ఇక నుండి బహుమతులు పంపవద్దు దయచేసి 🙏.బహుమతుల కోసం ఇదే లాస్ట్ వీడియో. ఒక వేల బహుమతులు వచ్చిన చెయ్యను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024

ความคิดเห็น • 6K

  • @mastanvali7448
    @mastanvali7448 ปีที่แล้ว +613

    బహుమతులు పంపిన వారి అందరికీ ధన్యవాదములు , పల్లెటూరు అమ్మాయి కి సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు very happy.....

    • @tenatena8261
      @tenatena8261 ปีที่แล้ว +3

      😊😊😊

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +3

      చాల చాల ధన్యవాదములు అందరికి.. 🙏🙏🙏

    • @ganapathidatta4546
      @ganapathidatta4546 ปีที่แล้ว +2

      శుభోదయం మిత్రమా

    • @SuryaSurya-xq6fr
      @SuryaSurya-xq6fr ปีที่แล้ว

      @@palleturiammayi5556 ilove you

    • @sowmyas2530
      @sowmyas2530 ปีที่แล้ว

      @@tenatena8261 super 👌 akka

  • @pathadasrilakshmi8653
    @pathadasrilakshmi8653 ปีที่แล้ว +222

    నువ్వు ఏంటో మాకు తెలుసు అమ్మ,నువ్వు గిఫ్ట్స్ తీసుకో కానీ అవి వీడియోస్ చేసి పెట్టకు,అందరి మనసు ఒకే లాగా ఉండదు కధా తల్లి...నువ్వు ఎంత కష్ట పడి బ్రతుకుతున్నావో ఆ దేవుడికి కూడా తెలుసు..గాడ్ బ్లెస్స్ యూ అమ్మ

    • @kammariswapna6370
      @kammariswapna6370 ปีที่แล้ว +11

      Aunu kadha Naku alagea anipinchindhi

    • @lakshmivanga4633
      @lakshmivanga4633 ปีที่แล้ว +6

      అవును చెప్పకూడదు అదే మంచిది

    • @THE_DANGEROUS_EDITS_
      @THE_DANGEROUS_EDITS_ ปีที่แล้ว +1

      Correct ga chepparu kani gift chesina vallani respect chesthundi papam videolo thanu kani thattukoleni vallu ala mes chethunaru

    • @prasannalakshmi1221
      @prasannalakshmi1221 ปีที่แล้ว +2

      @@THE_DANGEROUS_EDITS_ vallaku parsanal ga thanks chepte baguntundi

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +2

      Ha alaage ma tappakunda alage 💐😍😍

  • @bobbybobby2080
    @bobbybobby2080 ปีที่แล้ว +63

    అక్క ఒకసారి రెండు జడలు వేసుకోవచ్చు కదా సూపర్ గా ఉంటుంది

  • @pushpakrishna1176
    @pushpakrishna1176 ปีที่แล้ว +7

    గుచ్చుకున్న ముల్లుని ఇలా తీసి అలా పడేయగలను అన్నారుగా అది మాకు చాలా బాగా నచ్చింది....ఎందుకు అతే మొరిగే కుక్క ని తరుము కుంటూ పోతే మనం గమ్యాన్ని cherukolemu...god bless you... మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

  • @podarillubyvani
    @podarillubyvani ปีที่แล้ว +659

    నువ్వు చాలా పద్ధతి గా.... విలువలతో కూడిన జీవితం గడుపుతున్నావమ్మా 🥰God bless you🎊🎊🎊🎊

    • @prabhavathidevi2299
      @prabhavathidevi2299 ปีที่แล้ว +11

      రచననీవుఎందుకుబాధపడుతున్నావు నీవేమిఅడగలేదుకదబహుమతులునీలంటేఅభిమానంతోపంపుతున్నారు.కాబట్టీనీవుఫీల్ కావద్ధు.దేవుడుఎపుడునీకుతోడుగ ఉండి మంచి జరిగెలచేస్తాడు

    • @bhanubhanu7854
      @bhanubhanu7854 ปีที่แล้ว +4

      Hii sister Mee videos chala bagunnayi

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +1

      చాల ధన్యవాదములు అండీ 🙏🙏🙏

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      Taq

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +1

      Ha🙏🙏🙏🙏

  • @NUsha-hn9jf
    @NUsha-hn9jf ปีที่แล้ว +185

    అందరూ చల్లగా ఉండాలి అని కోరుకోవాలి మీ ఆశీర్వదం చాలా మంచిది

    • @colours7558
      @colours7558 ปีที่แล้ว +6

      Good and nice akka

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +6

      అలాగే అండీ.. అందరికి నా ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐

    • @harivenihariveni665
      @harivenihariveni665 ปีที่แล้ว +1

      Hiiii akkka

  • @swarnanunna6585
    @swarnanunna6585 ปีที่แล้ว +225

    మా అక్కకి గిఫ్ట్ పంపిన వాళ్ళందరికీ చాలా థాంక్యూ నా తరఫున

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +3

      Taqq ra swarna💐😍😍

    • @ShainiDayyala
      @ShainiDayyala ปีที่แล้ว

      Akka God gifts avi enduku అలా అనుకుంటారు అల eppatiki anukovaddu god bless you అక్కకు పంపిన వాళ్లకు చాల బాగున్నాయి.

