Reddy Garu | Final Episode | Pellivaramandi Prequel | JDV Prasad | Supriya | Infinitum Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • "Reddy Garu From Rajahmundry" - the exciting prequel to the hit Telugu web series, Pellivaramandi! Directed by JDV Prasad, this new installment promises to delve deeper into the backstory of one of the most beloved characters, Reddy Garu.
    Cast: JDV Prasad, Supriya Rathnam, Anthony Soma, Chandu JC, Advika, Pragnya Prathyusha, Charishma, Hima Bindhu, Rajeshwar Rao, Nikhil, Praveen Kinthali
    Follow me on Instagram : www.instagram....
    Produced by Vandana Bandaru
    Directed by Anthony Soma
    Written by Prashanth Ragathi
    Co-Director: Madhan Mohan
    DOP: Pavan Rachakonda
    Editing: Srikanth Macherla
    Publicity Designer: Shiva Krishna, Nikhil Chotu.
    Motion Graphics: Rishi Barigela
    Sound Engineer: Bhaskar, Venkat, Guru.
    Assistant Director: Surya uyyuru
    Line Producer: Nadeep Dadala
    Executive Producer: Chandu JC
    #ReddyGaru #JDVPrasad #PellivaramandiPrequel #teluguwebseries2024

ความคิดเห็น • 1K

  • @vihu999
    @vihu999 6 วันที่ผ่านมา +166

    మరీ ఇంతలా ఏడిపించాలా రెడ్డి గారు లాస్ట్ ఎపిసోడ్ లో.. ఒక రూం మేట్ వెళ్ళిపోవటం, లవర్ వదిలేయటం, ఫ్రెండ్ వేరే ఊరు వెళ్ళిపోవటం, కాన్సర్ అని ఒక నిమిషం చావు చూపించటం..
    ఏకంగా జీవితాన్ని కళ్ళ ముందు చూపించారు రెండు నిమిషాలలో.
    హ్యాట్సాఫ్

  • @pavanrama21
    @pavanrama21 6 วันที่ผ่านมา +129

    రెడ్డి గారు చివరి ధార వాహికం ఉద్వేగ భరితంగా ఉన్నది. చాలా బాగుంది. తరవాతి సంచిక కోసం ఎదురు చూసే మీ అభిమాన సంఘం.

  • @srinivasreddy9015
    @srinivasreddy9015 6 วันที่ผ่านมา +235

    ఈ సిరీస్ మొత్తం లో ఈ ఒక్క వీడియో చాలా బాగుంది

    • @trinadhchintu3579
      @trinadhchintu3579 6 วันที่ผ่านมา +2

      💯%

    • @komalyarra2698
      @komalyarra2698 6 วันที่ผ่านมา +6

      Because this is final episode kabatti

    • @sivasrimakurthi206
      @sivasrimakurthi206 5 วันที่ผ่านมา +1

      I thought was the only one who disliked all episodes but this episode was awesome 🙂 yes, this last episode stands out and impressive!!

  • @sharathprasad1283
    @sharathprasad1283 4 วันที่ผ่านมา +3

    ప్రసాద్ అలియాస్ రెడ్డి గారు ఒకేసారి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండొచ్చు అని మీ వీడియో చూస్తేనే అర్థమైంది... super brother...!!!

  • @akhilrajakula1225
    @akhilrajakula1225 6 วันที่ผ่านมา +607

    Reddy gari kosam chuse vallu evaru

  • @harikrishnaindugubilli3464
    @harikrishnaindugubilli3464 6 วันที่ผ่านมา +150

    పోకిరి సినిమాలో climax kuda సరిపోదు ఈ finale episode ki....

  • @Jambaa-ep9fl
    @Jambaa-ep9fl 3 วันที่ผ่านมา +4

    ఈ ఎపిసోడ్ బాగా ఏడిపించేసారు రెడ్డిగారు ముఖ్యంగా కాన్సర్ అని అనగానే నా కళ్ళు నించి నాకు తెలియకుండానే నీళ్లు వచ్చేసాయి ❤❤❤

  • @chswamy1004
    @chswamy1004 6 วันที่ผ่านมา +79

    Good word's (bhada marichipovadaniki thagutunnam anukunnam kani badyatha marichipotunnam ) superb 👍👍

