Lumbar disc prolapse - complaints/symptoms I disk prolapse I Slip Disc I sciatica I Dr GPV Subbaiah

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #diskprolapse #slippeddisc #sciatica #drgpvsubbaiah
    నడుములో డిస్క్ పక్కకు జరిగితే కంప్లైంట్స్, లక్షణాలు ఎలా ఉంటాయి ? : By Dr GPV Subbaiah spine surgeon Care Hospital Hyderabad From Dr.GPV Subbaiah Health Info
    subscribe us : / @drgpvsubbaiah241
    facebook us : www.facebook.c...
    నడుము నొప్పి
    నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (Back Pain) అంటారు.
    90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్రపిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుమునొప్పి సర్వసాధారణం. ఎక్కువ మందిలో కనిపించేదీ... అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నడుంనొప్పి మాత్రం డిస్కు సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పే.
    డిస్క్ జారితే
    రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారడాన్నే డిస్క్ ప్రొలాప్స్ (Disc prolapse) లేదా స్లిప్‌డ్ డిస్క్ (Slipped disc) అని గానీ అంటారు. డిస్కు జారడమంటే గిన్నె లాంటి నిర్మాణం మొత్తం పక్కకు జారిపోతుందని అనుకుంటారు. కానీ డిస్కు పై భాగంలో పగులులా ఏర్పడి లోపలున్న జెల్లీ పదార్థం బయటకు వస్తుంది. ఇది డిస్కు వెనుక ఉన్న సై్పనల్ నరంపై ఒరిగిపోతుంది. దానివల్ల నరం ఒత్తిడికి గురయి నొప్పి వస్తుంది. ఏ వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కు జారిందన్న దాన్ని బట్టి దాని వల్ల కనిపించే నొప్పి లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. లక్షణాలను బట్టి ఏ డిస్కు జారివుంటుందో కూడా చెప్పవచ్చు. ఉదాహరణకి ఎల్4, ఎల్5 వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారినప్పుడు తొడ భాగంలో పక్కవైపు నుంచి కాలు కింది వరకూ నొప్పి ఉంటుంది. నడుంనొప్పి కన్నా కాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.
    ఒక్కసారిగా పక్కకు తిరగడం, బరువు ఎత్తడం, వంగడం వల్ల నొప్పి మొదలవుతుంది. ఒక్కసారిగా కూర్చున్న చోట నుంచి లేచినా డిస్కు స్లిప్ అవుతుంది. జెర్క్ ఉన్న ఏ కదలిక వల్లనైనా డిస్కు జారవచ్చు. ఎల్5, ఎస్1 మధ్య ఉన్న డిస్కు జారితే తొడ వెనుక భాగం అంటే వెనుక వైపు తొడ నుంచి కాలి పాదం వరకూ నొప్పి ఉంటుంది.
    #sciatica #discprolapse #disc #spine #health #symptoms #complaint #drgpvsubbaiah #drsubbaiah #sciaticapain #painrelief #fitness #physicaltherapy #backpain

ความคิดเห็น • 58

  • @SandhyaV-jb3jp
    @SandhyaV-jb3jp 6 หลายเดือนก่อน +2

    Super explanation sir

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 ปีที่แล้ว +3

    మీ వీడియో ల వల్ల చాల విషయాలు నేర్చుకున్నా సార్.. చాల బాగా explanation చేసారు.. thank you sir...

  • @user-eo8xj9de9v
    @user-eo8xj9de9v ปีที่แล้ว +1

    Chala bhaaga ceeputunau doctor garu

  • @obularaddykummitha5075
    @obularaddykummitha5075 ปีที่แล้ว +1

    సార్‌ మీ సలహలు చాల బాగున్నా యు సార్‌ నాకు కుడి కాలు లో డి స్క జారింది నడ ము నొప్పి లేదు కాని పాద లో తిమ్మరు వున్నది సమా టిక వచ్చి నా ప్ప తగ్గి నద్ది విమ్మీ ర్లు నున్న వి గల హయి వ్యవలెను ధ్యా క్యు సార్‌ రిప్లయి ' వ్య మెను

  • @ssss-pp2ud
    @ssss-pp2ud ปีที่แล้ว +4

    Hi sir gd evng naku l4 l5 disk bulge kalla pikkallo vipareetamina pain vunnayi blood circulation slowga vundi sir chala medicines use chesanu kani no use sir pain tattukolekapotunna sir plz reply sir