  • @priyamvadakaramcheti
    @priyamvadakaramcheti ปีที่แล้ว +8

    మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు, నేను చూసిన మొదటి వీడియో మీది ఇదే

  • @swarnanunna6585
    @swarnanunna6585 ปีที่แล้ว +25

    నీ ఆత్మ అభిమానం దెబ్బతిందని వీడియోలో అర్థమైంది అక్క నువ్వు గిఫ్ట్ కోసం వీడియో చేయట్లేదు అని చాలామందికి అర్థం అయి ఉంటుంది

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      Taqq maa ardham chesukunnaru🙏🙏🙏💐💐💐 meeru

  • @pawan5485
    @pawan5485 ปีที่แล้ว +13

    మీరు బాధపడకూడదు అక్క మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అని కోరుకుంటున్న మీ. Channel చూడటం ఇదే ఫస్ట్ టైం మాది తెలంగాణ వరంగల్ నుండి My name Pawan....

  • @PAVANKUMAR-cq9bl
    @PAVANKUMAR-cq9bl ปีที่แล้ว +359

    మీ మీ మీద ఉన్న అభిమానం ను తెలిపే ఒక భావాన్ని తెలిపేది బహుమతి

    • @renuka-gudsong
      @renuka-gudsong ปีที่แล้ว +5

      S andi

    • @kamsalimadhavi3825
      @kamsalimadhavi3825 ปีที่แล้ว +2

      Dadaki dollar amma

    • @varavara6568
      @varavara6568 ปีที่แล้ว +1

      Hi akka💕💕💕

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +5

      అవునండి కరెక్ట్.. 🙏🙏💐💐 మీరు చెప్పింది taq..

  • @abhiram8893
    @abhiram8893 ปีที่แล้ว +12

    ఆడవాళ్ళని ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బ్రతికే ప్రతి ప్రతి అక్కరకు భగవంతుడు తోడుగా మీరు ఫీల్ ఫీల్

  • @Munni12345
    @Munni12345 ปีที่แล้ว +18

    ఎవరో ఏదో అన్నారాని మీరెందుకు feel అవుతున్నారు అక్క.. అస్సలు feel అవ్వకండి.. అభిమానం తో పంపినవి వొద్దు అనకూడదు.

  • @asrfashions5768
    @asrfashions5768 ปีที่แล้ว +27

    ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు అందరూ మంచి వల్లే వుంటే జీవితం హ్యాపీగా వుంటుంది కదా అలా ఎవ్వరూ వుండరు వాళ్ళని పట్టిచుకుంటే మనం ముందుకి వెళ్ళలేము అలాంటి వాళ్ళు మనకు ఇంక విజయ్ సాధించాలి అని పట్టుదలను పెంచుతారు అందరి అభిమానం సంపాదించుకున్న మీరు ఆలాంటి వాళ్ల గురించి ఆలోచించకుండా హ్యాపీ గా ఉండండి

  • @radhakrishna-lg8df
    @radhakrishna-lg8df ปีที่แล้ว +190

    ఎవరో ఏమో అన్నారు అని మీరు బాధ పడ్డాకాడి
    అవి మీ అభిమానానికి వచ్చే అభినందనలు అమ్మ🌹

  • @ythiskolavarid5128
    @ythiskolavarid5128 ปีที่แล้ว +6

    దేవుడు మిమ్మల్ని పురుషునిగా సృష్టించారు మీ వస్త్రధారణ అలా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం మరోలా అనుకోకండి బ్రదర్ దేవుడు తనకిష్టమైన రూపంలో మిమ్మల్ని సృష్టించటం అది మీకు నచ్చక పోవడం మీకు ఇష్టమైన రూపంలో మిమ్మల్ని మార్చుకోవటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కుమార్తెలు కుమారులు అని కాక ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడు మీకు ఇచ్చారు. నా కామెంట్ పై మీ అభిప్రాయాన్ని తెలుపగలరు.God bless you brother🙏

  • @chkumari3221
    @chkumari3221 ปีที่แล้ว +14

    హాయ్ సిస్టర్ మీరు సంతోషంగా ఉండాలి. పనికిమాలిన కామెంట్స్ కోసం మీరు బాధ పడకండి . మీ మంచితనం బట్టి మిమ్మల్నీ ప్రేమించి అభిమానించే ఫ్యాన్స్ బట్టి సంతొషపడండి . God bless you

  • @revathirevathi9460
    @revathirevathi9460 ปีที่แล้ว +18

    Neela nenu ఎవరిని చూడలేదు. నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మీ లైఫ్ స్టైల్. God bless you.

