కొంత మంది అలా ఉన్నారు.మారండి 🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025

ความคิดเห็น • 319

  • @budichiranjeevirao3776
    @budichiranjeevirao3776 2 ปีที่แล้ว +27

    ఏది పడితే అది మాట్లాడకండి . ఎవరైనా డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే నీ దగ్గర ఆధారాలు ఉంటే కలెక్టర్ ఆఫీస్ లో కంప్లీట్ చేయండి. స్పందన కాల్ సెంటర్ ఫోన్ చేయండి. నువ్వు ఒక యువకుడిగా సమాజం గురించి ఆలోచిస్తే మీ దగ్గరలో ఉన్న జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయండి. అంతే కదండీ అందరు డాక్టర్లను ఆర్.ఎం.పి డాక్టర్లను అలాగ మాట్లాడకండి. వీడియోలో చెప్పడం కాదు.

    • @padalaravi6911
      @padalaravi6911 2 ปีที่แล้ว +11

      కొంతమంది మాత్రమే డాక్టర్స్ మంచివాళ్ళు వున్నారు.చాలామంది డాక్టర్స్ ఆర్ఎంపీ డాక్టర్స్ చెత్త వెధవలు.మాకు అనవసరంగా 70000 గుంజారు.ఆర్ఎంపీ డాక్టర్స్ వాడి కమిషన్ కోసం పెద్ద హాస్పిటల్ కి పంపించాడు.

    • @ourworld12538
      @ourworld12538 2 ปีที่แล้ว +8

      Vedu pakkaa RMP doctor ayyuntadu...pushpam 😀

    • @loluguupendra24237
      @loluguupendra24237 2 ปีที่แล้ว

      vidu pakka rmp dog ( doctor)la unnadu vidiki guddalo thannali.

    • @karanamsaikumar6999
      @karanamsaikumar6999 2 ปีที่แล้ว +7

      చాలా మంది వున్నారు దెయ్యాల పీక్కు తినేవాళ్లు

    • @belamarasrinu1857
      @belamarasrinu1857 2 ปีที่แล้ว +1

      Kontha Mandi unaaru bro alanti vaallaki ayina annaru , vaallu ee video chusi ardham chesukovali

  • @vijeylaksmi1122
    @vijeylaksmi1122 2 ปีที่แล้ว +36

    తమ్ముడు చాలా చాలా నిజం తమ్ముడు 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @heartbeat7047
    @heartbeat7047 2 ปีที่แล้ว +12

    ఎప్పుడూ నవ్వుతూ నవిస్తూ ఉండే మీరు ఈ రోజు ఈ సీరియస్ విషయం చెప్తుంటే ఆలోచింపజేస్తుంది..darsi in prakasam CHC lo kooda same problem bro..

  • @naiduinfluencer1199
    @naiduinfluencer1199 2 ปีที่แล้ว +16

    నాకూ తెలిసిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ 15year's క్రితం నలిగిన డ్రెస్ తో నివాసం వుండడానికి 500/- rent తో వుండేవారు, ఈ రోజూ తన అస్తి 1,50,00,000/- పైగా సంపాదించారు

  • @sudarsanampachigalla5210
    @sudarsanampachigalla5210 2 ปีที่แล้ว +10

    అన్నా మీరు చెప్పింది 100% కరెక్ట్ ప్రెజెంట్ ఆ సిచువేషన్ నేను కూడా ఉన్నాను థాంక్యూ సో మచ్ అన్న నువ్వు చెప్పిన మాటలు వల్ల కొంతమంది అన్న మారితే సమాజం బాగుంటుంది

  • @nareshkum
    @nareshkum 2 ปีที่แล้ว +29

    తమ్ముడు ఇన్నాళ్లు డాక్టర్లు ప్రతి గ్రామానికి వెళ్లి సేవ చేసేవారు వాళ్లకు కావాల్సినవన్నీ సమకూర్చూరు మెడిసిన్ ఇచ్చేవారు ఇప్పుడు వైద్యం వ్యాపారం అయిపోయింది మానవత్వం కరిగిపోయింది మనిషిని బతికించాలని ఆలోచన చేయని డాక్టర్లు ఉన్నారు అలాగని అందరూ కాదు కొంతమంది డాక్టర్లు మంచివారు ఉన్నారా కానీ సరైన వైద్యం చేయించాలి అంటే భారీగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది తిండి కూడా లేని కటిక పేద స్థితుల ఉన్న ప్రజలు సామాన్యమైన ప్రజలు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు తమ్ముడు కొన్ని సంస్థలు కొంతమంది పేదవాళ్ళు ఆదుకున్నప్పటికీ దోపిడి ఆగట్లేదు👍

