సిలువ చెంత చేరిననాడు....//Song by:- Sis.jaya akka , Chinnammai...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 11

  • @salmonsalmon294
    @salmonsalmon294 ปีที่แล้ว +2

    రాగ యుక్తముగా,తాళ యుక్తముగా
    భలే పాడారు అక్కయ్య.🙏🙏🙏
    వందనములు అక్కయ్య...

  • @pastorvishalrajts1801
    @pastorvishalrajts1801 3 ปีที่แล้ว +5

    Praise the lord chinnamma Aunty and jayakka.
    prabhu siluva dharshanam kaliginchaaru na yesayya mimmalni inkaa bahuga krupa ichchunu gaaka AMEN

  • @rajumedida6632
    @rajumedida6632 3 ปีที่แล้ว +3

    Amen

  • @praveenrazz166
    @praveenrazz166 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏

  • @dineshchavidi5602
    @dineshchavidi5602 ปีที่แล้ว +2

    Meru namutavalane visvasam pondhithirikani mari Eemathram kadu Aalaguna prathivokarilo visvasam Bala padalani Aaseesthnam Amen.

  • @sailu.1066
    @sailu.1066 ปีที่แล้ว +6

    సిలువ చెంత చేరిననాడు
    కలుషములను కడిగివేయున్
    పౌలువలెను సీలవలెను
    సిద్ధపడిన భక్తులజూచి
    కొండలాంటి బండలాంటి
    మొండి హృదయంబు మండించు
    పండియున్న పాపులనైన
    పిలచుచుండే పరము చేర ||సిలువ||
    వంద గొర్రెల మందలోనుండి
    ఒకటి తప్పి ఒంటరియాయె
    తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
    ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ||
    తప్పిపోయిన కుమారుండు
    తండ్రిని విడచి తరలిపోయే
    తప్పు తెలిసి తిరిగిరాగా
    తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ||
    పాపి రావా పాపము విడచి
    పరిశుద్ధుల విందుల జేర
    పాపుల గతిని పరికించితివా
    పాతాళంబే వారి యంతము ||సిలువ|

  • @salmonsalmon294
    @salmonsalmon294 ปีที่แล้ว +1

    వందనాలు అక్కయ్య

  • @mangalapudivenkateswararao9548
    @mangalapudivenkateswararao9548 ปีที่แล้ว +1

    Super singing amma

  • @abrahamsamuel467
    @abrahamsamuel467 2 ปีที่แล้ว +1

    Excellent

  • @k.jashuvat.ssanthamaguluru6458
    @k.jashuvat.ssanthamaguluru6458 3 ปีที่แล้ว +2

    వందనాలు తమ్ముడు