  • @SaiRam-qr8nj
    @SaiRam-qr8nj ปีที่แล้ว +15

    నీ మంచి మనసు చూసి అభిమానం తో పంపు తూ ఉన్నారు. ఎవరో గురించి పట్టించు కోవద్దు దేవుని కి వదిలేసే ఆయన చూసుకుంటారు తల్లి బాద పడవద్దు ఎప్పటికి నువ్వు తూ ఉండాలి. అని కోరుకుంటున్నా

  • @nithyadithdevara5923
    @nithyadithdevara5923 ปีที่แล้ว +4

    Amma ఎవరి మాటలు పటిచుకొవదు అమ్మ నివు నిప్పు తల్లి ఎవరి మాటలు పటిచుకొవదు అమ్మ 💕💖💖🌷

  • @geetakumari7752
    @geetakumari7752 ปีที่แล้ว +13

    అక్కా మీరు ఏం బాధపడకండి.... ఎవరో ఏదో అన్నారు అని... Plz.... Be happy 🤗🤗.. 😊😊

  • @neelubujji2394
    @neelubujji2394 ปีที่แล้ว +25

    అది నీ సంస్కారం అక్క... కామెంట్ ఎవరు చేశారో వాళ్లకి అది లేదు... సంస్కారహీనులతో మాట్లాడడం కన్నా, మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది.... గిఫ్ట్స్ పంపినవాళ్లు పబ్లిసిటీ కోసం చెయ్యలేదు.. వాళ్ళ అభిమానాన్ని చూపించారు అంతే... బెస్ట్ ఆఫ్ లక్ ❤️💚

  • @HappyUniverseSriViveka5
    @HappyUniverseSriViveka5 ปีที่แล้ว +14

    మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అమ్మా..సంతోషంగా undandi 😊

  • @shiva12k
    @shiva12k ปีที่แล้ว +22

    లెజెండ్ పెద్ద సెలబ్రిటీ అండి మీరు అన్నట్టు మీరు మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది .

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      అవునా చాల ధన్యవాదములు అండీ 🙏🙏🙏

  • @rvrnmanjeera1631
    @rvrnmanjeera1631 ปีที่แล้ว +20

    Anyone pls send fridge or cooker or TV or wardrobe to her. That who can afford for her. Otherwise viewers should collect amount and should give. Shez such a wonderful person.

    • @swethasony7240
      @swethasony7240 ปีที่แล้ว +1

      Miru bagane chepparu ok..But ichevatiki kuda oka value untadhi i mean emi lenkunda unte thinadaniki kastham ga unte help chesthe bavuntundhi kadha adhi evaru aina sare like poor peolpe ala..manam anni dabbulu collect chesi fridge,TV ilanti luxury vi pettebadhulu knchem paniki vachevi helo chesthe bavuntadhu ani na feel...don't feel bad plz😊🙏

    • @swethasony7240
      @swethasony7240 ปีที่แล้ว +1

      Veskovadaniki battalu,thinadaniki Rice bag,vegetables ilantivi aithe chudataniki bavuntundhu and ameki baga use avuthayi kadha

    • @rvrnmanjeera1631
      @rvrnmanjeera1631 ปีที่แล้ว

      @@swethasony7240 మీరు చెప్పింది correct యే but daily eatables or necessary needs రచన శక్తి ఉన్నంత వరకు వాటిని సంపాదించుకోగలధు. But gifts aneyvi గుర్తుగా ఉంచుకొవడనికి లేదా డబ్బులు లేని సమయంలో అమ్ముకొని utilise చెస్కుంటుంది. మన గుర్తుగా

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      Vaaaammmo assaalu vaddu.. Nijanga elaantidi jarigithe return chesesta ventane.. 👍👍👍.. Taqq for comment..

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      S

  • @naralaveerababu7122
    @naralaveerababu7122 ปีที่แล้ว +34

    మీ ఆశీర్వాదం చాలా మంచిది మా ఫ్యామిలీకి ఇవ్వండి

  • @Nayana_3786
    @Nayana_3786 ปีที่แล้ว +10

    అక్క నువ్వు ఎప్పుడు సంతోషం గా ఉండాలి 🙏🤗

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      🙏🙏🙏🙏 impossible

    • @Nayana_3786
      @Nayana_3786 ปีที่แล้ว

      @@palleturiammayi5556 impossible ani anaku akka,it's possible,మా అందరి మనసు నువ్వు ఎప్పుడు సంతోషం గా ఉండాలని కోరుకుంటుంది.ముఖ్యంగా నేను నీకోసం ప్రతి రోజు ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.,...ఒకవేళ నీకు కష్టం వచ్చినా, ఆ god నీకు ఏదో ఒక రూపంలో confirm గా help చేస్తాడు.it's god promise akka.,
      ని videos నేను daily chudalekapovachhu, but chusthu...untanu time chusukoni,నువ్వు negative comments ని అస్సలు పట్టించుకోకు,ok na
      Love you akka 😘

  • @samathaguptha7730
    @samathaguptha7730 ปีที่แล้ว +48

    ఇలా అమ్మాయిలు అందరు చాలా చక్కగా పద్దతి గా ఉండాలని కోరుకుంటున్నాను......