  • @dsnp2081
    @dsnp2081 2 ปีที่แล้ว +2

    తమ్మి నేను 2017 లో నా బావాగారు డయాలసిస్ చేయించాను చాలా హాస్పిటల్ తీరిగాను నువ్వు చేపింది 80% నిజం కొంత మంది డాక్టర్లు నిజాయితీ పరులు ఉన్నారు మా ఊర్లో శ్రీనివాస్ Rmp డాక్టర్ ఉన్నారు 5 నేలలు మాదగిర ఒక్క రూపాయి కూడా ఆషించ లేదు 🙏🙏🙏

  • @eshwarsividiguda7895
    @eshwarsividiguda7895 2 ปีที่แล้ว +21

    నిజమే సంతు తమ్ముడు... అనుభవితున్నాను

  • @padalaravi6911
    @padalaravi6911 2 ปีที่แล้ว +10

    నిజం మేము అనుభవించాము చత్త డాక్టర్ చాలామంది. కొంతమంది మంచివాళ్ళు వున్నారు.

  • @pandrankisaisubramanyam1095
    @pandrankisaisubramanyam1095 2 ปีที่แล้ว +11

    నేను ఒక్క మెడికల్ representive అండి.... మీరు చెప్పినది 100 %కీ 200% కరెక్ట్ బ్రో...too worerst now days in hospital s

  • @kadalisurya8057
    @kadalisurya8057 2 ปีที่แล้ว +1

    సంతు బ్రో కరెక్ట్ గా చెప్పావు ఈ రోజుల్లో అలాగే ఉన్నారు

  • @someswararao1192
    @someswararao1192 2 ปีที่แล้ว

    నాకు కూడ ఎప్పుడు ఈలాంటి ఫీలింగ్ ఉండేది నేను కూడ మా వూరు లో చాలా మంది కి చెప్పి చూసాను కానీ వాళ్లు కి ఒక భయం ఉంది అత్యవసరమైన సమయం లో మళ్లీ ఆర్ఎంపీ డాక్టర్స్ రారు అని ఒక భయం ఉంది, ఇలా ఒక వీడియో పోస్ట్ చేసినందుకు చాలా happy గ ఉంది అన్నయ్య కనీసం మే వీడియో చుసియిన మారాలి డాక్టర్స్

  • @ranivlogs13
    @ranivlogs13 2 ปีที่แล้ว +30

    అప్పుడప్పుడు ఈలనంటి మంచి మాటలు మికు అవగాహన ఉన్న వాడటీ కోసం మాట్లాడండి బ్రో ... బాగుంది నాకు నచ్చింది నీ మాటలు 👌GOOD BOY

  • @devarakondaganesh5893
    @devarakondaganesh5893 2 ปีที่แล้ว

    Bro చాలా బాగా చెప్పావు కానీ వాళ్ళు మారుతారు అని నమ్మకం లేదు బ్రో

  • @nivas7907
    @nivas7907 2 ปีที่แล้ว

    చాలా నిజం మాట్లాడావ్ సంతు 💯💯💯 కరక్ట్. చాలా జాగ్రత్త ఇప్పుడు నిన్ను టార్గెట్ చేసేస్తారు ఈ వెదవలు డాక్టర్స్.

  • @tellingtruewords
    @tellingtruewords 2 ปีที่แล้ว +1

    ఇది నిజం బ్రదర్ గవర్నమెంట్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు ప్రయివేట్ హాస్పిటల్ పెట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఇది నిజం.స్కానింగ్ సెంటర్, హాస్పిటల్ ప్రయివేట్ గా పెట్టి బ్రతుకుతున్నారు బ్రదర్. గోకవరం, కోరుకొండ, రాజమండ్రి ఇలా ప్రతి ఏరియా లో గవర్నమెంట్ డాక్టర్స్ ప్రయివేట్ హాస్పిటల్ నడుపుతున్నారు.

  • @tannaappanna8844
    @tannaappanna8844 2 ปีที่แล้ว

    Neevu super santhu..... Excellent ga chappvu ...

