శ్రీచక్రాలు ఎన్ని రకాలు?| Types of Sri Chakras | types of Sri Chakra worship | Siddhaguru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024

ความคิดเห็น • 6

  • @bhagyanagarmadavi6767
    @bhagyanagarmadavi6767 หลายเดือนก่อน +2

    ఓం శ్రీచక్ర స్వస్వరూపాయ, సిద్దాయ నమఃశివాయ నమో నమః నమో నమః❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @telladhalavenkataramana4326
    @telladhalavenkataramana4326 หลายเดือนก่อน +2

    గురుబ్యో నమః

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 หลายเดือนก่อน +3

    శ్రీ చక్రములలో భూప్రస్తారం, మేరు ప్రస్తారం, కైలాస ప్రస్తారం అనే మూడు రకాల శ్రీ చక్రాలు ఉన్నాయని, అందులో భూప్రస్తారం బంగారు, వెండి, రాగి రేకులపై ఉండే యంత్ర రూపమని, మేరు ప్రస్తారం నిలువుగా ఉండే శ్రీ చక్రమని, కైలాస ప్రస్తారం శ్రీ చక్రం పొడవు వెడల్పులలో నాలుగవ వంతు ఎత్తు ఉండే శ్రీ చక్రమని, శ్రీచక్ర జ్ఞానానికి విష్ణు యామల, రుద్ర యామల, వామకేశ్వర, జ్ఞానార్ణవ తంత్ర శాస్త్రాలు ప్రామాణికంగా నిలుస్తాయని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీ చక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @AnjanRao11
    @AnjanRao11 หลายเดือนก่อน +3

    శ్రీచక్రము ప్రధానముగా మూడు రకాలు:1.భూ ప్రస్తారము 2.మేరు ప్రస్తారము 3.కైలాస ప్రస్తారము...దుర్లభమైన శ్రీచక్రం కైలాస ప్రస్తారము...భూ ప్రస్తార శ్రీచక్రం యంత్ర స్వరూపముగా వుంటుంది...మేరు ప్రస్తారము అనుష్ఠానమునకు అనుకూలముగా వుంటుంది...శ్రీచక్రమును దక్షిణాచార - కౌలాచార పద్ధతులలో ఆరాధించవచ్చును...కావలసింది ఏమిటి అంటే పవిత్రత - దివ్యప్రేమ 🥰
    జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 หลายเดือนก่อน +2

    మన శ్రీ చక్రం పరిశోధన పర్యవసానం ఏ ప్రస్థారం లఘుమేరు ఊర్ధ్వ సంచలిత ఉద్దీప్త
    ప్రకాశ విస్తృత విభావిని
    స మ న్యా స మంత్రబీజ సంపుటిత సంకేత
    పరాబిందువివృతి
    హాది స్ఫోట కేదార సిద్ధలయా పరమాచార్యశంకరం

  • @djayakumari804
    @djayakumari804 หลายเดือนก่อน +2

    Swami maku yantho jnanam andichunnaru yantho sadana chestunnamu meru balla guddi yeligethi chepputharu yenno negudwa satyalu yavaraki bayapadakunda chakkaga chepputharu 💯🙏🌹🙏