    • @shivareddy8441
      @shivareddy8441 ปีที่แล้ว

      Abbai lu undakudadhugaa

    • @samathaguptha7730
      @samathaguptha7730 ปีที่แล้ว

      @@shivareddy8441 నేను అమ్మాయిల గురించి చెప్పాను

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      Taqq soo much andi💐😍😍

  • @swarnanunna6585
    @swarnanunna6585 ปีที่แล้ว +27

    ఈ వీడియోతో నీ మీద మరింత గౌరవం పెరిగింది అక్క బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు ఎలా పెట్టాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ అభిమానంతో పంపిస్తున్నారు కదా వద్దంటే వాళ్ళు బాధపడతారు

  • @kopparthivirat1635
    @kopparthivirat1635 ปีที่แล้ว +78

    ఒకరు బాగున్నారు అంటే బాధపడే వారు చాలా మంది ఉన్నారు
    మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది ❤️❤️❤️

  • @Venkatalakshmi551
    @Venkatalakshmi551 ปีที่แล้ว +1

    Super sister meeru..మీరంటే నాకు చాలా చాలా ఇష్టం🥰

  • @kosurukumar3317
    @kosurukumar3317 ปีที่แล้ว +7

    Ok అక్కా నువ్వు gifts తీసుకో కానీ అవి videos చేసి పెట్టకండి simple అప్పుడు gifts ఇచ్చే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మీరు కూడా happy గ ఉంటారు

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +1

      అదే అనుకున్న కానీ.. మళ్ళీ వీడియో లో మా గిఫ్ట్స్ కోసం కూడ చెప్పలేదు అని ఫీల్ అవుతారేమో అని మళ్ళీ అనిపించింది.. 💐

    • @kosurukumar3317
      @kosurukumar3317 ปีที่แล้ว +1

      @@palleturiammayi5556 అలా ఏమి అనుకోరు అక్కా నువ్వు ఇబ్బంది పడకు

  • @jarinarina6431
    @jarinarina6431 ปีที่แล้ว +6

    రచన గారు మీరెంతో చాలా మంచివారురు.మీ మాటలు ప్రకారంగానే తెలుస్తుందిి.చాలామంది ట్రాన్స్ జెండర్స్ ఇంటర్వ్యూస్ చూశాను వీడియోలు చూశాను కానీ కామెంట్ పెట్టాలని ఇంతవరకు అనిపించలేదు కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత మొదటిచాలామంది ట్రాన్స్ జెండర్స్ ఇంటర్వ్యూస్ చూశాను వీడియోలు చూశాను కానీ కామెంట్ పెట్టాలని ఇంతవరకు అనిపించలేదు కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ కు , కమాండ్ పెడుతున్నాను.మీరు ఎంత మంచిగా అమ్మానాన్నల దగ్గర ఉండి సాధారణ జీవితం , జీవిస్తున్నారు.దేవుడు మీకు అన్ని మంచిది చేయాలని కోరుకుంటున్నాను.

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +1

      కానీ మా నాన్న గారు నాతో మాట్లాడరు.. నేను సింగిల్ అండీ.. కానీ సొంత ఊరిలోనే.. 😍💐🤩 చాల ధన్యవాదములు అండీ కామెంట్ పెట్టినందుకు.. 🙏🙏🙏

    • @jarinarina6431
      @jarinarina6431 ปีที่แล้ว

      మీ నాన్నగారు మీతో , మాట్లాడడం లేదు అని బాధపడకండి.కాలం గడుస్తున్న కొద్ది అన్ని సర్దుకుపోతాయి.మీరు సింగల్ అని అనుకోవద్దు యూట్యూబ్ అయినా గాని మీతో మేము ఉన్నాము.మేమంతా మీ దగ్గరే ఉన్నాము అని అనుకోండి.బ్యాడ్ కామెంట్స్ వస్తే మనసు బాధ చేసుకోవద్దు.మనిషి జన్మ అనేది మనిషికి మాత్రమే , దొరుకుతుంది.ఆడ మగ, అనే తేడా లేకుండా మనిషిగా మనమందరము పుట్టాము.బ్రతికి ఉన్నంతకాలం , మనిషిగానే ఉండి చనిపోతాము కదాచివరికి. నా ఫుల్ సపోర్ట్ మీకు.

