Vishnu Sahasranama Stotram Learning Video #2 With LYRICS
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Sri Vishnu Sahasranama Stotram Learning Video Part 2. Vishnu Saharanama Stotram Online Learning Videos Temples Guide Channel. Sri Vishnu Sahasranama Stotram Full Learning Videos in Telugu. Vishnu Sahasranama Stotram Online Free Classes in Telugu. Vishnu Sahasranama Stotram easy learning video in telugu.
విష్ణు సహస్రనామ స్తోత్రం ధ్యానమ్ శ్లోకాలు సులువుగా నేర్చుకోండి
Vishnu Sahasranam Stotram Learning Video 1 : • Vishnu Sahasranama Sto...
Temples Guide Website : www.hindutemple...
Temples Guide Whats App : 8247325819
చాలా చాలా చాలా థాంక్స్ మేడం
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 😇అమ్మా, మీ పేరు తెలుపగలరు 🙏శ్రీ మాత్రేనమః 🙏
Thanks for this wonderful video.
.🙏🙏🙏🙏
Nice explanation. All the doubts are getting clarified. Thank you Madam
It' very helpful to new learners mam..
Tq. Madam , nice explanation for learners 🙏🙏💐💐
Super sister ❤❤
🙏🙏🙏 Chaala chaala thanks madam
Jai Srimannarayana. Thank you so much andi.
Thanks ma
Thank you Temple guide ki .......vishnu sahasranamam suluvuga nerputunanduku.... nenu easy ga neruchu kuntunanu
Patnam ciúataku chala shulabhamuga unnadí tq
చాలా సులువుగా ఉన్నది 👏👋👋👏
Excellent teaching
టెంపుల్ గైడ్ కి నమస్కారము విష్ణు సహస్రనామం మాకు నేర్పించిన వారికి చాలా ధన్యవాదములు చాలా చక్కగా వివరించి ఉన్నారు విష్ణు సహస్రనామం ప్రీతీ చాప్టర్ ఉన్న పూర్తి కావలెను శ్లోకములు కావలెను
Meeru chala baga chepparu om namo narayanaya
చాలా బాగా చెప్పారు మాకు
Madam dhanyavadamulu ,
నమస్తే అండి... శనివారం కోసం ఎదురుచూస్తున్న ..... ధన్యవాదాలు🙏🙏🙏
Super
నిజమే!నేర్చుకోవడం ఇంత సులువా? అనిపిస్తోంది.👌👍🙏🙏🙏🙏🙏🙏
Thank you so much , we are learning very easily
Jai srimannarayan🙏
Excellent andi hats off
Chala bhaga cheperu
ధన్యవాదాలు
Iam Happy madam chala chala thank you
Om Namo vishnave Namah
Jai sriman Narayan
Om namo gurudevaya namaha om namo venkateshaya namaha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent presentation
Very good
thank you soo much really❤
🙏🙏🙏💐
Thank you so much madam🙏🙏
Thank you so much hindu temples guide 🙏🏻🙏🏻🙏🏻
Thank you Amma
శ్రీరామ శ్రీ రామ శ్రీ రామ
Thankyou mam,..ani Kalsi okka stotram video cheyandi mam,after learning we will do parayanam along that video
జై శ్రమన్నారాయణ 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice.
Super video
Thank you ma
ఓం కార్తీక దామోదరాయ నమః 🙏💐🙏
Thank you andi
You are most welcome
Chala thanks Andi dyanam slokalu cheptunnanduku
Good
Chla bhagundi voice super
Thank you for
ప్రయత్నం బాగుంది
కానీ పద విభాగం చేయడం తెలియదనుకుంటా...
మాలాక్లుప్తాసనస్థః = మాలాక్లుప్త + ఆసనస్థః
శుభ్రైరభ్రైరదభ్రైరుపరి = శుభ్రైః + అభ్రైః + అదభ్రైః + ఉపరి
ఇలా...
