ఇప్పటం గ్రామ ప్రజల మాటలు వింటే వైసీపీ నాయకులకు దిమ్మతిరగాల్సిందే | Janasena Meeting | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 มี.ค. 2022
  • #IppatamVillage #JansenaMeeting #PawanKalyan #MahaaNews
    ఇప్పటం గ్రామ ప్రజల మాటలు వింటే వైసీపీ నాయకులకు దిమ్మతిరగాల్సిందే |Janasena Meeting | Mahaa News
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 460

  • @abdullaarithmatictricksint6625
    @abdullaarithmatictricksint6625 2 ปีที่แล้ว +226

    మీ ఇప్పటం గ్రామం,,,,, చరిత్రలో లో నిలిచి పోతుంది 🙏🙏🙏🙏🙏🙏జై జనసేన ✊🏾️✊🏾️✊🏾️✊🏾️విజయోస్సవ సభ ఇదే అవుతుంది 🔥🔥🔥🔥

  • @MedaNaidu
    @MedaNaidu 2 ปีที่แล้ว +227

    పెద్దాయన నీ మాటలు ఖచ్చితంగా నిజం అవుతాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @byreddysuribangari6426
    @byreddysuribangari6426 2 ปีที่แล้ว +76

    పెద్దాయన కి శతకోటి వందనాలు

  • @sureshsupremepspk5617
    @sureshsupremepspk5617 2 ปีที่แล้ว +74

    ఇప్పటం గ్రామ ప్రజలకు ధన్య వాదాలు 🙏🙏🙏🙏🙏👍👍

  • @parasamutyam
    @parasamutyam 2 ปีที่แล้ว +224

    ఇప్పటం గ్రామ రైతులకు, ప్రజలు కి, హ గ్రామ నాయుకులు కి పాదాభివందానం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    చాలా చోట్లా స్థలం కోసం ప్రయత్నం చేస్తే సభ కోసం బయపెట్టరు స్థలo గల రైతులని... కానీ ఇప్పటo గ్రామం రైతు లు ముందుకు వచ్చి సభ కోసం స్థలం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼

  • @gopalkrishnat4700
    @gopalkrishnat4700 2 ปีที่แล้ว +139

    ఇప్పటం గ్రామ రైతులకు పశ్చిమ గోదావరి జిల్లా జన సైనికులు తరుపున ధన్యవాదాలు... 🙏

  • @durgadafoundationngo9642
    @durgadafoundationngo9642 2 ปีที่แล้ว +72

    ఈ రోజులలో ఇలాంటి మంచి గ్రామ ప్రజల ఉన్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది, రాష్ట్ర భవిష్యత్తు కోసం ,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పవన్కళ్యాణ్ గారు చేస్తూ ఉన్న ఈ పోరాటం లో మీ వంతు సహాయం గా ఈ విలువైన భూ దేవతను జనసేన ఆవిర్భావ సభ కోసం ఇచ్చినందుకు ఒక రైతు బిడ్డగా నేను మీ గ్రామస్థులుకు మనస్పూరకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూవున్నాను 🙏🙏🙏🙏🙏

    • @tsunamisrinivas2046
      @tsunamisrinivas2046 2 ปีที่แล้ว +2

      Anna garu mee ashirvadame Pavan sir ki vijayostavam kavali

  • @SivaKumar-kj4kw
    @SivaKumar-kj4kw 2 ปีที่แล้ว +53

    ఇది ఆవిర్భావ సభ కాదు విజయోత్సవ సభ ఏమి చెప్పేవు పెద్దాయన నీకు నా పాదాభివందనం జై జనసేన

  • @puttavenkat6863
    @puttavenkat6863 2 ปีที่แล้ว +237

    ఇకనుండి..మాఊరు.. పేరు.
    ఇప్పటం.జనసేన..అని.గర్వoగా.
    చెప్పుకుంటాం.అంటున్న..గ్రామస్థులు... జై.జనసేన