  • @priyanshpriyansh6024
    @priyanshpriyansh6024 ปีที่แล้ว +5

    M badha padakura avaro amo annarani , gifts anevi valla prematho pamparu nuvu adagaleduga nenu me akkane anuko amma God bless you thalli

  • @muttenenimalleswarrao9743
    @muttenenimalleswarrao9743 ปีที่แล้ว +1

    హాయ్ అండి నేను మీ వీడియో ఈరోజే చూశాను 2 వీడియో ఫస్ట్ వీడియో పుట్టగొడుగుల వీడియో ఈ వీడియో రెండోది నాకు చాలా బాగా నచ్చాయి.

  • @itsmejanubangaram
    @itsmejanubangaram ปีที่แล้ว +6

    Aviii kevalam gifts matrame kadhu Rachana akka ...Vallu niku iche blessings ... Nuvvu life long ilage Santhosham ga undaliii .All the very best @ Yours Lovingly Chelli🥰

  • @Bhavanichandu9393
    @Bhavanichandu9393 ปีที่แล้ว +91

    నీ మీద అభిమానం తో పంపిన బహుమతు లు సిస్టర్ అవి...🥰🥰🥰

  • @mramakrishna6055
    @mramakrishna6055 ปีที่แล้ว +6

    సూపర్ సూపర్ సూపర్ సిస్టర్ ఎవరేమనుకున్నా నీ మనసు మంచిది సిస్టర్

  • @godsword1065
    @godsword1065 ปีที่แล้ว +2

    God bless you sister.Vallu matalu emi pattinchukokandi devudu ninnu deevinchunugaka

  • @sashirekha6585
    @sashirekha6585 ปีที่แล้ว +44

    12:13 rachana akka adhi locket anukunta chain lo ki epudu elane happy ga vundu akka🤩🤩😘lots of loveeeee❤❤ from amalapuram💜💜

  • @apriyadarshini09
    @apriyadarshini09 ปีที่แล้ว +3

    Entha happy ga feel avuthunnav. God bless you

  • @anku6147
    @anku6147 ปีที่แล้ว +6

    Me lanti vallu city lo unna vallaku inspiration.and that's true that our life is in our hands .meeru correct way lo unnaru god bless you sis

  • @sirugudisirisha9046
    @sirugudisirisha9046 ปีที่แล้ว +1

    Memmalini chustunty chala anty chala happy ga undhi sister ❤❤❤🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍🤩

  • @vadthavathindira4106
    @vadthavathindira4106 ปีที่แล้ว +8

    Chala chalaa Happy gaa unnav......akka...nee happiness nee face lo kanipisthundhi

  • @కొండపల్లి
    @కొండపల్లి ปีที่แล้ว +6

    చేల్లి నువ్వు కూడా మా వీడియోస్ చూడండి చూస్తావని అసిస్తునా నీ వీడియోస్ చాలా సింపుల్ గా ఉంటాయి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +2

      తప్పకుండ థాంక్స్ మా 💐💐😍

  • @devialladevi
    @devialladevi ปีที่แล้ว +11

    మీ మీద అభిమానంతో వాళ్ళు ఎంతో సంతోషంగా ఇస్తున్నారు అక్క తప్పు ఏముంది ని మంచి తనంతో అవి వద్దు అంటున్నవ్ ఎవరు మాటలు పట్టించుకోవద్దు అక్క నీకు నువ్వు సంతోషంగా ఉండు 🥰😊😊

  • @dayamani7850
    @dayamani7850 ปีที่แล้ว +2

    మీరు హెల్ప్ చేయకపోయినా బాధలేదు తనని సపోర్ట్ చేయండి .. మీ పద్దతి చాలా బావుంది...

  • @vzm1318
    @vzm1318 ปีที่แล้ว +13

    తల్లి నువ్వు అంటే నాకు చాలా చాలా ఇష్టం బంగారం నీ నవ్వు ఇంకా ఇంకా ఇష్టం నీ మాటలు చాలా బాగుంటాయి అమ్మ

  • @anjalimanukonda3552
    @anjalimanukonda3552 ปีที่แล้ว +21

    ఎప్పుడు ఇలానే హ్యాపీ గా ఉండాలి సిస్టర్ God bless you

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      Taqq ma.. Kani happy ante kastam ra.. 😔

    • @anjalimanukonda3552
      @anjalimanukonda3552 ปีที่แล้ว

      దేవుడు నీకు తోడుగా ఉంటాడు సిస్టర్

  • @jrgbhavanicookings1673
    @jrgbhavanicookings1673 ปีที่แล้ว +77

    మీకు self-respect చాల ఎక్కువ రచన గారు🤗🤗🤗👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @glorykoppula3764
    @glorykoppula3764 ปีที่แล้ว +1

    My God bless you

  • @pavithrakomma6549
    @pavithrakomma6549 ปีที่แล้ว +8

    Chusara meekenthamani abhimanulunnaro.... Those gifts r not too rich bt it's showing the rich Ness of their hearts... Thanks for the people who sent her gifts....