    • @premstatuscreations8402
      @premstatuscreations8402 6 วันที่ผ่านมา +2

      The final episode is so emotional
      Please release season 2 as much as possible
      Love you Reddy Garu

  • @manusailu2724
    @manusailu2724 6 วันที่ผ่านมา +49

    లాస్ట్ డైలాగ్ కి ఇంప్రెస్ అయ్యాను ప్రసాద్ గారు great 👍

    • @mr.failure_mani9632
      @mr.failure_mani9632 5 วันที่ผ่านมา

      ప్రసాద్ గారు నా రెడ్డి గారు కదా

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 5 วันที่ผ่านมา +19

    ... రెడ్డి గారూ... ఏడిపించేశారు సర్.... గుండె బరువెక్కి పోయింది రెడ్డి గారూ.... మీ నటన అమోఘం సర్... God bless you...❤❤❤

    • @Creative_page26
      @Creative_page26 5 วันที่ผ่านมา

      Oka samnyudi jeevitham ela untado baaga chipincharu reddy gaaru 🙏

  • @Nawinvlogs-c4r
    @Nawinvlogs-c4r 6 วันที่ผ่านมา +40

    First time I liked a youtube video. In this episode i likes reddy character

  • @user-qt1hc1jm8q
    @user-qt1hc1jm8q 3 วันที่ผ่านมา +2

    అయ్యో రెడ్డి గారు క్లైమెక్స్ లో ఎంత గోరం జరిగిపోయింది కానీ లాస్ట్ పంచ్ మాత్రం మీదే💪💪✊✊👌👌👏👏👏👍👍🙌🙌

  • @arunrathnam163
    @arunrathnam163 6 วันที่ผ่านมา +23

    రెడ్డిగారు +ప్రసాద్ గారి combination మటన్ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది, సో ఈ కూరలో ఆ కాంబినేషన్ ఉంటే ఇంకా రుచి గా ఉండేది..

  • @satishmeesala3168
    @satishmeesala3168 5 วันที่ผ่านมา +7

    రెడ్డి గారి ఫ్రెండ్ రాజమండ్రి వెబ్ సిరీ వెరీ నైస్ నిన్ను సిరీస్లు చాలా సరదాగా చూసా కానీ ఈ సిరీస్ చూసినంత సేపు నాకు ఏవో తెలియని జ్ఞాపకాలు మర్చిపోలేని ఏవో సంఘటనలు మళ్లీ నాకు గుర్తు చేశారు జరిగిందని గుర్తు చేసుకునే ఏడవాలో లేక ఈ ఎపిసోడ్ నాకోసమే తీశారు అన్నట్టు గర్వపడుతున్న థాంక్యూ సార్❤❤❤ నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంది

  • @darklyrics6063
    @darklyrics6063 6 วันที่ผ่านมา +32

    Sad ending but freshly start vth Prasad-Reddy,Virajitha combo is back again 🙃

  • @praveengummudu
    @praveengummudu 6 วันที่ผ่านมา +62

    *Vasta navvisthadu emotional chesadu repeat 🔁*

  • @ramaanji2639
    @ramaanji2639 6 วันที่ผ่านมา +14

    రెడ్డి గారి ఏడిపించారు గట్టిగా 😢😢
    కానీ తత్వం బాగుందండి ❤

  • @madhurilathatirlangi2113
    @madhurilathatirlangi2113 5 วันที่ผ่านมา +6

    చాలా బాగుంది వీడియో సూపర్
    Next series tho reddy garu malli రావాలి
    All the best reddy garu ❤

  • @SunilKumar-dc7nx
    @SunilKumar-dc7nx 4 วันที่ผ่านมา +3

    Inthaku mundu episodes ki comment chesa enduku ra babu intha lag chestunnaru ani kani ee okka episode tho motham feel ye change chesesaru....nijam very very heart touching...oka middle class average abbai 30+ age vache lopu choose anni unnay vishayaalu daridram analo , memories analo ardam kavatle kadu kani pakka life time memories 😍...great work sir

  • @GameplayWT
    @GameplayWT 6 วันที่ผ่านมา +6

    Loss of life kosam loss of pay ki chance ivvanu….. excellent reddy garu

  • @Thinsika
    @Thinsika 6 วันที่ผ่านมา +16

    Super episode ఆన్న 🎉🎉 waitting ఎపిసోడ్ kosam

  • @Suryajsp.
    @Suryajsp. 5 วันที่ผ่านมา +2

    ఈ ఎపిసోడ్ చూడగానే నా గుండె బరువు ఎక్కినది.... కొన్ని సంఘటనలు నా జీవితం లో కూడా ఉన్నాయి.., రెడ్డి గారు ఏంటి అండి మీరు... ఈరోజు బాగా 😢😢 చారు, లాస్ట్ లో ఎదో చిన్న కోసమేరుపు.

