ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు? రూల్స్‌ ఎలా ఉన్నాయి? - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • బంగారం.. తరాలు మారినా వన్నె తగ్గని సంపద. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా కూడా బంగారంపై అందరికీ అంత మక్కువ. అయితే ఒకప్పటితో పోల్చితే నేడు పసిడిని చూసే వైఖరి మారింది. ముఖ్యంగా నేటి తరం దాన్ని కేవలం ఆభరణంగా మాత్రమేగాక, ఓ తెలివైన పెట్టుబడి సాధనంగా చూస్తోంది. అయితే డబ్బులు ఉన్నాయి కదా అని ఎంత పడితే అంత బంగారం కొనిపడేస్తామంటే దానికుండే రూల్స్‌ దానికున్నాయి మరి.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #goldrules #latestnews #tv9d
    Credits : #sammaiah / Producer #tv9d

ความคิดเห็น • 8

  • @gaddamnarsareddy7464
    @gaddamnarsareddy7464 18 ชั่วโมงที่ผ่านมา +11

    ఒక గ్రాము లేని వాళ్ళు కూడా ఉండొచ్చు

    • @ashokvanrashi
      @ashokvanrashi ชั่วโมงที่ผ่านมา

      @@gaddamnarsareddy7464 😆☝️🤣

    • @ashokvanrashi
      @ashokvanrashi ชั่วโมงที่ผ่านมา +1

      😂..Nijameyra ayyaa

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ชั่วโมงที่ผ่านมา

    ఇలా అన్నిటికీ ఆంక్షలు పెడితేనే బ్లాక్ మనీ పేరుకు పోయి డబ్బు సర్కులేషన్ లోకి రావటం లేదు ఒక పక్క ఐటీ బూచి 😅😅😅😅😅

  • @vamsikrishnaveccha5012
    @vamsikrishnaveccha5012 54 นาทีที่ผ่านมา

    Ladies ni gold entha undi ani question cheytam big mistake

  • @AyyappaspokenEnglish9344
    @AyyappaspokenEnglish9344 13 ชั่วโมงที่ผ่านมา

    Good compliment but
    You have to attach an id card

  • @pandutpanu3050
    @pandutpanu3050 16 ชั่วโมงที่ผ่านมา +1

    10000 thulam best

  • @namilemadhu132
    @namilemadhu132 17 ชั่วโมงที่ผ่านมา +1

    మీకు న్యూస్ దొరకధ