  • @varimahalaxmi738
    @varimahalaxmi738 ปีที่แล้ว +5

    హాయ్ రచన గారు ఎవరో ఏమో అన్నారని బాధపడకండి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి 👍👍

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +1

      Ha alaage andi.. Kani santhosaniki chaala duram nenu.. 👍👍

  • @priyankapriya9063
    @priyankapriya9063 ปีที่แล้ว +9

    Don't worry akka we are always with you 😊😊 be happy

  • @muttenenimalleswarrao9743
    @muttenenimalleswarrao9743 ปีที่แล้ว +2

    మీరు అన్నారు కాలులో ముల్లు అవి గుచ్చుకుంటూ నే ఉంటాయి కానీ మనం నడుచుకుంటూ వెళుతుంటే అవే పోతూ ఉంటాయి అవి గుచ్చుకున్న మనం ఆగాల్సిన అవసరం లేదు మన ధైర్యమే మన బలం సరేలే బ్యాడ్ కామెంట్ గుడ్ కామెంట్ మన మంచికే . ఓకే బాయ్ అండి😊😊😊😊

  • @nabisanabi995
    @nabisanabi995 ปีที่แล้ว +5

    Miru happy ga undali akka

  • @Monicauniversal27
    @Monicauniversal27 ปีที่แล้ว +11

    Emaina cooking videos chey akka baguntadi 🥰

  • @mounikaReddy.123
    @mounikaReddy.123 ปีที่แล้ว +3

    ఒకరికి బయపడి మనం ఎంత దూరం వెళ్తాము అవి పట్టించుకుంటే మనం అనుకున్నవి రీచ్ అవ్వలేము ఇంట్లో వాళ్లు anthe బాధపడాలి అవి పటించుకోకు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అక్క

  • @sushi_vlog
    @sushi_vlog หลายเดือนก่อน

    Mi videos Anni kuda Chala Chala nachesthunayi sister....god bless you....

  • @jyothivarada9289
    @jyothivarada9289 ปีที่แล้ว +5

    I feel very happy akka u are so strong sister

  • @namavarapuchinna1147
    @namavarapuchinna1147 ปีที่แล้ว +6

    నువు ఇలాగే హ్యాపీగా వండాలి అక్క

  • @User-143-sc
    @User-143-sc ปีที่แล้ว +3

    Hi Andi... మీరు గిఫ్ట్స్ తీసుకోండి.అవి వీడియో కూడా చేయండి .అది మీలాంటి వారికి చాలా inspiration గా ఉంటుంది .చాలా మంది బెగ్గింగ్ చేస్తున్నారు. కొంతమంది శక్తి ఉన్నా కూడా కష్టపడట్లేదు.వాళ్ళు మిమ్మల్ని చూసి,మీకు జనాలు చూపిస్తున్న ప్రేమ చూసి మీలాగే ఉండాలి అని కొరుకోవచ్చు.
    మరియు సమాజం లో మీ పట్ల వివక్ష చూపే వారు కూడా తగ్గుతారు.
    మీరు దేనికి భయపడకుండా నిర్భయం గా వీడియో కూడా చేయండి.
    నాకు ఈ వీడియో చాలా నచ్చింది.

  • @Anjaliallinone4713
    @Anjaliallinone4713 ปีที่แล้ว +2

    Great and sweet sister, God bless you ma ❤️

  • @srinivascharan1728
    @srinivascharan1728 ปีที่แล้ว +4

    Aa gift chusthunte mee face unna happens matram next level maa face lo kuda full happy vachindi e video chusthunte all the best your next videos

  • @hemakalidindi4115
    @hemakalidindi4115 ปีที่แล้ว +11

    Gifts chala bagunnay Rachana sis. Bad comments pattinchukokandi. I like the fact that you have lots of self respect. Take care :)

  • @merykumari8785
    @merykumari8785 ปีที่แล้ว +4

    God bless u Akka be happy forever

  • @bhavanivadlamuri1286
    @bhavanivadlamuri1286 ปีที่แล้ว +1

    Very good milanti manchi manasuki antha manchi gane vuntundhi

  • @gangapuramankitha7705
    @gangapuramankitha7705 ปีที่แล้ว +8

    అభిమానం తో పంపిన వాటిని వద్దనకు సిస్టర్
    వాళ్లకు ఇలాంటి అభిమానులు లేరు అని వాళ్లకు కుళ్ళు జలసీ అంతే

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 ปีที่แล้ว +4

    Hi akka praise the lord akka, akka meeru always be happy always keep smiling akka

  • @anadhkumarv6901
    @anadhkumarv6901 ปีที่แล้ว +16

    Meru yesayyani nammukondi ayane nijamaina devudu me jevithanni adhbthamga marchestharu Inka ayana rakshananu mana andhariki icchi paraloka rajyamlo cherustaru Nithya jeevam istharu dhanni pondhukune bhagyam devudu manaki isthunnaru hallelujah devuniki mahima kalugunu gaka Amen

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +1

      Haa alaage andi tappakunda 🙏🙏💐😍amen

    • @prasanthmarisetti83
      @prasanthmarisetti83 ปีที่แล้ว

      Nijame goppa devudini namukondi me jivithamlo adbtam chestaru

    • @shivakumar-mk6gv
      @shivakumar-mk6gv ปีที่แล้ว +2

      Em Babu ikkada kuda Mee matha pracharam adukuntunava, converted Christian.