  • @kanipedaraveendrababu6
    @kanipedaraveendrababu6 6 วันที่ผ่านมา +13

    నీ లైఫ్
    నా లైఫ్ ఒకటే రెడ్డి 😢😢😢😢😢😢😢😢

  • @user-lv6iw5lz1j
    @user-lv6iw5lz1j 5 วันที่ผ่านมา +2

    మరీ ఇంతలా ఏడిపించాలా రెడ్డి గారు లాస్ట్ ఎపిసోడ్ లో.. ఒక రూం మేట్ వెళ్ళిపోవటం, లవర్ వదిలేయటం, ఫ్రెండ్ వేరే ఊరు వెళ్ళిపోవటం, కాన్సర్ అని ఒక నిమిషం చావు చూపించటం..

  • @hemanthpavansannidi1286
    @hemanthpavansannidi1286 6 วันที่ผ่านมา +6

    One of the best best best best best episode in this entire series❤❤❤❤❤❤❤❤❤and it definitely remains as the best series in history 👍👍🥰🥰

  • @BunnyMawa
    @BunnyMawa 4 วันที่ผ่านมา +1

    నమస్కారం రెడ్డి గారు చివరి ఎపిసోడ్ ని బాధతో నిండిపోయిన నా మనసుతో చూసా... కన్నీళ్లు ఆగటంలేదు మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం... ఇట్లు ఎంతగానో మిమ్మల్ని అభిమానించే మీ అభిమాని

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 6 วันที่ผ่านมา +49

    😊😊😊😊
    Super Beautiful
    ఈ ఎపిసోడ్ అయిపోవడం నిజంగా బాధాకరంగా ఉంది😢😢😢😢 ఇంత తొందరగా ఎపిసోడ్ ముగించడం చాలా బాధగా ఉంది ప్రసాద్ గారు సుప్రియ గారిని చాలా మిస్ అవుతాను ఆవిడ చాలా బాగా యాక్టింగ్ చేసింది మళ్లీ ఇంకే వెబ్ సిరీస్ లో చూస్తానో తెలియదు కానీ సీజన్ 2 కూడా తొందర్లో మీరు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను

    • @pavancool29
      @pavancool29 6 วันที่ผ่านมา +1

      Tapuga ankukande but oka prequel ke sequel yala?

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 5 วันที่ผ่านมา

      @@jagadeeshrailinfo అంత ఖాలీగా ఉన్నావెంట్ర 🤣🤦 ఇంకేం పనిలేదా...తినడం ఇలా చూడటం పనిగా పెట్టుకున్నావా బోస్ డీకే

    • @Anilkumar-un9nz
      @Anilkumar-un9nz 5 วันที่ผ่านมา

      Pellivaramandi ani already season 3 running lo undhi. Meeru Inka parts adugutharu enti?😅

    • @naveenbhaskar9226
      @naveenbhaskar9226 5 วันที่ผ่านมา

      This series about Reddy's life and continue with pelli varamandi series so forget past characters in this episode and watch enjoy pellivaramandi 3 series good night guys thanks you all

  • @saikrishnaguluri1009
    @saikrishnaguluri1009 4 วันที่ผ่านมา +1

    Reddy garu.....okka episode lo meeru jeevitham motham chupincharu.....iam literally crying sir......But meeru video last lo cheppina words chala inspiring ga unnay Sir.......love you bro ...

  • @chinnareddy6537
    @chinnareddy6537 5 วันที่ผ่านมา +3

    Bachelor room nuchi bytaki veltunnaam ante manam settle ayyipoyam ani ardam ra
    Naku chala nachinchindi bro❤

  • @rajesh14304
    @rajesh14304 2 วันที่ผ่านมา +1

    Final Episode చాలా emotional గా ఉంది. మీరు మంచి comedy series తీయండి "రెడ్డి గారు".

