైన నాయకులు .. సహజంగా .. బీజేపీ కి ఒడిశాలో ఏమాత్రం సీన్ ఉండదు .. టెంపుల్ స్టేట్ .. మతాలను రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్లు ఐతే అస్సలు ఉండరు .. పీసుఫుల్ రాష్ట్రం .. ఆరాష్ట్రము వెళ్లి ఈ బత్తాయిలు .. దేవుడి గురించి .. ఉపన్యాసాలు చెప్పాల్సిన అవసరము లేదు ..
    సుదీర్ఘంగా .. అవినీతి మచ్చ లేకుండా . మోడీ ల కాకుండా నిజమైన భాహ్మచారి .. నవీన్ పట్నాయక్ ..అలాంటి లీడర్ నీ పార్టీని .. కేంద్రం లో సీట్ల కోసం .. నలభై సీట్లు అసెంబ్లీ కి ఇచ్చి .. ఒక్కటంటే ఒక్కటి .. కూడా పార్లమెంట్ కి స్తానం లేకుండా .. ఈవీఎం లు భయంకరంగా మేనేజ్ చేసుకున్నారు ..
    ఆ రాష్ట్రం లో ప్రతీ ఒక్కడికి షాక్ ..అంత క్రాస్ ఓటింగ్ జరిగిపోద్దా ..
    మా ఈవీఎం లు మా ఇష్టం ..
    ఈ ఐదు ఏళ్లలో దీని వెనకున్న నిగ్గు తేలాల్సిందే .. ప్రజాస్వామ్యం ఓటింగ్ అంటే .. ఆశా మాషీ నా ..

  • @RamaKrishna-ji6pw
    @RamaKrishna-ji6pw 2 หลายเดือนก่อน +3

    Veeriddharu evm la meedha gattiga fight cheyali.

  • @irshadbhai9270
    @irshadbhai9270 2 หลายเดือนก่อน +2

    Asalaina rajakeeyam modalaindi

  • @johnalbertjayarajbukkarapu1072
    @johnalbertjayarajbukkarapu1072 2 หลายเดือนก่อน +3

    100/' AP odissa Lo EVM lo frad Done

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 2 หลายเดือนก่อน

    కార్యకర్తలు యెవరూ వెళ్ళరు. అంత అవసరంలేదు..

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 2 หลายเดือนก่อน

    They are upright politicians. They don't do gimmics

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 2 หลายเดือนก่อน +2

    ఆంద్ర రాష్ట్రం నుండి వైఎస్ఆర్ సీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిస్సా నుండి బీజేడీ నవీన్ పట్నాయక్ ఇండియా కూటమిలో చేరాలి. బీజేపీ నీ నరేంద్ర మోడీ అమిత్ షా జంటను నమ్మి వెన్నుపోటు రాజశీయాలకు బలి అయ్యారు ఘోరంగా ఓడిపోయారు ఇంతకు ఇంత బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా జంటను ఘోర ఓటమి రుచి చూపాలి ఇండియా కూటమిలో చేరి.

  • @boreddybhaskar3051
    @boreddybhaskar3051 2 หลายเดือนก่อน

    Evm s divart s Araachakam hilets babu + pavan +modis talents super gacheesaru breed manusulu teedagaallu sar veellu prajalakutelusu einni pathakalu eichi jagan odadu yemi cheyani chanda baba gelichadu bruhannala

  • @rlnprasadcom
    @rlnprasadcom 2 หลายเดือนก่อน

    Modibabu EVM Tampring plans successfully in Andhra pradesh And orissa, EVM P M EVM CM