100 percent its wrk everyday am listening Lalitha Sahasranama stotram miracle makes me very good position am from Karnataka but guruvagaru Wat he saying it’s true thank u Guruji
నమస్కారం గురూజీ.. నేను లలిత సహస్ర నామాలు యూట్యూబ్ లో పెట్టి...బుక్ లో చదువాను.. కానీ నేను start చేసాక ..కొన్ని రోజులకి...ఎధో ఒక పెద్ద ఖర్చు unexpected ధీ వస్తుంది.. ఇలా 2 లేదా 3 సార్లు అయ్యిందీ.. నేను లలితా సహస్రనామాలు చదవడానికి భయపడుతున్నానని.. Please solution చెప్పండి
Guru garu if a woman is house wife and if she makes some lones sake of her problem then how can she get money every one says if u work only the money will come but some husband doesn't like his wife to work like that women is there any manthra is there to solve her money problems plz let us know 🙏🙏🙏
ఎవరి నమ్మకం వారిది ఆయన చెప్పేవి అన్నీ సైంటిఫిక్ గానే ఉన్నాయి ఏకాగ్రతతో ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అయితదని ఆయన చెబుతున్నాడు అంతేగాని నీకు నచ్చనప్పుడు నచ్చనట్టుగానే ఉండు ఇలాంటి తప్పుడు కామెంట్ పెట్టడం నమ్మే వారిని మంచి ఆలోచన శక్తిని పెంచుకునే వారికి నీవు ద్రోహం చేసినట్టు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు నీకు నచ్చకపోతే నవరంద్రాలు మూసుకొని కూర్చో ఆ మాటలతో ఎవరికీ నష్టమేమీ రాలేదు కదా నీకేమైనా నష్టం వస్తుందనుకుంటే అది చూడడం మానేసుకో గురువుగారు చెప్పే ప్రతి మాటలో మానవతా దృక్పథం మంచి ఆలోచన మంచి ఆరోగ్యం ప్రజాసేవ దైవభక్తి పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులను ప్రేమించడం లాంటి మంచి మాటలు చెబుతున్నాడే తప్ప తినండి తాగండి సింధు లేయండి అని చెప్పలేదు కదా
@@jogivenkatanarayana4225 ఒకసారి.భగవద్ గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగం. కర్మ సన్యాసయోగం లో ఏమీ చెప్పాడో చదవండి. ఆప్పుడు అర్థము ఔతాది.నవ రంధ్రాలు మూసుకోమని చెప్పావు.నిజమే నవ రంధ్రాలు ముసు కంటే బ్రాహ్మ యోగము ఔతుంది.ఎదుటి వాడు ఎంతటి వాడు అని తెలియక మాట్లాడితే అహం పెరిగి.కర్మ అప్పుడే అంటుతుంది.కర్మ యోగం లో అదే చెప్పాడు.వినయంగా లేక పోతే భక్రియోగం చేయలేవు.దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పినది వినక చదవక ఎవరికి వారు చెప్పుకొని రకరకాలుగా చెడిపోతున్నాము.
Chala manchi rahasyam chepparu dhanyavadhalu 👏🙏🙏🙏
Om sampathkari samaruda sinduravrajasevithayai 🙏 🙏
Miru cheppe simply remidys anni super 👍🏻🙏🏻🙏🏻
Thank you Guruvu Garu. Chala logikal ga chepparu...
Good explanation
🙏bagundi, baga chepparu guruvugaru
చాలా చక్కగా చెప్పారు. గురువు గారు.
చాలా చక్కగా చెప్పారు గురువుగారు
ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః
ఓం అపర్ణాయై నమః
🙏🙏
Thanks
థాంక్స్
Namaste Guruv Garu
ఓం సంపత్కరీ సమారూడా సింధురా వ్రజసేవితాయై నమః
🙏guruvu garu namaste
Meeru cheppinatte chadivaamu maa appulanni theeripoyi haayiga unnaamu meeku maa dhanyavaadamulu
Anni vedios lonu ide comment peduthunnaru asalu em follow ayyaru meru edi workout aindi plz clarity
Miru am cheseru ala cheseru maku kuda reply evandi
100 percent its wrk everyday am listening Lalitha Sahasranama stotram miracle makes me very good position am from Karnataka but guruvagaru Wat he saying it’s true thank u Guruji
Sir meeru chesara work aindha
Please tell me sir
Chala santhosham.......