    • @sreenivasreddy1668
      @sreenivasreddy1668 2 ปีที่แล้ว +4

      Votes vesi, veinchi prove cheyyandi bro

    • @sivaayya7210
      @sivaayya7210 2 ปีที่แล้ว +1

      @@sreenivasreddy1668 chudam adhi kuda

  • @raju.r2965
    @raju.r2965 2 ปีที่แล้ว +78

    జై జనసేన జై పవన్కళ్యాణ్ ఇప్పటం గ్రామస్తులకి హేట్సాప్ 🙏🏻

  • @shaikbasha5060
    @shaikbasha5060 2 ปีที่แล้ว +126

    ఇప్పటం గ్రామ ప్రజలకి ధాన్యావధాలు ,,❤️🤗 next cm Pawan Kalyan annaya

  • @superstarmaheshbabufans5860
    @superstarmaheshbabufans5860 2 ปีที่แล้ว +26

    పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనిషి స్వార్థం లేని వ్యక్తి... అందుకే నేను మహేష్ బాబు ఫ్యాన్ అయినా... నేను 2019 జనసేన పార్టీకి ఓటు వేసాను.. వచ్చే 2024 లో కూడా జనసేన సేన కు ఓటు వేస్తాను.... అందరు మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే YCP ఓటు వేస్తారు అనుకుంటారు... నేను మాత్రం జనసేన కే నా మద్దతు.

  • @79loves8
    @79loves8 2 ปีที่แล้ว +131

    ఇప్పటం గ్రామస్తులకు ధన్యవాదాలు

  • @venkatesh27
    @venkatesh27 2 ปีที่แล้ว +58

    ఇప్పటం గ్రామ ప్రజలకు 🙏🙏🙏

  • @Lookhere..0
    @Lookhere..0 2 ปีที่แล้ว +31

    ఇప్పటం గ్రామస్థులు కి జనసేన అభిమానుల తరుపున చాలా thanks 👍💯
    మంచి పనికి ముందుకొచ్చి ననుదుకు🤍♥️🤍♥️🤍♥️

  • @MedaNaidu
    @MedaNaidu 2 ปีที่แล้ว +89

    నీ నమ్మకానికి తిరుగులేదు 🙏🏻🙏🏻❤️❤️❤️

  • @nareshnaresh8534
    @nareshnaresh8534 2 ปีที่แล้ว +127

    ఇప్పటం గ్రామ ప్రజలకి దాన్యవాదములు... జై జనసేన 🙏✊✊✊

  • @inagalurunaga3746
    @inagalurunaga3746 2 ปีที่แล้ว +31

    రైతులందరికీ పాదాభివందనాలు

  • @user-xc4uf3yt3i
    @user-xc4uf3yt3i 2 ปีที่แล้ว +22

    సూపర్ పెద్దాయన... మీ అభిప్రాయాలకు హ్యాట్సాఫ్... చరిత్రలో నిలిచిపోతారు...ఇప్పటం గ్రామస్తులకు ధన్యవాదాలు🎉🎊🙏✊🏾✊🏾🤗🤗

  • @rameshamalakanti7331
    @rameshamalakanti7331 2 ปีที่แล้ว +97

    రైతుల అంటేనే మంచి వాళ్ళు🙏🙏🙏
    Jai Janasena ✊
    Jai Hind ✊🙏

  • @M.G.Rnaidu
    @M.G.Rnaidu 2 ปีที่แล้ว +56

    ఈప్పటం ప్రజలకు ధన్యవాదాలు జై జనసే నా

  • @visionyoutubechannel2522
    @visionyoutubechannel2522 2 ปีที่แล้ว +29

    అన్న విజయం ఖాయం ఐనది ,ఎవడ్రా ఆపేది .జై పవన్ అన్న

  • @BHASKARARAOGORLE
    @BHASKARARAOGORLE 2 ปีที่แล้ว +18

    జాబ్స్ కావాలి అన్నా.. కంపెనీస్ రావాలన్నా.. అల్లర్లు జరగకుండా ఉండాలంటే.అప్పు లేని స్టేట్ కావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి

  • @eswarrajup3829
    @eswarrajup3829 2 ปีที่แล้ว +70

    ఇలాంటి నిజాయితీ రైతులకు పాదాభివందనం 🙏🙏

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 2 ปีที่แล้ว +26

    Superrrrrrrrrr తాత భలే చెప్పావ్...
    ముద్దులు పెట్టి గుద్దులు గుద్దే పార్టీ కాదు ఈ పార్టీ..🎌
    మార్పు మొదలైంది...✊
    Jai PAWAN KALYAN
    Jai JANASENA

    • @tsunamisrinivas2046
      @tsunamisrinivas2046 2 ปีที่แล้ว +1

      Mee Mata vedavakyamai nilichi povali peddyya(peddayana)