  • @yedumallaprasadkumar2852
    @yedumallaprasadkumar2852 2 ปีที่แล้ว +6

    yes ,you are correct bro ...alaane unnaru almost ...Evaro patient ni ..manchiga treat chesedi...
    .e video chusi ayina kontamandi maarutaaru ani aashistunna💁

  • @srinupreethi4128
    @srinupreethi4128 2 ปีที่แล้ว

    Correct tammudu Baga chepav
    Medical mafia gurinchi.

  • @PrasadPrasad-uw6rs
    @PrasadPrasad-uw6rs 2 ปีที่แล้ว +4

    అందరూ అలా ఉండరు కూడా అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు

  • @divyadevi2752
    @divyadevi2752 2 ปีที่แล้ว

    Anna meru matladina Dantlo yelanti sandeham ledu100% right.super ...nenu kuda oka nurse ne anna.but meru oka manchi massage echaru e samajaniki

  • @mailipillimadhavimmadhavi678
    @mailipillimadhavimmadhavi678 2 ปีที่แล้ว +2

    మంచి విషయం చెప్పావు బ్రో

  • @harikagolla6412
    @harikagolla6412 2 ปีที่แล้ว +2

    Yes santhosh garu .. negligence, corruption okka medical field lone undhi ..eh field lonu ledhu...andhuke corona time lo doctors andharu ,nurses andharu intlo kurchunte common people self treatment tho brathikesaru....prathi daniki cheppe version okati untundhi....idhi matram kadhu cheppe vidhanam....any way thanks for ur gratitude on humans 🙏

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft 2 ปีที่แล้ว

    yes 100% correct tammudu

  • @maainticookingruchi_5725
    @maainticookingruchi_5725 2 ปีที่แล้ว +1

    సంతు నీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తున్నాను నేను మా ఆయన కూడా గవర్నమెంట్ డాక్టర్ అందరూ డాక్టర్లు అలా ఉండరు హాస్పిటల్ కు ఇద్దరు డాక్టర్లు అయినా సిన్సియర్గా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సిస్టర్స్ అన్నావు సిస్టర్స్ కు పొగరు ఎక్కువగానే ఉంటుంది నేను అది గమనించాను ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేయడానికి ఇష్టపడరు అలా అని జాబు వదులుకోలేరు మాకు ప్రవేట్ క్లినిక్ లేదు కాబట్టి డ్యూటీ సిన్సియర్ గానే చేస్తాడు ప్రైవేట్ హాస్పిటల్ లేని వాళ్లను గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ను డ్యూటీ విషయంలో ఓపి చూడడంలో ప్రవేట్ హాస్పిటల్ లో డాక్టర్ కొంచెం టార్చర్ చాలా ఉంటుంది అది మేము భరిస్తున్నాము మాకు గొప్ప గొప్ప వాళ్ళ పేషెంట్ ప్రేమ కన్నా చిన్న చిన్న వాళ్ళు వాళ్లు తెచ్చే గిఫ్ట్స్ చాలా బాగుంటాయి దీపావళికి పెట్టే దీపాంతలు మట్టితో చేస్తారు వాళ్ల చేయితో చేసిన వాళ్ళు చాలామంది గిఫ్ట్స్ ఇస్తుంటారు వాళ్ళ చెట్టు కాసిన బొప్పాయి కాయ విజిటేబుల్స్ ఇలా ప్రేమతో చిన్న చిన్న వాళ్ళు చాలామంది తెచ్చి మాకు హాస్పిటల్ లో సార్కిస్తూ ఉంటారు వాటిని మేము ఎంతో జాగ్రత్తగా మట్టి దీపాంతాలు షోకేజీ అవి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాము

  • @sunithathota7906
    @sunithathota7906 2 ปีที่แล้ว

    Santu Meru matalu adindi nijame Nenu mavallaki hospital Ki tesuko vellinapudu ilane jarigindi money money ani manushulani pendestaru Manchi doctor s Kuda untaru takuva andaru Manchi doctor s undali santu to patu Nenu korukuntunanu..

  • @samathasanneboina1797
    @samathasanneboina1797 2 ปีที่แล้ว +1

    1000 percent correct. Oka private hospital lo nenu chala narakam choosa.