ఓం అపర్ణా ఐ నమః 🙏🙏🙏🙏🙏
Thanku guruvu gaaru
Namaskaram guruvu garu
Tq unevarsi
Tq money
Tq guruvugaaru🙏🙏🙏
Chla chala Baga chaparu 🙏🙏🙏👏👏😊
Thank you Sir 🙏🙏🙏🙏🙏
Om sampatkari samar uda sindura vrajasevithaya namaha
Om అపర్ణ యన్ namaha
Ome aparnayeinamah
Amma. Vikramgarinundi maku ravalisina dabbu ventane thirigi vachelaa chyi thalli
Ome sreemathrenamaha😊
జై శ్రీ రామ్
Thnq sir
Thank you univars thank you money guruvugaari ki krutagnatalu
Om sampathkari samaruda sindhura vajha sevithayai nama🙏🙏🙏
🙏🙏om sympathy kari samaruda siduuravrajasevitha
Good question vesaru madam tq
,🙏🙏🙏 super sawmy
Thanx guruvu garu....🙏🙏🙏
ఓం అపర్ణ యా యే నమః
ఓం గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻
నమస్కారం గురూజీ..
నేను లలిత సహస్ర నామాలు యూట్యూబ్ లో పెట్టి...బుక్ లో చదువాను..
కానీ నేను start చేసాక ..కొన్ని రోజులకి...ఎధో ఒక పెద్ద ఖర్చు unexpected ధీ వస్తుంది..
ఇలా 2 లేదా 3 సార్లు అయ్యిందీ..
నేను లలితా సహస్రనామాలు చదవడానికి భయపడుతున్నానని..
Please solution చెప్పండి
Thanku Swami
Chaal kruthagnatha Guru Garu Om Aparna o ma parnai namah
0m aparnayai namaha
Namaskaram guruvaru
Om Aparnaya Namaha 🙏🙏🙏🙏🙏
Om sri Aparna deviyea namaha
ఓం అపర్ణయాయై నమః 🙏🙏🙏💐
Very good video aya 😁😁
Na money revers ravali guruji remidy cheppandi
అపర్ణాదేవి నమః
Om Aparna ayinamaha om sri sampath kari Amavari ayinamaha
Guruvu garu entlo evaru aina e matram chaduvute falitam untada plzz Guruvu garu rpy evading
Tanku univars
Tanku mony
Tanku garugaru 🙏🙏🙏
ఓం అపర్ణ య నమ హ
Reply evandi guruvugaru plzzz baarya cheyocha mantram palistunda bartaki plzzz chepandi
చేయవచ్చు భార్యాభర్తలు ఇద్దరూ ఒకటే
ఇచ్చిన అప్పు తిరిగి రావడానికి మార్గం చెప్పండి
Thankyou. Universe for money and also for job😅
👌🙏🏻
Swamy namaskaram
Om aparnaya namaha 🙏🙏🙏🙏
Ome aprnayenamaha
Ome aparnaya namaha
One sampathkare sindura samaruda vrajasevitaya namaha
Supar
ఓమ్ అపర్ణా యై నమః
Guru garu nenu job gurinchi chusthunanu last 3 months nudi kani naku job ravatledu ame cheyali kocham ame aeina matram chepandi
Om Sampath kar samaroh sindura vajrasana
Yajamaniki kudarnapudu baarya cheyocha appu tirutunda chepandi plzzz
🙏🙏🙏💐
Guruvu garu namaste andi .miru chepina matalaki kala venta nilu agatledu.nenu madyalo vundi epinchanu .tanu evatam ledu.chala ebandi padutunanu.
Room Aparnaya namaha
Tuesday gold konavachaa guruvu gaaru cheppani please
Thank you guruvu garu
Chala manchiga chepparu
Super
Please suggest sir how to recovery my money which i lent. 🙏
omaparnayenamaaha
Guruvu gaaru nenu pagalu devini slokalu chaduvutanu alaane time vunnappudu phone lo devuni palalu lalitha sahasranamalu vintu viuntaanu ayite nenu nidralo and nidra madyalo melukuva vachinappudu ave repeat chestuntaanu aa time lo repeat cheyavocha pls reply
So so so practically spoken
ఓం అపర్ణ యా నమః
Naku ravasi dabbulu kosam chepadi guruvugaru
Kastapadi pani chesukoni sampaadimchukovali govt kooda prajalaki pani kalpimchali
ఓం సంపత్కరి సమారూఢ సింధూర వజ్ర సేవితాయై నమః 🙏🙏🙏💐💐తల్లి నేను వనజక్కయ్యకు ఇచ్చిన డబ్బులు తిరిగి తొందరగా ఇవ్వాలి...🎉🙏🙏🙏
ఓం సంపత్కరి సమరుడా సింధూర వజ్ర సేవితాయే నమః
Tana dagara nundi ravali anty emi cheyali.chepandi.