  • @user-pp6wo5bb7o
    @user-pp6wo5bb7o 2 ปีที่แล้ว +18

    హ్యాట్సాఫ్.... ఇప్పటం గ్రామ ప్రజలకి... జై జనసేన

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 2 ปีที่แล้ว +7

    ఇప్పటం గ్రామ ప్రజలు
    గ్రామ రైతులకు
    హృదయ పూర్వక శుభాకాంక్షలు
    సిద్దాంతం జన సేన పార్టీ
    జై కిసాన్ జై జవాన్ జై జన సేన

  • @crazychaitufoods
    @crazychaitufoods 2 ปีที่แล้ว +42

    Jai pawan kalyan garu 😎😍

  • @bhavanibhavani7341
    @bhavanibhavani7341 2 ปีที่แล้ว +43

    Great words about janasena from eppatam village people's thanks🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srigatritraders3229
    @srigatritraders3229 2 ปีที่แล้ว +13

    నిజంగా అంజనీ పుత్రుడు, మీకు ధన్యవాదాలు

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 2 ปีที่แล้ว +30

    సూపర్బ్.... స్పీచ్
    ఇప్పటం గ్రామం

  • @sathibabubandaru2659
    @sathibabubandaru2659 2 ปีที่แล้ว +35

    Andhariki dhanyavadhalu

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 2 ปีที่แล้ว +39

    పవన్ కల్యాణ్ సభపెట్టటం, ప్రజా నాయకుడు గా ప్రజల తరపున పోరాడటం, అవసరం ,సంతోష కరమైన విషయం. కానీ చిరంజీవి లాగా ఓట్లు చీ ల్చి, వై యస్ రెడ్డి గెలుపుకు కారణం అయినట్లుగా
    తమ్ముడు పవన్ చెయ్యకుండా, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజల అభిప్రాయం. బి.జే.పి. తో పవన్ కల్యాణ్ జాగ్రత్తగా
    ఉండాలి. వాళ్ళు అవసరానికి వాడుకొని, వదిలేసే
    రకం.

  • @tatajipoppoppu5069
    @tatajipoppoppu5069 2 ปีที่แล้ว +46

    Jai janasena

  • @krishnamohan6125
    @krishnamohan6125 2 ปีที่แล้ว +30

    పెద్దాయన కరెక్ట్ గా చెప్పారు.....సీఎం అవుతాడు...

  • @bnr14.92
    @bnr14.92 2 ปีที่แล้ว +5

    ఇప్పటం గ్రామ ప్రజలకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు..... love you ippatam. ❤️

  • @badrinathlr7589
    @badrinathlr7589 2 ปีที่แล้ว +17

    తల వంచని ఇప్పటం గ్రామ ప్రజలకి నా ధన్యవాదాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

  • @konetivenkat3999
    @konetivenkat3999 2 ปีที่แล้ว +12

    జనసేన నాయకుడి మీద ఆ రైతులకి ఉన్న నమ్మకం ఆయన చెప్పే మాటలు వాస్తవాలు కాబట్టి జైజనసేన ✊✊🔥🔥

  • @pavany7948
    @pavany7948 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏ఇప్పటం గ్రామ ప్రజల కు... మీది ధైర్యం అంటే 🙏👌💪💪💪💪💪💪👍

  • @santoshgratitude8324
    @santoshgratitude8324 2 ปีที่แล้ว +43

    జై భారత్ మాతాకీ జై 🙏

  • @eswarrao163
    @eswarrao163 2 ปีที่แล้ว +25

    Jai jenasena

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 2 ปีที่แล้ว +20

    🙏🙏🙏🙏👏👏👏👏❤❤❤❤

  • @vinsunmicro7550
    @vinsunmicro7550 2 ปีที่แล้ว +15

    Good

  • @Ilampurna5223
    @Ilampurna5223 2 ปีที่แล้ว +18

    ఇప్పటం గ్రామ ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్న,జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.

  • @god-kc1ur
    @god-kc1ur 2 ปีที่แล้ว +10

    Thank you for interviewing sir

  • @NEELIVENKATESH28
    @NEELIVENKATESH28 2 ปีที่แล้ว +15

    Eppatam prajalu Dammunna prajalu 👌👌

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 2 ปีที่แล้ว +24

    Jai Eppatam Vileag 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @powerstar8311
    @powerstar8311 2 ปีที่แล้ว +3

    ఇప్పటం గ్రామం ఇప్పుడు ఆంధ్రలో famous అయింది క్రెడిట్ గోస్ టు పవర్ స్టార్...

