ఆపరేషన్ పోలీస్ ..| NEWS SCAN Debate With Vijay Rajapati | AP Incidents | Police | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2024
  • ఆపరేషన్ పోలీస్ ..| NEWS SCAN Debate With Vijay Rajapati | AP Incidents | Police | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 12

  • @murthymankala1787
    @murthymankala1787 14 วันที่ผ่านมา +3

    పోలీసు వ్వవస్థలు ఎంతగానో దిగజారిన పరిస్థితి ప్రజలకు రక్షణ గా ఉండాల్సిన అధికారులు భక్షణగా మారడం మన ధౌర్భాగ్యపు పరిస్థితి లక్ష్మీ నారాయణ గారు కరెక్ట్ గా చెప్పారు

  • @CSR12615
    @CSR12615 14 วันที่ผ่านมา +4

    పోలీసులు సిగ్గు పడకుండా తమ యూనిఫాం విప్పి అధికార పార్టీ నేతల చేతుల్లో పెట్టారు. శభాష్. మీ వల్ల మన రాష్ట్ర పోలీసు ప్రతిష్ట దేశస్ధాయికి ఎగబాకింది. డిఎస్సీ చైతన్య లాంటి సాహసవంతులైన వారిని గుర్తించి పోలీసు అధికారుల సంఘాలు సన్మానం చేయాలి. వీరికి ప్రత్యేక ప్రమోషన్లు ఇచ్చి పాకిస్తాన్ సరిహద్దుల్లో నియమించి దేశాన్ని కాపాడే అవకాశం ఇచ్చి భారతదేశాన్ని పాకిస్తాన్ కి అమ్మేసే అదృష్టం కల్పించాలి

  • @theluguvaala5795
    @theluguvaala5795 14 วันที่ผ่านมา +1

    నిజాయితీ పోలీసులకు వందనాలు

  • @srinivasarao8823
    @srinivasarao8823 14 วันที่ผ่านมา +1

    డిబేట్లో పాల్గొన్న వారికీ నా మనవి. జరిగిన సంఘటనలును వల్లెవెయటం కాదండి. దానికి రెమిడీ ఏమి చేయాలి చెప్పండి. విజయ్ గారు కూడా ఆ పద్దతిలో వెళ్ళాలి. 👍

  • @siddavatamrameshbabu1422
    @siddavatamrameshbabu1422 14 วันที่ผ่านมา +1

    ఆ పరేషాన్ A P పోలీస్

  • @khajashaik3279
    @khajashaik3279 14 วันที่ผ่านมา

    All The Best To All,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @dpreddyMtech
    @dpreddyMtech 14 วันที่ผ่านมา

    Operation pucfers....

  • @sarojini4180
    @sarojini4180 14 วันที่ผ่านมา

    DGP nidra natisthunnaru .

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 14 วันที่ผ่านมา

    పోలీసులు స్వయంగా వెళ్లి జేసీ దివాకర్ రెడ్డి గారి ఇంట్లో సీసీ కెమెరాలు పగలగొట్టారు కర్రలతోటి యూనిఫారంకే సిగ్గుచేటు అవమానకరం