Home apar naam hai namah
ఓం అపర్ణయః నమః
🙏🙏🙏
Guruvugaru Naku oka doubt . Bartaki appu unnapudu barya cheste Pooja cheste adi palistunda chepandi
Husband and wife okkata kabati meru cheyavachu
L
om aparnadevi namaya
omaparnayenomsha
Guru garu if a woman is house wife and if she makes some lones sake of her problem then how can she get money every one says if u work only the money will come but some husband doesn't like his wife to work like that women is there any manthra is there to solve her money problems plz let us know 🙏🙏🙏
సత్య కాలం లో ఆలా జరిగింది ఇప్పుడు జరరుగు తుందా
6 u ft
Thank you garu🙏🏻🙏🏻🙏🏻💐💐
OM aparnaya namaha
Om aparnaya namaha 🌸🌸🥀🌻🍁🌷🌼🌹🥥🙏
Ome
Appu motham mangla varm katocha
Swamy
❤❤💐💐👋👋👌👌🙏🙏
చెప్పేది సింపుల్ గా చెప్పండి
🙏🙏🙏🙏🙏🙏✍✍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aa ammayi anchor laage untademo
Money black ayinavatiki cheppandi guruvugaaru plzzz 🙏🏻🖕🏻
Erojulo month ku 10000 evaru thusukoru
Antha manchi valu e lokam lo leru
Om aparnaya namaha
వైబ్రేషన్ వస్తుందంటే మీరు గుడికి వెళ్ళినపుడు వైబ్రేషన్ వస్తే అదేవత శరీరానికి తగిలి పోతుంటుంది గమనించండి
Veeni kadu ananta swamy ani okkadu unnadu money Mantra program chestunadu vani tannadi
DevotionalTree Channel Lo Ee Video Chusi Kevalam Mantram Anukunnanu Naku Ayyindi
😊
చదువూ రాని వాళ్ళు ఏమి చెప్పాలి
మన జగన్ కి చంద్ర బాబుకు మోడీకి చెప్పండి వాల్ల కళ్ళు పట్టుకొని ఐన మన దేశ అప్పులు తీరుతాయి బుద్ది లేకపోతే సరి. చెప్పెవడికాధు వినే వారికి చెవులు లోకువ
ఒరేయ్ నిన్ను ఎవరైనా ఇది😂
Namakam vundali tamudu
దేనికైనా ఆ సమయం రావాలి, నీ ప్రయత్నం నువ్వు చేయాలి ప్రయత్నం లో ఒక భాగమే భక్తి
. శ్రద్ధ తో, మనోచింతనతో ఏది చేసినా ఫలితం నీకే... don't blame others
ఎవరి నమ్మకం వారిది ఆయన చెప్పేవి అన్నీ సైంటిఫిక్ గానే ఉన్నాయి ఏకాగ్రతతో ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అయితదని ఆయన చెబుతున్నాడు అంతేగాని నీకు నచ్చనప్పుడు నచ్చనట్టుగానే ఉండు ఇలాంటి తప్పుడు కామెంట్ పెట్టడం నమ్మే వారిని మంచి ఆలోచన శక్తిని పెంచుకునే వారికి నీవు ద్రోహం చేసినట్టు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు నీకు నచ్చకపోతే నవరంద్రాలు మూసుకొని కూర్చో ఆ మాటలతో ఎవరికీ నష్టమేమీ రాలేదు కదా నీకేమైనా నష్టం వస్తుందనుకుంటే అది చూడడం మానేసుకో
గురువుగారు చెప్పే ప్రతి మాటలో మానవతా దృక్పథం మంచి ఆలోచన మంచి ఆరోగ్యం ప్రజాసేవ దైవభక్తి పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులను ప్రేమించడం లాంటి మంచి మాటలు చెబుతున్నాడే తప్ప
తినండి తాగండి సింధు లేయండి అని చెప్పలేదు కదా
@@jogivenkatanarayana4225 ఒకసారి.భగవద్ గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగం. కర్మ సన్యాసయోగం లో ఏమీ చెప్పాడో చదవండి. ఆప్పుడు అర్థము ఔతాది.నవ రంధ్రాలు మూసుకోమని చెప్పావు.నిజమే నవ రంధ్రాలు ముసు కంటే బ్రాహ్మ యోగము ఔతుంది.ఎదుటి వాడు ఎంతటి వాడు అని తెలియక మాట్లాడితే అహం పెరిగి.కర్మ అప్పుడే అంటుతుంది.కర్మ యోగం లో అదే చెప్పాడు.వినయంగా లేక పోతే భక్రియోగం చేయలేవు.దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పినది వినక చదవక ఎవరికి వారు చెప్పుకొని రకరకాలుగా చెడిపోతున్నాము.