  • @reddyprasadmvprasad6539
    @reddyprasadmvprasad6539 2 ปีที่แล้ว +18

    Great words about Pawan Kalyan from old man thank you sir for supporting janasena 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aketipallamraju3541
    @aketipallamraju3541 2 ปีที่แล้ว +22

    Jai Janasena

  • @jagguTalks
    @jagguTalks 2 ปีที่แล้ว +18

    Pawan ravali...ap bagupadali

  • @srilathalatha130
    @srilathalatha130 2 ปีที่แล้ว +3

    Jai Pawan Kalyan Gaaru jai janasena.. మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మీ Village కూ వాళ్లకు దనయ్యవధములు..🙏🙏🙏

  • @nagamanimathangi3952
    @nagamanimathangi3952 2 ปีที่แล้ว +7

    Suuuupeer cheppaaaru 🙏🙏

  • @lankasomeswararaosomu3361
    @lankasomeswararaosomu3361 2 ปีที่แล้ว +8

    Hats off to daring and commitment of farmers of Ippatam village now entire state looking this village

  • @localboy1432
    @localboy1432 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏💪💪💪✊✊

  • @popeyemr4777
    @popeyemr4777 2 ปีที่แล้ว +10

    Who all supporting god bless you all for that village people.jai hind jai Amaravati jai Pawan Kalyan & jai best cm cbn

  • @jonnayedukondalu7050
    @jonnayedukondalu7050 2 ปีที่แล้ว +8

    Ippatam gramaprajalaku danyavadalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasreddy1668
    @sreenivasreddy1668 2 ปีที่แล้ว +30

    Janasena antey normal political party kadu, avineetini antham chesey party

  • @vamsikrishnagolla8963
    @vamsikrishnagolla8963 2 ปีที่แล้ว +6

    IPPATAM GRAMSTULAKU🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nakkalaxmanrao204
    @nakkalaxmanrao204 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏 ja i janasena ఇప్పటం

  • @MaheshMahesh-ix7tu
    @MaheshMahesh-ix7tu 2 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు కాబోయే ముఖ్యమంత్రి అని కచ్చితంగా అర్థంఅవుతుంది

  • @ravinuthalaramana4480
    @ravinuthalaramana4480 2 ปีที่แล้ว +3

    Super

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 2 ปีที่แล้ว +5

    Jai
    Former 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @ukindian6728
    @ukindian6728 2 ปีที่แล้ว +13

    Proud of you...jai ippatam 😁😂

  • @suribabutransport3542
    @suribabutransport3542 2 ปีที่แล้ว +1

    జైజనసేనజైజనసేనరావలిపాలనమరలి

  • @sureshsraveburidi8899
    @sureshsraveburidi8899 2 ปีที่แล้ว

    తాతగారు మే లాంటి వారి ఆశర్వద్ధం ఉండాలి జై జెనసేన జైహింద్

  • @narayanareddy3032
    @narayanareddy3032 2 ปีที่แล้ว +3

    Excellent peddayana

  • @PSPK-sh8lq
    @PSPK-sh8lq 2 ปีที่แล้ว

    సభ కి సహకరిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు

  • @malinidevi6898
    @malinidevi6898 2 ปีที่แล้ว +2

    Tq thatjyallu

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala3172 2 ปีที่แล้ว +4

    Rythe Raju 🙏🏼 jai janasena 👍

  • @jaggaiahnaidu4949
    @jaggaiahnaidu4949 2 ปีที่แล้ว +4

    Very proud those farmers 🙏🙏😘

  • @god-kc1ur
    @god-kc1ur 2 ปีที่แล้ว +26

    Jai kishan Jai janasena

  • @dalinaiduakkena1335
    @dalinaiduakkena1335 2 ปีที่แล้ว +14

    Jai janasena 🙏

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 2 ปีที่แล้ว +7

    *ఇప్పటం గ్రామస్థులు, రైతులు ఇప్పటం గ్రామంలో జరిగే పవన్ కళ్యాణ్ బహిరంగ సభ గురించి* *(జనసేన పార్టీ ఆవిర్భావ సభ) చెప్పిన కొన్ని మాటలు*
    ఇంతకుముందు ఒకప్పుడు మేము మా ఊరు మంగళగిరి అనో, ఆత్మకూరు అనో చెప్పుకునే వాళ్ళం, ఇకనుంచి మేము గర్వంగా పవన్ కళ్యాణ్ సభ జరిగిందే అదే మా ఊరని చెప్పుకుంటాం.
    ఆంజనేయుడు వచ్చినట్లే మనకు అట్లగినే ఉంటదికదండీ ఈయన ఆంజనేయుడు మాములు మనిషి కాదుకదా ఇక్కడికి వచ్చి బహిరంగ సభ జరుపుతున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత బెదిరిచ్చినా ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళకి, ఇది ఆవిర్భావ సభ కాదిదీ, ఆయన గెలిచి ముఖ్యమంత్రి విజయోత్సవ సభ, తప్పనిసరిగా గెలుస్తాడాయన చేసిన వాగ్దానాలు అమలుపరుస్తాడు ఆయనకు మల్లే ముద్దులు పెట్టి గుద్దులు గుద్దే పార్టీ కాదిదీ, నెత్తున చేతులు పెట్టేది కాదిదీ. అసుమంటి పార్టీ కాదిదీ.