స్తోత్రాన్ని ముందు పదాలు గా విభజించి రాసుకోవాలి. ఆ తరువాత ఆ పదాలు విడివిడిగా పడటం సాధన చేయాలి. తర్వాత రెండేసి పదాలు కలిపి సాధన చేయాలి. తరువాత లైను మొత్తం కలిపి చదవడం సాధన చేయాలి
ఓం నమో నారాయణాయ, ఓంనమో విష్ణు సహస్ర నమ స్తోత్రం
Usha Reddy
3 months ago
Thank you so much hindu temples guide
Thank you madam. Please Rama Raksha stotram teach
Thankyou very much
Your teaching is very good and very useful. I learn ,my long desire is fulfilled.Thanks to the teacher and Hindu temple guide. May i request you to teach Srisuktam and purshasuktam and mantrapuspham.
కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
TQ mam
Thank you so much andi
Tku amma
I have a doubt. Please clarify. mam my age is 14 years I am girl I am learning Vishnu Sahasranamam from two months. I have a doubt. Please clarify చాలామంది విశ్వాకారం లేదా విశ్వాదారం అంటున్నారు ఏది కరెక్టు లిరిక్స్ లోనేమో విశ్వాకారం అని ఉంది పాడుతున్నప్పుడేమో విశ్వదారం అని ఉంది ఏది కరెక్ట్ దయచేసి చెప్పండి please నాకు నడవటానికి రాదు ఇంట్లో నుండి యూట్యూబ్ లో చూసి విష్ణు సహస్రనామం నేర్చుకుంటున్నాను దయచేసి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Changsha cheperu
Chala chala thank you madam
ఓం నమో నారాయణాయ
Complete vishnu sahasram song laga cheyandi mam...
Thank u madam....
Very nice i
Excellent mam
Meeru chaduvtunnadi okati lyrics lo aksharalu inkoktai unnai ila nerchukunte baguntubda dayacheysi meeru cheyppetappudu lyrics meeru follow ayyaka appudu maaku pampinchadi leda vedio check cheysi pettandi
Thank you mam
Past ga chebutunnaru
Chala baga neruputunaru linga ashtakam nerpandi madam thank you very much
Thank you
Make a learning video on Lakshmi sahasranamam
Super
At 4:09 in first line meru ra vathu kani ra kani lekunda meru palukuthunnaru h.. Palakali annaru kada (nabhih vidhasu kadha meru mari nabhir vidhasu antunnaru edhi correct)
ఒక సందేహము మాలా క్లుప్త సంస్థ స్పటిక మణి" ని భై " కాకుండా " ని భై ర్ " అని చూసాను . సందేహ నివృత్తి చేయగలరు .అలాగే ప్రతి పదానికి తెలుగు లో అర్ధము చెప్పగలరు .
Good madam
KCR is the best CM of our country they are great thinker about karona
22vachinay madem thanku so much madem
Adithya hrudayam learning video
🙏🙏🙏 amma Chala baga chesthunaru nenu baga nerchukuntunanu Edi ayina tharuvatha soundaryalahari chepadamma naku Chala Istam pls amma
మేడం నాకు కనకధార స్తోత్రం మనీ పంపించండి
నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను
Madam meaning tho pedithe inka thondaraga vastundi kada madam pls meaning kuda cheppagalaru
కరణ్యాసం, అంగన్యాసం క్షిరో ధనవత్ శ్లోకం చెప్పండి
srwana nksthram ku enno slokam
Thank you very much.But the speed is more in this video.
🙏🙏🙏🙏
Please kalabhairavashtakam chala kasshtamuga untundi danikuda nerpinchandi karthikamasamulo
మేడం నామ స్కారం చివరగా ఆని శ్లోకాలు ఒక్ సారి చదండి e 20 శ్లోకాలు🙏🙏
1.విశ్వా కారం లేక 2.విశ్వా వారం మీరు 2వ ది పలికెరు, script లొ 1 గా ఉన్నది ఏది correct. Pl clarify
Nadi Kuda, same doubt please clarify
Can you provide all videos of Vishnusahasranam continuously.
ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు మీరు ఏం పంపించు ఉన్నారు నా ఫోన్ నెంబర్ కి
Bhagavath geetha slokalu kudu vedio chesi pettandi
Indra kurti Lakshmi stotram can you teach us
Where can I get vishnu sahara nama slokalu for reading
విష్ణు సహస్రనామం అక్కడక్కడ కొన్ని పదాలు తీసేసారు ఎందుకు చెప్పటం లేదు
Govinda
Please, with meaning of slokas
Meaning cheppandi madam. Chadawadam vachu
Please give me the lyric. Slokalu for reading