  • @kittuu8472
    @kittuu8472 2 ปีที่แล้ว +1

    Nuv cheppindi correct santhu nuv cheppindhi edhina correct enduku ante andhulo nijam vuntundi

  • @saleemmogal4634
    @saleemmogal4634 2 ปีที่แล้ว

    Nuvvu cheppina dhanilo assalu thappu ledhu bro konthamandhi doctors vunnaru meeru cheppinattu anduke epandamic(corona) vachhi chachharu elanti mosalu cheyyabatte good bro chala baga chepparu 👍👍👍

  • @lotus_0799
    @lotus_0799 2 ปีที่แล้ว

    Exactly currect santu nenu ee Madhya face chesaanu ee problem

  • @anushareddi2808
    @anushareddi2808 2 ปีที่แล้ว +3

    Chalaa baagaa chepparu santhu... Good job 👍

  • @rajeshkoripilli5367
    @rajeshkoripilli5367 2 ปีที่แล้ว

    Yes it's true.....

  • @maradasavitri5001
    @maradasavitri5001 2 ปีที่แล้ว

    Correct ga chepparu bro devudu ani nammutam kani valu danini vala swardam ki use chesukuntunnaru

  • @rajusatya512
    @rajusatya512 2 ปีที่แล้ว

    Nijanga baga chepparu santu meru e doctor s andaru ante

  • @thirup7216
    @thirup7216 2 ปีที่แล้ว

    అవును నిజమే 👌👌👌👌👌

  • @santubevara4454
    @santubevara4454 2 ปีที่แล้ว

    Nijamu ga,Cheppavu Santhu........

  • @berakondalarao8394
    @berakondalarao8394 2 ปีที่แล้ว

    💯💯💯💯 Good message bro

  • @rajasekhar-parapati5334
    @rajasekhar-parapati5334 2 ปีที่แล้ว

    Correct ga cheppav bro super, urlo unde doctors gurinchi pedhaga manam cheppakarledhu janalaki thelisindhe, erojullo dabbune chusukuntunnaruthappa prajalu anarogyalu evaru pattinchukoru, 5 rupees poye jalubu ni 50 rupees chesthunnaru oka DOLO 650 tablet vesthe thaggipoye fever ki 500 lekkasaripoyela bill vesthunnaru, finally konthamandhi matrame RMP doctor s dabbukosam kakkurthi padi ilaa edhava panulu chesthunnaru,

  • @Krishna-rj6ox
    @Krishna-rj6ox 2 ปีที่แล้ว

    Thamudu nuvu chepindhi 💯 correct

  • @BoiniSandeep
    @BoiniSandeep 2 ปีที่แล้ว

    Chala baga cheppav brother... don't worry meeku maa andhari support undhi brother..💪💪💪👍👍👍

  • @chandhuchandhu8109
    @chandhuchandhu8109 2 ปีที่แล้ว +5

    Nijamga baga cheppav anna very good mag👌👌👌👌👌👌

  • @mamathakuchana3929
    @mamathakuchana3929 2 ปีที่แล้ว

    Chala Baga matladaru it's true

  • @vinodvinodkumar4019
    @vinodvinodkumar4019 2 ปีที่แล้ว

    Good santu baga cheppav 100percent nijam 👍👍

  • @luckyquinnnaaadharammai
    @luckyquinnnaaadharammai 2 ปีที่แล้ว

    Correct andii meru chepadii chirajeevirao garu Santosh. Chela Correct matladaru okaru behaviour chusthuna manam matladtham notiike vachide matldamlemu ga sir

  • @ramyaadireddy3616
    @ramyaadireddy3616 2 ปีที่แล้ว

    Exactly chinna soodhi dhigina dhaniki kuda 10000 Bill veltharuuu recent ga memu face chesamuuu mallli hospital ki vellinaventaney chustharaaa antey chudaaruuu

  • @bestieschannel1810
    @bestieschannel1810 2 ปีที่แล้ว +1

    Exactly correct ga cheppav bro, doctors ante yadhavalu

  • @LifeAnteMasti
    @LifeAnteMasti 2 ปีที่แล้ว

    *Mana desamlo Vidhyaa Vydhyam Rendu Free Avvali...appude anni set avutayi*

  • @appikatlarambabu1659
    @appikatlarambabu1659 2 ปีที่แล้ว +1

    Chaalaa bagaa cheppavu brother good message 👌👌👌

  • @garigipattisatyaveni2538
    @garigipattisatyaveni2538 2 ปีที่แล้ว

    Chaala baaga cheppavu thammudu

  • @kiranambati7348
    @kiranambati7348 2 ปีที่แล้ว

    Tammu
    Nevu
    Annadi
    Curecte
    Kaani
    Anni
    Department
    Lo
    Kuda
    Ide
    Samasya
    Adi
    Manushulu
    Batti
    Untundi
    Department
    Batti
    Kadu

  • @mrani8971
    @mrani8971 2 ปีที่แล้ว

    Correct ga chepparu bro ayina ee samajam inte maradu

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 2 ปีที่แล้ว

    Avunu correct ga cheppavu babu. Asalu hospital vellali antene bhayangaa untundhi.maaku 2 times bagaa experience ayyindhi.