    • @rs-cn9cb
      @rs-cn9cb ปีที่แล้ว +2

      ​@@shivakumar-mk6gv hahahha adega bro.. Vallu yekkadikaina veltaru.. sevam meda penkulu erukuntaru..

    • @ishu9110
      @ishu9110 ปีที่แล้ว

      Jesus loves you all 🙏 he is the way truth and the life

  • @ramyachunchu932
    @ramyachunchu932 ปีที่แล้ว +1

    అక్క నువు చాలా అందంగా untvu

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj ปีที่แล้ว +6

    పంపిన అందరికి ధన్యవాదములు

  • @jesusmyseviuor5496
    @jesusmyseviuor5496 ปีที่แล้ว +7

    God bless you 🎉🎉🎉🎉

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 ปีที่แล้ว +15

    నీ మనసు ఎంతో మంచిది సిస్టర్

  • @gosulaprasad2737
    @gosulaprasad2737 ปีที่แล้ว +1

    ఐయామ్ నాట్ యువర్ సబ్స్క్రయిబర్ బట్ ఈరోజే మీ వీడేమో చూసా మీ స్మైల్ చాలా బాగుంది అక్క

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว

      చాల ధన్యవాదములు 🙏💐😍

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 ปีที่แล้ว +21

    ఎవరు మాటలు పటించు కోవద్దు నీవు సంతోషం గా ఉండాలి తల్లి

  • @chintapalliposimani6075
    @chintapalliposimani6075 ปีที่แล้ว +5

    Auvunu meru chala baga chepparu ❤️❤️❤️❤️

  • @srinuroyals9573
    @srinuroyals9573 ปีที่แล้ว +27

    వజ్రం లాంటి నీ మనసు మాకు తెలుసు రచన బోకు ...నా బిడ్డలకు భయపడకు ... వాళ్లు బతకరు పక్కవాడు బ్రతికితే ఓర్చు కోలేరు 🤸chill rachana love you👍

  • @prasad6523
    @prasad6523 ปีที่แล้ว +1

    Chain and locket anukunta sister

  • @Sri_keerthi28
    @Sri_keerthi28 ปีที่แล้ว +4

    అక్క నువ్వు సూపర్👌 దేవుడు నీకు మేలు చేస్తాడు

  • @vbhdiaries
    @vbhdiaries ปีที่แล้ว +4

    Happy to see the people response to this ,still humanity alive great hats of to you people ,to support such self motivated girl and she is an example to others.god bless you my sister.

  • @tilakchowdary723
    @tilakchowdary723 ปีที่แล้ว +4

    Great Amma I respect ur views and opinions

  • @user-hi1vi4nr8k
    @user-hi1vi4nr8k 8 หลายเดือนก่อน

    Intha mandhi manasu geluchukunna ninni chusi santhoshanga vundhi you are lucky

  • @adhyasrikovachennal6681
    @adhyasrikovachennal6681 ปีที่แล้ว +15

    సూపర్ గా ఉన్నారు సిస్టర్ ఈరోజు మీరు సారి లో

  • @ridewithramesh
    @ridewithramesh ปีที่แล้ว +5

    నేను ఒక రెండు నేలల నుండి మీ విడియోస్ చూస్తున్నాను అక్కా మీ మాటలు మీ ఊరు వాతావరణం బాగా నచ్చాయి నాకు అంతకంటే ముందు మీరు చాలా చక్కగా చాల లక్షణంగా ఉంటారు ❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +1

      అవునా చాల చాల ధన్యవాదములు అండీ.. 🙏🙏🙏💐💐😍😍😍

  • @teluguammaye1786
    @teluguammaye1786 ปีที่แล้ว +25

    Akka don't worry akka we r always with you be happy 😊❤️

  • @Satya1514
    @Satya1514 ปีที่แล้ว +1

    Nice akka... god bless you...mi videos anni chusa chala ante chala bagunayi...

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +1

      Taw ma💐😍

    • @Satya1514
      @Satya1514 ปีที่แล้ว

      @@palleturiammayi5556 miku bright future evvali ani naa krishna kiii 🙏🙏🙏pettukunta...god bless you akka...I'm Satya...my name...