  • @mvkishore
    @mvkishore 6 วันที่ผ่านมา +4

    Chala bagundi reddy garu acting. Kudos to Prasad garu writing.
    👏👏👏👏

  • @seethabangaru6710
    @seethabangaru6710 2 วันที่ผ่านมา +1

    Last moment lo aedipincharu Reddy garu... super episode and andaru chala Baga chesru... ❤

  • @regallamuralikrishna357
    @regallamuralikrishna357 6 วันที่ผ่านมา +4

    Tention pettaru kadhandi reddygaru..
    Next episode lo mana batch dhiguthundhi annamaata😂❤

  • @imsharathb7663
    @imsharathb7663 5 วันที่ผ่านมา +2

    This guy is going to take place of great actors list in future. ఫైనల్ ఎపిసోడ్ అంటే సుప్రియని పెళ్లి చేస్కుని సిలిండర్ కి నిప్పు పెటి చంపి పెళ్లివరమండి లో ఆ హిందీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఏమో అనుకున్నా కానీ ఈ ఎపిసోడ్ లో ఎమోషనల్ జర్నీ తీసుకెళ్లారు రెడ్డి గారు. 😢😢😭

  • @balufmtelugu
    @balufmtelugu 6 วันที่ผ่านมา +6

    రెడ్డి గారు ఈ ఎపిసోడ్ సిరీస్ మొత్తానికి మోస్ట్ ఎమోషనల్ అండ్ చాలా బాగున్న ఎపిసోడ్. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని అనిపించింది. నాది ఒక సలహా రెడ్డి గారు సిరీస్ లో మీ కాస్త్యూమ్స్ బావుంటాయి. పెళ్లి వారమండి సీసన్ 3 లో మీ కాస్త్యూమ్స్ బాగోట్లేదు. జేడీవి ప్రసాద్ గారి యాక్టింగ్ బాగుంటుంది

  • @ZakirShaik-u5l
    @ZakirShaik-u5l 5 วันที่ผ่านมา +1

    రెడ్డిగారు చాలా తొందరగా సీజన్2 రిలీజ్ చేయండి రెడ్డి గారు మీ సీరీస్ చాలా బాగుంటుంది రెడ్డి గారు సిరీస్ సూపర్ గ ఉంది ❤❤❤❤

  • @Kirankumar_-vn3oe
    @Kirankumar_-vn3oe 5 วันที่ผ่านมา +4

    నేను మీ episodes అన్ని చూసాను ప్రతిది like చేసాను కాని దేనికి comment పెట్టలేదు. కాని ఈ episode అలా కాదు.గుండెల్లో ఉన్న బాధని బయటకి తీసుకొచ్చినట్టు అయ్యింది.ఒంటరితనం జీవితాన్ని సంతోషంగా కొత్త బాధల్ని జీవితంలోకి రానివ్వకుండా చేస్తాయి. Thank you Reddy Garu 😔😔😔😔

  • @commanman1708
    @commanman1708 6 วันที่ผ่านมา +2

    i never felt this sad after watching any video/movie....hats off Sir....life is unpredictable....

  • @ganeshganichannel4012
    @ganeshganichannel4012 6 วันที่ผ่านมา +9

    Finally episode superb Reddy ji

  • @RaviBabu-un9on
    @RaviBabu-un9on 5 วันที่ผ่านมา +1

    Chala emotional chesaru andi anni twist lu okka episode lo icharu .
    Good climax
    Ravi from Dubai. All the best, your team, Reddy anna .

  • @l.balarajubalu4662
    @l.balarajubalu4662 6 วันที่ผ่านมา +13

    Supriya very beautiful ❤️❤️

  • @allurisumanreddy6962
    @allurisumanreddy6962 2 วันที่ผ่านมา +1

    Reddy garu dont worry, life is not a short, but life is like a flower when it blossom its shows iam there...