    • @harishvemla
      @harishvemla 2 ปีที่แล้ว

      This great words

  • @Aadi-je4rs
    @Aadi-je4rs 2 ปีที่แล้ว +12

    Jai janasena ✊✊✊

  • @bnr14.92
    @bnr14.92 2 ปีที่แล้ว +2

    ఇప్పటం గ్రామం ❤️🔥🔥🔥🔥🔥🔥

  • @ravikadiyala8273
    @ravikadiyala8273 2 ปีที่แล้ว +6

    Next cm 💐

  • @surendrareddypspk
    @surendrareddypspk 2 ปีที่แล้ว

    Chala tqs

  • @thuch93
    @thuch93 2 ปีที่แล้ว +4

    👍👍👍🙏🙏🙏🙋

  • @balireddikrishna5174
    @balireddikrishna5174 2 ปีที่แล้ว

    Thank u sir

  • @psivasiva9463
    @psivasiva9463 2 ปีที่แล้ว +1

    ✊✊🏿✊

  • @sriramlakamana9926
    @sriramlakamana9926 2 ปีที่แล้ว +8

    Padayana baga matadaru🔥🔥🙏

  • @vinodsetty4
    @vinodsetty4 2 ปีที่แล้ว

    Thank you ...

  • @hemanthhemanth3516
    @hemanthhemanth3516 2 ปีที่แล้ว +2

    🙏🏿🙏🏿🙏🏿

  • @mohanadai243
    @mohanadai243 2 ปีที่แล้ว

    Super🙏🙏

  • @thalariyerukunaidu7760
    @thalariyerukunaidu7760 2 ปีที่แล้ว +24

    జై పవన్ సర్

  • @kotaganesh2999
    @kotaganesh2999 2 ปีที่แล้ว +4

    Super 💕

  • @imadaabathunisrinivasarao169
    @imadaabathunisrinivasarao169 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏👌👌

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 2 ปีที่แล้ว +2

    Superniceser. Jaijanasena

  • @narayanrao124
    @narayanrao124 2 ปีที่แล้ว +1

    వీళ్ల మాటల్లో మంచి తనము కనిపిస్తుంది.

  • @nagahanumanreddy8436
    @nagahanumanreddy8436 2 ปีที่แล้ว

    Thanks for giving the place for meeting 🙏

  • @luckyram8174
    @luckyram8174 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🔥🔥🔥✊✊✊✊

  • @valurouthugiribabu6167
    @valurouthugiribabu6167 2 ปีที่แล้ว

    Chala chala thanks ippatam grastulu ki jai janasena

  • @kalyanstn8168
    @kalyanstn8168 2 ปีที่แล้ว +1

    True Leader Jai Hind 🇮🇳

  • @rameshsaigaruthankyouthall9579
    @rameshsaigaruthankyouthall9579 2 ปีที่แล้ว

    Super super super 👏👏👏👏👏👏

  • @ramanjivarma9479
    @ramanjivarma9479 2 ปีที่แล้ว

    Super tha tha 🔥

  • @lakkyram23
    @lakkyram23 2 ปีที่แล้ว +3

    Grama prajalandariki danyavaadaalu sir jai janasena jai power star pawan kalyan annaya

  • @kowshik....7036
    @kowshik....7036 2 ปีที่แล้ว +2

    నిజంగా చైతన్యం కలిగిన గ్రామంగా నిలిచిపోతుంది మీ ఇప్పటం గ్రామం

  • @govinduraju7982
    @govinduraju7982 2 ปีที่แล้ว +3

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥✊✊✊✊

  • @chkdsbabu6300
    @chkdsbabu6300 2 ปีที่แล้ว +8

    Eppatam rithuluku janasena tarupuna 🙏🙏🙏🙏