Labor Shortage everywhere| దేశమంతటా కూలీల సమస్య| ప్రతి రైతుకి ఇదే పెద్ద కష్టం
ฝัง
- เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024
- డి. బాలకృష్ణ ఇండియన్ వాట్సప్ నంబర్ 85005 09999( Whatsapp only)
Qatar Number: +97466731422
Gaushala Number: 94926 02499, 97055 89701
బృందావనం గోశాల చిరునామా:
శ్రీ రాఘవేంద్ర బృందావనం గోశాల,
గరెళ్లవలస, గోగాడవలస పంచాయతీ,
పాచిపెంట మండలం,
మన్యం పార్వతీపురం జిల్లా,
మొబైల్: 94926 02499
Music attributes:
గోమాత గోమాత శ్రీ మహాలక్ష్మి
ముంగిళ్ల తిరుగాడు మా భాగ్యలక్ష్మి
పొలంలో
పనిలో
గోశాలలో
ఎక్కడైనా ఒక్కటే సమస్య!
అదే కూలీల కొరత!!
సాగు చేయడానికి...
గోవుల్ని పెంచడానికి...
స్థలం-ధనం ఉన్నప్పటికీ...
కనిపెట్టి చూసే వారే కరవయ్యారు!
మట్టి పట్టడానికి...
పేడ తీయడానికి...
ఈతరం వెనకడుగు!
కాయకష్టం వారసత్వానికి
కళ్లెం వేస్తున్నవిద్యా విధానం
పిల్లలు శ్రమ చేస్తే అలుసైపోతారని
తల్లిదండ్రుల అనాలోచన!!
ఉచిత పథకాలతో సమస్య జటిలం
పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం
ఈ కూలీల కొరతకి దారేది?
పరిష్కారం చూపే వారేరి?
It's good only, dunne vadide bhoomi, chala Mandiki nachadu kopam kooda vastundi...Kani it's good change...
ఎన్నో కష్ట నష్టాలను ఆదిగమిస్తూ ఈ గోశాల అభివృద్ధి కోసం చేస్తున్న మీ భగీరధ ప్రయత్నంతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులు మీ పై ఎల్ల వేళల ఉండాలని కోరుకుంటూ,ఆరోగ్యావంతమైన జాతి మనుగడ కోసం మీరు పడుతున్న శ్రమ,తపన ఎంతో అభినందనీయం. ఎందరికో ఆదర్శప్రాయం.🙏🙏🙏
Ilage inka munduku sagalani korukuntu danyavadalu
ఐకమత్యమే మీ బలం
నమస్తే బాలకృష్ణ గారు చాలా మంచి విషయాలు చెప్పారు అండి మీరెందరికో స్ఫూర్తిదాయకం హృదయపూర్వక కృతజ్ఞతలు... పాటంశెట్టి సూర్యచంద్ర
చాలా బాగా చెప్పారు సర్. మీది చాలా గొప్ప మనసు. ధన్యవదాలండీ
Mudhol dog pride of karnataka ❤
Chala manchi vishyalu cheparu sir 👍
Chala manchi vishayalu chepparu sir
Nice ice news gives thanks ఐ యాం ఫార్మర్
Great sir
Good info
👏👏👍
Yes sir
Jai Sriram Jai Hindu
🙏
🙏
ఎన్ని ఎకరాలలో గోశాలపెట్టారు అన్నగారు
10 ఎకరాలు అండి
ఇండియా వచ్చారా ??
అవునండి
Qatar o eakada vunataru
Al Khor andi
Penda theeyadam namoshiga feelavuthunnaru salaryes baga iste panichestaru
😂
సూపర్ సర్
👍🌹🇶🇦🇮🇳🌹👍 హాయ్ సార్ నమస్తే సార్ గురువుగారు ఇండియా లోనే ఉన్నారు సార్ ఇండియా కి వెళ్ళారా
అవునండి
its too easy to talk, field work is too hard