  • @voiceofshastrala
    @voiceofshastrala 6 วันที่ผ่านมา +9

    మొత్తం మీద 20 ఎపిసోడ్లు పూర్తి చేశారు ఇంకొక రెండు ఎపిసోడ్లు కొనసాగిస్తే ఒక కొంచెం హ్యాపీ మూమెంట్స్ ఉంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉండే వాళ్ళం

  • @p.manjunath4647
    @p.manjunath4647 6 วันที่ผ่านมา +2

    Unexpected Sad Ending 😭. Hope you do continue this series 2 nd Part. I really Miss Supriya , Advika combination in this series. Atleast I expected 4-5 episodes more to end this series. I think,...Probably lack of subscribers is the reasons which lead to forceful ending of this webseries

  • @chanduilla8350
    @chanduilla8350 6 วันที่ผ่านมา +3

    A perfect episode to end.. loved it ❤❤

  • @venkateshvenky-fb5cv
    @venkateshvenky-fb5cv 4 วันที่ผ่านมา +1

    Super line Manalni adipincha Daniki valu adavadaniki ready avtharu❤

  • @sureshthota4540
    @sureshthota4540 6 วันที่ผ่านมา +3

    PRASAD ANNA AND REDDY ANNA COMBO EXCELLENT 👌👌👌👌👌

  • @shindetech2116
    @shindetech2116 5 วันที่ผ่านมา +1

    Reddy garu....konni kalsukvdam lo kanna vedipovdamlone Ananda vuntundi.....

  • @people.WantsPawanKalyan
    @people.WantsPawanKalyan 6 วันที่ผ่านมา +7

    Reddy ji ❤

  • @dasarireuben5570
    @dasarireuben5570 3 วันที่ผ่านมา +1

    Bro
    Genuinely speaking
    Reddy garu is way better series than pelli varamandi giving all types of emotions...🎉🎉🎉

  • @adityakiran9080
    @adityakiran9080 6 วันที่ผ่านมา +4

    I am liking this season better than pellivaram andi..bcoz of preqel and sequel they are asked to close soon it seems..but content wise this is equally good as pellivaramandi serial

  • @VennapusalSai
    @VennapusalSai 4 วันที่ผ่านมา +1

    Bhayya anii episodes chustha kani ee episode chala connect ayipoyindhi infact chala matalu na life lo sink ayi vunayi Reddy garu miku handsoff

  • @ramakrishnaram1655
    @ramakrishnaram1655 6 วันที่ผ่านมา +3

    I love this episode anna....same situation anna

  • @indiamanaa8123
    @indiamanaa8123 วันที่ผ่านมา

    Reddy gaaru Mee storys emotions ni alagea relationships jodinchi chupisthuna meeku chala thanks andi.. jeevitham aneadhi manadhi manamea chusukovali ani cheppina Mee mata chala baaga nachindhi

  • @vamshiboddu9270
    @vamshiboddu9270 6 วันที่ผ่านมา +2

    12:00🤔🤔🤔pelli set indani software job resign chestada
    Mari ela posisthadu 😅

  • @SunilKumar-dc7nx
    @SunilKumar-dc7nx 4 วันที่ผ่านมา +1

    Intha manchi episode choosaka malli aa Pellivaramandi 1 season choodali anipistundi ❤

  • @vootlaramababu3225
    @vootlaramababu3225 5 วันที่ผ่านมา +1

    రెడ్డి గారు జీవితం ఒక్క వీడియో లో చూపించారు..... మనసులో ఏమోలే..... అసలు అనుకోలేదు ఇలా ఉంటది అని ఈ ఎపిసోడు.....😂❤

  • @venkatesh386
    @venkatesh386 4 วันที่ผ่านมา +1

    Hi , I’m from Tamilnadu bro… last episode matram chala chala baagundhi bro. Waiting for prasadh reddy virajitha combination.. seekrama upload pannu broooo

  • @vadlavikramchary4660
    @vadlavikramchary4660 6 วันที่ผ่านมา +1

    I'm full happy, All episodes chusha, nenu..#OneofthebestShortfilim.

  • @udayranjan7310
    @udayranjan7310 5 วันที่ผ่านมา +1

    Best season reddy garu , waiting for reddy garu 2 ❤

  • @ksatishsatish2909
    @ksatishsatish2909 5 วันที่ผ่านมา +2

    Suprb episode Iam also back my life love 💕😢 frnds 😢

  • @FabFemmeFashion-et5ej
    @FabFemmeFashion-et5ej 50 นาทีที่ผ่านมา

    Actually ee series valla challa nerchukovali life gurinche ❤❤

  • @LAKSHMIKOTTURU
    @LAKSHMIKOTTURU 4 วันที่ผ่านมา +2

    Reddy gari kosam wait chese vallu oka like vaysukondi❤

  • @Khammmam_ruchulu1527
    @Khammmam_ruchulu1527 5 วันที่ผ่านมา +2

    Thankyou for @reddygaruteam for this soulfreshing story . i felt very nice and sometimes i felt like cry by seeing this good and lovely series 💜❤