  • @aluruprathima9174
    @aluruprathima9174 ปีที่แล้ว +3

    L4, L5 nerve compression treatment gurinchi chepandi sir

    • @shaikshaheenshaik1318
      @shaikshaheenshaik1318 ปีที่แล้ว

      Viti gurinchi chappandi sir

    • @shaikshaheenshaik1318
      @shaikshaheenshaik1318 ปีที่แล้ว

      Kallu thimmirlu noppi anduku N S batilo tarmadal injechshan veinchu kuntunnanu sir appudu chala rilifhga ga untadi sir

  • @giduguvenkataramarao
    @giduguvenkataramarao 10 หลายเดือนก่อน

    Superb sir

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 ปีที่แล้ว +1

    Naku nadumu rt side nundi rt leg varaki chala pain Vasthundhi sir please help cheyandi sir

  • @Chil622
    @Chil622 8 หลายเดือนก่อน

    👏👏👏sir pls help naku నడుములో patukundhi వరక్ టైమ్ లో ఒక్క tabulet చెప్పండి reply

  • @sureshyadhav4261
    @sureshyadhav4261 ปีที่แล้ว +1

    Good explanation

  • @prasadkandru982
    @prasadkandru982 ปีที่แล้ว +2

    Sir please do a video on sacrolitis

  • @raghunathreddykanumukkala4693
    @raghunathreddykanumukkala4693 ปีที่แล้ว +1

    Sir naaku ide pain undhi ani mri scan చెబుతోంది , నాకు కుడి కాలు తొడ పట్టేసింది , కొద్దిగా back వెనక్కి వచ్చింది , కొద్దిగా పక్కకు వంగి నడవాల్సి వస్తుంది. ఎమ్ చేయాలి సార్ pls చెప్పండి . నడవటానికి కూడా ఇబ్బంది గా ఉంది.

  • @rajithagundlapalli5695
    @rajithagundlapalli5695 ปีที่แล้ว +2

    **sir

  • @balasanjanna1367
    @balasanjanna1367 10 หลายเดือนก่อน

    My message Is with lumbar spondylosis advice me
    Dr

  • @subbareddy4
    @subbareddy4 ปีที่แล้ว

    Allready two times slip disk surgery again third time same problem

  • @satyanarayanarao5640
    @satyanarayanarao5640 ปีที่แล้ว

    Sir, ur explanation is so nice, how to take appointment sir plz response.

    • @drgpvsubbaiah241
      @drgpvsubbaiah241  ปีที่แล้ว

      You can call the number in the video-9000488448

  • @AnithaGurram-cr8pt
    @AnithaGurram-cr8pt ปีที่แล้ว

    Secerion inavallu nadumu noppiki belt veskovacha sir

  • @radhandirakesh5
    @radhandirakesh5 ปีที่แล้ว +1

    Sir left leg మొద్దు బరి నట్టు ఉంది leg fingers వెనకి,కిందకి రావడం లేవు సార్ దీనికి సొల్యూషన్ చేపండి

    • @drgpvsubbaiah241
      @drgpvsubbaiah241  ปีที่แล้ว +1

      Your problem could be because of some issue in the lumbar spine. Needs evaluation. Based on the issue, we have to design your treatment.

  • @PKB1480
    @PKB1480 ปีที่แล้ว

    Chiropractic cheyeenchukunte baguntunda sir plz cheppandi

  • @boggularaghunathareddy465
    @boggularaghunathareddy465 ปีที่แล้ว

    Sir degenerate back pain surgery types degenerate neck pain types surgery gurinchi videos cheyandi

  • @sudhakarjogi7787
    @sudhakarjogi7787 ปีที่แล้ว +1

    Sir naku right sid leg. Pirudu venukala. Pike lo naram thipuvathudi sr yemi cheyali

    • @rajashekar5652
      @rajashekar5652 9 หลายเดือนก่อน

      Sir doctor ni consult iyara plc rly

  • @gangabhavani181
    @gangabhavani181 ปีที่แล้ว +1

    Mild anterior wedge compression fracture L1 vertebral body sir ,this serious injury na sir ,surgery kuda chesaru,but very fear about that sir,she is working computer operator ,e job cheyadam valla emyna problems vastaya sir ,eppatiki five months aindi,but enka job ki velladam ledu ,please sir suggestions cheppandi sir ,

    • @gangabhavani181
      @gangabhavani181 ปีที่แล้ว

      Please reply sir

    • @medicover123
      @medicover123 ปีที่แล้ว

      Present Ela undi madam reply me i will help you i am working at Medicover hospitals neurology department

    • @medicover123
      @medicover123 ปีที่แล้ว

      Don't worry madam తగ్గుతుంది. Please send reports madam..

