Meeku telusa.. there is no need to take permission for below 100 Sq Yds as per govt GO but for loan sake only people may go for plan for below 100 Sq Yds
@@SIVARAMSPROPERTIES సరే లే సర్... వరదలు వచ్చినప్పుడు మీరు చూయించిన ఇళ్ళు కొన్న వారి ఇళ్ళు మునిగుతాయి గానీ మీ ఇళ్ళు కాదు కదా... తెలంగాణ లో హైడ్రా ఇప్పుడు ఉంది కానీ గతం లో లేదూ గా. మన ఏపీ లో హైడ్రా పెట్టరు గా... కానీ కృష్ణ నదిలో కట్టి దాన్ని కూడా అంతే అమ్మండి...
Bratuku meda aase poii... Appudu chachipodamaa ani decide ainapudu book cesukuntaa. Thank you
Waradalu vaste. Water. Vastayi anukunta
VASTHAI KANI VARADHA PEDHAKA RADHU GA
Registration or b.form na
Registration!
18 లక్షల కు వస్తుందా
May be you can call direct owner
మీ ఛానెల్ లో ఇలా ప్రభుత్వ అనుమతులు లేకుండా కట్టిన ఇల్లు ఏలా చెప్పాలి అని అనుకున్నారు... ఇటువంటివి కొంచెం కొనకండి అని మాకు చెప్పాలి కదా...
ఇలాంటివి అలాగే ఈ బడ్జెట్లో కావాలని రోజూ సుమారు ఓ యాభై మంది ఫోన్ చేస్తున్నారు ..ఏం చెయ్యమంటారు చెప్పండి.?
Meeku unna credibility ki kone chance undhi but don't encourage this type of properties
Meeku telusa.. there is no need to take permission for below 100 Sq Yds as per govt GO but for loan sake only people may go for plan for below 100 Sq Yds
@@SIVARAMSPROPERTIES సరే లే సర్... వరదలు వచ్చినప్పుడు మీరు చూయించిన ఇళ్ళు కొన్న వారి ఇళ్ళు మునిగుతాయి గానీ మీ ఇళ్ళు కాదు కదా... తెలంగాణ లో హైడ్రా ఇప్పుడు ఉంది కానీ గతం లో లేదూ గా.
మన ఏపీ లో హైడ్రా పెట్టరు గా... కానీ కృష్ణ నదిలో కట్టి దాన్ని కూడా అంతే అమ్మండి...