  • @seerlaparvathi3877
    @seerlaparvathi3877 2 ปีที่แล้ว

    Correct Anna...nenu meku support chestunna...I am also faced ... Even in private hospitals....

  • @bhanu....pakkathelugammayi2135
    @bhanu....pakkathelugammayi2135 2 ปีที่แล้ว

    Bro... Nuvvu cheppindhi 100% correct

  • @satishvanam2442
    @satishvanam2442 2 ปีที่แล้ว

    నిజమే చెప్పారు బ్రో

  • @rohinichalla2047
    @rohinichalla2047 2 ปีที่แล้ว

    నిజమే 😭😭కొంతమంది ఉన్నారు

  • @muralis2759
    @muralis2759 2 ปีที่แล้ว

    Super thammudu. I am from Srikakulam. me village vachi ninnu kalavalani undi😊

  • @vkvana2944
    @vkvana2944 2 ปีที่แล้ว +1

    Chela chela Baga cheparu meeru super bro

  • @prashanthjangam5041
    @prashanthjangam5041 2 ปีที่แล้ว +2

    Brother nv cheppetunnav kadha alanti doctors ni kanipetti Vanni pattukoni niladhisi vediolo chupinchu brother ni vedios Inka chala response avtharu. Ala chey anthe kani. Nv ela cheppagane velli doctor ni adige dhammu evariki undadhu ala chustu vellipovadam thappa adhi niku kuda telsu kadha mari endhuku e vedio e vedio chusi comments pette vallu evarina doctor ni aduguthara nitho patu nve chep. brother. Nuv cheppindhi vini super bumper edhi nijame ani comments pettadam thappa ekkada evadu kuda a okka doctors ni kuda prashnichadu. NV cheppedhi reels lo thappa reality lo undadhu brother

  • @lavanyapotnuru1211
    @lavanyapotnuru1211 2 ปีที่แล้ว +10

    It's true santhu anna nv cheppindi nijam

  • @pasulasupriya9413
    @pasulasupriya9413 2 ปีที่แล้ว

    very analsying power u have super santu

  • @RamaDevi-dm5sd
    @RamaDevi-dm5sd 2 ปีที่แล้ว +1

    annayya ala anavaddu please andaru undaru nenu kuda okka nuresh ni

  • @hemauday6611
    @hemauday6611 2 ปีที่แล้ว

    Exactly 100%

  • @swaruparao18
    @swaruparao18 2 ปีที่แล้ว +1

    Good good santu 🙏🙏🙏🙏nevu chala gratu

  • @Bhagathsing331
    @Bhagathsing331 2 ปีที่แล้ว

    Chaaala correct ga cheppav thankqqq

  • @dharmendrabommika9237
    @dharmendrabommika9237 2 ปีที่แล้ว

    Yes bayya currect

  • @starrajakhanidance2633
    @starrajakhanidance2633 2 ปีที่แล้ว

    Super bro... But direct gaa vaddu.. But mee lanti varu avasaram social media ki but anta director gaa vaddu indirect vellani..because ur right..

  • @nagumallula369
    @nagumallula369 2 ปีที่แล้ว

    Yes santhu nuvvu chepindi rait kondaru unaru....

  • @narasimhach1482
    @narasimhach1482 2 ปีที่แล้ว

    Manchi message echav brother

  • @govindapagoti691
    @govindapagoti691 2 ปีที่แล้ว

    Nijame annaya

  • @జైశ్రీరామ్-ష4ఠ
    @జైశ్రీరామ్-ష4ఠ 2 ปีที่แล้ว

    సూపర్ సార్ బాగా చెప్పారు

  • @sofinalli7879
    @sofinalli7879 2 ปีที่แล้ว +4

    Baga chepavu brother 🙏

  • @pgovindaraopgovindarao9037
    @pgovindaraopgovindarao9037 2 ปีที่แล้ว

    Super bother super. message 🙏🙏🙏🙏🙏👍

  • @asmashaik9911
    @asmashaik9911 2 ปีที่แล้ว +1

    Super Annayya👌👌👌

  • @korrayipadmavathi7649
    @korrayipadmavathi7649 2 ปีที่แล้ว

    Thammu niv cheppindhi 100% nijam

  • @venupappala5191
    @venupappala5191 2 ปีที่แล้ว

    కరెక్ట్ గా చెప్పావు సంతు but ఇటువంటివి చెప్పకు బ్రో నిన్ను టార్గెట్ చేస్తారు its my sugission bro

