గురువుగారు పాట చాలా బాగుందండి లిరిక్స్ పెట్టరా మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అండి మేము ఎప్పుడు ఏ పాట అడిగినా దానికి చక్కగా లిరిక్స్ పెడుతున్నారు దానికి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు కృతజ్ఞ భావంతో ఉండాలని మేము అనుకుంటున్నాము అండి చాలా థ్యాంక్స్ గురువుగారు ఎప్పుడు అడిగినా పెడుతున్నారు మీరు చాలా ఓపిగ్గా ధన్యవాదములు అండి
రచన గానం very nice 🎉
@@n.koratalakoratala9500 ధన్యవాదాలు ఆర్య 🙏🙏🌹
గురువుగారు పాట చాలా బాగుందండి లిరిక్స్ పెట్టరా మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అండి మేము ఎప్పుడు ఏ పాట అడిగినా దానికి చక్కగా లిరిక్స్ పెడుతున్నారు దానికి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు కృతజ్ఞ భావంతో ఉండాలని మేము అనుకుంటున్నాము అండి చాలా థ్యాంక్స్ గురువుగారు ఎప్పుడు అడిగినా పెడుతున్నారు మీరు చాలా ఓపిగ్గా ధన్యవాదములు అండి
@@jharinew1643 ధన్యవాదాలు మీకు, చాలా సంతోషం కలుగుతుంది మీ భక్తి భావము ఆనందదాయకం 🙏🙏🌹
🙏🏻🙏🏻
@@saisandhya_9 ధన్యవాదములు 🙏🙏🌹