  • @lifeofsoldier9033
    @lifeofsoldier9033 ปีที่แล้ว

    Sir deniki solution leada

  • @sandrajackson1169
    @sandrajackson1169 ปีที่แล้ว

    Thank you sir. Please share your contact info to consult you

  • @rajithagundlapalli5695
    @rajithagundlapalli5695 ปีที่แล้ว

    Not more atleast if she able to do her washroom activities and walking with in house of her own we will be very happy air

    • @medicover123
      @medicover123 ปีที่แล้ว

      Present Ela undi madam reply me i will help you i am working at Medicover hospitals neurology department

  • @prabhas5651
    @prabhas5651 ปีที่แล้ว

    Sir disc prolopase aithe legs lo parylisis vasthunda Naku oka roju oka leg ki vast next day oka leg ki pain vasthundi sir only front side marema radiation avuthundi pls reply sir iam a true subscribe sir😔

    • @drgpvsubbaiah241
      @drgpvsubbaiah241  ปีที่แล้ว

      Disc prolapse can cause weakness of some groups of muscles. There can be " Patchy" weakness of the legs in a condition called Cauda Equina Syndrome

  • @Sravani_mahi
    @Sravani_mahi ปีที่แล้ว +1

    Hospital phn nber please ma amma ki cupiddham anukuntunnam pain yekkavaidhi urgent gah tesukoni vellalli hsptl ki please reply early

    • @medicover123
      @medicover123 ปีที่แล้ว +1

      What happened madam reply me i will help you i am working at Medicover hospitals neurology department don't worry తగ్గుతుంది

  • @rajithagundlapalli5695
    @rajithagundlapalli5695 ปีที่แล้ว

    Good evening sir. Since November my mother couldn't sit and stand even can't walk for washroom and completely on bed sir. She is telling about her complaint that her muscles are getting smooth and if she tried to sit getting pain at backside.for past ten days she is trying to walk with stand. Is it curable sir? Can she be as previous sir?

    • @drgpvsubbaiah241
      @drgpvsubbaiah241  ปีที่แล้ว +1

      We have to evaluate her. Have to do MRI & X- rays of the spine. Based on the problem and severity of the problem, we can discuss about the outcomes

    • @rajithagundlapalli5695
      @rajithagundlapalli5695 ปีที่แล้ว

      Thank you sir

    • @lathasrinivas340
      @lathasrinivas340 ปีที่แล้ว

      ​@@rajithagundlapalli5695 మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉందండి

  • @pashamd2924
    @pashamd2924 10 หลายเดือนก่อน

    Vannumujapain

  • @madhureddy9086
    @madhureddy9086 ปีที่แล้ว

    P p ramarao vadhku vellande

  • @dendisudhakarreddy3143
    @dendisudhakarreddy3143 ปีที่แล้ว +8

    డాక్టర్ గారూ ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయుట లేదు. నాకు రెండు కాళ్ళు విపరీతమైన నొప్పులు, పాదాలు తిమ్మిర్లు కలవు సమాచారం కోసం ఎదురుచూస్తున్న

    • @narenderreddyravula7347
      @narenderreddyravula7347 ปีที่แล้ว

      Care hospital Gachibowli

    • @user-tq1wr8ld6c
      @user-tq1wr8ld6c ปีที่แล้ว

      సార్ నాకు నడుములో Vడిస్క్యూ Jజారినది నొప్పిలేదు కానీ కల్లో తిమ్మిరి వున్నది ఏమీ చేజవలెను చెప్పందిసార్ నమస్కారం

    • @shankarcheerala3089
      @shankarcheerala3089 5 หลายเดือนก่อน

      ​@@user-tq1wr8ld6chai bro emina solution dorinda bro

  • @ramalaxmi5452
    @ramalaxmi5452 ปีที่แล้ว +1

    Hii sir I need your appointment can you send your address I had a backpain sir

    • @drgpvsubbaiah241
      @drgpvsubbaiah241  ปีที่แล้ว

      Care hospitals, Gachibowli. You can contact the number displayed in the video

  • @they_cal_me_mahe
    @they_cal_me_mahe 8 หลายเดือนก่อน

    Doctor no kavali

  • @rebelirfan7068
    @rebelirfan7068 9 หลายเดือนก่อน

    Sir me adress plss sirr cheppandi sir😢