  • @sravanitama6522
    @sravanitama6522 2 ปีที่แล้ว

    Ok anna i will give my 100% care

  • @sravanimini
    @sravanimini 2 ปีที่แล้ว

    Nijamenandi.. Okasari bayam vesthundi...
    Entha neppi aina barinchadame best...
    Vaallki dabbulu thagaleyaleka...
    Paisa paramathma....

  • @madhavabonthu1063
    @madhavabonthu1063 2 ปีที่แล้ว

    YES BRO

  • @bhargavivlogs5239
    @bhargavivlogs5239 2 ปีที่แล้ว +2

    Nijame brother

  • @sreelakshmivangapandu883
    @sreelakshmivangapandu883 2 ปีที่แล้ว

    It's true edi 100% correct

  • @Divismiley185
    @Divismiley185 2 ปีที่แล้ว

    100 percent Correct

  • @kamakshit6639
    @kamakshit6639 2 ปีที่แล้ว +1

    Good message 🙏👍👌 anna

  • @asirayyabura7634
    @asirayyabura7634 2 ปีที่แล้ว

    Nijame bro

  • @hemakarinki7664
    @hemakarinki7664 2 ปีที่แล้ว

    Nijam bhaiya erojulo elante Velle akuva madi unaru nv super ga Chepau

  • @iosios40
    @iosios40 2 ปีที่แล้ว +1

    Nijama bro 👍🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍Good msg 👍👍👍👍👍

  • @myluckyangel3212
    @myluckyangel3212 2 ปีที่แล้ว

    Good annayya nuvvu chala baga cheppavu

  • @meenaaz1251
    @meenaaz1251 2 ปีที่แล้ว +1

    Superb annayya asalu iragadeesaav chaala baaga video chesaavu doctor la meeda super asalu ilaanti chetta doctors unnanta kaalam mana battukulu ilaage untaayemo annayya ... andaru kaadu konta mandi doctors ila chestunnaaru ....antey 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏kaani nee speech maatram nacchindi 👌👌👌👌👌👌👌 annayya 👏👏👏👏👏👏👏👏👏👏 konta mandi chetta 😡😡😡😡doctor's ki buddhi raavaalani prajala sommu tinoddu ani aa devudni korukuntunnanu ...meeru pray cheyandi 🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @skhaseena1718
    @skhaseena1718 2 ปีที่แล้ว

    Kontamandi allane vunnaru bro karatuga cheparu thank you bro

  • @sasipriya7738
    @sasipriya7738 2 ปีที่แล้ว

    Santu garu miru maranidi,e samajaniki kavalasindi marpu kadu,swardam,? Manchi vallani,talent unna vallu,kasta pade vallu ,telivi kalavaru,ami upayogam undadu, villaki chance undadu

  • @rebekhadoradla9000
    @rebekhadoradla9000 2 ปีที่แล้ว

    Your words is absolutely right

  • @saiprasadsatya3677
    @saiprasadsatya3677 2 ปีที่แล้ว

    Doctors daggarki velli chavadam kante intlo happy ga chachipodam best

  • @HariPrasad-sq4hk
    @HariPrasad-sq4hk 2 ปีที่แล้ว +3

    నిజమే బ్రో

  • @ismartudayvlogs5002
    @ismartudayvlogs5002 2 ปีที่แล้ว +1

    Miru superrrrr annaya

  • @khaja12
    @khaja12 2 ปีที่แล้ว +3

    Yes u r 💯 present correct

  • @nambarusuneetha8352
    @nambarusuneetha8352 2 ปีที่แล้ว

    Nijame tammudu

  • @buddasivakumar2647
    @buddasivakumar2647 2 ปีที่แล้ว

    Yes...yes...yes

  • @saisadineni3116
    @saisadineni3116 2 ปีที่แล้ว

    Yes u r correct

  • @venkatkandula147
    @venkatkandula147 2 ปีที่แล้ว

    👌bro 100 true

  • @channelchusimatladu647
    @channelchusimatladu647 2 ปีที่แล้ว +2

    చాలా ఉపయోగకరమైన వార్త చెప్పావ్ brother ....👏