  • @kavithadinesh9901
    @kavithadinesh9901 5 วันที่ผ่านมา +2

    మిస్ యూ రెడ్డి అన్నయ్య కమ్ బాక్ సూన్ అన్నయ్య ❤❤

  • @abcool4136
    @abcool4136 5 วันที่ผ่านมา +1

    Waiting for రెడ్డిగారు season 2 with Behara bhai 😂😂😂 తలుచుకుంటేనే నవ్వొస్తుంది
    Eagerly waiting prasad అన్నయ్య

  • @surenderbalasani882
    @surenderbalasani882 4 วันที่ผ่านมา +2

    Bachelor room lo nundi baytaki vlthunam ante mana life lu still aintte W00w😊

  • @anirudhm1269
    @anirudhm1269 5 วันที่ผ่านมา +1

    I personally connected to this episode very deeply
    Waiting for next season

  • @PallipatiMadhavaiah
    @PallipatiMadhavaiah 5 วันที่ผ่านมา +1

    Reddy garu list anni veri episode tiyandi meru me village ki velandi super ga vuntadhi Supriya meru kala Andi adhari kosam list episode tiyara ❤❤❤

  • @bgmringtonestatus314
    @bgmringtonestatus314 4 วันที่ผ่านมา +1

    This Series is good 👍
    life values ante yendho Cheppadu li
    All the best Prasad Bro 👍 Best off luck

  • @pavankumaryt4542
    @pavankumaryt4542 6 วันที่ผ่านมา +2

    Really I did not expect the sad ending. But it is the best episode in this season ❤

  • @rajkumarjangam880
    @rajkumarjangam880 5 วันที่ผ่านมา +1

    Mothananiki edipinchesaru Reddy Garu meeru mamullolu kadu sir @JDV Prasad Series all episodes super sir🎉😊

  • @gskpresents
    @gskpresents 6 วันที่ผ่านมา +2

    Super excellent episode but we miss Supriya and reddy zodi😢... Ala vedichipetti vellipoindi assalu expect cheyyale but... Finally epic ending 👏👏👏

  • @katipelliramesh888
    @katipelliramesh888 3 วันที่ผ่านมา +1

    సుప్రియ గారి నాన్న గారి మీద ఉన్న (గౌరవం) మొత్తం ఇ బాగం లో వెళ్ళిపోయింది . మరియు సిజన్ 2 లొ ప్రసాద్ గారు , విరాజీత గారు మరియు సంబధికులు. వ స్తున్నారు , సంతోషంగా ఉంది .

  • @venkatagopikrishnapola5134
    @venkatagopikrishnapola5134 5 วันที่ผ่านมา +2

    Supriya.. you are Natural beauty..Hope u will appear next Sequel..

  • @vishnnthejhjampala3320
    @vishnnthejhjampala3320 5 วันที่ผ่านมา

    E episode Baga rasaru Reddy garu life lo badha lu Anni okkasre vastai❤

  • @vijaykatari157
    @vijaykatari157 6 วันที่ผ่านมา +2

    We really missed this series, anywhere thank you for giving me this wonderful series🎉Thank you to all the team, and all the very best to next series.

  • @yugandharambati5183
    @yugandharambati5183 4 วันที่ผ่านมา +2

    Super sir heart juiced sir thank you sir .. For this videos

  • @bhanu665
    @bhanu665 4 วันที่ผ่านมา +1

    Really this episode touches heart, deep meaning in this episode ❤

  • @SivaKumar-ic7mt
    @SivaKumar-ic7mt 6 วันที่ผ่านมา +1

    nenu Chusina one of the best web series Reddy Garu, e web series real life chala dagaraga vundi ❤

  • @user-yu4il6em6j
    @user-yu4il6em6j 4 วันที่ผ่านมา +1

    Reddy anna last lo masthu cheppav anna ❤🙌🏻

  • @Suryapower-vv9ny
    @Suryapower-vv9ny 2 วันที่ผ่านมา +1

    లాస్ట్ వీడియో ఇరగదీశారు ఇలానే మంచి సిరీస్లు చేయాలి రెడ్డిగారు ఆల్ ది బెస్ట్

  • @RameshbabuBandam
    @RameshbabuBandam 5 วันที่ผ่านมา

    హృదయానికి హత్తుకుంది. హృదయాన్ని కదిలించింది. చాలా బాగుంది. వాస్తవానికి దగ్గరగా ఉంది. మీకు అందరికీ కృతజ్ఞతలు🎉