  • @rajushekar303
    @rajushekar303 ปีที่แล้ว +4

    రచన గారు గిఫ్టు పంపించొద్దు అనకండి మీ అభిమానం కోసం పంపిస్తున్నారు అంతేగాని వేరే ఉద్దేశంతో కాదండి ఎవరో ఏదోనుకుంటే మీకేంటండి మీరు మంచిగా మాట్లాడుతారు కామెంట్ పెడితే రిప్లై ఇస్తారు అభిమానంతో పంపిస్తారండి ఎవరో ఏదో అన్నారని మీరు ఎందుకండి అలా బాధపడుతున్నారు కొన్ని కుక్కలు మొరుగుతూ ఉంటాయి వాటిలో పట్టించుకోకూడదు మీరే అంటారు కదా కుక్క మొరుగుతుంది నేను పట్టించుకోను అంటారు కదా పట్టించుకోకండిమీ దారిలో మీరు వెళ్ళండి గిఫ్ట్ పంపించొద్దు అని మాత్రం అనొద్దు కొంతమంది హర్ట్ అవుతారు ఓకేనా రచన గారు హ్యాపీగా ఉండండి హ్యాపీగా వీడియో చేయండి మేము కామెంట్ పెడతాము మీ వీడియో చూస్తూనే ఉంటా ము

  • @jyothikitchenstyle192
    @jyothikitchenstyle192 ปีที่แล้ว +7

    రచన అక్క సూపర్ అక్కా మీరు మంచిగా చెప్తారు

  • @satyadorga9356
    @satyadorga9356 ปีที่แล้ว +4

    God bless you sister ❤💛❤

  • @bhavaniatthili7392
    @bhavaniatthili7392 หลายเดือนก่อน

    Hi akka me video chudadam first time challa bagundi❤

  • @kjevanakjevana1977
    @kjevanakjevana1977 ปีที่แล้ว +4

    Be strong and be Happy love you akka

  • @jalasubhasini5379
    @jalasubhasini5379 ปีที่แล้ว +62

    ఎవరో ఏదో అన్నారని బాధపడకండి.నువ్వు మంచిదనివి .నీ మీద అభిమానం ఉందికబట్టి బహుమతులు పంపారు హ్యాపీగా ఉందు రచన .🥰🥰

    • @kallamadhavi4978
      @kallamadhavi4978 ปีที่แล้ว +1

      Nice sistar

    • @jalasubhasini5379
      @jalasubhasini5379 ปีที่แล้ว +1

      Nijame kada sister

    • @godisgrate945gracethali
      @godisgrate945gracethali ปีที่แล้ว +1

      Hi sis miru చర్చి కి వెళ్తారా anty em అనుకోకండి అక్క jest మాములుగా అడిగానూ anthy sorry

    • @godisgrate945gracethali
      @godisgrate945gracethali ปีที่แล้ว +1

      @@jalasubhasini5379 miru oka video lo chiken ni నజు ani cheparuu kadha anty miku aslu cooking gurinchi ela తెలుసు చెప్పండి

    • @godisgrate945gracethali
      @godisgrate945gracethali ปีที่แล้ว +1

      @@jalasubhasini5379 inkovishaymm emiti anty miru oka పెళ్లికి వెళ్లినపుడు మీరు mi friends ani edharini chupicharuu oka video lo గుర్తున్నదా valu🤗మా bava peliki vacharuu akada చూసాను nenu

  • @sunilguguloth6183
    @sunilguguloth6183 ปีที่แล้ว +32

    You are inspiration for future genaretions and give motivational speech and change the minds

    • @vinnuvimalavinnu8377
      @vinnuvimalavinnu8377 ปีที่แล้ว +3

      Hi.akka.na.peru.vimala.ni.vioce.chala.bhagundi.loveyou.akka,,,

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +3

      S kaani eppudunna generation vallu ardham cheskovali kada na maatalu💐😍

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +1

    జాగ్రత్త నాన్నా సంతోషంగావుండు తల్లీ రచనా...🎊

  • @chinnakodali1433
    @chinnakodali1433 ปีที่แล้ว +5

    అక్క ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు నువ్వు ఎప్పటికి ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 🤝🤝🤝

  • @Rama-tt9vv
    @Rama-tt9vv ปีที่แล้ว +11

    When I saw ur videos I felt very peaceful ♡

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  ปีที่แล้ว +1

      Avuna♥️♥️♥️

    • @Rama-tt9vv
      @Rama-tt9vv ปีที่แล้ว

      @@palleturiammayi5556 avnu sister ♥

    • @Rama-tt9vv
      @Rama-tt9vv ปีที่แล้ว +1

      Madhi buttaigudem pakkana east regulakunta

  • @ambika3695
    @ambika3695 ปีที่แล้ว +5

    సూపర్ మీరు...మీరు ఎపుడు బాగుండాలి

  • @Geethadandu6
    @Geethadandu6 ปีที่แล้ว

    Akka mi manchi manasuki antha manchi jarugutundi ...mi videos epudepudea chustuna miru manchi manastathvam undi chala great akaa .

  • @priyavlogs8
    @priyavlogs8 ปีที่แล้ว +4

    You are looking soo good and traditional akka❤️