  • @vijays7688
    @vijays7688 3 วันที่ผ่านมา +2

    Bye రెడ్డి గారు...see you in next series

  • @nanimudhiraj3854
    @nanimudhiraj3854 5 วันที่ผ่านมา

    Reddy Garu final episode ani andarini pampesaru mari mee final ante only happiness anukune nenu sadness kuda oka final ani chapuru ..... by the iam waiting for next new season Reddy Garu ..... nee anuku target ne challa fast ga reach avali ani heart full ga korukuntunanu ...... all the best to entire team members... 👍👍👍👍

  • @InnocentkingRAM0143
    @InnocentkingRAM0143 5 วันที่ผ่านมา

    రెడ్డిగారు మీరు చేసిన ఈ ఎపిసోడ్స్ మొత్తం నేను చూస్తూనే ఉన్నాను కానీ మీరు ఈ ఎపిసోడ్ కి ఇచ్చిన ముగింపు చాలా బాగుంది ఇన్ని ఎపిసోడ్స్ కన్నా ఈ ఎపిసోడ్ చాలా బాగుంది keep it up❤

  • @govindunaiksabavath
    @govindunaiksabavath 6 วันที่ผ่านมา +1

    We miss you reddy gaaru
    ఇంకో సిరీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం

  • @tashok5799
    @tashok5799 5 วันที่ผ่านมา

    Reddy garu final episode ending super undi sir.... Prasad gari kosam waiting 😊😊

  • @sreenathlegend3030
    @sreenathlegend3030 4 วันที่ผ่านมา +1

    ఎందుకో నా జీవితం గుర్తు వచ్చింది😢😢

  • @RANJITHKUMAR-hm4be
    @RANJITHKUMAR-hm4be 5 วันที่ผ่านมา +1

    nenu depression lo unna prathisari mee episodes chusi anni tesions ni light theesukuntanu very funny episodes except this episode

  • @ravikirangundu7405
    @ravikirangundu7405 5 วันที่ผ่านมา

    One of the best episodes Sir. Hats off. Thoroughly enjoyed the prequel to pellivaramandi. I thought inkoka 2-3 episodes petti unte, it would have been much better

  • @ANOKSANVI328
    @ANOKSANVI328 4 วันที่ผ่านมา +1

    ఈ సిరీస్ ఫుల్ ఎంజాయ్ చేశా జెడివి గారు ఫైనల్ ఫుల్ ఫీల్ ఉంది

  • @rv_raj
    @rv_raj 4 วันที่ผ่านมา

    Super episode.
    Expected Prasad behra introduction scene in a funny way…
    “Reddy gari life lo anni okey roju poyayi antey , edho pedda daridram jeevitham Loki vasthundi annamata” ani Prassad behra introduction cheyalsinde..

  • @sandeepvlogs8542
    @sandeepvlogs8542 6 วันที่ผ่านมา +1

    Final dialouge matram top knoch reddy gaaru👌👌

  • @shivadevarakonda3129
    @shivadevarakonda3129 5 วันที่ผ่านมา +1

    Anna good message for short film I am really impressed two series❤❤❤ this episode is my favourite

  • @reddyashok781
    @reddyashok781 4 วันที่ผ่านมา +1

    Nanu nenu chuskunattu undi e episode ♥️🙃

  • @sivateja4582
    @sivateja4582 5 วันที่ผ่านมา +1

    Good message for life tq Reddy garu really my life will change after this message.and me also tq

  • @sandeepkasavaraju3156
    @sandeepkasavaraju3156 6 วันที่ผ่านมา +2

    Super episode. Proper justifications. Oka special episode cheyandi sir with introductions and initial interactions. Pellivaramandi lo aa content ledu kada 1st episode lo.

  • @vamsib3143
    @vamsib3143 2 วันที่ผ่านมา +1

    e session lo e episode chala bavuntundi

  • @praveenu1037
    @praveenu1037 4 วันที่ผ่านมา +1

    Reddy gaaru super andi ❤❤❤